Farm Updates||Farm Living with Sarada&Ganga|| B like Bindu

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • నా ఇతర వీడియోలు
    ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
    మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
    ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
    నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
    కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
    భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
    Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
    oui అంటే: • Observe,Understand,Imp...
    గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
    ప్రశాంతతనిచ్చేవి:
    బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
    గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
    Life at Farm: • Life at Farm😊||B Like ...
    గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
    • A Beautiful Rainy day ...
    • సంక్రాంతి శుభాకాంక్షలు...
    ఆరోగ్యకరమైనవి:
    • Healthy Meal for healt...
    • Healthy Meal for Healt...
    • Healthy Meal for healt...
    ఉపయోగకరమైనవి:
    రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
    300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
    పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
    తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
    గృహోపకరణమైనవి:
    డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
    • Samsung Dishwasher Com...
    ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
    అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
    ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
    గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
    పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
    ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
    హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
    రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
    వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
    • నేను నా రెసిపీ వీడియోస...
    నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
    పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
    పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
    వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
    పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
    పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

Komentáře • 301

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 Před 5 měsíci +12

    5 అంచెల పద్ధతి చాలా మంచి ఆలోచన అమ్మ,నేను కూడా చూశాను🌱🌾

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Před 5 měsíci +7

    Hi Bindu garu మీరు శారద గంగ గురించి ఇంత sensitive గా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నా రో తెలుస్తుంది. మనుషుల కన్నా జంతువులే మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాయి. వాటి మీద మనంకూడా అలాగే మమకారం పెంచు కుంటాం

  • @degondakumar358
    @degondakumar358 Před 5 měsíci +31

    హరే కృష్ణ అక్క 🙏
    మంచి మనసున్న వారికి ప్రకృతి ఎప్పుడు సహాయం చేస్తుంది అన్నదానికి నిదర్శనం
    పొలం దున్నలి అనుకున్నప్పుడు వర్షం పడ్డది అన్నప్పుడు
    ప్రతి ఇంటిలో ఒక్క గోవు ఉంటే ఎంతటి గడ్డు పరిస్థితులు ఉన్న మెరుగవుతాయి గోసేవ చలగొప్పది జై గోమాత.❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +17

      హరే కృష్ణ మా 🤗🙏 ఒక రోజు కొంచెం లైట్ గా వర్షం పడింది. ఆ మరుసటి రోజు ట్రాక్టర్ తెప్పించి దున్నించ ప్రయత్నం చేస్తే అస్సలు నేలలోకి దిగలేదు. రెండవ రోజు రాత్రి బయట కూర్చుని దేవుడి పాటలు వింటూ "అయ్యా నన్నేమి చేయమంటావు నేను ఈసారి పండించాలి ఇప్పుడే దున్నించాలి ఎలా అయ్యా" అని మనసులో అనుకుంటూ ఉన్నాను. అంతే మా సడన్ గా వర్షం పడడం మొదలు పెట్టింది. నేనైతే ముందు బాగా ఆశ్చర్యపోయాను. వర్షం పడుతుందా లేదా పైన పని చేస్తున్న వాళ్ళు ఇంటిని తడపడం కోసం పై నుండి నీళ్లు పెడుతున్నారా అనుకున్నాను.కాదు వర్షమే అని తెలిశాక నా కళ్ళలో నుండి నీళ్లు వచ్చేశాయి. అది కూడా వీడియో లో చెప్పాను కానీ ఎడిటింగ్ లో తీసేశాను. ఎందుకంటే అదే వర్షం ఇంకొకరికి ఇబ్బంది కలిగించి ఉండవచ్చు, మామిడిపూత రాలిపోయి ఉండవచ్చు. అందుకే అది పెట్టలేదు మా. నిజమే మా గోవులు ఉన్న చోటు సాక్షాత్తూ దైవమున్నట్లే.జై గోమాత

    • @krishindian...
      @krishindian... Před 5 měsíci +3

      @@BLikeBINDU గోమాతే వసతే లక్ష్మి🙏

    • @SUKANYAANNABATHINA
      @SUKANYAANNABATHINA Před 5 měsíci

      99o999o😂😂oo😊9😊😊 😊😊😊o? I 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊99😊oo

    • @degondakumar358
      @degondakumar358 Před 5 měsíci +1

      @@BLikeBINDU చాలా సంతోషం అక్క 😍

  • @sreelakshmi9524
    @sreelakshmi9524 Před 5 měsíci +12

    ఈ కాలం లో ఉండాల్సిన వారు కాదు మీరు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Huge respect n love

  • @teamsurajreddy4180
    @teamsurajreddy4180 Před 5 měsíci +16

    It's really sad to see how cows and buffaloes are treated in the dairy industry. They're made pregnant multiple times and forced to produce milk continuously, without any regard for their well-being. Many of them spend their entire lives confined to one spot eating and urinate at the same spot for their entire lifetime, enduring physical and mental pain. Once they can't produce milk anymore, they're often sold for slaughter as she becomes burden for them to feed her. It's similar to how some people mistreat dogs by keeping them tied up all the time.
    But it's refreshing to see in your videos how you treat your animals with care and let them roam freely gracing in the fields. Sharada and Ganga are lucky to have you as their owner. I wish the coming calf would also endup with a good caretaker.

  • @SumaVillagewife
    @SumaVillagewife Před 5 měsíci +10

    ప్రియతమా మీ రచటా కుశలమా❤️❤️❤️❤️
    మేమిచట కుశలమే 👌👌👌
    ఎండాకాలంలో మంచు తుఫాన్ లా 🌪️🌨️
    ఎడారిలో చల్లని గాలి లా 🌀🌀
    వేసవిలో చల్లని సాయంత్రంలో విరబూసిన మల్లెపువ్వుల 💮💮
    మట్టి కుండలో చల్లని మంచినీటి ల 💦💦
    ఈ వేసవిలో మీ వీడియోలు మాకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి బిందుగారు ❤❤

    • @honeyyy6211
      @honeyyy6211 Před 5 měsíci

      Sumakka vachesava... 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      సుమగారు నమస్తే అండీ 😊🤗😍🙏.. భలే రాశారండీ.. చాలా చాలా థాంక్స్ సుమా గారు 🤗🙏

  • @user-ir3kh1qf1p
    @user-ir3kh1qf1p Před 5 měsíci +5

    బిందు గారు, నిజమే, చాల alochanalu cheyyaali, మీరు చేసేది ఒక తపస్సు వంటిది. అల్లా tappa కాదు. ముందుకు సాగి pondi, మంచి పనులు కు భగవంతుడు ఎప్పుడు మనతో untaadu. Gabharaa లేకుండా చక్కగా plan చేసుకొండి! Good luck!!
    Excuse for my typing in eng-telugu!!

  • @guthulapadma2116
    @guthulapadma2116 Před 5 měsíci +4

    బిందు గారు hai,oka పక్కన బోర్ దగ్గర గడ్డి విత్తనాలు వేయండి పచ్చి గడ్డి crush chesi podunne Dana lo కలిపి ఇవ్వొచ్చు,ఇంకోటి మీరు ఎంత దూరం ఐనా వలిపోలం రెండు ఎకరాలు కొని దాన్ని గడ్డి ఇటు లారీలో తరలించోచ్చు.

  • @sulochanagudapati5256
    @sulochanagudapati5256 Před 5 měsíci +4

    E కాల౦లో మీ లాగా ఏవ్వరు ఉ౦డరు ఏమో అనుకొ౦టా chala chala great amma health kuda jagaratha

  • @maruthieradhu2008
    @maruthieradhu2008 Před 4 měsíci +1

    హాయ్ బిందు అక్క ...🤗..
    నేను చాలా రోజుల క్రితమే నీకు మీ ఛానల్ కు సబ్స్క్రయిబ్.. చేశాను కానీ మీ వీడియోలు తరవాత రాలేవు మళ్లీ ఇప్పుడు వచ్చాయి.. నువ్వు నాచురల్గా చేసే ప్రతి పని చాలా చూడముచ్చటగా ఉంటుంది.... విశాలమైన తోటలో మీ ఇల్లు చాలా అందంగా ఉంది... మీ ఇంటిని.. మనసుకు నచ్చినట్టు ఇల్లు ని చెట్లతో పచ్చదనంతో చాలా చాలా బాగుంది ... మీకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తూ... మీరు సంతోషంగా ఉండాలని చిన్ని తమ్ముని కోరిక

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci

      హాయ్ మా నమస్తే 🤗🙏 నువ్వు నాకు గుర్తున్నావు మా. ప్రొఫైల్ పిక్ మరియు పేరు మార్చనంత వరకు నేను దాదాపు ప్రతీ ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకుంటాను. అవునమ్మా ఆ మధ్య ఒక 2 నెలలు వీడియోస్ పెట్టలేకపోయాను. ఫిబ్రవరి నుండి మళ్ళీ రెగ్యులర్ గా పెడుతున్నాను. నీ ప్రేమకు థాంక్యూ సో మచ్ మా.. 😍🤗

  • @RajendraKumar-rs3sv
    @RajendraKumar-rs3sv Před 5 měsíci +6

    House (farmhouse) for future living, is almost ready. Great living.

  • @krazychallenge1426
    @krazychallenge1426 Před 5 měsíci +13

    Full video, without skip chusa, chala bagundi😊

    • @eshwarin5053
      @eshwarin5053 Před 5 měsíci +4

      Me also

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +3

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

    • @CnuAkoju
      @CnuAkoju Před 5 měsíci +2

      Real Great amma

  • @funwithjunnu3411
    @funwithjunnu3411 Před 5 měsíci +4

    Hai Bindu garu mee videos regular ga follow avutanu yepudu comment cheyaledu
    Meru nijam ga nindu kunda la untaru andi yentha unna yemi chesina ala goppa ga feel avvaru chala ground to earth person really great...and mee alochana ,mee future vision Naku Baga nacchindi and mee way of behaviour chala hundaga untundi chala matured ga mee alochana tho mee husband support undadatam chala great....
    Meru ela manchi prathi vishyam explain cheyatam Naku chala manchiga anipinchindi

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      హలో అండీ నమస్తే 🤗😍🙏 మీ విలువైన సమయం వెచ్చించి నా గురించి మీకు అనిపించింది రాశారు. థాంక్యూ సో మచ్ అండీ

  • @vinayemmadi2234
    @vinayemmadi2234 Před 5 měsíci +2

    good thought bindu garu , to give away any future offsprings of sarada to good and caring families...and also please keep in mind that our nation is short of native breeds population....due to milk revolution our nation is inundated by foreign breeds like holstein and jersey breeds....i hope u continue to impregnate our dear sarada and help increase the native population in our country

  • @suneethakrishna3988
    @suneethakrishna3988 Před 5 měsíci +3

    బిందు మీ ఆశయం గొప్పది చాలా కష్టమైనది ఈ ఆశయం కృష్ణ ఆశీస్సులు తో నెరవేరాలని కోరుకుంటున్నా😊😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      చాలా చాలా థాంక్స్ అండీ 🤗😍🙏

  • @GangulasFarm
    @GangulasFarm Před 5 měsíci +3

    నమస్కారం ఆండి
    ఒక యేకరం లో supernapier పెట్టండి 10 పశువులకు సరిపోతుంది
    supernapier రోజు కటింగ్ చేసి వేసిన కూడా చాలా high yielding వస్తది మిగిలింది కట్ చేసి కట్టలుగా కట్టి ఎండలో కొన్ని డేస్ ఉంచండి తరువాత ఎండు గడ్డి లాగా వాడుకోండి
    10 -15 కేజీ ఎండు గడ్డి సరిపోతాడి per day ki remaining గ్రీన్ గ్రాస్ వేసుకోండి
    chop చేసి వేయండి wastage ఉండదు
    ఇప్పుడు మీరు హ్యాపీ మి ఆవు హ్యాపీ మీ సబ్క్రైబర్స్ happy
    meanwhile స్లోగా వరి గడ్డి store చేసుకోండి

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 Před 5 měsíci

      హైబ్రీడ్ పశుగ్రాసాలు దేశవాళీ పశువులకు సూటబుల్ కాదు

    • @GangulasFarm
      @GangulasFarm Před 5 měsíci

      Hii Andi na comment highlight cheyandi or miru oka video lo e point mention cheyandi chaluu chalaaa mandiki use avuthundi

  • @sarayusaha
    @sarayusaha Před 5 měsíci +2

    ee roju video chustunte chaala baadaga anipinchindi...inko sari chuste edupostundemo anipinchindi..devudu meeru anukunaa anni panulu chesukune maanasika balaani ivvalani korukuntanu.

  • @Egire_pavurama
    @Egire_pavurama Před 5 měsíci +1

    You are such an inspiration 🙏🙏🙏, love the way you take care of everything ❤

  • @sbolla2099
    @sbolla2099 Před 5 měsíci +1

    Your values, love & respect towards animals 🙏🙏🙏🙏🙏🙏 try to grow cows feed in your own farm. When our affords are sincere … universe will take care of everything🙏

  • @user-ns9yc9ct5c
    @user-ns9yc9ct5c Před 5 měsíci +2

    హలో బిందు గారూ మీ videos అన్నీ చుస్తా అండి great 👍

  • @rajithakammampati6028
    @rajithakammampati6028 Před 5 měsíci +1

    Hi bindhu garu , nenu mi videos regular ga chusthanu appudu comment pettaledhu avvariki kuda first time pettali anipinchindhi, sharadha ki gaddi kosam chinnakaru raithulu kavulu chese vallu vuntaru meeru varu vari vesinappude matladukondi vallu kuda vere vallaki ammalsindhe ,varini kuda prothsahinchinattu avuthundhi, thappakunda dhorikutharu try cheyandi

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Před 5 měsíci +6

    You are a noble soul Bindu గారూ

  • @rashmibhavaniprasad7331
    @rashmibhavaniprasad7331 Před 5 měsíci +1

    I never seen a person like you mam very kind hearted person........ ❤❤❤

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 Před 5 měsíci +1

    Very large madi.ilantivi more cheyyandi. you can grow plenty of vegetables

  • @Shashi-tp7ng
    @Shashi-tp7ng Před 5 měsíci +3

    Akka maku vari polam vundhi kane animals levu ,waste aipotumdi ,kavale ante tesukellandi.
    Location is choutuppal daggara

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Před 5 měsíci +1

    Hello bindu garu meeru future plans chebuthunte alaa vintu vundipoyanu meeru sarada ganga gurinchi alochinche vidhanam chala happy anipinchindi manushulake antha sradha chupinchani e kaalamlo meeru ala ela ani meeru anukunnavi anni jaragalani korukuntu bye andi

  • @honeyyy6211
    @honeyyy6211 Před 5 měsíci

    Mikemiii salahaa ivvalenu mimalni chusi nerchukunta luv u always
    SRAVANAMEGHAM miku parichayame anukunta e madya me idhari videos okesari vasthunay eyefeast
    Oke mentality kaligina vaallu oke chota ❤

  • @artofhomemaking8841
    @artofhomemaking8841 Před 5 měsíci

    Hi Bindu garu chala rojulaku mes chestunna.ippudu nenu Amma valla intidaggira unna.nuvvulu thayaru chestunnaru .help kosam vacha.chala years tharvatha polam panulu chestunna.chala happy ga undi.alage chala kastanga undi.almost 25 aceras lo unna panta kada.so koncham kastanga undi.but e sari ma pillalu kuda chesaru 😂😂😂😂.maanaku hyd lo holydays kada.vallu kuda vacharu.

  • @UmaGopinath-n6f
    @UmaGopinath-n6f Před 5 měsíci +2

    Mee videos chustunte manasuki chala Happy ga unttundi bindu garu

  • @godavarthipadma9709
    @godavarthipadma9709 Před 5 měsíci +1

    Kobbari chetlu bagane peruguthunnayi hyd lo kuda polam madhya lo darulu unte bothsides kobbari naati , chettuki chettuki madhyalo exotic fruits pettandi semi shade lo baga vastunnayi
    Polam border lo kunkudu ,badam ,kanuga, jeedi mamidi, water apple, vippa chetlu naatithe baguntundi ,

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      అవునండీ కరెక్ట్ ... 😊బాగానే పెరుగుతున్నాయి. కొన్ని కొబ్బరి చెట్లు వరుసగా దారిలా పెట్టాము అండీ.అదే దారిని పొడిగించాలి అనుకున్నాము. అలాగే కుంకుడు చెట్టు కానుగ చెట్లు బోర్డర్ లో పెట్టాము అండీ. శ్రీ గంధం కూడా పెట్టాము పద్మ గారు. విప్ప పెట్టలేదు అసలు అలా అది పెట్టవచ్చు అన్న థాట్ రాలేదు. వాటర్ ఆపిల్ పెట్టాము. బోర్డర్ లో పెట్టిన 3 ఇయర్స్ వయసు గల శ్రీ గంధం చెట్లన్నీ తగల పెట్టేసారు అండీ. ఇంకేమి పెట్టను చెప్పండి.😔అసలెంత బాధ పడ్డామో అండీ అంత పచ్చని చెట్లు మాడిపోయేసరికి

  • @satyasatyasaladi9553
    @satyasatyasaladi9553 Před 5 měsíci

    All kinds of plants are available andi madhi kadiyam mandalam kadiyapulanka❤ sr nursary garden

  • @datakir2282
    @datakir2282 Před 5 měsíci

    For fodder issues just try with sailage it will solve all of the problems, and even cows will enjoy that feed

  • @shashidhargadidasu9038
    @shashidhargadidasu9038 Před 5 měsíci +3

    meku panulu thondaraga avvadaniki karanam shradha ganga seva andi.meru chakkaga chusukuntaru

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +4

      అవునండీ మా శారదా గంగా లు మాకు సదా సంతోషాన్ని శుభాలను కలుగజేస్తాయి అని మేము నమ్ముతాము. అవి తోటలోకి వచ్చాకే అక్కడ ఒక నిండుతనం వచ్చి పరిపూర్ణంగా అనిపిస్తుంది😊🤗🙏

  • @collectedfrom-youtube
    @collectedfrom-youtube Před 5 měsíci +1

    Drip meere set cheskovachu andi...joints bayata dorkutayi..cut chesi joint petkovali easy...vallosthe amnt thiskuntaru waste kadaa...

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      Namastey andi🤗🙏. Drip On/Off ekkadaina joints lu unte avi eppudu meme set chesukuntamu andi. Kanee main water vacje pvc pipe pagilipoyindi. Alage valves loose ayyi water leak avutunnayi. Inka 2 va vaipu ki separate ga drip line veyichali anukuntunnamu. Endukante atu nundi itu continue ayithe water avasaram leni mokkalaku kudaa water anavasaramga velthunnayi. For example nenu itu unna jama chetla ki water ivvali anukondi atu unna dragon fruit mokkala ki kudaa water vachesela undhi. Alaa kakunda vetikinwater avasaramonvatike vellela cheyali andi

  • @venugopalreddi3090
    @venugopalreddi3090 Před 5 měsíci

    Bindu Garu , Meeru vari pandee polam koni / lease/ rent , vari pandincha vachu kadha , then all your dry gross problems will solve avuthayee kadha - just thought

  • @raviwithu
    @raviwithu Před 5 měsíci +1

    Instead of Solar Fencing, Think about Bio-Fence andi! You can Plant Bambo & BouganVille/Madhumalthi. Cheap & Best! You just need 10 to 12 months.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +4

      బయో ఫెన్సా అండీ...అక్కడ ఆ అటవీ ప్రాంతంలో అది అస్సలు సాధ్యపడదు అండీ. బాంబూలు, bougainvillea ఇలాంటివేమీ పని చేయవు. అడవి పందుల్ని ఇవేమీ ఆపలేవు.అవి పెరిగేలోపే మేకలు తినేస్తాయి.పందులు తొక్కేస్తాయి. ఒకవేళ వేసినా ఎవరో ఒకరు కాల్చేస్తారేమో అండీ. మొన్న అడవిని కాలుస్తూ బోర్డర్ లో ఉన్న శ్రీ గంధం చెట్లన్నింటినీ తగల పెట్టేశారు. ఎంత పెద్దగా చక్కగా 3 ఇయర్స్ లో పెరిగిన పచ్చని చెట్లని కాల్చేశారు. నేను చాలా ఆలోచిస్తాను అండీ.ఇక అవేమీ పని చేయవు అని తెలిశాక తప్పని పరిస్థితిలో ఇలాంటివి చేయాల్సి వస్తుంది అండీ.🤗😊🙏

    • @raviwithu
      @raviwithu Před 5 měsíci +1

      @@BLikeBINDU oh! కరక్టే. మీరు చెప్పినవి అన్ని గ్రౌండ్ రియాలిటీ ప్రాబ్లమ్స్.

    • @venkyrocksyou
      @venkyrocksyou Před 5 měsíci

      Meeru oka sari karonda vesthe yela vuntundo alochana cheyyandi as a border and biofence...

  • @thanujad8544
    @thanujad8544 Před 5 měsíci +1

    ఎంత చేద్దాం అన్నా కూడా మిగతావి కూడా కుదరాలి చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత కష్టమో and planning ఉన్నా కూడా it takes time అని... All the best for everything

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      అవునండీ నిజమే 🤗🙏మీరన్నది. థాంక్యూ సో మచ్ అండీ

  • @ModelGirls717
    @ModelGirls717 Před 5 měsíci +1

    Mam వరి సాగు చేయండి బియ్యం మరియు వరి గడ్డి problem వుండదు 10 కుంటలో small idea మాత్రమే జ్యోతి tirupati

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      జ్యోతి గారు ఆ భూమిలో వరి పండదు అండీ...🤗

  • @rajyalakshmipatel3379
    @rajyalakshmipatel3379 Před 5 měsíci +3

    Ur so great women in world bindu🎉🎉

  • @Mylife-5
    @Mylife-5 Před 5 měsíci +5

    Gaddi kosam toomuch strain theesukuntunnaremo anipinchindhi,unnecessary investment chesthunnaremo anipinchindhi,land undi kuda grass pbm ante vinadaniki baledhu,miru enthamandhiko inspiration,alanti miru chinna vishayaniki ekkuvaga thinking emo,plz positivega theesukondi,unnecessary investment cheyakandi,sorry if i am wrong.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +4

      అవునండీ గడ్డి అయిపోయినప్పుడల్లా కొంచెం స్ట్రెయిన్ అనే చెప్పాలి. 😊కారణం నేను నా హస్బెండ్ రోజూ అక్కడ ఉండము. తను ఒక ఉగ్యోగి. రైతు కాదు కదండీ. రోజు రాత్రి వరకు ఆఫీస్ పని చూసుకోవాలి. దానితో పాటుగా ఇవి కూడా చూసుకోవాలి. ఆఫీస్ సమయంలో గడ్డి కోసం వెతకలేరు కాబట్టి దాని కోసం ఇంకో వ్యక్తి మీద ఆధారపడాలి. ఆ వ్యక్తికీ కూడా వేరే పనులు ఉంటాయి. అందువల్ల ముందు మన పని మీద శ్రద్ద చూపరు. అతనికి ఒక 10 సార్లు ఫోన్ చేశాక ఎవరో ఒకర్ని కనుక్కుని గడ్డి తెప్పించి ఇస్తారు. మేముండేది అక్కడే అయి ఉంటే చాలా మందితో పరిచయాలు ఏర్పడి గడ్డి కొంచెం సులువుగా దొరికేదేమో అండీ. అలాగే ఎవరో ఒకర్ని అడిగి అడిగీ గడ్డి తెప్పిస్తూ ఉంటాము అండీ czcams.com/video/BB2qXoh9AoE/video.htmlsi=xV-hg9Q2mBmP-lNZ&t=1266
      హైడ్రోపోనిక్ fodder ని మనం తయారు చేసుకోగలిగితే పచ్చి మేతను నేల మీద పండించిన దాని కన్నా చాలా చాలా చౌక అండీ..నేను చూసి బాగా inspire అయిన వీడియో ఇది czcams.com/video/f1OYag_LUvA/video.htmlsi=2Esfy0r-wmA0cq2x&t=24 ఆఫ్రికా వంటి కరువు దేశాల్లో దీనిని వాడుకుంటున్నారు. మనకేం కరువు అని మీరనవచ్చు. నేల మీద గడ్డి వేస్తే చాలా నీరు వృధా అవుతుంది. హైడ్రోపోనిక్ విధానం లో నీరు చాలా చాలా ఆదా అవుతుంది. ప్రతీ నీటి చుక్కనీ మనం పొదుపుగా వాడుకోవాలి.డబ్బు కన్నా నీరే ముఖ్యం. ముందు ముందు డబ్బు ఉన్నా నీటిని కొనుక్కోలేని పరిస్థితి రావొచ్చు. మొన్న బెంగుళూరు పరిస్థితులు రావొచ్చు కూడా అండీ. అంత భూమి ఉండి గడ్డి లేదనడం బాగోలేదన్నారు. ఎంత భూమి ఉన్నా అందులో వరి పండదు అండీ. వరి గడ్డి కోసం ఇంకొకరి మీద ఆధారపడాల్సిందే కదా అండీ. మీరు తప్పు ఏమీ చెప్పలేదు అండీ. చిన్న విషయానికి టెన్షన్ అవ్వొద్దు స్ట్రెస్ ఫీల్ కావొద్దు అని చెప్పారు అది మంచిదే కదండీ. కాకపోతే అక్కడ మా సమస్య మీకు అర్ధం అవ్వాలి అని పైన రాశాను అండీ. అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను. ధన్యవాదములు అండీ 🤗😍🙏

    • @luckythoughts
      @luckythoughts Před 5 měsíci

      Chala baga cheparu bindu garu

    • @Ismarthealth
      @Ismarthealth Před 5 měsíci

      @@BLikeBINDU czcams.com/video/HRD28wOcpYk/video.htmlsi=mrNTNDGoVS2ZDTTr

    • @tejuteju8087
      @tejuteju8087 Před 5 měsíci

    • @Mylife-5
      @Mylife-5 Před 5 měsíci

      @@BLikeBINDU avunandi,just oka 10mnts video chusi nalaga comment cheyatam easy andi,eppudu fieldlo undi work chesevarike pbms baga artham avuthai
      ,vatiki solutions kuda meeke baga thelusthai.Miru rhythulu kakapovadam entandi,miru educated Farmers andi,miru employment edhi chusthunna mireppudu rhythule,mi knowledgeku hatsoff andi,thank you .

  • @eshwarin5053
    @eshwarin5053 Před 5 měsíci +1

    Very beautiful and pleasant video ma'am ❤❤. really you are great human being and inspiring women

  • @user-fh5re1rf1g
    @user-fh5re1rf1g Před 5 měsíci +2

    Sister if possible try use naatu seeds.
    Save organisation founder vijayram sir promoting sri subhas palekar farming methods. Hope you aware about him. You can get the naatu seeds from save organisation

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +2

      నమస్కారం అండీ 🤗🙏 నాటు విత్తనాలే వేశాము. అది కూడా SAVE కార్యాలయం నుండి తెచ్చినవే అండీ
      czcams.com/video/mIuO_2riwuE/video.htmlsi=ZFI0E-f9jDHAadOi&t=85 ఎప్పుడో 4 ఏళ్ళ క్రితము తెచ్చాము అండీ. అప్పటి నుండి మళ్ళీ వాటి నుండే విత్తనాలు సేవ్ చేసి వాడుకుంటున్నాము. 50X50 మోడల్ ను రూపొందించింది విజయరామ్ గారే కదండీ. వారిని ఆదర్శంగా తీసుకుని వారంత కాకపోయినా కొంత అయినా అలా పాటించే ప్రయత్నము చేస్తున్నాము అండీ.

  • @user-nm4vp8xy8v
    @user-nm4vp8xy8v Před 5 měsíci +1

    Hello Bindu garu, this is my first comment on your channel. I regularly watch your videos as they are so soothing.
    You don’t know how much I appreciate your work. Thanks for being the role model for this generation.
    Just want to ask one question and I don’t mind if you don’t answer it if it is too personal..
    I see that you spend so much money on farm (which is good) but am just not understanding how you are managing all these with only one person working in the couple.
    I know you don’t have any other expenses even then not sure how you are planning all this..
    Please do not mind if it is personal but just want to know how to plan if we plan something in future..

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      Hello andi...Namstey🤗🙏..Thank you so much... No andi I don't mind answering you. enthavaraku cheppalo anthavaraku matram cheppagalanu.. only one person working in the couple anukunnaru..no andi.. kaadu.. i work my fingers to the bone. I too earn. and there were days where i used to earn more than him. I work 16-18 hours a day. that's the reason why sometimes I don't even get time to upload these youtube videos. konchem work nundi relieve ayinappudu Upload chesthu untanu.. I hope I answered you andi🤗

    • @user-nm4vp8xy8v
      @user-nm4vp8xy8v Před 5 měsíci +1

      @@BLikeBINDU thanks for the reply Bindu gaaru.. You are such an inspiration. I want to tell you one thing.. Many of my relatives says I look like exactly like you 😊 You are much beautiful than me but not sure why they say so.. I am in US and really hope will meet you one day..

  • @JR-gq7rk
    @JR-gq7rk Před 5 měsíci +1

    Eppudu Eppudu Meeru video upload chesthara ani wait chesthuntam akka memu meru upload cheyyagane bindu akka video pettindi amma ani Chala happy ga chestham Memu Meeru ma family lo member anukuntam akka

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      Thank you so much maa🤗😍.

  • @varalaxmi1722
    @varalaxmi1722 Před 5 měsíci +1

    Yes future lo akkade unte chala bhaguntadhi naku kuda adhe feeling

  • @RamRajnews9
    @RamRajnews9 Před 5 měsíci

    Instead of searching for wet gross you can do paddy forming in your formland

  • @shriharidra
    @shriharidra Před 5 měsíci +1

    అవును చాలా మంచి ఆలోచన 👍

  • @cvideomathala
    @cvideomathala Před 5 měsíci

    Bindu garu it is not a easy task to set up a farm house. I can understand your efforts from scratch to till this stage.If you are enjoying by putting efforts for cattle ,farming etc...OK else you have to postpone these options until you permanently shift to this place

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 Před 5 měsíci

    Sarada ki anni months akka madaggara chala andugaddi untundhi miku avasaram antey thisukondi seejanlo madhi nandyal maku kuda cow undhi memu farmers akka

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 Před 5 měsíci +22

    చెల్లి పశువుల మేత కి సరిపోను మన తోట లోనే వరి మొక్కజొన్న జనము వేయించు అమ్మ నీ దూడను పెంచుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు టెన్షన్ పడకమ్మా

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +18

      నమస్కారం అండీ 😊🤗🙏. ఈసారి తప్పకుండా మొక్క జొన్న వేయడానికి ప్రయత్నిస్తాము అండీ.జనుము క్రితం సంవత్సరం వేశాము. శారద దూడను పెంచుకోవడానికి వెయిట్ చేసేవారు ఉన్నారు. దానికి చాలా చాలా సంతోషం అండీ.నాకు తెలుసు ఈ ఛానల్ లో వీడియోస్ చూసేవారు కూడా మా లాగే ఆలోచించే స్వభావం కలిగి ఉండేవారు అయ్యి ఉంటారని. బాగా చూసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది.

    • @pasikantipadmaja5226
      @pasikantipadmaja5226 Před 5 měsíci +6

      @@BLikeBINDU చెల్లెమ్మ వరి చాలా ఈజీగా వస్తుందమ్మా ఫుల్ సింగ్ తో వడ్లు తెప్పించుకో అమ్మ చాలా గడ్డి వస్తుంది వడ్లు రాకపోయినా పర్వాలేదు

    • @chandrakalalatchireddy8741
      @chandrakalalatchireddy8741 Před 5 měsíci

      Hi mam

    • @monikasatish4355
      @monikasatish4355 Před 5 měsíci +1

      Ganga ni evariki ivvadu Bindu garu pls mere unchukondi mee daggara alavatu ayyi vere daggara undaledu pls

  • @bhargavikalluru8414
    @bhargavikalluru8414 Před 5 měsíci

    Bindu garu aavula Vishayam lo naku chala regret vundi andi ma mamayya oka aavu ni techi petti aayana chani poyadu memu akkada vundaltedu evaru chukovatledu ani aavulu kondallo gumpu ga penchey vallaku icheysam naku gurtu vochinapudu anta manasu anta badha ga anipistundi,chala mandi ki adigam okaru ayte teskelli summer lo full enda lo katteysaru katte kante vellu ayte atleast vodilesytaru free ga tirugatadi ani ichamu naku ippatiki adi correct ey na ani badha anipistadi andi

  • @ramulaaruna6112
    @ramulaaruna6112 Před 5 měsíci

    Mi chinni bujji gadu chala clever 😊

  • @mdazaruddin4159
    @mdazaruddin4159 Před 5 měsíci +2

    Off land Coconut plantation 🌴 chayyachu kadha long term crop

  • @rajm5349
    @rajm5349 Před 5 měsíci

    vijay ram garu chepinatlu 5 layer farming alantivi emaini interest untey, meku istamaithey try cheyandi ma'm

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 Před 5 měsíci

    I appreciate your simplicity and efforts in agriculture, The way of presentation is so nice and impressive.. my wife is a very big fan of you if you are permission to visit my family, already we have foam house coconut and all 150 varieties plantation but we are not reaching your efforts,great inspiration ...keep it up sister

  • @poornimaseekurthi1397
    @poornimaseekurthi1397 Před 5 měsíci

    ఈ మధ్యనే నేను ఒక వీడియో కింద పాలేకర్ గారి 5 దొంతర్ల విధానాన్ని అమలు పరిచారా అని అడిగాను.మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి

  • @sateeshnelluri2824
    @sateeshnelluri2824 Před 5 měsíci +2

    Great person andi meru ....

  • @yashswamy5833
    @yashswamy5833 Před 5 měsíci

    Hi Bindhu garu , i dream of a life like you but could not do due to family dependency .. it’s something people would say so there is something to blame (Thapinchikunthun nanu) you did a lot , I know the feeling when you want to do something and we cannot do .. wishing you the best . Hope , I take a decision you took at-least now.In india it is very hard as the labour are not consistent. But start buying handy tools for garden as I live in London we always try to get hold of tools we can do on our own.

  • @sabithareddy5294
    @sabithareddy5294 Před 5 měsíci +1

    Nice to see your videos feel stress relief tq😊

  • @MohanaMadhilo
    @MohanaMadhilo Před 5 měsíci

    Hello Bindu garu, aaku kurala bed placement bagundhi👍

  • @Rishi-ge2um
    @Rishi-ge2um Před 5 měsíci

    farm chuttu vaakkaya chetlu pettandi dhanimeeda adhyam vasthundi mariyou crop protect avuthundhi

  • @shirassubhanuprasad7037
    @shirassubhanuprasad7037 Před 5 měsíci

    Hi andi Chukkakura ginjalu pada nilalo@cow dung ginjalu munchi mattilo pedithe chala baga molustai maku vithanalu amme vallu chepparu chala baga vachinai mokkalu if it is useful you can try andi 😊

  • @bhargavjammulamadaka9382
    @bhargavjammulamadaka9382 Před 5 měsíci +2

    Chudadaniki andariki verela anipistundi Kani evanni cheyadaniki time, patience, interest, money undali
    Meru chala kastapadutunnaru anta easy kadu great

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      అవునండీ మీరన్నది అక్షరాలా నిజం. అవన్నీ ఉండాల్సిందే. ఆ చోటు ఒక సుందరవనం లా మారే వరకు మా కష్టం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదములు అండీ 😊🤗🙏

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 Před 5 měsíci +1

    Mee laanti manchi manassu vunnavaariki nature eppudu sahakaristhundi.

  • @sreesaisilversrjy
    @sreesaisilversrjy Před 5 měsíci

    Weekend farmers అందరికి ఈ problems కామన్ అండి
    when we are planning a retirement farm house we must plan in such a way that we have to get regular income
    plan accordingly
    otherwise it will become pain

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Před 5 měsíci

    Very nice ra Bindu sooooo Beautiful no words God blues you ra Thalli...🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @arunadatla6059
    @arunadatla6059 Před 5 měsíci

    Chuttupakkala edooka panta vesevarunte crop ayyaka adi konukkoni oka room lanti shed vesukuni store chesukuni year antha veyochu, kontha place lo aina metha grass vesukunte rainy season lo, konnallu ibbandi undadu Bindu

  • @sharvanineerunemula7409
    @sharvanineerunemula7409 Před 5 měsíci

    Hi Bindu garu
    Ganga sharadha good ki yela pedutunaru
    Mutigrain cow food lo yem mix chestunaru
    Please video cheyandi
    Maku 2 chinna cows unnayi

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 Před 5 měsíci +3

    చెల్లి ఫ్రీగా ఉన్నప్పుడు యాంకర్ ఉదయభాను గారి గో ఆధారిత సేద్యం అనే ఛానల్ చూడరా నీకు ఎన్నో సమాధానాలు దొరుకుతాయి అక్కడ మన బుజ్జి గాడికి మంచి షెల్టర్ కూడా దొరకవచ్చు

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      గత 3 1/2 ఏళ్లుగా మేము గో ఆధారిత సేద్యమే చేస్తున్నాము అండీ. బహుశా మీరు ఆ వీడియోస్ చూసి ఉండరు అండీ. మొన్నీమధ్యనే కాస్త విరామం వచ్చింది అండీ అంతే.. ఉదయభాను గారు కూడా ఆ సేద్యం చేస్తున్నందుకు సంతోషం అండీ.🤗😍🙏

  • @Reddylion
    @Reddylion Před 5 měsíci +2

    Nice from delhi... i dont watch filthy movies too... dont even know the last drama i watched. I will be selling my central delhi apartment, you know what my next move will be. Investing where. Anyway as an international travellor, i will have that one expense. In my EV.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు. ఇక్కడ ఉన్న అందరి వీక్షకుల కన్నా మీరే ముందు నాకు పరిచయం. ఇప్పటికి ఒక పదేళ్లు అయిపోతుంది foodvedam create చేసి. ఇప్పటికీ అప్పుడప్పుడు పలకరిస్తున్నారు సంతోషం అండీ. మీరు తీసుకున్న నిర్ణయం ది బెస్ట్ అండీ. స్వేచ్ఛగా పక్షిలా దేశదేశాలన్నీ విహరించడానికి సిద్ధమవుతున్నారు. ఒక ఏజ్ వచ్చాక మేము కూడా అదే చేయాలి అనుకున్నాము. ఒక వెబ్ పోస్ట్ లో కూడా ఇదే మాట రాశాను. మీకు అన్నింటా శుభం కలగాలి, ప్రకృతిలోని అణువణువునూ అమితంగా ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని చుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😍🤗🙏

    • @Reddylion
      @Reddylion Před 5 měsíci +1

      @@BLikeBINDU ❤️👍. Have a good day......

  • @rbmysweetchannel1575
    @rbmysweetchannel1575 Před 4 měsíci

    Beautiful planning

  • @godavarthipadma9709
    @godavarthipadma9709 Před 5 měsíci +1

    Greens ki veggies ki nets vesekanna regularga pullati maggiga spray baga panichestundi

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      పద్మ గారు నమస్తే అండీ.🤗🙏 పుల్లటి మజ్జిగ బాగా వాడతాము అండీ..ఇప్పటికీ ఎన్నో సార్లు అది వీడియోస్ లో చూపించాను కూడా అండీ.

  • @RachapallyVanaja
    @RachapallyVanaja Před 5 měsíci +1

    Hi akka e roju anukunna akka video s peduthe bagundu ani anukunna tnq akka🎉

  • @1992bhanu
    @1992bhanu Před 2 měsíci

    Great things take time to happen akka❤

  • @ramanaraokondabala3264
    @ramanaraokondabala3264 Před 5 měsíci +2

    Hi Sister...maadi khammam...maa daggira vari ekkuvaga vestamu under wyra reservoir.....i will try to arrange vari gaddi if required....

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      హలో అండీ 🤗ఎలా ఉన్నారు? ఓహ్ మీది ఖమ్మం ఆ అండీ. పాలేరు, వైరా reservoirs .. ..నా బాల్యం అంతా పాల్వంచ అండీ.కిన్నెరసాని reservoir అద్భుతంగ ఉంటుంది. మీరు అక్కడి నుండైనా పంపిస్తాను అన్నారు ఆ మాట చాలు అండీ..చాలా చాలా థాంక్స్

  • @sudheshnabai528
    @sudheshnabai528 Před 5 měsíci

    hi bindu plz you prepare 2 beds of azolla its best and fast growing plz dont give any one to sharada baby kid plz 🙏

  • @Vamsi.single-forever
    @Vamsi.single-forever Před 5 měsíci

    Akka mi farm vachi chudacha oka sari oka idea kosam ela start cheyali emite ane danikosam

  • @anjalidasari2697
    @anjalidasari2697 Před 5 měsíci +1

    Hiiii akka ela vinnaru akka ni laaga evaru vundaleru akka u r so sweet love u akka nenu chinna business start chesanu badam milk icecreams chinna shop niitho ani share chesukuntanu kada andhuke cheppanu nv na best best akka

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      Maa Anjali... sorry maa nenu porabatuna ee comment miss ayyanu.. chala chala chala santosham maa...I'm so happy for you. nee business baaga vruddhiloki vachi veyyintalu kavalani korukuntunnanu..Wish all the success thalli... maintain quality and taste anthe...melliga janalaku alavatu avutundi ..baaga vastaru😍🤗🙏.

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb Před 2 měsíci

    Thank you 🙏

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn Před 5 měsíci +1

    Hyderabad Malakpet mandi lo mokka jannalu seeds dorukuthundi Jayanthi Hyderabad

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      థాంక్యూ సో మచ్ అండీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదములు 🤗🙏

    • @SleepyBoardGame-et7hn
      @SleepyBoardGame-et7hn Před 5 měsíci

      You're welcome

  • @user-zy6zx3ne5i
    @user-zy6zx3ne5i Před 5 měsíci +1

    Ammalu. Annitini aaswadhinchu.Aavedhana Vaddhu.Ni kalalanni Saapalyam avuthaayi. Anukunnavi ayina tharuvatha, MUNDHU kuda Saanthi lone Vundu.Bujji Pregnent Oka sikshaga grahinchu.Marosari Vaddhammaa.Mi entlo Saaradha modhati kaanpu bayataku pampoddhu.Anni vishayaallo Ni. Manobheesta m neraveratam Maa nundi avuthundhi.Saanthiga koncham allariga kaalanni konasaaginchu.Kanna akkuva Aalochanalu Vaddhu.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      నమస్కారం అండీ 🤗🙏బాగున్నారా 😍తప్పకుండా అండీ అలాగే ఉంటాను.చాలా మంచి మాటలు చెప్పారు.ధన్యవాదములు.ప్రణామములు అండీ

    • @user-zy6zx3ne5i
      @user-zy6zx3ne5i Před 5 měsíci

      Manchidhi.Nuvvu baagunte anthaa bssguntundhi.Neeku minvhi a vishayamu akkuva kaadhu.Subham.

  • @suprajam4121
    @suprajam4121 Před 5 měsíci +1

    Nice idea pits for akkukuras

  • @kilarunagamani1642
    @kilarunagamani1642 Před 5 měsíci

    Azolla develop chesindi Sangam dairy vallu, akkada dorukutundi, nenu last time kuda cheppanu andi

  • @vijayaneelamraju9047
    @vijayaneelamraju9047 Před 5 měsíci +1

    Solar pettandi house hold purpose ki
    Environmental safe.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      కనుక్కున్నాము అండీ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన లో కూడా అప్లై చేద్దాము అని చూశాను. కానీ ఈ పాటికే దానికి కేటాయించిన బడ్జెట్ మందం దరఖాస్తులు వెళ్ళిపోయి ఉంటాయి అండీ.నేను ఈ వీడియో లో చెప్పాను కదండీ సోలార్ ఫెన్స్ దుర్గ గారు అని వారు కూడా ఆ యోజన స్కీం కింద ప్రభుత్వం చే ఎన్నుకోబడిన సోలార్ పానెల్స్ అమర్చే స్థానిక సంస్థల్లో ఒకరు. తను దాని గురించి మొత్తం చెప్పారు. ఆఫ్ గ్రిడ్ పెట్టించుకోమని చెప్పారు. 1 kw పెట్టించుకుంటే 4 యూనిట్స్ విద్యుత్ వస్తుంది అంట అండీ.అది ఒక రోజు మాములుగా విద్యుత్తును ఉపయోగించే ఒక కుటుంబానికి సరిపోతుంది. మేము కూడా పెట్టించుకుంటాము అని చెప్పాము వారితో. కొంచెం ఖరీదు ఎక్కువ పైగా సబ్సడీ కూడా లేదు కాబట్టి కొంచెం మెల్లిగా పెట్టించుకుందాము అనుకుంటున్నాము అండీ.

  • @kadalifamsbusiness8483
    @kadalifamsbusiness8483 Před 5 měsíci

    Hi akka me vedios chala bagauntai nan wait chestu unta me vedios kosam

  • @swarnalathaakurathi4454
    @swarnalathaakurathi4454 Před 5 měsíci

    Hai Bindugaru Namaste,Meru unde place akada madam,I will try that's way iam asking,Ma arealo grass dorukukutundi,

  • @theravicrome
    @theravicrome Před 5 měsíci +1

    we have already corn for green fodder is good. we have implemented it very easily, no need of special equipment, just PVC pipes and sprinkler heads are enough. in our experience, azola is good but not worth the effort.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      మీరు ఇది ఆల్రెడీ implement చేస్తున్నందుకు సంతోషం అండీ🤗😊🙏.మీకు కార్న్ సీడ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి కొంచెం చెప్పగలరు. అలాగే మీరు ఏర్పాటు చేసుకున్న సిస్టం కి సంభందించిన ఏదైనా చిన్న వీడియో ఉంటే మీకు ఇబ్బంది లేకపోతే నాకు పంపగలరు. మేము కూడా ఆలా ఏర్పాటు చేసుకుంటాము అండీ. అజోల్లా విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అండీ. ఆన్లైన్ విత్తనాల మీద నాకు నమ్మకం లేదు. నేను ఆవులకు కోళ్ళకి అప్పుడప్పుడూ ఇవ్వడానికి కొంచెం వేద్దాము అనుకున్నాను అండీ.సిమెంట్ రింగ్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో రెండింట్లో వేసి చూద్దాము అనుకున్నాను.

    • @theravicrome
      @theravicrome Před 5 měsíci

      ​@@BLikeBINDU sorry bindu garu, we have grown corn sprouts around 7 years ago, i did not take any videos. but the structure is very straightforward. i am not sure how to convey that through google comments. do you have mail id?
      for azola we dug 1 foot deep, 6 feet/6 feet wide hole, laid down plastic sheet, and filled it with water.

  • @anishponnala8868
    @anishponnala8868 Před 5 měsíci +1

    Hi
    Miru "Precast Retaining Wall" guruinchi chusara ?
    Mi oka old video lo chusina mi polam ekkada aithe ipudu soil vesaru tractors nundi akkada rainy season lo erosion avtundi anduke akkada low level aindi ani.
    Miru etlaina soil vestunnaru and mi boundary deggara precast retaining wall vesthe soil erosion kadu

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      Hello andi🤗🙏. Estimate veyinchamu. Chuttu veyatakini almost 10lakhs avuthundi. Kaneesam mundu matti vesina okka side aina veyinchudamu ani decide ayyamu. Kanee mallee konchem money arrangement ayyaka veyinchali andi😊

    • @anishponnala8868
      @anishponnala8868 Před 5 měsíci

      @@BLikeBINDUNenu mari intha ekkuva karchu aithundi daniki anukoledu anduke suggested 😅

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      Memu roju velledarilo chala mandi prescaat walls veyincharu andi. Enduko gaaninkonni days ki avi padipovadam gamaninchamu. Rainy season lo ayithe wall motham padipovadam chala chusamu. Kinda unna matti loose ayithe aa walls padipothayi. Anduke memu kinda oka raallatho basememt laa veyinchi daani paina precast ki lekha veyinchamu andi. That too 8 feet height.

  • @SSOrganicFarms
    @SSOrganicFarms Před 5 měsíci +2

    Naaku endhuko e sari Kasi babu pudtadu anipisthundhi andi 😃

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci +1

      సుమన్ గారు కాశీ పుడితే మాత్రం మన దగ్గరే అండీ... ఎంత వెతికామో అండీ. అసలెక్కడా ఒంగోలు బుల్స్ లేవు ఆ దరిదాపుల్లో. కనీసం ఇంకొకరి ఒంగోలు ఆవుల బ్రీడింగ్ కోసం అయినా మనమే పెంచాలి.మీ అందరి సహకారంతో ఆ పెంచే శక్తిని ఆ దేవుడే ఇవ్వాలి. 🤗😊🙏

    • @SSOrganicFarms
      @SSOrganicFarms Před 4 měsíci

      @@BLikeBINDU Tappakunda anukunavi anni jaruguthayie sister 🙂

  • @godavarthipadma9709
    @godavarthipadma9709 Před 5 měsíci

    Bindu garu sanga reddy lo endugaddi thesukuntamu memu , season lo meeku kavalante thesukovachu

  • @Raji638
    @Raji638 Před 5 měsíci

    Akkaaa, bangaru thallivi nuvvu 😍😍

  • @krishnagutti2601
    @krishnagutti2601 Před 5 měsíci +2

    Nice

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      నమస్కారం అండీ 🤗🙏. ధన్యవాదములు

  • @mounika_Ram950
    @mounika_Ram950 Před 5 měsíci +1

    Way of thinking ki 👏

  • @dineshchowdary3457
    @dineshchowdary3457 Před 5 měsíci

    మీరు నవధాన్యాలు కొద్ది ఏరియా లో వేసి పూత వచ్చే దశ లో కోసి అవులకు పెడితె 360 రోజులు నిత్య దీపం పెట్టినంత పుణ్యం అండి మీ వీలైతే ప్రయత్నించండి నేను మా తోట లో చేస్తున్న

  • @annemadhu5643
    @annemadhu5643 Před 5 měsíci +1

    Hyderabad lo kutti ammutaru Idi kuda dry fodder try cheyandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 5 měsíci

      Namastey andi🙏😊. Hyderabad Gandimaisamma shahpur nundi every month peddh bag ninda kutti choppa minapa pottu, kandi pottu, pesara pottu, tavudu, pallee chekka, nuvvu chelka, kobbari chekka ivanne teppistamu andi. Roju poddunna sayantram vaatinnintini water tho kalipi mineral mixture kuda vesi pedathamu andi

  • @Veronica-bt7gu
    @Veronica-bt7gu Před 5 měsíci

    Mee farm house ekkadandi.. Cheppandi pl.. Bhale vundi

  • @krr8872
    @krr8872 Před 5 měsíci +1

    Hi sister we have paddy felids. If you want dry grass let me know. I can arrange it.

  • @ManjuReddy-v6z
    @ManjuReddy-v6z Před 5 měsíci

    😊 Naaku Kavali Gulabi Chettu Rendu Kavali Bindu Garu please please

  • @mylifemyrules9401
    @mylifemyrules9401 Před 5 měsíci

    I think you can go for silage option

  • @rkkaruturi
    @rkkaruturi Před 5 měsíci

    Sister endu gaddi " kadthal " area lo baga doruku thundhi
    Srisailam highway road lo undhi e village...maku thaylisina vallu akkada nunchi thaychu kuntaru