Advocate Ramya Talks About Government Schemes | Mahalaxmi Yojana Scheme | Free Schemes

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2024
  • Telangana offers a wide range of free schemes to its citizens, covering various aspects of life like education, healthcare, agriculture, women empowerment, and social welfare. Here are some of the notable ones:
    Education:
    Rythu Bandhu: This scheme provides an annual financial assistance of Rs. 5000 per acre to farmers in the state.
    Kanti Velugu: Free spectacles are distributed to students from Class 3 to 10th in government schools.
    Mana Badi (Our School): This scheme aims to improve the infrastructure and facilities in government schools.
    Healthcare:
    Arogyasri: This scheme provides free health insurance coverage to all eligible families in the state.
    Amma Vodi: This scheme provides financial assistance to mothers who send their children to government schools.
    Dial 108: This is a free ambulance service available 24/7 across the state.
    Women Empowerment:
    Shaadi Mubarak: This scheme provides financial assistance of Rs. 100,000 to Muslim brides from economically weaker sections.
    She Taxi Scheme: This scheme provides subsidized taxi rides for women at night.
    Maha Lakshmi Scheme: Launched in December 2023, this scheme offers free bus travel for girls, women, and transgender persons in TSRTC buses within Telangana.
    Click here to watch :
    Advocate Ramya Talks About BIGG BOSS 7 Telugu | Pallavi Prasanth | Amardeep | Shivaji | Nagarjuna: • Advocate Ramya Talks A...
    Why Most of Marriages Fails? |What are the reasons for Divorce? Best things to do to hold marital tie - • Why Most of Marriages ...
    How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya - • How much Maintenance c...
    Why Chandrababu Naidu Was Taken Into Custody? | Skill Development Case | YS Jagan | Pawan Kalyan - • Why Chandrababu Naidu ...
    Judges Security in Court | Security for Judges and Courts States | Advocate Ramya Latest Videos -
    • Judges Security in Cou...
    Ramya is a High Court Advocate & social activist. Practicing from 2001. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.
    Follow Us:
    Facebook Page: / ramyaadvocate
    Instagram Follow: ramya_advoc...

Komentáře • 439

  • @nirmalae9303
    @nirmalae9303 Před 5 měsíci +56

    రమ్య గారు చాలా బాగా చెప్పారు ఇది అర్థం చేసుకుంటే ప్రజలు చాలా బాగుపడతారు

  • @Kannayya_9
    @Kannayya_9 Před 5 měsíci +34

    చాలా బాగా చెప్పారు మేడం 👏ఫ్రీ బస్ వలన కలిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి ఖాళీగా ఉన్న ఆడవాళ్లు టైంపాస్ కి బస్సు ఎక్కి వెళ్తున్నారు దీనివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం వస్తుంది అవసరం ఉన్న పథకాలు ఎన్నో ఉన్నాయి ఈ ఉచిత బస్ తీసివేయాలని చాలామంది కోరిక గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు 60 ఏళ్ల పైబడిన వారికి పెడితే బాగుంటుంది.

  • @realestatereview4557
    @realestatereview4557 Před 5 měsíci +18

    చాలా బాగా చెప్పారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

  • @anjaiahchilapuramchilapura1223
    @anjaiahchilapuramchilapura1223 Před 5 měsíci +19

    చాలా బాగా చెప్పారు మేడం🙏పేదవారు బస్సు ఎక్కడం చాలా తక్కువ 👍

  • @anandarao2767
    @anandarao2767 Před 5 měsíci +112

    నాయకులు విదేశాలకు వెళ్లి పోతారు. ప్రజలు ఆకలితో చచ్చిపోయే రోజు వస్తుంది. ఉచితం అంటేనే ఓటు వేయవద్దు. అభివృద్ధి చేస్తాం అంటేనే ఓటు వెయ్యండి. దేశం బాగుపడుతుంది మనము బాగు పడతాం. ఉచితం అంటే ప్రజల్ని తాకట్టు పెట్టడమే. ప్రజలు తెలుసుకోవాలి. సూపర్ మేడం.

    • @user-yh4lm4ti7l
      @user-yh4lm4ti7l Před 5 měsíci +2

      Govt udhyogaalu market rate kante five times salary, pension lu awasaramaa outsourcing lo service cheyinchukunte pola please comment madam

    • @laksvemuri2944
      @laksvemuri2944 Před 5 měsíci

      S Madam. బాగా చెప్పారు

    • @noorghiyas5159
      @noorghiyas5159 Před 5 měsíci +2

      ప్రస్తుతం భారత దేశం రాజకీయాల ఊబిలో పడి పోయింది. దయగల భగవంతుడు తలుచుకుంటే నేను ఎవరో కొందరు పుణ్యాత్ములు మన దేశం బాగుండాలి.అనుకొని శ్మ పడితే నేను నాలుగు కాలాల పాటు ఉంటుంది. లేక పోతే దుర్మార్గులు కొందరు మంది సొమ్మును తినడానికి ఎలా ఎగబడుతున్నారో అలాగే భారత్ ను కూడా తినేస్తారు. మనల్ని మనం నాశనం చేసుకునే పరిస్థితులు వచ్చాయి.

    • @sunkarishivakumar1373
      @sunkarishivakumar1373 Před 5 měsíci +2

      మేడం ముందుగా తమకు నమస్కారం 🙏, కరెక్టు చెప్పారు, విద్యా, వైద్యం, న్యాయం ఉచితం ఇస్తే దేశం బాగుపడుతుంది 🙏, ఇలాంటి ఫ్రీ బస్ వల్ల, పెన్షన్స్ వల్ల లాభం లేదు మేడం 🙏, సంపద సృష్టించే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, అలాంటి మిషన్స్ సప్లై చేసి, వాటికీ అయ్యే ఖర్చును కూడా రికవరీ చేయాలి లబ్దిదారుల నుండి. ఫ్యాక్టరిస్ పెట్టి ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రయివేట్ ఉద్యోగాలు ఇవ్వాలి, టైలరింగ్, అల్లికలు, ప్లాస్టిక్ బొమ్మలు తయారీ, డిస్పోజ్ గ్లాస్ లు ఇస్తార్లు మొదలగు వస్తువులు తయారు చేసే విధంగా నైపుణ్యం ఇవ్వాలి. ఆడవాళ్లు అనవసరం గా తిరుగు తున్నారు, దీని వల్ల ప్రభుత్వం కు చెడ్డ పేరు వస్తుంది.

    • @mahadevarts3804
      @mahadevarts3804 Před 5 měsíci

      మున్ముందు రాజకీయ నాయకుల లబ్దికోసం దేశాన్ని తాకట్టు పెట్టిన సరే..... ప్రతి ఇంటికి ఒక కారు ఏడు వారాల బంగారు నగలు ఉచితంగా ఇస్తము ప్రజలారా మీ శ్రేయస్సు కోసం మీ బాగు కోసం ఉచితంగా ఇస్తామని చెప్పే వచ్చే నాయకులూ కూడా ఉంటారేమో అనిపిస్తుంది

  • @ramaniartstudio9983
    @ramaniartstudio9983 Před 5 měsíci +39

    గుడ్ మార్నింగ్ మేడం నిజం మేడం చాలా బాగా చెప్పారు ఇది అందరూ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది 🙏🏼💐❤️

    • @bollampelliramesh908
      @bollampelliramesh908 Před 5 měsíci

      Kani pathakam pettanide otuveyyatamledu

    • @sumithrayerram9752
      @sumithrayerram9752 Před 5 měsíci +1

      సంపాదించే వారికి ఉచితంగా సేవ చేయడం గొప్ప కాదు , తినడానికి తిండి లేని వారికి ఉచితంగా ఆహారం సరఫరా చేయండి

    • @pmplnnraorao7786
      @pmplnnraorao7786 Před 5 měsíci +1

      Yes

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 5 měsíci +34

    ❤ మీరు చెప్పేవన్నీ నిజాలే❤ ఈ త్రి పథకాలకు అడ్డుకట్ట వేయడం ఎలా? లీగల్గా ఇలాంటి పథకాలను రద్దు చేయ వచ్చా? శుభరాత్రి❤

    • @InHb734
      @InHb734 Před 5 měsíci

      సామాన్యులకు అది సాధ్యం కాదు, మన వాళ్లే మనని వ్యతిరేకిస్తారు,
      ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే మాట్లాడతారు కానీ దాన్ని వ్యతిరేకించడానికి ఎవరు ‌ ప్రయత్నించారు ఎందుకు అంటే మనం నిజాన్ని యాక్సెప్ట్ చేయడం మానేసం కాబట్టి, కళ్ళకి గంతలు కొత్తగా కట్టుకోవలసిన అవసరం లేదు ఆల్రెడీ మన ఫోన్ తో మనం కళ్ళకి గంతలు కట్టుకున్నాం మన ఫోన్ ఏది చెప్తే అదే చూస్తున్నాం 😢😢 మొన్న బిగ్ బాస్ షోలో నుంచి వచ్చిన ఒక కంటెస్టెంట్ కి అవమానం జరిగిందని రచ్చ చేసింది యువత, వాళ్లు ఇలాంటివి అస్సలు పట్టించుకోరు

  • @Aadhyasricreations2714
    @Aadhyasricreations2714 Před 5 měsíci +6

    చాలా బాగా ఎనాలిసిస్ చేశారు మేడమ్. నిజం చెప్పాలంటే మీలాగే కొందరు ముసలి వారు చదువుకోని వారు అలొచిస్తున్నారు కాని చదువుకుని పట్టాలు పుచుకున్న వారికి మాత్రం అర్ధం అయి కూడా అత్యాశలకు పోయి అనాలిచిథంగ నిర్ణయాలు తీసుకుని ఉచితాలకి ఆశపడి రాజకీయ నాయకుల చేతిలో బిచ్చగాళ్లలా మారుతున్నారు. ఉచితాల పేరుతో జనాలకు ఆశలు చూపి రాజాకీయాలతో ప్రజానాయకులుగా చెప్పుకుంటూ ప్రజలను నిలువున ఆర్ధికంగా దోపిడి చేస్తున్నారు. ప్రజలను పావులుగా చేసి ఎ ఎండకు ఆ గొడుగు పడుతూ అనునిత్యం పార్టీలు మారుతూ వారి స్వలాభం కోసం ప్రజలను మోసం చెస్థున్నారు. ఉచితం అన్న ఒక్క నాయకుడు కూడ వారి సొంత ఆస్తిని అమ్మి మనకు ఇస్తాడ అని అడగండి ఏ ఒకరు కూడ ఉచితం అనరు. ఎందుకంటె మనం కొనే ప్రతి వస్తువుపై పన్ను పెంచెస్థారు అంధుళో వారు కొంచెం పంచెసుకొని మనలో కొంత మందికి పంచిస్థారు. ఇంట్లో పసివాడు ఒక బొమ్మ కొనివ్వమంటెనె ఒకటికి పది సార్లు ఆలోచించే మనం ఇలాంటీ ఉచితం వెనుక ఎంత ప్రమాదముంధొ ఆలోచించ లేకపోతున్నాము. సగటు సామాన్యుడు మారితేనే రాజకీయ నేతలు మారుతారు. ఉచితాలతో ప్రజలను అర్ధికంగ ఎదగనివ్వకుండ బిక్షాటకులుగ మారుస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఆర్ధికప్రగతిని కుంటుపట్టిస్థున్నారు.
    రాజకీయ నేతల అనాలోచిత హామీలు.. ఉచితాలు ఉచితాలు ....
    ఎటు చూసిన ఇధికధ,
    మహిళ మనుల బాదుడు బ్రతుకు చిత్రాలు...
    నేడు నేతలు గాలి మోటరు లోనా చేరు గాబరాలేని గమ్యాలు..!
    రాజకీయ నాయకులకి కొన్ని ఆంక్షలు ఉంటేగానీ ప్రజలకి న్యాయం జరగదు అలాంటీ చట్టాలు భవిష్యత్తులో రావాలని ఆకాంక్షిస్థున్న ఒక సామాన్యుడను..🙏

  • @KMallesham-vy2dg
    @KMallesham-vy2dg Před 5 měsíci +34

    గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలు చదువు ఉండే పిల్లలు తల్లి కే బస్సు ప్రీ పెట్టండి సార్ 🙏🙏

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Před 5 měsíci +19

    బాగా చెప్పారు మేడం. స్తొమత ఉన్న మహిళలు టికెట్ తీసుకునే వెసులుబాటు ఇవ్వాలి ఇప్పటికైనా. వాహనాల సంఖ్య గత 30 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయి పెద్ద వాహనాలు ఊళ్లలో నడపడం కష్టం ఐపోయింది, rtc లాభాల్లో ఉంటేనే కదా డ్రైవర్ల కష్టానికి తగిన జీతం ఇవ్వగలిగేది.

    • @RambabuJalliBSNL
      @RambabuJalliBSNL Před 5 měsíci +2

      ఫ్రీ గా ప్రయాణించడం ఇష్టం లేని వారు ఐ. డి కార్డ్ చూపించక పోతే టికెట్ కొడతారు.

  • @praveenpaddhu7622
    @praveenpaddhu7622 Před 5 měsíci +13

    #advocateramya రమ్య గారు.. చట్టాలు ప్రభుత్వం పై.. మీ విశ్లేషణ మీ సమాధానాలు.. చాలా విలువైన సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక సమస్య పైన మీ అభిప్రాయం తెలుసుకోవడానికి నా ప్రయత్నం. అదే Advanced AI. దాని వలన ఎంత ఉపయోగం ఉండేందుకు అవకాశముంది అలాగే దాని వలన రాబోయే ముప్పు ఎంత ఉంది. Govts ఎమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా.. అసలు దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికీ ఉంది.

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 Před 5 měsíci +13

    ఉచిత బస్సు పథకాలు ఎవరు అడిగారు ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్న బస్సుల్లో జనాలు కొట్టుకుంటున్నారు మళ్ళీ ఏపీలో ఎందుకు ఈ రచ్చ ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఎవరికి లాభం దీనికి బదులు నిత్యవసర దళ రేట్లు తగ్గించండి ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలకు రుణమాఫీ చేయండి ఉచిత విద్య అందించండి ఉచిత వైద్యం అందించండి ఎందుకు ఈ ఫ్రీ బస్ సర్వీసులు రాజకీయ నాయకులు గెలవడానికి ఏ ఏ కావాలని తమ అవసరాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎలా తర్వాత ఈ భారం మొత్తం మళ్లీ ప్రజల మీదే అవసరమా ఎవరు అడిగారు ఈ ఉచిత బస్సు సర్వీస్

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 Před 5 měsíci +13

    ప్రజలు అందరూ అన్ని విషయాల్లో సమానంగా ఉంటే అంటే ఆర్థికంగా, సామాజికంగా సమానంగా ఉంటే ఉచితాలు, సంక్షేమ పథకాలు అవసరం లేదు. ఉచిత సంక్షేమ పథకాలు వద్దనే వారు చివరికి భారం మా మీద పడుతుంది అని బాధపడేవారు ప్రజలను అన్ని విషయాల్లో సమానంగా చేయమని అడగాలి

  • @Animes-19D2
    @Animes-19D2 Před 5 měsíci +13

    100% Correct madam🙏🙏

  • @pandadinesh2760
    @pandadinesh2760 Před 5 měsíci +6

    చాలా బాగా చెప్పారు, సూపర్, మీరు ఏది చెప్పిన స్పష్టంగా అర్ధమయ్యేలా చెబుతారు మేడం, బతుకు జట్కా బండి ప్రోగ్రాం నుండి నేను మీ ఫాన్, మేడం సార్ మేడం అంతే 🌹💐💕🙏👍

  • @RaviRavi-nx2jy
    @RaviRavi-nx2jy Před 5 měsíci +14

    మేడమ్ గారు మీరు నిజంగా చెప్పారు, పేదవాడు రోజు కూలి పనులు మానేసి ప్రయాణాలు చేస్తారా.

  • @pandu10135
    @pandu10135 Před 5 měsíci +10

    చాలా బాగా చెప్పరు ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి

  • @user-ls2po4im1o
    @user-ls2po4im1o Před 5 měsíci +23

    🙏🙏🙏🙏 ఇటువంటి పథకాలు ఇస్తే కాపురాలు. 😭😭 నిలబడవు

  • @battupochagoud6446
    @battupochagoud6446 Před 5 měsíci +7

    రాష్ట్రాలు బాగుండాలంటే ఉచితాలు పెట్టకూడదు మనసులను విద్యా వైద్యం పెట్టండి

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy Před 5 měsíci +11

    Madam you are really 💯 percent Correct TQ regards

  • @hemasreedevangam6888
    @hemasreedevangam6888 Před 5 měsíci +7

    Super ga chepparu madam

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Před 5 měsíci +1

    రాజకీయ నాయకులు వాళ్లు వాళ్ల పదవుల కోసం ఉచితం ఇస్తామని అంటారు అ ఉచితాలు మాకొద్దని ప్రజలు తిరగబడిన రోజే ఈ దేశం బాగుపడుతుంది 🙏🙏

  • @padmakumari9695
    @padmakumari9695 Před 5 měsíci +5

    Good morning sister what you said is 100%correct till now I'm thinking the same as u think but if I talk to this matter with public no one is bothering sister thank you so much sister by hearing ur voice I felt very happy

  • @vani2707
    @vani2707 Před 5 měsíci +1

    మీరు చాలా చాలా బాగా చెప్పారు మేడం లేడీస్ కి ఇలా ఇవ్వటం వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది కరెక్ట్ మహిళలకి తన ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలంటే ఏదైనా స్వయం ఉపాధిగా ఇంకా ఇండస్ట్రీ పెట్టుకోవటానికి అవకాశాలు ఇవ్వడం శిక్షణ ఇవ్వటం చంటి కార్యక్రమాల గురించి గవర్నమెంట్ బాగా ఆలోచించి ఎక్కువ శాతం చేస్తే బాగుంటది

  • @gvenu9583
    @gvenu9583 Před 5 měsíci +11

    బాగా చెప్పారు మేడం🙏

  • @appicesatyanarayana5637
    @appicesatyanarayana5637 Před 5 měsíci +1

    *Thanks medam గారు చాలా చక్కగా వివరించారు*.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 Před 5 měsíci +4

    ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు, వివక్ష ఉన్న సమాజంలో ఇతరుల గురించి మంచి ఆలోచనలు చేసేవారు ఎంతమంది. ఉచిత సంక్షేమ పథకాలు ఇస్తుంటేనే మా మీద భారం పడుతుందంటూ వ్యతిరేకిస్తూ ఉన్నవారు సాటివారి గురించి ఏమీ ఆలోచిస్తారు? ప్రభుత్వానికి ధన్యవాదాలు.

  • @hemanth5721
    @hemanth5721 Před 5 měsíci +1

    Mee video govt ki velle antavaraku forward chesi veeti meeda alochinchi correct decisions s teesikovaali Amma. Thankyu

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 Před 5 měsíci +5

    సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు వివక్ష ఉన్నంత వరకు పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత సంక్షేమ పథకాలను అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిదే.సమాజానికి కూడా ఉంది.

  • @user-nd3ui5vr9m
    @user-nd3ui5vr9m Před 5 měsíci +1

    100% correct chepparu mam, immediate ga think cheyyavalisina issue gurunchi theliyachesaru mam

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Před 5 měsíci +7

    Well said sister 👍👍👍

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Před 5 měsíci +5

    చాలా బాగా చెప్పారు మేడం ధన్య వాదాలు

  • @mrrahman9446
    @mrrahman9446 Před 5 měsíci +1

    చాలా బాగా చెప్పారు మేడంగారు freeఅంటెనె.. చాలా మొసం అని తెలిసి కావాలి ఇ జనం తెలుసుకోవాలి వలు వోటు కోసం ఇ పథకాలు అని రానున్న రోజుల్లో చాలా దారుణం గా వుంటుంది

  • @sujathasankar1486
    @sujathasankar1486 Před 5 měsíci +1

    Exactly mam 💐💐 meru ye topic ayina chakkaga vivaristaru 👏👏

  • @user-gt1hi9zx8b
    @user-gt1hi9zx8b Před 5 měsíci +3

    bagaa chepparu Ramya garu.

  • @gopipariyar7024
    @gopipariyar7024 Před 4 měsíci

    చాలా మంచిగా చెప్పారు మేడం ఇది తప్పు ఏదైనా బతకడానికి అభివృద్ధి చేయాలి కానీ చావడానికి కాదు మేడం ఏదైనా బతుకు కోసం చూపెట్టాలి మేడం థాంక్యూ మేడం ఎంత పర్సనల్ కళ్ళు తెరిపిస్తున్నందుకు మీకు మీకు నా వందనాలు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Před 5 měsíci +7

    ఈ ఉచిత పథకాలతో మధ్యతరగతి వాళ్ళు గిల గిల లాడుతున్నారు.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 Před 5 měsíci +15

    మనుషులు చేసే పని ఏదైనా అన్ని పనులకు ఒకే వేతనం, జీతం గౌరవం ఇస్తే పన్నులు కూడా అందరూ సమానంగా చెల్లిస్తారు. భారం ఎవరి మీద పడదు.

    • @auaramesh1304
      @auaramesh1304 Před 5 měsíci +1

      ఏ లోకం లో ఉన్నావ్ నాయనా ?!!

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 Před 5 měsíci

      @@auaramesh1304 మనుషులు ఉన్న ఈ లోకంలో

  • @nandikuntagovindu2014
    @nandikuntagovindu2014 Před 5 měsíci +1

    100% Corect Madam

  • @jonnakutisivaji7202
    @jonnakutisivaji7202 Před 5 měsíci

    రమ్య గారు మీరు చాలా చక్కగా వివరిస్తారు మీ స్వరం ఎంతో వినసొంపుగా ఉంటుంది

  • @voiceofusha4251
    @voiceofusha4251 Před 5 měsíci +3

    Excellent information, thank you Mam,.

  • @kamalareddy240
    @kamalareddy240 Před 5 měsíci +7

    Madam your right

  • @yoginikalki5873
    @yoginikalki5873 Před 5 měsíci

    Super super super ramya garu.
    Unna nijala chaaalaaa dare ga cheparu...
    Very very good advise......
    Mee nyaya nirnayaki...JOHARLU. SALUTE

  • @perumandlavenkat.venkatesw1112
    @perumandlavenkat.venkatesw1112 Před 5 měsíci +2

    Tq mam meru baga chepparu amma

  • @mahadevarts3804
    @mahadevarts3804 Před 5 měsíci

    మేడం గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు..... రాజకీయ నాయకుల ఓట్ల కోసం ప్రజలకు ఇచ్చే అధికారిక లంచం అనడం సరైన పదం అనిపిస్తుంది మన భారతదేశం అభివృద్ధి కావాలి అంటే విద్య వైద్యం కాకుండా ఎలాంటి ఉచితాలు ఇవ్వకూడదు..నో. ఫ్రీ. అనే చట్టాలు తేవాలి అప్పుడే మార్పు జరుగుతుంది

  • @sumalathaindian9005
    @sumalathaindian9005 Před 5 měsíci

    Chala baga cheparu mam

  • @extremeytgaming4663
    @extremeytgaming4663 Před 5 měsíci

    చాలా బాగ చెప్పారు 👍👍

  • @joladamalli6594
    @joladamalli6594 Před 5 měsíci +1

    Good informetion

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 Před 5 měsíci

    Thank you madam garu chala baga chepparu

  • @SattibabuLivefishFarmingTelugu

    Thank you medam Nijam చెప్పారు

  • @balaramsabavath1569
    @balaramsabavath1569 Před 5 měsíci +3

    Super analysis medam

  • @usharanikashigari3488
    @usharanikashigari3488 Před 5 měsíci

    Chaala baaga chepparu

  • @gousiyabegum8754
    @gousiyabegum8754 Před 5 měsíci

    Chala Baga chepparu madam garu

  • @hemanth5721
    @hemanth5721 Před 5 měsíci +1

    Goodmorning Ramya gaaru.mee video kaani,Mee presentation super. Meeru andulo vivarinchi vishayaaku as a middle class women gaa memu alochistunnadenamma. Vegetables Kona leka potu namu Amma. Uchita pathakaalu ki taggina income veg.tables meeda,groceries meeda vestunnaramma. Regi pallu prakriti nunchi vocchhevi avikuda rs.200/- petti ke ntunnamu Amma.

  • @kaarthikk3205
    @kaarthikk3205 Před 5 měsíci

    🙏Siper good explained madam Namaste.

  • @venkatasatyavarma663
    @venkatasatyavarma663 Před 5 měsíci

    Madam good afternoon this is varma from vizianagaram mee videos regularga follow avutha chaala perfect ga chepparu 100% correct but awareness assalu ledu janalalo padakaalu wrong ante veedu ichadu Mari ippudu aa party isthaanu antunnadu Mari inthaku manudu yenduku ivvalekapoyadu ani leader ni hero la chusthunnaru state ki yedho vokati yekkado oka daggara capital kaavali industries raavali middle class people's ki income sources peravaali Ane alochana yevvariki ledhu you are right madam awareness yela vasthado mee laantivaalle sugges cheyali namasthe

  • @abhisurnats2835
    @abhisurnats2835 Před 5 měsíci

    Baga cheparu Amma ❤❤❤❤❤❤

  • @bhagyalakshmi6135
    @bhagyalakshmi6135 Před 5 měsíci

    Ramya garu deni gurinchi cheppina antasepyna vinalani Nakul anipistadi thanks Ramya garu

  • @shivramk3469
    @shivramk3469 Před 5 měsíci

    Excellent advice Amma

  • @rangunagaraju6244
    @rangunagaraju6244 Před 5 měsíci +1

    Good evening medam,best review

  • @KlaxminarayanaGuptha
    @KlaxminarayanaGuptha Před 5 měsíci

    Congratulations madam garu good massage

  • @venkateshwarlumedipelly5108
    @venkateshwarlumedipelly5108 Před 5 měsíci

    Carect.chepparu.medam.tq.

  • @venkateshrov422
    @venkateshrov422 Před 5 měsíci +1

    🙏🎉🙏🎉🙏🎉🌷EXCELLENT MEDAM

  • @aparnak2467
    @aparnak2467 Před 5 měsíci +1

    Exactly mam it's really huge impact on public only especially those who paying tax

  • @user-md2bi9ek1g
    @user-md2bi9ek1g Před 3 měsíci

    Good morg mam mi videos anni chusthuntamu. Nice information mam

  • @shaktiprasad6642
    @shaktiprasad6642 Před 5 měsíci

    Good morning madam garu . Best advise.

  • @purnasekharreddy3585
    @purnasekharreddy3585 Před 5 měsíci

    Bagaa chepparu medam

  • @SanupaVinesh
    @SanupaVinesh Před 5 měsíci

    Super cheparu 😢😢😢😢😢😢😢😢😢

  • @bhaskarreddy3874
    @bhaskarreddy3874 Před 5 měsíci +1

    Super 👍👍👍 thanks madam

  • @Anandkumar-py7rv
    @Anandkumar-py7rv Před 5 měsíci +1

    Correct ga chaparu madam 🙏🙏🙏🙏🙏

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 Před 5 měsíci

    Baga chepparu.

  • @vanakumarimadineni5870
    @vanakumarimadineni5870 Před 5 měsíci

    Ramy garu chala bagacheparu

  • @indhuindhu9039
    @indhuindhu9039 Před 5 měsíci

    super mam chala chepparu

  • @vepakuntlarambabu5899
    @vepakuntlarambabu5899 Před 5 měsíci

    Nijam chepparu madam

  • @swamybathula4273
    @swamybathula4273 Před 5 měsíci +3

    100% correct madam

  • @samalarajireddy3478
    @samalarajireddy3478 Před 5 měsíci

    Accurate suggestion madam congratulation to you

  • @SaiKumar-bt3lw
    @SaiKumar-bt3lw Před 5 měsíci

    Correct ga chepparu madam

  • @cutie.sisters
    @cutie.sisters Před 5 měsíci

    Chala bagha chepparu madam. maa filling kuda ade madam. Epatakam Apeste bagundu anipistundi

  • @kumaribandargattu7122
    @kumaribandargattu7122 Před 5 měsíci

    Chala baagachepparu mem ela deeni arikatali

  • @abidhashaik4265
    @abidhashaik4265 Před 5 měsíci +3

    My thoughts also mam...

  • @vasanthasai5869
    @vasanthasai5869 Před 5 měsíci

    చాలా చక్కగా చెప్పారు అమ్మా

  • @lalithayemkar
    @lalithayemkar Před 5 měsíci

    Meeru cheppedi100% Nijam andi

  • @moindunkin7318
    @moindunkin7318 Před 5 měsíci

    Awesome v nice explai 👏

  • @rathnakumari2331
    @rathnakumari2331 Před 5 měsíci

    Good information madam 🙏🙏

  • @vijaymuthyala4688
    @vijaymuthyala4688 Před 5 měsíci +1

    Thanks.thanku.mam

  • @satyanburranarayana6828
    @satyanburranarayana6828 Před 5 měsíci

    Good information madam jii. Tq

  • @kuramajosephkumar4200
    @kuramajosephkumar4200 Před 5 měsíci

    Super mam Thank you

  • @dsnandham6989
    @dsnandham6989 Před 5 měsíci

    Superb 👌🏽 andi superb 👌🏽💯👍💯 correct Superb 👌🏽👍

  • @rameshitikala892
    @rameshitikala892 Před 5 měsíci

    Iam supporting you madam

  • @padmasree2528
    @padmasree2528 Před 5 měsíci

    Good Sugision medam

  • @ramakrishnaraju6618
    @ramakrishnaraju6618 Před 5 měsíci

    Rightly Said Madam,
    God bless you.

  • @SandeepSandeepSandeep711
    @SandeepSandeepSandeep711 Před 5 měsíci

    Good explanation Madam

  • @bhudevibendi3755
    @bhudevibendi3755 Před 5 měsíci

    Mam exlent

  • @achandrashekar4572
    @achandrashekar4572 Před 5 měsíci

    Chala manchi message echaru medam kani telangana prajalu e sceams valla baddakastulu avtunnaru manchi chedu telsukolakapotunnaru

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Před 5 měsíci

    Super Amma

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40 Před 5 měsíci

    Super counter 🎉🎉

  • @saikumar-fh6rw
    @saikumar-fh6rw Před 5 měsíci

    Correct ga chepparu medam

  • @vinodk5549
    @vinodk5549 Před 5 měsíci +1

    Big fan of your mem

  • @rameshbabuboini2930
    @rameshbabuboini2930 Před 5 měsíci

    Well said

  • @vandananeelala1290
    @vandananeelala1290 Před 5 měsíci +1

    Absolutely I echo