పెద్దిరాజు భోజన హోటల్ | Peddiraju Bhojana Hotel - Nagaram | Aadhan Telugu Ruchulu

Sdílet
Vložit
  • čas přidán 2. 10. 2020
  • Watch now to know the story behind the famous Peddiraju Bhojana Hotel - Nagaram, Konaseema.
    #PeddirajuBhojanaHotel #TeluguRuchulu #AadhanFood
    Address:
    PEDDIRAJU bojanam hotel
    Andhra Pradesh 533249
    099120 22141
    maps.app.goo.gl/qMvaVWw5B1Wr5...
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    For more Indian Recipes
    Visit : czcams.com/users/playlist?list...
    For Sweet Recipes
    Visit : czcams.com/users/playlist?list...
    For Breakfast Recipes
    Visit : czcams.com/users/playlist?list...
    For Non-Veg Recipes
    Visit : czcams.com/users/playlist?list...
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    For More Tasty and yummy recipes

    Visit : / aadhanfoodtravel
    Website : www.aadhan.in
    Facebook : AadhanFoodNTravel/
    Instagram: / aadhan_food_n_travel
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika : / aadhanadhyatmika
    For ShortFilms & Interviews : / aadhantelugu
    Thank you for watching.

Komentáře • 517

  • @harishbujji9494
    @harishbujji9494 Před 3 lety +289

    పది కోట్లు ఉన్న వాడికన్న పది మంది ఉన్న వాడు గొప్ప 👍👍👍👍 సుాపర్

    • @sreekanth776
      @sreekanth776 Před 3 lety +3

      గొప్ప మాటలు

    • @kristianduke410
      @kristianduke410 Před 3 lety

      A trick: watch series on kaldrostream. I've been using it for watching all kinds of movies during the lockdown.

    • @yahirrohan8780
      @yahirrohan8780 Před 3 lety

      @Kristian Duke Yup, I have been watching on kaldrostream for years myself :D

    • @Budweiser0909
      @Budweiser0909 Před 3 lety +1

      Moddalo matalu Guddhalo pettuko

    • @GRaju-jq5io
      @GRaju-jq5io Před 3 lety

      Supr

  • @Suryayalla5735
    @Suryayalla5735 Před 3 lety +240

    మన కోసం. అభిమానం గా చేసేవాడికి మనం పెట్టకపోతే ఇంక ఎవరు పెడతారు...ఆ dailouge మాత్రం సూపర్....

  • @sahitsahit9409
    @sahitsahit9409 Před 3 lety +68

    పెద్దిరాజు గారు ఆ పరమేశ్వరుడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యలు కలుగ జేయాలని కోరుకుంటున్నాను

  • @user-zs8gl9uj7o
    @user-zs8gl9uj7o Před 3 lety +132

    పాపం నగరం గ్యాస్ లీకేజీ వల్ల చాలా నష్ట పోయారు శరీరం కూడా చాలా వరకు కాలిన ఆయన ఎనర్జీ మాత్రం ఏమీ తగ్గలేదు గ్రేట్ సార్

  • @Rk-rd9mc
    @Rk-rd9mc Před 3 lety +38

    ఇక్కడ నేను 8 సంవత్సరాలు తిన్నాను సార్ చాలా బాగుంటాది ఇక్కడ గ్యాస్ ఫైర్ జరిగినపుడు ఆయనకు గాయాలు అయ్యాయి.

  • @sriramkapavarapu5099
    @sriramkapavarapu5099 Před 3 lety +48

    పది కోట్లు ఉన్నవాడు కంటే పది మంది ఉన్నవాడు గొప్ప...సూపర్ పెద్దిరాజు గారు...

  • @CaptainJacksparrow-r5h
    @CaptainJacksparrow-r5h Před 3 lety +65

    7:23 ఇద్దరు ఆడపిల్లలు హ్యాపీ 👌👌👌

  • @Suryayalla5735
    @Suryayalla5735 Před 3 lety +260

    మన గోదావరి జిల్లా ప్రజల మాటతీరు.... ఆప్యాయత అనురాగం మాత్రం సూపర్.......... ప్రేమతో చంపేస్తారు....

    • @rajeshguggilla7300
      @rajeshguggilla7300 Před 3 lety +9

      avunandi maa karimnagar nundi kachithanga okkasari time chusukoni...east godavari jilla mottam visit chestha...❤❤

    • @prasadk5657
      @prasadk5657 Před 3 lety +3

      @@rajeshguggilla7300 : Most welcome Sir

    • @Suryayalla5735
      @Suryayalla5735 Před 3 lety +2

      @@rajeshguggilla7300 💐💐💐💐💐💐

    • @sandeepreddy2558
      @sandeepreddy2558 Před 3 lety +4

      Avunandi me godavari prajalu chala manchivaru

    • @Suryayalla5735
      @Suryayalla5735 Před 3 lety

      @@sandeepreddy2558 meedi Yee Vooru Andi

  • @nimmanasankaram9338
    @nimmanasankaram9338 Před 3 lety +88

    చాలా తక్కువ రేటు నిజంగా పెద్ది రాజు గారి
    మాట తీరు చాలా బాగుంది

  • @skmasoodahemad9151
    @skmasoodahemad9151 Před 3 lety +258

    వీడియో లో 2 highlight:
    1) చేపల పులుసు😋
    2) Driver ని Driver గారు అనడం👌👏
    ఊరికే గొప్ప వాళ్లు అయిపోరు..

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 Před 3 lety +7

    కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో అభిమానం పెంచుకున్న పెద్దిరాజు గారు ధన్యులు. ప్రజల పట్ల ఆయనకు ఉన్నఅభిమానం, నమ్మకం ఎంత ధృడమైనవో ఆయన మాటల్లోనే సుస్పష్ఠంగా తెలుస్తుంది. మంచి వీడియో అందించిన మీకు ధన్యవాదాలు.

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 Před 3 lety +49

    పెద్దిరాజు గారి మాటల్లో..చేతల్లో నిజాయితీ ఉంది. నిజంగా ఇలాంటి వ్యక్తులు బహు అరుదు..నిజంగా మీరు చాలా గ్రేట్ sir🙏

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 Před 3 lety +29

    సూపర్ తమ్ముడూ, నోరూరించావ్..పెద్దిరాజుగారి హోటల్ రుచులతో పాటు ఆయన గొప్ప మనసును కూడా ఆవిష్కరించావు..ఇదే కదా మాలాంటి వాళ్ళకి కావలసింది.. అందుకే నీకు నా అభినందనలు..

  • @kunchalanagavardhanreddy7720

    చాలా మంచి వీడియో చేశారు మీ హిస్టరీ లో మానవత్వం ఉన్న ఒక మనిషిని చూసా ఇవ్వాళ ఆయన బాగుండాలి ఆయన వలన అభాగ్యులు కడుపు నిండాలి

  • @RajaMandava
    @RajaMandava Před 3 lety +53

    నువ్వు అద్బుతం సోదర మంచి మంచి ఎపిసోడ్స్ చేస్తునవూ...👍

  • @ravichinnari6660
    @ravichinnari6660 Před 3 lety +39

    పది మందిని సంపాదించుకునే వారే నిజమైన కోటేశ్వరుడు
    నేను ఐతే భోజన ప్రియుడు నే నోరు ఊరుతుంది బ్రదర్

  • @praveenkumar90101
    @praveenkumar90101 Před 3 lety +39

    పెద్దిరాజు బాబాయ్ మంచి ఉషారుగా ఉన్నారు. ఆయన మాట్లాడే విధానం బాగుంది....

  • @KKK-ny8qf
    @KKK-ny8qf Před 3 lety +6

    కష్టపడేవాడికి కడుపునిండా భోజనం సూపర్ గా చెప్పావ్ బాబాయ్

  • @laxmanlaxman-mb2wv
    @laxmanlaxman-mb2wv Před 3 lety +20

    🙏సూపర్ "పెద్దోడా"🙏
    మీ మాటల్లో "మానవత్వం" కనపడుతుంది!!

  • @ramakrishnareddy3503
    @ramakrishnareddy3503 Před 3 lety +17

    Owner positive mindset ki hatsoff....happiest man....satisfaction vundi ataniki.

  • @nagarajuyedlapalli5500
    @nagarajuyedlapalli5500 Před 3 lety +10

    👍తక్కువ ప్రైజ్ కే మంచి భోజనం. మీ మంచి తనం. మీ దగ్గర పని చైసె వాళ్ళను మీరు చూసి పద్ధతి సూపర్ sir 🙏👌

  • @prasadnalli143
    @prasadnalli143 Před 3 lety +17

    అయ్...మా గోదావరి వల్ల రుచులు ఆప్యాయతలు అందరకీ చూపిస్తునందుకు మీ ఛానల్ కి ధన్యవాదాలు...

  • @donaldtrump7665
    @donaldtrump7665 Před 3 lety +11

    చాలా హుషారు వచ్చింది మీ మాటల తో 👌👌👌

  • @shaikbasha5414
    @shaikbasha5414 Před 3 lety +2

    మీరు చేసిన వీడియోస్ లలో best best, మానవతా విలువలతో కూడిన హోటల్ చూపినందుకు.

  • @nageshnagesh5132
    @nageshnagesh5132 Před 3 lety +7

    పెద్దిరాజుగారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి.

  • @bhanumoka2725
    @bhanumoka2725 Před 3 lety +2

    మాది నాగపూర్. సొంత ఊరు మలికిపురం. ఈసారి ఊరు వచ్చినప్పుడు మీ హోటల్ కి భోజనానికి వస్తము సర్

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Před 3 lety +8

    పెద్దిరాజు బాబాయ్......మాది నెల్లూరు, ఖచ్చితంగా ఓపాలి వచ్చి తింటాను.

  • @garudatv193
    @garudatv193 Před 3 lety +2

    అంత హుషారు, ఆ పద్ధతి.....నిజంగా గ్రేట్ సార్ మీరు.. i really admired at your talks n vision n humanity...

  • @nagasrinadupalli4071
    @nagasrinadupalli4071 Před 3 lety +25

    నీ మార్క్ లో ..ఇంకో ఎపిసోడ్ ...ఆప్యాయత కు పెట్టింది పేరు ..మా జిల్లాలేహే

  • @vsrinivasan4480
    @vsrinivasan4480 Před 2 lety +3

    Raja kekaaa

  • @adabalapujita7448
    @adabalapujita7448 Před 2 lety +2

    Narsapurem daggara Sitaramapurem maddala krishna garidi ramu sweets&bakery lo all items chala baguntayi pesara punukulu cakes chala tasty ga untayi oka video cheyandi

  • @shajahan98490
    @shajahan98490 Před rokem +2

    Yesterday I've visited this place. Food tasted really good, I've spoken to the owner their business improved a lot after your video. Thank you for the suggestion. Keep exploring hidden gems like this.

  • @rameshkatika4138
    @rameshkatika4138 Před 3 lety +2

    పెద్ది రాజు గారు ..చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పారు
    Best of luck

  • @ravikumarteeda8441
    @ravikumarteeda8441 Před 3 lety +1

    కానీ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి తెలియజేసినందుకు మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ధన కనక వస్తు వాహనాలు ఇవ్వాలని ఆ కాశీ అన్నపూర్ణేశ్వరీ ఏసుప్రభు శ్రీ కృష్ణుడు ఈశ్వరుడు అల్లా చల్లగా చూడు గాక జై శ్రీరామ్

  • @majjiprasad2547
    @majjiprasad2547 Před 3 lety +37

    మీరు only తూర్పుగోదావరి జిల్లా రుచులు మాత్రమేనా
    మా విజయనగరం రారా

    • @varaprasadk.1781
      @varaprasadk.1781 Před 3 lety +1

      మీరే పరిచయం చెయ్యండి

  • @suryaraju31
    @suryaraju31 Před 3 lety +2

    I will visit and relish the taste of these delicacies so soon... Thanks for the nice video.

  • @saidanthuluri5290
    @saidanthuluri5290 Před 2 lety +5

    Not for food but to RESPECT PEDDIRAJU GARU WITH A SHAWL N FLOWER BOQUE 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 Před 3 lety +1

    కోటి విద్యలు ఆ కూటి కొరకే సర్....పెద్ది రాజు గారు మీరు ఇచ్చే ఆ భోజనం తో ఆ శ్రమ ని మర్చిపోతారు ఆ రోజు వారి కూలీలు...మీకు నా పాధాభివందనం🙏

  • @ramakrishnakanuru1019
    @ramakrishnakanuru1019 Před 3 lety +30

    అద్భుతం. నగరంలో గ్యాస్ పేలుడు జరిగిన తరువాత నేను నగరం కు వెళ్ళాను. అప్పుడు అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎంతో బాధ కలిగింది. చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న కొబ్బరి చెట్లు, పక్కనే ఉన్న ఇల్లు , ట్రాక్టర్ లు మొత్తం కాలిపోయి ఉన్నాయి. ఆ ప్రమాదం లో గాయపడిన పెద్దిరాజు గారు మరల కోలుకుని హోటల్ నడుపుతూ చుట్టుపక్కల అందరిలో మంచి పేరు తెచ్చుకున్న ఆయనకు నా జోహార్లు. ఆయన మంచితనమే ఆయనకు శ్రీరామరక్ష.

    • @vamsireesu
      @vamsireesu Před 3 lety

      Inthaki ah vuru idi

    • @ramakrishnakanuru1019
      @ramakrishnakanuru1019 Před 3 lety

      @@vamsireesu గారు మీరు పెట్టిన MSG అర్ధం కాలేదు.....

    • @vamsireesu
      @vamsireesu Před 3 lety

      బాబాయ్ గారి హోటల్ ఏ వూరు లో ఉంది అండి??

    • @ramakrishnakanuru1019
      @ramakrishnakanuru1019 Před 3 lety

      @@vamsireesu నగరం అనే ఊరు. అంటే ఊరు పేరే నగరం. అది ఒక పల్లెటూరు.

    • @vamsireesu
      @vamsireesu Před 3 lety

      రాజమండ్రీ దగ్గరా??

  • @miraliuddin1385
    @miraliuddin1385 Před 3 lety +7

    Great person with big heart.. really appreciate.

  • @basaninaresh9824
    @basaninaresh9824 Před 3 lety +13

    మంచి విషయం ఉన్న విడియో ✌🏻✌🏻✌🏻✌🏻

  • @naveenchilaka6515
    @naveenchilaka6515 Před 3 lety +2

    మొదటి సారి ఓ వీడియో చూస్తూ.....ఇది food videoఅనే విషయం మర్చిపోయాను .....ఆ ఫుడ్ సంగతి పక్కన పెట్టండి......పెద్దిరాజు గారి మాటతీరు మాత్రం అద్బుతం🙏🙏🙏

  • @basavadurgaprasad6024
    @basavadurgaprasad6024 Před 2 lety +1

    Oka sari try cheyandhi frds food chala Bagundhi pedhe Raju anaa❤️

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 Před 3 lety +8

    From karimnagar super❤

  • @MohanKumar-xs5qw
    @MohanKumar-xs5qw Před 3 lety +1

    So so super peddiraju bavagaru god bless u & family

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 Před 3 lety +1

    NICE VIDEO SRIKANTH GARU. BEST WISHES TO PEDDI RAJU(ANDARIVADU)

  • @abhinayduddilla8530
    @abhinayduddilla8530 Před 3 lety +3

    Look at his confidence. That explains everything. 👍👍

  • @srguduru
    @srguduru Před rokem

    పది కోట్లు ఉన్నవాడు కంటే పది మంది ఉన్నవాడు గొప్ప........... Super

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 3 lety +29

    పెద్ది రాజు గారు, మీ అప్యాయ , ప్రేమాను అనురాగాలు, వడ్డిస్తుస్తున్నారు , ఇక అన్నం వద్దు కడుపు నిండింది. 🙏

  • @ysjaganfollowerysjagan7695

    పెద్దిరాజు గారు మీ ప్రవర్తన కు పాదాభివందనం

  • @bjrnews3545
    @bjrnews3545 Před 3 lety +2

    హోటల్ ఫుడ్ రుచి ఎలా ఉందో తెలియదు.... అంకుల్ మాట తీరు మాత్రం సూపర్........

  • @porugintipullakura8696
    @porugintipullakura8696 Před 2 lety +1

    భయ్యా భద్రాచలానికి వెళ్లే రూట్ లో దాబా లు. ఉన్నాయి. అక్కడ రోటీస్ కర్రీస్ బాగుంటాయి రీజనబుల్ ప్రైస్. ఏ దాబాలో తిన్న. టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి. థాంక్యూ. 🙏🙏🙏

  • @karttheeknishi5699
    @karttheeknishi5699 Před 3 lety +2

    Super concept daily labour kosam

  • @Asifsweety
    @Asifsweety Před 3 lety +2

    Nice Konaseema places & Konaseema Hotels 👍

  • @hemalatha-gt2zx
    @hemalatha-gt2zx Před 3 lety +6

    Kakinada lo Spencer's paken my soury Bonda and michi bajji super vuttudhi try sir pls super bajji

  • @kmohan9405
    @kmohan9405 Před 3 lety +1

    Really You are Great Sir...

  • @wahed2647
    @wahed2647 Před 3 lety +36

    పిండేశావు బాబాయ్ 🙏🙏

  • @kavithayandra4439
    @kavithayandra4439 Před rokem

    Peddiraju garu meeru chala manchivaaru, anni cheppina taruvaata eddaru aadapillalu vunnaru enka emikaavaali annaru, adi chaala baaga nachindi 🙏🏻

  • @lingampallinagarjun8
    @lingampallinagarjun8 Před 2 lety +1

    Brother muru chupette ruchulu oka ethu ayithe hotel owner stories chala inspirational ga vunnai. Keep it up brother elanti video lu marenno cheyalani korukuntunnam.

  • @sumanthvarma3739
    @sumanthvarma3739 Před 3 lety +5

    Super Srikanth garu nenu sumanth Varma from vizag.

  • @faniraz1666
    @faniraz1666 Před 3 lety

    Chala aapyayanga matladutunnaru

  • @Telugupole
    @Telugupole Před 3 lety

    Meru chese Service lo me mokham lo and matalalone enaleni konaleni santosham kanapaduthundi
    Feeding tasty food with affordable prices is really a good thing
    Great

  • @pasumarthivenkatesh3595
    @pasumarthivenkatesh3595 Před 3 lety +3

    Nice work anna.. keep it up

  • @narasimha124
    @narasimha124 Před 3 lety +1

    Super sir,meru manchiga undali

  • @ravik397
    @ravik397 Před 3 lety +1

    Exlent peddiraju గారు....మేము కంపల్సరీ వస్తాం....east godavari వచ్చినపుడు

  • @BRK3770
    @BRK3770 Před 3 lety +2

    Supero సూపర్ ❤️👍

  • @prasadpandranki8551
    @prasadpandranki8551 Před 3 lety +1

    చాలా మంచి వీడియోలు చేస్తున్నారు అన్న మీరు నిజంగా థాంక్యూ ❤️❤️

  • @suryanarayanabadithamani7686

    నిజంగా తెలుగు లో ఇటువంటి కార్యక్రమాలు అవసరం ఎంతైనా అవసరం.శ్రీకాంత్ నిజాయితీ, ఇంటర్వూ చాలా బాగుంది.తెలుగు లో ఈ కార్యక్రమాలకు అగ్రతాంబూలం ఇవ్వవచ్చు!👏👏👏👏👏

  • @satishjakkampudi3310
    @satishjakkampudi3310 Před 3 lety +11

    Best quality food in reasonable price ..in our mamidikuduru mandal ..

  • @chiranjeevinaiduchva7717
    @chiranjeevinaiduchva7717 Před 3 lety +1

    సార్ మీ రు యూట్యూబ్ ఛానల్ పెట్టారు అంతవరకు బాగానే ఉంది చక్కగా బోన్ చేశారు అది కూడా బాగానే ఉంది కోట గురించి గొప్పగా చెప్పారు అది కూడా బాగానే ఉంది కానీ నీ మన దేశంలో దేశం గురించి పక్కన పెట్టండి మన రాష్ట్రంలో ఈ హోటల్స్ ప్లాస్టిక్ కవర్లు ప్యాకింగ్ చేస్తున్నాయి కానీ ఆ ప్యాకింగ్ తిని ఎక్కడెక్కడో పడ వేస్తున్నారు అవన్నీ నీ ఎవరు తీస్తారు కొన్నాళ్ళకి అవి ఏమవుతాయి అది అర్థం చేసుకోండి మీరు మీ యూట్యూబ్ ఛానల్ మంచిదే కానీ ప్యాకింగ్ కి ప్రత్యేక మార్గం చూపించండి అప్పుడు మీరు ఈ దేశానికి సేవ చేసిన వారు అవుతారు అంతే తప్ప ఎక్కడ వెళ్లి అక్కడ తిని దాని మాకు ఏదో చూపించ అక్కర్లేదు దయచేసి ఇ అందరూ ప్లాస్టిక్ నిర్మూలనకై కృషి చేయండి చాలు

  • @sasia8738
    @sasia8738 Před 3 lety +1

    Nice work boss.you are letting us know best local hotels rather than regular big hotels.keep up the good work.

  • @bharathreddy74
    @bharathreddy74 Před 3 lety +4

    Nice owner!! God bless him !!

  • @vidyapraveen1838
    @vidyapraveen1838 Před 3 lety

    Spr massage peddiraju gaur Excellent sir

  • @somujune
    @somujune Před 3 lety +1

    Rajus love their food, they will travel any distance for good food 👍👍👍 go foodies go..

  • @srinivasarao4249
    @srinivasarao4249 Před 3 lety +6

    రాజోలు లో tondon హోటల్ గురించి పెట్టండి, అలాగే దీనబందు హోటల్ గురించి

  • @chintanapallisudharshan7299

    Iddaru aadapillallu happy - super dialogue sir👌👌👌

  • @koteshgoud3447
    @koteshgoud3447 Před 3 lety

    Superb babai.. Taste yela unna mata teeru chala bagundi

  • @yesunaidunaidu5979
    @yesunaidunaidu5979 Před 2 lety

    మీరు సూపర్ అని పెద్దిరాజు గారు యానం వచ్చి నాకు మీ వీడియో చూపించారు నాకు చాలా ఆనందంగా ఉంది

  • @playlearnandgrowtogether2982

    మంచి మనుషులు....అర్థం చేసుకునే మనసు...

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 3 lety

    Pedi Raju garu 👍👍👍🌹🌹🌹🕉.You are very humble person.God bless you.

  • @siddhukaranam9482
    @siddhukaranam9482 Před 3 lety +1

    One more good video srikanth bro. All the best

  • @saivenimeka170
    @saivenimeka170 Před 3 lety +3

    Mouth watering bro😋😋

  • @chakravarthybellamkonda5393

    super personality..😎

  • @bharanisrinivas3325
    @bharanisrinivas3325 Před 3 lety

    Today I visited the hostel with my friend thanks srikantha garu

  • @rajeshguggilla7300
    @rajeshguggilla7300 Před 3 lety

    meeru super srikanth garu..

  • @ramcreations689
    @ramcreations689 Před 3 lety +1

    Akkada Anni items Chala baguntayi madhi pasarlapudi Lanka near to Nagaram peddhi Raju Garu Chala manchi vyakthi 🥰🥰

  • @jeelanishaik2036
    @jeelanishaik2036 Před 3 lety

    Peddi Raju garu meeru great andi, thappKa okkasari me hotel lo bhoncheyyali sir.

  • @naresh-iv8wh
    @naresh-iv8wh Před 3 lety

    You are really great peddi Raju gaaru

  • @munnavarma6256
    @munnavarma6256 Před 3 lety +3

    God bless you

  • @anilkumar-pm2hm
    @anilkumar-pm2hm Před 3 lety +1

    Super pedhi reddy love form Telanana 👌

  • @KumarB819
    @KumarB819 Před 3 lety +10

    Godavari districts are soul of andhra...

  • @varaprasadk.1781
    @varaprasadk.1781 Před 3 lety

    Good, మంచి కోనసీమ రుచులు పరిచయం చేస్తున్నారు. అక్కడే గరాజీలు దొరుకుతాయి. అవికూడా బావుంటాయి.

  • @kumaraswami7894
    @kumaraswami7894 Před 3 lety

    Peddirajugaru meeru aayuraarogyaalatho challaga vundaali sir godbless u

  • @saidanthuluri5290
    @saidanthuluri5290 Před 2 lety +2

    PEDDIRAJU GAARI MANASU PEDDADHI SREEKANTH GARU , GID BLESS HIM 🙌

  • @kishoreamuloju3247
    @kishoreamuloju3247 Před 3 lety +1

    Anna super fish pulusu.super

  • @amarteja138
    @amarteja138 Před 2 lety

    Exllent vedio anna

  • @pillarishettysatyasagar6593

    Really Great

  • @harisanku2670
    @harisanku2670 Před 3 lety

    Very good Peddi Raju Garu God bless you Ayya

  • @sashankrao2116
    @sashankrao2116 Před 3 lety +3

    competition world lo Ela survive avaloo telekaa confusion lo unnaa Balaji his story is an inspiration

  • @marymatiki6888
    @marymatiki6888 Před 3 lety

    Nagaram,it's our nearest village. So beautiful village. Friendly people.