Idhae Naa 75 dho puttina roju 🎂🍬

Sdílet
Vložit

Komentáře • 2,9K

  • @pruthviraj1858
    @pruthviraj1858 Před 3 lety +779

    రాజేంద్ర ప్రసాద్ నీ మొదటి సారి విగ్ లేకుండ చూసినవాళ్లు ఒక లైక్ కొట్టండి any have అమ్మ రమాప్రభ గారు మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను

    • @KirthiCravings
      @KirthiCravings Před 3 lety +1

      హాయ్ నిధి గారు
      దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
      చాలా కష్టడుతున్నాను

    • @nidhischannel5785
      @nidhischannel5785 Před 3 lety

      @@UniquerecipesbyManasa k

    • @sivaprasadravula1992
      @sivaprasadravula1992 Před 3 lety

      rajendraprasad wife is ramaprabhas sister s daughter.

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 Před 3 lety

      @@sivaprasadravula1992 TQ good information 👍

  • @arundatidosapati6373
    @arundatidosapati6373 Před 3 lety +6

    రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారమండి మీరు ఎంతో గొప్ప హృదయం కలవారు అత్తవారింటి నుంచి ఎన్నో లాంఛనాలు తీసుకొని భార్యని అత్తమామల్ని హింసించే అల్లుల్లు ఉన్న ఈ రోజుల్లో, ఎలాంటి లాంఛనాలు తీసుకోకుండా పెళ్లి చేసుకొని, ఇటు భార్యని అటు అత్తగారిని వారి కుటుంబాన్ని ఇంత గౌరవిస్తున్న మీరు చల్లగా చిరకాలం వర్ధిల్లాలి 🙏 ప్రతి అల్లుడు ఇలా ఉంటే, ఆడపిల్ల కంటతడి పెట్టదు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు 🙏🙏🙏🙏🙏🙏

  • @naveenchilaka6515
    @naveenchilaka6515 Před 3 lety +34

    అందంగా ఆనందంగా ఉంది నటకిరీటి గారి ప్రేమ

  • @urbanproperties3420
    @urbanproperties3420 Před 3 lety +134

    బాబాయ్ రమాప్రబ గారి జన్మదిన వేడుక చాలా ఆప్యాయంగా చేశారు చాలా సంతోషం. అమ్మా మీకు జన్మదిన శుభాకాంక్షలు మిమ్మల్ని చాలా రోజుల తరువాత ఇంత సంతోషంగా చూస్తున్నాం దానికి కారణమైన రాజేంద్రప్రసాద్ బాబాయ్ కి అభినందనలు

    • @anuradhabadugu7540
      @anuradhabadugu7540 Před 3 lety +4

      అమ్మ జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ,ఇలాగే ఎప్పుడు నవ్వుతూ...ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్ధిస్తున్న అమ్మ
      సర్....ఇంత చక్కటి వేడుక జరిపిస్తున్న మీకు అభినందనలు

  • @CherryCreations
    @CherryCreations Před 3 lety +254

    అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని
    ఆశిస్తున్నాము .రాజేంద్ర ప్రసాద్ గారు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. 💐💐💐💐💐.

  • @premnathdaram2929
    @premnathdaram2929 Před 3 lety +55

    Hats off to Rajendra Prasad garu for your well mannered behaviour about celebrating Legendary actress Ramaprabha Garu...🙏🙏

    • @sidhanthsai9256
      @sidhanthsai9256 Před 3 lety

      I www.khanacademy.org/humanities/grammar/punctuation-the-comma-and-the-apostrophe/introduction-to-commas/v/meet-the-comma-the-comma-punctuation-khan-academy
      🎥 Meet the Comma (video) | Khan Academy

  • @commoncitizen6899
    @commoncitizen6899 Před 3 lety +156

    Rajendra Prasad is truly very gud and whole Hearted person, Such sweet person in industry without any ego.

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Před 3 lety +29

    ఎంత ఆనందం? సింపుల్ గా కుటుంబం మధ్యలోనే పుట్టినరోజు జరుపుకోవడాన్ని మించిన అదృష్టం, అదీ ఈ వయసులో అంటే చాలా గొప్ప విషయం.ఎప్పుడో పుణ్యం చేసుకుంది రమాప్రభమ్మ.ఇంకొక నాలుగు డజన్ల పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ....జన్మదిన శుభాకాంక్షలు.

    • @anuradhachilakamarri5156
      @anuradhachilakamarri5156 Před 3 lety +2

      Ramaprabhagarumeeru. I'll anti. Putinaroju. Jarupukovaalani aasistunnaamu.. Meerante. Maakuchalaaisstam

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy7299 Před 3 lety +50

    rajendra prasad garu is one of the finest performers of silver screen..his presence with his betterhalf in ramaprabha gari birthday a renowned senior artist and falicitating her is like a feast to our eyes..our heart felt congratulations to amma and wish her a healthy &happy life.

  • @varunkumarreddy8848
    @varunkumarreddy8848 Před 3 lety +119

    అమ్మ మీరు నిండు నూరు సంవత్సరము ఆరోగ్యం గా ఉండాలి అని ఆ స్వామి అండ ఉండాలి అని కోరుకుంటున్నా.

  • @sheshukumar1983
    @sheshukumar1983 Před 3 lety +104

    ఎవ్వడ్రా రమా ప్రభ ఒంటరిగా ఉంది....కష్టాల్లో ఉంది అన్నది.....ఈ వయసులో ఇంత సంతోషంగా ఉంటే.....మంచితనం,మానవత్వం ఉన్నవాళ్లకు ఏమికాదు

    • @anuchowdary4631
      @anuchowdary4631 Před 2 lety +2

      Ledu andi avida ontarigane unnaru may be birthday ani Ela unnaru anthe 🍫🍫🍫any way ela life long unte chala happy kada evaraena

  • @vijayabrundayerubandi2446
    @vijayabrundayerubandi2446 Před 3 lety +24

    రాబోయే ప్రతి పుట్టిన రోజూ మీ ఆధ్యాత్మిక మార్గంలో ఆనందకర మైలురాయిగా మారి మీకు, మాకూ కూడా సంతోషాన్ని ఇవ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నాం అమ్మా💐🙏

  • @saralasadhanala5933
    @saralasadhanala5933 Před 3 lety +11

    మా అమ్మా కి జన్మదిన శుభాకాంక్షలు నా తల్లి బంగారం 100 years సంతోషంగా గడపాలి అమ్మ. ..

  • @radhamecharla4733
    @radhamecharla4733 Před 3 lety +4

    అమ్మ మీ వీడియోస్లో మీరు పడ్డ strugules వాటి నుండి ఓడిపోకుండా నిలబడ్డ మీ ధైర్యాన్ని, సహనాన్ని చూస్తుంటే.... ఎంతటి కష్టాన్ని అయినా ఎదురించ్చి గెలవాలి అనిపిస్తుంది..మీలాగా. మీరు మాలాంటి వాళ్లకు స్ఫూర్తి..అమ్మ 🙏🙏

  • @rajiniboss7723
    @rajiniboss7723 Před 3 lety +21

    అమ్మా...మీరు భగవంతుడి దయ వల్ల కలకాలం పరిపూర్ణమైన ఙానంతో,మంచి ఆరోగ్యంతో జీవించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా అమ్మా...🙏🙏🙏

  • @shyamsundar7299
    @shyamsundar7299 Před 3 lety +51

    Thanks to Rajendra Prasad garu, God bless him.

  • @Masterarts
    @Masterarts Před 3 lety +125

    రమ ప్రభ అమ్మ కి జన్మదిన శుభాకాంక్షలు..💐💐💐
    మీ జీవితంలోని మిగతా అన్ని పుట్టినరోజుల కంటే ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మీరు మా అందరితో కలసి జరుపుకున్నట్లు గా ఉంది కావున ఇన్నిరోజులు ఎలా అయితే ఉన్నారో ఇంకా పదింతల రెట్టింపు ఆహ్లాదంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🤗🤗
    ఇట్లు,
    ఉమామహేశ్వరి.

  • @radhamecharla4733
    @radhamecharla4733 Před 3 lety +7

    అమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను... అమ్మ 🙏🙏

  • @sreevanibandi5791
    @sreevanibandi5791 Před 3 lety +2

    మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఇలా వంద సంవత్సరాలు బతకాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామప్రభగారు

  • @sararanganadham2610
    @sararanganadham2610 Před 3 lety +42

    సీనీమా ఇండస్ట్రీ లో ఎంత మంది ఉన్నా మీరు గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారూ,రామాప్రభ గారూ ఇలాగే ఎనోపుటీన రోజు లు జరుపు కోవాలి

  • @ChandraSekhar-zx3pk
    @ChandraSekhar-zx3pk Před 3 lety +35

    Wish you Happy Birthday 🎂 Amma 🌹 🌹. Rajendra prasad garu made the function very lively. He is so nice and simple. Lots of appreciation

  • @ASN624
    @ASN624 Před 3 lety +3

    చాలా సంతోించాను, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సహృదయం తో ఇంటబాగ పుట్టిన రోజు శుభకాంక్షలు లు తెలియ జేస్తారని, ఇప్పుడే తెలిసింది, మీకు షిరిడీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుతూ, పుట్టిన రోజు శుాకాంక్షలు

  • @shobanbabu6052
    @shobanbabu6052 Před 3 lety +21

    Thanks rajendra prasad garu, because you had given a hope of a person who lost all .

  • @ismartsandhyaschannel814
    @ismartsandhyaschannel814 Před 3 lety +4

    రమ ప్రభ గారికి జన్మదిన శుభాకాంక్షలు.... రాజేంద్ర ప్రసాద్ గారు🙏🙏

  • @sasirekha0531
    @sasirekha0531 Před 3 lety +23

    నమస్తే అమ్మ జన్మదిన శుభాకాంక్షలు💐💐అమ్మ. మీరు ఇలాగే మీరు మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏

  • @AlluriEntertainments
    @AlluriEntertainments Před 3 lety +5

    రమాప్రభ గారు, మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మిమ్మలి చూడడానికి వచ్చిన ప్రతి నటులను దేవుడు దీవించును గాక. మీరు ఆయుష్కాలమంతా ఆరోగ్యముగా, ఆనందముగా వుండాలని, దేవునికి ప్రార్దన. God bless you amma.

  • @venkatarao2845
    @venkatarao2845 Před 3 lety +2

    ఓ మధురమైన కలయిక తో కూడిన సన్నివేశం.

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 Před 3 lety +111

    అమ్మ నా ఆయుష్షు కూడా పోసుకుని
    నిండు నూరేళ్ళు ఆనంద ఆరోగ్యా అష్టైశ్వర్యాలులతో
    సంతోషంగా ఉండాలి
    మీరు వీడియోస్ చేస్తూ ఉండాలి
    మేము చూస్తూ ఉండాలి
    మహా మహా మహా నటీమణికి
    దక్షిణ భారత దేశ సినీ ప్రపంచం తరుపున
    పుట్టినరోజు శుభాకాంక్షలు
    కానీ మీరు ఇంకా అల్లరి చేయాలి
    చేస్తూ ఉండాలి మేము చూసి సంతోషించాలి

    • @LakkiVinodvlogs
      @LakkiVinodvlogs Před 3 lety +1

      @@greenseasonings ok

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Před 3 lety +3

      సూపర్బ్ అండీ బాగా చెప్పారు 👏👏👏🙏

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Před 3 lety +3

      @@RamaprabhaPrayanam5 అమ్మ గాడ్ బ్లెస్స్ యు మీరు చల్ల గా ఉండాలి 🙏😚

    • @Ksujatha52921
      @Ksujatha52921 Před 3 lety +2

      రామప్రభ గారు అమ్మ అంటే నాకు చిన్న తనం నుండి చాల ఇష్టం .భాగ చెప్పారు సార్ 🙏

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 Před 3 lety +1

      Venky Vinol god bless you AMMA🙏🙏🙏🌹🌹🌹

  • @chaya254
    @chaya254 Před 3 lety +35

    Very happy to see Rajendra Prasad garu in this Celebration

  • @kavithab6988
    @kavithab6988 Před 3 lety +11

    My respect towards Rajendra Prasad garu immensely increased after seeing this. Respecting elders is not seen much around. Hats off sir. 🙏

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 Před 3 lety +1

      Kavitha B yes🙏🙏🙏

    • @KirthiCravings
      @KirthiCravings Před 3 lety

      హాయ్ అండి
      దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
      చాలా కష్టడుతున్నాను

    • @abhinandan6477
      @abhinandan6477 Před 3 lety +1

      Rajendra prasad rama prabhaki alludu varasa

  • @ramesh0156
    @ramesh0156 Před 3 lety +1

    మీరు ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు పైగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,, జై గురుదేవ దత్త

  • @RaviKumar-ii6wo
    @RaviKumar-ii6wo Před 3 lety +58

    Two legends sharing not only their legacy but also celebrations...

  • @2019kumar
    @2019kumar Před 3 lety +15

    రమాప్రభ గారికి జన్మదిన శుభాకాంక్షలు... నటకిరీటి, నవ్వులరాజు మీకు శుభాకాంక్షలు తెలపటానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు.. love you both

    • @KirthiCravings
      @KirthiCravings Před 3 lety

      హాయ్ అండి
      దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
      చాలా కష్టడుతున్నాను

    • @shaikmastan3750
      @shaikmastan3750 Před rokem

      @@KirthiCravings bu

  • @shirluban9427
    @shirluban9427 Před 3 lety +4

    Wow! So very awesome. So nice to see the two great artists together. How emotional.so affectionate. God bless them the best of health and happiness.
    Many many happy returns of the day Amma.🎂🎂🎂🎂🎂🍰🍰🍰🌷🌷🌷🌷

  • @satyascreativeideas9144

    Naku chala Baga nachindi elanti puttina roju veduka...😍😍😍👏🏻👏🏻👏🏻 Alane Rama prabha gari ki puttina roju subhakankshalu....💐💐💐

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal Před 3 lety +21

    Deep love...to Comedy King.. Rajendra Prasad garu.. ❤️❤️❤️❤️

  • @renukauppuluri6299
    @renukauppuluri6299 Před 3 lety +6

    Rama Prabha garu is one of the finest artists. Happy birthday Rama Prabha garu.

  • @sesha24
    @sesha24 Před 3 lety +1

    Ramaprabha Amma, mee puttinaroju veduka entho santhoshamga jarigindhi. Meeru nindu nurellu ilage santhosham ga vundalani korukuntunnanu. Rajendra Prasad garu mariyu thakkina varandhari manchi manasuki abhinandanalu.

  • @suriramu1481
    @suriramu1481 Před 3 lety

    మా అభిమాన నటి శ్రీమతి రమాప్రభ గారి 75 వ జన్మదినాన్ని ఇంత గొప్పగా జరపడం మానవ సంబంధాలు ఎంత చక్కగా బలంగా ఉన్నాయో అనడానికి తార్కాణం.రాజేంద్ర ప్రసాద్ గారు నాకు అత్యంత ప్రియమైన నటులు.ఆయన ఇటువంటి కార్యక్రమం చెయ్యడం ఎంతో ఎంతో గొప్ప విషయం.జయ హో రాజేంద్ర ప్రసాద్ గారు

  • @raghuchary8299
    @raghuchary8299 Před 3 lety +22

    Tq rajendra Prasad garu celebrating our greatest actress birthday

  • @anandkrishnan6026
    @anandkrishnan6026 Před 3 lety +11

    So vibrant and completely the area is filled with happiness ...
    Miru blessings epadu maaku undali ma 🙏

  • @ramakrishnakoya5548
    @ramakrishnakoya5548 Před rokem +1

    రాజేంద్ర ప్రసాద్ గారు Thank u . ఇలాంటివి చిన్నవే , చాలాచాలా పేద్ద మంచి పనులు.

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 Před 3 lety +2

    చిరు నవ్వులతో బతకాలి చిరంజీవిగా బతకాలి ఆనందాలే అంచులు దాటి రమాప్రభ గారు బ్రతకాలి
    శత వసంతాలు హాయిగా బ్రతకాలి. రమాప్రభగారు మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .................మీ శ్రేయోభిలాషి బాలకృష్ణ దాస్యం విజయనగరం

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Před 3 lety +6

    Excellent celebration amma.. Happy Birthday once again. Eeroju maa amma puttinaroju kuda. Oct 5 th 1946 avida birthday..💐🌹💐
    Rajendra Prasad garu sandade sandadi😀🌺

  • @georgesampara1074
    @georgesampara1074 Před 3 lety +5

    This is such an adorable deed by Great Rajendra Prasad garu and Happy Birthday to our Legendary actress Rama Prabha garu🎂👏❤😊🙏

  • @janakivuyyuri
    @janakivuyyuri Před 3 lety +2

    Amma ! Meelanti varu 100years life undali.🙏🙏

  • @ramakrishnakoya5548
    @ramakrishnakoya5548 Před rokem +1

    చాలా ఆనందంగా ఉంది రమాప్రభ గారు, రాజేంద్ర ప్రసాద్ Thank God

  • @neelimasingamneni5963
    @neelimasingamneni5963 Před 3 lety +9

    Happy birthday amma🥳, God bless you.
    Rajendra prasad garu you are such good human being and one of the great artist we have in industry. God bless your family too....

  • @thirupathiraokandimalla4552

    Rajandraprasad is great man WISH you HAPPY BIRTHDAY MY dear AMMA GOD BLESS you 💐

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Před 3 lety +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దమ్మ గారు... రమాప్రభ గారు
    Rajendra prasad garu..Hats off sir..

  • @praveensgads915
    @praveensgads915 Před 3 lety +2

    Super....MANY MORE HAPPY RETURNS OF THE DAY AMMA💖.....What a humble Dr.Rajendra Prasad towards love n affection 💖

  • @yvenkateswarluyarlaggadda3754

    Many come to see hero heroines.
    It's great to treat the old celebrities.
    Rajendra prasad garu you have big heart.
    God bless you.

    • @AshaAsha-db5co
      @AshaAsha-db5co Před 3 lety

      He is her adapted daughter's husband,her son in law

  • @nageswarivundela6870
    @nageswarivundela6870 Před 3 lety +6

    ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరగాలి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏడు కొండల వారిని, విజయవాడ కనకదుర్గమ్మ వారిని, గురువు షిరిడీ సాయి ఆసిస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏🌹🎂🍧

    • @lakshmirajeswari6892
      @lakshmirajeswari6892 Před 3 lety

      Many happy returns of the day.

    • @KirthiCravings
      @KirthiCravings Před 3 lety +1

      హాయ్ అండి
      దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
      చాలా కష్టడుతున్నాను

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 Před 3 lety

    రమాప్రభ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతొ వుండాలని కోరుకుంటు మి పురుషోత్తం రావు

  • @devikiran790
    @devikiran790 Před 3 lety +1

    Many more happy returns of the Rama Prabha Amma,Rajendra prasadgaru,mimmalini ila chudatam such a happiest moment.long live both of you, it's awesome sir,take a bow.🎉

  • @swarnalathachinagodaba3806
    @swarnalathachinagodaba3806 Před 3 lety +26

    Many more happy returns of the day Amma.

  • @phoenixsays4016
    @phoenixsays4016 Před 3 lety +7

    Love u n respect u Rajendra Prasad garu .. u did a great job respecting senior artists .. this is supposed to be the culture of any movie industry ..

  • @ratnamkumar4699
    @ratnamkumar4699 Před 3 lety

    Many happy returns of legendary Sri Ramaprabha garu .Nendu nurellu geevitam meeru gadapali ani patha rojmullu mimmlini chusina gurrthu ravali maku.

  • @vasavikorripalli5447
    @vasavikorripalli5447 Před 3 lety +1

    Super sir you have done a good job,it's a memorable day in ramaprabha gari life

  • @sslyricalboat
    @sslyricalboat Před 3 lety +29

    జన్మదిన శుభాకాంక్షలు అమ్మ

  • @Ksujatha52921
    @Ksujatha52921 Před 3 lety +44

    అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ .చాలా సంతోషం గా వుంది .అమ్మ
    మిమ్మల్ని చూస్తుంటే .మీరు ఎప్పుడు ఇలా సంతోషం గా వుండాలి .అమ్మ .
    🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🎂  ※ ˚  。 🍰
    🔥🔥🔥
    +│ │ │ ∴ 🍅
    ✨ ┎────┒
    *。 ┃🍓🍓🍓┃+ ˚
    ┎┸────┸┒
    。┃~ⓗⓐⓟⓟⓨ~┃🎵
    ┎┸──────┸┒
    ┃ⓑⓘⓡⓣⓗⓓⓐⓨ┃*
    ┸────────┸
    , , , , , , ,
    | | | | | | |
    {🎂_•_🎂_•_🎂}
    {🎂_•_🎂_•_🎂}
    {🎂_•_🎂_•_🎂}
    --------------------------

    • @KirthiCravings
      @KirthiCravings Před 3 lety +3

      హాయ్ అండి
      దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
      చాలా కష్టడుతున్నాను

  • @ksravanti3605
    @ksravanti3605 Před 3 lety +2

    Many more happy returns of the day amma garu, elanti puttinarojullu 100 ki above jarupukovali anni korukuntunanu. God bless u Amma...
    #KudosSM

  • @bollarevathi4604
    @bollarevathi4604 Před 3 lety +1

    మంచి నిండు కుటుంబం ల ఉంది మీ ఫ్యామిలీ. ఇ లాంటి సంప్రదాయ కుటుంబం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.మీకు నూరేళ్ళు ఆయువు ఆ భగవంతుడు ఎవ్వలని కోరు తున్నాను.

  • @mr.trollertelugu1040
    @mr.trollertelugu1040 Před 3 lety +11

    అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏🙂

  • @sathyavani1103
    @sathyavani1103 Před 3 lety +12

    Happy Birthday Amma with lots of love and hugs ...bless us on this day....

  • @srinivaskalakuntla5543
    @srinivaskalakuntla5543 Před 3 lety +1

    Wow great celebration. Chala baga chepparu my hero rajendraprasad garu. We have to lit the dheepam. 🙏

  • @kalpanapandeti5463
    @kalpanapandeti5463 Před 3 lety +1

    Comedy king rajendraprasad garini choodatam chala happy ga undi amma mee patla prasad gari abhimanam choosi chala happy ga undi

  • @baggirijagan679
    @baggirijagan679 Před 3 lety +32

    రామా ప్రభ ది మా కదిరి. అనంతపురం జిల్లా వాస్తులూ. హ్యాపీ బర్త్డే అమ్మ

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 Před 3 lety +26

    అమ్మా... మీకు జన్మదిన శుభాకాంక్షలు... మనస్ఫూర్తిగా మా అందరి అభిమాన ఆత్మబంధువు అయ్యారు మీరు...మాకెంతో ఆనందంగా ఉంది...మాకు ఈ విధంగా మీకు శుభాకాంక్షలు తెలిపే అవకాశం వచ్చినందుకు....మీరు ఆయురారోగ్య ఆనందాలతో ఉండాలని మా అందరి ఆశ...Many more Happy Returns of the Day AMMA

    • @KirthiCravings
      @KirthiCravings Před 3 lety +1

      హాయ్ అండి
      దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
      చాలా కష్టడుతున్నాను

  • @landajagadeesh8682
    @landajagadeesh8682 Před 3 lety +2

    Super mam wishing u very very happy birthday to u maam and rajendra prassad kuda manchi manasunna manisi
    Saradaaga santoosamga undi manalni anandimpa chestu manisi jeevitaaniki ardham cheptunnaru super.....

  • @sitavanikanakadurgabrahman6780

    Prather Kutumbamulo intha Santhoshamuga Annee chesukovalannatluga chaala chaala baga chess chupincharu Happy Birthday Maa Andhra Ramaprabha ammagaru All the Best May God Bless You and your Family

  • @vadapallinagalakshmi4450
    @vadapallinagalakshmi4450 Před 3 lety +5

    Karona Kasta kaalam ayina....ista sabyulatho...santhosham ga ...mee janmadina veduka.......janma dina subhakanshalu amma😍😍🙏💕💕💐💐💐💐💐💐

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 3 lety +22

    అమ్మ మీరు గొప్ప వారు అయినా ఎంత సింపుల్ గా ఉంటారు మీరు 1000 ఇయర్స్ చల్ల గా ఉండాలి ఇలాంటి పుట్టినా రోజులు ఇంకా చేసుకోవాలి అని దేవుని మనస్పూర్తి దేవుని కోరుచున్నాను గాడ్ బ్లెస్స్ యు లవ్ యు అమ్మ పుట్టినా రోజు శుభాకంక్షలు అమ్మ అందరికి ధన్యవాదాలు అండీ ❣🎂👏🌹🙏😀

  • @padmajasivaraju4427
    @padmajasivaraju4427 Před 3 lety

    పుట్టిన రోజు శుభాకాంక్షలు రమా ప్రభ గారు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆ గోవిందుని శుభా ఆశీస్సులు పొందుతారు రాజేంద్రప్రసాద్ గారు ఎంత బాగా మీ బర్త్ డే చేశారు .సూపర్ అమ్మ

  • @krishnadammu9472
    @krishnadammu9472 Před 2 lety

    ఇలాగే నుండు నూరేళ్ళు సంతోషంగా కుటుంబ సభ్యులు అందరి తో పాటు అలాగే మా అందరి ని సంతోష పెడుతూ ఉండాలని కోరుకుంటున్నాం ammamma garu ❤️

  • @nandinibalu9183
    @nandinibalu9183 Před 3 lety +3

    అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలా ఆనందంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @vijaibhargavi1168
    @vijaibhargavi1168 Před 3 lety +8

    Amma, many more happy returns of the day. Thanks to NATAKIRITI garu.🙏

  • @achyutakrishna
    @achyutakrishna Před 3 lety +2

    Happy Birthday Ramaprabha Garu, Very happy to see these gatherings. Lovely bonding. Rajendra Prasad is happy hero anytime.

  • @jayasreeshanker
    @jayasreeshanker Před 3 lety +1

    அற்புதமான ஒரு பிறந்தநாள் நிகழ்ச்சி. நீங்கள் நீடுழி வாழ வாழ்த்துக்கள். நிறைவாக இருந்தது.

  • @swathi1498
    @swathi1498 Před 3 lety +3

    Many more happy returns of the day amma . Keep smiling and be happy always. Chala happy ga undhi mimmalni ila choodadam . Nice amma.

  • @reddyda
    @reddyda Před 3 lety +6

    Great to see Rajendra Prasad in his natural form. He appeared liked this when he received doctorate from Andhra University several years ago.

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Před 3 lety +1

    మా అందరి తరపున నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు వచ్చి రమక్కను అభినందించినందుకు వారికి కృతజ్ఞతలు. లక్షలాది ప్రేక్షకులను తన నటనతో ఆనందింపజేసిన రమక్కను బాబా శతాయుష్షుగా దీవించు గాక.

  • @ysr6093
    @ysr6093 Před 3 lety

    రాజేంద్రప్రసాద్ గారు...
    అభిమాని గా నాది ఒక మనవి.
    మిమ్మల్ని జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా చూడాలని...
    ప్రతి ఇంట్లో మీ నవ్వులు...మీ నటజీవిత అనుభవాలు చెప్పాలి అని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తూ పెరిగిన పిల్లలము మేము...

  • @LakkiVinodvlogs
    @LakkiVinodvlogs Před 3 lety +25

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ

    • @LakkiVinodvlogs
      @LakkiVinodvlogs Před 3 lety +1

      @@ykdevotional9482 ok మరి నాకు అక్క pls na channel కూడా చేస్తారా అక్క

  • @saicharita5265
    @saicharita5265 Před 3 lety +2

    శ్రీమతి రమాప్రభ గారికి 75 వ జన్మదిన శుభాకాంక్షలు ilr from బెంగళూరు

  • @manoharyaldandi4292
    @manoharyaldandi4292 Před 3 lety

    Super Rajendraprasad Indian culture neruputu puttinaroju jarepincdu. Excellent

  • @venkateshpattem6831
    @venkateshpattem6831 Před 3 lety +16

    దీపం ఆర్పడం మన సంస్కారం కాదు ...🙏🌞👌👌👌

  • @gracekatam4155
    @gracekatam4155 Před 3 lety +6

    Respecting and honouring veterans is a blessing from above. God bless you all.

  • @sowjanyavlogs9781
    @sowjanyavlogs9781 Před 3 lety +2

    బాబా ఆశీర్వాదం తో అమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు చాలా జరుపుకోవాలి ,నిండు నూరు ఏండ్లు ఆయువుఆరోగ్యాలతో ఉండాలి అనీ కోరుకుంటున్నాను

  • @anjaniprathapasapu5969

    Many Many Happy Returns of the Day. Happy Birthday, Ramaprabha amma. Puttinaroju subhakankshalu meeku. Baba gari blessings meeku.

  • @MounikaMouni-qe4xi
    @MounikaMouni-qe4xi Před 3 lety +3

    Rajendra Prasad garu meru chala great. Me kalividithanam choosi na kallalo neellu thirigayi.

  • @saimani8287
    @saimani8287 Před 3 lety +12

    Many more happy returns of the day Amma . God bless you

  • @Think_Change8899
    @Think_Change8899 Před 3 lety +1

    Belated Many more happy returns of the day Ramaprabgagaru. Nice gesture Rajendraprasad garu.

  • @durgadurga1546
    @durgadurga1546 Před 3 lety +1

    Happy birth day Amma 🎉🎉 100 years Happy ga healthy ga vundali.

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 Před 3 lety +3

    నిజంగా ఆనందంగా ఉంది మీరు ఇద్దరు కళాకారులు కలవడము అందులో మీ పుట్టినరోజు కలవడం, పుట్టినజు శుభాకాంక్షలు రమప్రభా గారు

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 Před 2 lety

      Dhanyavaadamilu Andi, meeru 10 Months tharavaatha ayina sare naaku reply ichchinanduku🙏, Mimmlni Naa chinnappati nundi chusthunnanu meeru.ante naaku chalaa istam , edo cheppali ani.cheppadam ledandi, me natana sahajanga untundi, mariyu me laaga meeru thappa vere evaru cheyaleru, meeru bhinnanga, chesthaaru, meeru inkaa anandanga undalani korukuntunnanu, Naa peru Kiranmai andi🙏😊

  • @SandeepsGarden
    @SandeepsGarden Před 3 lety +18

    Wish you manny more happy returns of the day amma 😍😍😍😘 Miru 100years ayina ilaney vundali

  • @manoharvemulapalli8117
    @manoharvemulapalli8117 Před 3 lety +1

    Many more happy returns of the day ramaprabha garu meru illante puttina rojullu mari anno chesukovallu mee family members thoo elanayyy...

  • @sreenvsreenv2047
    @sreenvsreenv2047 Před 2 lety

    Happy birth day amma ...
    E roju chala happy ga undi.
    Rajendra prasad gaaru thanks Andi ammaku yevaru learanukunna meerantha ammaku entha Prema panchunnanduku happy feel authunna.

  • @swatantraambadas5672
    @swatantraambadas5672 Před 3 lety +12

    Happy birthday to you amma meeru eppudu ilane navvuthu maku manchi messages isthune vundali 🙏🙏🙏

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini6518 Před 3 lety +5

    Your life is really a big Celebration maa. So many loving, caring souls around you and even we at far place you're never alone maa. It's an Eye Feast maa