ఏడాదంతా కాసే మామిడి చెట్టు l Non stop Mango tree l Rtv Food

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2023
  • #rtvfood #foodvlogs #mango #mangotree #eastgodavari
    ఏడాదంతా కాసే మామిడి చెట్టు l Non stop Mango tree l Rtv FoodRTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
    RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
    ---------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork
    rtv food,Mango Farming Profit Per Acre,Mango Farming Techniques,Indian Farmer,Mango Growing and Harvesting,Mango Factory,Mango Fruit Farming in Telugu,Mango tree from Seed,mango,mango videos,mango price,mango colours,mango taste,mango juice,Incredible Mango Cultivation,mango pickles,mango plant,mango pulp,mango flavour,ఐదు కేజీల మామిడికాయ చూసారా?,Heaviest Mango,strange mango,largest mangoes,hevy mango,5 kg mango,mango fruit,mango leaf,mangoes

Komentáře • 65

  • @surimerla2318

    మామిడి లో no 1 ఆల్పాన్సా అంటారు కానీ నేను ఆల్పాన్సా తిన్నాను మన కొత్తపల్లి కొబ్బరి పండూరు చెరుకు రసం హైదెరాసాహెబ్ ముందు బలాదూర్ బంగినపల్లి లో అనేక రకాలు వున్నవి కానీ మన నాటు బంగినపల్లి సాధారణం గ ఒక సంవత్సరం కాస్తే ఇంకొక సంవత్సరం కాయదు అది చాల బాగుంటుంది

  • @vijayawadanews7682
    @vijayawadanews7682 Před rokem +9

    నాగేశ్వరరావు గారిది ఏ ఊరు, ఫోన్ నంబరు తదితర వివరాలు కూడా ఇస్తే బాగుంటుందని...

  • @saidurgaprasadsunkara9685

    నాగేశ్వరరావు గారి మామిడి తోట చూడాలని ఉంది. వీలైతే వారి తోట చిరునామా గాని, ఫోన్ నెంబర్ అయిన తెలుప గలరా ?

  • @greatindian55

    మామిడి రకాలు, పంటలో భారత్ నెంబర్ వన్. మామిడి పండని జపాన్ వాళ్ళు ఒక కొన్ని పండించి ఇదే గొప్ప రకం, రేటు అని చెపితే అబ్బో సూపర్ అనే చిన్నస్థాయి మనస్తత్వంతో ఏడ్చాము. మన మీడియా చండాలం కూడా అలాగే ఏడ్చింది. థాయిలాండ్ కూడా మనకంటే తక్కువ స్థానమే, కాకపోతే వాళ్ళ పర్సెంటేషన్ అలాఉంటుంది

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 Před rokem +6

    అరటికాయ మామిడి వినటానికి అద్భుతంగా ఉంది చూడటానికి బాగుంది తింటే ఎలా ఉంటుందో నా స్వామి రంగా 😂😂 నేను చెట్టు పెంచే తినంత టైం లేదు గాని కాయలు కోల్పోని తినే అవకాశం ఎక్కడ దొరుకుతాయి చెప్పగలవా నువ్వు చెప్పవు.. ఎందుకంటే రిప్లై ఇవ్వట్లేదు ఏ కామెంట్ కి 🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️ అలాగైతే నీ ఛానల్ ఎలా డెవలప్ అవుతుంది 🙆‍♂️🤷‍♂️🤦‍♂️😡👊🎉

  • @venkateswararao8757

    మియాజాకి మొక్క కావాలి

  • @jaggarao2312

    1 kg.. లక్ష రూపాయలా..??! జనాలకి పిచ్చి పట్టింది..!!

  • @vanisripulluru8499

    ఎకడ అడ్రస్ అండి మాకు చూడాలని వుంది. మాకు చెట్టు లేదా విత్తనాలు ఇస్తారండి

  • @giribabusv6263

    సూపర్ సార్ ❤ కోతులు నుండి ఎలా కాపాడుతున్నారు సార్.

  • @shivasankar8471
    @shivasankar8471 Před rokem +4

    పండూరి మామిడి ఎన్ని సంవత్సరాలకి కాపు వస్తుంది ??

  • @dmvv5749

    తోట ఏ ఊర్లో వుంది తెలపండి

  • @bantumohanrao5886

    year antha kase mamidi chettu peru cheppandi

  • @dasaradharamanathipatla5402

    కేన్సర్ కు మంచిదని చెప్పవయ్యా బ్హమాండంగా అమ్మి పోతుంది. అందరు చెప్పేది ఈఅబధమే.

  • @rajenderreddy4779

    రైతు ఫోన్ నంబర్ మరియు యు ట్యూబ్ ఛానల్ వాళ్ళ ఫోన్ నంబర్ అయినా పట్టాలి కదా..

  • @deekovur2794

    ఏ ఊరు, ఫోన్ నంబరు తదితర వివరాలు కూడా ఇస్తే బాగుంటుందని

  • @prameelaneralla2507

    India lo entha cost petti avaru tinagalarura Babu

  • @thedoginformation2379

    Amazon lo dorukutundi

  • @laxminarasimha1851
    @laxminarasimha1851 Před rokem +3

    మీ యా జాకీ మామిడి మొక్కలు కావాలి సార్

  • @vijaymohanreddyyarramreddy9972

    What about taste?

  • @user-ob2no6wj6l

    Akkada unddi sir