|మా వారికి నేను నచ్చలేదు|35ఏళ్ళక్రితం నాపెళ్లిచూపులు|నేను రౌడి పిల్లనంట|ఇప్పటికీ అదేమాట|

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2021
  • Namaste, check out my new video.
    Hi I'm Chandana from Chandana Collections Hyderabad
    FOR ORDERS WHATSAPP
    9989840865
    CZcams channel link
    / chandanacollections
    Whatsapp one gram gold group 8
    chat.whatsapp.com/EiYfzHKGoyy...
    TELEGRAM GROUP LINKS
    CHANDANA COLLECTIONS t.me/joinchat/UzopJ8MrBK8l3OEX
    Instagram page
    chandanacollect...

Komentáře • 2,6K

  • @neelimak7698
    @neelimak7698 Před 3 lety +41

    అమ్మ జయ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐నిండు నూరేళ్లు ఆనందంగా,ఉత్సాహం గా,ఆయురారోగ్యాలతో సంతోషంగా మీ జీవితం సాగిపోవాలి, మీ మంచి తనమే మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది అమ్మ 💐💐

  • @konalavenkateswarreddy1982
    @konalavenkateswarreddy1982 Před 3 lety +102

    మి పెళ్ళి ముచ్చట్లు వింటుంటే చాలా సంతోషం గా ఉంది అమ్మ

  • @sowjanyasainathpabba9733
    @sowjanyasainathpabba9733 Před 3 lety +10

    మీ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటే మీ మొహం లో సిగ్గు చాలా అందంగా ఉందమ్మా నిజమే తొలి చుపులొ చూసిన మనిషి మన సొంతం ఐతే అ ఆనందమే వేరు మాది కూడా గన్ షూట్

  • @godavarthihome
    @godavarthihome Před 3 lety +11

    నాన్న గారు మీరు, ఆదిదంపతులు వలె ఇలానే సంతోషంగా జీవించాలి
    🌺🌷🌼💞🪔💍💙❤️🪔💞🌼🌷🌺

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 Před 3 lety +73

    మా అమ్మ కు మేకప్ లేకపోయినా అందంగా ఉంటారు🙏🙏
    శతమానం భవతి 🙏🙏
    దీర్ఘాయుష్మన్ భవ🙏🙏
    మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 🙏🙏

    • @mvijayaarts
      @mvijayaarts Před 3 lety

      శతమానభవతిజయగారు

    • @anuradhakotte9890
      @anuradhakotte9890 Před 3 lety

      సిస్టర్.మీకు. పుట్టినరోజు.పెళ్లి.రోజు. శుభాకాంక్షలు.ఇలాంటి. రోజులు.ఎన్నో.జరుపుకోవాలి.మీరు.చాలా.బాగుంటారు.రెడ్.శారీలో.బాగున్నారు

  • @krishnaveni5453
    @krishnaveni5453 Před 3 lety +22

    ఆ ఏడుకొండల వాని కృపా కటాక్షములు మీపై ఏళ్ల వేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు శుభకరమైన జన్మదిన శుభాకాంక్షలు మా మీరు మి వాళ్ళు అందరూ బావుం డాలని కోరుకుంటున్నాము

  • @aparnaindian8210
    @aparnaindian8210 Před 3 lety +22

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 🙏
    దేవుడు మీ కుటుంబమును చల్లగా చూడాలి ❤

  • @godavarthihome
    @godavarthihome Před 3 lety +1

    అమ్మా మీరు ఇలా అందంగా, ఆనందంగా నిండు నూరేళ్ళు నువ్వుతూ, నవ్విస్తూ నాన్నగారితో కలిసి మెలిసి ఉండాలని శివయయ్యని కోరుతున్నాను 🙏🏻🌺
    💐🎉🍫🍬🍭🎂🍮🎂🍭🍬🍫💐🌺🎈🌺🎁🌺🍰🌺🍫🌺🎊🌺💞

  • @multimeena941
    @multimeena941 Před 3 lety +20

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ❤️
    మీరు ఇలాగే జంటగా మరెన్నో బర్తె డే లు జరుపు కొవాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని కోరుకుంటున్నాను🙏🙏

  • @aithasanthi3356
    @aithasanthi3356 Před 3 lety +29

    మీ మాటలు వింటుంటే మనసుకి హాయిగా ఉంటుందమ్మా

  • @Maithi855
    @Maithi855 Před 3 lety +2

    అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ మీకు మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ వాళ్ళు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా కలకాలం ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను అమ్మ,🙏💖💝🤝💥👑💐💐💐🍫🍫

  • @chittemaruna8002
    @chittemaruna8002 Před 3 lety +5

    సాయిరాం అమ్మ బాబాగారి ఆ సాయినాథుడు మిమ్మల్ని చల్లగా చూడాలని

  • @raviadari5411
    @raviadari5411 Před 3 lety +31

    Mee మాటలు వింటుంటే మాకు చాలా హ్యాపీ గా ఉంది అమ్మ ,మీరు ద్ధిస్టి తీయించు కొండీ ,అమ్మ మీ చిరునవ్వు కి దిష్టి తగులుతది,

  • @suribabuhanumanthu5546
    @suribabuhanumanthu5546 Před 3 lety +59

    Happy birthday అమ్మ 🍰🍰🌹🌹❤మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏👌

    • @p.vijayalatha6303
      @p.vijayalatha6303 Před 3 lety

      Wish you many many happy returns of the day Ammagaru n happy anniversary to both of u 💐💐💐💐

  • @varanasimaheswari1464
    @varanasimaheswari1464 Před 3 lety +2

    అమ్మ పుట్టిన రోజు శుభాాంక్షలు నిండు నూరేళ్ళు సంతోషం గా వుండాలి అని దేవుడ్ని ప్రాధిస్తున్న 🙏🙏🙏

  • @neeladevi949
    @neeladevi949 Před 3 lety

    అమ్మా జన్మదిన, పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు clever&brave, సంధ్య కూడా మీ లానే very active, మీరు చెప్పిన ముచ్చట్లు వింటే చాలా happy అనిపించింది , మీ ఇద్దరిది జన్మజన్మల బంధం కాబోలు, అందువల్లే ఇంత సంతోషంగా ఉంటారు 😎

  • @devichindanuru2994
    @devichindanuru2994 Před 3 lety +8

    మీ పెళ్లిచూపుల ముచ్చట్లు చాలా సరదాగా వున్నవి అమ్మా సంధ్య మీలాగ రమ్య అంకుల్ లాగా వున్నారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అమ్మా సంతోషంగా 🙏🙏

    • @suryanarayana2326
      @suryanarayana2326 Před 3 lety

      నీసోలూవీనేవోపీకలెదూ

  • @sailustraditionalworld332
    @sailustraditionalworld332 Před 3 lety +14

    మాకు ఎన్నో మంచి విషయాలు చెప్తున్న అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు🎂

  • @basavasiri2508
    @basavasiri2508 Před 3 lety

    నమస్తే అమ్మ .. మా అమ్మ గారిది కూడా మచిలీపట్నం .. బందరు హల్వా అంటే నాకు చాలా ఇష్టం ... తాతారావు గారి షాపు నుండే మాకు స్వీట్స్ వస్తాయి. ... మీ మాటలతో మా అమ్మ కి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి చాలా సంతోషం గా చెబుతారు ....

  • @nallacheruvusarada7189

    మీ పెళ్లి ముచ్చటలు చాలా బాగా చెప్పారు.తరువాత మీకు ఈ రోజు పుట్టినరోజు కదా మీకు జన్మదిన శుభాకాంక్షలు.ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఆనందంగా సంతోషముగా జరుపుకోవాలని కోరుకుంటూ శారదా రాఘవేంద్ర రాజమండ్రి.

  • @sailajakumari2485
    @sailajakumari2485 Před 3 lety +14

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ...
    మీ కట్టూ..బొట్టూ ...మాట...పద్ధతులు. అన్నీ బాగుంటాయి మీలో..నాకు అన్నీ నచ్చుతాయండీ..ఇంకా పిల్లలు... అన్నీ..
    God bless U...👌👌👌

  • @babithadorasahadev322
    @babithadorasahadev322 Před 3 lety +3

    Happy to hear abt ur marriage & ur relationship with your sis in laws .Wat u said is very rt Jayagaru abt husband & wife relation too😍⚘

  • @sarithapatha1680
    @sarithapatha1680 Před 3 lety +1

    Many more happy returns of the day mam, God bless you with good health, peace, joy & happiness in your life for ever.

  • @prasunnakalaganti1904
    @prasunnakalaganti1904 Před 3 lety

    అమ్మ మీ పెళ్లి చూపులు గురించి చెప్పు తుంటే
    నాకు నా పెళ్లి చూపులు గుర్తుకూ వస్తుంది
    చాలా సరదాగా చెప్పేరు అమ్మ 😄

  • @monicajarajapu6677
    @monicajarajapu6677 Před 3 lety +18

    పుట్టిన రోజు శుభాాంక్షలు అమ్మ.....మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ....మీరెప్పుడు ఇలాగే మమల్ని మోటివెట్ చేస్తూనే ఉంటారు.....

  • @nirmalauppalapati4917
    @nirmalauppalapati4917 Před 3 lety +12

    అమ్మా మీకు నా ❤️ హృదయపూర్వక ❤️ జన్మదిన శుభాకాంక్షలు 💐🌷🌷🌷మీకు ఆ భగవంతుడు ఆయుఆరోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 నాకు మిమ్మల్ని కలవాలనికోరిక🙏

  • @sujananara6058
    @sujananara6058 Před 3 lety

    😂😂😂అక్కా భలే ఉంది మీపెళ్ళిచూపులు👌. నిజ్జంగా పాత తెలుగు సినిమా చూసినట్లుగా అనిపించింది. నిజ్జంగా మీరు MADE FOR EACH OTHER అక్కా, కంగ్రాట్స్👍... సినిమా లో
    భానుమతిగారిలా అనిపిస్తారు.(మీ మాట తీరు.) మీ వదినా, మరదల అన్యోన్యత ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎంతైనా మీరు చాలా LUCKY అక్కా👍😊.
    మీ వారు మీ పుట్టినరోజు తెలుసుకుని, గుర్తు పెట్టుకొని మరీ wishesపంపారు. అందులోనే ఎంతో ప్రేమ దాగి ఉందక్కా😊.
    Once again HAPPY BIRTHDAY, & HAPPY ANNIVERSARYఅక్కా😊😊😊👍...🎂🙋❤❤❤❤❤❤....

  • @janakiramjohnny162
    @janakiramjohnny162 Před 3 lety +1

    అమ్మ మీరు మీ పెళ్లి ముచ్చట్లు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది

  • @mallikareddy8875
    @mallikareddy8875 Před 3 lety +25

    పుట్టినరోజు శుభాకాంక్షలు జయగారు ఔను మీలాంటి జంట ఎక్కడ ఉండరు ఇది 100% నిజం మీరు కలకాలం ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను

    • @srilaxmivytla1003
      @srilaxmivytla1003 Před 3 lety

      Ee happiness me face lo a cherunavvu elane vundalani a srimannarayananu vedukuntunnanu thalli

  • @dronamrajusubramanyam6965
    @dronamrajusubramanyam6965 Před 3 lety +14

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ మీకు అంకుల్ కుడా మీ రు ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలి ఆశిస్తున్నాను అమ్మ 🙏🏻🙏🏻

  • @shobha5038
    @shobha5038 Před 3 lety +12

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ 🙏🙏🙏

  • @chinthanippulaharshith5046

    Amma meeku belated happy birthday&happy wedding anniversary both of you.amma meeru eppudu elage happy ga vundali ani a devunni korukunanu.💐

  • @marisettijaya9180
    @marisettijaya9180 Před 3 lety +10

    మీరు చేప్తుంటే చాలా నవ్వు వస్తుంది. అమ్మ.....

  • @dhanashreeputta-honey4144

    పుట్టిన రోజు శుభాాంక్షలు అమ్మ 😍🎉🎈🙏

  • @nagajyothisaya7459
    @nagajyothisaya7459 Před 3 lety +1

    Happy Birthday Amma &Advanced Happy wedding Anniversary both of you,stay blessed

  • @sudhamsettiramcharan3096
    @sudhamsettiramcharan3096 Před 3 lety +20

    అమ్మా మీ పెళ్ళి అయే సరికి నేను పుట్టలేదు అమ్మా నేను 1988 లో పుట్టాను 😀

  • @sailajauppuluri6891
    @sailajauppuluri6891 Před 3 lety +9

    మీరు ఇప్పటికీ సిగ్గు పడుతున్నారు జయ గారు,,,😁 మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం గా ఉంది. మీ జంట ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను,🙏🙏

  • @likhithareddy2667
    @likhithareddy2667 Před 3 lety +10

    పుట్టినరోజు శుభాకంక్షలు అమ్మ ☺️

  • @shammirani9804
    @shammirani9804 Před 3 lety +1

    Happy wedding anniversary. Many more happy returns of the day. Belated birthday wishes.

  • @bnandini3596
    @bnandini3596 Před rokem

    Hi అమ్మ నా పుట్టినరోజు కూడా may 1st 🥰🥰🥰 నేను మీలాగే స్వాతంత్ర భావాలు,, కలిగి వుంటా... అందరితో నవ్వుతు మంచిగా వుంటాను... మీ పెళ్లి చూపులు ముచ్చట్లు, వాదనలు వింటుంటే నేను same అలానే మావారిని అంటుంటాను 😊😊😊😄😄love u ma

  • @mutyajyothi2293
    @mutyajyothi2293 Před 3 lety +7

    మి పెళ్ళి ముచ్చట్లు చాలా భాగ చెప్పారు madam happy ga anipiichemdi

    • @sravanis6655
      @sravanis6655 Před 3 lety

      Happy marriage day aunty 💐💐💐💐

  • @bhagya6767
    @bhagya6767 Před 3 lety +7

    అమ్మ మీకు పుట్టిన రోజు శభాకాంక్షలు

  • @nagavenip7570
    @nagavenip7570 Před 3 lety

    Happy birthday 🎂 🥳 🎉 Jayammaa🤗🤗wishing you many more n more years to celebrate 🎊 Miru elane eppatiki young and energetic ga undali mammlandarini sanmaargam lo nadipistu undali 🤗

  • @jaganmohinich7891
    @jaganmohinich7891 Před 3 lety

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ ❤️❤️❤️😘😘😘అయారారోగ్యలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ🌹🌹🌹మీ జగన్మోహిని

  • @ytganeshgamingff2240
    @ytganeshgamingff2240 Před 3 lety +3

    వివాహ వార్షికోత్సవం అభినందనలు అమ్మ

  • @AnuRadha-mr3wv
    @AnuRadha-mr3wv Před 3 lety +5

    జయగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @bhammukutty6010
    @bhammukutty6010 Před 3 lety +7

    మీ సరదా కబుర్లు అన్నీ వింటుంటే... చాలా సంతోషంగా.. మేము చూస్తున్నట్లుగా అనిపిస్తోంది...
    పుట్టిన రోజు.... మరియు... పెళ్ళి రోజు శుభాకాంక్షలు

  • @anuram6556
    @anuram6556 Před 3 lety +1

    Happy Birthday Amma ❤️
    Happy wedding anniversary both of you 🎂🎉

  • @user-kn2tm5wn5v
    @user-kn2tm5wn5v Před 3 lety +3

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️

  • @asailaja5137
    @asailaja5137 Před 3 lety +5

    మీ వీడియో లు చూస్తుంటే ఏదో మా ఇంట్లో మనుషులు మాటాడుకుంటుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది.. కొత్తగా అనిపించదు... మీరు మా ఇంట్లో మనిషే అమ్మా... All the best happy life.. Once again HAPPY BIRTHDAY TO YOU MAM

  • @srilakshmigadde1854
    @srilakshmigadde1854 Před 3 lety +2

    అమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు నాన్న గారి కి అమ్మా ఇలా ఎన్నో పుట్టినరోజు లు పెళ్లి రోజు లు జరుపుకోవాలని కోరుకుంటున్నాము🎉❤️❤️❤️🌹🍫💯

    • @kollaprameela5777
      @kollaprameela5777 Před 3 lety

      Happy Birthday and happy marriage day jaya garu may god bless you and your family 🌹🧁🎈🎉🌹🌹

  • @padmakaturi2382
    @padmakaturi2382 Před 3 lety +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 💐ఇలాంటి పుట్టినరోజు రోజులు చాలా చేసుకోవాలి అని కోరుకుంటున్నాను 💐💐💐🙏🙏

  • @tejaaswini9610
    @tejaaswini9610 Před 3 lety +3

    పెళ్లి రోజు శుభాకాంక్షలు ముందుగా అమ్మ

  • @vijayarapuru874
    @vijayarapuru874 Před 3 lety +13

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @vanisanjay6333
    @vanisanjay6333 Před 3 lety

    Wowwwww, so romantic video Ammaa, memories remains ever green,, 35 yrs back glory, get to see on ur face back again ammaa, while u r sharing ur sweet memories , we all enjoyed the video very much 👍
    It's very super Ammaa,, 👌
    God bless u n uncle inabundance,,
    Many many happy returns of the day Ammaa,,🎂🎂🎂❣️❣️❣️

  • @lavanyathesayi7671
    @lavanyathesayi7671 Před 3 lety

    Wishing you Happy Birthday andi, May God bless you with good health, and many years to help us through your videos.

  • @lakshmichilumuru9136
    @lakshmichilumuru9136 Před 3 lety +4

    Happy birthday amma 🎂🧁🥳.. Advanced wedding anniversary amma.. 🎂

  • @bogadhibhavani2518
    @bogadhibhavani2518 Před 3 lety +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 🎂💐💐

  • @swethareddy5476
    @swethareddy5476 Před 3 lety +1

    Happy Wedding anniversary both of you 💖

  • @vasuchennupalli5696
    @vasuchennupalli5696 Před 3 lety

    మా తోబుట్టువు చెబుతుంటే వింటున్నంత ముచ్చటగా వుంది.god bless you and your family

  • @jyothirmayidindigal5593
    @jyothirmayidindigal5593 Před 3 lety +14

    జయ అక్కయ్య గారూ ! నమస్తే. పుట్టిన రోజు శుభాకాంక్షలు మీకు💐💐

  • @anuradhasathi4978
    @anuradhasathi4978 Před 3 lety +4

    Happy Birthday Amma !!!

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 Před 3 lety

    మేము.ఆర్దికంగా.చాలా.బాధలు.పడ్డాము.నేను.మావారు.చలాధైర్యంగా.నిలబడ్డా.ము.కానీ.మీమాటలవలన.ఇంకా.ధైర్యం.వచ్చింది.మీరంటే.నాకుచాలా.ఇష్టం.మీరుచల్లగ.ఉండాలని.కోరుకుంటున్నాను

  • @ravullapallynirmala8324

    Many more happy return's of the day to u Amma live long years happy Amma❤❤❤🤝🤝🤝🤝💐💐💐💐

  • @sailajakumari2485
    @sailajakumari2485 Před 3 lety +10

    అంతే..అంతే..50వేలు మరీ..ఆ రోజుల్లో అదే ఎక్కువ. మరి చెప్పినట్లు వినాలికదా...అందుకే పాపం వింటున్నారు కూడా కదా...చాలా బాగుంది..👌👌

  • @Radhika0006
    @Radhika0006 Před 3 lety +3

    అమ్మ మీరు యంగ్ ఏజ్ లో ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు అంత అందంగా ఉన్నారు

  • @sindhu5225
    @sindhu5225 Před 3 lety

    Many more happy returns of the day amma.. and advance wedding anniversary wishes meku..💐💐💐always be happy with good health nd prosperity👍👍👍

  • @brama2715
    @brama2715 Před 3 lety

    We just like the way you present yourself. So sweet.

  • @sujatagorantla8496
    @sujatagorantla8496 Před 3 lety +8

    Happy birthday jaya garu.
    మీ మరిది గారి wife ni ఎప్పుడు చూడలేదు.
    మరి ఆవిడ కూడా మే ఆడపడుచులకు వదిన కదా మరి మీరు ఒక్కరే అని ఈ వీడియో లో చెప్పారు?

  • @nvskantham6658
    @nvskantham6658 Před 3 lety +5

    పుట్టినరోజు శుభాకాంక్షలు .ఇలాంటి పుట్టినరోజులు నిండునూరేండ్లూ అష్టలక్ష్మీ అనుగ్రహంతో శాంతి , సౌభాగ్యాలతో వర్ధిల్లండి జయగారూ .అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥ పుట్టినరోజు నాడు ఇలా సప్త చిరంజీవులను తలచుకుని నమస్కరించాలట .చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగా విన్నానండి .

  • @boppanalakshmipadma625
    @boppanalakshmipadma625 Před 3 lety +1

    😍Happy birthday 💐Amma God bless you for long & healthy life ma... ❤

  • @nagasaritha4716
    @nagasaritha4716 Před 3 lety

    Many many happy returns of the day Jaya ammagaru and advanced happy wedding anniversary also 🕉️Sairam🙏

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 Před 3 lety +3

    Meku ame Amma Mahalakshmi la vundaru👍

  • @krishnaveenimadaka5417
    @krishnaveenimadaka5417 Před 3 lety +8

    అమ్మ ముందు గా మీ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ

  • @shobhasistla2193
    @shobhasistla2193 Před 3 lety

    vish u happy birthday n wedding anniversary for tmrw n God bless you both vith all 💐💐🥰🥰🎊🎊🎊🎊🎊🎂🍦🍨🍭🍩

  • @goldenthought8670
    @goldenthought8670 Před 3 lety +1

    Happy birthday amma, and advance happy wedding anniversary both of u🍟

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 Před 3 lety +3

    జన్మ దిన శుభాకాంక్షలు అష్ట ఐశ్వర్యా ఆరోగ్యాభి వృద్ధి దైవ ఆశీస్సులు మీకు.

  • @vyshnavimaruthi6894
    @vyshnavimaruthi6894 Před 3 lety +3

    జన్మదిన శుభాకాంక్షలు అమ్మ ❤🍰💐

  • @annapurnanagaram6450
    @annapurnanagaram6450 Před 3 lety

    Happy Birthday Jayagaru Stay blessed with Good Health and Happiness 🎉🎂🎉

  • @VasantaKam
    @VasantaKam Před 3 lety

    బాగున్నాయి పెళ్లి ముచ్చట్లు జయ గారు.
    పుట్టిన రోజు శుభాకాంక్షలు.ఆనందంగా మరెన్నో పెళ్లిరోజులు ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @naganjali7858
    @naganjali7858 Před 3 lety +6

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ...❤️🙏

  • @undamatladurga7527
    @undamatladurga7527 Před 3 lety

    అమ్మ మీరు చాల బాగా చెప్పారు సూపర్ అమ్మ పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మ

  • @arunakm1850
    @arunakm1850 Před 3 lety

    Belated greetings..pl. Happy Birthday. May God bless you. Abundantly...

  • @saritagottipati7841
    @saritagottipati7841 Před 3 lety

    Hi amma meru chala chakkaga explain chesaru very beautiful😍✨❤❤✨✨❤ sweet voice amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyamiddha9379
    @sandhyamiddha9379 Před 3 lety

    Very nice aunty😍I feel so relaxed after watching your videos... Keep doing... 😍Of course uncle also.. Very encouraging very understanding and you are lucky aunty😍

  • @rangavajjaladamayanthi1889

    Chaalaa nirmalamaina hrdayam meedi..challaga padikaalaalu vardhillamdi🌺🌺🌺😊🌹🌹🎁🎂🎈 happy birthday

  • @muppalalavanya9141
    @muppalalavanya9141 Před 3 lety

    Meeru eppudu ila ne andam ga vundalani,
    Marenno puttina rojulu jarupukovaalani,
    Uncle tho santhosham ga vundalani,
    Aarogyam ga vundalani manaspoorthy ga korukuntunnam amma
    May God bless u amma

  • @ChandraKala-sr8rs
    @ChandraKala-sr8rs Před 3 lety

    Wish you happy wedding anniversary both of you amma uncle meeru eppudu elage haapy ga vundalani a devudini korukuta💞💞💞💑💑💐💐🙏🙏

  • @balajip7688
    @balajip7688 Před 3 lety

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ,మీరు ఇలాంటి పుట్టినరోజు లు ఎన్నో జరుపుకోవాలి అమ్మ💐💐💐🎂🎂🎂

  • @craazymom
    @craazymom Před 3 lety

    Happy Birthday mam

  • @swarooparani9690
    @swarooparani9690 Před 3 lety

    Happy Birthday Jayagaru. Same type of pellichupulu for me also 28 yrs ago. Enjoyed the flashback.

  • @polisettijyoti4338
    @polisettijyoti4338 Před 3 lety

    Amma me vedios 1 , 2 chusa appatinundi anni vedios download chesukuni night time chudatam chala happyga anpistundi, mukyamga meru muggu vesy seen enduko manasuku prasanthamga untumdi chala, tq ammaa

  • @madhavi1971
    @madhavi1971 Před 3 lety

    Happy birthday mam many more happy returns of the day and advance happy wedding anniversary

  • @nakkaspandana4146
    @nakkaspandana4146 Před 3 lety

    Happy birthday jaya aunty🎂🎂🎉🎉🌷💐💐💐ilanti puttinarojulu marenno jarupukovalani korukuntunnamu

  • @suravedavathi4790
    @suravedavathi4790 Před 3 lety

    Happy birthday to you Amma belated, Happy wedding anniversary both of you Amma&Nanna Garu🙏🙏🙏🙏

  • @priyasreeganta7099
    @priyasreeganta7099 Před 3 lety

    Advance Happy Wedding Anniversary Jaya sis💐💐👑👑..long live sis and baava garu❤️❤️

  • @nallolarakeshrakesh9249

    Really amma this video made my Day because u Said about marriage life clearly And straight forward tq for ur suggestions based on ur real life tq amma

  • @prathipavankarthik4971

    Many more happy returns of the day amma 🙏♥️♥️😍stay blessed

  • @gayathridasari1349
    @gayathridasari1349 Před 3 lety

    Wish u a very happy birthday auntie n happy anniversary in advance have a wonderful life ahead be happy always n stay blessed 💐🎊🍰🎁🎈🎈🎈

  • @shyamalaaketi2368
    @shyamalaaketi2368 Před 3 lety

    జన్మదిన శుభాకాంక్షలు అమ్మ ఎల్లప్పుడూ అర్యోగంగా ఉండాలని కోరుకుంటున్నాను