Naadhi khuda palletoori vante lendi

Sdílet
Vložit

Komentáře • 941

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 Před 2 lety +50

    అప్పటి నటుల్లు కొన్ని ఆణిముత్యాలు ఇంకా ఉన్నారు వాళ్ళూ మనకోసం చేసే ఈ వీడియో లో చూస్తూ చెళా ఆనందంగా ఉండాలి గానీ వాటిని డీ లైక్ కొట్టడం అనేది తప్పు అలా చెయ్యకూడదు అప్పటి మనుషులను ఇంకా చూస్తున్నాము అన్నది మనకు ఆనందం కలిగించాలి గానీ ఇలా చెయ్యటం తప్పు అమ్మ మీ వీడియో నీ డి లైక్ కొట్టిన వారి తరుపున మీకు క్షమాపణ కోరుకుంటున్నాము అమ్మ

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 3 lety +15

    అమ్మా మీరే మో గానీ మీ మనవడు అబ్బా ఎంత ఓపిక సైలెంట్ గా కూర్చున్నాడు, ఓపిక లాభ దాయకం అని ఇప్పటి నుండే అలవాటు చేసకుంటున్నాడు , పైకి వస్తా డు👍, నాకైతే ఎమా నచ్చాడు

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS Před 3 lety +646

    ఈ డిస్లైక్ కొట్టిన వాళ్ళకి నాదొక ప్రశ్న : ఏమిటి దిక్కుమాలిన ఆనందం పొందారు డిస్లైక్ కొట్టి.? నచ్చకపోతే ఊరుకొండబ్బా డిస్లైక్ కొట్టి ఏమానందం పొందుతారో తెలీదు. ఆవిడ కష్టానికి గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు లేకపోయినా ఫర్వాలేదు కానీ విమర్శించే హక్కు మాత్రం ఎవరికీ లేదు...

  • @sathibabuk8457
    @sathibabuk8457 Před 3 lety +59

    మిమ్మల్ని చూస్తూ
    మీ మాటలను వింటూ ఉంటే నా పన్నెండో ఏట పోయిన మా అమ్మ గుర్తోస్తుంది అమ్మ

  • @subbum5866
    @subbum5866 Před 3 lety +62

    మీరు సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @saraswathis4538
    @saraswathis4538 Před 3 lety +73

    మీ మనవడు చాలా great...ఎంత cool గా వున్నాడో... good boy

  • @LuckykavyaUSAvlogs
    @LuckykavyaUSAvlogs Před 3 lety +136

    మీ మాటలు వినటమే మా అద్రుష్టం అమ్మా!! curry super ika..

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 Před 3 lety +66

    అవునమ్మా మీరు చెప్పింది నిజం పాత వాటిల్లో మంచి ఆరోగ్యం, జ్ఞాపకాలు ఉంటాయి

  • @priyaskitchen78
    @priyaskitchen78 Před 3 lety +301

    ఈ వయసులో ఇంత ఎనర్జిటిక్ గా, ఆక్టివ్ గా వున్నారు.. గ్రేట్!!👍👍.

  • @aravindcreations7306
    @aravindcreations7306 Před 3 lety +43

    మీరు ఎప్పటికీ ఇలా హ్యాపీ గా ఉండాలి అమ్మా మాది పులివెందుల అమ్మ మి కదిరి దగ్గర

  • @mparamesh4652
    @mparamesh4652 Před 10 měsíci +1

    వంటతో పాటు మనసు మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అయ్యాయి...ఎందుకో మిమ్మల్నీ చూసిన, మీరు ఉండే విధానాలైనా... చాలా చాలా నచ్చుతాయి అమ్మా... చాలా స్ఫూర్తిదాయకమైన వి కూడా... మీరు ఎప్పుడూ చాలా సంతోషంగా, నిండు నూరేళ్ళు జీవించాలి అమ్మా..🙏🙏

  • @rameshjagarapu9598
    @rameshjagarapu9598 Před 3 lety +8

    అమ్మా నాపేరు రమేష్ జాగరపు. నా చిన్ననాటి నుండి మీ సినిమా లు చూస్తూ పెరిగాను. ఇప్పుడు నా వయస్సు 44. మీరు రాజుబాబు గారు ఇద్దరు కలిసి నటించిన సినిమాలు. అద్భుతం. ఇప్పుడు చూద్దామనుకున్న సినిమాలు లేవు, రావు, ఇకరావు కూడా. అందుకే నేను సినిమాలు చూడడం మానేసాను. ఇప్పుడు సినిమాలు కళాత్మక విలువలు లేవు. అప్పుడు మీ తరం వాళ్లు నటించడం కాదు ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేశేవారు. అందుకే మీరు మహానీయులు అయ్యారు. అప్పుడు, ఇప్పుడు మా హృదయం లో చిరస్థాయి గా నిలిచిపోతారు. ఈ మాటలు నా హృదయం లోనిండి వచ్చింది.

  • @gandidavid4267
    @gandidavid4267 Před 3 lety +44

    బ్రహ్మానందం గారు
    రమాప్రభ గారు
    BEST COMEDY IN అదుర్స్ మూవీ

  • @dharaniburujula9162
    @dharaniburujula9162 Před 3 lety +107

    People who dislikes her videos might not be not be telugu people who doesn't understand her language..or some foreigners...there is nothing to dislike here ...it's her way of doing everything simple ... especially that kiddo next to her ❤️❤️..

  • @user-bu9vi2hq2u
    @user-bu9vi2hq2u Před 3 lety +12

    ఈటీవీ లో గుమగుమలు ప్రోగ్రాంలో వంటలు చేస్తుంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇప్పుడు ఇలా మీరు బాగుండాలి అమ్మ

  • @kaviram6800
    @kaviram6800 Před 2 lety +10

    చాలా బాగా చేశారు అమ్మ👌

  • @Ksujatha52921
    @Ksujatha52921 Před 3 lety +13

    మా అమ్మ గారు వంట చేసీ పెడితే నేను తింటాను నేను వంట చేస్తే నాకు నచ్చదు
    ఎంటో అమ్మ చేసిన వంట చాలా ఇష్టం
    కాలి ప్రతి సారి అమ్మ మనకీ పెట్టలేరు
    ఓక వయసు అనట్టు వస్తే అమ్మ నాన్న లను మనం చూసుకోవాలి .
    చాలా బాగుంది అమ్మ .
    మీ మాట వింటే అలా వుండి పొత్తు వుండాలి అనిపిస్తుంది అంత ఓపిక గా అనీ విషయలు
    చాలా చక్కగా చెపుతారు .
    ధన్యావాదాలు అమ్మ మీకు
    🌿🌺🌺🌺🌺🌺🌿🙏

  • @syedrafi2880
    @syedrafi2880 Před 3 lety +2

    సూపర్ అమ్మ.మీ ఇల్లు , మీ గార్డెన్ చాలా బాగుంది.రకరకాల చెట్లు వున్నాయి.దాదాపు అన్ని రకాలు వున్నాయి అనుకుంటా.చుట్టూ ప్రహరీ కట్టారు.అన్నింటికంటె మీరు మంచి హుషారుగా వున్నారు.సూపర్.

  • @sravyapinnamaneni6791
    @sravyapinnamaneni6791 Před 3 lety +2

    నిజంగా రమాప్రభ గారిని అలా వంట చేస్తూ వుంటే ఆవిడ activeness చూస్తే ముచ్చేస్తుంది కానీ కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. industry లో ఎంత మందికో, కొత్త వాళ్ళకీ, తన ఇంట భోజనం చెయ్యని దే పంపని అమృతమూర్తి, కల్లా కపటం తెలియని పసిపాప వంటి swachmaina మనసు గల,కోట్లకు పడగెట్టి, నయవంచనుకు గురై ఆస్తి pogutukunna ఆవిడ ,ఎంతో మంది పనివాళ్ళతో,పని cheyunchuko గలగ వలసిన ఆవిడ స్వయముగా ఈ వయసులో వంట చెయ్యడం. ఇండస్ట్రీ లో అందరూ చెప్పారు,rajbabu,రమాప్రభ car ఎక్కితే,మళ్లీ 3 నెలలకే,ఇంటి మొహం చూడడం అని. star comedian,super action, ఏ నాటి తార,ఎంత డబ్బు వుండవలిసిన ఆవిడ. విధి వ్రాత. ఇందాకే . ఈటీవీ లో బంగారు బాబులో ఆవిడ action చూస్తుంటే,మరో రమాప్రభ మనకు లేరు కదా. ఆవిడ action ఎన్ని సినిమాల్లో చూసినా బోర్ కొట్టదు. ఆ మొహం అలా చూస్తూ వుండి పోవాలని పిస్తుంది. వయసులో వున్నప్పుడు పెద్ద జడ,చ క్కటి features, కళ గల అమయకమైన మొహం ఎప్పటికి ఎవరూ మరచిపోలేరు. Kudos to Mam.

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 Před 3 lety +3

    கலக்கிட்டிங்க. என்னோட பாட்டியம்மா சமையல் ஞாபகத்துக்கு வருது. உங்களோட இந்த வீடியோ தொடர் + மற்றுமுள்ள எல்லா வீடியோக்களையும் பார்த்துட்டு வர்றேன். ரொம்ப நல்லாருக்கு.
    வாழ்க வளத்துடன்.

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  Před 3 lety +1

      💥chandhrasekar neengallam pesumbodhu romba sandhoshamaa erukku🙂🙏

    • @chandrashekarr1977
      @chandrashekarr1977 Před 3 lety +1

      @@RamaprabhaPrayanam5 ஓ மை காட்... தமிழ்ல எழுதினா படிப்பிங்களோ மாட்டிங்களோன்னு (இந்த சீரீஸ் முழுக்க தெலுகுங்கறதால) நெனைச்சி இது வரைக்கும் இங்கிலீஷ்லயே கமென்ட் போட்டுட்டிருந்தேன்.
      எவ்வளவு பெரிய சீனியர் திரைநட்சத்திரம் நீங்க! ரொம்ப மகிழ்ச்சி. கடவுள் உங்களுக்கு நீண்ட ஆயுளையும் நல்ல ஆரோக்கியத்தையும் அருளனும்ன்னு வேண்டிக்குறேன்.
      வாழ்க வளத்துடன்.

  • @RameshBabu-bz4uk
    @RameshBabu-bz4uk Před 3 lety +16

    రమాప్రభ గారు మీరు కలకాలం చల్లగా ఉండాలి

  • @madhulathamangalampalli5335

    ప్రశాంతమైన వాతావరణం లో మీరు చేసే ప్రతివంట అమృతం

  • @dhatchushivraj418
    @dhatchushivraj418 Před 3 lety +5

    ரமாபிரபா அம்மா நீங்க இப்படியே சந்தோஷமா இருக்கனும் எப்பவும்😘😘😘😘

  • @reenachukkala6649
    @reenachukkala6649 Před 3 lety +29

    చాలా బావుంది Madam చేపల కూర.. చూస్తూనే నోరూరుతుంది😍😋😋😋
    ఈ వీడియో లో కెమెరా క్లారిటీ చాలా బావుంది ఇలానే continue చెయ్యండి pls😍🙏🤗💐🌹👌

  • @kalyaniss4842
    @kalyaniss4842 Před 3 lety +6

    అమ్మ బాగా మాట్లాడుతారు
    నిన్ను చూసుతువుంటె ఆనందంగా వుంది
    బాలయ్య అభిమానులు బెంగుళూరు

  • @weaver_narasimha
    @weaver_narasimha Před 2 lety +9

    చాలా బాగా చేస్తున్నారు అమ్మా మీరు...❤️🙏

  • @rajeshnimmala8271
    @rajeshnimmala8271 Před 2 lety +2

    E vayasulo intha opikatho energy tho chala baga ardham ayela chepparu..👏👏👏

  • @shambabus2331
    @shambabus2331 Před 2 lety +2

    అమ్మ మీరు ప్రేమంటే ఇదేరా సినిమాలో చాలా బాగా నటించారు అమ్మ నాకు చాలా బాగా నచ్చింది అదే కాదు మీరు ఏ సినిమాలో నటించిన సూపర్ గా చేశారు .

  • @dr.judayasekhar3461
    @dr.judayasekhar3461 Před 3 lety +9

    ప్రభ గారు మీ వంట చూస్తుంటే నోరు ఊరుతుంది.

  • @aruunareddy1810
    @aruunareddy1810 Před 3 lety +67

    మీరన్నది నిజమే చాలా మంది పల్లెటూరి వంటలు అంటుంటారు . ఈ హైదరాబాద్ కూడ ఎన్నో పల్లెల కలయికే

  • @ramadevi7784
    @ramadevi7784 Před 3 lety

    మీ చేపల పులుసు చూసి నేను కూడా చేసాను, చాలా తొందరగా తేలికగా చేయగలిగాను. రుచి గా కూడ ఉంది. ఎప్పుడు కోడి కూరలాగ వండేదాన్ని , నచ్చేది కాదు. మీరు చెప్పే విథానము చాలా బాగుంది. మనస్పూర్తిగా ఎటువంటి భేషజాలు లేకుండా మీకు నచ్చిన విథంగా చెప్తున్నారు. అది నాకు బాగా నచ్చింది.👍👌👏👏

  • @MaheshMahesh-el4yf
    @MaheshMahesh-el4yf Před 3 lety +2

    ippatiki miru makosam chestunna videos ni mana telugu prajalu konni lakshala mandhi chustunnaru ante adhi mi midha mana telugu prajalaku unna abhimanam rama garu💓🙏

  • @padmavathitk5445
    @padmavathitk5445 Před 3 lety +3

    Meerante. Maa chiinnappatinundii ..chaalaa. Estam. Endukante. Antha ఆహ్లాదం గా. యాక్షన్ చేసేవారు...మీరు. ఎప్పటికీ,ఇప్పటికీ,,చాలా .active. gaa .vunnaaru...great.

  • @maheshreddy9529
    @maheshreddy9529 Před 3 lety +30

    ఆహా చూస్తుంటే నోరు ఊరుతోంది 😃,....నేను మా అమ్మతో ఇలానే చేయించు కుంట. చాలా thanks మా..❤️

  • @krishnakommu848
    @krishnakommu848 Před 2 lety +2

    Ramaprabha garu i saw your many old films. Really fantastic acting.l like your living as simple in good atmosphere. Great actress. God bless you.

  • @rajualwaysking3683
    @rajualwaysking3683 Před 2 lety +1

    ఈ వయసులో కూడా మీరు చాలా ఎనర్జీ అండ్ very good nice Mam

  • @gnaniboss1564
    @gnaniboss1564 Před 3 lety +4

    One of the legendary women actors in our telugu industry,eee age lo kuda ame healthy gaa food prepare chesthunnaru,soo great,eppudu rojullo 45ki collaps aipothunnaru,so she was soo great,god bless you amma

  • @IRONMAN-gv9zg
    @IRONMAN-gv9zg Před 3 lety +4

    నమస్కారం అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మీరు చాప ల కూర వండుతుంటే మా అమ్మమ్మ గుర్తొస్తుంది మా అమ్మమ్మ ది కూడా చెనై

  • @msrinuvasulumsrinu9834
    @msrinuvasulumsrinu9834 Před 3 lety +1

    రామ్ ప్రభ చాపల కూర చాలా బాగుంది మీరు వందేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీకు శక్తి లేకపోయినా మా కోసం చూపించారు ఈ వీడియో ఇట్లు మీ అభిమాని శ్రీనివాస్ కర్నూల్ ఏపీ కే ఎం సి

    • @msrinuvasulumsrinu9834
      @msrinuvasulumsrinu9834 Před 3 lety

      మీ ప్రక్కన ఉండే బాబు ఎవరో చెప్పండి తల్లి

  • @saicharita5265
    @saicharita5265 Před 3 lety +2

    చేపల కూర. ఇప్పుడే మీరు చెప్పిన విధానం లో చేసాం చాల బాగుంది థాంక్స్ అమ్మా

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Před 3 lety +4

    Maata, vanta rendu madhuram.. chaala baagundamma. Okappudu meeru Doordarshan lo chusina ghumaghumalu program gurtuvacchindamma. Maa chinnammayi appudu 2 years. Parugettukuni vacchi aa program chusedi.

  • @premilarani7309
    @premilarani7309 Před 3 lety +6

    చివరి కాలంలో చక్కగా బతుకుతున్నారు హాయిగా

  • @ushasriii1825
    @ushasriii1825 Před 3 lety +6

    Good morning maa🙏❤️, old,new movies lo chinnapati nunchi chustunnamu meeranti naku chala istam. ippati mimmalni ila you tube lo chustunnam chala happy ga vundi. Meerilage enni video's chestu maku kanipistu vundalani korukuntanna u💞

  • @sunithapriyadarshini4782
    @sunithapriyadarshini4782 Před 3 lety +14

    మీరు సూపర్ అమ్మ 😍😍 🙏🙏🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety +3

    Me Vanta Kudaa Chaala Chaala Bagundamma Excellent Simple GA Chepperu Annee Manchi Vishyalu Chebutharu , Thanksamma Really Graet Amma Meeru 🙏🙏🙏

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 Před 3 lety +15

    Namaskaram Amma .. as always love your videos ... I m an absolute vegetarian but still enjoyed the video .. your videos give me a sense of contentment and happiness... makes me emotionally stronger 😘.. thank you Amma 🙏🏻

  • @padmavathipitchika2855
    @padmavathipitchika2855 Před 3 lety +2

    Miru chesinattu chepalapulusu chesa chala bagundi amma🙏🙏

  • @VRChannel63
    @VRChannel63 Před 3 lety +2

    Me mamatalu me fry in curry chala chala bagunnai amma God bless amma

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 Před 3 lety +32

    అమ్మ నమస్తే... మీ videos ఏమైనా చూస్తాం అమ్మ... నేను చేపలు తినను కానీ మీ మాటలు వినటానికి ఎప్పుడు ముందే ఉంటా కాసేపు మీతో ఉన్నట్లేఉంటుంది.....🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @syamprakash5579
    @syamprakash5579 Před 3 lety +12

    ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యాలి అమ్మ.

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 Před rokem +1

    E age lo kuda anta active ga unnaru. Ame life Ani problems unna mentally enta strong unnaru. A duking like kottandi. 👍

  • @ramkig8003
    @ramkig8003 Před 3 lety +4

    Maa tamilnadu yenru S onirgala super we loved that one even if I am a telugu person born birth Chennai only.But Amma son a varthai love it bujji Amma ur fish curry I am a fan of sea food

  • @radhamunni8154
    @radhamunni8154 Před 3 lety +6

    Amma bagunnara Amma evayasslokuda meeru enthabaga vantalu chesthunte mi enarjiki hat's of Amma God bless you ✝️🙌 Amma 😍😘👌

  • @pushpakalyani3055
    @pushpakalyani3055 Před 3 lety +4

    Ramaprabha garu meeru supper andi nice explanation 🙏

  • @sandhyaranivangarasandhya5394

    Amma super 🙏

  • @mallikarjun9718
    @mallikarjun9718 Před 3 lety +4

    Rama bhama Garu..
    You are all rounder...
    Good human being..living natural.. talking heartful.... cooking old style..
    Andhuke ippatikei healthy ga active
    gaa vunnaru maa❤️
    Happy retired ment...🙏🙏🎉

  • @vjmusic4190
    @vjmusic4190 Před 3 lety +3

    చాలా బాగా చేశారు . ఆమ్మ.....

  • @sathyamchowtha1357
    @sathyamchowtha1357 Před 3 lety +3

    మామ్మగారు చాలా బాగుంది మీ వంట మీ మాటల్లాగే

  • @_Moon_Child_1111
    @_Moon_Child_1111 Před 3 lety +2

    Nice prayanam

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 Před 3 lety +11

    Very nicely done with pure love and innocence,thank you Ramaprabhagaru.

  • @dollsbeautyworldallin1chan138

    చాలా బాగుంది మామ్ ... ఫిష్ కర్రీ.మీ వంట సూపర్డ్

  • @sandhya2647
    @sandhya2647 Před 3 lety +3

    Amma so.nice super👍...my mouth is watering..thank you God bless you 🙏

  • @RadhikaBalaChannel
    @RadhikaBalaChannel Před 3 lety +13

    I appreciate you frankness ma. How you said that I transferred the gravy to this bowl for the viewers sake or else it will be in the kadai only. Super 💕

  • @sujathabeautician4538
    @sujathabeautician4538 Před 3 lety +2

    Super amma

  • @malleswarijangam2570
    @malleswarijangam2570 Před rokem +5

    The great artist 🎨

  • @prashanthi5613
    @prashanthi5613 Před 3 lety +11

    Ammamma ekkada unna super star 🌟 ea..anni fancy fancy ga kakunda..realistic ga untaru..anduke ammama real star😘😘😘😘😘
    I love you ammamma..

  • @radhakrishnakrishna4031
    @radhakrishnakrishna4031 Před 3 lety +1

    Amma meku na padhabi vandnlu anma garu🙏🙏

  • @darampavan1516
    @darampavan1516 Před 3 lety +7

    అమ్మ మీరు నాకు మా నాయనమ్మ ని గుర్తు తెచ్చారు

  • @ChandraShekar-fy5rc
    @ChandraShekar-fy5rc Před 3 lety +3

    Amma ninna etv lo premayanam cinema lo miru duradagondku scene lo mi acting👌👌👌👌👌👌🙏🙏

  • @meenaniru3638
    @meenaniru3638 Před 3 lety +1

    Super....ఇలా .చెప్పుతూ వంట చేస్తుంటే బాగుంది...👌👌👌

  • @nageshapurva629
    @nageshapurva629 Před 3 lety +2

    Ur one of the legendary actresss

  • @vishaladevi112
    @vishaladevi112 Před 3 lety +12

    Nice madam god bless you with long life.

  • @kamarapuumadevi7015
    @kamarapuumadevi7015 Před 3 lety +10

    నాకు కూడా వంట చేయడం అంటే చాలా ఇష్టం ,అమ్మ.

  • @subramanyamkanamaluru1822

    Super Ga undhi, Pulusu. Menu elage chesukuntamu. Madam superrrrrrr. From TIRUPATI.

  • @nageshbabumosuri7460
    @nageshbabumosuri7460 Před 3 lety +1

    Madam mee acting meematalu ante maa family members andariki Chala yishtam

  • @krishnasrilatha757
    @krishnasrilatha757 Před 3 lety +3

    🙏 Namaskaramamma. It's sooooooooo yummy. Super recipe amma.Ma adari kosam chesi chuinchinanduku meeku kruthgnathalu. Take care amma.

  • @johnkala6535
    @johnkala6535 Před 3 lety +7

    Super meen kulambu and fry. Enjoyed ur outdoor cooking. Learned so many tips. TQ maa

  • @mukheshrama6566
    @mukheshrama6566 Před 2 lety

    Mee matalu inka Inka vinali ani anipistundi. Endukante Mee matalu anni akshara satyalu. Modern people can't understand you. Because they don't know how to live simply & eating food with the old pleasent memories. Your life is devine gift. Proceed ma.

  • @ramcharan8187
    @ramcharan8187 Před 3 lety

    Premante idera cinemalo mee character (subbammattha) super...naku chaala istam

  • @kathariaruna6876
    @kathariaruna6876 Před 3 lety +4

    Namasthe amma,Meru chesina fish pulusu mariyu fry kuda really superb 👌👌 amma

  • @LoveUNainna
    @LoveUNainna Před 3 lety +3

    Hi Bamma😍🤗Very Lovely Person 😍Fish curry chesadhi chala baga cheparu👍Super 👌👌I Am From Chennai 🤗 meeru matladae telugu lo tamil mix ai vundhi Amma😍So Cute 🤗Nakku Village Anthae nae Chala Chala ishtam 😍Nice 👍👌

  • @jaya642
    @jaya642 Před 3 lety

    Super Madame,mee energy ki hat's app,,meeru inka chala rojulu ilage undani ani,vedukuntamu🙏🙏👌👌👌

  • @krishnayadavnune6665
    @krishnayadavnune6665 Před rokem

    Proud of you amma. You are legendary actress. Meeru leni movie eh ledu appatlo. Enthamandiki untundi ah adrustam. Devudini epudu korukunta nenu meeru arogyanga me life ni sampurnanga happy ga undalani

  • @sraa2468
    @sraa2468 Před 3 lety +10

    Afnoon Amma gaaru..Wow wat a kitchen setup..ur art direction very superb plus all the greenery atmosphere it jus gives tat picnicky feel kathu.. ingkana cooking dhagira rawaledhu imagine our Amma gaaru cooking in tat awesome space even Gordon Ramsay wud hv wished he's ther tasting ur curry Maa..😁😁😉😉

  • @prathibhaA87
    @prathibhaA87 Před 3 lety +9

    😎 palletoori vanta. immmm adhiripoindhi 😋 pi desam vallani oorinchesthunnaru😄

  • @SiriChetlapalli
    @SiriChetlapalli Před 3 lety +3

    Namasthe amma 🙏 Nenu 5 years ga software job chesthuna .. me videos chala bhaguntunayi..me anubhavalu maku chala upayoga paduthunayi . Please stay safe during this pandemic amma. Bless me 🙏

  • @priyakrishnakumar3101
    @priyakrishnakumar3101 Před 3 lety +15

    The boy who sits beside, is so..... Cute. 😍 Looking very eagerly to taste

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 Před 3 lety +6

    Chapala Koora looks so. Yummy, your preparation is wonderful!!

  • @GaneshSaki
    @GaneshSaki Před 3 lety +17

    Love the explanation and cooking as well.Keep doing more video.Love u maa❤️

  • @myenglishchannel5623
    @myenglishchannel5623 Před 3 lety +1

    Mam Good Morning
    Me noti mata and cheti vanta ma lives ku oka velugu.Of course me vanta tastegane untundi.Meeru vandina teeru superb.We are happy.Mammalni mundu past ki teeskelli chakkaga present loki testaru.Your way is good.Be happy and healthy and tell your experience to us for our bright future.Only for that SAI gives you longevity.Thanks to Sairam.....Srinath Kmm TN

  • @swatantraambadas5672
    @swatantraambadas5672 Před 3 lety +2

    Nenu vegetarian but mee matalu Chala arthavanthamga vuntayi amma. Mee videos kosam wait chesthu vuntanu 🙏🙏🙏🙏

  • @BestKitchenRadhika
    @BestKitchenRadhika Před 3 lety +4

    Superb Amma... Thank you for sharing such a healthy fish Recipes....with so less oil and and also healthy utensils...

  • @savithrinairpk4992
    @savithrinairpk4992 Před 3 lety +3

    Meeru chesina chapala pulusu chustumte ...mouth watering...😋😋 naa favorite dish kuda fish curry ne..nice enjoy madam 🙏🙏

  • @sisirraj
    @sisirraj Před 3 lety +2

    Ramaprabha garu...i never ate non-veg...but still i like your video because of your voice.. Namaste Madam..

  • @joeram3194
    @joeram3194 Před 3 lety +2

    அம்மா நான் தமிழ்நாட்டில் மதுரை என்ற ஊரில் வசிக்கிறேன்... நீங்கள் பேசும் பேச்சு ஒரு மழலை பேசுவதுபோல் இருக்கிறது... மிகவும் ரசித்து கேட்கிறேன்... மறந்துபோன எனது தாய் மொழியை ஞாபகப்படுத்திக் கொண்டே இருக்கிறீர்கள்... நன்றி அம்மா 🙏

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  Před 3 lety +2

      joeram naan andha uurudhaane yeppadi marappen romba nandri🤗🙂

    • @joeram3194
      @joeram3194 Před 3 lety +1

      @@RamaprabhaPrayanam5 ... அம்மா ரொம்ப நன்றி அம்மா... எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு.. உங்கள ஒரு முறையாவது நேர்ல பார்க்கணும்... அதற்கு முன் உங்களிடம் பேச ஆசையாய் இருக்கு...🙏

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  Před 3 lety +2

      @@joeram3194 naumber edhule kuduthaa yelaarukkum therium unga .no,.kududunga😊

    • @joeram3194
      @joeram3194 Před 3 lety

      @@RamaprabhaPrayanam5 அம்மா என்னுடைய நம்பர் இதுல கொடுத்தாலும் எல்லாருக்கும் தெரிந்துவிடுமே அம்மா... நானும் ஒரு பெண்.. அதிலும் ஆசிரியையாக பணிபுரிகிறேன். அதனால் தான் யோசிக்கிறேன் அம்மா.. என்னை மன்னித்துக் கொள்ளுங்கள் அம்மா... வேறு மார்க்கத்தை யோசிக்கலாம் அம்மா... 🙏

  • @jakkinenianusha
    @jakkinenianusha Před 3 lety +3

    Your cooking tips are very nice Amma.
    Thank you 🙏

  • @koppolupadma7522
    @koppolupadma7522 Před 3 lety +4

    U r really great Amma

  • @Cutejhanu
    @Cutejhanu Před 2 lety

    Miru matladalekapoyina ela video chesaru 🙏 super mam ❤️love you 😘

  • @anilkumars9960
    @anilkumars9960 Před 3 lety +3

    I love fish curry and I love your memorable movies good bless you amma

  • @rvalluri1
    @rvalluri1 Před 3 lety +5

    Madam, I live in USA, I really enjoy watching your videos. You are an amazing woman. Thank you for showing how to make our tradition Fish Curry and fry. I will definitely try making them. Thank you.