నాకే ఎందుకు ఇన్ని కష్టాలు...?|ఇది నా కథ|Is The Problem Permanent...?|అమ్మమాట|Ammamaata

Sdílet
Vložit
  • čas přidán 19. 11. 2020
  • Hi friends, check out my new video.

Komentáře • 2,1K

  • @premilarani7309
    @premilarani7309 Před 3 lety +18

    సమశ్యలంటే మీరు చెప్పినట్లే ఉంటాయి కాని కుటుంబాలల్లో పెద్దవాళ్ళు మీ మామగారిలాగా మీ వారి లాగా ఉండకపోతే ఆ సమశ్యలు ఎంత ఓర్చుకున్నాగాని ఒడ్డుకు రాలేమండి ఇది సత్యం.వీలునామా మీపేర రాయడం ఆయన గొప్పతనం ఆ టైమ్ లో ఓర్పుగా ఉండటం మీ ఇద్దరి గోప్పతనం అందుకె విజయం మీ వశమయింది .కాని కొంతమంది మగవాళ్ళు పరమ చండాలంగా ఉటారు అస్సలు మాట వినరు అలాంటి వాళ్ళే నిజమైన నరకం అనుభవించాలి

  • @citamahalucky6420
    @citamahalucky6420 Před 3 lety +19

    ధన్యవాదాలు అమ్మా 🙏
    నా ఆలోచనలు మీ‌మాటల్లో విన్నట్లుంది. మిమ్మల్ని మరువలేను 🙏💐😊

  • @sre-z1g
    @sre-z1g Před 3 lety +62

    అమ్మ మీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది అమ్మ మాకు అవే ప్రాబ్లెమ్ ఉంది అకారణంగా అప్పులు పాలు అయ్యాము అమ్మ.

  • @adimoorthy8005
    @adimoorthy8005 Před 3 lety +3

    జీవితం నేర్పే పాఠాలు
    చక్కగా సూటిగా సరళంగా మృదువుగా చెప్పారు. మీకు భగవదాశీస్సులు
    M.Adimoorthy

  • @designersravanthi
    @designersravanthi Před 3 lety +9

    మీ మాటలు జీవితం లో స్ఫూర్తి నీ నింపుతాయి, జీవితం తో పోరాడి గెలవాలి అని నేర్పుతుంది....

  • @tejaavinashdasari196
    @tejaavinashdasari196 Před 3 lety +52

    జీవితం అంటే కష్టం. సుఖం రెండు ఉంటాయి. దైరై. సాహసం. లక్ష్మీ

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 Před 3 lety +2

    అమ్మ మాట కన్నా అమ్మ దీవెన అంటే బాగుంటుంది. థాంక్యూ అమ్మ god bless you. ఈ వీడియో చూసిన వాళ్లలో నూటికి ఒక్కరైనా మీరు చెప్పే విషయాలు పాటిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. భగవంతుని ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి. 🙏🙏

  • @sreesaivlogscollectionsjew2940

    అమ్మ కష్టం లో ఉన్నప్పుడు మీ మాటలు వింటే ధైర్యంగా ఎలా నిలబడాలో తెలుస్తుంది 🙏🙏🙏🙏

  • @laasyasvlogs2696
    @laasyasvlogs2696 Před 3 lety +11

    Maa amma naa marriage before chanipoyaru,13 yrs taruvatha maa amma vachi naaku cheppinattu undi,maa amma kudaa Roopam lo 95/% mee lage untaru,God bless you& your family Ammaa🙏🙏🙏

  • @meena7911
    @meena7911 Před 3 lety +29

    Prathi roju most wanted topics tho mundukochchi, ela edhuru kovalo kooda cheppi, andariki "backbone" support isthunnaru. You are an amazing woman.

  • @bhaskarkonduri3862
    @bhaskarkonduri3862 Před 3 lety +4

    మీరు బంగారం అమ్మా 🙏.స్థిరాస్తిని అమ్మకుండా చాలా మంచి పని చేసారు.స్థిరాస్తి ఉన్నా భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఆర్ధికభద్రత లభిస్తుంది anna సంగతి చక్కగా చెప్పారు.

  • @dalanetra1999
    @dalanetra1999 Před 3 lety +5

    Thank you amma
    You are a great motivator. We love you. You are boosting us to overcome all the troubles. There is a saying, words make magic. You proved that.

  • @LB-ki8zt
    @LB-ki8zt Před 3 lety +39

    మి ప్రతి వాక్యం ...
    అక్షర సత్యం అమ్మ 🙏🙏🙏

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Před 3 lety +166

    అమ్మ మికు నమస్కారం మిరు నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా నాకె చెబుతున్నాటు వున్నది అమ్మ మి మాటలు ఇన్స్పిరేషన్ గా వుంది అమ్మ 🙏🙏

    • @anuradhakotte9890
      @anuradhakotte9890 Před 3 lety +2

      ఆ మ్మా.మీకునమస్తే. మాకు చాలా ఆ ర్ది కసమస్యలు.వున్నాయి. మీ వీడియో.నాకుదైర్యాన్ని. ఇ చ్ఛింది. మీ వీడియో స్.అన్నిచూస్తాను.చలబాగున్నాయి

    • @manjulachinthalapati9732
      @manjulachinthalapati9732 Před rokem

      Avunu andi

    • @sambojuraviteja9396
      @sambojuraviteja9396 Před rokem

      @@anuradhakotte9890
      P

  • @mahalaxmi2115
    @mahalaxmi2115 Před 3 lety +6

    మీరు చెప్పినవన్నీ వింటూంటే నన్ను నేను చూసుకున్నట్టుగా వుంది... ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుంది అనుకుంటున్నాను...నా .జీవితంలో కూడా మీరు చెప్పినవన్నీ ఎదుర్కొకున్నాను...అమ్మ చనిపోయిన తరువాత.. మా అత్తగారు.. తర్వాత .మావారు...రెండు సంవత్సరాల తేడాలో చనిపోయారు... నాకు ఇద్దరు అబ్బాయిలు ఓక అమ్మాయి అప్పుటికే చదువుకుంటున్నారు మాది బిజినెస్ ..మా ఆయన చనిపోయిన తరువాత షాపు క్లోజ్ చెసాము ..డిగ్రీ వరకు చదివి .పిల్లలు జాబ్ ల్లో జాయిన్ అయ్యారు నా పెద్ద కొడుకు మా అమ్మాయి... ఇద్దరు వుద్యోగాలు చేసి నా చిన్న కొడుకు నీ సివిల్ ఇంజనీరు నీ .చేసారు చదువు పూర్తి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కష్టపడితే వాడికి జాబ్ దొరికింది.. తర్వాత..మా అమ్మాయి పెళ్లి కూడా అయ్యింది..మంచి అల్లుడు ..దొరికాడు రూపాయి కూడా తీసుకోలేదు.. తర్వాత మా అబ్బాయి పెళ్లి అయ్యింది.. ఇక చీన్నాడు వున్నాడు పెళ్లికి ఈ లోపు మీరు ఏన్ని వొడి దుడుకులు..ఎదుర్కొన్నారో అన్ని ఎదుర్కొన్నాను మీరు చేప్పెది వింటూంటే కళ్లలోనుంచి నీళ్ళు వచ్చాయి జీవితంలో ఎవరికయినా ఇలాంటి సమస్సలు వుంటాయని అనిపించింది అందరి జీవితాలు వడ్డించిన విస్తరికాదు అనిపిస్తుంది దన్నవాధాలు మేడమ్

  • @saradamuppalla405
    @saradamuppalla405 Před 3 lety +2

    Thank You Mam. You are looking like a guru for me and my sister

  • @radhikakonkathi7596
    @radhikakonkathi7596 Před 3 lety +5

    Thank you amma no words tears coming from my eyes

  • @vijaymohan6340
    @vijaymohan6340 Před 3 lety +94

    Actually we need person like you in every family but unfortunately nowadays own family members becoming headache for others

  • @shailajabuvakar8924
    @shailajabuvakar8924 Před 3 lety +3

    Excellent speech mam
    I am also facing problems very boldly & seeking for good life . U inspire more mam

  • @neelimamalladi2797
    @neelimamalladi2797 Před 3 lety +4

    మీ మాటలు అక్షర Thank you so much, friend ❤️❤️💐

  • @suhasinikurugunta3115
    @suhasinikurugunta3115 Před 3 lety +18

    chalaa baga chepparamma.meru cheppedhi vintunte elanti vi face chesina vallaku kachitanga kallalo nellosthay.nakochayi.

  • @arunaskids388
    @arunaskids388 Před 3 lety +15

    అమ్మ మీరు చేసిన ఈ వీడియో మాలాంటి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇంకా మీరు చెప్పిన ఒక్కో మాట జీవితంలో చాలా ఉపయోగపడతాయి .. ధన్యవాదాలు 🙏🙏🙏

    • @pushpatadikonda9128
      @pushpatadikonda9128 Před 3 lety

      మీకు నా తరపున ధన్యవాదములు.అమ్మా.నా జీవితమంతా కష్టాలేనా అనుకునేదాన్ని ఇన్నాళ్ళూ.ఇప్పుడు ఓర్పు కావాలనుకుంటా.

  • @parthivp6003
    @parthivp6003 Před 3 lety +2

    Amma thank you so much for positive thinking thoughts

  • @veenayuktha1121
    @veenayuktha1121 Před 3 lety +3

    Really hatsoff to u aunty 🙏❤️yes im also facing many many problems in my life I will also think that why im facing these many problems only for me but I believe god just I'm waiting for my happy life when its going to come now im feeling happy after seeing this video thank you ❤️

  • @errollusailaja8793
    @errollusailaja8793 Před 3 lety +6

    Amma thank u for ur motivational speech🙏

  • @VijayaLakshmi-fn8ej
    @VijayaLakshmi-fn8ej Před 3 lety +17

    చాలా చక్కగా చెప్పారమ్మ, మీరు ఇంకా ఎన్నో విలువ అయిన విషయాలు అందరికి తెలియచేయండి.

  • @drkotharulakshmiprasanna1515

    U r words are soo inspired, till now i too feel why me, but today onwards i dont feel like that

  • @boddusupriya2869
    @boddusupriya2869 Před 3 lety +1

    Very inspiring words maa, tq

  • @sailajadidde2209
    @sailajadidde2209 Před 3 lety +119

    అమ్మా.... నాకే ఎందుకు అనే నా ప్రశ్న కు సమాధానం దొరికింది.
    మీకు ఎన్నిసార్లు క్రృతగ్నతలు చెప్పినా తక్కువే

  • @nagamani9572
    @nagamani9572 Před 3 lety +5

    thank you Madam for your courageous words and suggestions. You have given very powerful courage to me.

  • @saralap9519
    @saralap9519 Před 3 lety

    Meeku vachina kashtaladwarane meeru intha strong ayyaru Amma,so happy and felt strong after heard your words.

  • @leelanunna9109
    @leelanunna9109 Před 3 lety +1

    Entha bavunay mi mata lu amma at the same time chala inspiration ga vunnay tqq so much...

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Před 3 lety +10

    చాలా బాగా చెప్పారు.. ఈ రోజుల్లో మీరు చెప్పిన మాటలు చాలా అవసరం youngsters కి.. thank you Amma👍👍

  • @asvsaksharabhyasam3827
    @asvsaksharabhyasam3827 Před 3 lety +3

    Yes amma..100%true... inspiration... thank you amma.love you amma😍

  • @bhavanikandakatla5614
    @bhavanikandakatla5614 Před 3 lety

    Amma thank u for ur motivational speech....

  • @swapnayelal4733
    @swapnayelal4733 Před 3 lety

    Excellent madam... Chala baga chepparu... True inspiration meeru.. Thanks a lot!!

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 Před 3 lety +11

    జీవిత సత్యాలను అద్భుతమైన రీతిలో అందరికి అర్ధమయ్యేలా వివరించారు అమ్మా.👌👌👌

  • @shyamalakattula1854
    @shyamalakattula1854 Před 3 lety +4

    Namasthe Amma I regularly watch your videos and became your fan! Your topics are very inspiring and very helpful.

  • @sharasanthakumari5651
    @sharasanthakumari5651 Před 3 lety +2

    Good words from experience, thank u for hopeful words

  • @luhas15
    @luhas15 Před 3 lety +1

    Baga chepaaru madam😊 🙏thanks. This generation needs this type of guidance.🙏🙏

  • @arpithavarada6636
    @arpithavarada6636 Před 3 lety +9

    U have solution for all subjects
    Thanks for sharing ur personal experience as an example.

  • @myteluguintivantallu6211
    @myteluguintivantallu6211 Před 3 lety +4

    అమ్మ మీ మాటలు వింటే బాగుంటాయి మేము కూడా అప్పులు తెచ్చి ఇల్లు కట్టారు మాది వ్యవసాయ కుటుంబం

  • @Pavani9984
    @Pavani9984 Před 3 lety

    Chala baga chepparu amma.. Thank u 🙏

  • @rajanikantheti5539
    @rajanikantheti5539 Před 3 lety +1

    Amma leni naa laanti Vaalaki Oka amma la dairyam nooriposthunaaru. Chaala thanks amma. 🙏🙏🙏

  • @charvicherryreddy1510
    @charvicherryreddy1510 Před 3 lety +10

    Amma..mi maatalu naku Inka ekkuva dhairyanni, future Pina asalni penchutunnai....manchiga alochinche vallaki mi maatalu Inka Chala kavali...tq amma

  • @naganarasimha98
    @naganarasimha98 Před 3 lety +27

    Namaste madam. Your words are so inspiring. I heared your words at right time. I think lalitha matha gave me reply in your words.

  • @neelpriyamynampati602
    @neelpriyamynampati602 Před 3 lety +1

    Amma meeku yenni dhanyavaadhaalu cheppina thakkuve avthundhi... ina kuda... Thank you Amma💓💟💝

  • @sameeragadwalkar2625
    @sameeragadwalkar2625 Před 3 lety +1

    Chala baga chepparamma

  • @Pandu_Santosh
    @Pandu_Santosh Před 3 lety +21

    Peddamma feel like I'm really talking to you when I see your videos, Tq so much peddamma

  • @sowjisowjisowjanya5258
    @sowjisowjisowjanya5258 Před 3 lety +5

    Ur words are very inspiring maa

  • @brahmanapallyanuradha49

    Very inspiring words madam thank you

  • @anushapirati1714
    @anushapirati1714 Před 3 lety

    Thanks amma elanti chkkani matalu cheppinanduku🌹

  • @sharadakotte5830
    @sharadakotte5830 Před 3 lety +11

    andkey mimlni aduguthunnanu, mny saving yela ani, memu fst oka illu konukkni andrki budhi cheppali... 😍😍😍😍😍👍👍👍👍

    • @YogatechSpira
      @YogatechSpira Před 3 lety +1

      Okariki bhuddi cheppadaniki vaddandi, undadaaniki oka illu kattukondi...!!!

  • @hemaj9023
    @hemaj9023 Před 3 lety +3

    Inspiring words amma🙏

  • @Babyamma360
    @Babyamma360 Před 3 lety

    Thank you so much amma chala goppaga chepperu

  • @anithamatam1958
    @anithamatam1958 Před 3 lety

    Mee matalu vinnaka manchi rojulu vasthayi ani nammakam vasthondi, thank you very much 🙏

  • @sindhuputta3587
    @sindhuputta3587 Před 3 lety +6

    Manchi cheyangane Manchi jarugutundi ante kastam aina andaru chestaru...kani Manchi chesina problems vaste Manchi ni vadili chedu margaalu vetukuntara ani test chestaremo..... problems lo kuda manchigane untara principles marchukuntara ani test chestaru devudu ani na feeling....ee answer nenu problems lo unnappudu cheppukunna aunty....easy paper lo ela aina andariki marks vastai....tough paper vachinapude manam prove chesukovali ani....meeru andari questions ki inko ans icharu....soooooper

    • @minemadhavi8477
      @minemadhavi8477 Před 3 lety

      Correct alge test chestadu devudu

    • @teja7048
      @teja7048 Před 3 lety

      Manchi chesina andariki konni sarlu palitham sunyam andi...

  • @Incognito-oq2zo
    @Incognito-oq2zo Před 3 lety +6

    అమ్మ మీకు నమస్కారము లు మిమాటలన్నీ నన్ను చాలా ధైర్యపరుస్తూ వున్నాయి ఈ కష్టాల నుంచి బయట పడే అవకాశముంది అనే ధైర్యం కలుగుతుంది 🙏🙏🙏🙏🙏

  • @randomguy8770
    @randomguy8770 Před 3 lety

    Thanks amma for your information ,very useful to me

  • @sandhyagoud1845
    @sandhyagoud1845 Před 3 lety

    Thank you so much amma ,chakkaga chepparu 🙏🙏

  • @ksrinivas2277
    @ksrinivas2277 Před 3 lety +11

    super spech sister👌👌
    Now a days maximum homes face this troubles . So your guidelines very very superb Sister 🙏💤🙏

  • @kalyanamlakshmi5288
    @kalyanamlakshmi5288 Před 3 lety +6

    Thank you so much amma ❤️

  • @lavanyachavalavanya7672

    Namaste Amma Em chepparu mee matalu vinte chala dhiryam vasthundhi nenu kuda meeru cheppina problem's gata 3 year's ga face chesthunanu kakapote avi naa athi manchi tanam athi namma kam valla vachinave meku jariginatte epudu naaku jarugu thundhi meelane nenu presnichu kuntanu neke endhuku enni kastalu ani dhaniki javabu eeroju ela dhorikindhi Thanks Amma 🙏🙏😊

  • @ashab5675
    @ashab5675 Před 2 lety +1

    Your words are very inspiration and its 100 % true Amma.🙏

  • @gadderevathi
    @gadderevathi Před 3 lety +6

    అమ్మ నేను నా భర్త కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేశాం. 2016 డిసెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు సమయం పట్టింది

  • @srilaxmisowjanya7189
    @srilaxmisowjanya7189 Před 3 lety +8

    Thank u amma for ur motivational speach.

  • @sandhyareddy5558
    @sandhyareddy5558 Před rokem

    E video nakosam chesarandi tq somuch ... Meeru cheppina prathi vishayam lo dadapu problems Vere ropamlo vachina situations, feel and inspiring words Anni same andi... 2 words eppatiki gurtupettukuntanu
    .. tqtq

  • @silpareddy4473
    @silpareddy4473 Před 2 lety

    Great Amma Chala baga chepparu. Naku meru cheppina taruvatha diryam vachindi amma.tq so much Amma.

  • @venkatalaxmi7344
    @venkatalaxmi7344 Před 3 lety +9

    చాలా బాగా చెప్పారు మీ మాటలు నాకెంతో ధైర్యాన్ని, బలాన్నీ ఇచ్చాయి ధన్యవాదాలు అమ్మా . 🙏🙏

  • @svgaming007
    @svgaming007 Před 3 lety +17

    Love you Ammmmaaaaa. Your words brought tears to my eyes. This is my first ever comment on CZcams. Plz keep inspiring 🙏🙏🙏

  • @padmajagangumolu3716
    @padmajagangumolu3716 Před 3 lety

    chala baga chepprandi Tq so much andi 👍

  • @pravallikapatta7979
    @pravallikapatta7979 Před 3 lety

    Thank u so much for the valuable words aunty

  • @akilasridhar7580
    @akilasridhar7580 Před 3 lety +18

    Amma Naku amma ledu, kani attayya Naku ammala untaru.

  • @RESPECT-wb9kr
    @RESPECT-wb9kr Před 3 lety +4

    Hats off to you madam mimmalni chuste Nannu nene chuskuntunatlu undi ma mama garu kuda kalam chesi 1year aindi andaru kuda salahalu iche vale kani ma mamagaru vilunama kuda rayaledu naku Panchali ante Naku Panchali ani roju sutipoti matalato champutunnaru nenu kuda milage nake enduku inni kashtalu anukunedanni na thoti vallanta happy ga unnaru nake endukila anukunedanni kani Naku mi matalu vinna tarvata dhairyam vachindi nenu balasali kabatte bhagavantudu nannu e family lo vesaremo ma ayana kuda chala nemmadastulu ade andariki advantage aipoindi chala thanks amma mi matalu vini Naku chala dhairyam vachindi

    • @YogatechSpira
      @YogatechSpira Před 3 lety

      Good face it and never forget to pray your God...!!!??

  • @vanacharlaanuradha9547

    Chala thanks amma manchi vishayalu chepparu

  • @haridurgapaturi5218
    @haridurgapaturi5218 Před 3 lety

    Thanq amma meeru nannu encourage chestunnattuga vundi

  • @padmashricollections740
    @padmashricollections740 Před 3 lety +8

    Meeru... Maa.. Amma aithe entha bagunnoooo kada... Love you maaa.. For your moral support...

    • @venkatalakshmi5801
      @venkatalakshmi5801 Před 3 lety +7

      E mamdamni preminchinatle mimmalini 9months mosina Ammaki respect ivvadi

  • @soujanyasabbarapu9094
    @soujanyasabbarapu9094 Před 3 lety +7

    Amma, I am also like you devotional. I heard so many motivational speeches to come out of my problems.
    I never apriciated any one. But now I couldn't stop myself after watching this video ,
    This is most wonderful, powerful speech which can easily understandable for every caman human being to understand the life. Very simple explanation of bagavat Geeta.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gsslakshmi6293
    @gsslakshmi6293 Před 3 lety

    Jaya Garu meeru cheppindhi 💯 nijaalu Amma. Meeru yentho baaga, chakka ga chepparu. Jeevitam lo ibbandulu pade vaari ki mee maatalu vinte manchi energy kalugutundi.🙏🙏🙏🙏

  • @pravallikamedapalli5845

    Chala Baga explain cesaru Amma manchi gunde diryam nimparu dhanyavadamulu Amma🙏🙏🙏

  • @pajjurumouni8540
    @pajjurumouni8540 Před 3 lety +16

    Amma very inspirings words🙏

  • @sridevijagini5003
    @sridevijagini5003 Před 3 lety +13

    Aunty I am happy as u said we must be brave not to do step back we must face it and go on tq aunty your so inspiring all to be strong

  • @sravanisuravarapu1141
    @sravanisuravarapu1141 Před 3 lety

    Amma me matalu naku baga inspire aiyyay.meetho matladalani undi

  • @sudharani8730
    @sudharani8730 Před 3 lety +1

    Amma chala chakkaga chepparu nenu rooju devudini adige question ki naku mi daggara answer dorikindi tq ma🙏🙏🙏

  • @MoonLight-fj4ki
    @MoonLight-fj4ki Před 3 lety +11

    Manchi cheste Manaku manchi jaruguthundi anedi apaddam..manchi vallaki devudu Kuda help cheyadu..cheddavallake epudu anda ga untadu..real ga face ayinavallake artham avuthundi..manam vine nithi vakyalanni real life lo inkola untai ani..

  • @vsgardensandvlogs4171
    @vsgardensandvlogs4171 Před 3 lety +10

    Ur words r soo inspiring. It's correct that all times will not be same. Even I faced a lot of problems at one time. I am happy now. We have to face all the problems. That true. Time will change our life. Stay safe.

  • @rajaratnampenneru8118
    @rajaratnampenneru8118 Před 3 lety

    Very nice amma chala baga chayparu thanks amma

  • @palavanchaamulya6125
    @palavanchaamulya6125 Před 3 lety

    Hello amma thanks amma to ur words very nice and strong feeling in heart 💖

  • @srilakshmiyaddanapudi7715
    @srilakshmiyaddanapudi7715 Před 3 lety +12

    Very inspirational words akka. U inspire me lot. Even I am facing health problems since 10 yrs and started feeling "why me". Thank u so much. Now I know I am mentally strong and can face them.

  • @bindhupriya6410
    @bindhupriya6410 Před 3 lety +11

    Amma meru challa "Great" love you ♥️ God blessing mma

    • @laxmifabs
      @laxmifabs Před 3 lety

      Amma meru challa great🙏🙏🙏🙏🙏🙏

  • @sujathapulipakala3806
    @sujathapulipakala3806 Před 2 lety +1

    Chaalaa thanku amma

  • @nageeta
    @nageeta Před 3 lety

    Namaste andi. 🙏🏼🙏🏼. Chala inspirational words

  • @sasikalavanam4382
    @sasikalavanam4382 Před 3 lety +4

    Amma mata 👍👌👏 tiruguleni bramhaastram🙏👍❤️😘

  • @singulurikushalcharan1766
    @singulurikushalcharan1766 Před 3 lety +13

    అమ్మ నమస్తే నా తల్లి 3 సంవత్సరం క్రిందట కాలం చేశారు అప్పటి నుంచి నా కుటుంబ బాధ్యతలు నా మీద పడ్డాయి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతున్నాను సూటిపోటి మాటలు మీ మాటలు విన్నాక నా మనసు ప్రశాంతంగా ఉంది

    • @Umarajeswari104
      @Umarajeswari104 Před 2 lety

      Meeru okarikina margadarshi avandi.jayagarini chusi nerchukuni manamu marali

  • @neelamlalitha6442
    @neelamlalitha6442 Před 3 lety

    Thanks amma manchiga chepparu🙏

  • @nandusworld1736
    @nandusworld1736 Před 3 lety

    Great words...devudu vachi naku chepinatu anpinchindi...super🙏🙏

  • @skeletonmachas8404
    @skeletonmachas8404 Před 3 lety +5

    Same to same Naa prablam amma mimmalni chuci nerchukovali amma aakaalam manadi nijamay

  • @kumarsanthosh4678
    @kumarsanthosh4678 Před 3 lety +12

    Your stories inspiration to every woman madam.

  • @umagandhi1574
    @umagandhi1574 Před 3 lety

    Tq amma u inspired me lot🙏🙏

  • @happytalks7991
    @happytalks7991 Před 3 lety

    Thank you so much Amma .... E situation lo mi maatalu naku Chala usefull Amma ... Love you so much ma ..