CM Chandrababu Convey Filled With Flowers Superb Video | Amaravathi Capital | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2024
  • CM Chandrababu Convey Filled With Flowers Superb Video | Amaravathi Capital | TV5 News
    #chandrababu #pawankalyan #tv5news
    Watch live Chandrababu Naidu takes charge as the Chief Minister of Andhra Pradesh. Witness this significant moment with real-time updates, exclusive interviews, and expert analysis. Don’t miss out on this historic event-subscribe and hit the bell icon to get notified when we go live!
    #Chandrababu #tv5news #tv5live

Komentáře • 156

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 Před měsícem +111

    ఇదే కదా దేవుడి స్క్రిప్టు 🙏💐🌹

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 Před měsícem +94

    ప్రపంచం లో ఏ నాయకుడి కీ దక్కని అరుదైన గౌరవం.🎉🎉🎉

  • @laxminunna3613
    @laxminunna3613 Před měsícem +38

    దేవుడు Cmగారు10సం దీవించి వెళతారు నా హృదయ పూర్వకముగా వందనాలు

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 Před měsícem +110

    పసుపు శుభం... చంద్రబాబు ఆంధ్రుల అభిమాన నాయకుడు... ఇది భగవంతుడి తుది తీర్పు!.... థాంక్స్ గాడ్

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +3

      Decoration cheyyandi. Kani yee pulu chaladaa lu cheyyoddu. Adi manchidi kadu. .CBN garu yemi anakapovochhu kani ….security yentha kasta padutunnaro chudandi .

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před měsícem

      Valla abhimanam

  • @sv2200
    @sv2200 Před měsícem +110

    అడుగడుగు దండాలు అందుకునే అఖండ విజయాల వీర ధీర నాయకా చంద్రన్నా జయహో జయ జయ జయహో 👍👍✌️✌️👌👌💐💐💐💐💐💐

  • @ladivenky6660
    @ladivenky6660 Před měsícem +51

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారూ 🙏🥛✌️🪷✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před měsícem +47

    👌🌹🌻💐 జై అమరావతి జై CBN sir.. 🤝👍✌️

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 Před měsícem +23

    ప్రజా నాయకుడు చంద్రబాబు గారికి శుభాకాంక్షలు.

  • @ksiva8323
    @ksiva8323 Před měsícem +27

    అభిమానం అంటే ఇలా ఉండాలి. అది ప్రజలు నుంచి రావాలి అంతే గాని భయపెట్టి పరిపాలన చేస్తే ఇలానే ప్రజలు తీర్పు ఇస్తారు

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před měsícem +10

    కళ్ళ నిండా ఈ దృశ్యం వుండి పోతుంది చంద్రన్నా.👏✌️

  • @hsnsteelvellore1485
    @hsnsteelvellore1485 Před měsícem +39

    Great visionary leader CBN sir

  • @Moviesadmirer
    @Moviesadmirer Před měsícem +23

    మనసు సంతోషంతో నిండిపోయింది ❤, ఆంధ్రా బాహుబలి నారా చంద్రబాబు నాయుడు గారు 🔥

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 Před měsícem +13

    ఎంత అదృష్టవంతుడవయ్యా చంద్రయ్య!ప్రజల గుండెల్లో దేవునివలె కొలువైనావు.

  • @user-we6rh3bc6x
    @user-we6rh3bc6x Před měsícem +31

    Beautiful Amaraavathi 💐

  • @nagakishore3858
    @nagakishore3858 Před měsícem +30

    All the best sir.....AP is need leader like you sir.....god bless you sir 🙏

  • @kdeviphanendra7710
    @kdeviphanendra7710 Před měsícem +28

    Jai CBN

  • @srinubabu4411
    @srinubabu4411 Před měsícem +24

    ఏ పార్టీ కి ఐన అభిమానులున్నారు తమ నాయకుడిని పాలభిషేకం పూలాభిషేకం చేసుకుంటారు కానీ మొట్టమొదటిసారి ప్రజలు ఉప్పొంగిన ఆనందం లో పూలాభిషేకం చేయటం సినిమాల్లో మాత్రమే చూస్తాం కానీ ఇది రియల్

  • @user-we6rh3bc6x
    @user-we6rh3bc6x Před měsícem +25

    Jayaho jayaho jayaho Amaraavathi 💐

  • @yazatajax
    @yazatajax Před měsícem +20

    జయహో నాయకుడా!. జై అమరావతి. జై ఆంధ్రప్రదేశ్. ఏ సైకోల దుష్ట చూపు. ఇక నుండి మా ఆంధ్రా మీద పడకుండా ఉండేలా, మా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా ఆశీర్వదించు ఈశ్వరా!

  • @ThoppaniRamanaiah
    @ThoppaniRamanaiah Před měsícem +18

    నాయకుడ నాయకుడా మళ్ళీ మళ్ళీ నీవు రావాలి 🎉🎉🎉🎉👍👍👍🙏🙏🙏👍👍👍

  • @user-jt8sz5lh4i
    @user-jt8sz5lh4i Před měsícem +13

    అయన గెలుపు మా ఇంటిలో మేము పోటీ చేసి గెలిస్తే ఎంత సంతోషసంతోషంంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంది అంటే అయన మా మనషుల్లో నిండిపోయారు అయన కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను రేడీ అయన గెలవాలని లలిత దేవికి రోజు పాలు అభిషేకం చేశాను అమ్మవర్ని పూజ చేసి మొక్కుకున్నాను రిజల్ట్ రోజు నైట్ 2ఏం లేచి దేవుని దంగరా కూర్చొని జపం చేశాను అయన గెలవాలని విన్నాను అయన ఫుల్ మెజార్టీ తో గెలిచారాని ఇంకా నా సంతోషం అంత ఇంత కాదు

  • @kdeviphanendra7710
    @kdeviphanendra7710 Před měsícem +22

    True leader

  • @akbarkhanpatan
    @akbarkhanpatan Před měsícem +6

    జన్మ ధన్యం
    జై సీబీన్

  • @jaihind11
    @jaihind11 Před měsícem +7

    ఇదొక మరపురాని అపూర్వ ఘట్టం. అమరావతి వర్థిల్లుతుంది,బాబు ప్రజాపాలనలో 🌾✊🎉

  • @machavenkatachari9436
    @machavenkatachari9436 Před měsícem +19

    5years na aakali thirinthi chandrababu garu, na manasu kuthuta padinthi

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 Před měsícem +8

    Jai Chandra babu Sir. Hearty congratulations on assuming charge as C. M. of A. P.

  • @govindammac.2955
    @govindammac.2955 Před měsícem +4

    కనుల పండుగ గా వుంది ఈ ధ్రుశ్యము, ధన్య జీవి చంద్రబాబు నాయుడు గారు,

  • @veerabhadrakadi7177
    @veerabhadrakadi7177 Před měsícem +6

    👌✌✌✌✌✌✌✌✌👍🙏జయహో Amaravathi

  • @suryanarayana6989
    @suryanarayana6989 Před měsícem +19

    ❤❤❤ ఇంత కాలానికి ప్రేమాభిమానాలు, సుఖశాతులు వెల్లివిరిశాయి ❤❤❤❤❤❤

  • @anithaanitha1148
    @anithaanitha1148 Před měsícem +9

    Jai NTR Jai TDP Jai CBN
    Jai.. Amravati..🎉🎉🎉🎉
    AP CM.. CBN..guru.c congratulations

  • @esreehari8338
    @esreehari8338 Před měsícem +13

    Jai cbn

  • @mukeshpratap116
    @mukeshpratap116 Před měsícem +5

    Maa devudu CBN garu

  • @kalingirigangadhara2598
    @kalingirigangadhara2598 Před měsícem +6

    Great visionary leader...jai CBN sir ,TDP ..🎉🎉🎉🎉

  • @Vishal7T
    @Vishal7T Před měsícem +7

    నీతివంతమైన, సమర్ధ, శాంతి భద్రతలు పరిరక్షించే పాలన, సమాజ హితం, రాష్ట్ర తద్వారా దేశాభివృద్ధి చేయటం, సున్నా పేదరికం- కూటమి లక్ష్యం ✊✊✊

  • @user-we6rh3bc6x
    @user-we6rh3bc6x Před měsícem +17

    Jayaho CBN 💐jayathu jayathu Amaraavathi 💐

  • @raghuraam9347
    @raghuraam9347 Před měsícem +16

    Jai TDP Jai CBN Jai modiji Jai bjp.ITs like modiji road show....

  • @koteswararaokankanala4375
    @koteswararaokankanala4375 Před měsícem +8

    King of king cbn garu

  • @parameshwarreddy4857
    @parameshwarreddy4857 Před měsícem +5

    Jai cbn❤❤❤

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 Před měsícem +3

    Congratulations CBN Sir 🎉🎉🎉

  • @govindammac.2955
    @govindammac.2955 Před měsícem +2

    నిజమైన నాయకుడు జై హో చంద్రన్న

  • @dhussain9206
    @dhussain9206 Před měsícem +4

    జయహో CBN గారు

  • @subhash2358
    @subhash2358 Před měsícem +3

    Chala santosham ga undi
    From jsp❤

  • @smilli6415
    @smilli6415 Před měsícem +4

    jai jai jai TDP BABU

  • @srinivasarao3294
    @srinivasarao3294 Před měsícem +2

    We are with you, Sir. 🙏💐💐💐🙏

  • @user-nl9ml9dh6z
    @user-nl9ml9dh6z Před měsícem +3

    Yes great human true leader cbngaru undoubtedly

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Před měsícem +1

    ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శభాకాంక్షలు 🎉🎉

  • @ramaraojaggurothu4800
    @ramaraojaggurothu4800 Před měsícem +3

    Super sir i wish you all the best sir maa Cm maa CBN sir ...

  • @srinivassrinivas-cz3dd
    @srinivassrinivas-cz3dd Před měsícem +1

    CBN is always great మారాడు, జనాలు మనసులో చిరాకాలం నేల్చే పోతాడు

  • @pinky-vy5yh
    @pinky-vy5yh Před měsícem

    మీ అభిమానం చూస్తుంటే మనసు సంతోషంతో నిండిపోయింది...జై తెలుగుదేశం

  • @KesaniRamesh-hl3kp
    @KesaniRamesh-hl3kp Před měsícem +3

    Jai

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 Před měsícem +4

    Chandrodayam Amravati ki velugu Ap abhivrudhi kalugu💐🙏🕉️

  • @arunaguntupalli8292
    @arunaguntupalli8292 Před měsícem +2

    Jayahoooo chandraanna jayahoooo🎉😂

  • @nageswararaoarepalli6260
    @nageswararaoarepalli6260 Před měsícem +2

    ❤ జై చంద్రబాబు నాయుడు 🎉

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 Před měsícem +2

    I'm so happy im waiting for this movement 🙌 in 5yesrs ❤ c.m sir srinivaasudi daya to antaa manche jaragaali a p ki jai amaraavati jai telugu desam jai 🙏 raitannaa

  • @srideviv258
    @srideviv258 Před měsícem +3

    Great sir

  • @raghavendraparimi3696
    @raghavendraparimi3696 Před měsícem +4

    Nayakathvam .. hundathanam ante idi .. emi sahanam emi orpu ❤❤❤

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 Před měsícem +6

    నాయకుడా మీ మీద నమ్మకం పెటుకునారు

  • @KrishnaKrish-hw9zc
    @KrishnaKrish-hw9zc Před měsícem +2

    Eka chalu sudalankunnadi susam... very happy....Jai CBN garu 💕💕💕

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i Před měsícem +2

    👑 Chandra Anna rupamlo Ramdochdu 🏹 Amravati vpoga yellow 💛 ✨️ ✌️ 😍

  • @lakshminarayanavadlakonda720
    @lakshminarayanavadlakonda720 Před měsícem +3

    🎉🎉Cbn 🎉🎉🎉

  • @naveenjp1477
    @naveenjp1477 Před měsícem +4

    🙏🙏🙏🙏

  • @RukminiC-kq9cx
    @RukminiC-kq9cx Před měsícem +1

    Love u sir

  • @sagarkambhampati
    @sagarkambhampati Před měsícem +3

    Jai TDP Jai Cbn

  • @abdulquddus8061
    @abdulquddus8061 Před měsícem +4

    CBN is a legendary leader next 20 years TDP government confirm inshallah

  • @user-ei8sd9yx8y
    @user-ei8sd9yx8y Před měsícem +6

    Cbn garu thana jivitha kalamantha checina praja sevaku ayannu jagrathaga chusukovali

  • @manduvadwh
    @manduvadwh Před měsícem +3

    CBN Janma Dhanyam!! Inkemikavali Okanayakudiki praja adarabhimanalu thappa ❤💯💐 Rendu kallu chalatledhu Amaravathi Raithula anamdhanni chudataniki.. Jai Ho Amaravathi

  • @poojithaammu8030
    @poojithaammu8030 Před měsícem +2

    Ma god cm cbn garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikushi6692
    @ravikushi6692 Před měsícem +2

    All the best ❤CM....
    N CBN ..sir ❤❤❤

  • @uzair_03
    @uzair_03 Před měsícem +1

    Naidu ji zindabad ❤❤❤

  • @parameshpara9783
    @parameshpara9783 Před měsícem +3

    Boss is back

  • @akbarkhanpatan
    @akbarkhanpatan Před měsícem +1

    ఇజన్మ చాలు 🎉🎉🎉🎉🎉
    జై సీబీన్

  • @user-vg3mj6hn6x
    @user-vg3mj6hn6x Před měsícem

    సూపర్ ఎడిటింగ్ కేక నాకు చెప్పలేనంత ఆనందం గా ఉంది బాబాయ్

  • @Latha494
    @Latha494 Před měsícem +3

    🙏🙏🙏

  • @HarikrishnaTS-ed4xc
    @HarikrishnaTS-ed4xc Před měsícem

    A visionary leader in Indian Politics, Jayaho Chandra Babu Naidu sir , we are saluting you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akshayveeramally1069
    @akshayveeramally1069 Před měsícem +3

  • @ravig8789
    @ravig8789 Před měsícem

    జై - సీబీన్, జై - టీడీపి, జై - అమరావతి, జై - ఆంధ్రప్రదేశ్ 🌺🌺🍁🍁🌻🌻🍁🍁🌹🌹🌞🌞🙏🙏✌️✌️✊✊💪💪👍👍👌👌💯💯

  • @manikishorechalla8887
    @manikishorechalla8887 Před měsícem +2

    Jai CBN Jai amaravati

  • @arunajyothi790
    @arunajyothi790 Před měsícem +1

    ఎన్ని సార్లు చూసినా తనివి తీర లేదు ఇటు వంటి గౌరవం ఏ నాయకుడు పొందలేదేమో ఇదొక చరిత్ర

  • @Apనిరుద్యోగులు

    సీఎం చంద్రబాబు garu కంగ్రాట్స్ అండి హ్యాండీక్యాప్డ్ వాళ్ళు చదువుకొని ఉండి గవర్నమెంట్ jobs లేక age 50 దాటినా వాళ్ళు వున్నారు vellaku గవర్నమెంట్ పెన్షన్ 15000 పెంచమని గవర్నమెంట్ ki infaom cheyandi plz

  • @Vijay-mi1ql
    @Vijay-mi1ql Před měsícem

    Wow what a spectacular moment

  • @telugutechnews.
    @telugutechnews. Před měsícem +2

    One only cbn

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur Před měsícem

    జై చంద్రబాబు

  • @rajeshwarit3499
    @rajeshwarit3499 Před měsícem +2

    Prapanchamlo yevariki dhorakani viluva katyaleni gowravam ma chandrannaki dhakkindi ❤❤❤ 🙏🙏🙏🙏💐💐💐💐

  • @Apనిరుద్యోగులు

    May మంత్స్ june మంత్స్ పెన్షన్ tesukoleni వాళ్లకు జులై మంత్స్ tho కలిపి emmani గవర్నమెంట్ ki infoam cheyandi plz

  • @AshokkumarNallamothu
    @AshokkumarNallamothu Před měsícem

    Intavaraku prajalu e nayakudiki Ela pulavarsam cheyyaledu jai ho chandranna your great

  • @muraligamini5314
    @muraligamini5314 Před měsícem

    Super song

  • @pudirevathi8697
    @pudirevathi8697 Před měsícem

    Congrats cbn garu🎉🎉

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Před měsícem

    Maa chandrudi ki. Naa hrudayabhi vandhanamulu

  • @VikramsaiKapileswarapu-mr8nq

    My CBN sir 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @pavulurishalini314
    @pavulurishalini314 Před měsícem +3

    Idi kada babu garu ante

  • @user-kx7lh2dj3m
    @user-kx7lh2dj3m Před měsícem

    Yes very special leader to Telugu people and farmers celebrated Diwali

  • @SaraGrace-gy7tn
    @SaraGrace-gy7tn Před měsícem +2

    CM Garu rodlu Baagu Chryyandi sir

  • @dileepvamsikandru9558
    @dileepvamsikandru9558 Před měsícem

    golden days started for AP again. God pls give strength to CBN sir.

  • @komakularavi1559
    @komakularavi1559 Před měsícem +1

    🙏🙏🙏❤

  • @mylovelyangel7272
    @mylovelyangel7272 Před měsícem

    Jai CBN....

  • @beastboy6304
    @beastboy6304 Před měsícem

    Jai CBN sir

  • @syamsunder1864
    @syamsunder1864 Před měsícem

    Jaiyyyyyyyyyyyyy

  • @arunakarnati1458
    @arunakarnati1458 Před měsícem

    Jai Amaravati 🎉🎉❤

  • @balajivignesh2320
    @balajivignesh2320 Před měsícem

    CBN SIR HATS OFF

  • @pudirevathi8697
    @pudirevathi8697 Před měsícem

    Jai cbn Jai tdp❤