Debate బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు Part - 3

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Please watch: "Rajiv Malhotra Refuted - Did Martin Luther Say To Remove Reasoning?"
    • Rajiv Malhotra Refuted... -~-
    As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below -
    52. Certain acts not to be infringement of copyright.- (1) The following acts shall not constitute an infringement of copyright, namely,- 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of-
    (i) private or personal use, including research;
    (ii) criticism or review, whether of that work or of any other work;
    (iii) the reporting of current events and current affairs, including the reporting of a lecture delivered in public.
    As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right.
    Most of the work in this channel namely Sakshi Christian Voice are works of criticism or review.
    Hence the use of other Channel videos, audios, images etc., are take only for the purpose of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52.
    Please Pray!!Comment!!Share!!
    Sakshi Apologetics Network

Komentáře • 377

  • @praveenkumar-di4kr
    @praveenkumar-di4kr Před 5 lety +116

    కొంచెం కొంచెం కోరుక్కు తింటే ఆ టేస్టీ వేరే అలాగే కరుణాకర్ ని కూడా ఒక్కసారే తాట తియ్యకుండా కొంచెం కొంచెం తాట తీస్తున్న సాక్షి వాళ్ళ స్టైల్ అదిరింది.👏👏👏👏👏👌👌👌👌👍👍👍👍.
    కరుణాకర్ బురదలో పంది లాంటోడు ఒక్కసారే వాడి తాటతీస్తే దులుపేసుకుని పోతాడు.మళ్ళీ మొదటికి వస్తాడు ఇలా కొంచెం కొంచెం తీస్తే వాడిని ఫాలో అవుతున్న వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంది

  • @user-xt5ym6pi4e
    @user-xt5ym6pi4e Před 10 měsíci +9

    Karunakar is the only one in the group who is strict in both topic and time whereas the rest are often bring up the irrelavant topics and also taking more than the prescribed duration. Karunakar is very confident and has a clear authority on the topic he is discussing.

  • @gourilvv6434
    @gourilvv6434 Před 11 měsíci +20

    Rocking కరుణాకర్.....మీరు చేసిన బైబిల్ పరిశోధన బహుశా వాళ్ళు కూడా చేసి వుండరు.

  • @prakashkoppu6619
    @prakashkoppu6619 Před 5 lety +15

    ఈ కార్యక్రమం దేవుని సన్నిధి కి చేరుతుంది . ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు మరియు నిజ దేవుని కోసం పోరాటం చేస్తున్న వక్తలకి నా ప్రభువైన దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగును గాక . ఆమెన్ .

  • @NaiduPanchireddy
    @NaiduPanchireddy Před 8 měsíci +6

    ముగ్గురు క్రిస్టియన్ లతో వాదిoచండం karunaakar అన్న కే సాధ్యం...

  • @iamindian7259
    @iamindian7259 Před 5 lety +6

    డైరెక్ట్ గా కరుణాకర్ తో మా తరపున వాదించి నందుకు మీకు వందనాలు బ్రదర్.కరుణాకర్ పుస్తకం లో వున్న చెత్త బయట పెట్టినందుకు మూర్ఖుడు అని రుజువు చేసినందుకు వందనాలు.మన మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నకే మహిమ కలుగును గాక

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety +1

      Vijaya Bharathi Thullimalli - God bless you bro. Keep watching our channel

  • @sasipavan8297
    @sasipavan8297 Před 5 lety +13

    Karunakar has good knowledge on bible. He understood what he wrote. But the problem is, when he understands the bible correctly also he can't accept it and admit it. He is in such a critical position. Because criticising bible is his employment. He himself can't make him unemployed.
    Let's pray for him,

  • @chantivijay9585
    @chantivijay9585 Před 5 lety +9

    బీబు అన్న... మంచి ప్రశ్నలు అడిగారు.

  • @user-oh3ly9tf3u
    @user-oh3ly9tf3u Před 4 lety +25

    బిబు అన్నయ్యకు,ప్రవీణ్ అన్నయ్యకు,సాయికృష్ణ అన్నయ్యకు దేవుని పేరిట వందనాలు,దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.......!

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      APPLIED APOLOGETICS Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @surekhaakulasurekhaakula6431
    @surekhaakulasurekhaakula6431 Před 7 měsíci +2

    కరుణాకర్ గారు ఇంగ్లీష్ కీ, తెలుగు కీ కొంచెం తేడా ఉంది సార్ ex: David దీన్ని డేవిడ్ అని రాయొచ్చు కానీ దావీదు అని ఉంటుంది సార్, peter దీన్ని పీటర్ అని రాయొచ్చు కానీ పేతురు అని ఉంది సార్,ఇలాంటి పదాలు చాలా ఉంది అన్ని టైపు చేసి సెండ్ చేయలేను గాని పేరు మార్చలేదు సార్ పలికే విధానం బట్టే అక్షరం మారుతుంది సార్

  • @chinthapallyprabhudas6233

    యే హో వా దేవుడు తనను తాను త్రిత్వము గా , అబ్రాహాము ఎండవెళ్ళ మమ్రే దగ్గర ఉన్న సమయంలో కనపర్చ్చుకున్నాడు

  • @broanillimma555
    @broanillimma555 Před 5 lety +20

    Bibu sir appudu me answer super be the glory to our living God

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      ANIL LIMMA Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @sunisunil4553
    @sunisunil4553 Před 5 lety +10

    Good discussion, we need these kinds of New debates...
    Keep it up. Truth can't be hidden...

  • @REONFACTS
    @REONFACTS Před 6 měsíci +1

    Actually karunakar is linguistically very weak. He is not actually answering the question properly. Our two persons are highly educated but he is not. But i am feeling happy that he is indirectly supporting.

  • @christiannetworknrk3844
    @christiannetworknrk3844 Před 5 lety +4

    clarity ga edhi sathyamo thelusthundhi. very good sakshi team. praise the lord.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Christian Network nrk Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @venkyvenky3308
    @venkyvenky3308 Před 6 měsíci +3

    జై కరుణాకర్ అన్న నువ్వు సూపర్

  • @raob121
    @raob121 Před 4 lety +5

    Language is changes place to place.
    Vishnu. ..bishnu
    Vanga. ..banga
    Siva...siba
    Calcutta. ..kolkatta
    Vangabandhu...bangabandhu
    Ravindranath Tagore. ..rabindrnath tagore

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      rao b Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @nelsonmathewsmith5328
    @nelsonmathewsmith5328 Před 4 lety +10

    సాతాను కు చాలా శక్తి గల జ్ఞానం కలదు అందుకే havva ను మోసం చేసి చనిపోదని మోస పుచ్చింది
    అలాగే సాతాను కరుణాకర్ ని చక్కగా వాడుకున్నాడు

  • @naguyella9191
    @naguyella9191 Před 7 měsíci +1

    Karunakar annaya very good visalasan

  • @samuelu7279
    @samuelu7279 Před 5 lety +9

    I want to know
    1.How India name given to Bharath desam?
    2. Why "Ganges" instead of ganga in GK books?
    These are names of our country and River......?
    I want to know about this transliteration?

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety

      samson .u - Good point bro

    • @daruriramanujacharyulu7257
      @daruriramanujacharyulu7257 Před 5 lety +1

      మనుషుల గురించి రాసిన బుక్స్
      మనుషులు రాసిన బుక్స్ ఎలాగైనా వుండచ్చు, దేవుడే కాని వాణ్ణి అబద్దాలతొ దెవుడని చెప్పతున్నారు
      పొని నమ్మదామంటె కొత్త పాత చెత్త రొత మార్పులు చెర్పులు అవకాశ వాదంగానూ,అసంబద్దంగాను వుంది
      మూర్ఖత్వం తో వాదించుడే తప్ప, సత్యం గాని, సభ్యత గాని, సంస్కారం గాని నిజాయితీ గాని నిబద్దతగాని వున్నాయా ? చెప్పెది ఒకే గ్రందం దానిలొ అనెక కంపూ నీ
      రకాల గ్రందాలు వున్నయి. మతమైతె
      ఒకే అభిప్రాయం వుండాలి కదా ! మార్గమయితే దిశ నిర్దేశం వుండాలి.
      ధర్మమయతే సర్వ మానవాలికి ఉపయోగంగా వుండాలి కదా ?
      పరమత ద్వేషం తో పిచ్చి ప్రేలాపనలతో నమ్మక పోతే నరకానికి అంటే ఎలా ? ధర్మం ?
      న్యాయం? సత్యం? మార్గం ?
      ఇది మూర్ఖత్వం కాదా ? మతొన్మాదం
      కాదా ? పర ధూషణ, ద్వేష మే మీ భూషణమా ? మీ కిరస్తాని ప్రపంచ మంతా సమీక్షించి యేసు ఒకేఒక్క గొప్ప తనం చెప్పండి అంటె చెప్పరూ
      పైగా తిక్కల మాటలు, తిట్లు, అంతకంటే మీకూ ఎమీ లెలీదు.

    • @gracekatam4155
      @gracekatam4155 Před 5 lety +1

      King Bharat ruled our country. So it got the name of Bharat's desam. Bharat desam. Ganga is it's name. Ganga is Shiva God's wife. In her name the river is given her name because people say that she brought it to the earth from kailash. Ganges is the English form of Ganga. In Telugu Gk books it's written as Ganga only.

    • @samuelu7279
      @samuelu7279 Před 5 lety

      @@gracekatam4155 brother I know this. During translation our names became like above. We have 52 alphabets but in Hebrew , Greek and English they don't have this much alphabets. So they don't have letters for some sounds like us. Names of persons were changed accordingly to one language to another.
      Example in our country: Sindhu- hindhu
      Indus - India.
      Ramudu - ram - ram
      I will give one example from Bible
      Rev 9:11: "పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను."

  • @burrichandrashekhar4479
    @burrichandrashekhar4479 Před 5 lety +6

    Bibu sir..
    You rock the debate..!!
    U simply superb.!!

  • @SATISHREDDY4JESUS
    @SATISHREDDY4JESUS Před 5 lety +8

    PTL! Please keep the Title in English and TELUGU ...it would be easier to search

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety

      SATISHREDDY4JESUS -Thanks for the comment brother, we do the telugu title soon. God bless

  • @samuelu7279
    @samuelu7279 Před 5 lety +17

    Rev 9:11: "పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను."
    Prakatana 9:11 prakaram Basha bashaki Peru marutumdi.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Samuel U Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @ratnamalagudala6924
    @ratnamalagudala6924 Před 5 lety +1

    Sugguna Garu meru teliyaka chestunna thappulni Jesus kshaminchalani prardhisthu kallatho kadhandi manasu petti bible chadhavandi God bless you sir

  • @sugunakarjannu1256
    @sugunakarjannu1256 Před 5 lety +7

    Bro itha clear ga Explain chesina Karunakar ki ardam Avdam Ledu Y Because Oppukuntay Problems Vastai Kabatta.. Any Way Good Job Brothers Maku Doubts Clear avuthunnai..

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Sugunakar Jannu Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

    • @97031376
      @97031376 Před 4 lety

      Yela artam avthundhi vadiki,, sadhuvu radhu vadiki

  • @yoursjohnny
    @yoursjohnny Před 5 lety +5

    Good lessons are taught to Karunakar .. excellent Bibu garu ...
    karunakar gadni 2 class lo mari oka sari chadhivinchali ...

  • @sreenathpatnam1
    @sreenathpatnam1 Před 8 měsíci +2

    Dear brother, when everything is available in your ancestral and homeland religion, what is the need to follow foreign religions

  • @kundavaramthimothy2605
    @kundavaramthimothy2605 Před 4 lety +3

    Sir PTL;. Sai Krishna Sir Gaaru and Bibu SIR Gaaru Explained very clearly about all doubts questions of Karnaker. But he is not willing to receive. May JESUS Help open his inner eyes.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Kundavaram Thimothy Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @luckymedidi1803
    @luckymedidi1803 Před 5 lety +34

    వెంకటేశ్వరస్వామి ని ఏడుకొండల స్వామి అని అంటారు..ఎందుకు...వేంకటేశ్వరస్వామి అనే పిలవచ్చు కదా...
    రాముడు ని రాం అంటున్నారు రాముడు అనవచ్చు కదా
    ఒరేయ్ మొద్దు.పేర్లు ఆచరించడం ఏదైనా ఆపేరు ఆయన్నే పిలుస్తున్నారని అర్థం...పేరు మారితే అక్కడ ఉన్న పర్సన్ మారడు...
    నీపేరు కరుణాకర్ సుగుణ కానీ అందరూ..కర్రీ,కరుణ ,కరుణాకర్ దుర్గుణ అని పిలుస్తున్నారు...అక్కడ శబ్దం వేరైనా పిలిచేది నిన్నే అవునా దుర్గుణా

  • @gershombhukya6344
    @gershombhukya6344 Před 5 lety +2

    Brother debet మొత్తం చాలా ప్రశాంతంగా సాగింది. కని conclutions క్లారిటీగా ఎవ్వలేదని నాకు అనిపిస్తుంది. యెహోవా అన్న పదం అక్కడి నుండి వచ్చింది అనే విషయాన్ని అకికృతంగా చెప్పలేదు.కరునరక్ గారు రాసిన పుస్తకం లో దానిని సరిచేస్త రా....లేదా అనేది చెప్పలేదు.any way nenaithe Chala visayalu నేర్చుకున్నాను.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      gershom bhukya Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @chundharry143
    @chundharry143 Před 5 lety +2

    Same Video Uploaded In Karunakar's Channel.... Then The Comments Are Like This Nv MA Samrakshakudivi Nv Great Ekadaina debate Jargite Bible Odipotundi....Karunakar Answered To All Debaters With His(10th Class Knowledge ).....then viewers are praising.......
    Now I Concluded One Thing Whomsoever Should Fight Against Bible Then Only They Came Out Limelight(Money,Religion,fame) Like Dr.Zakir Naik Next In a Queue.... This Karunakar
    God Bless Our Sakshi Team

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Chund Harry Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @satyamd9357
    @satyamd9357 Před 5 lety +4

    Hindu books pinaa .
    Debet cheyandi super.gaa untadi.

  • @prajwalelipay5752
    @prajwalelipay5752 Před 5 lety +5

    15th min it's a clean bowled ❤ moving forward .

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Prajwal Elipay Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @dharmarajuambati6586
    @dharmarajuambati6586 Před 5 lety +7

    Super explanation bibu garu

  • @anushanandipati3561
    @anushanandipati3561 Před 5 lety +3

    Karunakar is willing neither to correction nor to listen. He is firm about his opinion and want to spread it to defame our Lord. Even if the other speakers emphasize time and again about the limitations of a language, he is persistent in his argument. Clearly, he is not open to change his views. The other questions he raised on Godliness of Jesus Christ, the translation of Bible from Hebrew and Greek, the elect of Israel, etc were discussed in earlier debates. But there is no agreement on those points. He jumps to conclusions without sufficient evidence. If an argument is strong enough to prove itself, the person need not raise his voice and get aggressive. The fundamental courtesy is missing when he addresses the questions from other speakers.
    I have been following these debates for about 2 months. This discussion is unhealthy compared to earlier ones.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Anusha Nandipati Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @philipsb5900
    @philipsb5900 Před 5 lety +8

    Bibu jii and sai garu are very knowledgeable.
    Karunakar has no knowledge (empty vessels make much noise).

  • @kundavaramthimothy2605
    @kundavaramthimothy2605 Před 4 lety +6

    May God enlighten them. Still doors of heaven opened to karnaker. if he accept jesus

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Amen! Kundavaram Thimothy Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @gangamallugabrieldharmaji6224

    ప్రవీణ్ పగడాల గారు మీరు ఇస్లాం పైన వీడియోలు చేస్తేనే బాగుంటుందని ఇలా పనికిమాలిన వారిని కూర్చోబెట్టి
    సత్య మంతుడైన శక్తిమంతుడైన సర్వోన్నతుడైన మన ప్రభువును అవమాన పర్చకండ్

    • @mahachandra5783
      @mahachandra5783 Před 5 lety

      Right brother

    • @preachgospel6007
      @preachgospel6007 Před 4 lety +1

      Intha manchi information ...intha manchi discussion ...intha intellectually enlightening and detailed and succinct information. ...paniki malinadha brother...plz ...whenever you watch a video. ...watch fully....It is especially meant for our growth in Christ. ...not for Karunakar garu. ...ayana akkada oka dhisti bomma mathramay....Praveen bro chala chakkaga anchor chesaru. ...It is not an easy job....He also has sufficient knowledge to lead the discussion

  • @brotherabhishek4952
    @brotherabhishek4952 Před 5 lety +2

    అన్ని మతాలు ఆమోదించే ఉమ్మడి లక్షణాలు హిందు మత దేవుల్లో ఉన్నాయా లేవో చర్చించిదామంటే కరుణకర్ గారు అక్కరలేదు అంటున్నారు. బైబిల్ దేవుని గురించి మాత్రమే చర్చిస్తారంట. దేవుడు సృష్టికర్త, యావత్ మానవ జాతీకి దేవుడు ఒక్కడే కాబట్టీ ఎవరు నిజమైన దేవుడా అని ప్రజలందరికీ సత్యం తెలియాలి. మా నమ్మకం మాది నేను ఎవరితోను మా దేవుళ్లు గురించి చర్చించను అంటే అభద్రతా భావం ఉన్నట్టే . బైబిల్ దేవుని గూర్చి చర్చించే సత్తా ఉంది కాబట్టి క్రిస్టియన్ వక్తలు debate పెట్టారు.
    బైబిల్ దేవుని లో తాను అంటున్నా ఉమ్మడి లక్షణాలు లేవు అని వాదిస్తున్నపుడు ఆ లక్షణాలు తాను నమ్మిన దేవుల్లో ఉన్నాయి అని నిరూపించాలి కదా. ?

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Anointed One Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @gershombhukya6344
    @gershombhukya6344 Před 5 lety +2

    Praveen garu miru vakthaga undandi.

  • @nelsonmathewsmith5328
    @nelsonmathewsmith5328 Před 4 lety +3

    Bibu గారు super sir

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Před 4 lety +11

    శ్రీ పగడాల గారు, కరుణాకర్ గాడు బైబిల్ మీద మాట్లాడుతూన్నపుడు, వాడి గ్రంధాలను కూడా మీరు parallel గా మాట్లాడాక పోతే వాడి గ్రంధాల్లోని ఛండాలము,కామము, వ్యభిచారం,ఏ విధంగా హిందువులు తెలుసుకొనగలరు? హిందుత్వములో అసలు దేవుడని పిలుచుటకు అర్హత కలిగిన వారే లేరనియు,వారి దేవుళ్ళందరు బ్రాహ్మణ కల్పితాలుగా,వారి జీవిత పోషణకే సృష్టించ బడినవారిగా హిందువులు తెలుసుకొనాలి.
    చాలామంది హిందువులు బైబిల్ ను తెలుసుకుంటున్నారు .కాని వారందరూ హిందూ విగ్రహ పూజలకు,మూఢాచారాలకు అలవాటైన ఉన్నారు. వాటిని వారు మాను కొనుటమనేది అంత త్వరగా అయ్యే పని కాదు పనికాదు.తప్పక వారునిజదేవుడు ఎవరని నెమ్మదిగా,ఆలశ్యముగా తెలుసుకుంటారు,మారుతారు.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Medida Jayaprasadarao Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @PramodKumar-jn4ti
    @PramodKumar-jn4ti Před 5 lety +1

    Mattaiah 5: 17 karunakar garu cheppindi 100 % correct...

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety

      Pramod Kumar - మీరు పదవ తరగతి ఫెయిలా ?

    • @PramodKumar-jn4ti
      @PramodKumar-jn4ti Před 5 lety

      @@SAKSHICHRISTIANVOICE okavela nenu 10 th fail ayte... Sugunakar garu cheppe nijalu naku telisede kadu...

    • @vb.kumarivijaya5217
      @vb.kumarivijaya5217 Před 4 lety

      Ora nayana karunakar neeku language style u dont know so maney languages some letters silent words in Arbic "p" letter no only they use "f" "b" :

  • @yoursjohnny
    @yoursjohnny Před 5 lety +4

    Karunakar gadikiii cheddii Thadisipoindhi ....😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🙃

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Chandan Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

    • @97031376
      @97031376 Před 4 lety +1

      Ayyo papam karunakar... Poi sadhuko ra swami...

  • @nageshd3143
    @nageshd3143 Před 5 lety +9

    Thanks for you sir. కరుణాకర్ కి యోహను సువార్త. 8:24 ,8:58.నేను ఆయన అని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపము లోనే యుండీ చని పోదురని వారితో చెప్పెను.
    కరుణాకర్ సుగునను కు నేను ఆయన అనగా.యెహోవా అని అర్థం.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Nagesh D Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @hungrybruh
    @hungrybruh Před 4 lety +4

    I don't think Karunakar understands words

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Noah Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @benhail3863
    @benhail3863 Před 5 lety +3

    Bro.Karunkar Suguna is a secret learner of many Islamic preachers and following their techniques,but he don't know,by the grace of Almighty God,we christians have already answered them and many Islamic preachers are hiding them and playing a game called "hide and seek",what bro.Karunkar Suguna has to learn that game as well,as he is following them secretly and learning their invalid techniques.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety

      Ben Hail - You have rightly observed brother that karuna is following the islamic things and asking doubts against christian faith

    • @benhail3863
      @benhail3863 Před 5 lety

      @@SAKSHICHRISTIANVOICE
      Avoiding God from life is creating void in life.
      Its my prayer that our bro.Karunakar Suguna,would obey to the voice of God and accept Jesus Christ as His personal savior and be witness unto our God.
      I also pray for Sakshi Apologetics Network and Rakshana channel,that our God would strengthen them and bless their ministry.Amen.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Před 5 lety +11

    బైబిలు దేవుడే నిజమైన దేవునిగా గ్రహించిన కరుణాకర్.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety

      Thanks for the comment bro, Please keep watching our video for more updates. Medida Jayaprasadarao

  • @qazxcvbnmlp1230
    @qazxcvbnmlp1230 Před 4 lety +2

    Good debate ...

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety +1

      Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @lemuelrajulemuel9177
    @lemuelrajulemuel9177 Před 5 lety +26

    కాక లేకుండా కర్రిగాడు ముఖం మాడి పోయింది సెగ ఎక్కువయితే మాటాష్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety +1

      Lemuelraju Lemuel - Yes

    • @devenderaddakula7590
      @devenderaddakula7590 Před 5 lety +2

      Don't call half knowledge person he not agree correct answers he is West persen

    • @devenderaddakula7590
      @devenderaddakula7590 Před 5 lety +1

      Karunaker gadiki enduku chappali Bible gurinchi samadanm salu vaniki a haratha undi vadu brathakadaniki Bible vadukuntnadu

  • @ramakrishnathati6478
    @ramakrishnathati6478 Před 5 lety +14

    Karuna anna cheppinattu chuste jesus okkade holy God

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Ramakrishna Thati Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @chinthapallyprabhudas6233

    చచ్చిన జంతువు ను ఏ 0దుకు తినకూడదు అంటే, మొదట ఒక జంతువును తినాలి అనుకుంటే అది దేవునికి బలిని అర్పించ్చాలి
    అప్పుడు మాత్రమే దానిని భుజించాలి . ఇ జ్రాయెలు ప్రజలకు కట్టడ ఇ ది.
    మరి అన్యులకు ఏ 0దుకు ఇ వ్వమన్నడు అంటే? వారు యో హొ వా దేవుణ్ణి సేవించడం లేదు కాబట్టే చచ్చిన జంతువు ను వారికి ఇ వ్వమన్నాడు. ఇ దే తేడా

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Chinthapally Prabhudas Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @gprasad6716
    @gprasad6716 Před 5 lety +9

    కీర్తనలు 122: 6
    యెరూషలేము యొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
    Psalm 122: 6
    Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.

  • @muruganm6061
    @muruganm6061 Před 6 měsíci +2

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @madhukunta6752
    @madhukunta6752 Před 5 lety +3

    Bro bibuku , Ranjit Ophir Ku Madhya koni videos CZcams lo vasthunai .bro bibu condemnation on Ophir messages is very good.okka Ophir nadhe karaktu ani anapdu e vedhava nu Jesus is only God ani opinchadam veelu Kadu veedu Iscariot Judah.

  • @jonnakutisuresh2762
    @jonnakutisuresh2762 Před 5 lety +3

    Bibu Garu super sir

  • @harischandrareddychittamur6732

    Jai karunakaranna

  • @gershombhukya6344
    @gershombhukya6344 Před 5 lety +2

    Brother..... what is the alternate aim of this debate.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      gershom bhukya Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @dr.prakashbabu8561
    @dr.prakashbabu8561 Před 4 lety +2

    Mr vibu we human beings are mortals, there is no need to fight for your beliefs, you follow your beliefs and let others follow their beliefs
    If christians try to implement their beliefs on hindus forcefully there will be a backlash,karunakar has nothing to do with your beliefs if you were not forcefully converting innocent people

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Can you show one proof for forceful conversion, no you cannot as it is brainwashed to you by hindutva goons especially RSS. When we put back what ISKON and other doing in foreign lands you people don't have answer. Are the convertig forcefully? Are they trying to implement their beliefs on Christians forcefully still there is no backlash in foreign lands.

    • @dr.prakashbabu8561
      @dr.prakashbabu8561 Před 4 lety

      @@SAKSHICHRISTIANVOICE we don't support iskon,branding everyone as RSS skows your way of thinking
      Vijay Kumar and pd sundar Rao are directly telling people that god has sent the corona virus to humanity just because they don't believe yehway how far they are correct,can you explain me
      Is this not fear mongering and destabilising the world
      I only believe in one thing karma siddanth,if I hurt someone intentionally I am hurting myself

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      @@dr.prakashbabu8561 I can also say by branding all christians as VKR and PDSR shows your way of thinking. But, i go by facts. Did not you watched the panchangam what they are telling why the virus came. Did not you hear to paripurnanada in bharat today where he explains why virus came. Did not you hear to the hindumahasaba leader speaking of how virus come and did not see him doing pooja and abhishekam treating it as the godess. Is this all not fear mongering and destabilising the world. Be unbiased as fools will be there in every religon and try to use the situation and interpret on their own to get publicity or fame or name whatever you want you name. Being Dr. you should be unbiased when judging others. don't behave like illitrate. Don't be emotional and give false statements which you don't practice such like, if I hurt someone intentionally I am hurting myself. Day in and day out you keep hating a community then you are hating yourself. Hope you understand.

    • @dr.prakashbabu8561
      @dr.prakashbabu8561 Před 4 lety

      My proyority at the movement is covid 19, nothing else

  • @akulasundaram3719
    @akulasundaram3719 Před 5 lety +1

    Greek letter s is different to Hebrew Alphabets ..,karunakar does nit know lingistics, some language s don't have Alphabet s..so we have to change some letter accordingly pronoucation ..meaning is important than letters..

  • @k.k.prasad
    @k.k.prasad Před 7 měsíci

    ✝️❤️🛐🧡🛐
    Annyya🎉🎉 రక్షణ టీవీ👌
    కరుణాకర్ గాడికి 🤣🤣🤣🤣🤣

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 Před 5 lety +7

    Praise the Lord brother

  • @gracekatam4155
    @gracekatam4155 Před 5 lety +2

    Christava devuni adrusya lakshanalu nitya shakti daivatvamu.

  • @gangamallugabrieldharmaji6224

    Hindhu grandhala midhaa chercha chesthe karroniki untadhi

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      GANGAMALLU Gabriel Dharmaji Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @prakashkoppu6619
    @prakashkoppu6619 Před 5 lety +6

    దుర్గుణా . మా దేవుడైన యెహోవా నిన్ను క్షమించు ను గాక . ఇప్పటికే నీ జీవితం దుర్గుణల పుట్ట అని బట్టబయలు అయ్యింది .. సుగుణాల దేవుడైన యెహోవాను ప్రార్థన చెయ్యి నిన్ను కారుణిస్తాడు

  • @kodumalshanthkumar4579
    @kodumalshanthkumar4579 Před 5 lety +2

    what is the difference between translation and transliteration ?

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Kodumal Shanth Kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail! A translation tells you the meaning of words in another language. A transliteration doesn't tell you the meaning of the words, but it helps you pronounce them. Transliteration changes the letters from one alphabet or language into the corresponding, similar-sounding characters of another alphabet.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Před 5 lety +4

    Total discussion is going indifferent direction.కరుణాకర్ ప్రక్క దారి పట్టిస్తున్నారు.భాష మీద చర్చా లేక భావము మీద చర్చా? రాముడు రావణుని చంపెను అనే దానిని వేరుగా రావణుడు రాముడిని చంపెను అని అంటే. దానినే చర్చించాలి. ప్రధమముగా భాషాంతరము చేసిన వారి యెక్క భాషా పాండిత్యముపై సవాలుకు చర్చా యిది?
    బైబిలు దేవుని స్వరూప స్వభావాలు అని పెట్టారు, హిందూ దేవుళ్ళు దేవతలు గురించి ఎందుకు పెట్టరు? ఏదైనా పెడితే గిడితే కంపేరటీవ్ discussion ఉండాలి గానీ,ఎవడో శుంఠ బైబిల్ ఒక సందర్భం కూడా అర్ధము చేసుకోలేని వెధవలతో ఎందుకు?

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety

      Medida Jayaprasadarao - Thanks for the comment bro, Please keep watching our video for more updates.

  • @chobharani6655
    @chobharani6655 Před 5 lety +2

    Sai broyou are excelent

  • @prakashdadala8220
    @prakashdadala8220 Před 5 lety +5

    Bibu garu excellent br

  • @raju_daniel9927
    @raju_daniel9927 Před 4 lety +4

    Praveen anna vs karunakar debate plzz

  • @armydogtraining1756
    @armydogtraining1756 Před 8 měsíci +1

    Gorrelu mandala vachina karunakar oka Tiger
    Tatatiyadam ane words vadina Gorre ki cheppimdenti ante eppudu Melli melliga Bible business Gurinchi desam mottam telusukontunnaru. Orchuko orchuko noppi untundi. Aamin

  • @preachgospel6007
    @preachgospel6007 Před 4 lety +1

    Karunakar....The Etymologist. .aluperugani parajayudu. ..questions baganay vunnyai. ..kani. ..yentha sepatiki multi personality disorder tho karunakar suffer avuthunnaru. ...yela antay. ...fully grown up man asking for diaper la vuntundhi. ..Karunakar explanationki Praveen body language lo full sarcasm. .. ....Alexander the Great vuntay karunakar ni contact chesayvaru. ... wishes to the two intellectuals. ...bro.Bibu and bro. Sai. ..
    A person was promised wages from 10th to 10th. As one month salary.... But when the 10th ...The end of 30 days came....The worker began to argue ....you have to pay me 40 days salary. .....The employer was trying to explain him the beginning day as the 10th...so 10th to 10th is the completion of one month...The worker listened...when one month wages was given .He refused again and began to demand 40 days salary again....legend has it ..that the argument is still going on....The worker is karunakar....The 2 employers trying to enlighten him ....may be another million years.....330000000000000000 gods lo which godni theesukoni ma devunni nammandi. ...analeru. ...Christ God/God's Son ani nammithay you will be saved. Ani clearga platform vundhi. 330000000000000 lo 330000000000000 platforms okay time lo yekki 330000000000000000 godsni nammandi. ..indhuku. ....indhuku. ...indhuku. ....indhuku. ....ani 330000000000000000 godsni nammalsina reason choopinchadaniki. ...veellu kooda 330000000000000 super matrixga Mari poi. ....330000000000000 stages meedha nilabadi cheppali. ...is It possible to do so Hindu brothers. ....

  • @jonnakutisuresh2762
    @jonnakutisuresh2762 Před 5 lety +10

    Karunakar gadiki chadavu ledu sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety +4

      Jonnakuti Suresh - yes he has to admit in hospital for the Spiritual treatment, the Doctor is the Jesus.

  • @sattirajuthadi7172
    @sattirajuthadi7172 Před 5 lety +4

    Brother elanti mind leni vadini yenduku pilustaru dibet ki yentha vivaramuga cheppina he is no understand

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety +2

      SattiRaju Thadi - బుర్ర తక్కువ వ్యక్తి అని ప్రజలకు బాగా తెలియాలి కదా బ్రొ

  • @ravishekarshekar345
    @ravishekarshekar345 Před 5 lety +2

    Devdu assaiah andhareki devdea
    Vakka narudini devdu ela devenchadu.. Anedhi Shakshalo..nadhegara unnavi. Devdu. Ki Mathamu ledhu manamu mattilonike pothamu.. Mattiki matham ledhu elokamlo unnavaru kalisea brathakali athe devdu chitham endhukante Nenu devduni. Juses Na Kanulotho Chushanu .thapploo cheyadhu Shikshalo unnavi. Santhoshamga andharm brathukudham

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Ravishekar Shekar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @kodumalshanthkumar4579
    @kodumalshanthkumar4579 Před 5 lety +2

    in Hindi we call China as Cheen and Russia as Roos

  • @raju7438
    @raju7438 Před 5 lety +3

    karunakar garu
    maku ardamaindhi.....
    sai garu gani
    bibu garu gani
    cheppevi gani
    maku vastavalanu nerputunnayi...

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Raju Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @praveenkumar-hs6lz
    @praveenkumar-hs6lz Před 4 lety +3

    Praveen brother@One more thing here..
    Asalu karunakar qualifications yenti…. ?
    Is karunakar a research scholar, or atleast theology or literature lo minimum degree unda?

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      😱

    • @praveenkumar-hs6lz
      @praveenkumar-hs6lz Před 4 lety

      @@SAKSHICHRISTIANVOICE hello team PTL.
      Does karunakar have the minimum qualification to debate. Theology lo gani literature lo gani degree undali. Then only he will understand any form of ancient scriptures.
      The way he speaks looks like am awara galli rowdy.

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Před 8 měsíci

    11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts Jesus pbuh and Muhammad saws.

  • @mskeducationalinformation7205

    Chaduvu vachina vaditho debate cheyyandi brothers...as a teacher ga karunakar lack of wisdom ni ,mondi vadana ni vinalekapotunna😩😩😩😩

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      MSK educational information Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @rajmanohar4184
    @rajmanohar4184 Před 4 lety +3

    Sir .... karunakar ke ela chapena edo sodi cheptadu..... vade tho debate anavasaram

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety +1

      బ్రదర్ ...మనము చెప్పే జవాబులు వాడికి కాదు, వాడి వైరస్ ద్వారా ఇతరులు ఎఫెక్ట్ అతువుతున్నారు కనుక వారికి జవాబులు చెప్పడం జరుగుతూ ఉంది. అతను నమ్మడు కానీ కనీసం వాడి ద్వారా తికమకపడుతున్న వారికి మేము జవాబులు చెప్పడం జరుగుతున్నది.

  • @srigiridonepudi2321
    @srigiridonepudi2321 Před 5 lety +30

    కర్రి గాడికీ వారి దేవతలు సంగతి ఎత్తి తే అంత మంట ఏంటిరా? ఇవతలు వారు అంత తేలిక గా వున్నారా

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety +3

      Srigiri Donepudi - రహస్యాలన్నీ ఆ గ్రంథాల్లోనే కదా ఉన్నాయి అందుకని వాటి పేరు ఎత్తనీయడు ఈయన గారు

    • @ghanashyaam7216
      @ghanashyaam7216 Před 5 lety

      SAKSHI CHRISTIAN VOICE Ma Grandham lo Unna Munchivi Ne Bibile lo Chuinchu .
      Me God ki Peru Commision Dadha Baguntuntathi.
      Jesus Badhulu Commision King.
      Ma God Gurinchi matlade Mundhu Me Gurinchi Jhon Suresh anna Cheputhunaru.
      Me Chese Ani Money Kosam me ani.
      E lanti vishayallo Jhon Suresh anna Na Support.

    • @nelipoornachandra938
      @nelipoornachandra938 Před 9 měsíci

      Paapulani rakhinchevadi bhaktulu devatala gurinchi maatladitey evadikaina kopamm vachindi

  • @rufus6711
    @rufus6711 Před 5 lety +4

    Karunakar ki matter ardham avvadam ledhu..

  • @dd-gc8jv
    @dd-gc8jv Před 5 lety +7

    Praise the lord

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      d d Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @UkekavithaKavitha
    @UkekavithaKavitha Před 6 měsíci

    ఇండియా పాస్టర్ ప్రతి ఒక్కరూ. కరుణాకర్ అన్నయ్య ప్రార్థన చెయ్యగలరు

  • @kalyankalyan-ig4dk
    @kalyankalyan-ig4dk Před 5 lety +2

    INTHA IMP DEBATE KU TIME SARIPOVATKEDU ABADAN WROBG

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      kalyan kalyan Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @kunapareddybalaji5086
    @kunapareddybalaji5086 Před 6 měsíci

    Only for karuna karan.jai sriram

  • @Kishorekumar-xj4wj
    @Kishorekumar-xj4wj Před 5 lety +3

    Rakshana TV varike naa manave karunakar ana athanunu pilavavadhu athanu yehova devune yesu prabuvu ne dusinchadu athanetho debates anduko ardam kavatam ledhu devune kopamunu manamu barinchalaka karunakar ane vyakthiene yehova devune ke appagidam

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Kishore kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @sagarmercychristy1779
    @sagarmercychristy1779 Před 5 lety +5

    Sai Krishna very Intelligent.

  • @srigiridonepudi2321
    @srigiridonepudi2321 Před 5 lety +6

    సాయి గారు కర్రి గాడీకీ అంత అవసరం లేదని గౌరవం. వాడీనీ ఎక్కువ చేయకండీ

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety +1

      Srigiri Donepudi - ప్రభువు మనకు నేర్పింది సాటి మనిషిని ప్రేమించుడి అని మరియు మీ శత్రువులను ప్రేమిచుడి అని ఒకప్రక్క అతడికి గౌరవం ఇస్తూనే మరోప్రక్క ఘోరంగా ఉతికి ఆరేస్తున్నాము గా బ్రో......అదిచాలు

  • @nivedbenson2631
    @nivedbenson2631 Před 6 měsíci +1

    కరుణాకర్ ఒక బెబ్బే వాడికి language ఎం తెలుసు

  • @kumarhemanth2487
    @kumarhemanth2487 Před 4 lety +4

    Karunakar ga em matladutunnav ra swamee, foot ball adukunnaru ra ninnu oka questions ki answer ledu edo edo chepthunnav

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let Truth Prevail!

  • @mskeducationalinformation7205

    Praveen gari punching style super

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      MSK educational information Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @Bsrajkumarsrk
    @Bsrajkumarsrk Před 5 lety +3

    Revelation lo jesus nenu alpha omegha ani cheppadu kadara karri sannasi..
    Ramudu cheppadara nene devunni ani..

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 5 lety

      S Rajkumar - అవును యేసు అనేక చోట్ల తాను దేవునిగా తన సార్వభౌమాధికారాన్ని కనబరచుకున్నాడు

    • @preachgospel6007
      @preachgospel6007 Před 4 lety

      Ramudu in English Rama. ...Krishnudu in English Krishna. ...Arjunudu in English Arjuna. ..Sugreevudu in English Sugreev. ......Padma in Tamil Bathma. ....Average Hindi speakers. ...pronounce school as iskool. ...cycle as saaykil....

  • @sureshkorukonda5819
    @sureshkorukonda5819 Před 3 lety +3

    నాకు ఈ డిబేట్‌ ద్వారా తెలిసింది అర్ధం అయ్యింది ఏంటాంటే కరుణాకర్ కూ ఒకటి బైబిల్ చదివేంత తెలివిగాని అవగాహన కాని‌ లేకపోవడం అని రెండు బైబిల్ లోని లోతైన విషయాన్ని గ్రహీంచే జ్ఞానం ఏమాత్రం లేదు అని మూడు ఇది చాలా ముఖ్య మైనదిగా మనం చెప్పుకొవచ్చు అది ఏమిటి అంటే కరుణాకర్ కీ బుద్ది లేదు అని ...అసలు వాళ్ళ గ్రంధాలలో ఉన్నా దరిద్రాన్ని ప్రశ్నించకుండా బైబిల్ మీద పడి ఏడవడం చాలా హాస్యాన్ని కలిగించే విషయం అందుకే నేను అంటాను బుద్ది హీనుడను ఎన్ని డిబేట్లాకు పిలిచిన కుక్క తోక వంకరే నా బ్రతుకు కూడా వంకరే అనే విధంగా ఉంటాడు కరుణాకర్ దుర్గుణ....

  • @samuelrajkumar470
    @samuelrajkumar470 Před 5 lety +3

    karunakar takes and only speak about telugu words how he can understand and represent about thousand seven hundred languages in the world that speaks about what is his intelligence he is not understanding that he was cornered

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Samuel Rajkumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @thethroneofgraceministries2830

    ఈరోజుకి కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ చర్చ...

  • @imranmd5358
    @imranmd5358 Před 3 lety +2

    E karunakar asalu Satyam grahincha leka anchulu pattukoni vreladutunnadu elanti vallani devudu ayana mahima peragadani ki vadu kontadu😁

  • @sivasatyanandam5799
    @sivasatyanandam5799 Před 5 lety +4

    Karunakar Anna pls understand the Bible in Bible way........ Pls God saves you definitely.

  • @madhukunta6752
    @madhukunta6752 Před 5 lety +3

    Ophir books rasindu,Sughana rasindu iddharu thapu opukoru. Devuni vakyam angikarinchalante Chinna pillalanti valaku ardham avthadi ani Bible lo rayabadi undhi kabati.E vedhava EMI thelvadhu vadi thelsukodu stop debate.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  Před 4 lety

      Madhu Kunta Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!