అడిగేవాడు లేడా..| Chandrababu Vs Reporters NON STOP Discussion On Polavaram Project White Paper | TV

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • అడిగేవాడు లేడా..| Chandrababu Vs Reporters NON STOP Discussion On Polavaram Project White Paper | TV5 News
    #chandrababu #pawankalyan #tv5news
    #tv5live #cmchandrababulive #polavaramproject #tdplive
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 776

  • @uppararamanna5700
    @uppararamanna5700 Před 2 dny +708

    ఇలా జర్నలిస్టు లను ఎదుర్కొనే ధైర్యం మీకు మాత్రమే ఉంది.జై చంద్రబాబు.

  • @jagannadhsahuvaddikanchari7130

    74 సంవత్సరాల వయసులో మీ జ్ఞాపక శక్తి అమోఘం సార్, ... కిందటి సారి మీరే వచ్చి వుంటే..... పోలవరం... రాజధానీ... పూర్తి అయ్యేవి

    • @SatyendraMarina4444
      @SatyendraMarina4444 Před 2 dny +22

      అందరికీ మ్యాజిక్ కావాలి రియాలిటీ నమ్మరు లాస్ట్ టైం పెదాయణ వంకుని చెప్పారు 2019 లో వినలేదు కాదా

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 Před 2 dny +6

      మరెందుకు గెలిపించ లేదు మన బాబు గారిని

    • @madhufilms2841
      @madhufilms2841 Před 2 dny +1

      Visionary vnna nayakuda

    • @Sijhan4949agmail
      @Sijhan4949agmail Před 2 dny

      @@jagannadhsahuvaddikanchari7130 ఎంత కాలం సార్ ఇలా డప్పు కొట్టుకుంటారు

    • @12345rach12345
      @12345rach12345 Před 2 dny +3

      As an idiot elected now all come to know the value of the right political leader.
      If not people won't know the difference between right or wrong, I know the CBN garu will take care of everything, we just have to pray to God for his long healthy life.

  • @shankarbusada8946
    @shankarbusada8946 Před 2 dny +317

    ఇలా ఒక్కరోజు కూడా ప్రెస్ ముందుకు రాలేదురా బాబు జగ్లక్ గాడు.. 😢😢

    • @naveenkosuru6321
      @naveenkosuru6321 Před 2 dny +4

      you are correct.

    • @krishnap3432
      @krishnap3432 Před 2 dny +7

      జగన్ కి అంతా తెలివి లేదు..

    • @radhakrishna6232
      @radhakrishna6232 Před 2 dny +1

      అలా అడుగు రాంబాబు

    • @pradeep9313
      @pradeep9313 Před 2 dny

      ఇది అసలు జాతీయ ప్రాజెక్ట్……కేంద్ర ప్రభుత్వం చూసుకొనేది…కానీ డబ్బుల కోసం కక్కుర్తి పడి… డబ్బులు మాకివ్వండి…దీనిని మేమే చేస్తాం అని 2014 మార్చింది ఎవరు??
      2019 లో పోలవరం ని ATM లా వాడుకున్నారు అని మోడీగారు ఎవర్ని అన్నారు?…అవి కూడా చూపిస్తే ఇంకా బావుండేది..😭😭

    • @allinonehandtv3429
      @allinonehandtv3429 Před dnem

      చేసిన తప్పు పక్కోడిమీదకు నెట్టాలంటే press ముందుకు రాక వేరే option ఉందా???
      మీ ఇంటిముందు నీళ్లు పారుతుంటే ఇంట్లోకి నీళ్లు వస్తుంటే, నీళ్లు పక్కదారి పట్టించి, నీళ్లు తగ్గిన తర్వాత కట్ట కాదంటారా? నీళ్లు అగకుండానే కడతారా? కట్టిన తర్వాత నీళ్లు పూర్తిగా పక్కకు పోతే కట్టడం పటిష్టంగా ఉంటుందా? నీళ్లు పోయే దారి ఇస్తే కోత పడి డ్యామేజ్ అవుతుందా? తప్పు ఎవడు చేసాడు? అర్ధం కావట్లేదు ఇక్కడ బుర్రతక్కువ వెధవలకు

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 Před 2 dny +299

    మా పెద్దాయన open book లాంటి వారు.... విశ్లేషణ చాలా లోతుగా ఉంటుంది...అంతా మంచే జరుగుతుంది... జై తెలుగుదేశం... జైజై చంద్రబాబు నాయుడు

    • @Enncore
      @Enncore Před 2 dny

      Abbba abba 😂😂😂

    • @Pandu875
      @Pandu875 Před 2 dny +11

      ​@@Enncoreyera paytm inka 5 rupayalu isthunarra😂

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 Před 2 dny

      Hi Paytm Blue sheap meeku Inka sigguraledura​@@Enncore

    • @Enncore
      @Enncore Před 2 dny +1

      @@Pandu875 era google pay batch 😂😂

    • @user-xc7lx9ym9n
      @user-xc7lx9ym9n Před 2 dny +1

      ​@@Enncorenavvu ko

  • @suneethakomaravolu2743
    @suneethakomaravolu2743 Před 2 dny +115

    మేము ఇలాంటి నాలెడ్జ్ కోసమే మిమ్మల్ని తెచ్చుకున్నాం సార్, ఏపి నాశనమైపోతుంటే చూడలేక సొంత ఊరుకు పరుగులు పెట్టి మరీ ఓటు వేశాం సార్, చేసిన తప్పు సరిదిద్దుకున్న దాని తాలుక మరకను మాత్రం చెరిపివేయలేం కదండి, మీకు మాత్రం తప్పదు సార్, మీ కష్టం విలువ ఏపి ప్రజల భవిష్యత్ సార్, ఇంకో 10 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది చంద్రబాబు గారు ఏపి గురించి ఎంతలా కష్టపడ్డారో అని🙏🙏🙏🙏🙏

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 Před 2 dny +226

    ఒక చట్టం తీసుకురావాలి.....ఎవరివల్ల నష్టం జరుగుతుందో వారినుండి రికవరీ చెయ్యాలి... ఈ చట్టం అన్ని రంగాలలో వర్తించేలా ఆ చట్టం అమలు చెయ్యాలి... జై తెలుగుదేశం

    • @pradeep9313
      @pradeep9313 Před 2 dny

      ఇది అసలు జాతీయ ప్రాజెక్ట్……కేంద్ర ప్రభుత్వం చూసుకొనేది…కానీ డబ్బుల కోసం కక్కుర్తి పడి… డబ్బులు మాకివ్వండి…దీనిని మేమే చేస్తాం అని 2014 మార్చింది ఎవరు??
      2019 లో పోలవరం ని ATM లా వాడుకున్నారు అని మోడీగారు ఎవర్ని అన్నారు?…అవి కూడా చూపిస్తే ఇంకా బావుండేది..😭😭

  • @lakshmisuryakumari829
    @lakshmisuryakumari829 Před 2 dny +79

    భగవంతుని కోరుకోవాలి C.M. గారు ఆయురారోగ్యములతో ఉండాలని

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @santu980
    @santu980 Před 2 dny +149

    తుగ్లక్ గాడు ఒక్క సారైనా ఇలాంటి meeting పెట్టాడా?

  • @jsree6161
    @jsree6161 Před 2 dny +144

    నీటిపారుదల శాఖ ని నిమ్మల రామానాయుడు గారికి ఇవ్వడం చాలా గొప్ప ఆలోచన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రామానాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని మా గట్టి నమ్మకం ధన్యవాదాలు 👏

    • @subramanyamagudur648
      @subramanyamagudur648 Před 2 dny +7

      Ramanaidu is rightly person to complete the task good good luck may

    • @ramakrishnaraoachanta8526
      @ramakrishnaraoachanta8526 Před 2 dny +6

      Dr. Ramanaidu Garu perfect choice for this post. I am confident that in his tenure he will make Polavaram project reality.

    • @pradeep9313
      @pradeep9313 Před 2 dny

      ఇది అసలు జాతీయ ప్రాజెక్ట్……కేంద్ర ప్రభుత్వం చూసుకొనేది…కానీ డబ్బుల కోసం కక్కుర్తి పడి… డబ్బులు మాకివ్వండి…దీనిని మేమే చేస్తాం అని 2014 మార్చింది ఎవరు??
      2019 లో పోలవరం ని ATM లా వాడుకున్నారు అని మోడీగారు ఎవర్ని అన్నారు?…అవి కూడా చూపిస్తే ఇంకా బావుండేది..😭😭

    • @sudhakargvstv5270
      @sudhakargvstv5270 Před 2 dny +1

      Yes, he is right person, he can work hard, he can prove himself, CBN gaaru good decision

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Před 2 dny +76

    ఒక దద్దమ్మని 5 యేళ్లు వాడినతరవాత.
    ఈ విశ్లేషణ మరింత ప్రాధాన్యం సంతరించుకొంది.❤🎉❤🎉

    • @pradeep9313
      @pradeep9313 Před 2 dny

      ఇది అసలు జాతీయ ప్రాజెక్ట్……కేంద్ర ప్రభుత్వం చూసుకొనేది…కానీ డబ్బుల కోసం కక్కుర్తి పడి… డబ్బులు మాకివ్వండి…దీనిని మేమే చేస్తాం అని 2014 మార్చింది ఎవరు??
      2019 లో పోలవరం ని ATM లా వాడుకున్నారు అని మోడీగారు ఎవర్ని అన్నారు?…అవి కూడా చూపిస్తే ఇంకా బావుండేది..😭😭

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

    • @malladinarayanasarma6467
      @malladinarayanasarma6467 Před dnem

      @@BaluAbcd-mm3uh అవును. కానీ మరల 5 యేళ్లు పడుతుంది.

  • @pastornixon169
    @pastornixon169 Před 2 dny +186

    ఈ రకంగా ఒక నిముషం subject గురించి మన జగన్ గారు మాట్లాడిన రోజున ఆయన నిజముగా పరిపాలించటాని అర్హుడు

    • @pradeep9313
      @pradeep9313 Před 2 dny

      ఇది అసలు జాతీయ ప్రాజెక్ట్……కేంద్ర ప్రభుత్వం చూసుకొనేది…కానీ డబ్బుల కోసం కక్కుర్తి పడి… డబ్బులు మాకివ్వండి…దీనిని మేమే చేస్తాం అని 2014 మార్చింది ఎవరు??
      2019 లో పోలవరం ని ATM లా వాడుకున్నారు అని మోడీగారు ఎవర్ని అన్నారు?…అవి కూడా చూపిస్తే ఇంకా బావుండేది..😭😭

    • @Mighty.Sharma
      @Mighty.Sharma Před 2 dny +2

      Jagan maaradu Pastor garu.. kulalu , mathala madyalo manaki maname kottukunela chesi Govt money loot cheyatame ayana subject😒

    • @Izzatmaf
      @Izzatmaf Před dnem

      Chikati chirunavu

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq Před dnem

      మీరు అంత పెద్ద టాస్క్ ఇస్తే ఎల అండి బాబూ 😂

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @nammi2120
    @nammi2120 Před 2 dny +100

    ఇంత తక్కువ రోజుల్లో పాలన ఎలా ఉందని చెప్పలేం గానీ గత సీఎం ఎలాంటి మీడియా సమాసం ఒకటి పెట్టి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఒక్కటి చూడలేదండి బాబు

    • @jaykanthk
      @jaykanthk Před 2 dny +4

      True ❤

    • @umadevi-oj7zc
      @umadevi-oj7zc Před 2 dny +1

      We should give time to estimate destruction. Money is problem.

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Před 2 dny +18

    జనాలు ఎంత తప్పు చేసినారు ఈ ప్రెస్ మీట్ వింటే తెలుసుకోండి రాబోయే కాలంలో ఒక మంచి నాయకున్ని ఎన్నుకోవాలి ఎవరైనా నేను నీకు డబ్బులు ఇస్తా అంటే ఓటు వేస్తే మనకు ఈరోజు వచ్చే పరిస్థితి జరుగుతుంది ఇకనైనా మేలుకోండి ఎప్పుడైనా సమాజానికి పనికివచ్చే నాయకున్ని ఎన్నుకోవాలి

  • @RAMAKRISHNAGUDARAPU
    @RAMAKRISHNAGUDARAPU Před 2 dny +11

    మీ మేధ శక్తి కి నా జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏

  • @YERNIBABU-nj6gr
    @YERNIBABU-nj6gr Před 2 dny +129

    Manchi subject vunna one and only CM in India, good luck AP

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @sivatej_k
    @sivatej_k Před 2 dny +17

    ఎలక్షన్స్ ముందు వైజాగ్ పోర్టుకి వచ్చిన డ్రగ్స్ కంటైనర్, సెక్రటేరియట్ వెనుక నుండి వచ్చి వెళ్లిన లారీ గురించి కూడా ఎంక్వయిరీ చేయాలని విజ్ఞప్తి

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota Před 2 dny +20

    దయచేసి అధికారులందరూ ఆయనకు సహకరించి సకాలంలో ఆంధ్రుల చిరకాల కోరిక పోలవరం సాకారమయ్యేటట్లు చేయండి సర్..

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Před 2 dny +26

    నాకు అవగాహన ఉన్నంతలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఒక సబ్జెక్టు మీద ఇంత అవగాహన ఉంటుంది అని అనుకోను
    ముఖ్యంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

    • @VaiTanvidairies
      @VaiTanvidairies Před 16 hodinami

      Food lekapothe bathakalem. Food pandinchali antey water kavali.. Normal raithulu chala mandhi untaru. Entha sepu upper caste uoper caste anadam kadhu.. .vallalo kuda chala mandhi low lo unnaru ​@@BaluAbcd-mm3uh

  • @mohansheshu4049
    @mohansheshu4049 Před 2 dny +13

    Ayya meeru 100 years brathikiunndali అయ్య. జై CBN తాత 💪

  • @NCBN99
    @NCBN99 Před 2 dny +26

    Visionary Leader. 🎩 2019 లో ప్రజలు ఎంత తప్పు చేసారు? 😢😢

  • @jsree6161
    @jsree6161 Před 2 dny +132

    ముఖ్యమంత్రి గారు వైసిపి నాయకులు అక్రమంగా దోచుకున్న ప్రభుత్వ ధనాన్ని స్వాధీనం చేసుకొని ఆ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టుకి పెట్టగలరని కోరుతున్నాను

    • @YashodaYas-ns2ir
      @YashodaYas-ns2ir Před 2 dny +1

      Awnu sir
      Vallu bagotho kanipitali

    • @DeviM-if2mn
      @DeviM-if2mn Před 2 dny +7

      Yes... రోజా దోచుకున్నది రికవరీ చేస్తే.పోలవరం పూర్తి అవుతుంది😊

    • @pradeep9313
      @pradeep9313 Před 2 dny

      ఇది అసలు జాతీయ ప్రాజెక్ట్……కేంద్ర ప్రభుత్వం చూసుకొనేది…కానీ డబ్బుల కోసం కక్కుర్తి పడి… డబ్బులు మాకివ్వండి…దీనిని మేమే చేస్తాం అని 2014 మార్చింది ఎవరు??
      2019 లో పోలవరం ని ATM లా వాడుకున్నారు అని మోడీగారు ఎవర్ని అన్నారు?…అవి కూడా చూపిస్తే ఇంకా బావుండేది..😭😭

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

    • @venkypriya903
      @venkypriya903 Před dnem

      Only cbn ki labam kabbati, AP lo development anedi cheyadam crct kadu antaru. Anthena?

  • @kudapanalini7429
    @kudapanalini7429 Před 2 dny +114

    బాబుగారే చెప్పలేనంత డామేజి జరిగిందంటే.. ఇంతకంటే ఘోరం ఇంకేమీ లేదేమో😮

    • @pradeep9313
      @pradeep9313 Před 2 dny

      ఇది అసలు జాతీయ ప్రాజెక్ట్……కేంద్ర ప్రభుత్వం చూసుకొనేది…కానీ డబ్బుల కోసం కక్కుర్తి పడి… డబ్బులు మాకివ్వండి…దీనిని మేమే చేస్తాం అని 2014 మార్చింది ఎవరు??
      2019 లో పోలవరం ని ATM లా వాడుకున్నారు అని మోడీగారు ఎవర్ని అన్నారు?…అవి కూడా చూపిస్తే ఇంకా బావుండేది..😭😭

    • @ss-me8zx
      @ss-me8zx Před 2 dny

      Ivanni Cheta kaani kaburlu bro.. Jagan waste.. Babu kuda waste.. Iddaru poorti cheyaru project

    • @dhanekulakrishnakumari5732
      @dhanekulakrishnakumari5732 Před 2 dny +1

      ​@@ss-me8zxnuvvu cheyyu, sigguleni vada

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @govindachaganti3473
    @govindachaganti3473 Před 2 dny +74

    జై తెలుగుదేశం జై చంద్రన్నా జోహార్ ఎన్టీఆర్

  • @Qwerty-ud6nx
    @Qwerty-ud6nx Před 2 dny +12

    జనాలకి నిజం తెలియజేసే CBN గారి మార్క్ చూపిస్తున్నారు ధన్యవాదాలు 🙏 ఇలానే ప్రతిదీ జనాలకి ఓపెన్ గా చూపించాలి

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @user-dl6wc3si6n
    @user-dl6wc3si6n Před 2 dny +23

    ఇలా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం సీబీఎన్ గారికి మాత్రమే ఉంది

  • @nagarajuboddu1237
    @nagarajuboddu1237 Před 2 dny +72

    సూపర్ cbn సర్, మీ అడ్మినిస్ట్రేటివ్ ,మీ ప్రెసెంటేషన్,మీ knowledge ధన్యవాదములు. సబ్జెక్టు ఉన్నవారే నాయకుడు అవుతాడు.

  • @bhumaiah
    @bhumaiah Před 2 dny +155

    జగన్ ప్రాపర్టీనుండి లేక పార్టీఫండ్ నుండి రాబట్టాలి

  • @anil-ie1ed5tp6u
    @anil-ie1ed5tp6u Před 2 dny +14

    ఏనాడాన్న ఈ విధంగా ప్రెస్ మీట్ లో సామదానాలు చేప్పాడా. జగన్ రెడ్డి ఇదే రా బాబు CBN అంటే జై TDP

  • @VenkatarambabuDonepudi
    @VenkatarambabuDonepudi Před 2 dny +72

    జలగకి ఓట్లు వెయ్యవద్దు అని 2019లో చంద్రబాబు గారు తలవంచి దండం పెట్టారు.సైకో అని తెలవక జలగ గాడికి ఓటు వేసేసారు.జలగ గాడు చేసిన పనికి ప్రజలు అనుభవిస్తున్నారు.

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem +1

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

    • @yegnanarayana
      @yegnanarayana Před dnem

      @@BaluAbcd-mm3uhmeeru mararu

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Před 2 dny +62

    తుగ్లక్ గాడికి విలేఖరులతో ఇలా మాట్లాడే ధైర్యం ఉందా????

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @sucharesh
    @sucharesh Před 2 dny +5

    ఒక వ్యక్తి ఇంతమంది టాక్స్ పేయర్స్ మనీ దుర్వినియోగం చేయడం ..చాలా పెద్ద తప్పు అదే జగ్లక్ రెడ్డి చేసిన పెద్ద తప్పు

  • @Qwerty-ud6nx
    @Qwerty-ud6nx Před 2 dny +4

    Accountablity చాలా గొప్ప పని CBN గారు గ్రేట్ ఇలానే ప్రతి పనిలో చేయాలి అని కోరుకుంటున్నాను. జనాలు కలిసి ప్రభుత్వం కలిసి ఒక్క గొప్ప రాష్ట్రం తయారు చేసుకుంటారు ఇది ఎక్కడ జరగలేదు మన దగ్గరే జరుగుతుంది ❤🙏🙏

  • @harshith6748
    @harshith6748 Před 2 dny +83

    బాబు గారు is great ☘️☘️☘️

  • @koteswararaobondalapati524

    ఇంత వినాశనం జరుగుతుంటే కేంద్రం చూస్తూ ఉన్నది అంటే ఈ పాపంలో సగభాగం వారికీ వాటా ఉన్నది. ప్రజల సొమ్ము పాడు చేసే హక్కు ఎవరికీ లేదు

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před 2 dny

      Bjp vallu pachi mosakaarulu 2014 nunchi 2019 varaku cbn garini panulu cheyakunda addukunevallu 2019 lo jagan nu gelipinch ap nu kooda paadu checi cbn garini kuoda himcincharu ippudu kuuda vallanu namma koodadu mundu mundu mody mutthaa elaa untundo cheppalemu

  • @kollaravindranath
    @kollaravindranath Před 2 dny +30

    Excellent sir ,no one can beat you in administration & knowledge.

  • @gvrk0255
    @gvrk0255 Před 2 dny +89

    జగన్ మోసం రెడ్డి ఒకసారైనా ప్రెస్మీట్ పెట్టడ? ఏ విషయం లోయిన...

  • @rajasekharn7503
    @rajasekharn7503 Před 2 dny +27

    బటన్ ముఖ్యమంత్రిగారూ!! ఇదే ప్రెస్ మీటంటేే. చూసి నేర్చుకో

  • @rambabumunagala4896
    @rambabumunagala4896 Před 2 dny +8

    Na అయుసూ తీసికొని 120 years god bless you sir

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 Před 2 dny +49

    నిజమైన అభివృద్ధి కాముకుడు, దూరదృష్టి గల ఒకే ఒక నాయకుడు సి.బి.యన్.!

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 Před 2 dny +59

    జగన్ గాడు ఒక్కసారైనా ఇలాంటి ప్రోగ్రాం చేశాడా?

  • @jsree6161
    @jsree6161 Před 2 dny +24

    మీ గొప్ప ఆలోచన నాకు నా పాదాభివందనాలు సార్

  • @SrinivasaraoKadiyala-po4ml

    తండ్రి లాంటి c m మనకి ఉన్నారు ఆంధ్రుల అదృష్టం చంద్రబాబు సీఎం గా ఉండటం

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 Před 2 dny +44

    ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేసే రాజకీయ నాయకులను బాధ్యులుగా చేసి ఆ నష్టాన్ని వారి నుంచి రాబట్ఠే విధంగా చట్టాలలో సమూలమైన మార్పులు చేస్తేనే దేశం బాగుపడుతుంది.

  • @E.HanumantharayappaE.Han-lb9ro

    చిన్న వాడైనా చేతులు జోడించి చెప్తున్నా అని cbn చెప్తుంటే వెకిలి నవ్వులు నవ్వుతు ఏజెన్స్సీ ని మార్చేశాడు రివర్స్ టెండర్ అని ప్రజాదనాన్ని ఇష్టమొచ్చినట్టు వాడారు

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 Před 2 dny +33

    పట్టి సీమ కట్టడం సీబీఎన్ గ్రేట్

  • @Bangaru502
    @Bangaru502 Před 2 dny +26

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @andrews5192
    @andrews5192 Před 2 dny +25

    ఏమి జర్నలిస్టులు అంది మీరు వేసే ప్రశ్నలు మీ వివేకానికి వదిలేస్తున్నాం ఈ ప్రశ్నలు గత పభుత్వం లో అడిగే దమ్ము వుండిందా చేతిలో పెన్ను జేబులో కెమెరా వుంటే చాలా

    • @DeviM-if2mn
      @DeviM-if2mn Před dnem

      అప్పుడు అడిగే ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు వీళ్ళకి

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 2 dny +145

    💥2014లో రెడ్డప్పని రానిచ్చివుంటే... వాడెన్దో వాడి బిసాదేంధో జనాలికి తెలిసేది... అప్పుడు 2019 2024లో టీడీపీ వచ్చేది‼️
    👍🙌💪

    • @dsudheer1312
      @dsudheer1312 Před 2 dny +29

      లేదు బయ్యా అప్పుడు బాబుగారు వచ్చారు కాబట్టే అమరావతి రాజధానిగా ఫిక్స్ చేశారు అదే ఆ సైకో గాడు ఏ పులివెందులలోనో పెట్టాడనుకో మార్చడం కూడా అవ్వదు.

    • @bujjimanager
      @bujjimanager Před 2 dny +6

      ​@@dsudheer1312కరక్ట్ 😂😂

    • @prakashrao5397
      @prakashrao5397 Před 2 dny +3

      ​@@dsudheer1312​Miru chepindhi correct.kani 2014 la jagan vachinte Rajadani gurinchi think chesta undaledhu ani anukontanu yendhukante 10 years yaago Hydrabad undi kada ani.

    • @tangellavenkatesu7605
      @tangellavenkatesu7605 Před 2 dny +2

      48 గేట్స్ ఒక్కొక్కటి 300 మెట్రిక్ టన్నుల బరువు గలవి అమర్చడానికి ఒక్కో గేట్ కు దాదాపు నెల రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది అంచనా..అటువంటిది యుద్ధ ప్రాతిదికన అతి తక్కువ సమయంలో అమర్చేలా చర్యలు తీసుకొని పటిష్టంగా అమలు చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టారు జగన్ మోహన్ రెడ్డి గారు.పైగా ఆ గేట్స్ ను జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్నారు . ఇతర సామాగ్రిని జపాన్ లేదా ఇతర దేశాల నుండి తెప్పించుకొన్నారు ( ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా)..
      జగన్ గారి దీక్షా దక్షత లకు ఇదో మచ్చు తునక మాత్రమే....
      ఇదంతా పోలవరం నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డి గారికి గల నిజయితీ ,నిబద్ధత.
      ప్రస్తుత ప్రభుత్వం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది..ఇది చాలా ఆశ్చర్య పరిచింది..
      ఇంతకూ అసలు విషయం ఏమిటంటే
      1)వైఎస్ఆర్ ఎంత వ్యయం చేశారు?
      2) బాబు గారు ఎంత వ్యయం చేశారు?
      2) జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత వ్యయం చేశారు?
      1) వైఎస్ఆర్ గారు దాదాపు 6000 నుండి 8000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం కొంతమంది చెబుతున్నారు.
      2) బాబు గారు కూడా దాదాపు 6000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం Y-tube వీడియోలో చూపించారు ఓ విశ్లేషకుడు..
      3) జగన్ మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల పైనే వ్యయం చేశారు అనే విషయం కూడా Y-tube లోనే చూశాను..
      మరి అసలు లెక్కలు ఎలా వున్నాయో ఎవరైనా బ్యూరో సభ్యులు చెబితే ( వాస్తవాలు/అరమరికలు లేకుండా) చెబితే ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు...
      ఈ లెక్కలు లేకుండా ఎన్ని చెప్పినా జనాల చెవికెక్కవు.. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై శ్రద్ధ చూపడం ద్వారా ఒక వీడియో విడుదల చేస్తే ప్రజలు నమ్ముతారు..ఇతరులు ఎవరు చెప్పినా జనాల మదిలో కొంత సందేహం మిగిలే ఉంటుంది.

    • @tangellavenkatesu7605
      @tangellavenkatesu7605 Před 2 dny

      ​@@bujjimanager48 గేట్స్ ఒక్కొక్కటి 300 మెట్రిక్ టన్నుల బరువు గలవి అమర్చడానికి ఒక్కో గేట్ కు దాదాపు నెల రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది అంచనా..అటువంటిది యుద్ధ ప్రాతిదికన అతి తక్కువ సమయంలో అమర్చేలా చర్యలు తీసుకొని పటిష్టంగా అమలు చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టారు జగన్ మోహన్ రెడ్డి గారు.పైగా ఆ గేట్స్ ను జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్నారు . ఇతర సామాగ్రిని జపాన్ లేదా ఇతర దేశాల నుండి తెప్పించుకొన్నారు ( ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా)..
      జగన్ గారి దీక్షా దక్షత లకు ఇదో మచ్చు తునక మాత్రమే....
      ఇదంతా పోలవరం నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డి గారికి గల నిజయితీ ,నిబద్ధత.
      ప్రస్తుత ప్రభుత్వం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది..ఇది చాలా ఆశ్చర్య పరిచింది..
      ఇంతకూ అసలు విషయం ఏమిటంటే
      1)వైఎస్ఆర్ ఎంత వ్యయం చేశారు?
      2) బాబు గారు ఎంత వ్యయం చేశారు?
      2) జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత వ్యయం చేశారు?
      1) వైఎస్ఆర్ గారు దాదాపు 6000 నుండి 8000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం కొంతమంది చెబుతున్నారు.
      2) బాబు గారు కూడా దాదాపు 6000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం Y-tube వీడియోలో చూపించారు ఓ విశ్లేషకుడు..
      3) జగన్ మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల పైనే వ్యయం చేశారు అనే విషయం కూడా Y-tube లోనే చూశాను..
      మరి అసలు లెక్కలు ఎలా వున్నాయో ఎవరైనా బ్యూరో సభ్యులు చెబితే ( వాస్తవాలు/అరమరికలు లేకుండా) చెబితే ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు...
      ఈ లెక్కలు లేకుండా ఎన్ని చెప్పినా జనాల చెవికెక్కవు.. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై శ్రద్ధ చూపడం ద్వారా ఒక వీడియో విడుదల చేస్తే ప్రజలు నమ్ముతారు..ఇతరులు ఎవరు చెప్పినా జనాల మదిలో కొంత సందేహం మిగిలే ఉంటుంది.

  • @likamusicchannel
    @likamusicchannel Před 2 dny +40

    దీనికి బాధ్యులు అయ్యిన వాళ్ళ నుండి రాబట్టాలి సార్ ఈ సొమ్ములు అన్ని అప్పుడే రాజకీయ నాయకులు, అధికారులు కూడా భయపడతారు

    • @BaluAbcd-mm3uh
      @BaluAbcd-mm3uh Před dnem

      80000 crore Polavaram project complete aithey evariki Labam 1st Labam cbn ki because of cbn ki ap motham benami names tho 1lakh acers unnai next upper caste vallaku labam because of vallaku kuda min 50acer max 1000acers varaku untai.
      Sc bc st laa lo evariki 5acers kananu ekkuva undav. Tdp lo chala mandi oc mlas ki 500acers nundi 2000acer lands untai. Polavaram complete aithey 25lakh acers ki water vasthadi 25lakh lo tdp valla vi 20lakh acers varaku unnai here beneficiary is upper caste people. Poor peoples ki beneficiary jargali antey government engineering clgs government Jr clgs government nursing clgs government pharmacy clgs etc etc kadthey use untadi. Tax paisalu poor peoples ki use avvali gaani ela unna vallu inka rich avadaniki kadu.

  • @bommaramakumar3665
    @bommaramakumar3665 Před 2 dny +28

    CM అంటే ఏమిటో CBN ni చూసి నేర్చుకోవాలి

  • @giribabu1963
    @giribabu1963 Před 2 dny +66

    జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం స్వయంగా పర్యవేక్షించిచకపోవడం చాలా దురదృష్టం

    • @travelwithpassion6023
      @travelwithpassion6023 Před 2 dny +2

      Vaallaki polavaram istam ledu bro Congress thappu chesina centre lo Congress vachi vunte funds ichedi

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před 2 dny +2

      Bjp ycp okate Mody 10 yiars lo okka sari kooda press meat petta ledu pachi raajakiiyalu

    • @dhanekulakrishnakumari5732
      @dhanekulakrishnakumari5732 Před 2 dny

      Modi gadu monntidaka jaggu btch kada,

  • @spartan1453
    @spartan1453 Před 2 dny +19

    U r d only hope for us now sir 🙏🙏

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm Před 2 dny +29

    జలగగాడు అయితే రిపోర్టర్స్ ని చూసి పారిపోతాడు అసలు రిపోర్టర్స్ ని రానివ్వాడు

  • @SpNaidu-zl8fl
    @SpNaidu-zl8fl Před 2 dny +41

    ఇట్లాంటి గొప్ప నాయకుని ఎలా ఓడించారు మాట్లాడే తీరు చెప్పే విధానం మీకు మీరే చాటీ సార్

  • @prasaddevi2579
    @prasaddevi2579 Před 2 dny +9

    I never seen JAGAN speaking like this about POLAVARAM.

  • @prasadchina6578
    @prasadchina6578 Před 2 dny +24

    He has good knowledge on the subject, could see the passion, great respect on you sir

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 Před 2 dny +12

    జగ్గన్న పేట (కోనసీమ) నుండి పోలవరం వెళ్లి చూసినము

  • @StayGenuine
    @StayGenuine Před 2 dny +11

    You are really wonder CBN sir..❤❤

  • @MURARI-vf4gf
    @MURARI-vf4gf Před 2 dny +11

    Reporter…104 times review chesaru 31 times vellaru ippudu malli vellaru mi feelings enti,,,CBN…edupokkate takkuva ✌🏼✊🏼🙏

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 Před 2 dny +43

    మీటింగ్ పెట్టాడని జగన్ కి సబ్జెక్ అవగాహన లేదు, మరియు ప్రెస్ వాళ్ళ అడిగి నా ప్రశ్నలు కి సమాధానం చెప్పలేడు

  • @ravicooly
    @ravicooly Před 2 dny +5

    ఇలాంటి subject డిస్కషన్ గత govt లో ఎవ్వరు చెయ్యలేదు . ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ కి ముగ్గురు పెళ్లాలు అంటారు ..

  • @bhavani2444
    @bhavani2444 Před 2 dny +15

    that's babu garu ela ఒక్కరోజు అయిన జగన్ ప్రెస్మీట్ పెట్టడ

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t Před 2 dny +28

    Legend CM CBN sir

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 2 dny +15

    ప్రెస్ మీట్ పెట్టాలంటే ధైర్యం ఉండాలి. కాకలు తీరిన జర్నలిస్టులు అడిగే బుల్లెట్ లాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగిన సబ్జెక్ట్ తెలిసుండాలి.i.e చంద్రబాబు గారు

  • @marymargret
    @marymargret Před 2 dny +32

    ప్రధాన దోషి నుండి రికవరీ పెట్టాలి

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 Před 2 dny +8

    మీ శ్రమ వృధా పోకూడదు బాబు గారూ
    మీరు సమయం ఎక్కవైనా పర్లేదు...
    మన రాష్ట్రాన్ని చక్కదిద్ది అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తారని రాష్ట్ర అభివృద్ధి కోరుకొనే వారందరి నమ్మకం

  • @intolerantyt7544
    @intolerantyt7544 Před 2 dny +28

    Jaglaq as CM never held such press conference and took questions from journalists. Shame on Tuglaq for destroying AP state, Amaravati, Polavaram and destroying the natural beauty of Vizag.

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 Před 2 dny +26

    జపాన్ నుంచి మంచి నిపుణులను తీసుకువస్తే త్వరగా అవ్వవచ్చు అని మా భావన

  • @chandrasekharearthini
    @chandrasekharearthini Před dnem +2

    ఈ విధంగా ఎప్పుడైన 5 సంవత్సరాలలో ఒక్కసారైనా మీ జలగ మీడియాతో మీటింగ్ పెట్టాడా ఎంతసేపు రికార్డింగ్ వీడు యోలు తప్ప ఛీ నీ బ్రతుకు జై CBN

  • @nnssrr7543
    @nnssrr7543 Před 2 dny +17

    పోలవరం ఇంకొక 10 ఏళ్లు పడుతుంది సార్.

  • @swarupareddy2410
    @swarupareddy2410 Před 2 dny +15

    5 years chief minister ga vunnapudu jagan reddy okkasari aiena press meet pettinada.. yeppudu okkasari pedithy dhaniki recordvedio petti chusi sadhuvuthadu alanti vadini CM chesina Ap prajalu ni anali

  • @darling393
    @darling393 Před 2 dny +15

    Public already fixed with vote , next anta meeray chusukovalli

  • @venkatanagarajay
    @venkatanagarajay Před dnem +1

    బన్నీ సినిమా లో పోలవరం ప్రాజెక్టు గురించి ఉంది. అప్పటి నుండి ఇది ఇంకా పూర్తి కాలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి అవ్వాలని భావిస్తున్నాను. జై జనసేన

  • @nageswararaoavasarala7603

    ఇన్నాళ్లు మీడియా వాళ్ళు పోలవరాన్ని పూర్తిగా పట్టించుకోని గత అసమర్థ ప్రభుత్వాన్ని ఏమీ ప్రశ్నించలేదు.కనీసం పేపరు పరంగా ఈలా అవుతోంది,జాగర్త పడండి అని చెప్ప లేదు.ఇప్పుడు పనిచేసి PV నీ పూర్తి చేయాలి అనే తపన,ఆరాటం పడే విజన్ నాయకుడు వస్తె ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారు

  • @seekingclarity10
    @seekingclarity10 Před 2 dny +16

    Recover from anil , then minister

  • @narendranathtatini230
    @narendranathtatini230 Před 2 dny +26

    అంత డ్యామేజ్ ఐనప్పుడు రిపేర్ కంటే తిరిగి పూర్తిగా నిర్మించటం మంచిది. అంత ప్రాజెక్టు విషయంలో రిస్క్ తీసుకోవడం సరికాదు

    • @91873delete
      @91873delete Před 2 dny +8

      Andhukey parallel diaphragm wall cheyaali antunnaru CM gaaru

  • @viswanadhs5240
    @viswanadhs5240 Před 2 dny +36

    CBN gaaru పోలవరం నిర్మాణం కన్నా అక్కడ జరిగిన పనులు, అభివృద్ధి గురించి ప్రజలకు తెలియచేయటాని చాల కష్టపడ్డారు
    ఎందుకంటే పోలవరం మీద చాల తప్పుడు ప్రచారం చేసారు కొంతమంది తప్పుడు మాటలు నమ్మినందుకు పోలవరం మరో 10 సం...వెనక్కి వెళ్ళింది అందరూ పోలవరం పూర్తి అయిన తర్వాత జరిగే మంచి గురించి చెబుతున్నారు కానీ పోలవరం మొదలుపెట్టినప్పుడు నుంచి అక్కడ ఎంతో మంది కి ఉపాది, ఉద్యోగం,వ్యాపారం , ఇలా ఎన్నో విధాలుగు మంచి జరిగింది
    *మాది కొయ్యలగూడెం
    పోలవరానికి 35 కి దూరం*

    • @HemantHgupta
      @HemantHgupta Před 2 dny +4

      Bhayya madhi jangareddy gudem 2018 lo R&R valla vachina marpu gurtundha?.. ee 5 years lo entha % purogati iyindhi anedhi chepperu ee white paper lo and asalu Pani nijam ga em marpu vachindhi ?.. Taduvai ki kontha shifting jarigindhi... Nijam ga emi marpu ledhu vallu anta sarigga work cheyaledhu anedhi vaastavam

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před 2 dny

      ​@@HemantHguptaysr kaaluvalu thvinchi dabbu draw chesaaru valla jaganu cbn gaaru kattina dame ki ciment puuci dabbu draw chesaadu

  • @army-fy8oe
    @army-fy8oe Před 2 dny +27

    Jai Chandrababu naidu garu

  • @devabhaktuninarasimharao7047

    Very good explanation and fruitful discussion to explain how the previous government spoil the project.

  • @girijakotha1408
    @girijakotha1408 Před 2 dny +22

    People of Andhra Pradesh are only responsible for all this mess for electing Jagan without seeing his administrative capabilities.

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před 2 dny

      Amaraavathi polavaraanike dabbantha posthunnaru ani paytim gola chestharu tdp vallu thaamu chese samkshemam kuuda press meat petti prajalaku chepthuu undali lekunte 2019 lo laaga prajalu porapaatlu chese avakaasam undi jaagrathaga undaali

  • @user-ub3gg3kl3i
    @user-ub3gg3kl3i Před 2 dny +4

    How deeply you have involved in this Project Sir 🫡🙏Hats off to you CBN Sir 😊🎉Polavaram Andhra ki Varam

  • @SrinivasraoS-jz7oe
    @SrinivasraoS-jz7oe Před 2 dny +4

    తెలు గు ప్రజలారా మీరు దేవువున్ని చూల దాన్నకున్నారా
    సిబిఎన్ ని చూడండి

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 2 dny +4

    నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు

  • @govindachaganti3473
    @govindachaganti3473 Před 2 dny +16

    పోలవరంపై రాజకీయాలు చేచి దానిని గాలికి వదిలేసి (ప్రజలడబ్బును దుర్వినియోగం చేచి) సరిదిద్దలేని తప్పులు చేశారో వారు ఎంతటివారైనా ఏస్థాయిలో ఉన్న ఎవరైతే బాద్యులో వారినుండి నష్టాన్ని రికవరిచే చి వారిని శిక్షచంచాలి నష్టానివారణ చర్యలు తీసుకొని ప్రారంభించి పనులు ముమ్మరంగా చేయాలని తెలుగు ప్రజలు దేశ ప్రజల కోసం పాటుపడి పూర్తి చేయాలని ప్రజల ఆకాక్ష......... ఇది చంద్రన్నతోనే సాధ్యం జయవో చంద్రన్నా జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం cgr

  • @wingg0
    @wingg0 Před dnem +1

    పోలవరం ఆసియా ఖండం లోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు ,పోలవరం ద్రోహులను వదలొద్దు సర్.
    2029 లో కూడా మళ్ళీ మీరు సిఎం కావాలి అప్పుడే పోలవరం,అమరావతి పూర్తి కాగలవు.✌️✌️✌️✌️✌️

  • @msrk609
    @msrk609 Před 2 dny +6

    .
    ఎన్నడూ జగన్ ఇలా మీడియా ప్రతినిధులతో మాట్లాడా? ప్రజల ఇప్పటిక ఆలోచించి జాగరూకత ఉండాలి

  • @chandrasekharvemula3669
    @chandrasekharvemula3669 Před 2 dny +11

    Jalaga jeevitham lo sachedaaka ilaanti meeting okkati kuuda face cheyyaledu.

  • @sanagalaanji1479
    @sanagalaanji1479 Před 2 dny +5

    Inko 15 yrs meru ee state ki cm ga undali ......meku unna knowledge suprb sir .......

  • @santhoshbabu3881
    @santhoshbabu3881 Před 2 dny +3

    ఇది కదా సర్ ఏపీ AP ప్రజలు కోరుకునేది

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 2 dny +19

    Jai jai TDP leader,,,,

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 Před 2 dny +3

    ప్రెస్ మీట్ లో మాట్లాడేంత knowledge ఆ ముఖానికి ఎక్కడిది

  • @madhavanaidupotturi1191
    @madhavanaidupotturi1191 Před 2 dny +3

    ఏ రోజున మీరు జగన్ మోహన్ రెడ్డి గారి తో ఇలా మాట్లాడం నేను చూడలేదు.... పాత్రికేయ మిత్రులతో జగన్ గారు ఎప్పుడూ ఇలా మాట్లాడం చూడలేదు....

  • @satyanarayanparachuri2065

    Correct

  • @srinivass7714
    @srinivass7714 Před 2 dny +7

    Hats off to CBN .. Subject Matter Expert!!

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před dnem +1

    Super. Jai.A. M. R. V. T
    Jai. CBN. SAR

  • @anandmoturi1711
    @anandmoturi1711 Před dnem +1

    మా జగనన్న ఎప్పుడైనా ఇలా press meet పెట్టినట్టు చూడలేదు, AP ని ఎంత నాశనం చేసిన పరవాలేదు. అయినా మా జగన్ సీఎం అవ్వాలి అని కోరుకునే గొర్రెలు ఎంత మంది ఉన్నారు.

  • @muralim1496
    @muralim1496 Před 2 dny +5

    Yes sir 🙏

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před dnem +1

    గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. ప్రజల ఆస్తులను ఎవరు దోచుకున్నా నష్టపరచినా ఆ పైకములను వారి స్వంత ఆస్తుల నుండి వసూలు చేయాలి రాబట్టాలి

  • @user-qv6ti2sd3d
    @user-qv6ti2sd3d Před 2 dny +8

    Chandragaru lejandri brilliant maind polavaram project completed

  • @Qwerty-ud6nx
    @Qwerty-ud6nx Před 2 dny +1

    CBN గారు జనాల రూపాయ్ కి జనాలకి జవాబు చెప్పాలి అన్న ఈ పని మాత్రం ప్రశంసనీయం 🙏🎉 ఇలానే ప్రతి రూపాయి కి జవాబుదారీ తనం అనేది మరింత ముందుకు తీసుకువెళ్ళాలి 🙏🙏🙏🙏