రెండు గంటల్లో ఎంత పలుచని పాలతో అయినా కమ్మని గడ్డలాంటి పెరుగు 😋/ thick curd recipe tips and tricks

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2022
  • hi friends today video is రెండు గంటల్లో ఎంత పలుచని పాలతో అయినా కమ్మని గడ్డలాంటి పెరుగు 😋/ thick curd recipe tips and tricks
    for any business enquiries contact me
    muleusharani22@gmail.com
    #curdrecipe
    #thickcurd
    #curdtips
    #curdtrick
    #curdmaking
    #curd
    #homemadecurd
  • Jak na to + styl

Komentáře • 212

  • @padmaja.k1478
    @padmaja.k1478 Před 2 lety +43

    ఐతే పాలు పోసేవాళ్లు ఇలానే కల్తీ చేస్తున్నారేమో... చిక్కటి పాలు అని చెప్పి లీటర్ 80 తీసుకుంటున్నారు...🤭🤔🤔

  • @user-iy9jr8ep2c
    @user-iy9jr8ep2c Před 2 měsíci +1

    మీ టిప్ చాలా బాగుంది ❤

  • @sarvaniaavula2602
    @sarvaniaavula2602 Před 2 lety +53

    అలా చేస్తే.ఏమిరుచివుండదు
    పలుచనిపాలైనాఏమికలపకుండావుంటేనే
    రుచివుంటది

    • @democracy1045
      @democracy1045 Před 2 lety

      ఒక మంచి tip చెప్పారు. కావాలంటే చేసుకుని చూడండి. పనికిరాని కామెంట్స్ ఎందుకు??

  • @alrounder7091
    @alrounder7091 Před 2 lety +2

    గుడ్ ఐడియా మేమ్ 👌

  • @korivibharathi2106
    @korivibharathi2106 Před 2 lety

    Bagundi tq

  • @bhanunarayanabollapragada9120

    Good idea 👍

  • @hanumantharao8631
    @hanumantharao8631 Před 2 lety +8

    మంచి టిప్..ధన్యవాదాలు..

  • @satyaveni9925
    @satyaveni9925 Před 2 lety +4

    హే!!!nice idea Madam 😀👌👌👌

  • @balasurekha4605
    @balasurekha4605 Před 2 lety +12

    Apudappudu follow avochemo kani it's not good to do regularly mam with corn flour specially for kids. Curd should be consumed naturally. If milk is too loose gd to boil for some more time.

  • @krishna-wx4vv
    @krishna-wx4vv Před 2 lety +1

    Good.Thank you.

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Před 2 lety +28

    ఆమె పాలు కల్తీ చేయడం ఎలా ani నేర్పలేదు కదా... మాములు పాలను గట్టి పెరుగుగా ఎలా మార్చడం అని video చేసారు. కార్న్ ప్లోర్ ప్రమాదకరం అసలు కాదు. Gud ఐడియా sper🙏

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Před 2 lety +1

      అసలు లో ఏది కలిపినా నకిలియే . కార్న్ ఫ్లోర్ ఎంతవరకు అసలైనదో అది చెప్ప లేము .సాధ్య మైనంత్ వరకు అసలుకే మొగ్గు చూపుదాము.

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Před 2 lety +2

      @@ananthalakshmithondapu802... 🙏 మీకు నమస్కారం

    • @5679ashok
      @5679ashok Před 2 lety

      Alani anukuntam

    • @user-kf7lk2oe2z
      @user-kf7lk2oe2z Před 4 dny

      Corn flour manaki packets lo తెస్తే దానిలో కెమికల్స్ కలిపేసి వుంటారు.మనం కార్న్ కొని పౌడర్ చేస్తే నే బావుంటుంది

  • @sunilreddy6280
    @sunilreddy6280 Před 2 lety +2

    బాగుంది, మంచి చిట్కా చెప్పారు

  • @5679ashok
    @5679ashok Před 2 lety +1

    Good mom eelanti videos pettakandi
    This problem is i m curd puchase natural curd

  • @muneervathuri8903
    @muneervathuri8903 Před 2 lety +1

    Inka chala manchi tips cheppandi..

  • @handytopic
    @handytopic Před měsícem

    Very useful tip 👍
    Because of ypu im not using any curd packets

  • @hanumantharaoborra3123
    @hanumantharaoborra3123 Před 2 lety +1

    Bale manchi tip chepparu

  • @darlingmowa
    @darlingmowa Před 2 lety +5

    Thanks for sharing technic. 👍

  • @nagabhushanambommasani2581

    చాలా చక్కటి టిప్ చెప్పారు .

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv Před měsícem

    Super, recipe madam

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 Před 8 měsíci +2

    ఇది ఫుడ్ అడ ల్ట్రేషన్ (ఆహార కల్తీ )క్రిందికి వస్తుంది. ఇలా పాలను కల్తీ చెయ్యటం శిక్షార్హ
    మైన నేరం. ఎవరికి వారు ఇంట్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు గానీ ఇలా పబ్లిక్ గా ఇతరులకు నేర్పటం కరెక్ట్ కాదు. కార్న్ ఫ్లోర్ లో పబ్లిక్ గా మైదా పిండి కలిపినా కల్తీ యే అవుతుంది అవుతుంది.రక్షణ్

  • @Dileepvarma2226
    @Dileepvarma2226 Před 2 lety +1

    Nice mam 😊

  • @lawrencerao6869
    @lawrencerao6869 Před 2 lety

    Good 👍

  • @srinivasulu7187
    @srinivasulu7187 Před rokem

    Miru super amma

  • @gadiyaramsarojadevi1073

    supar medam Baga chepparu

  • @pdamarnath3942
    @pdamarnath3942 Před 2 lety +12

    Why can't it be prepared entirely with corn flour and call it corn flour curd?

  • @tennetimurty1848
    @tennetimurty1848 Před 2 lety

    Excellent

  • @kumarvinaya3944
    @kumarvinaya3944 Před 2 lety +20

    Natural ga ravali thali corn flor vesu koni thechukoru yi athi

  • @raviratnala9536
    @raviratnala9536 Před 2 lety +1

    మొత్తం మార్కెట్ లో దొరికే పెరుగంతా కార్న్ ఫ్లోర్ పెరిగే ... మిల్క్ మిస్ట్ ఐతే ... సగం కార్న్ ఫ్లోర్ ఉంటుంది ... ఆ తరువాత స్తానం ... హెరిటేజ్ దే

  • @tejaakkinapalli9454
    @tejaakkinapalli9454 Před 2 lety +2

    Hai andi.naku chala useful information chepparu tq

  • @ramamanis9680
    @ramamanis9680 Před 2 lety +5

    Good information 👌😍

  • @subbaraoksv1863
    @subbaraoksv1863 Před 2 lety

    Very nice tip andi.

  • @lakshmidurga9731
    @lakshmidurga9731 Před 2 lety

    Nenu chesthunnanu perugu chala bagumdhi

  • @venkatapadmavathiswayampak3316

    Super chala bhaga cheppaaru

  • @padmabalaji8541
    @padmabalaji8541 Před 2 lety

    Nice idea madam

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 Před 2 lety +2

    Great tip mam... ధన్యవాదాలు

  • @bn.pushpalathalatha1611

    Thank u madam

  • @stanelyish
    @stanelyish Před 2 lety +2

    Excellent technique was explained by madam.

  • @yogaprabhap7246
    @yogaprabhap7246 Před 2 lety

    Barli powder vesukovacha mma

  • @sureshgoudsureshgoud2427

    Very good video 👍🏼

    • @sv4683
      @sv4683 Před rokem

      ilantivi kuda chupisthara it's not good

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Před 2 lety

    What about taste n health

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Před 2 lety +5

    What is the use of getting hard Curd. Only for hotels

  • @neevbond
    @neevbond Před 2 lety +3

    బయట కొనే పెరుగు లో ఇలాంటివి కలుపుతారు.. మళ్ళీ ఇలా కలపకుండా తోడు పెట్టుకుంటే మంచిది

  • @bsubbarao9079
    @bsubbarao9079 Před 2 lety +7

    పెరుగు అమ్మో వారు చేసేది అదే
    తేలిని వారు నేర్చు కుంటారు

  • @savithribai4259
    @savithribai4259 Před 2 lety

    Ee perugu nilava vunte padavakunda vuntundaa.pulls perugu la vuntundaa.smell vadthundaa. Mallieeperigu fresh milk lo veyataniki panikovasthundaa.koncham reply evvandi

  • @sureshworld4363
    @sureshworld4363 Před 2 lety

    How much days in store product

  • @suryam4603
    @suryam4603 Před 2 lety

    Ela endukama paluchaga i na fresh manchidi

  • @chantik.chanti2136
    @chantik.chanti2136 Před 2 lety

    Medam.midha.veycha

  • @rajk9329
    @rajk9329 Před 2 lety +1

    Cord+ Corn floor rendu tinnattu untundi..

  • @telugintiathakodaluruchulu

    👌👌

  • @indiralanka3753
    @indiralanka3753 Před 2 lety

    Super

  • @user-bv2ks5ij1v
    @user-bv2ks5ij1v Před 7 měsíci

    Videos curd 👌👌👌👌👌

  • @satyavanid2753
    @satyavanid2753 Před 2 lety +59

    పెరుగును పెరుగులా చేసుకుంటే మంచిదేమో...

  • @ravipd4292
    @ravipd4292 Před 2 lety

    Raayi laga unte namala danki radhu kadha??

  • @swarnalatha8206
    @swarnalatha8206 Před 2 lety +2

    Ha ha ha, ఇదేం పెరుగండీ పెరుగు ఎవరికి చూపించాలి, పెరుగు తినొద్దు కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండండి, అది ఆరోగ్యం

  • @mandasatyam187
    @mandasatyam187 Před 2 lety

    Madam,good morning.your tip is very use full to curd sales shops.This is not use full comon mans.Thank Q.

  • @itlumeemahalakshmi6950
    @itlumeemahalakshmi6950 Před 2 lety +20

    Amma meeru emi anukovaddu kani janam baagaa mudiripoyi kalti bava ekkuva ayyindi meeru ilaanti tips chepte prati ika cheyaali ani telini vaaru dairy vallu restuarant andaru ilage chestaaru . Don't mind .

    • @bhanumahow5019
      @bhanumahow5019 Před 2 lety +1

      Already dairy vallu kalti chese ammutunnaru

    • @haripriyadeshpande1926
      @haripriyadeshpande1926 Před 2 lety +1

      పెరుగు గట్టి గాఅయినంత మాత్రాన రుచి పెరుగదు కదా! ఇంకా ఈ పొడి కలువటం వల్ల రుచి తగ్గుతుంది . కల్తీ పెరుగు అమ్మకానికి పనికి వస్తుంది ఈ చిట్కా

  • @jaganmohandadi7680
    @jaganmohandadi7680 Před 2 lety

    Palchaga unte aragada?

  • @rasika8860
    @rasika8860 Před rokem

    Nenu chuttalaku ippati nundi corn curd pettesta

  • @hima__ja8833
    @hima__ja8833 Před 2 lety +3

    Miru palchati palu tho chedi chupisthey bagundu

  • @simhadrichelluboina3209

    Brilliant

  • @pavankumargr
    @pavankumargr Před 2 lety +1

    What about taste❓

  • @sivasankar7890
    @sivasankar7890 Před 2 lety +2

    Madam Health paranga ela kalapadam manchidena?

  • @jaggaiahbandavaram9190

    Commercial ఆ

  • @shamarmoogala116
    @shamarmoogala116 Před 2 lety

    S0000per

  • @swathivarma4152
    @swathivarma4152 Před 2 lety +4

    Blouse designs patava Akka

    • @thegoldenbeads
      @thegoldenbeads Před 2 lety

      czcams.com/video/G1DIM7WG4rc/video.html
      Simple maggam blouse tutorials ❤️❤️❤️❤️

  • @mallikarjunavamsi9600
    @mallikarjunavamsi9600 Před 2 lety

    Ilati chitkalu voddu...

  • @durgabhavani2592
    @durgabhavani2592 Před 2 lety

    Akka meru videos a phone lo thestharu editing a app lo chestharu

  • @umadevikatepalli5313
    @umadevikatepalli5313 Před měsícem

    Elativanni cheppi janalanu enduku thppu dova pattisthunnRu

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Před 2 lety +1

    How to make Kumkum at home. or sindhur. we are getting only Duplicaye or chemicals kumkum

    • @srinivasaraogurujala3832
      @srinivasaraogurujala3832 Před 2 lety

      Buy kumkum from వడ్డీ కృషి, then you will be known to make own kumkum.

  • @jojodnagothu8252
    @jojodnagothu8252 Před 2 lety +1

    IS NOT HELTH AFFECT ,?

  • @aswarthanarayanabasavaraju7888

    ❤అ

  • @shajahansunitha3687
    @shajahansunitha3687 Před rokem

    Mi sarees business ela start chesuru medam

  • @Ramuk155
    @Ramuk155 Před 2 lety +2

    coalhada muito bom 👌👌

  • @phanibabujasthi5221
    @phanibabujasthi5221 Před 2 lety

    👍👍👍👏👏👏

  • @srilaxmigeneralstore9245

    Hiii akka

  • @chmallikarjunrao2202
    @chmallikarjunrao2202 Před měsícem

    Corn flour

  • @varaprasadraobudeti8729
    @varaprasadraobudeti8729 Před měsícem

    Iragadisaruga.

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 Před 2 lety +2

    Milk powder kalapandi bauntundi

  • @Spuvvnian
    @Spuvvnian Před 2 lety +3

    ఇలాంటి పెరుగు ఆరోగ్యానికి మంచిది కాదు.
    అసలైన పెరుగులో వుండే లక్షణాలు మీరు చేసిన పెరుగు లో వుండవు.

  • @sureshvemula2370
    @sureshvemula2370 Před 6 měsíci

    మరి ఇలాగ తయారు చేసిన పెరుగుని
    మరల తోడు పెట్టడానికి పనికి వస్తుందా ?

  • @lakshmi9pavuluri691
    @lakshmi9pavuluri691 Před 2 lety

    👍👍

  • @Siricreations-bp7en
    @Siricreations-bp7en Před rokem

    Daniloki vese curd market lo curd veyocha

  • @chintalasimon9848
    @chintalasimon9848 Před 2 lety

    Elanti vi kalipi perugunu nasenam cheyakandi🙏🙏🙏

  • @srinivasarajuayenampudi1830

    🌳ఇప్పటికే మన జీవితంలో అంతా కల్తీయే , ఇంకా మీ మీ కల్తీలు అవసరం అంటారా 🙏

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Před 2 lety

      😀😀😀

    • @CBG_shorts
      @CBG_shorts Před 2 lety

      Anta kaltimayam. Lastki perugu kuda

    • @mandasatyam187
      @mandasatyam187 Před 2 lety

      your perfect Bro.

    • @Tapaswini-tc1ub
      @Tapaswini-tc1ub Před 2 lety

      కొన్ని వంటల్లో కి మనం మొక్కజొన్న పండి ఎలాగూ వాడుతున్నాం.
      కొత్తగా జరిగే కల్తీ ఏముంది

    • @vemulapalliushasree1536
      @vemulapalliushasree1536 Před 2 lety

      @@Tapaswini-tc1ub ala aitey maida ne vadukovacchu kada. Inka gattiga vastundi.

  • @vinodak1799
    @vinodak1799 Před 2 lety +8

    corn flore anedhi hlth ki use ayyedhe kada.adhem chemical based itm kadhu kada so hlth ki em.prblm avvadhu.bt perugu taste anedhi natural ga vundadhu anthe

    • @RANA-tk7ym
      @RANA-tk7ym Před rokem

      Cornflour healthy ah google it before saying it's equal to refined flour that is maidha

    • @vinodak1799
      @vinodak1799 Před rokem

      Asalu corn Flore ante enti Deni nundi rdy aithadhi,maidha ante enti Deni nuni rdy aithadi telsa asalu

  • @madanamoan.cmadanamohan7121

    Nepooklonamoodda.apusoolu

  • @grsgrs781
    @grsgrs781 Před 2 lety +1

    పాలు తోడుపెట్టిన గంట తరువాత చిన్న చింతపండు రెబ్బ వేసి తెల్లవారుజామున మీరు చూడండి పెరుగు ఎంత గట్టిగా తోడుకుంటున్దో

    • @mohiniseenu
      @mohiniseenu Před 2 lety

      చింతపండు తగిలితే పాలు విరిగి పోతాయి కదా

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +3

    పెరుగు పెరుగు లా ఉండదు కార్న్ ఫ్లోర్ రుచే అంతా, పల్లెటూరి గేదె పెరుగు మాత్రమే తిరుగులేని పెరుగౌతుంది,కాశీలో ఆవు పాలతో పెరుగైతే అమృతం కూడా ఎందుకూ పనికిరాదు 😀😀😘😘😂😂

  • @pinnamreddygnanaprasupinna2607

    Sis emi blouse designs stop chesaru upload cheyadam

    • @thegoldenbeads
      @thegoldenbeads Před 2 lety

      czcams.com/video/G1DIM7WG4rc/video.html
      Maggam blouse tutorials ❤️❤️❤️

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 Před 2 lety +1

    🤔అసలే కల్తీ పాలు....😳

  • @mahalakshmithunuguntla720
    @mahalakshmithunuguntla720 Před 2 lety +21

    ఏది పడితే అది పోస్టు చేయవద్దు.
    మంచి వి post చేయండి. Corn flour తొ పెరుగు?
    పాలు పలచగా వుంటే 10 నిముషాలు మరగ పెట్టండి.

    • @lakshmirayudukallapu6973
      @lakshmirayudukallapu6973 Před 2 lety +2

      E lamtiv palavallu chusthey corn flour kalipi milk posthatu talli ne ku🙏🙏🙏

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt Před 2 lety

      😀😀

    • @democracy1045
      @democracy1045 Před 2 lety

      ఆమె మంచి post పెట్టారు. పాలు ఎంత సేపు మరగ పెడితే తగ్గిపోతుంది. నీకు ఇష్టం లేకపోతే చూడకుండా ఉండండి.

  • @sandyparella1129
    @sandyparella1129 Před 2 lety

    Amma mee idea bagundi kani palu amme vallu kuda mee chitka patisthe avi kalthi palu avutayi

  • @lakshmanarao3583
    @lakshmanarao3583 Před 2 lety +4

    పాలు పాలు లా ఉండాలి అంతే కానీ లేనిపోనివి కలిపి గడ్డ చెయ్యడం కాదు పెరుగు అమ్మే వారికి మీ వీడియో పనికి వస్తుంది , ఆరోగ్యానికి హానికరమైన ఏడ్ లు ఇచ్చారని మీమీద కళ్తీలు కలుపుతున్న రని కేసు పెట్టాలని అనిపిస్తుంది , మిమ్ములను ప్రాస్కూట్ చెయ్యొచ్చు , మీ లాంటి వారు సమాజం లో హానికరం అని తెలుస్తుంది ,

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 Před 2 lety

      మోసం చేసేవారి మీద కేసు పెట్టాలి, అంతే కాని ఆడ వారి మీ పెత్తనం బాగుంది, అవి వంటింటి చిట్కాలు నాయనా తెలుసుకో నీకు ఉపయోగపడుతుంది.

    • @lakshmanarao3583
      @lakshmanarao3583 Před 2 lety +1

      @@gogulasuresh7622 సమాజానికి లాబకరమైన వి చూపించాలి అంతేకాని ఇలాంటివి దేనికి ఉపయోగం పాల్లవాల్ల మోసానికి ఉపయోగ పడుతుంది ఎంతమందికి అనారోగ్యము తెలుసా నీకు , నీగురించి నేను కంప్లైంట్ ఇస్తే మొత్తం నాకు వంటిల్లు నీకు లాభనష్టాలు కూడా తెలిసి పోతాయి , ప్రొసీడ్ అవ్వమంటావా? ఇలాంటివి పెట్టకూడదని మీకు తెలియకపోతే అది వేరే విషయం ఒప్పుకొని తీరాలి కాని ఎక్కువ చేస్తే ప్రొసీడ్ అయ్యిపోవలసి ఉంటుంది దానికి చాలా మూల్యం చెల్లించాలి , సర్ తెలుసుకొంటే మీకే మంచిది ,

  • @msnrreddy9219
    @msnrreddy9219 Před 2 lety

    Confloor ante enti

  • @anithaa7510
    @anithaa7510 Před 2 lety +12

    సూపర్ పెరుగు అలా చేయవచ్చు ,అని తెలియదు, ధన్యవాదాలు

  • @aravamanjula7702
    @aravamanjula7702 Před 2 lety

    Dsuperando

  • @panindramajji1235
    @panindramajji1235 Před 2 lety

    అలా పౌడర్ వేసి మరగనిస్తే పాలు విరిగిపోవు కదా..

  • @chantik.chanti2136
    @chantik.chanti2136 Před 2 lety

    Medam.kukka.palu.vesta.chakkaga.untai

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 Před 2 lety +30

    వ్యాపారం కోసం ఇలాంటివి follow అవుతున్నారు అంటేనే చిరాకు వస్తుంది, ఇంక పనిగట్టుకుని జనమే ఇలాంటివి చెప్పేస్తే ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు, దయచేసి ఈ చిట్కాను వ్యాప్తి చెయ్యకపోతే బాగుండు