మీరు పెట్టిన కామెంట్లకి ఇది నా రిప్లై 🫣🤗😔

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • మీరు పెట్టిన కామెంట్లకి ఇది నా రిప్లై 🫣🤗😔

Komentáře • 158

  • @shaikshamshad3879
    @shaikshamshad3879 Před 21 hodinou +60

    నువ్వు దేశం కాని దేశంలో టైమ్ కి తిండి లేక నిద్ర లేకుండా కష్ట పడుతున్నావు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాంటి comments పట్టించుకోవకు, నీ కష్టం నీది, all the best Anu❤

  • @user-ei6hk8ls4g
    @user-ei6hk8ls4g Před 21 hodinou +24

    వద్దు లే అమ్మ మీ పిల్లలను బాగా చూస్కోండి.... నువ్వ్వు చాలా మందికి rolemodel అమ్మ...

  • @user-yr6hn4cb4y
    @user-yr6hn4cb4y Před dnem +16

    Enduku sister appude velthunnaru vooriki family gurthuku vasthunda leda emaina problem a e saari ntiki vellinappudu kachithamga mee husband ni choopinchandi sister

  • @lavanyaambati1136
    @lavanyaambati1136 Před 21 hodinou +13

    బాగా చెప్పారు ఆన్సర్ కానీ హెల్ప్ చేయమని మిమ్మల్ని ఎలా అడుగుతున్నారు మీరు వేరే దేశం lo అంత కష్ట పడుతున్నారు కదా అందరం చూస్తున్నావ్ all the best andi

  • @ideas_my_style
    @ideas_my_style Před dnem +17

    Aina money ivvalsina avasaram ledu anu......

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před 19 hodinami +6

    ఎవ్వరికి పెట్టాల్సిన అవసరం లేదు sister... మీరు జాగ్రత్తగా వుండండి 👍🏻👍🏻👍🏻

  • @user-lo3vq2gp4p
    @user-lo3vq2gp4p Před 16 hodinami

    మీరు feel అవ్వకూడదు కామెంట్స్ కు అమ్మడు..

  • @Kadapafarmerchannel
    @Kadapafarmerchannel Před 21 hodinou +3

    హిందీ భాష మీకు రాదా అండి ఎప్పుడు చూడలేదు మీరు మాట్లాడటం హిందీ భాష రాకుంటే అక్కడ వర్క్ ఎలా చేస్తున్నారు

  • @babusalmala4119
    @babusalmala4119 Před dnem +5

    చాలా మాట్లాడుతున్నారండి వెరీ గుడ్ ఎవరి మాట వినకండి మీ కష్టం మీకు తెలుసు తొక్కలో మాట వినడం అవసరం లేదు... నేను గల్ఫ్ నుండి.. మాట్లాడుతున్నాను

  • @KovuruAyesha
    @KovuruAyesha Před 9 hodinami

    aanadhi pilaru antaa pls half chai akka

  • @SharmilaBanu-vo7dp
    @SharmilaBanu-vo7dp Před dnem +9

    Chala baga cheppav .evaru feel avakunda. All the best Anu

  • @smartlooke5400
    @smartlooke5400 Před dnem +8

    Super ga chapav ra anu 😊

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před dnem +4

    Soo nice Andi Take Care All 👍

  • @MENDENARESH-es4sx
    @MENDENARESH-es4sx Před 14 hodinami +1

    ఎవ్వరు ఏమన్నా నువ్ గ్రేట్ సిస్టర్ 👍👌

  • @SkJiya-yt1zp
    @SkJiya-yt1zp Před dnem +14

    సిస్టర్ మీకు అభ్యంతరం లేకపోతే ఒక ప్రశ్న అడగొచ్చా ఒక నెలలో ఇంటికి వస్తాను అన్నారు కదా ఒక నెలలో ఎలా పంపుతారు రెండు సంవత్సరాలు పూర్తయితేనే కాదు కదా పంపేది మాయా కి వెళ్తున్నాను ఇంటికి వెళ్లాలి అన్నారు కదా సరుకులు కి అందుకే అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకోసారి వెళ్లి రావచ్చా అది ఎలా సాధ్య

  • @SkJiya-yt1zp
    @SkJiya-yt1zp Před dnem +7

    చాతనైతే కష్టపడి బతకాలి ఒకరిని సాయం చేయమని ఎలా అడుగుతారు మన దగ్గరలోనే మనం అడగలేము కదా ఆవిడ ఎక్కడకు వెళ్లి పిల్లల కోసం కష్టపడుతుంది మీకు కష్టాలు ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్లని అడగడం తప్పు ఆవిడ ఏదో పిల్లని విడిచిపెట్టి సంసారం విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లి కష్టపడి బతుకుతుంది

  • @user-ui2nk6mj5e
    @user-ui2nk6mj5e Před dnem +4

    Hai anu garu

  • @user-sn5rr1ph2u
    @user-sn5rr1ph2u Před 21 hodinou +1

    Me. Valla. Mamu covit. Chupisthunnaru. Akka. Chala. Thanks

  • @msureshbabu7521
    @msureshbabu7521 Před 21 hodinou +1

    Great medam meeru

  • @purnachandraraomeka
    @purnachandraraomeka Před 21 hodinou +1

    Lakshmi🙏 devi. Kastajevi. I love. Anuradha. Medam. Speach. T. Q