vEnkaTa shaila vihArA - Abhishek Raghuram
Vložit
- čas přidán 15. 05. 2020
- vEnkaTa shaila vihArA - Ragam Hamir Kalyani - Talam Adi - Composed by Sri Subbaraya Shastri
Excerpt from a concert in 2017 at Sri Venkateswara Temple, Pittsburgh, US.
Violin: Sri H N Bhaskar
Mridangam: Sri Patri Satishkumar - Hudba
Simply superb! Excellent returns by HNB.Patri as usual brilliant.
What a voice😲
Superb ! Getting goosebumps while I listen to this!
Excellent!Nothing less than perfect by the whole team🙏🙏🙏
What a rendering of rare raga by the Master!
Wonderful team. Violin especially is brilliant.
Super very very nice song
Wonderful team work.Thanks
Truly ambient!!
It's devine 🙏🙏🙏
Magic 🙏
Excellent
Patir Sir very nice mrudagam Sir I love you I love you too sir 🎍🌹🙏🙏🙏
The only programme where Sri AbhishekRaghuram is invisible , but one can hear his voice and clearly see the co artists . His singing has his own style and soothing
Rare raga and rare krithi by rare composer
Good posting
Volume is too low sir /medam
Gifted golden voice u have and u use it aptly. The performance in a nutshell is sweet.
Lyrics Starts at 7:23
Pallavi
వేంకట శైల విహారా నీవే
గతి బ్రోవ రారా శ్రీ (వేంకట)
Anupallavi
పంకజ భవ సురపతినుత
చరణా కింకర సంకుల సంకట
హరణా శ్రీ (వేంకట)
Charanams
1.విణ్టిని నే నీ వరగుణ కదలను వీనులకెంతో ఆనందముగ
కణ్టిని గిరిని గోపురముల మణిమయ మణ్టపములను నీ
బణ్టుడనైతిని శ్రీ (వేంకట)
2.ఏమని దెల్పుదు నీదు మహత్వము సామజ వరదా నీ సరి గలదా
ప్రేమతో జలను నీ నామ భజనముల వేమరు బల్కుచు వేడుచున్నాను
శ్రీ (వెంకట)
3.దిన దినమును పద వనజములకు ప్రార్థనులు
చెల్లించుటకు ఘనముగను
ధన కనక మని భూషనముల తమ శిరమునను వహించి
కొమ్మనుచు గాచేరు శ్రీ (వెంకట)
4.తామసమేల నీ దాసుల బ్రోవ తామరసాక్షి నీ దయ రాదా
కామిత ఫల దాయకుడని బిరుదు ప్రఖ్యాతి వహించిన నీకు ఏమి
పరాకు శ్రీ (వెంకట)
5.కోరితి నీ పద వారిజముల జేరితి నీదు సన్నిధి సదా
మార జనకనద కుమరుని బ్రోవ భారమా నీకిది తారక నామ
శ్రీ (వెంకట)