SANDAMAMA KANNA SAKKANI TRAFFIC AWARENESS POLICE SONG

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • SANDAMAMA KANNA SAKKANI TRAFFIC AWARENESS POLICE SONG || #AGGADI_BHASKAR #GADDAM_MUSIC #SOUMYA_RAGAM
    #Raj_Narendra #Kamal_Eslavath #Sujatha_Balagamfame #Sk_Madeen
    #Naresh_Velpula #Soumya_ragam #Gaddam_Music #Gaddam_Ramesh
    #Gaddam_Djsongs #Jagityal_Policesong #Telangana_Policesong #Aggadi_BhaskarSp
    చేతికి అందిన కొడుకు అమానుషంగా రోడ్డుపైన పడి చనిపోతే తల్లిపడే ఆవేదన ఎట్లా ఉంటుందో ఈ పాట ద్వారా విందాం
    LYRICS & CONCEPT: SRI #AGGADI_BHASKAR SP JAGITYAL
    DIRECTION & SCREENPLAY: #RAJ_NARENDRA
    MUSIC: #MADEEN_SK
    FLUT: VENKATA RAMANA
    SINGER: SOWMYA RAGAM
    DOP: #NARESH_VELPULA
    EDITING & DI: #ASHOK_BOGE
    CAST: SUJATHA (BALAGAM FAME)
    SANTHOSH, HARSHINI
    MECUP: KOMURELLY LAXMINARYANA
    POSTER: SAGAR MUDIRAJ
    PRODUCTION: SANDEEP RAO BALGURI
    PRODUCER: #GADDAM_SIDDHARTH
    PROGRAMARS: #KAMAL_ESLAVATH, GADDAM RAMESH
    LABLE: #GADDAM_MUSIC
    Special Thanks To: LAXMIPUR VILLEGE
    #MADHU_COLOURLOB JGL
    పల్లవి:
    సందమామ కన్న సక్కని రూపo
    నిన్నెట్ల మరిసుందురా
    రక్తసిక్తమైన నీ ముద్దు ముఖo
    సూసెట్ల బతికుందురా
    పోలీసన్నల ట్రాఫిక్ రూల్స్
    ఏనాడు చెవినపెట్టకపోతివి
    ఎన్నిసార్లు నేను మొత్తుకుగాని
    మొండి పోకడలవోతివి
    ఉన్న ఒక్కగానొక్క కొడకా నువు
    టక్కరై సచ్చిపోతివి నన్ను
    దిక్కులేని దాన్ని జేస్తివి
    చరణం:01
    అప్పుసప్పు జేసీ దుబాయికి పోయి
    నీ అయ్య అరిగోస పడుతున్నాడు
    ఆడ ఈడ కాయ కష్టం జేసీ
    చెల్లి పెళ్లి కోసం డబ్బు పంపినాడు
    బండి గావాలని పస్తులుండి మరి
    మొండి పట్టు వట్టుకుంటివి
    చెల్లి పెళ్లి ఆపి సక్కని బైకు
    మెచ్చంగ నీకు గొనిపిస్తిని
    హెల్మెట్ మరిచి బైకుపై
    మెరుపుల దూసుకెల్తివిరా కొడకా
    నన్ను చీకట్లో తోస్తివి బిడ్డా
    చరణం:02
    బండొచ్చినంక బస్తిలోల్లంత
    నీ దోస్తుగాల్లే అనుకుoటివి
    రయ్యు రయ్యుమంటు గల్లీలో
    తిరుగుతు హీరోలా పోజులు గొడితివి
    మందంటు చిందంటు సోపతి గాల్లు
    గాయి గత్తర చేసిరి
    గడియ నిన్ను ఇంట్లొ ఉండనియకుంద
    ఆగమాగం చేసిరి
    మందుతాగి బండి నడుపకపోతే
    బతికి పోదువుర కొడకా నన్ను
    సక్కంగ సూద్దువు బిడ్డ
    చరణం:03
    వంశ అంశమని తల్లి పాశం నన్ను
    కొడకా గుడ్డిదాన్ని చేసేరా
    ఎనకా ముందు చూడక మైనరువు
    అయిన బండి కొనిస్తిరా
    వేగం కన్నా ప్రాణం మిన్నని కొడుకా
    యాది మరిసినవా
    సదువుకున్న గాని ఇగురమే లేక
    సావుకు ఎదురుంగ పోయినవా
    బంగారు భవితను బొందల దోసి
    రందిల వెడితివి కొడుకా
    దండి గోసల నెడితివి బిడ్డా
    చరణం:04
    ఉడుకుడుకు రక్తంతో వేగంగా బండ్లు
    నడిపేటి ఓ నా యువకులారా..
    రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రాణాలు రక్షించుకొండిరా
    కన్న పిల్లల్ని కంటికి రెప్పల
    చూసుకునే ఓ తల్లులార
    భద్రత నియమాలు పాటించమంటు
    బిడ్డలకు బోధించలేరా
    మనమే పోలిసై రహదారులపై జాగ్రత్తలు తెలియజెప్పుదాం
    వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందాం
    నిండు జీవితాలు వాళ్లకిద్దాం...
    Most Popular Videos : bit.ly/30cPieo
    TIK-Tok: bit.ly/gaddamm...
    Subscribe Here: bit.ly/gaddammu...
    -----------------------------------------------
    Available on Online Audio Platforms
    QobuZ: bit.ly/2QuclgN
    Jio Savvan :- bit.ly/2YrOORL
    I Tunes :- apple.co/2Yqoc3y
    Amazon Music :- amzn.to/2Ym3p16
    Wynk Music :- bit.ly/3l8Jcpl
    Gaana :- bit.ly/34l54YF
    Hungama Music :- bit.ly/3hoUUtF
    Spotify :- spoti.fi/31lrZB3
    KK Box :- bit.ly/2Erfqv4
    Tidal :- bit.ly/34q68dB
    Google Play Music: bit.ly/2E88OSL
    SoundCloud: bit.ly/2YkPMzl
    © 2019 #Gaddam_Music India Pvt. Ltd.
    Don't copy any [#gaddam_music] Songs we issued a copyright against using our properties like lyrics, music and other senses able things strike in 12 hours
    © All Copyrights received
    Category
    Music
    License
    Standard CZcams License

Komentáře • 284

  • @maheshpunnam8385
    @maheshpunnam8385 Před rokem +32

    కళ్లకు కట్టినట్టు చూపెట్టారు, గ్రేట్ సర్.....

  • @rev.knathanielpastor8416
    @rev.knathanielpastor8416 Před rokem +19

    మీరు ఈ పాట గురించి అర్థం చేసుకోని ప్రతి వారు రోడ్డు మీద వేల్లుచున్న మనము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మన తల్లి తండ్రులను మన భార్యా పిల్లలను సంతోషపేంటలి సార్ మీరు పాడిన పాటకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🔥🛐🙏🙏🙏

  • @tpssongs3288
    @tpssongs3288 Před rokem +61

    లిరిక్ సూపర్ సర్,తెలంగాణ పదాలతో సూపర్ గా ఉంది,ఇ పాటతో జనాలు మారాలని ఆశిస్తున్నా

  • @asamshiva8617
    @asamshiva8617 Před rokem +20

    Hats off sir 🙏🙏🙏chala baga Bagundi song

  • @shyamsasi143bayagani9
    @shyamsasi143bayagani9 Před rokem +12

    తల్లి ఆవేదన ఈ సాంగ్ లో చూపించారు చాలా బాగుంది😢

  • @sarathkumar6524
    @sarathkumar6524 Před rokem +7

    Naa friend 8months back accedent lo chanipoyadu ...e song vitte vadee gurthochaduu.....miss you ra Raghu 😢

  • @GRajashekar-ft7uo
    @GRajashekar-ft7uo Před 11 měsíci +1

    Super super paadinaru medam exalennt 😭😭😭

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 Před měsícem

    గుండెల్ని పిండేసారు 😭😭హ్యాట్సాఫ్ సర్ గొప్ప పాట అందించారు 🙏🏻🙏🏻

  • @JAWAHARattitude
    @JAWAHARattitude Před 9 měsíci +2

    Sir pata adbhuthanga undi Amma premani mariyu miru maa kosame chebuthunnaru Ani artham ayyinshi 😢 really heart touching 💔

  • @BarlaprasadPrasad
    @BarlaprasadPrasad Před 11 měsíci +8

    నాకు ఈ పాట వల్లా నాకు చాలా గుణపాఠం నేర్పుకున్నా 😒😒😔😔

  • @lavanyaowns5972
    @lavanyaowns5972 Před rokem +16

    ఇలాంటి పాటలు మరెన్నో రావాలి యువత మారాలి 👌💐

  • @suvarnay3963
    @suvarnay3963 Před rokem +2

    Chala chala baga chupincharu andaru drustilo e song

  • @sureshgollapelly4933
    @sureshgollapelly4933 Před rokem +2

    Super sir hats off sir 🙏🙏🙏🙏🙏ee song tho ina budhie ravali pllsssss ⛑️marachi pokaindi amma cheppinattu vintea chala Baguntadhie tq sir

  • @sivak4038
    @sivak4038 Před 9 měsíci +1

    Amma E video chusaka nenu slogane velthunna Alane na friend's kuda chepthunna chaala thanks mummy

  • @srishiva585
    @srishiva585 Před rokem +7

    పాట చాలా బాగా చిత్రీకరించారు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు జగిత్యాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ అసలు పాటించడమే లేదు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు వాహనాన్ని నిలపడానికి నిర్దేశిత ప్రదేశానికి ముందు ఉండవలసిన గీతల ముందు ఎవరూ వాహనాలు ఆపడం లేదు ఒకసారి పోలీసు యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి

  • @sarikamadupu7539
    @sarikamadupu7539 Před rokem +5

    Song vintunte lastlo goosebumps vocchaay...chala bagundhi song nd casting... please wear helmet ⛑️

  • @madhumadhubabu4516
    @madhumadhubabu4516 Před 11 měsíci +2

    Mother character acting super all good best of luck bro🎉🎉❤❤❤❤

  • @narsimlugolivadda5667
    @narsimlugolivadda5667 Před rokem +3

    Super sir chala manchi msg echharu

  • @Villagevlogavideos
    @Villagevlogavideos Před 11 měsíci +2

    Supper sir great msg tq so much

  • @janardhanmudiraj8464
    @janardhanmudiraj8464 Před 10 měsíci +2

    Super songs sir

  • @anilreddyannadi8401
    @anilreddyannadi8401 Před rokem +7

    Great video sir
    It's true situation now a days for young generation,,🙏🙏🙏🙏🙏

  • @lingaiahvallapu6701
    @lingaiahvallapu6701 Před 10 měsíci +2

    E Kalam pillalu mana mundhu cheputharu satuku thanaku nachindhe chestharu thalli thandri mata gadapa lopala ne varthistharu 🙏😭

  • @lovaappalarajuseeram3871
    @lovaappalarajuseeram3871 Před 11 měsíci +22

    పిల్లలు అందం చూసి మురుసిపోయ్ తల్లి తండ్రులు వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రతి రోజు అంటిపెట్టుకొని ఉండాలి మంచి పాట sir

  • @bollepallynaresh4273
    @bollepallynaresh4273 Před rokem +1

    Super really jereshan valake song

  • @AnilreddyEndriyala
    @AnilreddyEndriyala Před rokem +3

    Good information sir present situation

  • @Rowdy658
    @Rowdy658 Před rokem +1

    Chala bavundhi sir song

  • @user-tm8yx1mr9g
    @user-tm8yx1mr9g Před rokem +6

    Ma thammudu kuda accident lo chanipoindu ma bada evariki ravodu okade thammudu mamalni anadalni chesi poinav ra chinna come back ra bharath plzz ra 😢😢loveu ra chinna ❤❤

  • @saisrichanti8270
    @saisrichanti8270 Před 11 měsíci +12

    సూపర్ సాంగ్ ఇలాంటి పరిస్థితి ఏ కన్నా వారికి రావద్దు 😭😭😭😭😭

  • @ramashankarmogaramshankar4965

    ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారితే బాగుంటుంది పాట రాసిన వారు పాడిన తమ బాధ్యతను చక్కగా నెరవేరిస్తే బలగం సినిమా నటి సుజాత అద్భుతంగా నటించి ప్రాణం పోసింది జనం ఎంత చెప్పినా కొన్ని విషయాల్లో కానీ హెల్మెట్ విషయంలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తోంది మొత్తానికి చిత్రీకరణ కెమెరా పనితనం బాగుంది ఆల్ ద best

  • @adulasatish5294
    @adulasatish5294 Před rokem +3

    Nice massage sir.with using good sentence

  • @user-rg3yt9ml4l
    @user-rg3yt9ml4l Před rokem +2

    Super song 😢😢😢

  • @avinashkonanki9713
    @avinashkonanki9713 Před rokem +7

    Great initiation sir, salute TS Police

  • @anilyassubanjara
    @anilyassubanjara Před rokem +3

    Really super song good message for this generation యువత మేలుకో

  • @saikumarpatel
    @saikumarpatel Před 11 měsíci +1

    Sir song chalabaga padindru e song ni chusiayina andharu maralani.korukuntunna stay helmet save your life

  • @Ahammad-zr4wn
    @Ahammad-zr4wn Před rokem +2

    Super akka

  • @katravathrajithabsc3592
    @katravathrajithabsc3592 Před 11 měsíci +1

    Super e jannaresion ki carretga undi

  • @venkateshgama8424
    @venkateshgama8424 Před rokem +1

    సూపర్ సర్

  • @bhupathiraocheeti9575
    @bhupathiraocheeti9575 Před rokem +5

    Super awernes song on traffic rules.
    Great job jagtial SP garu.

  • @bodasumamathabodasumamat-br4ld

    Selyut police annalu songs spr

  • @truewords3896
    @truewords3896 Před 10 měsíci +2

    Excellent song sir

  • @harishnani4994
    @harishnani4994 Před rokem +5

    Good message for youth last lo santhosh photo evvaledhu main role santhosh he kada okasari correct cheyandi gaddam music ane and team

  • @ravikalleda9498
    @ravikalleda9498 Před rokem +5

    చాలా బాగుంది సాంగ్ సూపర్ 🙏🙏👌🏽👌🏽

  • @sandhyasandya5895
    @sandhyasandya5895 Před rokem +3

    'chala bagundi🎉🎉

  • @panchalgopipawan7023
    @panchalgopipawan7023 Před rokem +6

    సూపర్ గా ఉంది సాంగ్

  • @user-rk7iq5rn8k
    @user-rk7iq5rn8k Před rokem +3

    Nenu earoju numchi mellaga potha

  • @SadTheJaya
    @SadTheJaya Před rokem +3

    Super message sir 👏🙏🙏🙏

  • @naguruashraf1237
    @naguruashraf1237 Před rokem +7

    Excellent song sir 👌👍👌👌

  • @ramapattem4069
    @ramapattem4069 Před rokem +3

    Your acting is super

  • @naspoorishekhar2033
    @naspoorishekhar2033 Před rokem +3

    Sooperb

  • @djvlogs1173
    @djvlogs1173 Před rokem +3

    హ్యాట్సాప్ జగిత్యాల పోలీస్

  • @PadyaSrikanth
    @PadyaSrikanth Před rokem +2

    Super super super Anna song 👌 Don't go speed Brother's place think your family

  • @rahulpuppala5385
    @rahulpuppala5385 Před rokem +7

    Supper sir
    Great message for youth,🎉🎉

  • @pochiahdandu6753
    @pochiahdandu6753 Před rokem +1

    Greatsongsir🙏🙏🙏🙏🙏👍

  • @sahasrayadav042
    @sahasrayadav042 Před rokem +3

    Ammàa❤❤

  • @kadavath.ramulu.
    @kadavath.ramulu. Před rokem +2

    Congratulations. Sir. V. V. Good. Songs.

  • @PradeepPrasalu600
    @PradeepPrasalu600 Před 10 měsíci +1

    పౌరుల ప్రాణ రక్షణ గీతం
    పాటలా ప్రవహించి వచ్చిన సందేశం
    👏👏👏

  • @srilathasrilatha4990
    @srilathasrilatha4990 Před rokem +2

    Sprrrr song 😍💝 maa anna kuda chanipoidu ala ney 😢😢

  • @sijju6914
    @sijju6914 Před rokem +3

    Actors 🔥

  • @srikanthmallani9034
    @srikanthmallani9034 Před rokem +2

    Super sir అనుదర్ గుర్తు పెట్టుకోండి అక్కడైనా వెళ్ళినప్పుడు ఏలూమెతో తప్పంసారిగా వాడానుడి మరి ట్రాఫిక్ కులూస్ పాటుంచండి మరి మిత్రులారా మనకోసం ఇంటో ఎదురు చూస్తునటర్ మరి

  • @swetha-288
    @swetha-288 Před rokem +2

    Good massage for youth

  • @naspoorishekhar2033
    @naspoorishekhar2033 Před rokem +4

    Song baagundi koduku carecter realistic ga cheshadu casting lo photo veyyaledu what's the reason gaddam music n team

  • @LittleSinger95025
    @LittleSinger95025 Před rokem +1

    Super super 🥰🙏

  • @anilmarampelli2649
    @anilmarampelli2649 Před rokem +3

    Good msggg

  • @_VARUN_BHAI_GAMING_
    @_VARUN_BHAI_GAMING_ Před rokem +1

    Sir meru chala great sir ❤

  • @Haanvika_Duggireddy
    @Haanvika_Duggireddy Před rokem +2

    Sujatha akka acting kosam Inka chepala superb andariki telisindega , very nice akka

  • @TeluguIslamofficial
    @TeluguIslamofficial Před rokem +2

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @dasariradhika6528
    @dasariradhika6528 Před rokem +3

    Super song handsome maa ❤

  • @srikanthbodakonda7377
    @srikanthbodakonda7377 Před rokem +6

    Excellent song sir

  • @anillingam2873
    @anillingam2873 Před rokem +3

    Super sir

  • @Aniltunes7036
    @Aniltunes7036 Před rokem +2

    Super lyrics sir kannilu pettinchavu song tho all the best sir

  • @vineshvinay2742
    @vineshvinay2742 Před rokem +2

    Good message madam

  • @RakeshYadav-wv2fp
    @RakeshYadav-wv2fp Před rokem +1

    Supper song 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @mindgameryt3079
    @mindgameryt3079 Před 11 měsíci +1

    It's true sir naa adrushtam baagundi helmet pettukoni chache vaanni just kaalu virigi brathiki
    Meeru cheppedhi maa manchi kosame ani memu anukunte andharu chaala baaguntaru sir

  • @patlollaravikanth7111
    @patlollaravikanth7111 Před 11 měsíci +1

    Good message sir Hands up😖😖

  • @venkymaradana3644
    @venkymaradana3644 Před rokem +2

    super sir

  • @rudratej3156
    @rudratej3156 Před rokem +6

    Inspiration video to all youth🎉😢😢

  • @RameshKumarSeera
    @RameshKumarSeera Před rokem +5

    Very heart touching lyrics sir. I am sure they must have come from the bottom of your heart.
    Salute to your sincere attempt to save the you👏👏🙏
    SAY NO to DRINK AND DRIVE 🙏

  • @bhanu1897
    @bhanu1897 Před 10 měsíci +1

    Respected A.Bhaskar Sir and DGP Sir, Thank you very much for your valuable message to present youth, I have a hobby to read daily news paper. Atleast daily once incident will happended with bike. Cause of this situation violating traffic rules.

  • @lygaanam
    @lygaanam Před rokem +2

    Really super concept bro

  • @asrazabi3255
    @asrazabi3255 Před rokem +3

    Nice msg to all

  • @user-ud3nv1ks6v
    @user-ud3nv1ks6v Před rokem +1

    Supperb sir❤❤

  • @AdakatlaNaveen-mc7ml
    @AdakatlaNaveen-mc7ml Před rokem +1

    Selut sir supar lirycs ,,🙏🙏

  • @DiversEConcepts00
    @DiversEConcepts00 Před rokem +4

    👏👏👏👏👏

  • @nizamnagaraju3839
    @nizamnagaraju3839 Před rokem +3

    😢😢

  • @lingannayadavlinganna3836

    Supar sir

  • @lavankumar9628
    @lavankumar9628 Před rokem +1

    Super sir🎉🎉

  • @nareshkolluri378
    @nareshkolluri378 Před rokem +1

    Very very nice song

  • @mailapraveenkumar7912
    @mailapraveenkumar7912 Před 11 měsíci +1

    E generation ke set iena song brother ❤

  • @thedebateadda3715
    @thedebateadda3715 Před rokem +4

    Salute sir

  • @chiranjeevibodhanapu8404

    భాస్కర్ సారు 🙏🙏

  • @saicharanchetpelly4527
    @saicharanchetpelly4527 Před rokem +33

    👏👏 Good message to youth
    Congratulations Santhosh for being part of this song 👏🎉

  • @sameersk-dk6ly
    @sameersk-dk6ly Před rokem +1

    Greateb SIR. Selute 👋👌👌

  • @aklovebeats1756
    @aklovebeats1756 Před rokem +1

    Great Massege this all youth youngstar🎉🎉❤❤

  • @sandeepmaroju
    @sandeepmaroju Před rokem +4

    Great song sir 🙏🙏🙏🙏

  • @SaiRam-xd1jp
    @SaiRam-xd1jp Před rokem +5

    Super

  • @motivationvoice999
    @motivationvoice999 Před rokem +18

    Great message ...Most people don't know about traffic rules as much as they know about driving. If anybody don't follow the traffic rules, without a helmet and drive the vehicles at high speed, how many lives will be lost. This video tells very well about the agony of the parents... salute to police

  • @ravithokala6630
    @ravithokala6630 Před 11 měsíci +1

    Super song sp sir and total group every one obey to traffic rules 💐💐

  • @sivak4038
    @sivak4038 Před 9 měsíci +2

    Patalo chaala baaga cheppav Amma eppudaina thelusukondi brother's

  • @madanamtharun-mi3mo
    @madanamtharun-mi3mo Před 11 měsíci +2

    Thank you sir for giving guidance about bike speed and how to follow the traffic rules

  • @PAVANKUMAR-wb1fo
    @PAVANKUMAR-wb1fo Před 8 měsíci +1

    Sir , SP of Police Jagtial , May please also drop how to educate youth in using public transport . May kindly work to restrict students till completion of graduation to use motor vehicles ... We thank your contribution to the society.... Salute Sir.