1kg చేపముక్కలతో ఎప్పటిలా పులుసు ఫ్రై కాకుండా కమ్మగా కారంగా చిక్కటిగ్రేవితో chepala iguru ట్రై చేయండి

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024

Komentáře • 158

  • @user-cv1ju7ju8h
    @user-cv1ju7ju8h Před 6 měsíci +8

    I tried exactly as you said. Taste was awesome.
    My whole family loved it.
    Today I'm preparing it for the second time.
    Thank you for the recipe!!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +2

      That's awesome andi 👍
      Thanks for sharing your feedback 🤗
      It's my pleasure..

  • @buntyraj3537
    @buntyraj3537 Před 8 měsíci +2

    CZcams lo enno channel's vunnay But me channel lo choosi cooking chesukovatam alavatu ayipoyindhi ... Chala thanks madam.. manchi videos chestunnaru.. 😎😎🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 8 měsíci +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషంగా ఉందండీ 🤗
      Thank you so much for liking my recipes 🙏🏻

  • @asalathalingala6909
    @asalathalingala6909 Před rokem +3

    నేను చేశాను కూర చాలా బాగుంది సూపర్ సిస్టర్ tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఓహ్.. గ్రేట్ అండి 👍! ఈ కర్రీ ట్రై చేసి... మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు చాలా సంతోషం! Thank u soo much 😊

  • @chikkiallinone
    @chikkiallinone Před 7 měsíci +2

    Hi Andi meeru chepina recipe try chesam chala bagavachindi super thank you for sharing recipe 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 7 měsíci

      Hi andi..
      That's great 👍
      Thanks for sharing your feedback 🤗🙏

  • @nunny5009
    @nunny5009 Před rokem +8

    ఎంత బాగా ఊరిస్తున్నారండి😋 ఫిష్ తో ఏ వెరైటీలు చేసిన సూపర్ డూపర్ హిట్టే! ❤ ఈ ఆదివారం సీ ఫిష్ అనుకుంటున్నాను మీరు ఏ ఫిష్ చేశారు. నాకు కోనమ్ ఫిష్ ఇష్టం అసలు ముళ్ళు ఉండవు

    • @nunny5009
      @nunny5009 Před rokem

      @@user1789_drt nenu vedio middle lo comment chesanu I know last lo vinnanu thanx

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      నేను ఈ రెసిపీ కోసం వాడింది బొచ్చ చేప అండి.. కొరమీను అయితే ముక్క ఇంకా గట్టిగా ఉంటుంది అని చెప్పాను 😊
      మీరు ఉండేది సముద్ర తీరంలో కాబట్టి.. అన్ని రకాల వెరైటీ ఫిష్ లు దొరుకుతాయి.. మాకు ఓ నాలుగైదు రకాలు మాత్రమే దొరుకుతాయి 😏! ఈ సండే మీకు ఇష్టమైన ఫిష్ తో ఆ స్టైల్ కర్రీ ట్రై చేయండి.. Thank u 😊

    • @nunny5009
      @nunny5009 Před rokem

      @@user1789_drt helo andi ee sari correct ga vini MSG cheyandi k na adhi korameenu kadhu boche fish

    • @sirimangasiriprincy3992
      @sirimangasiriprincy3992 Před rokem

      Chintapandu use cheyala vadda....

    • @user-vc3kt1bn3k
      @user-vc3kt1bn3k Před rokem

      P😊00

  • @kollojumadanmohanchary3123

    Eroju nenu fasting sis mari meru emo naku favourite fish chupistu tempting chestunaru anyways 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      😄😄😄
      ఈ రెండ్రోజులు ఓపిక పట్టి.. సండే రోజు చేపల ఇగురు వండేయండి 👍! Thank u 😊

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Před rokem

    చాలా రోజుల నుండి చూస్తున్నా ఈ dish కోసం...super 🥰🥰🥰 gravy kosam onions ఎక్కువ వేస్తుంటే తీపి వచ్చేస్తుంది... ఈసారి మీరు చెప్పినట్లు tomatoes వేసి try chesthaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌! Thanks for the compliment 😊

  • @lnarayan7801
    @lnarayan7801 Před rokem +1

    అమ్మా..ఈ రోజు మీ రెసిపీ చేసుకున్నాము..మీరు చెప్పినట్లే.
    చాలసూపర్ గా ఉంది..
    నువ్వు కల కాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
    🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰
      మీ అభిమానానికి మీరెంతో ప్రేమతో ఇచ్చిన ఆశీర్వాదాలకి ధన్యవాదాలు 🤗🙏

    • @kandruinaidiu3097
      @kandruinaidiu3097 Před rokem

      Thanks

  • @bunnymurali
    @bunnymurali Před 16 dny

    Happy Sunday madam....today making this recipe...Thanks for sharing recipe 😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 15 dny +1

      Most welcome andi 😊
      ట్రై చేసి.. వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి! Thank u 🙏

    • @bunnymurali
      @bunnymurali Před 15 dny

      @@SpiceFoodKitchen Superb gaa vachindi madam...thanks a lot 👍🙌

  • @padma3414
    @padma3414 Před rokem

    Maa brother cheruvula nundi regular ga fish frans vastai eppudu fry pulusu tini boor kodutundi different fish curry chepparu thank tou

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అప్పుడే పట్టిన చెరువు చేపలకి ఉండే రుచే వేరు అండి👌! కూర టేస్ట్ డబుల్ అవుతుంది.. తప్పకుండా ట్రై చేయండి! Thank u 😊

  • @blnreddy5813
    @blnreddy5813 Před rokem +1

    Sooooper andi meeru a vanta chesina bavuntadhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thank u 😊

  • @padma3414
    @padma3414 Před rokem

    Different fish curry chepparu thank you maa brother chervula nundi regular fish frans pampistadu eppudu fry pulusu boor kodutundi Sunday idi chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అప్పుడే పట్టిన చెరువు చేపలకి ఉండే రుచే వేరు అండి👌! కూర టేస్ట్ డబుల్ అవుతుంది.. తప్పకుండా ట్రై చేయండి! Thank u 😊

  • @SushmaVarma-or2ei
    @SushmaVarma-or2ei Před 6 měsíci

    Hpy ga clear ga telugu lo chepparu. Nice mam

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 Před 3 měsíci +1

    👌👌👌👌👍👍⚘⚘

  • @saikumaryadav4467
    @saikumaryadav4467 Před měsícem

    చాలా బాగా వివరించారు అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před měsícem +1

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్ ☺️

    • @saikumaryadav4467
      @saikumaryadav4467 Před měsícem

      @@SpiceFoodKitchen నేను ఈ రోజు ఉదయం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před měsícem +1

      చాలా సంతోషం డియర్ 🤗
      Thanks for sharing ur feedback 😊

  • @panidhra5469
    @panidhra5469 Před rokem

    నమస్కారం హనీ అమ్మ చేపల కర్రీ సూపర్ శుక్రవారం శుభాకాంక్షలు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      నమస్కారం తమ్ముడూ 🙏
      ధన్యవాదాలు ☺️

  • @durgadurga1057
    @durgadurga1057 Před 8 měsíci

    Eppude chesanu ma intlo chala bagundanaru akka, thank u akka😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 8 měsíci

      చాలా సంతోషం డియర్ 🤗
      Thanks for your feedback 🙏

  • @user-pz1gn6lv3w
    @user-pz1gn6lv3w Před rokem +1

    Nenu kooda elaney chesta

  • @RoshiniGanesh836
    @RoshiniGanesh836 Před 4 měsíci

    I tried this recipe came out awesome 😋

  • @pesalasuryanarayana8405

    చాలా చాలా బాగుంది అమ్మాయి, ఇపుడే తినాలని అనిపిస్తుంది, శ్రీమతి సూర్య

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! వీలైతే ఈ సండే ట్రై చేయండి.. Thank u 🙏

  • @meenakumari2529
    @meenakumari2529 Před rokem

    Pls show how to cook palakura ,menthikura,tomato, thotakura pappu recipes n rava kesari

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Ok అండి 👍
      వీలు చూసుకొని తప్పకుండా మీరడిగిన రెసిపీస్ షేర్ చేస్తాను! Thank u 😊

  • @Jezz720
    @Jezz720 Před rokem +1

    Superr...korameenu iguru ilane chesevaaru maa athayya❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank u 😊
      నేను వీడియోలో చెప్పినట్టు చేపల ఇగురుకి కోరమీను అయితే ముక్క గట్టిగా ఉంది ఇంకా బాగుంటుంది! వీలైతే మీరు ట్రై చేయండి.. Thank u 😊

  • @tejaponnapu5433
    @tejaponnapu5433 Před rokem +1

    Super Andi 🐠 curry

  • @dm2466
    @dm2466 Před rokem

    First view
    First comment
    First like
    Super recipe 👍

  • @happylife...843
    @happylife...843 Před rokem

    meru..am cocking chesina awesome 👍👍👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 😊! Thanks for the compliment 🙏

  • @user-ff8rb2uu7u
    @user-ff8rb2uu7u Před rokem +1

    Sister tamarind pulusu veyyaledhu endhuku, mango 🥭 mukkalu vesthe aa taste veru.but mee vidhanam lo kuda bagundhi

    • @user1789_drt
      @user1789_drt Před rokem +1

      adi iguru andi pulusu kadu so tamarind veyyaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      అవునండీ! AlWarsFocus చెప్పినట్టు ఇది ఇగురు కాబట్టి tamarind పులుసు వేయలేదు! ఓసారి ఇలా ట్రై చేయండి.. నచ్చుతుంది.. Thank u 😊

  • @justchillhehe
    @justchillhehe Před 9 měsíci +1

    Voice bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 9 měsíci

      Thank you so much for your sweet compliment andi ☺️

  • @mandavanaja68
    @mandavanaja68 Před rokem

    Sister, recipe chala bagundi.

  • @chirubandaru6870
    @chirubandaru6870 Před rokem

    Akka mi you tube vantalu ninu roju chusthanu kani comment appudu cheyyaledu eppudu chesthunna akka so yammy miru chese vantalu chala baguttaei akka chepala pulusu cheyyandi plz ninu try chestha👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗 మన ఛానెల్లో ఆల్రెడీ షేర్ చేశాను.. ఒకసారి చెక్ చేయండి..
      Thank you 😊
      Fish recipes: czcams.com/play/PLSBz5GfVXdBz6l_DyL20kp6OmSM4DBYmU.html

    • @chirubandaru6870
      @chirubandaru6870 Před rokem

      Thanks akka

  • @sailus8524
    @sailus8524 Před rokem

    Koramenu iguru chala taste ga vuntundhi Sister 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ! ఇగురు కూర కి కరమీను ఫిష్ ఎక్కువ బావుంటుంది 😊

  • @harshikbojja2633
    @harshikbojja2633 Před rokem

    సూపర్ గా చేశారు అండీ, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. వీలైతే ట్రై చేయండి! Thank u 😊

    • @harshikbojja2633
      @harshikbojja2633 Před rokem

      తప్ప కుండా ట్రై చేస్తాను అండీ 🥰🥰

  • @praveenagujjarlapudi9119

    Suuper andi chaala baagundhi❤😊

  • @jyothig9850
    @jyothig9850 Před rokem +1

    I love this fish curry. 🥰😍😘

  • @sireeshasateesh7575
    @sireeshasateesh7575 Před rokem

    వెల్లుల్లి ఎక్కువ అవుతాయేమో అని అనిపించింది అండి,😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Kg చేప ముక్కలు కాబట్టి సరిపోతాయి అండి.. మీకు ఎక్కువ ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోండి! Thank u 😊

    • @sireeshasateesh7575
      @sireeshasateesh7575 Před rokem +1

      @@SpiceFoodKitchen thank uuuu,😍🥰🥰🙏🏻

  • @kganesh1924
    @kganesh1924 Před rokem

    Super Andi

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 Před rokem

    Super ra amma

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Před rokem

    I love fish curry 😋😋😋

  • @varalaxmi5877
    @varalaxmi5877 Před rokem +1

    Very nice recipe andi 👌😋

  • @sanju-er7zv
    @sanju-er7zv Před 10 měsíci

    I will try

  • @cheekatikaruna9974
    @cheekatikaruna9974 Před rokem

    Super akka iwill try it

  • @triveni.b9185
    @triveni.b9185 Před rokem

    Woww yummy my favorite recipe madam super ga chesaru very nice madam❤❤🎉

  • @mahimakumari2789
    @mahimakumari2789 Před rokem

    Super chala bagundhi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊

  • @rameshteki1674
    @rameshteki1674 Před rokem

    Chala chala bagundi thanks madam

  • @user-ny1zy4vs5f
    @user-ny1zy4vs5f Před rokem

    Nice...👌

  • @poshy_Ishan
    @poshy_Ishan Před rokem

    Superb ❤

  • @santhoshkumar.s2339
    @santhoshkumar.s2339 Před 11 měsíci

    Thank you

  • @malathithota
    @malathithota Před rokem

    Super

  • @jayavardhansaiganesh2374

    👌😋

  • @desinasubbayyamma2217

    ❤❤❤

  • @pavanp6021
    @pavanp6021 Před rokem

    Adi em fish andi 🤔🤔 look bagundi

  • @user-wg8gq8zz1x
    @user-wg8gq8zz1x Před 10 měsíci

    Iguru kura ki aavalu avasarama andi ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 10 měsíci +1

      ఇగురు అయినా పులుసు అయినా చేపల కూరకి ఆవాల టేస్ట్ చాలా బాగుంటుంది అండి! అంతే కాకుండా వాటివల్ల గ్రేవీ కూడా వస్తుంది..

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Před rokem

    👌👍

  • @pentakotapavan
    @pentakotapavan Před 6 měsíci

    Mari pakana pettukunna daniyala podi em chesaru andi?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      2:22 దగ్గర మరోసారి చూడండి...

  • @ramanrbi-gr9hg
    @ramanrbi-gr9hg Před rokem

    కృతజ్ఞతలు 🙏

  • @bapparao4898
    @bapparao4898 Před rokem

    👌👌👌👌🦈🦈🦈🦈🐟🐟🐟🐟

  • @avakayawood
    @avakayawood Před rokem

    🙏🤔

  • @mallepulaa
    @mallepulaa Před 10 měsíci

    ఉల్లి పాయ కట్ చేసి ముక్కలు గ వేయ్యోచ్చా..డియర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 10 měsíci

      చాలా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి 😊

  • @brahmanin8267
    @brahmanin8267 Před 4 měsíci

    Aavalu fry chesthe chedu kada

  • @brahmanin8267
    @brahmanin8267 Před 4 měsíci

    Pulupu lekunda chepalankura untunda

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 4 měsíci

      ఇగురు కూరలో పులుపు వేయకుండానే చేస్తారు, ట్రై చేసినవాళ్లు కామెంట్స్ పెట్టారు, చెక్ చేయండి..

  • @manusworld9901
    @manusworld9901 Před 6 měsíci

    Hii sis nenu try chesanu meru chepinata but chadu vochindi avalu chala takkuva vesanu ayina chadu vochindi

    • @manusworld9901
      @manusworld9901 Před 6 měsíci

      Dought vochindi mam first aa but meru cheparu ani try chesa

    • @manusworld9901
      @manusworld9901 Před 6 měsíci

      Naa suggestion avalu veyakapovadam best ani

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci +1

      చేపల కూర ఒక్కోసారి కొందరికి చేదు వస్తుంది అండి! దానికి కారణం వండే పద్ధతి కాదు, చేపని కట్ చేసేటప్పుడు దానిలో ఉండే చేదుకట్టు చేప ముక్కలకు అంటుకొని కూర వండాక కూడా ఆ చేదు అలాగే ఉండిపోతుంది, చేపని జాగ్రత్తగా cut చేసి క్లీన్ చేయకపోవడం వల్లే అలా అవుతుంది..
      ఈ రిసిపి నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది..
      చాలా మంది ట్రై చేసి కామెంట్స్ పెట్టారు, చెక్ చేయండి ..

    • @manusworld9901
      @manusworld9901 Před 6 měsíci

      @@SpiceFoodKitchen tq sis very fast response nenu marla enkosari try chesi cheputaa andi
      Vera fish try chesta

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 6 měsíci

      @@manusworld9901ఏ ఫిష్ అయినా బ్రతికినది మాత్రమే తీసుకోండి, కట్ చేసేటప్పుడు చేప ముక్కలకు చేదు అంటకుండా చూసుకోండి, చిన్న ఆవాలు కాకుండా లావు ఆవాలు వాడుకోండి..

  • @sahasraabhinav6755
    @sahasraabhinav6755 Před rokem

    Hii akka

  • @mounikanalli3531
    @mounikanalli3531 Před 6 měsíci

    ఆవాలు చేదు వస్తాయేమో కదా సిస్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 5 měsíci

      చిన్నవి కాకుండా లావు ఆవాలు వేసుకోవాలి అండి..

  • @user-sh3ed6ed6d
    @user-sh3ed6ed6d Před 9 měsíci

    Fish name anti madam

  • @pradeepnetha
    @pradeepnetha Před 3 měsíci

    Chitapatta adkapothe mari

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      మీరన్నది నాకు అర్థం కాలేదు అండి..

  • @jesussaves8957
    @jesussaves8957 Před rokem

    Super mam pot bagundi mam ekkada thisukunnaru address plz send me mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank u soo much andi ☺️
      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో లింక్స్ ఇచ్చాను.. చూడండి!

    • @jesussaves8957
      @jesussaves8957 Před rokem

      Tq mam

  • @allamprathapreddy1354

    సూపరండి .....
    ప్రస్తుతం చాపలకన్నా టమాట కె రేటు ఎక్కువుంది ..😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      నిజమే అండి.. బాగా చెప్పారు 🤣
      Thanks for the compliment 😊

  • @umaprathapumapeathap-rp3bb

    Akka mi peru enti

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఏదైనా అకేషన్ చూసుకొని నా వివరాలతో వీడియో చేస్తాను డియర్..

    • @umaprathapumapeathap-rp3bb
      @umaprathapumapeathap-rp3bb Před rokem +1

      K akka.

  • @informationforyou974
    @informationforyou974 Před 10 měsíci

    Antha ok gani adhi 1kg fish ah... 5 pieces unnay kg antunnaru...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 10 měsíci +1

      చేప ముక్కలు కాస్త బరువు ఎక్కువే ఉంటాయి అండి..

  • @chintamanisantoshkumar8977

    Super