వితంతువులు ఏం ప‌నులు చెయ్య‌కూడ‌దు | Dharma Sandehalu | Sri Annavarapu Tirupati Murthy | iDream

Sdílet
Vložit
  • čas přidán 20. 02. 2024
  • #idreamtoday #tirupatimurthyavadhani #dharmasandehalu
    వితంతువులు ఏం ప‌నులు చెయ్య‌కూడ‌దు | Dharma Sandehalu | Sri Annavarapu Tirupati Murthy | iDream
    Welcome to iDream Devotional CZcams Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Komentáře • 168

  • @hulihyderparimalakulkarni4468

    గురువు గారు వైధవ్యం అనేది పురుషునికి లేదా స్త్రీకి మాత్రం ఎందుకు ఆపేరు ఎందుకు వాడాలి ఆమె సర్వం సారవంతం అనే భృహసంహిత లో ని మంత్రం యొక్క అర్థం ఇదేనా గరిక పాటి, సత్యవాణి మీలాంటి వాళ్ళు మరిమరీ చెప్పిఈ వ్యవస్థ ను మార్చాలి నారీ శక్తి యుగంలో ఇలాంటి మాటలు కాని దురాచారం కాని వుండ కూడదు భయ పెట్టైన పార దోలాలి కొంత కాలం మీకు పాదాభివందనాలు

  • @varaganianuradha5735

    శతకోటి పాదాభివందనం అయ్యగారు మీ మాటలు ఎంతో ఊరటనీ ఇచ్చాయి నేను.26. సంవత్సరాలకె భర్తను కోల్పోయాను నా కొడుకుతో అలాగే బ్రతుకుతున్న కానీ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మీ లాగ నా తండ్రి గారు దైర్యం చెప్పారు నేను విధవ రాలిని అని గుర్తుకు రాకుండా చూసారు నా తండ్రి గారు 🙏

  • @sharada.k3777

    నమస్కారం గురువుగారు మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు వచ్చి చెప్పడం వల్ల చాలామంది అమ్మాయిలు ఒక ధైర్యం వస్తుంది గురువుగారు ఈ సమాజం ఎందుకు ఇంత తక్కువగా చూస్తుందో తెలియడం లేదు భర్త పోతే ఆమెకి బాధ ఉంటుంది కానీ ఈ సమాజం అంత ఎందుకు ఇంత శిక్ష వేస్తుంది ఆమె పిల్లల్ని పోషించుకుంటూ అమ్మ నాన్న బాధ్యతలు తానే తీసుకొని ముందుకెళ్తే ఉంటుంది కానీ సమాజం శుభకార్యాలలో ఆమెని ఎందుకు తక్కువగా చూస్తారు కష్టపడి పిల్లల్ని పెంచుతుంది కానీ ఆమె ఆ పిల్లల పెళ్లిళ్ల పనికిరాదా ఇంతకంటే ఆమెకు శిక్ష ఏముంటుంది ఇప్పటికైనా మీలాంటి వాళ్లు చెప్పేది విని సమాజం మారాలి. నేను కూడా 24 ఇయర్స్ కి నా భర్త చనిపోయాడు నాకు ఒక బాబు

  • @user-zw3rg4jc1p

    నాకు భర్త చనిపోయారు 2016 అప్పుడు నాకు 30 సంవత్సరాలు

  • @sunitha-unique-world

    గురువు గారు చాలా బాగా చెప్పారు అది బాధ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది 😢😢😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @suguna112

    పంతులు గారు మీకు ధన్యవాదములు మీరు ఎంత బాగా చెప్పారు నిజంగానే❤❤🎉🎉

  • @tdl951
    @tdl951  +7

    దేవించేటప్పుడు meeru చెప్పినట్టు మంచిజరుగు గాక అని దీవించడం అన్నిటికన్నా మంచిది. కాలినట్టెలు లే

  • @bharathihari4258

    Edi anubhavinchina varike aa bhada telusu. 😢😢😢

  • @padmajacherukupally4481

    Puttina 10 rojulaki bottu katuka anni pedatharu bhartha pothe enduku theestharu

  • @babysreenu9313

    ప్రప్రథమంగా గురువు గారి పాద పద్మముల కు శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గురువు గారు మీరు చాలా చాలా మంచి గా వివరించారు ,మీరు వివరించే మాటలు ముమ్మాటికి అక్షర సత్యం గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailaswaralu4692

    ఈ ఒక్క విషంలోనే మన సమాజం లో మరలేకపోతున్నరు..మనసు చంపుకునే బ్రతుకుతున్నా

  • @arunareddy1230

    నాకు.24ఏడ్లు.ఉన్నప్పుడు.జరిగింది.నన్ను.పక్కన.పెట్టినప్పుడు. చావల నిపిషున్నది.చవలేక.బ్రతకలేక.బ్రతుకుతున్న.ను

  • @narashimham2528

    మీపాదారవీందాలకు కోటి కోటి కోటి నమస్కారాలు మీలాంటి గురు వర్యుల ద్వారా ఈ మూడ నమ్మకాలు పోవాలని మనం పెట్టుకున్న ఈ మూఢాచారాలు తొలిగి మనిషిగా బ్రతకాలని నా విన్నపం భార్య పోతే భర్త మూడు నెలలకే పెళ్లి చేసుకుంటాడు తప్పు లేదా, అదే భర్త పోతే స్రీ శాశ్వితంగా విధవ రాలుగా ఉండాలని ఏ శాస్త్రంలో ఉంది ఇది చాల అన్యాయము ఇలాంటి మూడ నమ్మకాలు నేను సహించను

  • @sailaswaralu4692

    చాలా కరక్ట్ గా చెప్పారు గురువు గారు

  • @207indira

    నమస్కారం గురువు గారూ! మీ విలువైన మాటలు ఎందరికో ఊరటని కలిగిస్తాయి. ప్రణామములు.

  • @padmabitla3100

    Tq guruvu garu 🙏 eppudu manasu chala prashantham ga vundhi, miru 100 years hpy ga vundali🙏

  • @user-oj7uf5si5c

    Thank you guruvu garu🙏

  • @pawanbhaigames5537
    @pawanbhaigames5537 Před 14 dny +1

    Chala shantho sham guruvu gagu

  • @chandrakalagogu5487

    చాలా బాగా చెప్పారు గురువుగారు హృదయపూర్వక నమస్కారములు

  • @RamyaK-bd9jw

    Baga cheparu andi