#జ్ఞానిసుజ్ఞాని

Sdílet
Vložit
  • čas přidán 2. 10. 2023
  • #జ్ఞానిసుజ్ఞాని#gnanisugnani#రారా గణపతి దేవ.#raraganapathi.#lordganeshabhajansగానం రాజు సిరిపురం - తబలా రాజుచారి కన్సాన్ పల్లి #dorukunaituvanti భీరంగూడ లోభజన 8-9-2023#gopalakrishna
    #పాండురంగనామం #panduranganamam
    #దొరుకునాఇటువంటిసేవా#devotionalbhajans#bhaktimusic #bhaktisongs#dorukuna ituvantiseva
    #నీటిలోనపుట్టి నీటిలోనే#nitiloneputti
    #eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #song
    #నీ పాద కమలప్రియ||#eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralvideo #bhaktimusic #song
    #ఏమేమౌనో ఏమెరుకా|| #bhajans #devotionalbhajans #sadguru #ememouno emeruka
  • Hudba

Komentáře • 160

  • @panjaramu9256
    @panjaramu9256 Před 6 dny

    రాజుగారి భజనలు పాటలు సూపర్ పడిన రు 🙏🏼👌🏼👏👍

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 4 dny

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు సార్ అంతా గురుదేవుల కృప 🙏🙏

  • @balreddyjaiguru6874
    @balreddyjaiguru6874 Před 5 měsíci +12

    సద్గురువుల చేత జ్ఞాన బోధ తెలుసుకున్న వారికి తప్ప అజ్ఞానులకు దీని అంతరా తెలియదు గురుపాదం బట్టి గురుసేవ చేసిన వారికి మాత్రమే ఇట్టి రహస్యాలు తెలుసును సద్గురు ప్రభు మహారాజ్ కీ జై

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 5 měsíci +1

      జై సద్గురు థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

    • @BhagaviPothumarthi
      @BhagaviPothumarthi Před 4 měsíci

      ​@@AtmakurBhajansI i

    • @KrishnaKrishna-mz7vn
      @KrishnaKrishna-mz7vn Před 28 dny

      000000v

  • @laxmireddygari5447
    @laxmireddygari5447 Před 3 měsíci +4

    🎉

  • @keshavlu4498
    @keshavlu4498 Před 18 dny +1

    రాజుగారి భజనలు చాలా బాగున్నాయి దేవుడు చల్లగా చూడాలి మీ భజన మండలి కి నా శుభాకాంక్షలు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 14 dny +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప జై సద్గురు 🙏🙏🙏🙏

  • @ramuduaadari2454
    @ramuduaadari2454 Před 10 dny +1

    సార్ మీరు 100% కారెక్టుగా పాడారు ❤❤❤❤❤❤❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 4 dny +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏❤️

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Před 2 měsíci +4

    నిత్య సత్యాలు పాటల రూపంలో చాలా బాగా పాడారు 👌👌👌.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 měsíci +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

    • @user-dx7iw4yp1p
      @user-dx7iw4yp1p Před 24 dny

      🎉

  • @doddeppadoddeppa182
    @doddeppadoddeppa182 Před 3 měsíci +2

    Super good

  • @kondagangadaskonda8836
    @kondagangadaskonda8836 Před 2 měsíci +1

    మీ టాలెంట్ చాలా సూపర్ చాలా చాలా సూపర్

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 2 měsíci

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏

  • @h.anusujaanusuja1988
    @h.anusujaanusuja1988 Před 8 měsíci +10

    ధన్యవాదములు అన్నగారు పాట చాలా బాగుంది చాలా బాగా పాడారు ఆ గురుమూర్తి మీ భజన భక్తులు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జై జై సద్గురు మహారాజ్ కి జై 🙏🙏🙏🙏🙏🎹🎹🎤🙌🙌🙌🙌🙌💐💐💐💐👌👌👌👌👌👍👍👍👍

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అక్క గారు మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 Před 8 měsíci +1

    🙏🙏👌👌👌👌👌🙏🙏👌
    Super super super super

  • @appiyadav1292
    @appiyadav1292 Před měsícem +1

    Super anna ni paata

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před 7 měsíci +4

    Chala bagunnae padyalu baga padutunnaru🙏🙏🙏🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci +2

      Thanks madam 🙏🙏 antha gurudevula krupa🙏🙏

  • @saipavan26
    @saipavan26 Před 8 měsíci +3

    Anna pata bagundhi

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @c.manikyareddy1334
    @c.manikyareddy1334 Před 8 měsíci +2

    Good, this is for motivation to other

  • @saikiranpatkuri1460
    @saikiranpatkuri1460 Před 8 měsíci +3

    🙏🙏🙏🙏🙏👍

  • @user-qm2lu3pk8v
    @user-qm2lu3pk8v Před 8 měsíci +2

    SUPER

  • @shankarappap8781
    @shankarappap8781 Před 8 měsíci +2

    Song super

  • @srikanthargula7585
    @srikanthargula7585 Před 8 měsíci +2

    Super Anna

  • @kammariyadhaveni8027
    @kammariyadhaveni8027 Před 8 měsíci +2

    🙏🙏🙏🙏👌👌👌💐💐

  • @samadanaprabhu3196
    @samadanaprabhu3196 Před 8 měsíci +2

    Bagundhi Anna garu bajana

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @srisai991
    @srisai991 Před měsícem +1

    🎉🎉 చాలా బాగుంది ❤❤.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před měsícem +1

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @Howtostarsinlife123
    @Howtostarsinlife123 Před 8 měsíci +3

    మంచి పాట

  • @hanumanprasadprasad9033
    @hanumanprasadprasad9033 Před 8 měsíci +2

    🙏🙏

  • @aponlinebandar4834
    @aponlinebandar4834 Před 8 měsíci +4

    రాజు గారు చాలా బాగా పాడారు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @venky111999
    @venky111999 Před 8 měsíci +1

    Shravanaamrutham

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @ParvatiPatnamkondolla
    @ParvatiPatnamkondolla Před 5 měsíci +1

    Chala bagundi Annayya chala baga padi nar🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 5 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 Před 8 měsíci +1

    Super Super Super Annaya 🌹🌹🌹🌹🌹

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @vadlaraju9926
    @vadlaraju9926 Před 8 měsíci +2

    సూపర్ అన్నా

  • @dodlaprabhakar8313
    @dodlaprabhakar8313 Před 8 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @user-tf3sp2cs2x
    @user-tf3sp2cs2x Před 8 měsíci +1

    Supar

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 Před 8 měsíci +1

    Ann meeru chaala baaga padinaru devudu mimmalni challaga chudalani maa prarthana

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @Gaddammahesh879
    @Gaddammahesh879 Před 4 měsíci +1

    చాలా బాగుంది పాట

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 4 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @raghuramgoddindla2571
    @raghuramgoddindla2571 Před 6 měsíci +1

    👌🙏🙏🙏

  • @PrasadGaming1122
    @PrasadGaming1122 Před 5 měsíci +2

    అన్న రాజు గారు జీవిత సత్యాలు చాలా బాగా చెప్పావు. దన్యవాదములు మీకు మీ భజన మండలి వారం దరికిను ఆదేవుని అశ్మి స్సులు ఉండాలాని కోరుకొంటున్నాను

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 5 měsíci +2

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @raysunishajillela7387
    @raysunishajillela7387 Před měsícem

    తత్వజ్ఞానం,,, పాడాలన్న వినాలన్న ఈ జెనరషన్ లో చాలా కష్టం ఈ పాట మేడారపు శంకరస్వామి నోటా విన్నాను వారి గ్రామం సిరోంచా. ఇప్పుడు మీ నోటా వింటున్నాను అన్నాగారు,,, నేను 12 సమచ్చురాల నుండి తత్త్వజ్ఞానం, తారకమృతం, జ్ఞానబోధ, గురుభోద ఇలాంటి పుస్తకాలు చదివేదాన్ని ఇప్పుడు నా వయసు 26 తత్వజ్ఞానం అందరికి అర్ధం కాదు అర్ధం చేసుకున్నవాళ్లు చాలా గొప్పవాళ్లే ఇలాంటి తత్త్వలు మీ భజనకీర్తనల ద్వారా మరెన్నో చేయాలనీ కోరుకుంటున్నాము 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před měsícem

      ఇంత చిన్న వయసులో మీరు జ్ఞానాన్ని గ్రహించి శోధన చేస్తున్నారు అంటే మీకు పూర్వజన్మ సుకృతం ఉంది చెల్లెమ్మ మీ తత్వ జ్ఞానానికి మీకు శతకోటి నమస్కారాలు చెల్లెమ్మ చాలా సంతోషం మీలాంటి భక్తుల ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడు ఉండాలి🙏🙏🙏🙏

  • @hydracomic6694
    @hydracomic6694 Před 7 měsíci +6

    భజన కోసం పుట్టారు అన్న మీరు 🙏అసలు ఎంత చక్కగా పాడుతున్నారు అంటే చెప్పలేను అన్న 🙏మీరు ఇలాంటివి ఇంకా అందించాలని కోరుకుంటున్న అన్న 🙏జై శ్రీ రామ్ 🚩

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci +2

      అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏

  • @Kolluri1963
    @Kolluri1963 Před 8 měsíci +1

    Bro చాలా బాగుంది, Simply super

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 8 měsíci +1

    Jaigurudatha 🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      జై గురుదత్త అన్నగారు 🙏🙏

  • @m.akshaya9126
    @m.akshaya9126 Před 8 měsíci +1

    Jai gurudev 🙏👌💐

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      జై సద్గురు థాంక్స్ మేడం 🙏🙏

  • @mudamrajaiah4798
    @mudamrajaiah4798 Před 7 měsíci +1

    Superb

  • @HekshanaK
    @HekshanaK Před 8 měsíci +3

    Mee gaatram chalk bagundi sir itla tatvalu to paatu rama bajanalu kuda paadi vidiolu pedity memu kuda nerchu kuntam memukuda Bajana Cheyuvaaramy

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      రాజు భజన్స్: czcams.com/play/PL8SkhLwhYQ5C0AQRNzKCxuabSAYLOURW5.html ఇందులో చాలా రకాల పాటలు ఉన్నాయి చూడండి అక్క గారు 🙏🙏

  • @maheshuma1455
    @maheshuma1455 Před 7 měsíci +1

    Guruvu gaaru mee patalu chala bagunnayi. 🙏🙏👌🏻👌🏻

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci +1

      థాంక్స్ అక్క మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏

  • @yadagiritalla1170
    @yadagiritalla1170 Před 7 měsíci +1

    Super Rajugaru mee pats Yadagiri Hyderabad

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @gopaninarsimulu3488
    @gopaninarsimulu3488 Před 3 měsíci

    జీవీతం సౌపల్యం

  • @muraliofficial9505
    @muraliofficial9505 Před 8 měsíci +4

    నిజమే అజ్ఞానికి యే మేరుక మీ విలువ అన్న గారు🙏🙏 చాల బాగుండి అన్న గారు👏❤❤👌👌

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      అంతా గురుదేవుల కృప మురళి అంతా వారి పాదాల కృప మనదేమి లేదు మనమెంత వారి దాసులం కావటం మన పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏

  • @prasadrao9034
    @prasadrao9034 Před 8 měsíci +6

    నిజములాడు వాని నిందించు జగమెల్ల
    నిజములడారాదు నిచుని తోడ నిజమే బలుక వలయున్ నిజగురుని తోడ
    విశ్వదాభిరామ వినుర వేమ
    జ్ఞానికే ఎరుక సుజ్జానుల మరుగు
    అజ్ఞానికే మెరుకా హరుడుండే స్థలము సద్గురుడుండే మరుగు
    నానాక రుచులన్నీ నాలుక కేరుకా ,
    ఇట్లా కుండాల్ల దిరిగేటి తెడ్డుకే మేరుకా తెడ్డుకే మెరుక
    వనము సింగారమ్ము కోయిల కెరుకా
    ఇట్లా కంపాలెంబడి దిరిగే కాకికే మేరుకా కాకి కే మేరుక...
    బాట సింగారమ్ము అశ్వాని కెరుకా
    ఇట్లా గరికే తుట్టెలు దినే గాడిదకే మేరకా గాడిద కే మెరుకా.....
    నాగస్వరము పాటా నాగుపాము కెరుకా
    ఇట్లా తుంగాలెంబడి దిరిగె తుట్టే కే మెరుకా తూట్టే కే మేరుకా....
    మడుగు సింగారమ్ము మత్సాని కెరుకా
    ఇట్లా కడలా కాడల దిరిగే కప్పా కేమెరుకా కప్పాకే మేరుకా.... !!జ్ఞానికే,!!

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +3

      మీ అభిమానానికి మీ శ్రమకు శతకోటి నమస్కారాలు అన్నగారు చాలా సంతోషం థాంక్స్ అన్నగారు 🙏🙏

    • @prasadrao9034
      @prasadrao9034 Před 8 měsíci +3

      చాలా అద్భుతమైన భజనలు.మంచి సందేశం కూడా నేటి తరానికీ తెలియచేస్తున్నాయి. మా గురువుగారు బ్రహ్మశ్రీ వంగర శివప్రసాద్ గారు 75 సం.ఇప్పుడు ఇవి నేర్చుకుంటూ శిష్యులందరికీ నేర్పుతున్నారు. శ్రీ ఏకముఖి దత్త పాదుకా మందిరం,చెంగిచేర్ల హైదరాబాద్...లో వారి కొరకు ఇది టైప్ చేసి పంపడం జరిగింది. మీ గాత్రానికి రచనకు శత కోటి ధన్యవాదములు. జయ గురుదత్త

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      @prasadrao9034 గురువు గారికి శతకోటి పాద నమస్కారాలు 🙏🙏

    • @kundetiyellappa9705
      @kundetiyellappa9705 Před 8 měsíci

      రాగం తెలపండి.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      @kundetiyellappa9705 రాగాలు తెలియవు అన్నగారు 🙏🙏

  • @latha-fy5wq3tg7j
    @latha-fy5wq3tg7j Před 8 měsíci +3

    Anna mee patalu chala chala bhaguntai 👌.meku shathakoti namaskaralu 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అమ్మ మీకు కూడా శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

    • @latha-fy5wq3tg7j
      @latha-fy5wq3tg7j Před 8 měsíci +1

      Meru naku namaskaralu pettadam anti anna meru chala chala goppavavu🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      @user-fy5wq3tg7j నేను గొప్ప మీరు తక్కువా కాదు అమ్మ నా దృష్టిలో భక్తులందరూ సమానమే భగవంతుడే గొప్ప మనం అందరం వారి కృపతో బ్రతుకుతున్నాము మనం అంతా సమానమే అని నా నమ్మకం 🙏🙏మీ అభిమానానికి కృతజ్ఞతలు చాలా సంతోషం మా ఛానల్ చూస్తున్న మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏

    • @latha-fy5wq3tg7j
      @latha-fy5wq3tg7j Před 8 měsíci +1

      🙏🙏🙏

  • @Lingaiahmedaina-zn9xw
    @Lingaiahmedaina-zn9xw Před 3 měsíci

    Nice🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 3 měsíci

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @sudhakargoud2448
    @sudhakargoud2448 Před 3 měsíci

    నేను మి భక్తి పాటలు రోజు వినందే పడుకొను మి పాటలు అద్భుతం 🚩🚩

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 3 měsíci

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏

    • @narayanareddymukku7342
      @narayanareddymukku7342 Před 2 měsíci

      ​@@AtmakurBhajans8:59 😊😊😊

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Před 8 měsíci +8

    చాలా సంతోషం అన్న గారు బాగా పాడారు 🙏🙏💐💐

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @pgayathri3798
    @pgayathri3798 Před 5 měsíci +1

    Etuvanti. Keerthanalu chala padali meeru sir🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 5 měsíci +1

      ప్రయత్నిస్తాను మేడం మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @sadashivsilveri2458
    @sadashivsilveri2458 Před 6 měsíci +1

    Namaskaramulu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 6 měsíci +1

      నమస్కారం అన్నగారు 🙏🙏

  • @evenkatasubharao4850
    @evenkatasubharao4850 Před 8 měsíci +25

    పాట రచన చేసిన కవిగారికి దన్యవాదములు. గానం చాల చక్కగా ఆలపించిన రాజుగారికి, తబల చాల చక్కగా వాయించిన రాజుచారిగారికి దన్యవాదములు. కవిగారికి నా చిన్న మనవి. కాకి కంటిలోన సర్వ లోకమున్నదంటిరి, అని అంటారు కదా సార్.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +4

      మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్ మీరు అన్నట్టు గానే కాకి కి సర్వం కనిపిస్తుందేమో కానీ ఈ పాటలో వనము అందము కోకిలకు తెలుసు కాకికి తెలువదు అని కవి హృదయం వర్ణించారు ఇందులో మీరు అన్నదానికి పోలిక లేదు కదా సార్ వనం లో మంచి పుష్పాలు విరబూసే కాలం లో చెట్ల కొమ్మలు ఆకులు చిగురిస్తున్న సమయం లో కోకిల గానం మధురంగా ఉండటం వలన అలా వర్నించారేమో కవి గారు🙏🙏

    • @evenkatasubharao4850
      @evenkatasubharao4850 Před 8 měsíci +1

      @@AtmakurBhajans tq sir

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      @evenkatasubharao4850 🙏🙏

    • @girijabomma5541
      @girijabomma5541 Před 8 měsíci +1

      జ్ఞాన కర్మ సిద్ధాంతం శాంతియుతం...
      అజ్ఞానపు ఆలోచనలు ఇసుమంత సంతోషం, చివరకు మిగిలేది దుఃఖం..

    • @cobulesh6889
      @cobulesh6889 Před 3 měsíci +1

      ​@AtmakurBhaj😊😊oans

  • @sadanandareddy2813
    @sadanandareddy2813 Před 2 měsíci +1

    Supa 🎉

  • @bandarupallilaxmanarao9793
    @bandarupallilaxmanarao9793 Před 8 měsíci +1

    Mee bajalo anni patalu chala baguntaai swaralu pettandi andaru harmoni meeda nerchu kuntamu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      మాకు సంగీతం రాదు అన్నగారు రాగాలు తెలియవు 🙏🙏

  • @sivaprasad7977
    @sivaprasad7977 Před 5 měsíci +1

    పాట చక్కగా అలంకరించిన వ్యక్తికి పాట పాడిన అందరికీ ధన్యవాదాలు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 5 měsíci +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @bandarupallilaxmanarao9793
    @bandarupallilaxmanarao9793 Před 8 měsíci +2

    Ee pataki swaralu pettandi

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      మాకు సంగీతం రాదు నేర్చుకోలేదు విని పాడటం వచ్చు అన్నగారు🙏🙏

  • @kalehanmanthu5274
    @kalehanmanthu5274 Před 8 měsíci

    Anna e pata nenu katha cheppetapudu padutha chala baguntadhi

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +2

      తప్పకుండా పాడండి మన సంప్రదాయం కళలు సాహిత్యం అందరు కలసి భక్తితో ఆచరించాలి 🙏🙏

    • @kalehanmanthu5274
      @kalehanmanthu5274 Před 8 měsíci

      @@AtmakurBhajans tq guruvu garu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci

      @kalehanmanthu5274 🙏🙏🙏🙏

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 Před 7 měsíci +1

    Hi

  • @mohangoudreddypally
    @mohangoudreddypally Před 7 měsíci

    అన్న గారు మొదటి పల్లవి తరువతా 2వ చరణము నుండి 11 వ చరణము వరకు ఏకో నారాయణ కానుకుంతురు శ్రీదత్త నిరంజన శ్రీదత్త గురుడు కీర్తన లాగే ఉంది.కొన్నే చరణాలు వేరుగానే ఉన్నావి.

  • @shankarappap8781
    @shankarappap8781 Před 8 měsíci +3

    Tutte meaning not understand

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      పాటలో ఉన్న రెండు పదాలు పెట్టాను అంతే ఇందులో అర్థం కాకపోవటం ఏమి లేదు అన్నగారు 🙏🙏

  • @user-lb6te9tw1m
    @user-lb6te9tw1m Před 8 měsíci +1

    Ankitamledu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 8 měsíci +1

      అవును మేము ఇలాగే విన్నాము అలాగే పాడము ప్రతీ సినిమా పాటలకు కూడా అంకితం ఉండదు కదా అన్నగారు ఉంటే తప్పకుండా పాడుతాం పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడమే మన పని థాంక్స్ మీ సలహాకు🙏🙏

  • @AdhyatmikaSagar
    @AdhyatmikaSagar Před 6 měsíci

    నో కామెంట్
    🙏🙏🙏🙏🙏

  • @BendriShivlingamBendriSh-qr2ni

    🙏🙏🙏🌹💐🥀🌺🌹🙏🙏👌👌👌👍👍👍🎵🎵🕉️🕉️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Před 7 měsíci

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @gollasrinivas7280
    @gollasrinivas7280 Před 8 měsíci +1

    Super Anna

  • @psriramulu660
    @psriramulu660 Před 8 měsíci +1

    🎉

  • @perikitibalu4443
    @perikitibalu4443 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 Před 6 měsíci +1

    Hi