సింహాచలం అన్నప్రసాదం 5000 భక్తులకి ఎలా వండుతారో చూద్దాం | Simhachalam | ABN Telugu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024

Komentáře • 87

  • @sureshkaasi3908
    @sureshkaasi3908 Před rokem +12

    శ్రీ వరాహ లక్ష్మీనారసింహ స్వామి వారి భక్తులందరూ వీడియో ని లైక్ కొట్టండి🙏🙏🙏
    జై నారసింహ జై జై నారసింహ

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Před rokem +16

    సింహచలక్షేత్ర అన్నదానం గురించి వండే విదానం,పద్దతులు మంచి వీడియో చేసి బక్తజనావళికి చుాపించనందుకు ఏబిన్ సిబ్బందికి అభినందనలు, ధన్యవాదములు❤

  • @mazzafilms2993
    @mazzafilms2993 Před 11 měsíci +1

    చాలా చాలా బావుంటుంది సింహాచలం అన్నప్రసాదం.. ఓం శ్రీ లక్ష్మ వరాహనృసింహ స్వామి నమో నమః 🙏🙏

  • @kamalmsk5776
    @kamalmsk5776 Před rokem +3

    🕉Maa Vamsa Daivam Sri Sri Sri Sri Devi Bhudevi Sameta Simhachalam Appanna Swami Variki Sata Sahasra Padabhi Vandanamulu....................🕉

  • @chipadaradharadha595
    @chipadaradharadha595 Před rokem +3

    మాది కూడా సింహాచలం కానీ వంట చేసే వీడియో యెప్పుడు చూడాలేదు మీకు మా ధన్యవాదాలు అన్న 🙏🙏

  • @kaalbhairav.1
    @kaalbhairav.1 Před 2 měsíci +1

    OM SREE SIMHADRI APANNA SWAMY NAMO NAMAHA NAMOSTHUTHE

  • @subbaraomakkena-durga
    @subbaraomakkena-durga Před rokem +8

    ఓం శ్రీ అన్నపూర్ణ మాతే నమః

  • @ammaamma8139
    @ammaamma8139 Před rokem +3

    God bless you

  • @Subramanyam.sharma
    @Subramanyam.sharma Před rokem +1

    Om namah Lakshmi Narasimha Swamy

  • @srinivasareddytanubuddi2913

    Goodwork

  • @gowthamkumarkotyada9361
    @gowthamkumarkotyada9361 Před rokem +3

    మై గాడ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @SitaramdalaiSitaramdalai
    @SitaramdalaiSitaramdalai Před 11 měsíci

    Jay.simanchalam

  • @kasturiprasanna6511
    @kasturiprasanna6511 Před 3 měsíci

    Jai Lakshmi Narasimha🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460

    ఓం శ్రీ సింహాచలేశ్వర స్వామి యే నమః

  • @dummurajarao276
    @dummurajarao276 Před rokem +2

    OM NamoNarayana

  • @vrsree
    @vrsree Před rokem +2

    Om simhachaleswarayana Namah

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 Před 17 dny

    Sir.. అన్న ప్రసాదం వంట లొ, వంట బ్రాహ్మిన్స్ కి అవకాశం ఇవ్వండి..నీరుద్యోగం త్సగ్గుతుంది...ప్లీజ్ CM garu🙏🙏

  • @suryateja2402
    @suryateja2402 Před rokem +3

    హరిహరి నారాయణా, ఆదినారాయణా, కరుణించి మమ్మేలు కమలలోచనుడా

  • @alladialladi42alladialladi29

    GOD BLESS YOU ALL MEMBERS SWAMI NARASIHMA SWAMI DANDALU SWAMI

  • @gamergirls546
    @gamergirls546 Před rokem +2

    ❤❤❤

  • @manepallitanujpardhasai6394

    Jai simhadri appanna

  • @venkataramareddymallidi3199

    Supper

  • @paturivenkateswararao9734

    Chaala adbhutanga undi 🙏

  • @satishsagivarma5718
    @satishsagivarma5718 Před rokem +2

    🙏🙏🙏

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před rokem +1

    BGS maarchandi swami.. Om Namo Naarasimhaaya 🙏🏼

  • @divyamerla7223
    @divyamerla7223 Před rokem

    Om lashmi narasimaha swamy namo namaha🙏🙏🙏

  • @gopalrao2098
    @gopalrao2098 Před rokem +3

    During my recent piligrimage to simhachalam I tasted the wonderful annaprasadam, the staff are very much deserved to praise them to prepare such a huge quantity, and distribution. Jai varsha narasimha

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 Před 17 dny

    మన ఆంధ్రప్రదేశ్ లొ ఉన్న అన్ని దేవాలయం లొ.. అన్న ప్రసాద తయారీ లొ బ్రాహ్మిన్స్ కి అవకాశం ఇవండీ.. Please Dy. CM.. పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏

  • @lakshmib7905
    @lakshmib7905 Před rokem +1

    🙏🙏

  • @paladuguanjali1354
    @paladuguanjali1354 Před rokem +3

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @chinthaginjalavenkat9592

    Om narasimha swami

  • @udaybhaskar9292
    @udaybhaskar9292 Před rokem

    జై వారహ స్వామి

  • @india2190
    @india2190 Před rokem +8

    సింహాచల దేవస్థానమునకు కొన్ని లక్షల కోట్లవేళ ఆస్తులు విరాళాలు డబ్బులు ఉన్నాయి కానీ భక్తులకు ఆహార విషయంలో నాణ్యత ఉండదు విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిలో ఉన్నంత ఆహారంలో నాణ్యత సింహాచల దేవస్థానం లో ఉండదు నేను ఎప్పుడైనా పులిహోర తినాలనిపిస్తే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో తెచ్చుకుంటాను అక్కడ ఉన్నట్లుగా పులిహార మరి విశాఖపట్నంలో ఏ దేవాలయంలోనూ ఉండదు అంత నాణ్యత రుచిగా ఉంటుంది మరి సింహాచలం దేవస్థానం ఎందుకు ఆ నాణ్యత పాటించడం లేదు భక్తులకు అందించడం లేదు అంత డబ్బు సంపద ఉండి భక్తులకు సరైన సేవలు ఎందుకు చేయడం లేదు

  • @harikishore7968
    @harikishore7968 Před rokem

    Om namo Sri Lakshmi Narasimha Swamy

  • @veerabhadraraoatikela1941

    Namo Laxmi narasimha swamy anna data sukibava

  • @g.vignesh4a876
    @g.vignesh4a876 Před rokem

    thanks for moor information maaku ichinandhuku meeku chala chala thanks maaku ilaanthi tempuls viseshaalu theliyachesthu vundaalani swamivaari krupa meeku me famliki vundaalani adevudini korukuntuvunaanu

  • @Dheerseng
    @Dheerseng Před rokem +2

    ❤💕💐🙏

  • @srinivasareddytanubuddi2913

    Godblessing allmembers

  • @veeraiahchowdary4933
    @veeraiahchowdary4933 Před rokem

    Good 👍

  • @p.suresh4232
    @p.suresh4232 Před rokem

    🙏🙏🙏🙏

  • @Ragamr
    @Ragamr Před rokem +1

    ❤❤❤❤

  • @kamalavalluri1331
    @kamalavalluri1331 Před rokem +1

    🙏🙏🙏❤😊😊

  • @srinivasa_kasimahanthi

    nice

  • @pettlunagaraju2313
    @pettlunagaraju2313 Před rokem +2

    🔱🕉️🙏🏾🔱🕉️🙏🏾🔱🕉️🙏🏾🔱🕉️🙏🏾🔱🕉️🙏🏾🙏🏾🔱🕉️🙏🏾🙏🏾🔱🕉️🙏🏾🔱🕉️🙏🏾జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః 🔱🕉️🙏🏾🕉️🔱🙏🏾🙏🏾🕉️🔱🕉️🙏🏾

  • @ranganayakuluguptasikhakol4706

    Annadanam ane padamunu teesivesi Annapradamu ane padamu vadvalasinadiga korutunnamu..

  • @madhuaddagudi5117
    @madhuaddagudi5117 Před rokem

    OM namo

  • @gshari5151
    @gshari5151 Před rokem

    🌺👏🙏

  • @lalithag2694
    @lalithag2694 Před rokem +3

    ఎన్ని అన్నదానం కోసం భక్తుల ఇచ్చిన విరాలలు ఇస్తే ఎమి చేస్తున్న రో అన్నవరం లో అఇతే కోంచం కూర కూడ వేయడము లేదు తినని వాళ్ల కి బాగా నే వేస్తున్న రు దయచేసి సగం అకలి తో పంపించకండి అది మరి పాపం

  • @Bangaramma7242
    @Bangaramma7242 Před rokem

    🙏🙏🙏👍

  • @prasadch6841
    @prasadch6841 Před rokem +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @alladialladi42alladialladi29

    ❤❤❤ DANDALU SWAMI DANDALU SWAMI NARASIHMA SWAMI DANDALU SWAMI BLESS ME AND MY FAMILY MEMBERS SWAMI NEEDAYA SWAMI

  • @swarnakumari9368
    @swarnakumari9368 Před rokem

    🙏🏼🙏🏼🙏🏼👏👏👏🌹🌹🌹

  • @polireddy6892
    @polireddy6892 Před rokem

    Baguntundi . 3times tinmanu

  • @somarajapuramwea162
    @somarajapuramwea162 Před rokem

    Simhachalam lo appudu kuda annaprasadam vundathu

  • @madhavilatha352
    @madhavilatha352 Před rokem

    Meeru chupinchinanduku dhanyavaadalu,but Inka neatness improve avval

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 Před 3 měsíci

    Timings anna

  • @satheeshp2069
    @satheeshp2069 Před rokem

    ఏ ఊరు బాబు మనది.... కంది పచ్చడా.... అని అంత సాగదీసవ్..... పరమ భయకరమైన వాయిస్..,. అంతకంటే... దరిద్రమైన స్క్రిప్ట్ వర్క్. ఎవడ్ర మీకు ఇంత మంచి స్క్రిప్ట్ ఇచ్చి , చెడ గొట్టింది..

    • @AusAbishek15
      @AusAbishek15 Před rokem

      Meedhi ae ooru babu... intha kali undi ee video lo thapulu vetuktunaru ? Oka video chesi petandi youtube lo dummu leputam comments tho

  • @sivaprakashrao
    @sivaprakashrao Před rokem

    Why not using pressure cookers ?

  • @srinivasareddytanubuddi2913

    Omlaxminarasimhaswamy

  • @sowmyakolla1813
    @sowmyakolla1813 Před rokem

    Temple tarupuna room accommodation untaya andi

  • @user-ps4er7oi9l
    @user-ps4er7oi9l Před rokem

    జై లక్ష్మీ నరసింహ స్వామి.
    యమదొంగ మూవీ షూటింగ్ ఎక్కడ జరిగింది.

  • @allusasi4673
    @allusasi4673 Před rokem

    అన్నవరం దేవస్థానం లో మాదిరి భోజనాలు వడ్డించే విధానం లో మార్పు తీసుకువస్తే బావుంటుంది

  • @madhunagamanimanchili6721

    Sir plz koncham taste ga cheyali ani chepandi prasadam ni ala anakoodadhu kani food assalu rast vundadhu

    • @konerupradeep9043
      @konerupradeep9043 Před rokem

      Yes nennu తిన్నాను రైస్ క్లారిటీ లేదు

    • @madhunagamanimanchili6721
      @madhunagamanimanchili6721 Před rokem

      @@konerupradeep9043 simhachalam lo anna prasadam baga ladhu ani antunanu inka baga cheyali

  • @tangudugopalkrishna-zu1xm

    Dear sir💐when and what time the tickets issued for free meals.

  • @allusasi4673
    @allusasi4673 Před rokem

    అన్న ప్రసాదం వడ్డించే చోట అస్సలు సౌకర్యవంతంగా ఉండదు ... Q లో గంటల కొద్ది ఉండాలి ...

  • @sivadonkina8201
    @sivadonkina8201 Před rokem +1

    Anchor ku kandi pachadi gurenche telida..🤯

  • @srilalithacomputerembroide484

    Anna prasadhamlo nanyata ledhu....edhi okka sare kadhu.....sambaru lo pappu aytea udakanea udakadhu....

  • @test-wc9hr
    @test-wc9hr Před rokem

    Voicr and explanation is poor .

  • @dhavalaharikrishna9691

    Bhaktulaku petteay bhoojanam kukkalaku kudaa inta daridramgaa pettaru vudyogulaku kaneesam bhaktulu manushuluganeay kanipincharu devalayamloo bhefea bhojanam eanti daridramgaa E O garu pattinchukoru bhagavantu
    Duke dikku leadu
    Lu

  • @myvillagefolk924
    @myvillagefolk924 Před rokem

    కందిపచ్చడి అంటే తెలియని తెలుగు anchor...!!!??? 👎
    అయితే మామిడికాయ పప్పు అంటే ఇష్టం అనుకుంటా పాపం అబ్బాయిగారికి...😅😅😅

  • @vrsree
    @vrsree Před rokem +1

    Om Arunachaleswaraya namah

  • @anithapatchipulusu7907
    @anithapatchipulusu7907 Před 10 měsíci

    🙏🙏🙏

  • @eswarjai
    @eswarjai Před rokem

    🙏

  • @sreekanthsiddavatam5735

    🙏🙏🙏🙏

  • @edlasanthosh1421
    @edlasanthosh1421 Před rokem

    🙏🙏🙏🙏🌝🌝🌝🌝🪐🪐🪐🪐🪐🪐🙏🙏🙏🙏🙏😊

  • @venkatalakshmiratnala2371

    🙏