వెంకట రమణ తండ్రి.. || Venkata Ramana Thandri|| RR Creations

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • RR Creations
    వెంకట రమణ తండ్రి...వెంకట రమణ full song | Venkata Ramana Thandri Venkata Ramana Song | RR Creations
    వెంకట,రమణ,తండ్రి,Venkata,Ramana,Thandri,venkata,ramana,Original,Song, venkata ramana thandri venkata ramana,original song venkataramana thandri,tirupati,venkateswara swamy,gods songs,new songs,subrabaratham,filmy cup,vijaykanth vijju,telugu bakthi songs,telugu, #RR Creations, Devotional Songs telugu

Komentáře • 601

  • @neeleshbvr4429
    @neeleshbvr4429 Před 2 lety +210

    Super Devotional song

    • @vinodsaval7441
      @vinodsaval7441 Před rokem +37

      🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏

    • @kutty5696
      @kutty5696 Před rokem +12

      ​@varunchanal4259emandi 0rghd7ofoyg7ab8s6ihryuh8iooppp999qrtqhroqpu56qlhro7t3i4i9tr9iu979tdhdhpgchjxfud36ugigjfkhoqsudapcudys otxglt6b6rygoh8😊rjjljplgp😮😢1😢😮😮😅🎉😮😊😊❤😊❤😂😂😂❤❤❤❤❤❤❤❤❤😂❤❤

    • @rajyalakshmiyoutubechannel9467
      @rajyalakshmiyoutubechannel9467 Před rokem +2

      @@vinodsaval7441 ok kfj

    • @venumulupoju7586
      @venumulupoju7586 Před rokem +1

      నమో నారాయణాయ నాయ

    • @ramubullet8023
      @ramubullet8023 Před rokem +2

      ​@@kutty5696😊

  • @bandarimogulal9101
    @bandarimogulal9101 Před 8 měsíci +36

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనే పాట,

  • @VenkeySravani143
    @VenkeySravani143 Před rokem +52

    నాకు ఇష్టం అయిన దేవుడు కలియుగ ప్రతిక్ష దైవం అయిన వెంకటేశ్వర్లు స్వామి.తండ్రి సమస్త లోకాలను చల్లగా చూడు తండ్రి

  • @gvenki4618
    @gvenki4618 Před 10 měsíci +34

    నీ చల్లని చూపుతో మమ్మల్ని ఆయురారోగ్యాలతో కాపాడు తండ్రి

  • @asrbunk8585
    @asrbunk8585 Před 9 měsíci +46

    ఆ పాట విన్నప్పుడు మనం మై మరిచిపోతారు ఆ స్వామి కృప మన మీద ఎల్లప్పుడూ వుండాలని కోరిక.

  • @gmohanrao1466
    @gmohanrao1466 Před rokem +33

    ఓం శ్రీ మన్నా నారాయణ గోవిందా గోవిందా గోవిందా నమస్తే నమోనమః. ఓం నమోబాలాజీ గోవిందా గోవిందా గోవిందా.....

  • @TilluWithyou-dn9lq
    @TilluWithyou-dn9lq Před rokem +27

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🌸❤️ గోవిందా నీ నామం మధురం నీ రూపం మధురం నీ కీర్తన మధురాతి మధురం యెన్నో జన్మల పుణ్య ఫలము తండ్రి నీ దర్శనము🙏 గోవిందా ❤

  • @ksreenathsreenath1982
    @ksreenathsreenath1982 Před 7 měsíci +8

    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏
    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏

  • @thirsullaramesh9733
    @thirsullaramesh9733 Před 8 měsíci +18

    సూపర్ పాట ఎన్ని సార్లు విన్న వినాలపించేలా వుంది 🙏🙏🙏q

  • @durganagarajeswarinimmagad6310
    @durganagarajeswarinimmagad6310 Před 3 měsíci +5

    ఓం నమో వేంకటేశ్వరాయ 🙏🙏🙏🙏🙏
    ఈ పాట పాడిన వారికి వ్రాసిన వారికి ధన్య వాదాలు 🙏🙏🙏

  • @rohithnukathoti2892
    @rohithnukathoti2892 Před 6 měsíci +6

    ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @harikumar8837
    @harikumar8837 Před rokem +100

    వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా....వెంకటరమణ తండ్రి(1)
    పల్లవి! 1) తెల్లవారు జాము ల్లో వెంకటరమణ తండ్రి , సుప్రభాతము చేసెను సిరులే రమణ - పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే ననిత్యము రమణ - వజ్రమ్మ కుటుంబముతో నువ్వే వెంకటరమణ తండ్రి, శంకు చక్ర దారుడువే తిరుమల రమణ - మూడు నామాల తోను వెంకటరమణ తండ్రి, ముల్లోకములు ఏలిది మూర్తి వి రమణ
    పల్లవి! 2) నీలాల కన్నుల్లో తో వెంకటరమణ తండ్రి, నీలమేఘశ్యామా తిరుమల రమణ - అందాల అదరముపై వెంకటరమణ తండ్రి, పాల పట్టి నవ్వుల యా తిరుమల రమణ - నల్లని వాడవయ్యా వెంకటరమణ తండ్రి, సుందరాకార ఉడకవే తిరుమల రమణ - ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి, ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ
    పల్లవి! 3) నిలువైన హృదయము పై వెంకటరమణ తండ్రి, పద్మావతి మంగళ నిలయము రమణ - వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి, సామవేదానికి సరి సారధి రమణ - వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి, ముల్లోకముల మోహన మురళివి రమణ - వైకుంఠ వాసుడవే వెంకటరమణ తండ్రి, వాసు దేవుడవయ్యా వెంకటరమణ
    పల్లవి! 4) ఏకాంత సేవ లతో వెంకటరమణ తండ్రి, శ్రీకాంత సేవలతో తిరుమల రమణ - వరాలు వర్షం పగ వెంకటరమణ తండ్రి, వరాహ మూర్తి వయా వెంకటరమణ - ప్రత్యక్ష దైవము రా వెంకటరమణ తండ్రి, ఆది నారాయణుడే తిరుమల రమణ - అలివేలు మంగా పతి వెంకటరమణ తండ్రి, అనురాగ మూర్తి వయ్య తిరుమల రమణ
    పల్లవి! 5) ప్రసిద్ధ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి, వైకుంఠ వాసుడవే తిరుమల రమణ - మోక్షసాధన నీవే వెంకటరమణ తండ్రి, మోక్షద్వారము నీవే తిరుమల రమణ - కారుణ్య మూర్తి వయా వెంకటరమణ తండ్రి, కటాక్ష వీక్షణ లే తిరుమల రమణ - గోవింద గోవిందా వెంకటరమణ తండ్రి, గోవింద రాజువయ్యా గోకుల రమణ
    పల్లవి! 6) సహస్ర మూర్తి అడుగో వెంకటరమణ తండ్రి, ఆనందనిలయముపై వెంకటరమణ - భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి, గోశాల లాలించెడి తిరుమల రమణ - అనంతపద్మనాభ వెంకటరమణ తండ్రి, అఖండ తేజముతో తిరుమల రమణ - అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి, విశేష పూజలతో వెంకటరమణ

  • @sriniwasjtu1073
    @sriniwasjtu1073 Před 8 měsíci +8

    నాకు చాలా ఇష్టమైన పాట ఏడుకొండలవాడ నమో నమః 🙏🙏🙏

  • @karanamsanthi5773
    @karanamsanthi5773 Před rokem +15

    What a song what a voice enni sarlu vinna malli malli vinalani anipistundi superb song

  • @user-tj3yi8sx1q
    @user-tj3yi8sx1q Před 8 měsíci +5

    ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి వెంకటరమణ గోవిందా గోవిందా

  • @sathyanarayanathamadana2135

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద

  • @ravisuri636
    @ravisuri636 Před 8 měsíci +5

    Super song Om namo narayana Govinda Govinda om namo venkatesahayaa

  • @RevanthNakka
    @RevanthNakka Před 7 měsíci +6

    ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట👏

  • @bseena4810
    @bseena4810 Před 5 měsíci +5

    వెంకటరమణ స్వామి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @srinivasch5941
    @srinivasch5941 Před rokem +5

    నమో వేంకటేశాయ నమః 🙏🌹🙏🌹🙏
    ఏడు కొండలవాడా వెంకట రమణ గోవిందా గోవిందా

  • @kakarlanagendra5578
    @kakarlanagendra5578 Před rokem +10

    🙏🙏🙏🙏ఓం నమోవెంకటేశాయ నమః 🙏🙏

  • @ganashanramaya1823
    @ganashanramaya1823 Před 8 měsíci +8

    What a Divine song..Bless the person who sang this song also all the persons listening to this song🙏🙏🙏🌻

  • @nageshwarbachu1843
    @nageshwarbachu1843 Před 8 měsíci +5

    Sweet voice sweet lyrics

  • @madhu7787
    @madhu7787 Před rokem +11

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏🚩🙏🙏🙏

  • @sujathakumar9596
    @sujathakumar9596 Před 8 měsíci +5

    Om namo vekatesaya namah....🙏🙏

  • @user-xl3ic5gp8p
    @user-xl3ic5gp8p Před 9 měsíci +8

    I love this song ❤️❤️❤️

  • @venkateshsathram3237
    @venkateshsathram3237 Před 3 měsíci +3

    Om sri venkateswara rakshamam

  • @nagaranikanaparthi4261
    @nagaranikanaparthi4261 Před rokem +2

    Ee pata vinnaka badhalu Anni marachi pothamu evaru padaro kani vallaku na padhabi vandhanam Mee gonthu chala bagundhi vintunte vinali anipisthundi👌👏🙏🙏🙏

  • @danamunirathnam8470
    @danamunirathnam8470 Před 3 měsíci +1

    Omnamovenkatesa.super🕉️🙏🙏🙏🌹🌷💐🥀🌺🥥🕉️🙏

  • @durganagarajeswarinimmagad6310
    @durganagarajeswarinimmagad6310 Před 4 měsíci +2

    ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా
    గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramesharmycoach1432
    @Ramesharmycoach1432 Před rokem +13

    ఓం నమో వేంటేశాయ నమ:🙏🙏

  • @prabhakarreddy8930
    @prabhakarreddy8930 Před rokem +10

    ఓం నమో వేంకటేశాయ

  • @korupalaram4001
    @korupalaram4001 Před 8 měsíci +3

    సూపర్ సాంగ్

  • @gsivanagesh5643
    @gsivanagesh5643 Před 5 měsíci +1

    Nijam ga ee pata vinte badhalu anni marachipoyi Anandamlo munigipohamu Mahanubhavudu Santhakarudu

  • @user-rq2tw5ej6k
    @user-rq2tw5ej6k Před rokem +10

    Excellent Devotional song

  • @teluguveeresh66
    @teluguveeresh66 Před rokem +12

    నమో వెంకటేశ 🙏🙏🙏🙏🙏

  • @venkateshvatoju9741
    @venkateshvatoju9741 Před 5 měsíci +14

    వెంకటరమణ తండ్రి వెంకటరమణ ఈపాటవ్రాశినవారీకి పాడిన వారికి ధన్యవాధములు మాకు చాలా ఆనందముగా ఉన్నది

  • @boyanagendra2080
    @boyanagendra2080 Před rokem +4

    Om namo venkateshaya🌷🌷🍀🍀🌻🌻🌼🥀🥀🌹🌹🌺🌺🙏

  • @gadagojupadma5943
    @gadagojupadma5943 Před 3 měsíci +1

    Om namo venkateshaya namah,om tirumaleshaya. Namah,Om namo Srinivasaya namah
    🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durganagarajeswarinimmagad6310
    @durganagarajeswarinimmagad6310 Před 7 měsíci +2

    వేంకట రమణా తండ్రి నమో నమః 🙏🙏🙏

  • @eriginagaiah7299
    @eriginagaiah7299 Před 22 dny

    ఓం నమో వేంకటేశాయ నమః మీ దయ తో సాగర్, ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు నిండినవి స్వామీ అంతా మీ దయ స్వామీ, రైతులు సంతోషం తో ఉన్నారు స్వామీ , ప్రతి ఏటా ఇలాగే వర్షాలు సకాలంలో పడి ప్రాజెక్టులు మొత్తం నిండాలి స్వామీ

  • @shivashankar5451
    @shivashankar5451 Před 5 měsíci +1

    Super song aatadri chusinattlu undi om namo venkatesha

  • @chAashrithreddy
    @chAashrithreddy Před 3 měsíci +1

    NAMO VENKATESHAYA .E PAATA VINTE MANASUKU ENTHO PRASHANATHA VASTUNDHI .

  • @seshagiripanchayatsecretar5536
    @seshagiripanchayatsecretar5536 Před 9 měsíci +24

    కొన్ని వండలసార్లు విన్న... మరల మరల వినాలానే ఆ కలియుగ దైవం పాట 👏👏👏

  • @venkateshsathram3237
    @venkateshsathram3237 Před 3 měsíci +2

    Om sri Venkateswara rakshamam everyone

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Před 7 měsíci +2

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ 🔱🕉️🌹🙏

  • @durganagarajeswarinimmagad6310
    @durganagarajeswarinimmagad6310 Před 8 měsíci +2

    ఓం నమో వేంకటేశ్వరాయ నమః 🙏
    ఓం నమో నారాయణాయ నమః🙏

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 Před 8 měsíci +3

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bhanuchandrarao3935
    @bhanuchandrarao3935 Před 6 měsíci +2

    Om Namo Venkatesaya Namaha 🙏🙏🙏

  • @rajugoudrajugoud5513
    @rajugoudrajugoud5513 Před rokem +119

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే శ్రీ వారి పాట 🙏

  • @harikumar8837
    @harikumar8837 Před rokem +8

    కడిగిన పాదము రమణ - పరిమళ గంధముతో వెంకటరమణ తండ్రి, చందనోత్సవములయ వెంకటరమణ
    పల్లవి! 11) సాగర మధనము లో వెంకటరమణ తండ్రి, కూర్మావతారుడవే తిరుమల రమణ - ఏలేటి వాడ వయ్యా వెంకటరమణ తండ్రి, క్షీరాబ్ధి కన్యకక తో తిరుమల
    రమణ - స్మరించినంతనే శ్రీ వెంకటరమణ తండ్రి, వరించు వరములతో వెంకటరమణ - వడ్డీ కాసుల వాడే వెంకటరమణ తండ్రి, వజ్రాల కవచ ముతో తిరుమల రమణ
    పల్లవి! 12) భరతఖండము నందున వెంకటరమణ తండ్రి, భాగ్యాల పంట వయా తిరుమల రమణ - ప్రకృతి వికృతి శ్రీ వెంకటరమణ తండ్రి, కాల గమనము నీవే తిరుమల రమణ - సమస్త శాస్త్రాలను వెంకటరమణ తండ్రి, రచించు వాడవు లే తిరుమల రమణ - భోగ భాగ్యాలతో శ్రీ వెంకటరమణ తండ్రి, బాల బాలాజీ శ్రీ తిరుమల రమణ
    పల్లవి! 13) నిత్య సత్యము వాడే వెంకటరమణ తండ్రి, సత్యనారాయణ నుడే తిరుమల రమణ - నారద తుంబురు లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన చేతురు రమణ - నీ పాదపద్మాలకు వెంకటరమణ తండ్రి, పారిజాతమ్ము లతో అర్చన రమణ - గోవింద గోపాల వెంకటరమణ తండ్రి, మయూర పించము తో వెంకటరమణ
    పల్లవి! 14) శృంగార మూర్తి వయా వెంకటరమణ తండ్రి, శ్రీరంగనాథుడువే వెంకటరమణ - ఊగేటి ఊయలపై వెంకటరమణ తండ్రి, తులతూగు వాడవులే వెంకట రమణ - కస్తూరితిలక ముతో వెంకటరమణ తండ్రి, కారుణ్య మూర్తి వయా తిరుమల రమణ - పదివేల శేషుల పై వెంకటరమణ తండ్రి, పవళించు వాడవయ్య వెంకటరమణ
    పల్లవి! 15) ముల్లోకములను మేలేడీ వెంకటరమణ తండ్రి, మత్స్యావతారుడవే తిరుమల రమణ - పవానాకారము తో వెంకటరమణ తండ్రి, పరశురాముండు ఇతడే తిరుమల రమణ - ఏడుకొండలవాడా వెంకటరమణ తండ్రి, బౌద్ధ కల్కివి నీవే తిరుమల రమణ - నీదావ తారమూలే వెంకటరమణ తండ్రి , కీర్తింప మా తరమా తిరుమల రమణ
    పల్లవి! 16) అఖండ జ్యోతులతో వెంకటరమణ తండ్రి, అష్టలక్ష్ముల కొలువే తిరుమల రమణ - గోపాల పోషకుడే వెంకటరమణ తండ్రి, శోక నాశకుడు ఇతడే తిరుమల రమణ - వేదాల ఘోషలతో వెంకటరమణ తండ్రి, మోసేటి పల్లకిపై తిరుమల రమణ - సర్వాంగ సుందరుడే వెంకటరమణ తండ్రి, సౌఖ్య ద్వారము నీవే తిరుమల రమణ
    పల్లవి! 17) అభీష్ట వరదాయ క వెంకటరమణ తండ్రి, కలియుగ దైవమురా తిరుమల రమణ - అన్నమయ్య కీర్తన లే వెంకటరమణ తండ్రి, ముద్దుగుమ్మ వేరు లయ తిరుమల రమణ - అట్టి సామ్రాజ్యమునే వెంకటరమణ తండ్రి, పాలించు వాడవయ్యా తిరుమల రమణ - ముత్యాల నవ్వులతో వెంకటరమణ తండ్రి, జీవకోటికి పోషణ చేస్తవి రమణ
    పల్లవి! 18) పచ్చని తోరణము వెంకటరమణ తండ్రి, నిత్య కళ్యాణము లే నిత్యము రమణ - శ్రీదేవి భూదేవితో వెంకటరమణ తండ్రి, కళ్యాణ మూర్తి వయా తిరుమల రమణ - భక్తి సాగర మందున్న వెంకటరమణ తండ్రి, ముక్తి కెరటము నీవే తిరుమల రమణ - నిను చూడ వచ్చేటి భక్తులు రమణ తండ్రి, గోవింద గోశలతో ముగ్దులు రమణ.... గోవింద...
    వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ

  • @setharamarajunakkala6734

    Super devotional song 🙏🙏🙏💥

  • @anjaiahllingampelly4481
    @anjaiahllingampelly4481 Před 9 měsíci

    Om namo venkateshwaraya namaha govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🏻 🙏🙏🙏🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 Před 12 dny +1

    I feel iam at tirumala by listening this song.how many of u feel.🛕🙇🙇

  • @veerababukocherla553
    @veerababukocherla553 Před 3 měsíci

    స్వామి నీ దర్శనం నాకు కల్పించు స్వామి గోవిందా గోవిందా గోవిందా 💐💐💐

  • @looser..0
    @looser..0 Před 2 lety +8

    మధురానుభూతి🙏🙏🙏

  • @user-ug1rt7iv7u
    @user-ug1rt7iv7u Před rokem +8

    Melodious 🎉🎉

  • @ranjithkumar4855
    @ranjithkumar4855 Před rokem +1

    Om sri namo venkatesaya 🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️

  • @nagaiahapuri6540
    @nagaiahapuri6540 Před 9 měsíci

    Jai Venkatesha Jai Srinivasa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suradasiva8346
    @suradasiva8346 Před 11 měsíci +1

    Om namah venkatesha 🙏🏻🙏🏻

  • @SrinivasN-yq1hx
    @SrinivasN-yq1hx Před 3 měsíci

    Superr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-bs8cq6kr8s
    @user-bs8cq6kr8s Před 8 měsíci +1

    నమోః వెంకటేశ్వర నమోః తిరుమలేశ

  • @gowripriyapotnuru2204
    @gowripriyapotnuru2204 Před rokem +4

    By listening this good song.i feel goosebumps...
    Ome namo venkatesaya..

  • @miliko5468
    @miliko5468 Před 2 lety +3

    Govinda jai govinda

  • @kummaribalraju1235
    @kummaribalraju1235 Před 8 měsíci +2

    OM NAMO VENKATESAYA 🙏🏻🕉️

  • @nagababunune3464
    @nagababunune3464 Před rokem +1

    Song vennapudu chala anandamga unnadhi 🙏🙏🙏🙏

  • @user-ti2fw9bq3v
    @user-ti2fw9bq3v Před rokem +2

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @ramireddykss8441
    @ramireddykss8441 Před rokem +1

    Ennisarluvinna malli malli vinalane srivari devotional song

  • @hanumanthraogavara-gq8se
    @hanumanthraogavara-gq8se Před 8 měsíci +1

    Om namo venkatesayana namaha

  • @cheerlaprasad8032
    @cheerlaprasad8032 Před 7 měsíci +1

    Om namo venkataramana

  • @maheshsabbu6576
    @maheshsabbu6576 Před 10 měsíci +1

    Om Thirumala Thirupathi venkateswraya Namaha 🙏

  • @chalapathireddya1403
    @chalapathireddya1403 Před rokem +2

    గోవిందా 🙏

  • @technicalphotoediting4600

    Very nice

  • @Bakiradhika
    @Bakiradhika Před 2 měsíci +1

    Govinda Goovinda 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @maneeshk8070
    @maneeshk8070 Před rokem +3

    Super song 🙏🙏

  • @renasarangapani3017
    @renasarangapani3017 Před 10 dny

    నమో వెంకటేశయ్యా నమో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-yd1tw6jr8s
    @user-yd1tw6jr8s Před 2 měsíci +1

    Venkataramana Govinda Govinda

  • @karthikkummithi9947
    @karthikkummithi9947 Před rokem +1

    Om namo venkatesha ❤🙏😍❤❤❤

  • @kalyanisekhar3946
    @kalyanisekhar3946 Před rokem +1

    Om nammo venkateshaya super song

  • @jampanasrisivajyothi8812

    Super song🎉

  • @dummurajarao276
    @dummurajarao276 Před 8 měsíci +1

    Jai Sri mannarayana

  • @user-yl6ot9hh1q
    @user-yl6ot9hh1q Před rokem +1

    Jai balaji swamy temple so NGS

  • @ravivallapu4290
    @ravivallapu4290 Před rokem

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా

  • @RajuRaju-hz6nk
    @RajuRaju-hz6nk Před 8 měsíci

    నమో వెంకటేశ సుప్రభాతమ్ 🙏🙏

  • @nagaiahapuri6540
    @nagaiahapuri6540 Před 9 měsíci

    Namo Venkatesha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhapsd5680
    @radhapsd5680 Před 2 lety +3

    Amazing

  • @bondlavinod5565
    @bondlavinod5565 Před rokem

    Edu kondalavada venkata ramana govindha govindha....👏

  • @pandulingaraju4257
    @pandulingaraju4257 Před rokem +1

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munimohan4222
    @munimohan4222 Před 2 lety +1

    Govindha Govindha aa🙏🙏🙏

  • @ganeshkotha9129
    @ganeshkotha9129 Před 12 dny

    Super..... 🙏🙏🙏

  • @user-rj8fw4ne7s
    @user-rj8fw4ne7s Před rokem +1

    Super song I like it

  • @user-wx5ld5jy1b
    @user-wx5ld5jy1b Před 5 měsíci +1

    Govinda Govinda ❤

  • @SudheerKumar-jr5ys
    @SudheerKumar-jr5ys Před 8 měsíci

    Venkata ramana Govinda

  • @user-sj5jf4bs9y
    @user-sj5jf4bs9y Před 4 měsíci +1

    Venkata ramanaa

  • @user-wo4wq1td7u
    @user-wo4wq1td7u Před rokem +1

    OM NAMO VENKATESHAYA NAMH🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @shakarammashanku1665
    @shakarammashanku1665 Před rokem +1

    Om namo venkatesaya namahya and 🙏🙏🙏🙏

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 Před 8 měsíci

    Swami Sri hare apdha mukala vada adugadugu dhandala vada sree srinivasa govindha govindha govindha Sri venka tesha govindha govindha govindha govindha govindha 🥲🥲🥹🥹🥹🥲🥲🥲👏👏👏👏🙏🙏🙏🙏🌿🌿🌿🌺💐🌼🌹🌺💐🌼🌹

  • @gsivanagesh5643
    @gsivanagesh5643 Před 5 měsíci

    Na Balaji ki Na sathakoti vandanamulu Srinivasa Govinda Govinda Govinda

  • @durgaprasadreddymedapati1847

    Govind Govind 🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @babulaljat5617
    @babulaljat5617 Před 10 měsíci +1

    Govinda Govinda 🙏