Petrol Price: పెట్రోలు ధరలు ప్రపంచమంతటా తగ్గుతుంటే ఇక్కడ ఎందుకు పెరుగుతున్నాయి? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 18. 02. 2021
  • పెట్రోలు ధరలు ప్రపంచమంతటా తగ్గుతుంటే ఇక్కడ ఎందుకు పెరుగుతున్నాయి? ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంత? ధరలు ఎప్పుడు తగ్గుతాయి? - బీబీసీ తెలుగు ఎడిట‌ర్ జీఎస్ రామ్మోహ‌న్ విశ్లేష‌ణ 'వీక్లీ షో విత్ జీఎస్‌'
    #PetrolRates #WeeklyShowWithGS #NarendraModi #YSJaganMohanReddy #KCR
    ___________
    నోట్: 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్' (BBC ISWOTY) అవార్డు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి. bbc.in/3tEyfQq
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1,2K

  • @krish6070
    @krish6070 Před 3 lety +221

    ఇలాంటి న్యూస్ కావాలి జనాలకి, జనాలని చైతన్వంతులుగా చెసే న్యూస్ కావాలి,మంచిగా చేపరు 🙏

    • @kakajsbdhdh
      @kakajsbdhdh Před 3 lety +12

      Mana telugu channels waste bokkalo channels....vallu politicians ki puppets...

    • @vinaykola2251
      @vinaykola2251 Před 3 lety +5

      Bathailu chudaru bro only wtsp forward chustaru

  • @sivakumar-hs3rd
    @sivakumar-hs3rd Před 3 lety +165

    చాలాబాగా చెప్పారు ,ఎవరి మీద నెగటివ్గ చెప్పకుండా , ప్రభుత్వాన్ని మీడియా కూడా ఏమీ అనలేక పోతుంది , అందుకే మనఖర్మ ఇలా ఉంది 🙏🙏

    • @beanindian200
      @beanindian200 Před 3 lety +6

      EVARAINA MATLADITHE VEEELLAKU TELISINA MANTRAM...DESHA DROHULU.....MANA KHARMA ANNA

  • @ramachandras6747
    @ramachandras6747 Před 3 lety +124

    ప్రతి ఒక్కడు రోడ్డు మీద కి వచ్చి గొంతు విప్పితే సెంట్రల్ గవర్నమెంట్ బయపడి రేట్స్ తగ్గి వస్తాయి

    • @djsai9999
      @djsai9999 Před 3 lety +12

      😂😂 indians ki antha dhairyam ledhu... Feeling Sad to Say This 🤕

    • @rkfactsstories
      @rkfactsstories Před 3 lety +7

      Yes I'm ready Bro.... Meru Whatsapp status lo last 10 days petrol diesel rate image pettandi awareness kosam ... Nenu last month nundi chestuna.... 👍

    • @praveenjp3617
      @praveenjp3617 Před 3 lety +9

      @@djsai9999 North Indians antha bjp sanka nakutharu🤦🤦valaki ram Mandir katam chalu anukuntaru inka em patadhy

    • @eshwarvemulavada8926
      @eshwarvemulavada8926 Před 3 lety +1

      State government vadda only central e naaaa🤔😆😆😆😆😆

    • @hareeshhareesh114
      @hareeshhareesh114 Před 3 lety +1

      Avunu anna kani avvaru raru

  • @theindian1292
    @theindian1292 Před 3 lety +271

    ఎలక్షన్స్ వచ్చే ముందు తగ్గి మళ్లీ తరవాత పెరుగుతాయి.

    • @boyaanilkumarnboyaanil4984
      @boyaanilkumarnboyaanil4984 Před 3 lety +1

      😂😂

    • @kraju693
      @kraju693 Před 3 lety

      Oil prices are not under government control.. OPEC countries penchuthe peruguthaye

    • @theindian1292
      @theindian1292 Před 3 lety +7

      @@kraju693 but taxes are in govt hands. Present thy imposed 64% on petrol. Major portion in central govt. Cross verify bro.
      Wt abt srilanka, Bangladesh ??? Y petrol cheap in those countries. Those countries more developed compare to India

    • @saiji1239
      @saiji1239 Před 3 lety

      Already Assam lo months taggincharu ,😂

    • @dheeraj5553
      @dheeraj5553 Před 3 lety +3

      @@kraju693 barrel rates chudu babu .....inka BJP dabba aapithe manchidi

  • @madugulathirupathi8166
    @madugulathirupathi8166 Před 3 lety +44

    నిలువు దోపిడీ అంటే ఇదేనేమో ఇలాంటి టైంలో కూడా ఇలదోచుకోవడం ఏమిటి అన్న

  • @yerukalavenkatesh7893
    @yerukalavenkatesh7893 Před 3 lety +383

    ఇలా దోచుకోవడం కన్నా ఇంటికి వచ్చి దొంగతనం చేయడం మేలు కద

    • @nnn5241
      @nnn5241 Před 3 lety +21

      I am not a supporter of any party and i am a tax payer.....ila janalaki free ga pathakalu ivvadaniki dabbulu undali kada..... Janalu avi artham cheskovadam ledu

    • @durmutlalaanjaiah2755
      @durmutlalaanjaiah2755 Před 3 lety +3

      Don't worry...This is more than you are wishing 😀😀😀

    • @michaelceasar
      @michaelceasar Před 3 lety +1

      Hahaha

    • @irfanmunna2229
      @irfanmunna2229 Před 3 lety +9

      @@nnn5241 pathakalu ap govt istindi tax ekkuva vasoolu chestondi,,,,,,,, BJP govt ap kantey ekkuva tax vasoolu chestondi kaani enni pathakaalu istondi alochinchali,,,,,,,,,,

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 Před 3 lety +11

      @Mahendra peddineni అంతే అంతే 1000 రూపాయిలు చేయాలి, తరువాత అందరూ కరెంట్ వాడుతూ కరెంటు కూడా యూనిట్ ధరలు పెంచాలి, అందరూ మొబైల్స్ కొనుకుంటున్నారు మొబైల్స్ రేట్లు పెంచాలి...కచ్చితంగా.... నేను నీకె సపోర్ట్ బాసు.... అప్పట్లో ఏ దేశంలోనో గడ్డం గీసుకుంటే కూడా పన్ను వేశారు...అలానే మనకి కూడా వెయ్యాలి.

  • @nirmalazad7122
    @nirmalazad7122 Před 3 lety +11

    మనం VP లం కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు బ్రో అంటే మనలో చైతన్యం రావాలి...

  • @aakhilbeig6552
    @aakhilbeig6552 Před 3 lety +133

    పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గాలని చెప్పి డబ్బులు ఎక్కువ పెంచుతారు కానీ ,పెట్రోల్ డీజిల్ వాహనాల అమ్మకాలు మాత్రం ఆపరు. 🤔🤯⚡💥

    • @skengvan5354
      @skengvan5354 Před 3 lety +4

      paisa vasool

    • @janardhan3877
      @janardhan3877 Před 3 lety +7

      దేశంలో విద్యుత్తు వాహనాల విప్లవం మొదలైంది...పొల్లుషన్ కూడా తగ్గుతుంది

    • @aakhilbeig6552
      @aakhilbeig6552 Před 3 lety

      @@skengvan5354 yes

    • @aakhilbeig6552
      @aakhilbeig6552 Před 3 lety

      @@janardhan3877 hope soon.

    • @aakhilbeig6552
      @aakhilbeig6552 Před 3 lety

      @Koppaku Sharath haa..you are correct

  • @VIJAY_573
    @VIJAY_573 Před 3 lety +53

    అద్బుతమైన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోఅందిస్తున్న వార్తా చానెల్ మీకు ధన్యవాదాలు

  • @sambs3609
    @sambs3609 Před 3 lety +5

    దారుణం గా ఉంది సార్ పెట్రోల్ ధరలు

  • @Durgaprasad-jd8hk
    @Durgaprasad-jd8hk Před 3 lety +48

    Modi applied his (a+b)2 formula on fuel taxes..😜😜

    • @anilsowri22
      @anilsowri22 Před 3 lety +3

      But economy in (a-b)^2 formula

    • @motivationalworldpictures7466
      @motivationalworldpictures7466 Před 3 lety

      @@anilsowri22 super

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 3 lety

      _Endhulo Ambani Tappu Em Ledhu PETROL 32 rs Ku Esthunadu_ 👏👏👏
      *PETROL & Disel Nu GST Lo Kalapadaniki CENTRAL Epudina Memu READY Antunaru* 🤣🤣🤣
      *KANI BOKADALO STATE Government Lu & C.M Lu Opukovadam Ledhu PETROL & Disel Nu GST Lo Kalapadaniki Opukovadam Ledhu* 😡😡😡
      _States Lo Minority VOTES & minority Schemes Pothay ga FAKE SECULAR State C.M Laku_ 🤗🤗🤗
      *State C.M landaru kalisi Petrol & GST Lo kalapalani Velli MODI Nu Adgandi*
      _Apudu MODI Cheyakapothay MODI Tappu Avuthundhi_
      *Apati Varaku PETROL & Disel Rates vishayam Lo STATE C.M Ley DONGA LU Avutharu* 🤣🤣

  • @kanikevenki9988
    @kanikevenki9988 Před 3 lety +21

    L = liquor (మందు)
    P = petroleum (పెట్రోల్)
    G = Gas (గ్యాస్)
    ప్రస్తుతం మన భారతదేశంలో especially మన ఆంధ్ర లో LPG అనగ liquor petroleum gas ధరలు పెరుగుతున్నాయి

    • @manikanta869
      @manikanta869 Před 3 lety +4

      Main Petroleum and Gas these are daily wage things where as Liquor was not,first ask BJP u blind person

    • @kanikevenki9988
      @kanikevenki9988 Před 3 lety

      @@manikanta869 manikanta liquor thaguthava tagava ani kadu anna first of alla a liquor avaru chestunnar and ala unnai chudu and price don't talk niku hakku ledu matladataniki

    • @geronimoindian17
      @geronimoindian17 Před 3 lety +3

      Central government kanapadatledha bhaiya meku... Video sariga chusava???

    • @kanikevenki9988
      @kanikevenki9988 Před 3 lety

      @@geronimoindian17 not only central state kuda tax vestundi kada annaa

  • @thecomradekk_rockyedits
    @thecomradekk_rockyedits Před 3 lety +8

    జి స్ గారు మీ మాట సుత్తి లేకుండా సూటిగా జనాల్లోకి వెళ్ళాలి..అని కోరుకుంటున్న

  • @pattemraju3941
    @pattemraju3941 Před 3 lety +11

    దీనికి ఈ గవర్నమెంట్ వాడి ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు మేము అవి ఇస్తున్నం, ఇవి ఇస్తున్నం అని ఓ సోది..,ఇటు సెంట్రల్ దోచుకోవడమే, రాష్ట్రం దోచుకోవడమే..., దీన్ని దేశం అభివృద్ధి చెందడం అనరు బాబు...,

  • @panduuuu5719
    @panduuuu5719 Před 3 lety +88

    Free money and free schemes stop చేస్తే అన్ని తగ్గుతాయా

    • @s.venkateswarlusvr607
      @s.venkateswarlusvr607 Před 3 lety +5

      @@Kv-kt7xi మీరు చెప్పింది నిజం. పెరిగినప్పుడు పెంచుతారు. కానీ తగ్గినప్పుడు మాత్రం తగ్గించరు. మరి ఇదేం విచిత్రమో తెలియదు.

    • @madadhajagan3699
      @madadhajagan3699 Před 3 lety +5

      ప్రజలు ఫ్రీ స్కీం కావాలని రోడ్లపై
      ధర్నాలు రాస్తారోకోలు చేసారా..
      ప్రభుత్వాలు ఇస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ
      తీసుకుంటారు. బ్రొ.. నేతలు వారి
      మనుగడ కోసమే ఫ్రీ స్కీం అంతే గానీ
      పేదలను ధనవంతులుగా మార్చడానికి కాదు. పేదలు తన రెక్కల కష్టార్జితం పై
      మాత్రమే ఆధారపడతారు ధనవంతులు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రోజెక్ట్ నుండి
      ప్రతీ స్కీం ని ఎలా స్కాం గా చేద్దాం అని చూస్తారు.ఎందుకంటే వారు కష్టపడే తత్వం
      లేదు రాదు.. కాబట్టి వారి మేధస్సు
      మొత్తం స్కాములమీద స్కీములు మీద
      పెడతారు..

  • @bshankar3256
    @bshankar3256 Před 3 lety +3

    చాలా బాగ వివరించారు సార్ వీడియో చూసిన ప్రజలార గుర్తు పెట్టుకోగలరు ఇప్పుడు వున్న కేంద్ర &రాష్ట్రము ప్రభుత్వాలకు కానీసం మందలించ కూడాదు ఓటుతో ఓడించి సమాధానం చెప్పాలి రేట్ల పెంపు చేసి దేశంలో పేదరికనికి చాలా నష్టం జరిగింది నాకు చాలా కోపం గా వుంది ఈ రెండూ ప్రభుత్వం ల పై

  • @hareeshdommaraju3299
    @hareeshdommaraju3299 Před 3 lety +35

    Today. It's 97.

  • @dudekulakashamma218
    @dudekulakashamma218 Před 3 lety +6

    బీజేపీ ప్రభుత్వం మట్టిలో కలిసినప్పుడు తగ్గుతుంది పెట్రోల్ 😭😭😭😭😭😭😭😭

  • @dailyupdates2295
    @dailyupdates2295 Před 3 lety +32

    Ee topic vinna vadiki 💯 percentage bp vasthadi andukantey kastanni pannulu aney okka Padam tho dochukuntunnaru

  • @nandakishore7489
    @nandakishore7489 Před 3 lety +9

    ఇది మన కర్మ ప్రజలరక్తం తాగడం నాయకులకు అలవాటు

  • @darshanalamadhu7102
    @darshanalamadhu7102 Před 3 lety +5

    అభివృద్ధి చెందుతున్న దేశం. పేదవాడి మీద, మద్యతరగతి కుటుంబాల మీద భారాన్ని వేసి దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచుతున్నారు.
    Indian politics 👎🏻

  • @DenBrunaSvenskan
    @DenBrunaSvenskan Před 3 lety +32

    No other main stream media has guts to take this issue to people.

    • @farmerfomIndia
      @farmerfomIndia Před 3 lety

      ABN lo monna ne vochindhi poyyi choosko.

    • @DenBrunaSvenskan
      @DenBrunaSvenskan Před 3 lety +1

      @@farmerfomIndia I wonder your maturity levels if you are still watching ABN.

    • @farmerfomIndia
      @farmerfomIndia Před 3 lety

      @@DenBrunaSvenskan I might agree with you but you think BBC is a neutral channel LOL. Nowadays following abrahmics has become a trend which will lead to bankruptcy of our country.

    • @DenBrunaSvenskan
      @DenBrunaSvenskan Před 3 lety +1

      @@farmerfomIndia People like YOU bring religion into everything. That's why we are still a developing country.

    • @farmerfomIndia
      @farmerfomIndia Před 3 lety

      @@DenBrunaSvenskan నీకో దండం మన Christan Andhra Pradesh ముఖ్య మంత్రి ఎంత development చేస్తున్నారు అంటావు Already డెవలప్ అయిన దేశాన్ని ఈ దగుల్బాజీ మతాలు నాశనం చేసి వెళ్లాయి ఇప్పుడు వీళ్ళు మనకి నీతులు చెబుతుంటే నీ లాంటి గొర్రెలు వాటిని సోది vintunnaayi వినడమే కాకుండా వేరే వాళ్ళని విమర్శించడం. పొయ్యి వాడి ____________ నా కెందుకు.

  • @chandugoud8793
    @chandugoud8793 Před 3 lety +9

    Me show kosam Wait chestham sir chala baga explain chestharu

  • @GK-ic3qh
    @GK-ic3qh Před 3 lety +21

    For 100/- 2 kgs onions
    For ~100/- one litre petrol
    BBC please do documentary evidence on onions also

    • @madadhajagan3699
      @madadhajagan3699 Před 3 lety

      Only one kg oil 160 RS

    • @simplensample2724
      @simplensample2724 Před 3 lety +1

      Avanni temporary....supply baaga aithe kilo 5 rs kuuda aithai.....but ikkada supply rate chaala takkuvainaa kuuda taxes ekkuva petti dobbutunnaaru

    • @GK-ic3qh
      @GK-ic3qh Před 3 lety

      @@simplensample2724 in 2020 almost 9 months onions prices 2kg for 100. In past onions 2kg for 100/- for 2 months only. Even onion production is more also same price

  • @sreekanth8885
    @sreekanth8885 Před 3 lety +5

    జనాలు నిరసన తెలపడం లేదు, ఎవరు ప్రశ్నించడం లేదు

  • @digitalgear9
    @digitalgear9 Před 3 lety +28

    Election vasthe price thagutayi 😂😂😂

    • @agricos4525
      @agricos4525 Před 3 lety +16

      మన జనాలు ఎంత గొర్రెలు అంటే ఎలక్షన్ టైం లో రేటు తగ్గితే అబ్బో తగ్గిపోయింది తగ్గిపోయింది మోది తగ్గించాడు అని వాడికి గుద్దుతారు.. mostly north india lo unde సన్నాసులు .. .. మొత్తం ఐదు సంవత్సరాల్లో ఎట్లా ఉంది అనేది ఏర్రి పువ్వులకు కనపడదు... ఎలక్షన్ కి రెండు నెలల ముందు ఏం చేస్తే అది మాత్రం గుర్తు ఉంటుంది...modi hayam lo petrol 90 rupees దాటిన రోజులు చాలా చాలా ఉన్నాయి...గుర్తు పెట్టుకోండి..

    • @digitalgear9
      @digitalgear9 Před 3 lety

      @@agricos4525 wait bro it will cross 100, idk crude oil prices will increase in coming months because pandemic recovery

    • @straightarrow9
      @straightarrow9 Před 3 lety

      @@digitalgear9 Crude oil prices chala takkuga unnai, Ee Bjp Government bada babulu jabulu nipadaniki chastuna pani.

    • @vjai9289
      @vjai9289 Před 3 lety

      Like assam

    • @sarveshvarma7908
      @sarveshvarma7908 Před 3 lety

      Vote sarigga veste ettuvati vi jaragavu

  • @nageshmyakala1455
    @nageshmyakala1455 Před 3 lety +41

    ఇలాగే కొనసాగితే ప్రజల ఓపిక నశిస్తది అప్పుడు తెలుస్తది సెంట్రల్ కి స్టేట్ కి

    • @ukeshm8732
      @ukeshm8732 Před 3 lety +1

      Already delhi lo Petrol bunk attacked public

    • @krishna70952
      @krishna70952 Před 3 lety +1

      ఓపిక నశించిన ఏం చేయలేం బ్రదర్.

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 Před 3 lety +1

      Public schemes lo adukkovatam banjesthey anni rates tagguthayi

    • @nageshmyakala1455
      @nageshmyakala1455 Před 3 lety

      మన వంతు కూడా ఏదో ఒకటి చేయాలి కదా brother

    • @Golden-Horse
      @Golden-Horse Před 3 lety +1

      Janalaki question cheese alavatu eppudo poindhi. Modi Modi mosagadu modi

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 Před 3 lety +73

    మెము అధికారమ్ లో కి వస్తే
    పెంచుకోంటూ పోథం😆😆😆

    • @manikanta869
      @manikanta869 Před 3 lety +2

      Naidu garu komchem burra petti alochinchandi sir,evari tax entha thelusukondi komchem mundu

    • @disantha4447
      @disantha4447 Před 3 lety +2

      @@manikanta869 Evari tax entho chepthe mem kooda tesukuntaam...

    • @leelakrishna4011
      @leelakrishna4011 Před 3 lety +1

      😂😂😂😂GORRE BIDDA VADI LEDA MANAKI

    • @manikanta869
      @manikanta869 Před 3 lety

      @@disantha4447 thelusukokunda comment ela pedatharo ee pacha batch nu evarikaina chulinchandra ala vadhileyakandi ra babu

    • @disantha4447
      @disantha4447 Před 3 lety

      @@manikanta869 Nenu just adigaanu bro teliyaka...Jagan Gaari laaga edhi telusukokundaa midi midi knowledge tho telugu ni kooni chestu maatladaledhu kadhaa...

  • @PraveenKumar_K
    @PraveenKumar_K Před 3 lety +38

    చివరి కి మనకి ఎం మిగిలింది బొక్క....

  • @Tesla_Iive2023-
    @Tesla_Iive2023- Před 3 lety +8

    Omg, 200% tax on petrol, on liquor 200%, 900% on tobacco. Nevula dopidi ante ede mari

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 Před 3 lety +2

    ఉన్న సత్యాన్ని చక్కగా వివరించారు సార్.

  • @ajayjawankmc8445
    @ajayjawankmc8445 Před 3 lety +6

    Useful information thanks

  • @Sandeep.277
    @Sandeep.277 Před 3 lety +19

    మోడీ గారు గడ్డం పెంచినంత సులభంగా పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచారు ...కోషను చేస్తే దేశ ద్రోహులు అంటారు...

    • @sazidabdul7471
      @sazidabdul7471 Před 3 lety +4

      దేశం కోసం ధర్మం కోసం ఆ మాత్రం బరించలే. లేకపోతే దేశ ద్రోహి అంటారు.

    • @Sandeep.277
      @Sandeep.277 Před 3 lety +2

      @@sazidabdul7471 మేధావులు విజ్ఞానలు ఉన్న ఎటువంటి ప్రయోజనం లేదు...

  • @prasannakumaralli2636
    @prasannakumaralli2636 Před 3 lety +23

    Andha bathaayilu respond avvandi... Ee perigedantha loka kalyaaname anandi

    • @mattapallisrihari5371
      @mattapallisrihari5371 Před 3 lety +2

      Yes bro

    • @ganeshdtnv530
      @ganeshdtnv530 Před 3 lety +1

      Andha bakutulu antu meeru andhulu enduku avutaara. Comment petti velladam kaadu motham video choodu.
      Video lo 14th minute lo explain chesaadu enduku rate perigindi ani.
      Naaku rates peragadam istam ledu kaani atleast video poorthigaa choodu.

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 Před 3 lety +8

      @@ganeshdtnv530 mari పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు బీజేపీ ఎందుకు ధర్నా చేసింది.... ఎలక్షన్ లో పెట్రోల్ తగ్గిస్తాం అని ఎందుకు అన్నది..... ప్రభుత్వం కు నిధులు లేనప్పుడు లేదా అభివృద్ధి కి నిధులు తగ్గినప్పుడు నిత్యా అవసర వస్తువుల మీద వేస్తారా.... అయిన మన భారత దేశ అప్పు modi రాక ముందు 48 లక్షల కోట్లు ఇప్పుడు 100 లక్షల కోట్లు (ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు, రాష్ట్రా ప్రభుత్వాలు చేసిన అప్పు ఇంకా వేరే ఉంది), ఇంత అప్పు చేసి ఇంకా రేట్లు పెంచితే ఎలా రా అయ్యా.

  • @mahammadali8720
    @mahammadali8720 Před 3 lety +10

    బైక్ లు , కార్లు అవసరం అయిన పనికి వాడాలి.

  • @GOUTHAMINFOTECH
    @GOUTHAMINFOTECH Před 3 lety +36

    అది మన కర్మ

  • @sangunaresh5445
    @sangunaresh5445 Před 3 lety +6

    ""సూపర్ ఎక్స్ప్లానేషన్💐💐💐

  • @telanganavillageculture2317

    Petrol, liquor...meeda adarapadi Government nadustunnadi..
    Govt ki Dabbu avasaram padinapudalla... veeti Prices hike chestune untadi...
    Prajalu veetini avoid cheyadam manchidi..

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 Před 3 lety +2

    thank you for your analysis 🙏

  • @foodiefoodievolgs40
    @foodiefoodievolgs40 Před 3 lety +7

    Ei anchor garu super cheputharu good

  • @goalachiever1282
    @goalachiever1282 Před 3 lety +3

    Good Information...

  • @jagadeeshm8433
    @jagadeeshm8433 Před 3 lety +1

    మేమంతా ప్రశ్నించడం చేతకాని మూర్కులం, రేపు లీటర్ 100రూ, అంటే ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర క్యూ కడతాం, ప్రతీ ఒక్కరం నేనొక్కడినే ఏంచేయగలను అనుకుంటూ బ్రతికేస్తాం, మా జీవితాలకి మార్పు అవసరం లేదు, ఇలాగే నోరు మూసుకుంటూ బ్రతికేస్తాం, మా ఆలోచనలు మన ప్రభుత్వాలకు కూడా బాగా తెలుసు మేము గొంతు విప్పి ప్రశ్నించలేేని మూర్కులమని. మాలో మార్పు రాదు మేము నూతుల్లో కప్పలం.

  • @bhusheshk
    @bhusheshk Před 3 lety +4

    Excellent video..Explanation of reporter was good..kudos to team BBC telugu..
    Raise the voice in this petrol & Lpg gas issues in India.everbody should respond.Jai hind

  • @sai_views
    @sai_views Před 3 lety +38

    అంధ భక్తులకు అయోధ్య లో రామాలయం కడితే చాలు నిత్యావసర సరుకులు ధరలు ఎంత పెరిగి సామాన్యులు కష్టాలు పడుతున్న పట్టదు వారికి.
    ఇక్కడ నా ఉద్దేశం రామాలయం కట్టడానికి వ్యతిరేకం కాదు, అంధ భక్తులు బీజేపీ వారు అయోధ్య అంశం గురించి positive గా మాట్లాడుతారు కాబట్టి గుడ్డిగా వారి పాలన ను సమర్దించకూడదు.

    • @sangasrinu
      @sangasrinu Před 3 lety +4

      కరెక్ట్ మతం అన్నం పెడుతాది

    • @sazidabdul7471
      @sazidabdul7471 Před 3 lety +3

      మాకు కాషాయ జెండా ఎగరలి అంతే

    • @shaikkhaleelbasha7651
      @shaikkhaleelbasha7651 Před 3 lety +2

      మీ ఆలోచన కి సెల్యూట్ సర్

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 Před 3 lety

      telugu states lo prajalu schemes lo adukkovatam aputhey anni tagguthayi

    • @Vivekvlogs1999
      @Vivekvlogs1999 Před 3 lety +1

      అమ్మో అన్నలు మీకు మీ సీఎం ఫ్రీ గా ఇస్తే అది మంచిది మా సీఎం ఫ్రీ గా ఇస్తే మంచిదే కానీ రామ మందిరానికి ప్రభుత్వం ఎం సాయం చెయ్యలేదు అది కాకుండా మీ లాంటి ..సారి మిమ్మల్ని ఎం అనికూడా లాభం లేదు ఎం అనద్దు మీరు మీ పని చేసుకుంటా మీరు బాగుండండి మీరు డబ్బులు సంపాదించండి ఖర్చు పెట్టుకుంది

  • @shivarkr7127
    @shivarkr7127 Před 3 lety +3

    ఎల్ట్రానిక్ వాహనాలు వాడండి

  • @lifestyleworld051
    @lifestyleworld051 Před 3 lety

    పబ్లిక్ ఆలోచించాల్సింది ఏమిటంటే ఉచితంగా పథకాలు తీసుకోవటం మానేసి చాలా ధన్యవాదాలు.

  • @kakajsbdhdh
    @kakajsbdhdh Před 3 lety +32

    Bank la nunchi dabbulu dobbi vere desalki paripoyina valla appu theerentha varaku e rates thaggavu...ani na openion....prajala sommu mingindi okaru....theerche badyatha prajalapaina vesaaru...

    • @lovelyguy...6605
      @lovelyguy...6605 Před 3 lety +5

      Baga cheppaaru...Bank la nu munchina vaallanu pattukoleru kani prajalanu dobbutunaru....

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 Před 3 lety

      Prajalu schemes perita adkkovatam apithey aguthai

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 Před 3 lety

      State governments tagginchhavavhhu kada ..prajalu schemes lo adukkovatam apithey anni rates tagguthayi

    • @lovelyguy...6605
      @lovelyguy...6605 Před 3 lety

      @@nareshpullakandam7543 Emi schemes adukkuntunaru...prajalanu thindi kuda thinalani situation teeskocharu

  • @cocomanthra
    @cocomanthra Před 3 lety +11

    Mana viluvaina vote ni ammukunte ilane untundi. Prajalaku alavatu aypoindi.

  • @balamaruthiramnaidugogana9658

    BJP says before coming to power at centre prices incl Petrol and Diesel would be lowered butto our surprise they go to sky range.

  • @sudhakarch55
    @sudhakarch55 Před 3 lety +1

    Nice analysis

  • @rajuthadiboyna1031
    @rajuthadiboyna1031 Před 3 lety +3

    Good explain

  • @saisubbireddypadala7646
    @saisubbireddypadala7646 Před 3 lety +3

    ప్రతి రోజు జరిగేది గుర్తు పెట్టుకోండి ఓటు అప్పుడు చెబుదాం బుద్ధి

  • @kakajsbdhdh
    @kakajsbdhdh Před 3 lety +5

    Corporate valla meeda veyandi tax lu saamanyudi meeda kadhu...

  • @emmanuelvoicegodwithus1447

    Thanks for your info

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 Před 3 lety +2

    స్వచ్చమైన తెలుగు వాడతారు. భాష ను సంకరం చేయట్లేదు. బాగుంది.

  • @ravinderreddyp918
    @ravinderreddyp918 Před 3 lety +5

    Central excise duty lo 60% central 40% State but
    States are benefit in central excise duty 40% + State govt VAT

  • @krishnaprathap86
    @krishnaprathap86 Před 3 lety +3

    Meru super sir nice explanation... 👌👍

  • @justfunny6791
    @justfunny6791 Před 3 lety +1

    That's why India is still developing country

  • @lifestyleworld051
    @lifestyleworld051 Před 3 lety +1

    ఇప్పుడు లీటరు 500 రూపాయలు పెట్రోల్. అయినా ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు.

  • @srinu_k_vlogs
    @srinu_k_vlogs Před 3 lety +6

    India is growing country... In petrol rate.. 😁😁😁
    Central & State government :- World lo no.1 maa lakskyam(Petrol rate)

  • @sarvasidhiMANI
    @sarvasidhiMANI Před 3 lety +3

    Really one and only genuine channel 👍

  • @mehp772
    @mehp772 Před 3 lety

    ఎప్పటిలాగే ఈ వీకెండ్ బుల్లెటిన్ బాగుంది. రెండు సంవత్సరాల క్రిందట మీరు స్లిమ్ గా మంచి కంఠంతో మీ విశ్లేషణ వినిపించేవారు. మీరు ఇలాగే మీ సునిశితమైన విశ్లేషణ చాలా కాలం వినిపించాలని ఆడియన్స్ ను ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆయాసపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  • @Godsgrace999
    @Godsgrace999 Před 3 lety +1

    Sir mee voice ki fidaa ayipoya sir super voice

  • @tejaprabha3263
    @tejaprabha3263 Před 3 lety +11

    ee modi unnatavarku ee deshyam bagupadadu antha ambani aadani ke ****pedatadu ....vella kottulu mingi deshyalu datesru vallani em pikaru,,,

    • @INDIANROYALMEDIA
      @INDIANROYALMEDIA Před 3 lety +1

      Mari dinchesi google ki alage amazon walmart flipkart alibaba ki istama leka mana rajanna koduku jagananna ki istaama

    • @yusufaysh2297
      @yusufaysh2297 Před 3 lety

      @@INDIANROYALMEDIA correct ga chapparu bro india ki nashanam avvadam tappa vere daari ledu bro y bcz modi ki equal ga unna leaders ni yeppudo tokkeysaru.pray to save our contry

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 Před 3 lety +3

      @@INDIANROYALMEDIA @Ganesh Dtnv mari పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు బీజేపీ ఎందుకు ధర్నా చేసింది.... ఎలక్షన్ లో పెట్రోల్ తగ్గిస్తాం అని ఎందుకు అన్నది..... ప్రభుత్వం కు నిధులు లేనప్పుడు లేదా అభివృద్ధి కి నిధులు తగ్గినప్పుడు నిత్యా అవసర వస్తువుల మీద వేస్తారా.... అయిన మన భారత దేశ అప్పు modi రాక ముందు 48 లక్షల కోట్లు ఇప్పుడు 100 లక్షల కోట్లు (ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు, రాష్ట్రా ప్రభుత్వాలు చేసిన అప్పు ఇంకా వేరే ఉంది), ఇంత అప్పు చేసి ఇంకా రేట్లు పెంచితే ఎలా రా అయ్యా.

  • @ramchalamacharla9489
    @ramchalamacharla9489 Před 3 lety +6

    Be precise in your explanation for which people watch BBC

  • @rellisamajam4941
    @rellisamajam4941 Před 3 lety +2

    super sir..👌👌👌👌👌

  • @anilguduru277
    @anilguduru277 Před 3 lety +2

    Thank you BBC for valuable facts

  • @sumang5353
    @sumang5353 Před 3 lety +11

    6:57 వాలు taggaru, వీలు taggaru.. జనం తగ్గి vurukovalasindhe..

  • @pendaramesh3916
    @pendaramesh3916 Před 3 lety +52

    Bjp unte anthe

  • @malleshampolasa2132
    @malleshampolasa2132 Před 3 lety +2

    Really ga chepparu sar......
    👍

  • @spandanakaasi140
    @spandanakaasi140 Před 3 lety

    Well explained sir thankyou

  • @janardhan3877
    @janardhan3877 Před 3 lety +20

    దేశంలో విద్యుత్తు వాహనాల విప్లవం మొదలైంది...పొల్లుషన్ కూడా తగ్గుతుంది

    • @anjiarkuti3668
      @anjiarkuti3668 Před 3 lety +2

      Appudu malli current bills penchutaru

    • @akulamalyadrinaidu4364
      @akulamalyadrinaidu4364 Před 3 lety

      @@anjiarkuti3668 andhuke solar,wind power mechanical free storage powers ani chala vasyhunnayi.investment okkasari life 25 years above evari power generation valla inti daggare vuntundi.rate lu ela penchagalaru mr.

  • @janardhan3877
    @janardhan3877 Před 3 lety +50

    జగన్ మొన్న రంగులు వేయడానికి 2500 కోట్లు తీయడానికి 1500 కోట్లు అప్పు చేసి వృధా చేదాడు

    • @StepbyStep-KrishNemo
      @StepbyStep-KrishNemo Před 3 lety +6

      Aadu chesadu nen chesthe tappenti
      Eedu chesadu aaadu chesthe tappenti
      Ide Mana mentality
      Madyalo Manam MG

    • @janardhan3877
      @janardhan3877 Před 3 lety +1

      @srinivas daani valla country ki tourisam income vastondi raa....ysr , ntr statues valla em vastondi raa ??

    • @sidsiddhus
      @sidsiddhus Před 3 lety +2

      అంటే పెట్రోల్ ధరలు 200 పెరిగినా..నేను కడతాను గానీ అంటావ్.. జగనో, కేసీఆరో..ఆ, ఈ నిధులను వృధా చేశారు చూడు అని చెప్పి.. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా అంటారు... ఇక్కడ జరిగేది ఏంటంటే..అక్కడ ఇక్కడ నష్టపోయేది సాధారణ ప్రజలే అన్న విషయం కాస్త గుర్తుకు పెట్టుకోండి..

    • @GuruTheCreator
      @GuruTheCreator Před 3 lety

      ఇలాంటి దాన్ని ఎవరూ ప్రశ్నించారు......!

    • @leelakrishna4011
      @leelakrishna4011 Před 3 lety

      @srinivas MEE AYYA GAADI DEMAINA POYINADARA OORIKE ENDUKEDUSTHAV

  • @asifsharfikhadri4786
    @asifsharfikhadri4786 Před 3 lety

    Very valuable information sir thanks

  • @nazarsk5967
    @nazarsk5967 Před 3 lety +2

    Perfect

  • @rameshvulli8993
    @rameshvulli8993 Před 3 lety +3

    Perfect information without dada dudu hangama music controversy news like telugu media

  • @rameshtimez9084
    @rameshtimez9084 Před 3 lety +13

    భారత మాతా కీ జై... అని గట్టిగా చెప్పండి.. తగ్గుతాయి

    • @yusufaysh2297
      @yusufaysh2297 Před 3 lety +1

      Next Ambani birthday ki chappattlu kodutuu chappistaru bro

    • @lovelyguy...6605
      @lovelyguy...6605 Před 3 lety +1

      Jai Modi ani cheppina thaggutayi

    • @shashafi2695
      @shashafi2695 Před 3 lety +1

      మోడిగుద్దలొ కారం పోస్తె దెబ్బకు సగానికి దిగుతయ్ అన్ని రేట్లు

  • @sharathdevarashetty7629

    Fantastic mind blowing explain sir

  • @krishnakitti-qu6dl
    @krishnakitti-qu6dl Před 3 lety

    Thanks for your deep explanation

  • @bheem5482
    @bheem5482 Před 3 lety +6

    Mana modi ayyaku middle class people party funds ichinapudu thagguthai....1% naakodukulu( Ambani +Adani, etc) ichinatha kaalam thaggavu...

  • @rst700
    @rst700 Před 3 lety +4

    Meeru cheputunna April to may period lo Government of India ki income ledu andhuke pencharu ...aa taturvata tagginchadam marachi poyaru.

  • @NikhilNicolasKedasi
    @NikhilNicolasKedasi Před 3 lety +2

    Small doubt : taxes వల్ల వచ్చే డబ్బును ప్రభుత్వాలు దేనికి వినియోగిస్తున్నారు?

  • @sudharshansudha5131
    @sudharshansudha5131 Před 3 lety +1

    Nice explanation sir

  • @ok-xm5qr
    @ok-xm5qr Před 3 lety +6

    Votes ammukunna varuku, ilanti badalu tappav

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 Před 3 lety +5

    P.m ki salery weast....praivetikarana.chesi....p.m padavani..priveti karana cheste? Modi ki iche..salery..karchu kaniisam taggudhi

  • @shaikrizwan5792
    @shaikrizwan5792 Před 3 lety

    very useful video sir. Thank you BBC News Telugu

  • @AnilReddy328
    @AnilReddy328 Před 3 lety

    Super chepparu sir

  • @sriharm8106
    @sriharm8106 Před 3 lety +6

    Worest politicians

  • @dermoramesh6391
    @dermoramesh6391 Před 3 lety +3

    Sudden ga china tho war vasthe. Petrol also needed . That's why Indian govt stored millions Litters of petrole. Think positively

  • @RAJAraja-ly1ie
    @RAJAraja-ly1ie Před 3 lety +1

    సామాన్యూలు బ్రతకడం కష్టం. కరోనా వల్ల జాబులు పోయాయి ఇప్పుడు బ్రతుకులు పోతున్నాయి. ఉన్నవాడు అలాగే ఉన్నాడు లేనివాడు ఏమి లేకుండా పోతున్నాడు..

  • @nagendrakurangi4364
    @nagendrakurangi4364 Před 3 lety +1

    Superb explanation sir

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 Před 3 lety +5

    Modi don’t know how to raise Indian government income, he knows only to tax poor and middle class..
    2014 lo international crude oil rates 140 dollors vunna congress 72 ki isthe barath bandh chesindi BJP..
    2014 lo ney income tax slabs chala yekkuva vunnay ani gola chesindi..
    Ippudu petrol rates 10 times paina pencharu and personal income tax medha kuda em relief ivva ledu

  • @harshitvlogskumar5994
    @harshitvlogskumar5994 Před 3 lety +36

    Modi modi Annam kada tappadu Mari ippudu kuda modi anali kada

  • @sayyedarif3350
    @sayyedarif3350 Před 3 lety

    Thank u sir

  • @suryavenkatesh1450
    @suryavenkatesh1450 Před 3 lety +1

    Awesome cheparu sir

  • @timepass3538
    @timepass3538 Před 3 lety +4

    2024 elections mundu petrol rates tagguthai ....

  • @eswarchandra7361
    @eswarchandra7361 Před 3 lety +4

    government magic

  • @sudeepmadha748
    @sudeepmadha748 Před 3 lety

    Chaalaa baga chepparu sir .. clear ga sutti lekundaa.

  • @gopikrishna5640
    @gopikrishna5640 Před 3 lety +4

    Next government will Congress congratulations

  • @justchill8738
    @justchill8738 Před 3 lety +9

    Midel class valla ki ekkuva problem s