కూరగాయలకే రారాజు వంకాయతో 6 రకాల వంకాయ వంటకాలు | 6 Types of Brinjal Recipes

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • కూరగాయలకే రారాజు వంకాయతో 6 రకాల వంకాయ వంటకాలు | 6 Types of Brinjal Recipes @HomeCookingTelugu ​
    #guttivankaya #vankayakura #baingan
    Vankaya Pachipulusu: 00:18
    Vankaya Masala Kura: 03:48
    Gutti Vankaya: 08:07
    Vankaya Pullakura: 12:39
    Hyderabadi Bagara Baingan: 15:25
    Vankaya Pappu: 19:20
    వంకాయ మసాలా కూర | Brinjal Masala Curry in Telugu | Veg Recipes | Home Cooking Telugu
    మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    ధనియాలు - 1 టేబుల్స్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    చిన్న ఉల్లిపాయలు - 6
    వెల్లుల్లి రెబ్బలు - 6
    అల్లం ముక్క - 1
    పచ్చిమిరపకాయలు - 2
    ఎండుమిరపకాయలు - 6
    మిరియాలు - 1 టీస్పూన్
    టొమాటోలు - 2 (తరిగినవి)
    ఉప్పు - 1 టీస్పూన్
    పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు (తురిమినది)
    నీళ్లు
    ఉప్పు - 1 / 4 టీస్పూన్
    వంకాయలు - 1 /2 కిలో
    వంకాయ మసాలా కూరకి కావలసిన పదార్థాలు
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
    లవంగాలు - 5
    కొన్ని కరివేపాకులు
    వంకాయ ముక్కలు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    పసుపు - 1 /2 టీస్పూన్
    కారం - 2 టీస్పూన్లు
    రుబ్బుకున్న మసాలా పేస్టు
    నీళ్లు
    తరిగిన కొత్తిమీర
    వంకాయ పప్పు | Brinjal Dal in Telugu | Easy Dal Recipe
    కావాల్సిన పదార్థాలు:
    కంది పప్పు - 100 మిల్లిలీటర్లు
    ఉల్లిపాయ - 2 (తరిగినవి)
    టొమాటో - 2 ( తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
    నానపెట్టిన చింతపండు
    వంకాయ - 1 / 4 కిలో
    పసుపు - 1 /2 టీస్పూన్
    ఎండుకారం - 2 టీస్పూన్లు
    నీళ్లు
    కల్లు ఉప్పు - 1 టీస్పూన్
    తాలింపు కోసం కావలసినవి:
    నూనె - 1 టేబుల్స్పూన్
    ఆవాలు - 1 / 4 టీస్పూన్
    మినపప్పు - 1 / 4 టీస్పూన్
    జీలకర్ర - 1 / 4 టీస్పూన్
    ఎండుకారం - 2
    దంచిన వెల్లుల్లి
    ఇంగువ - 1 /4 టీస్పూన్
    కొన్ని కరివేపాకులు
    గార్నిష్ కోసం:
    నెయ్యి
    తరిగిన కొత్తిమీర
    అమ్మమ్మల కాలంనాటి కమ్మటి వంకాయ పచ్చిపులుసు | Vankaya Pachipulusu | Brinjal Rasam
    కావలసిన పదార్థాలు:
    వంకాయలు - 1 / 4 కిలో
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 4 టీస్పూన్
    బెల్లం - 2 టీస్పూన్లు
    తరిగిన కొత్తిమీర
    చింతపండు రసం
    నీళ్లు
    నూనె - 2 టీస్పూన్లు
    ఆవాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    ఇంగువ - 1 / 2 టీస్పూన్
    కరివేపాకులు
    #vankaipachipulusu #brinjalrasam #vankayarasam
    గుత్తి వంకాయ | Gutti Vankaya in Telugu
    కావలసిన పదార్థాలు
    మసాలా పొడి చేయడానికి కావలసినవి
    నూనె - 1 టీస్పూను
    ధనియాలు - 2 టీస్పూన్లు
    జీలకర్ర - 1 టీస్పూన్
    సెనగపప్పు - 2 టీస్పూన్లు
    వేరుశెనగలు - 1 టేబుల్స్పూను
    ఎండుమిరపకాయలు
    వెల్లుల్లి రెబ్బలు - 2 (తరిగినవి)
    నువ్వులు - 1 టీస్పూన్
    తురిమిన ఎండుకొబ్బరి - 1/4 కప్పు
    గుత్తి వంకాయ చేయడానికి కావలసినవి
    వంకాయలు - 500 గ్రాములు
    ఉప్పు
    ఎండుకారం - 2 టీస్పూన్లు
    నూనె - 1 టేబుల్స్పూను
    ముందుగా పట్టుకున్న మసాలా పొడి
    కరివేపాకులు
    వంకాయ పుల్లకూర | Vankaya Pullakura | Brinjal Thokku in Telugu | Brinjal curry | Veg Recipes
    మసాలా పొడి చేయడానికి కావలసిన పదార్థాలు:
    ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
    జీలకర్ర - 2 టీస్పూన్లు
    మిరియాలు - 1 / 2 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 6
    వంకాయ పుల్లకూర చేయడానికి కావలసిన పదార్థాలు:
    వంకాయలు - 500 గ్రాములు
    నూనె - 1 టేబుల్స్పూన్
    తరిగిన వెల్లుల్లి - 2 టీస్పూన్లు
    ఉల్లిపాయ - 1 (తరిగినది)
    కరివేపాకులు
    టొమాటోలు - 2 (తరిగినవి)
    కల్లుప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    చింతపండు రసం - 1 / 2 కప్పు
    హైదరాబాదీ బగారా బైంగన్ | Hyderabadi Bagara Baingan | Brinjal Recipes | Side Dish Recipes
    కావలసిన పదార్థాలు:
    వేయించిన వేరుశనగలు - 2 టేబుల్స్పూన్లు
    నువ్వులు - 2 టేబుల్స్పూన్లు
    గసగసాలు - 1 టీస్పూన్
    తురిమిన పచ్చికొబ్బరి - 3 టేబుల్స్పూన్లు
    వంకాయలు - 8
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    నూనె - 1 టేబుల్స్పూన్
    ఉల్లిపాయలు - 3 (చిన్నగా తరిగినవి)
    నీళ్లు
    నువ్వుల నూనె - 1 1 / 2 టేబుల్స్పూన్లు
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    కరివేపాకులు
    అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కాశ్మీరీ ఎండుకారం - 1 1 / 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు
    ఉప్పు - 1 టీస్పూన్
    నీళ్లు
    చింతపండు రసం - 1 / 4 కప్పు
    తరిగిన పచ్చిమిరపకాయ
    తరిగిన కొత్తిమీర
    Brinjal cooked in telugu style is amazing, no matter what curry or recipe it is in. So in this video, you can watchh 6 varieties of side dish recipes made with brinjals. Do try them out and enjoy with hot steamed rice.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Komentáře • 2