BRS EX Minister AS TTDP New President | BIG SHOCK To KCR & YS Jagan | CM Chandrababu | WWT

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • BRS EX Minister AS TTDP New President | BIG SHOCK To KCR & YS Jagan | CM Chandrababu | WWT
    #wildwolftelugu #TTDPNewPresident #KCR #YSjagan #cmchandrababu #aplive #apnews
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Komentáře • 27

  • @tammalisangameswar1572
    @tammalisangameswar1572 Před 6 dny +6

    అందరికీ నమస్కారాలు నా అభిప్రాయం నర్సి రెడ్డి గారికి ఇస్తే చాలా మంచిది అనుకుంటున్నా తెలంగాణ తెలుగుదేశం ప్రెసిడెంట్గా నర్సిరెడ్డి కి ఇవ్వడం చాలా మంచిది

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 Před 6 dny +5

    మంచి విశ్లేషణ సర్ 👍🙏

  • @lakshmiprasunachalla8616

    జ్యోత్స్న గారికి ఇవ్వాలి. ఆమె అయితే తప్పకుండా బలపడుతుంది టిడిపి

  • @prasadbolla4579
    @prasadbolla4579 Před 5 dny +1

    వాక్సుద్ది ఉన్నోడికి మంచి మనిషికి ఇచ్చి పుణ్యం కట్టుకొండి దారికిపోయే దానయ్యకి పార్టీ పగ్గాలు ఇచ్చి సావకొట్టకండి. Ee time lo Josna Garu chala better.!!

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 6 dny +4

    దుర్గాప్రసాద్ లాంటి పేపర్ మిల్లు కార్మిక సంఘానికి టిడిపిని గెలిపించిన ఎల్లప్పుడూ టిడిపి నిలబెట్టడానికి కృషి చేసిన అతనికి .
    ఆ బక్కన్న గారు మరియు నర్సిరెడ్డి ప్రసూన మండవ గారు వడ్లమనాటి దుర్గ గారు జ్యోత్స్న గారు లాంటి వాళ్లు బాధ్యతలు అప్పజెప్పితే టిడిపి యొక్క క్రెడిబిలిటీ ఉంటది.
    గాని ల్యాండ్ క్రాబరు మల్లారెడ్డిని, కెసిఆర్ కోవట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ను మరియు 100 కోట్లు సీజ్ చేయబడిన ఆస్తులున్న నామా నాగేశ్వరరావుకు పార్టీని అప్పజెప్పితే చంద్రబాబు గారి యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోతుంది.
    ఇంకో సృజనా చౌదరి లాగా మరలా గెలిచిన తర్వాత పార్టీని తీసుకొని బిజెపిలో కలిపేస్తాడు ఎర్రబెల్లి లాగా విఆర్ఎస్ లో కలుపుతాడు .
    అట్లా కాకుండా 20 సంవత్సరాల నుంచి టిడిపిని నమ్మ కొని ఉన్న దుర్గాప్రసాద్ దుర్గ నర్సిరెడ్డి మండవ జోష్ణ వడ్లమన్నటి దుర్గా ఇలాంటి వాళ్లకి ఇవ్వాలి దుర్గాప్రసాద్ గారైతే కొంత ప్రజల్లో తిరిగి ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తారు.
    టిడిపి అంటే బీసీలకు బేధా బలహీనులకు అండ అన్న క్రెడిబిలిటీ పోతుంది నా మాకు గాని మల్లారెడ్డి కి గాని తలసాని గాని ఇస్తే.
    తెలంగాణలో కూడా ఉన్న యువకులను ప్రోత్సహించి రాజకీయాల్లో ఆసక్తి ఉండాలను దుర్గాప్రసాద్ లాంటి కొంత కష్టపడి పని చేయగలిగిన ప్రజల్లో తిరగ గలిగిన వ్యక్తులకు గనుక పగ్గాలు అప్పజెప్పి .
    అది టిడిపి లొంగకుండా పార్టీని కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. బక్కిన గారు ఎక్కువగా ప్రజల్లో తిరగలేరు .
    అదే దుర్గాప్రసాద్ గారికి కొంత బాగా ప్రజల్లో తిరిగి మాట్లాడగలిగే శక్తి ఉన్నట్లుగా అనిపించింది టిడిపి వాళ్ళను చూసినప్పుడు.
    అంతేగాని మల్లా రెడ్డి శ్రీనివాస్ యాదవ్ కెసిఆర్ కెసిఆర్ కొవ్వొత్తులు మరియు ల్యాండ్ గ్రావెర్స్ కాబట్టి టిడిపి పోటీ చేయకపోయినా పర్వాలేదు ని.
    కానీ ఇలాంటి దోచుకున్న వాళ్లకి కొవ్వొట్టల్ కి పార్టీని అప్పచెపితే బీసీల పార్టీగా బ్రాండ్ పోతుంది .పార్టీని కూడా వాళ్ళు ఏమాత్రం సంకోచం లేకుండా వేరే పార్టీలకు ఉపయోగపడేలా చేస్తారు..
    జ్ఞానేశ్వరి కూడా బీసీ నాయకుడు అని టీవీ5 నాయుడు సిఫార్సు మేరకు నియమించారు అన్నారు .
    కానీ ఆయన చంద్రబాబు గారు అరెస్టు అయినప్పుడు దీక్షలో పాల్గొనటానికి ఆసక్తి చూపనప్పుడు ఆయన కేసీఆర్ ఓవర్ టు అని ని అర్థమయింది అందుకే పోటీ చేయ టము లేదు అని చెప్పగానే ఆయన టిఆర్ఎస్ లో చేరిపోవడమే దానికి సాక్ష్యం.
    యువకులను కూడా ఆసక్తి ఉన్న వాళ్లకు ఇప్పటినుంచి శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రోత్సహిస్తే కడపలో కూడా గెలిచినట్లుగా ప్రోత్సహించి గెలిచే అవకాశం తెలంగాణలో ఉంటుంది.
    చంద్రబాబు గారి బ్రాండ్ తోని తెలంగాణలో టిడిపి నిలబడుతుందని అర్థం చేసుకోవాలి ఇంకా కెసిఆర్ ప్రాంతీయ పప్పులు ఉడకవు .
    బెదిరించడానికి ప్రయత్నిస్తాడు గాని దానికి రీటుగా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. స్కామ్ ల గురించి కేసీఆర్ ను ప్రశ్నిస్తే తోక ముడుస్తాడు అది తెలంగాణ టిడిపి వాళ్ళే చెయ్యాలి తమను గనక ప్రశ్నిస్తే
    బి ఆర్ఎస్ పార్టీగా మారాక ఆయనకి ఇంకా సెంటిమెంట్తో పని ఉంది తెలంగాణ ఇచ్చేశాక.

    • @kvsraju4578
      @kvsraju4578 Před 6 dny +1

      నర్సారెడ్డి గారికి లేదా జ్యోత్స్న గారికి ఇస్తే పార్టీ ఇంకా బలపడుతుంది.

    • @ghousemd9084
      @ghousemd9084 Před 6 dny

      Arey Andhra kukkallara randiraa mikutralanu thippi kottame lanjakodakallara Dongalaga karakattaku paripoyina Bollodu vaadiki siggu ledu miru channel kosoni matladadame 2028 varaku ikkada akkada votlanu veriparesthamu appudu telusthundi

  • @krishr2704
    @krishr2704 Před 4 dny

    Jyotsna is great 👍. She should Rajyasabha from AP if possible 🎉

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Před 6 dny +1

    సి. యస్. రావు గారు మీకు నమస్కారం
    1) దయచేసి speculations మీద చర్చలు చేయకండి
    2) వీడియో 10 నిమిషాలు మించి చేయకండి చూసే ఓపిక లేదు. కావాలంటే ఒక్కొక్క విషయంమీద విడివిడిగా 10 నిమిషాలు మించకుండా విశ్లేషణ చేయండి ఎవరికి ఏ విషయంమీద ఆసక్తి ఉంటే వారు ఆ వీడియో చూస్తారు శ్రీ సువేరా గారు అస్తమానూ దొరకరు అనుకుంటే ఒకేసారి ఇంటర్వ్యూ తీసుకుని విషయపరంగా వీడియోలు ప్రసారం చేయండి
    3) మిగతా ఛానళ్ళలో విశ్లేషణ కూడా చూడాలి కదా

  • @ramgutlapalli1904
    @ramgutlapalli1904 Před 4 dny

    Mass pulling చేయగలిగి, మాటాడగలిగిన తరతమ బేధంలేక అందరినీ కలుపుకుపోయే వారినే అధ్యక్షుడిని చెయ్యాలి..విషయ పరిజ్ఞానం మెండుగా వుండే prof Jhosna గారు కానీ దూకుడుగా ప్రజల్ని చైతన్య వంతుల్ని చెయ్యగల మాటల మాంత్రికుడు నర్సిరెడ్డి గారు కానీ అయితే బాగుంటుంది..!😊

  • @yvryvr4696
    @yvryvr4696 Před 6 dny

    C.S.RAO గారు ఈ దే విధంగా పోతే కార్యకర్తలు పార్టీ కి దూరం ఆవు తారు

  • @bharadwajpatibanda3037

    Financial గా strong ఉన్న candidate ni చూస్తారు యెందుకంటే పార్టీ nadpinchali anteay అవసరం. Nodoubt Narsi Reddy, దుర్గాప్రసాద్, జ్యోత్స్న గారు comited కానీ ధనం aneay ఇంధనం కావాలి nowadays

  • @muralidhargowdpalusa565

    అరవింద్ కుమార్ గౌడ్ గాని నన్నూరు నర్సిరెడ్డి గాని అయితే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @gurramraman9764
    @gurramraman9764 Před 6 dny

    Jyoshna gariki evvali

  • @user-ke5so8zm8d
    @user-ke5so8zm8d Před 6 dny

    Nitin Gadkari is the problem ..

  • @jithendrapudota6489
    @jithendrapudota6489 Před 5 dny

    జ్యోత్స్న గారికి ఇచ్చిన పర్వాలేదు

  • @anjaneyalub4824
    @anjaneyalub4824 Před 6 dny

    Anith dafanately will take action wait and watching

  • @user-gf4wn1ih2s
    @user-gf4wn1ih2s Před 5 dny

    Harish Rao BRS nunchi bayataku vachi TDP adyaksha padavi tisukunte Feature CM Harish Rao kavachu Harish garu miru alochinchandi TDP Loki ravadaniki trai cheyandi

  • @user-ke5so8zm8d
    @user-ke5so8zm8d Před 6 dny

    Sir, already RSS working against Modi .. so the transition wont work..

  • @naveenm4960
    @naveenm4960 Před 5 dny

    Starting lo BJP, RSS meeda adakkundane -ve comments statements, Analysis free ga istharu but Jamathe Islam, Shariya Law, Halal certificate, WAQF Act, Muslims Personal Law, Fatwa gurinchi okkadu debates pettaru adento mari.... Vichitram.

  • @lakshmirao4851
    @lakshmirao4851 Před 5 dny

    Jai Modiji. Pappu down down. Congress Muradabad

  • @mseshu09
    @mseshu09 Před 5 dny

    Phone tapping..yemaindhi …adhi bayataku waste…Anithaa moosukontaaru…

  • @91873delete
    @91873delete Před 6 dny

    Sir meeru ventaney cheyyali police lu tho antey koncham kashtam. Vallu ventaney cheyyaru kaneesam oka 3-4 months koncham ee election heat taggali and raaganey revenge antey Malli adhi sariga anipinchadhi and moreover mundhu koncham polvaram and amaravathi ki oka direction ivvali aa taruvatha proofs tho nokkithey Inka vila vila aadali.

  • @91873delete
    @91873delete Před 6 dny

    Time anedhi agadhu sir. Ivvala modi defense lo vundochchu kaani time eppudu tirugudhdhi anedhi meeku telidhu naaku telidhu