CHANDRA SEKHARASHTAKAM - TELUGU

Sdílet
Vložit
  • čas přidán 21. 07. 2017
  • CHANDRA SEKHARASHTAKAM - TELUGU
    #BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics

Komentáře • 1,1K

  • @Freedomfighter527
    @Freedomfighter527 Před 11 dny +10

    స్వామి ఏ ఒక్కరు అప్పుల బాధలతో బాధపడకుండా ఉండేలా చూడు తండ్రి దయచేసి కలి బాధల నుండి ప్రతి ఒక్కరిని రక్షించు తండ్రి 🙏🙏🙏🙏🙏😭😭😭

  • @naidu2015
    @naidu2015 Před 5 měsíci +21

    స్వామీ నాకు వారానికి రెండు సార్లు డయాలసిస్ లు జరుగుచున్నవి స్వామీ బీపీ కంట్రోలు అవ్వడం లేదు రాత్రి పూట నిద్ర రావడం లేదు స్వామీ నన్ను కాపాడు స్వామీ

    • @madhaviyasoda1558
      @madhaviyasoda1558 Před měsícem +2

      నాకు అమ్మ గుర్తుకొస్తుంది

    • @bhargavibhagi5311
      @bhargavibhagi5311 Před měsícem +4

      Em kadu shivudu unnadu ...miru thondarga kolukuntaru

    • @kavyaaa9252
      @kavyaaa9252 Před měsícem +2

      Meeku cheppentha pedha dhaanni kaadhu sir, kaani meeru repanti gurinchi aalochana cheyyakunda eeroju gurinchi maatrame aalochinchandi....cool ga undandi nidra paduthundhi...Arunaachala shiva anukondi manaku dhairyam vasthundhi....

  • @venkyvenkateswarao8348
    @venkyvenkateswarao8348 Před rokem +31

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం నమ చలే శాయ నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ

  • @bhagyaramreddy5106
    @bhagyaramreddy5106 Před rokem +407

    స్వామి నా చుట్టూ వున్న వాళ్ళందరూ బాగుండాలి అందులోనేను వుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము దేనికి హర్హత కలిగి ఉన్నామో దాన్నే ప్రసాదించు తండ్రీ 🙏🙏🙏🙏🌿🍀☘️🌿🌼🌹🌺🌺🙏

  • @sumansirimala2990
    @sumansirimala2990 Před 9 měsíci +69

    Shivayya Swami నాకు మంచి ఆరోగ్యం ను ప్రసాదించు తండ్రీ.
    అందరి ఆరోగ్యాలు బాగుండాలి.
    సర్వేజనా సుఖినోభవంతు.
    లోక సమస్త సుఖినోభవంతు 🙏🙏

  • @kavyaskitchenandvlogs
    @kavyaskitchenandvlogs Před 10 měsíci +69

    తండ్రి శివాయ నన్ను నా కుటుంబాన్ని ఎల్లవెల్లాల కాపాడు తండ్రి
    అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఓం నమః శివాయ

  • @jayaram7807
    @jayaram7807 Před rokem +115

    అమృతం చెవిలో పోసినట్టు... ఏమి గాత్రం.. ఆహా... 🙏

  • @suribabunookala5467
    @suribabunookala5467 Před 9 měsíci +14

    ఈ పాట రోజూ వింటున్నా, తనివితీరాదు. స్వామి శివా, నీవే మమ్ములను కాపాడాలి.

  • @pubgdeadshotyt9675
    @pubgdeadshotyt9675 Před 10 měsíci +7

    Sivayya 12 rasulu
    27 nakshatralu
    108 padalu andariki
    Aarogyanni prasadinchu swamy 🙏💐🙏
    Bagunda

  • @rajareddy2983
    @rajareddy2983 Před rokem +72

    పరమేశ్వర తండ్రి ఈ దేశాన్ని ఈ ప్రజల్ని రక్షించు అలాగే నన్ను నా కుటుంబాన్ని మంచి గా చూడు

    • @dakshayanipeesapati5411
      @dakshayanipeesapati5411 Před rokem

      czcams.com/video/kyehQ2lKnwI/video.html

    • @GS-cj1by
      @GS-cj1by Před rokem +1

      E dheshaanni kaapaadu annapudee andhuloo miru kuda unnaaru...😂.aa swamy vinnaaru...andharni challagaa kaapaaduthaaru aa swamy....🙏🙏🙏🙏

  • @dasagrandhiprasadsarma3592
    @dasagrandhiprasadsarma3592 Před 6 měsíci +6

    శివయ్య ❤నా బాధను (ఆరోగ్యం)సత్వరం రూపుమాపు. ఆరోగ్యం కోసం వెచ్చించె సమయం కూడా nee ధ్యాస లో ఉండేలా చేయి అటువంటి తండ్రి...అటువంటి మంచి బుద్ధి, మనసు రావాలన్నా కూడా నీ దయే .కనుక ఏమీ చేస్తారో నీ ఇష్టం నా స్వామి

  • @plantnurseryinhyderabad4953

    స్వామి నాకు పుత్రసంతానాన్ని ప్రసాదించు తండ్రి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnavungrala3709
    @ramakrishnavungrala3709 Před rokem +70

    నమఃశివాయ నన్ను నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి.

  • @Rkvillegevip
    @Rkvillegevip Před rokem +114

    స్వామి నాఆరోగ్యం కాపాడు సంపూర్ణ ఆరోగ్యామ్ ఈ వ్వు స్వామీ

  • @bagyalakshmi3858
    @bagyalakshmi3858 Před 16 dny +2

    నా ఆరోగ్యం తిరిగి ఇవ్వు చంద్రశేఖరా,,,,,,🙏

  • @gandi.yuvachandrayuva6974

    శంకరాాాా🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్🙏🏼🙏🏼🙏🏼

  • @Itachiuchiha33668
    @Itachiuchiha33668 Před 5 měsíci +8

    సర్వే జన సుఖినో భవంతు ఓం నమః శివాయ

  • @kulasekharnookireddy5231
    @kulasekharnookireddy5231 Před rokem +27

    ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర లోకరక్షకా మీ పాదాలకు శత కోటి వందనాలు.ఏమని పిలవాలి ఓం నమో శ్రీ అరుణాచల శివ
    ఓం నమో శ్రీ కాశీ విశ్వేశ్వర
    ఓం నమో శ్రీ శైల వాసా

  • @sadanandpampari1936
    @sadanandpampari1936 Před rokem +30

    దేవా 🙏 నా మనస్సులో ఉన్న దైవ కార్యక్రమాలు పూర్తి చేయాలని వేడుకుంటున్నాను స్వామీ 🙏 ఓం నమఃశివాయ 🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏 జై శ్రీరామ్ 🙏 జై వీర హనమాన్ 🙏

  • @renan6472
    @renan6472 Před rokem +11

    ఓం నమః శివయ్య హర హర మహదేవుడా

  • @SudhaP-vs7yx
    @SudhaP-vs7yx Před 7 měsíci +16

    2023 వ సంవత్సరంలో కార్తీక మాసం సోమవారం రోజున ఈ పాట విన్న అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ గిరిధర్ శ్రీకాళహస్తి ఆంధ్ర ప్రదేశ్

  • @kvslnarasimharao6871
    @kvslnarasimharao6871 Před rokem +48

    ఓం నమఃపార్వతీపతయే హరహర మహాదేవశంభో శంకరా పాహిమాం పాహిమాం!!

  • @ktlfamily3474
    @ktlfamily3474 Před rokem +10

    ఓం శ్రీ చంద్ర శేఖరాయ నమః 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yogaiahuddandam5797
    @yogaiahuddandam5797 Před rokem +5

    ఓం నమః శివాయ నమః ఓం శ్రీ మంగళ గౌరీ దేవి నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః

  • @rapetidhanamjaya2061
    @rapetidhanamjaya2061 Před 2 měsíci +7

    నాకు, నా భార్యకు మంచి ఆరోగ్యం ఆయుస్సు ప్రసాదించు స్వామీ.

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV Před 4 měsíci +51

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏

  • @ganeshyt2056
    @ganeshyt2056 Před 9 měsíci +1

    స్వామీ చంద్రశేఖరా
    నన్ను ఆరోగ్యవంతుడిని చేసి
    నా పనులు నేను చేసుకునేలా
    చేయు స్వామి

  • @anji6301
    @anji6301 Před rokem +11

    ఓం నమః శివాయ....సర్వే జనా సుఖినొభవంతు

  • @pavanboutique8785
    @pavanboutique8785 Před 3 měsíci +3

    నా ఆరోగ్యం బాగుండాలి తండ్రి 🙏🙏

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Před 8 měsíci +2

    బోలా శంకరుడు అనే మాట నిజమవ్వాలి ఈ పూట శివయ్య నాకు ఐశ్వర్యం ప్రసాదించ వయా ఓ సోమనాథ

  • @tlaxminarayana5636
    @tlaxminarayana5636 Před 2 měsíci +1

    ఓ పరమేశ్వర ఓ సూర్యనారాయణ మూర్తి ఎవరిది భూమండలం మీద జీవరాశి కోటి ఉండేటట్టు చూడు పరమేశ్వర ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @visalakshiravada5180
    @visalakshiravada5180 Před 2 měsíci +1

    నాన్న శివ ప్రపంచాన్ని అన్ని జీవ రాశులను కాపాడు,నీ అనుగ్రహం మా యందు కలిగేలా దేవించు

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Před 11 měsíci +44

    శివయ్య అమ్మానాన్న కాళ్ల నొప్పులు తగ్గాలి.తండ్రి మా కుటుంబం అంతా మంచిగా ఉండాలి శివయ్య

  • @premkumarjajala8990
    @premkumarjajala8990 Před rokem +20

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా Hara 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @swapnaaluri294
    @swapnaaluri294 Před 2 lety +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌺🌺🌺🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏

  • @venkyvenkateswarao8348
    @venkyvenkateswarao8348 Před rokem +8

    ఓం అరుణాచల శివ నమో నమః👃🏼👃🏼👃🏼👃🏼👃🏼👃🏼👃🏼👃🏼

  • @kanjarlasomeshwarrao1188
    @kanjarlasomeshwarrao1188 Před 3 měsíci +2

    ఓం నమశ్శివాయ నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి అందరి ఆరోగ్యాలు బాగుండాలి

  • @pavanboutique8785
    @pavanboutique8785 Před 3 měsíci +4

    స్వామి అన్ని నార్మల్ రాని తండ్రి

  • @kvidyasagar5362
    @kvidyasagar5362 Před 28 dny +1

    అందరికి ఆరోగ్యం బాగుండాలి స్వామి 🙏

  • @yayiraghavendra6235
    @yayiraghavendra6235 Před rokem +16

    No words to say , lord siva is always great 🙏🙏🙏

  • @ramakrishnavungrala3709
    @ramakrishnavungrala3709 Před rokem +4

    కార్తికమాసం అంతటా శివానుగ్రహం మా కుటుంబంలొ కావాలని కోరుకుంటున్నాను

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Před 9 měsíci +6

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌷🌷🙏🙏🙏🌹🌹

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Před 8 měsíci +1

    శ్రీ దుర్గా మాతయే నమః చంద్రమౌళీశ్వర స్వామి నమః

  • @ramgummudu5063
    @ramgummudu5063 Před rokem +41

    దేవుడా ఈ ప్రపంచంలో అందరు బావుండాలి.🙏

  • @rameshmokidi142
    @rameshmokidi142 Před 3 lety +8

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

    • @gbalaji9713
      @gbalaji9713 Před 2 lety +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 Před 2 lety +10

    Chandhra seakara Chandhra Seakara Pahimam 🙏🏿🙏🏿🙏🏿Chandhra Seakara ChandhraSeakara ChandhraSeakara Rakshman 🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️👍🏿❤️👍🏿

  • @kalpanakalpana7227
    @kalpanakalpana7227 Před měsícem +1

    Shivayya nannu kaapadu thandri

  • @AffectionateDrink-nf1xz
    @AffectionateDrink-nf1xz Před měsícem +1

    నా కుటుంబ సభ్యులు స్వామి మా మామ వాళ్ళ బాగా చదవాలి ఓం నమశ్శివాయ నా కాళ్ళు నొప్పి తగ్గాలి స్వామి

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 Před 2 lety +16

    భగవంతుడా నను రక్షించు

  • @soundarya_ladies-tailor
    @soundarya_ladies-tailor Před 3 lety +5

    చంద్రశేఖర మాశ్రయే మ:మక కిం కరిష్యతి వై యమ:🙏🙏🙏🌺🌺🌺

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 Před rokem +5

    కార్తీక దామోదరాయ నమః

  • @kalyankethineedi4969
    @kalyankethineedi4969 Před rokem +1

    Tandri parameswara na vallu andariki ayu arogyalanu evvi tandri parameswara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivajyothirevanthsaimanid9171

    ఓం నమః శివాయ 🔱

  • @DR-ty9yp
    @DR-ty9yp Před rokem +23

    ఓం నమః శివాయ🌷🙏

  • @lakshminarasamma5226
    @lakshminarasamma5226 Před 3 měsíci +1

    OmNamasivaNamaha🙏🙏🌹🙏🙏

  • @SivaSiva-lo8dk
    @SivaSiva-lo8dk Před 3 měsíci +1

    Naku manchi aroghyaanni prasadhinchu sivayya

  • @suravarapuchalamareddysama362

    ఓం శ్రీ చంద్రశేఖర స్వామి యే నమః🕉️🙏
    ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః🕉️🙏
    ఓం నమః శివాయ🕉️🙏

  • @ksrchannel7981
    @ksrchannel7981 Před rokem +23

    Great singer. Most powerful sthothram.
    Many thanks to present. Our heartly salutes to you.

  • @sudheerk406
    @sudheerk406 Před rokem +1

    Om Namah Shivaya.. Hara Hara Mahadeva.. Hara Hara shambu.

  • @suneethakodavati9883
    @suneethakodavati9883 Před 7 měsíci +27

    స్వామి చంద్ర sekhara మా అమ్మకు ప్రాణ భిక్ష పెట్టు తండ్రి, మా అమ్మను కాపాడు

    • @pambalashankar7002
      @pambalashankar7002 Před 6 měsíci +1

      Dhakshanamurthi sothram roju vinandi guru baalam peruguthadhi health bagunttdhi..

  • @valmikisumithra4592
    @valmikisumithra4592 Před 3 lety +7

    Chandrasekhara, Chandrasekhara, Chandrasekhara pahimam.
    Chandrasekhara, Chendraskhara, Chandrasekhara rakshamam.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hlo203
    @hlo203 Před 8 měsíci +2

    Om namah shivay thandrhi ne asheshulatho sivaya andharu bhagundali andhari la bhagundali sivaya 🙏🏻🤲🤲🤲🤲

  • @user-hs5ho2or2j
    @user-hs5ho2or2j Před 4 měsíci +1

    మాకుటుంబానికిఆయువు ఆరోగ్యలనుప్రసాదించు తండ్రి 🙏🙏🙏

  • @chennabonthaiah6658
    @chennabonthaiah6658 Před 2 lety +8

    Wonderful GAANAM. Om Namahashivaaya.🙏🙏🙏🙏🙏

  • @user-xj5ic7se1w
    @user-xj5ic7se1w Před 10 měsíci +8

    అందరూ బాగుండాలి స్వామి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-mk9nq7vj7l
    @user-mk9nq7vj7l Před měsícem

    Thandri shivayya🫂
    chandrashekara chandrashekara chandrashekara paahimaam🙏🏻🙏🏻
    Chandrashekara chandrashekara chandrashekara rakshamaam🙏🏻🙏🏻
    e jeevitham e needhaya.. needhi ammadhi e jeevitham
    Mekanna naku e prapanchamlo edi ekkuva kaadhu🙏🏻
    Na jeevitham lo edi unna adi me daya meeru naku pettina biksha nanna🫂🫂 hatthukovalani undhi nana ninnu pravathamma ni🫂🫂

  • @chinnu9742
    @chinnu9742 Před 7 měsíci +2

    అహం బ్రహ్మాసిమీ ।
    ఓం నమశ్శివాయ

  • @durgavemana8738
    @durgavemana8738 Před 2 lety +3

    Om sivaya namaha🙏🙏🙏🌺🌺🌺☘️☘️☘️

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 Před 2 lety +48

    ఓం శ్రీ చేంద్రశేకర్ రక్షమమ్ రక్షమామ్ పాహిమాం పాహిమాం. నా కుటుంబం, మా అబ్బాయి కుటుంబం మరియు మా అమ్మాయి కుటుంబం అందరు ఆరోగ్యం ఉండేట్లు చూడు తండ్రి.🙏🙏🙏🙏🙏🙏🏵️🌷🌷

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 Před 2 lety +1

      🙏🙏🙏🙏🙏

    • @gayathriprakash1080
      @gayathriprakash1080 Před 2 lety

      ⁹9⁹99

    • @vallidevi2782
      @vallidevi2782 Před rokem +1

      R

    • @suryareddy4331
      @suryareddy4331 Před rokem

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @dakshayanipeesapati5411
      @dakshayanipeesapati5411 Před rokem

      czcams.com/video/kyehQ2lKnwI/video.html

  • @nageshwararaojetty9730
    @nageshwararaojetty9730 Před 11 měsíci +2

    Om namah shivaya Hara Hara Mahadeva shembo shenkaraa ❤️🙏❤️

  • @jeevithabarru1706
    @jeevithabarru1706 Před 3 měsíci +1

    స్వామి నన్ను కాపాడు తండ్రి ....నేను ప్రేమించిన అబ్బాయి తో నా పెళ్లి జరగాలి స్వామీ...నన్ను కరుణించిన తండ్రి.....నాకు అన్నీ మీరే తండ్రి....ఓం నమః శివాయ....🕉️🙏

  • @bhagyalaxmi7633
    @bhagyalaxmi7633 Před rokem +8

    ఓం నమఃశివాయ 🙏 🙏 🙏 🙏 🙏

  • @AffectionateDrink-nf1xz
    @AffectionateDrink-nf1xz Před měsícem

    హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పతయే నమః

  • @sujathakondle5990
    @sujathakondle5990 Před 15 dny

    స్వామి చంద్రశేఖర మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రీ శివయ్య, 🙏🙏🙏🌺🌹🌺🪔🥥🥥

  • @vivekamvivekam6901
    @vivekamvivekam6901 Před 3 měsíci +4

    నా భర్తను కాపాడు చంద్రశేఖరా. శంకరా.

  • @svchannel7163
    @svchannel7163 Před rokem +12

    ఆనందంగా ఉంది

  • @dasamnagabunagababudasam796

    Hari Hara murthine namaha shivaya 🌹

  • @konathaladhanalakshmi3290
    @konathaladhanalakshmi3290 Před 3 lety +27

    ఓం నమఃశివాయ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @sudhakarareddyreddy5820
    @sudhakarareddyreddy5820 Před 3 lety +5

    Om Namah Shivaya
    Om Namah Shivaya
    Om Namah Shivaya

  • @rajavarapushiva6487
    @rajavarapushiva6487 Před rokem

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం శంభో శివ శంభో శివ శంభో శంభో శివశంభో స్వయంభు శంభో శివశంభో స్వయంభు శంభో శివ శంభోశంకర

  • @jhanavkant3038
    @jhanavkant3038 Před 10 měsíci +3

    बहुत सुन्दर 👍❤️👍

  • @lakshmib7912
    @lakshmib7912 Před 3 lety +23

    Chandhrasekara pahimaam..... Chandhrasekhara rakshamaam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 Před 2 lety +55

    నా ఆరోగ్యం బాగా ఉండు నట్లు చూడు స్వామి

  • @jeevithabarru1706
    @jeevithabarru1706 Před 3 měsíci

    Om namhsivayya🕉️ na life lo happy days vocchela cheyandi Swami🙏

  • @durgak9122
    @durgak9122 Před rokem +4

    Chorus valla మరింత మధురంగా వుంది

  • @pbhanusekharbhanu6828
    @pbhanusekharbhanu6828 Před 2 lety +10

    Om namasevaya🙏🏼🌺🌹🌿🙏🌾🥥🙏

  • @hymavathichalamcharla4867

    ఓం నమః శివయ్య

  • @saigpavani2828
    @saigpavani2828 Před 2 lety +1

    Rakshinchu thandri jai vinayaka om swamiye Saranam ayyapa om nama sivaya parvathi parameswara rakshinchu

    • @janapalasujatha139
      @janapalasujatha139 Před 2 lety

      💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @malyabhaigaming8183
    @malyabhaigaming8183 Před rokem +1

    Swami na bhartha ki arogyam ivvu tandri 🙏

  • @premkumarjajala8990
    @premkumarjajala8990 Před rokem +8

    ఓం నమః shivaya🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @thogarisrikanth644
    @thogarisrikanth644 Před rokem +4

    ఓం నమః శివయ🙏🌹🙏

  • @ashokbupathi4207
    @ashokbupathi4207 Před 11 měsíci

    Om namasivaya ,anadaruu bagundali ,BOE , Lakshmi nivas, family, childrens badyatallu, neraverchuu devadi devaa

  • @kaviram6800
    @kaviram6800 Před 2 lety +9

    ఓం నమః శివాయ 🌺🙏🙏🌺🔱🕉️

  • @bharathin9240
    @bharathin9240 Před 7 měsíci +3

    ఓం నమశ్శివాయ👃👃👃🌺🌺🌺

  • @mallikasree9739
    @mallikasree9739 Před 2 lety

    Om Namasivaya 👌👍 Om Sree Matre Namaha 👏👏 Hara Hara Mahadeva 🌹🌹🍀💐💐

  • @kristaiahgopanapalli7660

    నీవు తప్ప ఏమీ లేని ప్రపంచం(?) లో నీ దర్శనమిచ్చి నేనును నీవుగా మార్చుకో తండ్రీ(?)

  • @dsnmurthii298
    @dsnmurthii298 Před 2 lety +7

    🙏🙏 OM NAMAH SIVAYA HARA HARA MAHADEVA SHAMBO SANKARA""🙏🙏
    1

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Před rokem +3

    ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా నమో నమః

  • @seshukumardivi5436
    @seshukumardivi5436 Před 3 lety +2

    ❤️🌷🌹🥀 Om 🙏🙏🙏 namasivaya 🙏🙏🙏🥀🌹🌷❤️

  • @sudhakarareddyreddy5820

    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA
    OM NAMAH SHIVAYA