రమేష్ బాబు కొడుకు, సూపర్ స్టార్ కృష్ణ మనమడు జయ కృష్ణ ఘట్టమనేని

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2023
  • రమేష్ బాబు కొడుకు, సూపర్ స్టార్ కృష్ణ మనమడు జయ కృష్ణ ఘట్టమనేని #superstarkrishna #jayakrishna
  • Zábava

Komentáře • 624

  • @anuradhastar5585
    @anuradhastar5585 Před 10 měsíci +1606

    కృష్ణ గారి కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటారేమో....మంచి కుటుంబం

  • @Srinivas33757
    @Srinivas33757 Před 10 měsíci +535

    దేవుని ఆలయంలో ఉన్న ప్రశాంతత
    వీరిని చూస్తుంటేనే ఎలా ఉంటుందో అర్థమవుతుంది క్రిష్ణగారి కుటుంభం అంటేనే ప్రశాంతత అని తెలుస్తోంది వీరి కుటుంభం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా ❤❤❤❤❤❤( నరేష్ తప్ప )

    • @ramkonduri2475
      @ramkonduri2475 Před 10 měsíci +14

      Naresh thappaa😂

    • @Srinivas33757
      @Srinivas33757 Před 10 měsíci

      @@ramkonduri2475 yes avunu

    • @p.mahendharmahi914
      @p.mahendharmahi914 Před 10 měsíci +16

      naresh valla koduku kadhu bro

    • @Srinivas33757
      @Srinivas33757 Před 10 měsíci +7

      @@p.mahendharmahi914 అయితే ఇంకా మంచిది బ్రో అందుకే వారి గుణ గణాలు రాలేదు

    • @PRAMODkumar-kl2uu
      @PRAMODkumar-kl2uu Před 5 měsíci +6

      Distibomma vunadali ga prathidanikia ade naresh

  • @greatindian55
    @greatindian55 Před 10 měsíci +497

    నిజమే ఏమాత్రం హడావిడి, బడాయి, డాబు, దర్పం లేని, అందమైన కుటుంబం కృష్ణగారిది 👌👌👌

  • @mycitye
    @mycitye Před 10 měsíci +615

    ఎక్కడ నుంచి ఊడిపడతారు రా బాబూ అందరూ...నిర్మా వాషింగ్ పౌడర్ తో క్లీన్ చేసినట్లు తెల్లగా ఉంటారు.

  • @m.sudhakar3267
    @m.sudhakar3267 Před 10 měsíci +97

    Super సేమ్ to సేమ్ కృష్ణ లాగే ఉన్నాడు

  • @swarnalathatummala368
    @swarnalathatummala368 Před 10 měsíci +279

    అంద్దం లో కూడా కృష్ణ గార్కి
    వారసుడే

    • @tsd2266
      @tsd2266 Před 10 měsíci +6

      వాళ్ళ తాత బుద్ధులు రాకుండా ఉంటే చాలు 😂😅

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN Před 10 měsíci

      @@tsd2266thanu chilipi krishnudu kadaa sir

  • @ganisrinivasulunaidu4892
    @ganisrinivasulunaidu4892 Před 10 měsíci +177

    సూపర్❤❤❤ బాబు శుభాకాంక్షలు🎂🎉🍻🍰🎉🎇🎁🎂

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh Před 10 měsíci +432

    కృష్ణ గారు same ఉన్నారు వయసులో వున్నపుడు. రమేష్ బాబూ కొడుకు.

    • @venkatvenky5604
      @venkatvenky5604 Před 10 měsíci +10

      But encouragement kuda undaali.undaali Ani korukuntunamu super star Krishna gaari manavadu.

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci +2

      Thanks midhi manchi manasu aundi

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci +1

      So great midhi chala manchi manasu kadha thapa kunda bhaghvanthudi anugrhamu vuntunadhi

    • @saimiryalkar5009
      @saimiryalkar5009 Před 10 měsíci

      Meru chusara 😅

    • @sujathasujatha-mo1zh
      @sujathasujatha-mo1zh Před 10 měsíci

      స్టార్టింగ్ moove చూడండి,

  • @varadarajulb786
    @varadarajulb786 Před 10 měsíci +489

    చక్కగా వున్నాడు భగవంతుడు గొప్ప విజయాలు అందించాలి

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci +1

      Miru manchi vyakthithwamu vunavru aundi

    • @Removehandle
      @Removehandle Před 10 měsíci +9

      Chakkaga kadu chekkala unnaadu 😂😂😂😂

    • @Disco-ch7rq
      @Disco-ch7rq Před 10 měsíci +2

      ​@@Removehandle😂😂😂

    • @sireeshak810
      @sireeshak810 Před 10 měsíci +1

      చక్కగా వున్నాడా...ఎటు నుంచి...అస్సలు బాలేడు..may be వ్యక్తిత్వం మంచిదేమో కానీ looks బాలేవు

    • @sridhardevaram5990
      @sridhardevaram5990 Před 10 měsíci

      Vaadu sariga nadavanu kuda nadavadam ledu

  • @jamuna3022
    @jamuna3022 Před 10 měsíci +51

    బాగున్నాడు మహేష్ బాబు అంత అహైట్ amdagadu ❤👍👌🥰😘

  • @likamusicchannel
    @likamusicchannel Před 4 měsíci +90

    నాన్న చాలా చక్కగా ఉన్నావు మా ❤️
    మా సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసినట్టు ఉంది నాన్న ❤️
    నువ్వు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడుని కోరుకుంటున్నాను nanna❤️

    • @kvmmrao1280
      @kvmmrao1280 Před 2 měsíci

      Adi mo ne notlo pettuko ra baga chikali namaste

  • @sangamkishan3840
    @sangamkishan3840 Před 10 měsíci +212

    సుపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఉండాలని మనసరా కోరుతున్నాను కృష్ణ గారి వీర ఆబిమని ని యస్ కిషన్ నిజామాబాద్ జిల్లా మీకు శుభోదయం ❤🌹🌹🌹💐🌺🌺🙏

    • @BomallaJagadeshkumar-qq6mm
      @BomallaJagadeshkumar-qq6mm Před 10 měsíci +3

      జై కృష్ణ జై మహేష్ 🎉🎉🎉🎉🎉

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci +1

      Midhi chala manchi manasu appudu elagha vundandi

  • @HymaTadepalli-sr6nk
    @HymaTadepalli-sr6nk Před 10 měsíci +25

    చాలా బాగుంన్నారు జూనియర్ క్రిష్ణ గారు సూపర్👌👌

  • @lakshmigeeta3743
    @lakshmigeeta3743 Před 10 měsíci +81

    Attha alludu super

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla Před 10 měsíci +122

    అమృతం తాగి పుట్టరెంటి రా బాబు మి కుటుంబం మొత్తం.... ఇంత అందంగా ఉన్నారు ఒకోకరు ❤❤❤

  • @user-cu2fn5sk3j
    @user-cu2fn5sk3j Před 10 měsíci +91

    నాకు super స్టార్ కృష్ణ గారు అంటే బాగా ఇష్టం .పద్దతి గా జీవించారు.కుటుంబాన్ని తీర్చిదిద్దారు.సేవ చేసారు. Daring and dashing హీరో.

    • @lakky1113
      @lakky1113 Před 10 měsíci +13

      పద్దతి అంటే కట్టుకున్న భార్యని వదిలేసి , పిల్లాడు ఉన్న ఇంకో తల్లిని పెళ్లి చేసుకోవడమా ?
      ఊరికే చెప్తున్న... కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి

    • @shanthikumar6978
      @shanthikumar6978 Před 10 měsíci

      @@lakky1113 evarini cheskunnadu

    • @lakky1113
      @lakky1113 Před 10 měsíci +2

      @@shanthikumar6978 Vijaya nirmala ni chesukunnadu

    • @EntertainmentAddaTelug
      @EntertainmentAddaTelug Před 4 měsíci

      Wife ni vadileyyaledhu raa kuyya, ame istanni adige Vijaya nirmala garini chesukunnadu....

    • @user-kx1zj8ns2b
      @user-kx1zj8ns2b Před 2 měsíci +1

      ​@@EntertainmentAddaTelugEvari kuda Edaina share chesukuntaru kani husband ni sharing ante very pain andi.evaru ishtam ga oppukoru.tappaka oppukovadame

  • @vishalvarma1095
    @vishalvarma1095 Před 10 měsíci +56

    Manchi colour same Ramesh babu 🥰

  • @rameshkumarreddyvelagala5126
    @rameshkumarreddyvelagala5126 Před 10 měsíci +23

    Jr krishna garu laa unnru super hero avvalani korukontunnanu all the best❤❤❤🎉🎉🎉

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci +1

      Santhoshamu manchimanasu vundali kadha mari bhagavanthudi anugharahamu thapakunda vuntundhi

  • @satyavathikuchimanchi3946
    @satyavathikuchimanchi3946 Před 10 měsíci +17

    ❤❤❤❤ సూపర్ స్టార్ కృష్ణ గారు కుటుంబం

  • @emandi_sisters_753
    @emandi_sisters_753 Před 10 měsíci +21

    రమేష్ బాబుల వున్నారు పూర్వం అమృతమ్ తాగారా ఏమిటి. ఎంత తెల్లగా అందంగా వుంటారు🙂

  • @padmalatha219
    @padmalatha219 Před 10 měsíci +73

    పెద్ద తాత గారి పోలిక లు బాగా కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ ఫ్యామిలీ.

  • @simonbobbili9305
    @simonbobbili9305 Před 10 měsíci +9

    Mahesh babu garu lanti Manchi manishini telugu people ki ichinandhuku krishna gariki thank you so much ❤

  • @rkannapurna1018
    @rkannapurna1018 Před 10 měsíci +40

    May God bless you nana.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 10 měsíci +6

    Excellent sir God bless you sir Hearty congrats sir❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @umabitr8157
    @umabitr8157 Před 10 měsíci +7

    Super, super, super chala manchi family super star krishna ghari manasu kani pisthunadhi milo chala santhoshamu god beleses to all of the entire family numbers

  • @pramodulipe1015
    @pramodulipe1015 Před 10 měsíci +22

    He is so simple and humble

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Před 10 měsíci +119

    తాత ను మించిన మనవడు అవుతాడు.. మీ బాబాయ్ లా కాకుండా సంవత్సరానికి 18సినిమా లు ప్రతీ ఏటా చెయ్యాలి మా సూపర్ స్టార్ మనవడు.. తోట వెంకట రాజు.. Ma bed.. రిటైర్డ్ టీచర్ సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని.. (1974)

  • @Shankar-iq6xe
    @Shankar-iq6xe Před 10 měsíci +9

    అలాగే ఉంటది మేనత్త మేనల్లుడు అనుబంధం సూపర్

  • @bhanusreet3746
    @bhanusreet3746 Před 10 měsíci +17

    ఎంత అందం గా వున్నాడు

  • @ap9930
    @ap9930 Před 5 měsíci +2

    సినీ ఇండస్ట్రీలో సింపుల్ గా మంచి అందం కలిగి ఉండే కుటుంబం ఏ గొడవల్లో పోకుండా.

  • @user-1234abcd5
    @user-1234abcd5 Před 10 měsíci +5

    So innocent calm. Aa abbai tho photo theesukuni frnds mundha show off ki hadavidi . Aa abbai ki eeva leedhu. Respect eevattam annadhi first step in character building aadhi aabai ki vundhii eela ki leedhu. Great person he is

  • @sivaram6272
    @sivaram6272 Před 10 měsíci +4

    మళ్ళీ కృష్ణ పాత సినిమాలో వచ్చినట్లుగా వుంది...

  • @rajkumarv6110
    @rajkumarv6110 Před 10 měsíci +6

    చూడముచ్చటైన కుటుంబం మా సూపర్ స్టార్ మహేష్ అన్న కుటుంబం ❤❤❤❤

  • @KumarGundra
    @KumarGundra Před 10 měsíci +7

    Urgent గా దిష్టి తీయడం మొదలు పెట్టడం మంచిది

  • @ramanareddy7404
    @ramanareddy7404 Před 10 měsíci +5

    Super ❤️ god bless Ramesh family

  • @nramesh6950
    @nramesh6950 Před 3 měsíci +1

    కృష్ణ గారి కుటుంబం చాలా ప్రశాంతమైనది మనుషులు ఎంత తెల్లగా వుంటారో వారి మనసులు కూడా అంతే గాడ్ బ్లెస్స్ యు నాన్న

  • @sravanakumarmadari6929
    @sravanakumarmadari6929 Před 2 měsíci +2

    అందరూ కృష్ణగారిలాగే ఉన్నారు.

  • @GangarajuT
    @GangarajuT Před 10 měsíci +7

    Mee అందరు బాగుండాలి 🙏

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 5 měsíci +2

    అచ్చం తాత ను వయసులో చూసినట్లుంది.

  • @asowjanya1074
    @asowjanya1074 Před 10 měsíci +46

    Nenu krishna gari ki pedda fan Krishna garu gurthukuvacharu🌷

    • @SivaSivamma
      @SivaSivamma Před 10 měsíci +1

      ❤🎉

    • @durgaraomanepalli6854
      @durgaraomanepalli6854 Před 10 měsíci +2

      కృష్ణ గారి కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci

      Nijaghane bhaghavathudi anu ghrahamu

  • @minicraftsbymjls
    @minicraftsbymjls Před 10 měsíci +4

    He is looking so cute, cool and handsome 🤗❤

  • @Messenger-q1w
    @Messenger-q1w Před 10 měsíci +66

    Very fair ra

  • @nageshgoud5741
    @nageshgoud5741 Před 10 měsíci +5

    Krishna garini chusintle anipistundi🎉

  • @pujiramya17
    @pujiramya17 Před 10 měsíci +2

    Superrr God bless u all alwaysss

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 Před 10 měsíci +4

    Great Family ❤🙏🏻🥰

  • @user-ow1hd5bb2z
    @user-ow1hd5bb2z Před 10 měsíci +46

    Telugu film industry ki most most respectable Family Super Star Krishna gari family i am proud to be Super star krishna Fan

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci +2

      Qutation good you said Nice about family bhaghavathudi dhaya

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci

      Good qutation nice yousaid aundi bhaghavanthudi dhaya

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci

      Nijamu bhaghavathudidhaya

    • @umabitr8157
      @umabitr8157 Před 10 měsíci

      Nijmu ghane aundi

    • @Disco-ch7rq
      @Disco-ch7rq Před 10 měsíci +1

      Decent family

  • @user-de4lf7ob3h
    @user-de4lf7ob3h Před 10 měsíci +3

    కృష్ణ గారు తెల్లగా ఉండే.వారి కుటుంబం మొత్తం తెల్లగా ఉన్నారు. తెలుపు అంటే శాంతి.

  • @VenkataSambasivaraoKanukollu
    @VenkataSambasivaraoKanukollu Před 10 měsíci +17

    మూగమనసులు కృష్ణ గారి లాగ ఉన్నాడు.❤❤

  • @sowmyasri1294
    @sowmyasri1294 Před 10 měsíci +6

    Bro meeru super gaa vunnaru and kalla jodu tiste inka baaguntaaru

  • @nayudumahesh2688
    @nayudumahesh2688 Před 10 měsíci +46

    Tollywood lo most beautiful nd simple family

  • @madhu554
    @madhu554 Před 10 měsíci +2

    Whole family pure white❤❤❤

  • @panaghatladananjayadhananj7440
    @panaghatladananjayadhananj7440 Před 10 měsíci +2

    ❤❤❤👍👍👍👌

  • @Sana-sd5bk
    @Sana-sd5bk Před 10 měsíci +3

    Yes yes most respectble family in tollywood

  • @sureshannam6183
    @sureshannam6183 Před 10 měsíci +3

    Cool, simple and smart looking face , down to earth behaviour Looking to have the capacity of handling politics and hope to continue the political legacy of Galla jayadev ( from Krishna family)

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 Před 10 měsíci +42

    Looks like jr Mahesh babu😊😊🎉🎉all the best

  • @KRISSHNAMOHAN
    @KRISSHNAMOHAN Před 10 měsíci +1

    God bless you jayakrishna ❤

  • @SaradhaJamgiti-py3ok
    @SaradhaJamgiti-py3ok Před 10 měsíci +2

    మంచి డ్రస్ వేసుకున్నారు చాలా అందంగా వున్నారు

  • @devanandbarigela5736
    @devanandbarigela5736 Před 10 měsíci +2

    So Humble and simple❤

  • @venkatasubrahmanyam2092
    @venkatasubrahmanyam2092 Před 3 měsíci +1

    🎉🎉🎉🎉 happy marriage ❤❤❤❤

  • @kdibbaiah725
    @kdibbaiah725 Před 10 měsíci +2

    Super family 🌹🌹🌹

  • @suribabu5654
    @suribabu5654 Před 10 měsíci +2

    Same to same super star Krishna Garu

  • @SuryaPrakashraoVoruganti-de4qm
    @SuryaPrakashraoVoruganti-de4qm Před 10 měsíci +2

    Ma anna supar star.

  • @mvvmalparthi8859
    @mvvmalparthi8859 Před 10 měsíci +1

    ❤❤❤❤❤ Super

  • @galilakshman7779
    @galilakshman7779 Před 5 měsíci +2

    సూపర్ ఫ్యామిలీ

  • @vdhanalakshmi9149
    @vdhanalakshmi9149 Před 10 měsíci +1

    God bless you all n nice family members all 👌👌👌👌👍👌👏👏👏👏

  • @donaldtrump7665
    @donaldtrump7665 Před 6 měsíci +1

    Same like krishna garu👌👌

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 Před 10 měsíci +2

    Super babu god bless you

  • @nageswararaopapineni9448
    @nageswararaopapineni9448 Před 5 měsíci +2

    Same. Mahesh. Baabu....
    Future. Of.b. yours. ..congratulations....

  • @SravanKoppula-ex3ud
    @SravanKoppula-ex3ud Před 10 měsíci +2

    Nice family 😊😊

  • @babumaddi5794
    @babumaddi5794 Před 10 měsíci +2

    Andhagaadu 👌👌

  • @sri4132
    @sri4132 Před 10 měsíci +1

    Krishna gari lagane vunnadu. God Bless

  • @SHREEHARIHARADEVASTHANAMULU
    @SHREEHARIHARADEVASTHANAMULU Před 10 měsíci +1

    Simple And Best Cool Person

  • @dhana3107
    @dhana3107 Před 10 měsíci +2

    Super Face Nice Look

  • @harikrishna1101
    @harikrishna1101 Před 10 měsíci +1

    Maa krishna garu la unna u babu God blesse you nanna

  • @thadishettymuralikrishna8371
    @thadishettymuralikrishna8371 Před 10 měsíci +17

    Same to Same Super Star Krishna la Unadu

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 Před 8 měsíci

    Super family krishna garu....

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Před 8 měsíci +1

    Super good night

  • @islavathraghu5133
    @islavathraghu5133 Před 4 měsíci

    Very cute simplicity...❤❤❤❤❤

  • @saitejavattigunta803
    @saitejavattigunta803 Před měsícem +1

    Nice Mahesh babu sir familly

  • @SandeepMungara-ps6oo
    @SandeepMungara-ps6oo Před 10 měsíci +1

    Pakkana ammay super undhi bro aa ayithe inka super 🙈🙈🙈

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy Před 5 měsíci

    Entha sailent prashaantha vaathavaranam super star krishna gaari family ke saadhyam ❤

  • @srikakulamdurgaprasad2311
    @srikakulamdurgaprasad2311 Před 10 měsíci +1

    మమ్మల్ని ఊరించకుండ, దేవుడు లాంటి నిర్మాతల హీరో పద్మ బుషణ డా.కృష్ణ గారి మనవడు ఏజ్ బార్ అవక మరియు ము సినిమా వదలండి... ఘట్టమనేని వారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @calluruvenkataseetharamaba5172
    @calluruvenkataseetharamaba5172 Před 7 měsíci +1

    JAYAKRISHNA TWINKLES🙏🙏🙏🌺🌺🌺

  • @junaiah3876
    @junaiah3876 Před 15 dny

    Krishna gaaru, godblessyou your family sir 🌹❤️🌹

  • @ManidvipikaTharuniTanshu
    @ManidvipikaTharuniTanshu Před 10 měsíci +12

    Ear ring bhaledhu boy martram white ga unnadu konchem Krishna gari colour vachhindhi antai.

  • @user-fe3fu3pg5b
    @user-fe3fu3pg5b Před 10 měsíci +2

    ❤❤❤🎉🎉🎉🎉

  • @peterbeerelli9219
    @peterbeerelli9219 Před 9 měsíci +2

    తాతలాగే వున్నావురా మానవడా 🌹

  • @sivakumarasapu1950
    @sivakumarasapu1950 Před 4 měsíci

    Excellent family anthi addi okka kirshna garu family anni chipukovalli 👌

  • @KambampatiBhaskar
    @KambampatiBhaskar Před 10 měsíci +2

    Good person

  • @kondisettyveeranjaneyulu381
    @kondisettyveeranjaneyulu381 Před 10 měsíci +3

    Super Junior Krishna 🎉🎉🎉🎉

    • @adabalababu137
      @adabalababu137 Před 10 měsíci +1

      గాడ్ బ్లెస్స్ యు నాన్న బంగారు తండ్రి

    • @radhakare1134
      @radhakare1134 Před 10 měsíci +1

      👌👌👌👌👌🙌🙌🙌🙌🎉🎉

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj Před měsícem

    Yes Krishna gari varusudu good looking.

  • @xavierstalin6474
    @xavierstalin6474 Před 10 měsíci +1

    When I type peaceful in Google it's showing Super star Krishna Family members 😂😅

  • @Koreandramasaddicted07
    @Koreandramasaddicted07 Před 10 měsíci +2

    Cute ga unnadu chinnodu.

  • @sujatasujata6946
    @sujatasujata6946 Před 9 měsíci

    👌👌👌👌❤️❤️❤️❤️super ga vunnaru yenta com ga cute ga vunnado smart Babu all the best ma milk boy kuda chala smart ga vuntadu kada 👌❤️❤️❤️❤️

  • @amanagantiswathi2546
    @amanagantiswathi2546 Před 4 měsíci

    Very cool person s all family members 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 soo great 🎉🎉

  • @srikalachannelcareofmiddleclas
    @srikalachannelcareofmiddleclas Před 10 měsíci +11

    Chinna krushna

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc Před 10 měsíci +1

    Masha allah

  • @Ashokvillan419
    @Ashokvillan419 Před 10 měsíci +1

    నెక్స్ట్ జూనియర్ సూపర్ స్టార్

  • @mvvsatyanarayana3226
    @mvvsatyanarayana3226 Před 10 měsíci +1

    Super❤❤❤❤❤

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před 10 měsíci +2

    Ma super star Krishna Krishna gari manavadu andamanta tata garide