ధర్మప్రబోధం.జ్ఞానామృతం అద్భుతం శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీస్వామివారితో ముఖాముఖి

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • ధర్మప్రబోధం.జ్ఞానామృతం అద్భుతం శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీస్వామివారితో ముఖాముఖి
    #Darshanamtv #darshanamsharma #దర్శనం
    #దర్సనంశర్మ @darshanamtv
    Darshanamtv, darshanamsharma,darshanamtv,darshanamtv live,darshnamtv,darshanam tv,darshanam,darshanam sharma, దర్శనం,
    దర్సనంశర్మ
    ************************************************************
    please subscribe my youtube channel and press the bell icon:
    LINK: / @darshanamtv1

Komentáře • 124

  • @sankarambankupalli7524
    @sankarambankupalli7524 Před měsícem +5

    శర్మ గారు! మీ ప్రశ్నల ద్వారా శంకరుల దర్శనం, వారి ప్రవచనం, సందేహ నివృత్తి భాగ్యం కలిగింది. ప్రణామములు 🎉🎉🎉🎉🎉

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 Před 2 měsíci +22

    జగద్గురువులు స్వామి వార్లకు నా సాష్టాంగ ప్రణామాలు. నా లాంటి వారికి ఙ్ఞానోదయం కలిగించారు.
    'దర్శనం' TV వారికి చాలా చాలా ధన్యవాదాలు

  • @santhoshkumar552
    @santhoshkumar552 Před 13 dny

    గురువుగారికి పాదాభివందనాలు

  • @nagamanimantravadi832
    @nagamanimantravadi832 Před měsícem +2

    గురువుగార్కి శతకోటి పాదాభివందనములు

  • @prameelarani967
    @prameelarani967 Před 10 hodinami

    Siva siva sankara jaya jaya sankaraa

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Před 2 měsíci +9

    ఆస్మదాచార్యపర్యన్తాం వందే గురు పరమ్పరామ్

  • @ParvathiPendela
    @ParvathiPendela Před 10 dny

    జయ జయ శంకర హర హర శంకర శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదావహ

  • @umasree9496
    @umasree9496 Před 2 měsíci +2

    జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరా మహా స్వామీజీ వారి కీ పాదాభివందనాలు

  • @harinarayana1383
    @harinarayana1383 Před 2 měsíci +6

    Very Very Thanks guruvu gaaru & Darshanam TV. శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్ధ స్వామి వారికి మా పాదాభివందనం.

  • @praveenraogona2425
    @praveenraogona2425 Před 2 měsíci +4

    🌻🌻🌻జై గురుదేవ దత్త 🌹🌹🌹🙏🙏🙏

  • @annapurnakompella1666
    @annapurnakompella1666 Před 2 měsíci +8

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @ramasprabha2026
    @ramasprabha2026 Před 2 měsíci +9

    అద్భుతం.అత్యద్భుతం.గురుదేవుల మార్గదర్శనం.

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 Před 2 měsíci +8

    శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి గురుభ్యోనమః శ్రీశ్రీశ్రీ విదుశేఖరస్వామి గురుభ్యోనమః 🌹🤲🙏❤😍🔥🍇🍌🍒🍓🫒🙇🙇‍♂️🙇‍♀️🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @adityasai-i3y
    @adityasai-i3y Před 2 měsíci +4

    జగద్గురువులకు మా సాష్టాంగప్రణామములు ఇంత చక్కటి తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు. అలాగే దర్శనం వారికి ఇంతమంచి అనుగ్రహా భాషణం మాకు అందించినందుకు ధన్యవాదములు ఇంకా కూడ మీరు ఇలాంటివి నిర్వహించి ఈ ప్రజలకు అందించాలని కోరుతున్నాము
    జై జగద్గురు భారతీ తీర్థ స్వామి జై విదుశేఖర భారతీస్వామి

  • @saraswathit3934
    @saraswathit3934 Před 2 měsíci +9

    🙏గురువు గారికి నమస్సుమాంజలి.అద్భుతముగా ధర్మమును వివరించి కర్తవ్యం తెలియ చేసారు

  • @srinujallipalli2956
    @srinujallipalli2956 Před 2 měsíci +4

    జై శ్రీరామ్😊
    జగత్ గురువులు పాదపద్మములకు శిరసు తాకించి వందనములు

  • @mohana3687
    @mohana3687 Před měsícem

    Very good explanation about sanatan dharma...jagadguru Sankara Acharya... we took blessings of sri vidhusekhara bharathi swamy in Bangalore 2022 ...

  • @vijayalakshmivakeel1240
    @vijayalakshmivakeel1240 Před 2 měsíci +2

    శ్రీ గురుబ్యోనమః పూజ్య గురువులకు హృదయ పూర్వక శతకోటి వందనములు

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 Před 2 měsíci +4

    మహానుభావులు స్వామి వారు 🙏🙏🙏🙏

  • @Lpd3
    @Lpd3 Před 2 měsíci +1

    ఎంతో తేటతెల్లని భాషణం మాలాంటి సామాన్యులకి అర్థం అయ్యేలా ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐సాష్టాంగ ప్రణామములు జగద్గురువులుకి🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @Shivablessing786
    @Shivablessing786 Před 2 měsíci +1

    ,🙌🙌 శ్రీశ్రీశ్రీ గురుభ్యోనమః పూజ్యులైన గురువులకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను, 🌺🙌🌺🙏🌺🙏🌺🙏🌺🧖

  • @suryanarayanamurthy3501
    @suryanarayanamurthy3501 Před 2 měsíci +4

    జయ జయ శంకర హర హర శంకర 🙏

  • @parameshwarvasarachetlagan5578
    @parameshwarvasarachetlagan5578 Před 2 měsíci +3

    గురువు గారికి శఠకోటి పాదాభివందనాలు ...

  • @banuprasad8197
    @banuprasad8197 Před měsícem

    Hara hara sankara jaya jaya sankara

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před 2 měsíci

    జగద్గురువులు.శ్రీ.శ్రీ.శ్రీ.విధుశేఖర భారతి తీర్థ మహా స్వామి వారి దివ్య చరణాలకు శ త కోటి వందనాలు.

  • @dileepreddy8824
    @dileepreddy8824 Před měsícem

    Padhabhivandanalu

  • @sudhakarvs6181
    @sudhakarvs6181 Před 2 měsíci +3

    దేవ దేవ నమో నమః !

  • @arunaakella6195
    @arunaakella6195 Před 2 měsíci +2

    శ్రీ గురుభ్యోనమః

  • @sai54348
    @sai54348 Před 2 měsíci +1

    శారదే పాహిమాం శంకర రక్షమామ్.🙏🙏🙏🙏🙏

  • @sairamesh2621
    @sairamesh2621 Před 2 měsíci +1

    Jai Guru Datta❤❤❤

  • @annapoornajonnalagadda4333
    @annapoornajonnalagadda4333 Před 2 měsíci +2

    వందే గురుపరంపరాం🙏🙏🙏💐

  • @venkatachary3991
    @venkatachary3991 Před 2 měsíci

    🙏🙏ఓం శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి తీర్థ మహా స్వామీ పాద పద్మ గురు శరణ ఆత్మ నివేదన సమర్పయామి 🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణ నారాయణ ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ జగద్గురుభ్యోనమః నమో నమః 🙏🙏 గురువుల యొక్క అనుగ్రహం సర్వకాల సర్వావస్థల యందు భక్తి శ్రద్ధ జ్ఞానం ఉండేటట్లుగా మరియు పరమాత్మ పట్ల ఉండునట్లుగా, నాకు ఈ జన్మలోనే శాశ్వతమైన పునర్జన్మ లేనటువంటి ముక్తిని అనుగ్రహించు గాక శివోహం శివోహం శివోహం హరిహి ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురోం: బలం ప్రవర్తతం
    విష్ణు: బలం ప్రవర్ధతాం 🙏🙏

  • @srinivasur2622
    @srinivasur2622 Před 2 měsíci +2

    గురువు గారి పాద పద్మములకు నమస్కారములు

  • @prasadavsv4691
    @prasadavsv4691 Před 2 měsíci +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @Vedham5
    @Vedham5 Před 2 měsíci +1

    Namō Namah Sree Guru Paadhukaabhyaam

  • @chandramouly311
    @chandramouly311 Před měsícem

    గురువు దేవుళ్లకు ఆత్మ నమస్కారములు

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 Před 2 měsíci +2

    Saastaanga pranams Guruji 🙏🙏🙏

  • @svsraju45
    @svsraju45 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BackgroundBackground-r7u
    @BackgroundBackground-r7u Před měsícem

    🙏🙏🙏

  • @maliniramesh3419
    @maliniramesh3419 Před 2 měsíci

    All questions of citizens answered by God himself..Thankyou very much

  • @sudhakarvs6181
    @sudhakarvs6181 Před 2 měsíci +2

    మహాభ్యో ఋషి భ్యో నమః

  • @sudharanidandu266
    @sudharanidandu266 Před 2 měsíci +2

    🙏🙏🙏

  • @satyavathiganta1960
    @satyavathiganta1960 Před 2 měsíci

    Guruvugaariki naanamassumaanjali samarpinchukuntunnaanu advaitaanni chaalabaagaa vivarichaaru Swami dhanyavaadamullu

  • @subramanyamb9807
    @subramanyamb9807 Před 2 měsíci +1

    ఓం నమః

  • @saradav4157
    @saradav4157 Před 2 měsíci

    శ్రీ గురుభ్యో నమః ఓం శివాయ గురవే నమః

  • @shekarj848
    @shekarj848 Před 2 měsíci +1

    Nama shankaraya 🙏

  • @radha2383
    @radha2383 Před 2 měsíci +1

    Gurubhyonamaha

  • @dahagamvenkatram2740
    @dahagamvenkatram2740 Před 2 měsíci

    Om gurubhonamaha 🙏🙏🙏

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 Před 2 měsíci +1

    మహా ప్రసాదం.

  • @mrunalinimutnuri3818
    @mrunalinimutnuri3818 Před 2 měsíci

    Koti pranamams guru vugaru

  • @narayanaraoveldhi9969
    @narayanaraoveldhi9969 Před 2 měsíci

    Sree
    Namaskaaramulu

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 Před 2 měsíci +1

    Gurubhyo Namaha 🙏🙏🙏

  • @Eswar236
    @Eswar236 Před 2 měsíci +2

    Har har mahadev

  • @ratnamalasanchi2810
    @ratnamalasanchi2810 Před 2 měsíci

    GURUVU GARIKI padabhi Vandanamulu .

  • @DaivaBhakthi
    @DaivaBhakthi Před 2 měsíci +1

    Jai guru

  • @sivakamasundari6946
    @sivakamasundari6946 Před 2 měsíci

    Sri Gurubhyonamaha

  • @priyasuman7559
    @priyasuman7559 Před 2 měsíci

    Sharanu Sharanu Guruvu Garu 🙏🙏🙏

  • @user-jw3kk6fp9j
    @user-jw3kk6fp9j Před 2 měsíci +1

    గురుదేవులుకుపాదాభివంద్నములు. చాలా. బాగా. బోధచేచ్చారు. ఓ. పుల్లయ్య.

  • @advaithyadavkondaveni5300
    @advaithyadavkondaveni5300 Před 2 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః ❤

  • @venkatalakshmidurgavajjula2310
    @venkatalakshmidurgavajjula2310 Před 2 měsíci +1

    స్వామీజీ కి నా నమ స్కా ర ము లు

  • @prasannakumar639
    @prasannakumar639 Před 2 měsíci +1

    Jai gurudeva 💐🪷

  • @Ronaldo_shot7
    @Ronaldo_shot7 Před 2 měsíci

    Sri gurubhyo namaha gurulaki shiradanda pranamalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před 2 měsíci

    Swamy jee variki namaskaramulu.swmy Mee upanysalslo vhalamarpuni prajalu ssktiga vintunnaru.prtyamya peetam chesina sevalni vipuleekarise Inka baaguntundi,abhivadamulato,,,ssrao....

  • @sridevi4932
    @sridevi4932 Před 2 měsíci

    Sri gurubhyom namaha

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 Před 2 měsíci

    అమోఘమైన కార్యక్రమము ..🙏🙏🙏🙏🙏🙏

  • @ashokmarisarla4458
    @ashokmarisarla4458 Před 2 měsíci

    Ji gurudev

  • @Vedham5
    @Vedham5 Před 2 měsíci

    ❤❤❤❤Jayathu Samskrtham Vswaposhakam

  • @user-hg9em7bq4k
    @user-hg9em7bq4k Před 2 měsíci +1

    Gurupadapadmamulaku namaskaram .

  • @tripurapattamatta6410
    @tripurapattamatta6410 Před 2 měsíci

    Gurudeva meku padabhivandanalu

  • @RameshBobbu
    @RameshBobbu Před 2 měsíci +1

    Jaya Jaya Sankara

  • @manjuchintalapudi8149
    @manjuchintalapudi8149 Před 2 měsíci +1

    🙏🏽🙏🏽

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 Před 2 měsíci

    Om Shri Gurudeva namah

  • @believer2964
    @believer2964 Před 2 měsíci

    1:38:00 great point

  • @srinivasreddyreddy8943
    @srinivasreddyreddy8943 Před 2 měsíci

    Equanimity in preach is not enough but equanimity in practice is zero.

  • @vijayshreeiyer986
    @vijayshreeiyer986 Před 2 měsíci

    HAR HAR SHANKAR JAY JAY SHANKAR 🙏🏻🌺🚩

  • @pipriyadeshpande4924
    @pipriyadeshpande4924 Před 2 měsíci

    Om shree Gurubhunamah 🎉

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 Před 2 měsíci

    Sharade Pahimam...
    Shankara Rakshamam...

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl Před 2 měsíci

    Pujya swamiji. Great 👍

  • @ramadevidevarashetti9834
    @ramadevidevarashetti9834 Před 2 měsíci

    Jai gurudeva

  • @ramadathu4234
    @ramadathu4234 Před 2 měsíci +1

    🙏🏻🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @chittibabu9716
    @chittibabu9716 Před 2 měsíci

    Beautiful 🎉🎉🎉🎉

  • @Vedham5
    @Vedham5 Před 2 měsíci

    SeethaaRaamaAanjaneyam Bhajeham

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 Před 2 měsíci +1

    Vande jagad gurum 🎉🎉🎉🎉🎉🎉

  • @sreekantkaparaboina5843
    @sreekantkaparaboina5843 Před 2 měsíci

    Jai gurudev 🎉🎉🎉🎉🎉

  • @nageshbabukalavalasrinivas2875

    ಗುರುಗಳ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು

  • @Vedham5
    @Vedham5 Před 2 měsíci

    Namō Mahadhbhyo Rshibhyo Gurubhyo Namō Namah

  • @saradamoolau1628
    @saradamoolau1628 Před 2 měsíci

    namaskaramulu

  • @subramayamrvr8774
    @subramayamrvr8774 Před 13 dny

    We have to help the poor and downtrodden people with the principles of sanatana dharma as foreign destructive ideologies have poisoned our subcontinent.

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 Před 2 měsíci

    ❤❤

  • @Gearsofwartai
    @Gearsofwartai Před 2 měsíci

    Jagadguru pada padmaluku namaskaramu

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl Před 2 měsíci

    Pujya swamiji please kindly tell about kanchi Peetham

  • @chandramouly311
    @chandramouly311 Před měsícem

    జగద్గురువులు శ్రీ శంకరాచార్య గురువు గారలు నాలుగు పీఠాలు స్థాపించారు ఈ నాలుగు పీఠాధిపతులు దేశం దేశ ప్రజలు కోసమే పనిచేస్తున్నాయ పీఠ స్థలాలు కాపాడుటకేన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కోసమేనా

  • @srinivasreddyreddy8943
    @srinivasreddyreddy8943 Před 2 měsíci

    Everything is OK but discrimination flourishing nodout.

  • @suneethan8489
    @suneethan8489 Před 2 měsíci

    Please guru u r precious words r not audible afterwords and keep checking as far as my knowledge knowledge is concerned.

  • @sadashivarao5108
    @sadashivarao5108 Před 2 měsíci

    Real jagad gurus shiva roopam

  • @aravindshylaja
    @aravindshylaja Před 2 měsíci +1

    🙏🙏🙏💐💐🪴🪴

  • @pepejeet
    @pepejeet Před 2 měsíci

    Stop Christianisation of andhra and telangana 🥲🥲

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 Před 2 měsíci +2

    ఓంశ్రీసాయిరామాయ నమః షిరిడిసాయిఅభేదశక్త్యవతారాయ నమః సత్యసాయిబాబాయ నమః సర్వదేవతాతీత స్వరూపాయ నమః హ్రుదయేశ్వరాయ నమః శివశక్తిస్వరూపాయ నమః సర్వ బాధాహరాయ నమః సులభప్రసన్నాయ నమః ప్రేమస్వరూపాయ నమః సర్వజ్ఞాయ నమః🌹🤲🙏❤😍🔥🍇🍌🍒🍓🙇🙇‍♂️🙇‍♀️🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

    • @Raja-xw8bw
      @Raja-xw8bw Před 2 měsíci

      అల్లాహ్ సాయి మౌలా సాయి

    • @SaiSharan09
      @SaiSharan09 Před 2 měsíci

      @@Raja-xw8bw
      సత్ - చిత్- ఆనంద సాయీ 🙏

  • @anilkumarkrishna9390
    @anilkumarkrishna9390 Před 2 měsíci +2

    పూరి పీఠాన్ని ఎందుకు పట్టించుకోరు అసలు నిశ్చలానంద స్వామిని అసలు కలవరు మాట్లాడరు ఆయన గురించి ఎప్పుడు మాట్లాడారు ఎందుకు ఆయనను పక్కకు పెట్టారు ఆ పీఠంలో ఉత్తరాధికారి ఇప్పుడు ఎవరు నిజమైన ధర్మ ప్రచారం ఆయన చేస్తున్నారు కదా మీరు ఎప్పుడు కూడా ఇతర మతాలు చేసే దుర్మార్గాలను ఖండించరు ఎప్పుడు బయటికి వచ్చి ధర్మ ప్రచారం చేయరు మీ వరకు మీ పీఠం బాగుంటే చాలా మీరు కూడా శంకరాచార్యుల వలే శాస్త్ర చర్చలు చేసి అవైదిక మతాలను ఖండించ వచ్చుగా ఎందుకు అంత మీ కర్మే అని వదిలేస్తున్నారు శంకరాచార్యుల వారు కూడా అలాగే అనుకుంటే ఇప్పుడు సనాతన ధర్మం ఒక తాటిపైకి వచ్చేది కాదు కదా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రోజురోజుకు సనాతన ధర్మం అంతం అయ్యే అవకాశం తప్పక వచ్చేలా ఉంది దయచేసి బయటికి రండి ప్రచారం చేయండి ప్రజలలో చైతన్యం తీసుకురండి దయచేసి హర హర శంకర జయ జయ శంకర హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

    • @chintalapatisuvarchaladevi4215
      @chintalapatisuvarchaladevi4215 Před 2 měsíci

    • @chokkarapusatyanarayana5917
      @chokkarapusatyanarayana5917 Před měsícem

      సరిగా చెప్పారు.
      రెండో ప్రశ్నకు జవాబు గా పూజ్య గురుదేవులు సనాతన ధర్మ ప్రచారం విరివిగా జరుగాలి. ఆది శంకరుల ఈ దేశమంతా 3 సార్లు పర్యటించారు మరియు ఇతర పాషండ మత వాదనలను ఖండించారు. ఇప్పుడు కూడా అలాంటి సంకల్పం చెయ్యాలి.

  • @ramageetha8387
    @ramageetha8387 Před 2 měsíci +3

    శ్రీ గురుభ్యోనమః