Video není dostupné.
Omlouváme se.

కేదార్ నాథ్ లో అద్భుతం..శృంగేరీ జగద్గురువులకే సాధ్యం..శ్రీ విధుశేఖరభారతీస్వామివారి ఆశ్చర్యకర అనుభవం

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • కేదార్ నాథ్ లో అద్భుతం..శృంగేరీ జగద్గురువులకే సాధ్యం..శ్రీ విధుశేఖరభారతీస్వామివారి ఆశ్చర్యకర అనుభవం
    #darshanamsharma #Darshanamtv #darshanamsharma #దర్శనం
    #దర్సనంశర్మ @darshanamtv
    Darshanamtv, darshanamsharma,darshanamtv,darshanamtv live,darshnamtv,darshanam tv,darshanam,darshanam sharma, దర్శనం,
    దర్సనంశర్మ
    ************************************************************
    please subscribe my youtube channel and press the bell icon:
    LINK: / @darshanamtv1

Komentáře • 79

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp Před 18 hodinami +1

    వీరు తెలుగువారై తెలుగులో అనుగ్రహభాషణ చేయడం మన అదృష్టం!

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 Před měsícem +31

    శృంగేరి శారదా పీఠం స్వాముల అనుగ్రహం అపారం ఏన్నో అద్భుత సంఘటనలు నా జీవితము లో జరిగినవి. వారి ఆశీస్సులతో మా జీవితం అంతా సవ్యంగా జరుగుతున్నది వారి మహిమ గురించి చెప్పడం సాధ్యంబడేటి కాడు

    • @neelakanteswarareddy5522
      @neelakanteswarareddy5522 Před měsícem +2

      నాకు మీ పీఠంలొ సేవకు అంకితం కావాలని వుంది

  • @utharapallyramachary937
    @utharapallyramachary937 Před měsícem +17

    సాక్షాత్తు శ్రీ శారదా స్వరూపం ఈ భూమిపై నడయాడు స్వరూపం శృంగేరి జగద్ గురువులే జగద్గురువు ల పాదపద్మములకు నా శతకోటి ప్రణామములు

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 Před 6 dny +1

    Om shree gurubhyo namaha

  • @nnssrr7543
    @nnssrr7543 Před 9 dny +1

    ఓం నమఃశివాయ, ఓం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవతాభ్యోనమః,
    శృంగేరి శారదాంబదేవి దేవతాభ్యోనమః, ఓం శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి దేవతాభ్యోనమః, పీఠ పరంపర దేవతాభ్యో నమః

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 Před měsícem +10

    చక్కని ప్రశ్నను జగద్గురువుల సమక్షంలో ఉంచిన శ్రీ దర్శనం శర్మ గారికి ధన్యవాదాలు మరియు గురుదేవుల పాదపద్మములకు శతసహస్రాధిక వందనసమర్పణములు అర్పిస్తున్నాను

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Před měsícem +7

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👌👏🌹❤🍉🍁🍇🍍🍒🍎🏵️💐❤️🥥🥭🍓🙏🏿.
    పూజ్య గురు దేవుల పాద పద్మములు లకు ప్రణామాలు సమర్పిస్తున్నాను 🙏🏿💐🍇👏👌👍🙏🏿

  • @srikarsharma8463
    @srikarsharma8463 Před 20 dny +3

    ఉభయ జగద్గురువుల పాద పద్మాలకు నా సాష్టాంగ నమస్కారం🪷🌸

  • @user-tr4iy4vw5p
    @user-tr4iy4vw5p Před měsícem +9

    గురువులకు నా ప్రణామములు శ్రీ మాత్రే నమః

  • @sikhakolluvenkatasubbarao9733

    Maha Swami ji ki maa Hrudhayapurvakamuga Vandhanamulu

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Před měsícem +8

    గురు పరంపరలో ఏ గురువుల దర్శనం కలిగినా... ఆ లలితా,పార్వతీ పరమేశ్వరుల దర్శనం కలిగినట్టే...శ్రీ గురుభ్యోన్నమః...

  • @umasree9496
    @umasree9496 Před měsícem +11

    జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామీజీ... జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరా మహా స్వామీజీ.
    మీ పాదములు కి కోటి కోటి నమస్కారములు. సరదే పాహిమాం శంకర రాక్షమాం
    శ్రీ శారద చంద్రమౌళేశ్వర . శ్రీ మాత్రే నమః

    • @saimuralishahukaru3564
      @saimuralishahukaru3564 Před 10 dny +2

      Sri sringeri sarada peetha yatheeswarula padapadmamulaku sathakoti vandanamulu

    • @saimuralishahukaru3564
      @saimuralishahukaru3564 Před 10 dny +1

      Memu Sri Sri Sri kalyanaananda Bharathi maha swamivari sishya parampara lo prasishya paramaavulamu

  • @vasuravipudi9974
    @vasuravipudi9974 Před 7 dny +1

    జయజయ శంకర హర హర శంకర
    పూజ్యులు గురువు గారికి పాదాభివందనములు

  • @srikrishnajandhyala4206
    @srikrishnajandhyala4206 Před měsícem +14

    నమస్కారము
    నేను శ్రీకృష్ణ మచిలీపట్నం
    2011 నుండి కేదారు న్నాథ్ బదరీ వెళుతూ ఉన్నాను
    2,3 సార్లు స్వేట్టర్లు బూట్లు వేసుకున్నాను
    మిగిలిన సార్లు మామూలు ప్యాంటు షర్టు తోను
    గత సంవత్సరం లుంగీ మీద వెళ్ళాను
    ఇన్ని సంవత్సరములు యాత్ర కు నాకు స్వామీజీ వారి ఆశీర్వచనములు తో
    మాత్రమే వెళగలిగాను
    స్వామివారి ఆశీర్వచనములు తో ఇప్పటి వరకూ 12 జ్యోతిర్లింగముల ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాను
    24,25 కి 12 సంవత్సరములు పూర్తి అవుతుంది
    ఇది అంతా కూడా స్వామివారి అనుగ్రహము

  • @msm.bhakti.sadhana
    @msm.bhakti.sadhana Před měsícem +4

    శ్రీ శారదా స్వరూపం శృంగేరి జగద్గురువు లకు ప్రణామాలు .🙏

  • @sreenivas.333meda8
    @sreenivas.333meda8 Před 28 dny +5

    శృతి శ్మృతి పురాణనం ఆలయం కరుణాలయం నమామి భగవత్ పాద శంకరం లోక శంకరం

  • @mallikasree9739
    @mallikasree9739 Před 3 dny

    Sree Gurubhyo Namaha 👏🙏 Om Sree Matre Namaha 👏🙏 Om Namasivaya 🙏🙏 Pranamam to Sree AdiShankaracharya Padapadmalaku 🙏 Pranamam to Sree Sringeri Peetham 🪔🙏👏👏🙏 Pranamam to Sree Gurushishya parampara 👏🙏🌺 Very good information 👍🙏

  • @malepatiindiraleelavathi8444

    గురువు గారి పాద పద్మాలకు అనంతకోటి ప్రణామములు

  • @manohart6820
    @manohart6820 Před měsícem +2

    శృంగేరి పీఠం పీఠము స్వామీ వారికి నా నమస్కారం

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Před měsícem +2

    గురువు గారి పాద పద్మములు లకు ప్రణామాలు సమర్పిస్తున్నాను 🙏🏿💐🍇🌹🌺🍒❤🍁🏵️👍🙏🏿💮🍎🍍

  • @NaveenVyas-sn4gl
    @NaveenVyas-sn4gl Před měsícem +2

    పూరీ పీఠాధి పతి శంకరాచార్య స్వామి శ్రీ నిచ్లానంద సరస్వతి గారి చరణాలలో కోటి కోటి ప్రాణములు 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🙏🚩

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Před 11 dny +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @madhunalasrinivas5458

    🙏🙏🙏🙏

  • @vempasaikishore8855
    @vempasaikishore8855 Před 14 dny +1

    జయ జయ శంకర

  • @Somanath_Sarma
    @Somanath_Sarma Před 17 dny

    🙏🙏

  • @vinaycsharma
    @vinaycsharma Před měsícem +3

    Tapomayaaya shree shaankara-paramparaagata-aachaarya-charana-kamalebhyo namaH

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 16 dny +1

    ఓం గురుభ్యోనమః 🙏🇮🇳🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Před 13 dny

    జయజయ శంకర హరహర శంకర
    స్వామివారి పాదకమలములకు ప్రణామములు🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Před měsícem +3

    అక్షరాల నిజం చెప్పారు అయ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @somayajuluk3080
    @somayajuluk3080 Před měsícem +2

    శివాయ గురవే నమః

  • @satyavathi328
    @satyavathi328 Před měsícem +2

    Sri guro paahimaam parama dayaalo paahimaam

  • @mangalimukund7502
    @mangalimukund7502 Před měsícem +2

    జై శ్రీ కృష్ణ

  • @KeerthanaLavudya-yw6su
    @KeerthanaLavudya-yw6su Před měsícem +2

    Om namo vidhushekara mahaswamiye namaha

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Před měsícem +2

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 Před měsícem +1

    హర శంకర జయ హర శంకర.. 🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194

    శ్రీ గురువుగారి పాదములకు నమస్కారములు.

  • @syam57
    @syam57 Před 25 dny +1

    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 Před měsícem +1

    హర హర శంకర జయ శంకర్🎉

  • @amarardp6248
    @amarardp6248 Před měsícem +2

    Jai Sriram Jai Sriram Jai Srikrishna

  • @venkataraopulaparty7707
    @venkataraopulaparty7707 Před měsícem +2

    Gurubyoo namaha

  • @veletipavan8301
    @veletipavan8301 Před měsícem +1

    Jagadguru Shri charananaam sashtaanga pranamaha 🙏

  • @kpsudhakar
    @kpsudhakar Před 28 dny +1

    నమో శంకరా!!

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 Před měsícem +2

    🙏🙏🙏

  • @amarnathcholkar7727
    @amarnathcholkar7727 Před 29 dny +1

    జగత్గురువులకు సాష్టాంగ నమస్కార

  • @hemalakshmanan2310
    @hemalakshmanan2310 Před 22 dny +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krlsarma1933
    @krlsarma1933 Před měsícem +3

    కేదారం లో మేము స్వెట్టర్ వేసుకున్నాము

  • @oksomkar3107
    @oksomkar3107 Před měsícem +2

  • @kavururambabu1207
    @kavururambabu1207 Před měsícem +1

    Om namah shivaya

  • @konururambabu3041
    @konururambabu3041 Před měsícem +1

    🌺🌹🌼🙏🙏🙏🌼🌹🌺

  • @shekarj848
    @shekarj848 Před měsícem +1

    Nama shankaraya 🙏

  • @manohar501
    @manohar501 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏

  • @egraju1334
    @egraju1334 Před 20 dny

    ఓం నమః శివాయ🔱🔱🔱

  • @venkataramaramanamurthy5466

    Hara hara sankara jaya jaya sankara

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před 23 dny

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @jayaramakrishna6638
    @jayaramakrishna6638 Před měsícem

    Sharade paahimaam Shankara rakshamaam

  • @lokeshwaritirumani5325
    @lokeshwaritirumani5325 Před měsícem

    Jai gurudev ❤❤❤❤❤

  • @prasadbnn2984
    @prasadbnn2984 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Před měsícem

    ❤🙏🏿👌👏👏👏🙏🏿🙏🏿🙏🏿❤️

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Před měsícem

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 Před 21 dnem +1

    ఒక గురువు,లేదా సన్యాసి కి ఉండవలసిన లక్షణాలు ఒక్కటీ శరీర భ్రాంతి లేక పోవటం కదా? గురువు గారు దాన్ని తుచ తప్పకుండా పాటిస్తున్నారు.అని నా అభిప్రాయం.

  • @evlakshmi8447
    @evlakshmi8447 Před měsícem

    Nenu gurumahima kolpoyanu. Nenu etu vellalekapotunnanu. Na kastalu ekkuvayyai. Ide sakshyam. Naku 10 yellu talachukunnanu lechaka nanotlochi padukalane talachukunnanu. Gurumahima ani arthamayindi. Ippdu namam racatelledy. Ede sakshyam

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Před měsícem +1

    🙏🏿👌👏👏👏🍒🍉🌺🌹💐🍇🍓🙏🏿

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj Před měsícem +2

    meerantha kalisi.. sanathana dharmam pai jarige dhadini kandinchara.. jarigedhi jaragani ani emi pattanalte vuntara.. Sankara charyulu kuda desa mantha thirigi andharilo chaithanyanni nimpi.. okkatiga chesaru... secular peru tho e desam lo sanathanam pai dhadi.. mana devuathalani helana chesthu avamnisthu vunna.. mi lanti vallu antha kalisi kandichakapothe ela... swami.. samajanni melkolpandi.. 1000 years banisalu ga vunna naa e desam lo entho gynananni kolpoyam.. vishanali mind lo nimparu.. mi valla ayithe e desam lo malli shankara charyulu laa chaithanyam ravalani manaspurthi ga korukuntunna..

  • @satyavani8475
    @satyavani8475 Před měsícem +2

    🙏

  • @NUKARATNAMP
    @NUKARATNAMP Před měsícem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paddyl3664
    @paddyl3664 Před 24 dny

    🙏🙏🙏

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 Před měsícem

    🙏🙏