ఉన్నపాటున వచ్చుచున్నాను Unna Patuna Vachuchunnaanu Lyrical Song Telugu | AndhraKraisthavaKeerthanalu

Sdílet
Vložit
  • čas přidán 15. 07. 2021
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    ఉన్నపాటున వచ్చుచున్నాను Unna Patuna Vachuchunnaanu Lyrical Song Telugu | AndhraKraisthavaKeerthanalu
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
    ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
    యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న||
    కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
    భూరి దయతో నన్ను నీ దరి - జేర రమ్మని పిలుచుటయు ని
    ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||
    మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
    అసిత మగు ప్రతి డాగు తుడువను - గసుటు గడిగి పవిత్ర పరపను
    అసువు లిడు నీ రక్తమే యని - మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||
    వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలాగెను
    పలు విధములగు సందియంబుల - వలన పోరాటములచే నే
    నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న||
    కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
    సుడివడిన నా మదికి స్వస్థత - చెడిన కనులకు దృష్టి భాగ్యము
    బడయ వలసిన వన్ని నీ చే - బడయుటకు నా యొడ యడా యిదె ||ఉన్న||
    నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి - జీవ మార్గము గంటిని
    కేవలంబగు ప్రేమ చేతను - నీవు నన్ను క్షమించి చేకొని
    భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె ||ఉన్న||
    దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ - తరమే వర్ణన చేయను
    తెరవు కడ్డం బైన యన్నిటి - విరుగ గొట్టెను గాన నే నిపు
    డరుదుగా నీ వాడ నవుటకు - మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న||
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguch...
    Instagram: / bekindteluguchristians...
    #jesussongs​
    #hosannasongs​
    #teluguchristiansongs​
    #christiandevotionalsongs​
    #jesussongstelugu​
    #latestteluguchristiansongs2020​
    #christianmusic​
    #christiansongstelugu
  • Hudba

Komentáře • 101

  • @evanjoel9346
    @evanjoel9346 Před 2 lety +34

    Please anna cinema paatalaki ani likes vasthai. Ivvi mana andhra kraisthava keertanalu entho mandhi appati goppa kraisthava ghanulu rasina padina patalu veetini spread chedham anna share cheyandi mee vaallandariki. Lekapothey Konni rojulaki ee paatalu manaki vinipinchakunda pothai. Please anna........🙏🙏🙏

  • @Pradeepkumar-mh5pe
    @Pradeepkumar-mh5pe Před 2 měsíci +2

    Epaatakoraku devudu ninnu yerparachukunndu Anna vandanalu anna

  • @dmadhavi7093
    @dmadhavi7093 Před 2 lety +6

    Chala Chala manchi song... God bless you

  • @mosesrajnelaboina9738
    @mosesrajnelaboina9738 Před 3 lety +8

    Thank You For Uploading this wonder ful one

  • @TeluguYouTubeCreaterPraveen

    Super ga padavu brother

  • @hyw611
    @hyw611 Před 2 lety +6

    All the very best for team, keep rocking , very tough song but Chala Chala bhaga padinaru .❤️

  • @mohansunderms3318
    @mohansunderms3318 Před měsícem +1

    Thank God for your loving kindness and guidance in our lives. Praise be to Almighty God 🙏... Good and Godly day...

  • @mosesrajnelaboina9738
    @mosesrajnelaboina9738 Před 3 lety +6

    Song represents awesome repentance

  • @Suresh_lover_of_Jesus
    @Suresh_lover_of_Jesus Před 2 lety +2

    Super 👌......

  • @marymrani
    @marymrani Před 2 měsíci +1

    Awesome singing. Praise God

  • @VijayKumar-ck4xu
    @VijayKumar-ck4xu Před 3 lety +3

    Amen 🙏🙏🙏🙏🙏🙏🎶🎶👏🎶👏🎶👏🎶👌👌👌👌

  • @k.s.sunandhithabcashift2489

    Unnapaatuna Vachchu-chunnaanu Nee Paada - Sannidhiko Rakshakaa
    Yenna Shakyamu Gaani Paapamu-lanni Mopuga Veepu Paibadi
    Yunna Vide Nadaleka Thotrilu-chunnavaadanu nannu Dayaganu ||Unna||
    Kaarunya Nidhi Yesu - Naa Rakshakaa Nee Sha-reera Rakthamu Chinduta
    Bhoori Dayatho Nannu Nee Dari - Jera Rammani Piluchutayu Ni
    Shkaaranapu Nee Prema Yidi Mari - Vere Hethuvu Ledu Naa Yeda ||Unna||
    Masi Boggu Vale Naa Maa-nasa Mella Gappe Do-sha Samoohamulu Machchalai
    Asitha Magu Prathi Daagu Thuduvanu - Gasutu Gadigi Pavithra Parapanu
    Asuvu Lidu Nee Rakthame Yani - Masala Kippudu Siluva Nide Gani ||Unna||
    Velupata Bahu Yuddha-mulu Lopatanu Bhayamu - Kalige Nemmadi Dolagenu
    Palu Vidhamulagu Sandiyambula - Valana Poraatamulache Ne
    Nalasi Yitunatu Gottabadi Du-rbhaludanai Gaayamulatho Nide ||Unna||
    Kadu Beeda Vaada Na-ndhudanu Dourbhaagyudanu - Chedipoyi Padiyunnaanu
    Sudivadina Naa Madiki Swasthatha - Chedina Kanulaku Drushti Bhaagyamu
    Badaya Valasina Vanni Nee Che - Badayutaku Naa Yoda Yadaa Yide ||Unna||
    Nee Vaagdhatthamu Nammi Neepai Bhaaramu Petti - Jeeva Maargamu Gantini
    Kevalambagu Prema Chethanu - Neevu Nannu Kshaminchi Chekoni
    Bhaava Shuddhi Nonarchi Santho-shaavasaramula Nidudhuvani Yide ||Unna||
    Darileni Yaananda-karamaina Nee Prema - Tharame Varnana Cheyanu
    Theravu Kadda Baina Yanniti - Viruga Gottenu Gaana Ne Nipu
    Darudugaa Nee Vaada Navutaku - Mari Nijamu Nee Vaada Navutake ||Unna||

  • @kraju1562
    @kraju1562 Před rokem +10

    ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
    ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
    యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న||
    కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
    భూరి దయతో నన్ను నీ దరి - జేర రమ్మని పిలుచుటయు ని
    ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||
    మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
    అసిత మగు ప్రతి డాగు తుడువను - గసుటు గడిగి పవిత్ర పరపను
    అసువు లిడు నీ రక్తమే యని - మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||
    వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలాగెను
    పలు విధములగు సందియంబుల - వలన పోరాటములచే నే
    నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న||
    కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
    సుడివడిన నా మదికి స్వస్థత - చెడిన కనులకు దృష్టి భాగ్యము
    బడయ వలసిన వన్ని నీ చే - బడయుటకు నా యొడ యడా యిదె ||ఉన్న||
    నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి - జీవ మార్గము గంటిని
    కేవలంబగు ప్రేమ చేతను - నీవు నన్ను క్షమించి చేకొని
    భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె ||ఉన్న||
    దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ - తరమే వర్ణన చేయను
    తెరవు కడ్డం బైన యన్నిటి - విరుగ గొట్టెను గాన నే నిపు
    డరుదుగా నీ వాడ నవుటకు - మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న||

  • @anandpaul6465
    @anandpaul6465 Před 2 lety +3

    Thanks For Your Support Brother
    Thank You
    I Wish You Price The Lord ✝️

  • @hyw611
    @hyw611 Před 2 lety +4

    Very wonderfully sung 🤗 god bless you Abundantly brother .

  • @chittybabu114
    @chittybabu114 Před 2 lety +3

    Chala sweet voice.annayya. glory to creator.

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Před 2 lety +2

    Superb superb 🎶 music 🎶💞💞😙

  • @christiankrupagrace4640
    @christiankrupagrace4640 Před rokem +1

    ALL GLORY TO OUR ONLY ONE GOD AND SAVIOR LORD JESUS CHRIST 🙏❤️♥️❣️💯 KING OF KINGS AND LORD OF LORD 💯❣️♥️❤️

  • @chittybabu114
    @chittybabu114 Před 5 měsíci

    Ee pata vrasinavariki. Madhuramuga padinavariki sirasu vanchi namaskaristunnanu...tq.....praise the lord..

  • @tira9030
    @tira9030 Před 3 lety +1

    God bless your team 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @hanokuvasimallahanokuvasim518

    Prise the lord supar song and nice vaiece

  • @krishnabattu2514
    @krishnabattu2514 Před 2 lety +2

    Praiese tha lord our god is great

  • @benhurbenna6023
    @benhurbenna6023 Před rokem +3

    ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
    ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
    యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న||
    కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
    భూరి దయతో నన్ను నీ దరి - జేర రమ్మని పిలుచుటయు ని
    ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||
    మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
    అసిత మగు ప్రతి డాగు తుడువను - గసుటు గడిగి పవిత్ర పరపను
    అసువు లిడు నీ రక్తమే యని - మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||
    వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలాగెను
    పలు విధములగు సందియంబుల - వలన పోరాటములచే నే
    నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న||
    కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
    సుడివడిన నా మదికి స్వస్థత - చెడిన కనులకు దృష్టి భాగ్యము
    బడయ వలసిన వన్ని నీ చే - బడయుటకు నా యొడ యడా యిదె ||ఉన్న||
    నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి - జీవ మార్గము గంటిని
    కేవలంబగు ప్రేమ చేతను - నీవు నన్ను క్షమించి చేకొని
    భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె ||ఉన్న||
    దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ - తరమే వర్ణన చేయను
    తెరవు కడ్డం బైన యన్నిటి - విరుగ గొట్టెను గాన నే నిపు
    డరుదుగా నీ వాడ నవుటకు - మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న||

  • @Sudhir_speaks
    @Sudhir_speaks Před 8 měsíci

    మీ ఛానల్ లో బాషా స్పష్టం, తక్కువ GB Music, ఎవరి ( అంటే పాడేవారి, music play చేసే వారి etc ) over acting చూపకుండా కేవలం లిరిక్స్ తో దేవుని కే మొత్తం మహిమ ఆపాదిస్తూ చేయడం ఒక చక్కని మాదిరి .... GBU ❤

  • @rajarathnam5911
    @rajarathnam5911 Před 2 měsíci

    Hallelujah. Praise the Lord. One of the best worship song.

  • @samsonpattedar4579
    @samsonpattedar4579 Před 2 lety +2

    Good singing God bless you🙏🙏✝🙏🙏

  • @PremKumar-bd4oi
    @PremKumar-bd4oi Před 3 lety +1

    Nice

  • @vijaykumarnooli5629
    @vijaykumarnooli5629 Před rokem

    Andra christava keerthanalu eppatiki evergreen songs...

  • @sumalathadara
    @sumalathadara Před 2 lety +1

    🙏🙏👍👍

  • @mohansunderms3318
    @mohansunderms3318 Před 3 měsíci

    Just because of God's grace we all are surviving. Praise be to Almighty God 🙏

  • @suneelachilaka2136
    @suneelachilaka2136 Před rokem +2

    Praise the lord 🙏🙏🙏

    • @bekindsongs
      @bekindsongs  Před rokem

      Praise the lord 🙏
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @madhusudanraomuthyala5364

    Nice song ..amen

  • @mohansunderms3318
    @mohansunderms3318 Před 3 měsíci

    Your grace is sufficient for us. All Glory and honour to Almighty God 🙏

  • @mikesog
    @mikesog Před rokem +2

    I heard this once in the while before , and i searched about this song u people gave good music and vocal to the song & am passionate for Christ - I've learnt this song in 1 day 🛐 praise god - Thank you

    • @bekindsongs
      @bekindsongs  Před rokem +1

      Praise the Lord 🙏
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @mikesog
      @mikesog Před rokem

      @@bekindsongs I've done it already

  • @user-rb7qd5cc6p
    @user-rb7qd5cc6p Před 2 lety

    మంచి ఆత్మీయ అర్ధం తో కూడిన ఆణిముత్యం🙏🙏🙏🙏🙏👌👌👌👏👏❤️❤️❤️❤️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @bekindsongs
      @bekindsongs  Před 2 lety

      Thanks for watching❤️
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @vinodnekuri5715
    @vinodnekuri5715 Před rokem

    ఎలారాజ్ సూపర్ హిట్ సాంగ్

  • @potlapeter3026
    @potlapeter3026 Před 3 lety +1

    Good singing

  • @kranthikumar3781
    @kranthikumar3781 Před 3 lety +1

    love u jesus...

  • @dasamamarlaskhmi1668
    @dasamamarlaskhmi1668 Před 2 lety +1

    🙏🙏

  • @mallamprathibha4
    @mallamprathibha4 Před 11 měsíci

    Praise the lord

  • @mohansunderms3318
    @mohansunderms3318 Před rokem +1

    Glory to God 🙏

  • @prakashavula7093
    @prakashavula7093 Před 6 měsíci

    Super song

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Před 2 lety +2

    Praise the Lord 🙏🙏🙏🙏
    Wonderful voice ❤️💗

  • @nemalakiss
    @nemalakiss Před 10 měsíci

    very nice

  • @chandrachandra4229
    @chandrachandra4229 Před rokem

    Super song amen 🙏🙏🙏🙏🙏🙏

    • @bekindsongs
      @bekindsongs  Před rokem

      Amen 🙏
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 Před 4 měsíci

    ఆమెన్

  • @raviamar3700
    @raviamar3700 Před 4 měsíci

    Praise the Lord🙏🙏🙏

  • @Murthy_sr
    @Murthy_sr Před 2 měsíci

    Praise the Lord 🎉

  • @Jayamma-lf8bw
    @Jayamma-lf8bw Před 23 dny

    😊 0:21

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 Před 2 lety

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @shahinmeer5922
    @shahinmeer5922 Před rokem

    Chala bagundi, videos lo herolaa buildup ivvakunda chala spiritual ga vundi song

  • @dasarisujimanikyam901

    Praise the Lord Amen

    • @bekindsongs
      @bekindsongs  Před rokem

      Haleluya🙏
      Thanks For Watching and your support❤️
      For more Videos and updates
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @prathyusha117
    @prathyusha117 Před 3 lety +2

    Please sing full song and upload

  • @Lbnews357
    @Lbnews357 Před 2 lety

    Maranatha

  • @subhashinivulchi9076
    @subhashinivulchi9076 Před 9 měsíci

    Prabu Prema Goppadhi

  • @chandrachandra4229
    @chandrachandra4229 Před rokem

    Glory to God amen

  • @s.kiranruthu5186
    @s.kiranruthu5186 Před 6 měsíci

    👏👏👏🥰

  • @knagasesharaju1979
    @knagasesharaju1979 Před 2 lety

    Praise the lord 🙏

    • @bekindsongs
      @bekindsongs  Před 2 lety

      Praise the lord 🙏
      For more updates
      Subscribe our channel:bit.ly/2zgchLZ

    • @RAVIGUNDI
      @RAVIGUNDI Před rokem

      ​@@bekindsongs 😊😮j
      😂Kk4jjjj.jj2🎉🎉🎉🎉🎉🎉è🎉😂😂❤

  • @acreddy7572
    @acreddy7572 Před 17 dny

    What is the name of this Singer? Please let me know, very beautiful rendition by the singer. Praise GOD.

  • @Liltlove
    @Liltlove Před 2 lety

    Wow.. very soothing voice and music .. both added glory to the song!!!

    • @bekindsongs
      @bekindsongs  Před 2 lety

      Thanks for watching
      For More Interesting Updates.
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @madhuryamadhurya4547
    @madhuryamadhurya4547 Před rokem

    🙏🙏🙏

    • @bekindsongs
      @bekindsongs  Před rokem

      Thanks for watching 😊
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @tejaswinikudari619
    @tejaswinikudari619 Před 2 lety +1

    Aashi

  • @rameshmanelli5493
    @rameshmanelli5493 Před 7 měsíci

    • @bekindsongs
      @bekindsongs  Před 7 měsíci

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @rameshkaviti1252
    @rameshkaviti1252 Před rokem

    🙏😭

  • @acreddy7572
    @acreddy7572 Před 14 dny +1

    Paata padding varies Peru evarikaina telusu naa ? Daya chesi chebutaara - please,

  • @yuvavamsi4209
    @yuvavamsi4209 Před 8 měsíci

    Praise the lord anna e song ki track cheyandi plsss

  • @andrewson.muralahoney7322
    @andrewson.muralahoney7322 Před 7 měsíci

    😊

  • @sekharbabu4533
    @sekharbabu4533 Před 3 lety +1

    female voice aithe chaala bagundedhi

  • @tejaswinikudari619
    @tejaswinikudari619 Před 2 lety +1

    AASHI

  • @yuvavamsi4209
    @yuvavamsi4209 Před 9 měsíci

    Praise the lord anna e pataku track pampandi anna pls supr song

  • @thumatipothaiah4733
    @thumatipothaiah4733 Před 12 dny

    Very good singing sir. Praise The Lord. Can I know this raaga?

  • @dpedits8888
    @dpedits8888 Před 3 lety +1

    Praise the lord... brother please give permission to upload god songs in my channel please brother

  • @061.g.praneethkumar5
    @061.g.praneethkumar5 Před 2 lety

    Full song written ga pettara please ...

    • @bekindsongs
      @bekindsongs  Před 2 lety

      Check video Description Now...!
      Thanks for watching
      For more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @sree884
    @sree884 Před 3 lety +1

    Praise the lord

  • @siromanib
    @siromanib Před 11 měsíci

    Unnapaatuna Vachchu-chunnaanu Nee Paada - Sannidhiko Rakshakaa
    Yenna Shakyamu Gaani Paapamu-lanni Mopuga Veepu Paibadi
    Yunna Vide Nadaleka Thotrilu-chunnavaadanu nannu Dayaganu ||Unna||
    Kaarunya Nidhi Yesu - Naa Rakshakaa Nee Sha-reera Rakthamu Chinduta
    Bhoori Dayatho Nannu Nee Dari - Jera Rammani Piluchutayu Ni
    Shkaaranapu Nee Prema Yidi Mari - Vere Hethuvu Ledu Naa Yeda ||Unna||
    Masi Boggu Vale Naa Maa-nasa Mella Gappe Do-sha Samoohamulu Machchalai
    Asitha Magu Prathi Daagu Thuduvanu - Gasutu Gadigi Pavithra Parapanu
    Asuvu Lidu Nee Rakthame Yani - Masala Kippudu Siluva Nide Gani ||Unna||
    Velupata Bahu Yuddha-mulu Lopatanu Bhayamu - Kalige Nemmadi Dolagenu
    Palu Vidhamulagu Sandiyambula - Valana Poraatamulache Ne
    Nalasi Yitunatu Gottabadi Du-rbhaludanai Gaayamulatho Nide ||Unna||
    Kadu Beeda Vaada Na-ndhudanu Dourbhaagyudanu - Chedipoyi Padiyunnaanu
    Sudivadina Naa Madiki Swasthatha - Chedina Kanulaku Drushti Bhaagyamu
    Badaya Valasina Vanni Nee Che - Badayutaku Naa Yoda Yadaa Yide ||Unna||
    Nee Vaagdhatthamu Nammi Neepai Bhaaramu Petti - Jeeva Maargamu Gantini
    Kevalambagu Prema Chethanu - Neevu Nannu Kshaminchi Chekoni
    Bhaava Shuddhi Nonarchi Santho-shaavasaramula Nidudhuvani Yide ||Unna||
    Darileni Yaananda-karamaina Nee Prema - Tharame Varnana Cheyanu
    Theravu Kadda Baina Yanniti - Viruga Gottenu Gaana Ne Nipu
    Darudugaa Nee Vaada Navutaku - Mari Nijamu Nee Vaada Navutake ||Unna||

  • @kolpulayesumaniyesumani5991

    Super song

    • @bekindsongs
      @bekindsongs  Před rokem

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Před 2 lety

    Praise the Lord 🙏🙏🙏

  • @sameertadiSH
    @sameertadiSH Před 2 lety

    🙏🙏

    • @bekindsongs
      @bekindsongs  Před 2 lety

      Thanks for watching
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ