"Situkesthe Poye Pranam" Song - Hanmanth Yadav Performance| Sridevi Drama Company| 8th January 2023

Sdílet
Vložit
  • čas přidán 7. 01. 2023
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #rocketraghava #nookaraju #yamuna #situkesthepoyepranam #hanmanthyadav
    Singer Hanmanth Yadav presents various folk songs and performs in the show. Enjoy the outstanding and classic performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 678

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před rokem +597

    హనుమంతు యాదవ్ అన్న పాటలు విన్నవాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్

  • @ravirampeesa2932
    @ravirampeesa2932 Před rokem +193

    హనుమంతు యాదవ్అన్న మీ పాటలు అంటే చాలా ఇష్టం

  • @korrashankar1499
    @korrashankar1499 Před rokem +114

    ఈ షోకి ఒక్కసారి హర్ష సాయి అన్న కు పిలిపించాలని కోరుకుంటున్నాను హర్ష సాయి అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్లు కూడా సపోర్ట్ చేయండి 🙏

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Před rokem +26

    తెలంగాణ జనపదాలు ఎప్పటికి చిరస్మరణీయంగా ఉంటుంది. టేప్ లో కాసెట్ విన్నప్పుటీ నుండి ఇప్పటి వరకు మా కరీంనగర్ సిరిసిల్లా నుండి చాలా కళాకారుల పుట్టినీళ్లు🙏 మాట్లా తిరుపతి అన్న ను కూడా పిలవాలి శ్రీదేవి డ్రామా కంపెనీవాళ్ళు.

    • @thirupathichunchu93
      @thirupathichunchu93 Před rokem +1

      లావణ్య గారిని కూడా పిలువలి

  • @sriramgummula3777
    @sriramgummula3777 Před rokem +99

    మాట్లా తిరుపతి అన్నా ను ఇన్వైట్ చేయండి 👌🌟✊️💙💚

  • @sathishmanthena789
    @sathishmanthena789 Před rokem +321

    అన్న వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ అన్న వాయిస్ సూపర్ 🫶🫶🫶🔥🔥🔥🔥

  • @naturalstarprashanthnani2639

    ఒకప్పుడు నఆటో ల మారుమోగిన పాటలు హనుమంత్ అన్న పాటలు వింటూ రోజు మా కూలేజ్ పిల్లలు మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళు మా కాలేజ్ పిల్లలు tqtq అన్న మీ పాటలు మళ్ళీ ఇన్నీ రోజుల తరువాత మళ్ళీ ఎక్కడికో పోయింది గతం

  • @vijayalaxmivijayalaxmi1726
    @vijayalaxmivijayalaxmi1726 Před rokem +172

    Song vintu comments read chesa vallu like kotandi 😍😻

  • @ponnamswamy4713
    @ponnamswamy4713 Před rokem +50

    జనపదాలను గుర్తించి ఫోక్ సింగర్స్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ కి తీసుకువచ్చి వారి టాలెంట్ ని గుర్తించి పాటలు పాడిస్తూన్నందుకు మరియు ఇంకా ఇలాంటి సింగర్స్ ని ఇంకా తీసుకురావాలని శ్రీదేవి డ్రామా కంపెనీ కి ధన్యవాదాలు

  • @maheshj3649
    @maheshj3649 Před rokem +119

    జానపదాలకు పుట్టినిల్లు మహబూబ్నగర్
    హనుమంత్ యాదవ్ అన్న నాకు ఇష్టమైన సాంగ్ పాడారు వేములవాడ రాజన్న అనే సాంగ్

  • @Dinesh-ro5om
    @Dinesh-ro5om Před rokem +20

    నా పాటల తల్లి నా తెలంగాణా

  • @somethingspecial...5574
    @somethingspecial...5574 Před rokem +79

    Hanumanth అన్న fans oka like.. ❤⚡😇😍

  • @padidhammaheedhar2898
    @padidhammaheedhar2898 Před rokem +70

    హనుమంతన్న చాలా బాగా పాడావు ఈ ప్రోగ్రాం కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది

  • @kanthyadav6394
    @kanthyadav6394 Před rokem +101

    మద్యలో ఒక పాప ధీ ఎక్స్‌ప్రెషన్ చాలా బాగా వచ్చింది సూపర్

  • @ajmeerarajeshnayak1683
    @ajmeerarajeshnayak1683 Před rokem +244

    ఎది ఏమైనా తెలంగాణ జానపదం గాయని గాయకులకు టీవీ ఎపిసోడ్ లో తీసుకువస్తున్న మల్లెమాల కూ హృదయపూర్వక అభినందనలు

  • @sreeraamaseelpoint7279
    @sreeraamaseelpoint7279 Před rokem +15

    నీ గొంతు లోని మాధుర్యం విని ఆనందాన్ని అనుభవించాలంటే అదృష్టం కావాలి....

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před rokem +25

    హనుమాన్ యాదవ్ అన్న అభిమానులు ఉంటే లైక్ చేయండి

  • @kundarapusridhar183
    @kundarapusridhar183 Před rokem +12

    అన్న తెలంగాణ జానపద సాంగ్స్ ఫుల్ హిట్టు అవుతున్నాయి అంతకంటే సంతోషం ఇంక ఎం ఉంటది 🙏

  • @saikrishnayadav3852
    @saikrishnayadav3852 Před rokem +50

    హన్మంతు అన్నా ..నువ్వు గొప్ప సింగర్

  • @user-zq8ld6qj2l
    @user-zq8ld6qj2l Před rokem +10

    Sitikesthe poyeti prananiki song my favorite. Supper anna😊😊😊😊😊❤❤❤❤❤

  • @arkillaganeshkumar1565
    @arkillaganeshkumar1565 Před rokem +10

    ఇక్కడి దహెగం ఇక్కడి హైదరాబాద్
    అన్నా నీ ప్రయాణం అద్బుతం🙏🙏😍

  • @mekalavenkat6330
    @mekalavenkat6330 Před rokem +37

    యముడల రాజన్న సాంగ్ అదుర్స్ సూపర్ సాంగ్.. సూపర్ వాయిస్.. లైఫ్ లో ఇంక చాలా మంచి సాంగ్స్ పాడాలి .. బ్రదర్..

  • @ashokrepala6458
    @ashokrepala6458 Před rokem +8

    హనుమంతు అన్న నువ్వు సూపర్,
    మన మహబూబాబాద్ జిల్లా ఆణిముత్యం అన్న నువ్వు.

  • @gudarianji6891
    @gudarianji6891 Před rokem +22

    Jai యాదవ్ super Anna Ni voice Ni Parfamenc Handsapp 😍

  • @shivaprasad2003
    @shivaprasad2003 Před rokem +199

    TELANGANA FOLK SONGS ❤️ JAI TELANGANA JAI BHARAT 🇮🇳

  • @pairalanagesh3949
    @pairalanagesh3949 Před rokem +6

    తమ్ముడు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉన్నది💗🤝

  • @vasu.gplnews9410
    @vasu.gplnews9410 Před rokem +10

    Anna kosam చాలా రొజులనుండి ఎదురుచూస్తున్న సుపర్ అన్న

  • @vijaykumarb3021
    @vijaykumarb3021 Před rokem +8

    Eppati nuncho waiting bayya
    Maa hanumanth anna vastadu ani
    Nee paata super anna

  • @omkarom8829
    @omkarom8829 Před rokem +54

    That's the power of folk... 🔥🔥🔥

  • @jalasammaiah9397
    @jalasammaiah9397 Před rokem +30

    👌👌🏽👌 జై యాదవ్

  • @rrrdancer9108
    @rrrdancer9108 Před rokem +435

    హన్మంత్ అన్న nv ఈ show ki రావడం చాలా సంతోషం ga ఉందే😊మీ నుండి మంచి folk సాంగ్ రావాలి మళ్ళా ఫెల్యూర్ సాంగ్స్ ke అంకితం గాకే జర మన పాటలు కూడా పాడు

  • @akhil.potharavenil2226
    @akhil.potharavenil2226 Před rokem +13

    TQ sridevi drama company for inviting Hanumanth yadav anna ❤️ love you 😘

  • @pulseofcommonman
    @pulseofcommonman Před rokem +30

    Hanumanth yadav one of the best singer in folks

  • @obulaiahdn2417
    @obulaiahdn2417 Před rokem +11

    అన్న ఎన్ని సార్లు విన్నా కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మీ పాటలు అద్భుతం

  • @venugopalgaddam
    @venugopalgaddam Před rokem +6

    నేను కరీంనగర్ అన్న... నీ సాంగ్స్ అన్ని సూపర్ అన్న....👌👌

  • @byakanna9359
    @byakanna9359 Před rokem +21

    సూపర్ అన్న చాలా బాగుంది అన్న మీ వాయిస్.👌🏻👌🏻👌🏻🙏🙏🙏

  • @Neelabonulaxmanrao
    @Neelabonulaxmanrao Před rokem +2

    రంగస్థలం తప్పెటగుళ్ళు కళాకారులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. Plz madam Sridevi drama company

  • @naveenpagidi3857
    @naveenpagidi3857 Před 29 dny

    అన్న నీ వాయిస్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది హనుమంతు యాదవ్ సూపర్ బ్రో ఇంకా మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్న

  • @kundarapusridhar183
    @kundarapusridhar183 Před rokem +14

    అన్న సినిమాలో కూడా తెలంగాణ సాంగ్స్ ఫుల్ హిట్టు అవుతున్నాయి 💪

  • @pathakothacheruvuvillagefe395

    చాలా అద్భుతంగా రాసారు, అందుకు తగ్గట్టుగానే అద్భుతంగా పాడారు అన్న, పాట వినగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఈ పాట విన్నాక అయిన మన వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర ఊడిగం చేసేది మానుకొని జాతి చిరకాల కోరిక గిరిజన జాబితా మరియు రాజ్యాధికారం కోసం పాటు పడతారని ఆశిస్తూ, మరొక అద్బుతం అయిన ఉద్యమ పాట రాస్తారని కోరుకుంటూ ఉద్యమ వండనాలు.

  • @niranjanyadav7273
    @niranjanyadav7273 Před rokem +29

    He is real Singer🥰

  • @venugandamala8983
    @venugandamala8983 Před rokem +3

    హన్మంతు అన్న ఇంకొక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడు అన్న నీ సింగింగ్ నెక్స్ లెవల్ అన్న all The best Anna Gaaru

  • @rsr1750
    @rsr1750 Před rokem +3

    Sridevi drama company show folk singer's pilichi ela enkarge cheyadam chala happy ga undhi tqs to sridevi drama company

  • @devarajuchandu5493
    @devarajuchandu5493 Před 9 hodinami

    Bhaya em songs padav anna nenu eppudu chusina skip chese vanni eppudu chuda ledu but first time chusanu super ga padav super bhaya ❤❤❤

  • @anilkommula7480
    @anilkommula7480 Před rokem +12

    Hanumanth annaya me songs chala chala bhagundhi annaya all the best annaya congratulations👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @sathishshiva5799
    @sathishshiva5799 Před rokem +4

    నా తెలంగాణ కొట్టి జానపద పాటల విణ
    జై తెలంగాణ భారత్ మాతాకి జై

  • @abhiaru8058
    @abhiaru8058 Před rokem +5

    Hanumanth Annaa meeru sridhevi drama company kiii ravadam Chala happy ga undhii Annaa ❣️🥳

  • @SdpPrasad
    @SdpPrasad Před měsícem +2

    Nenu songs padathanu bro

  • @sadiyamsunny3894
    @sadiyamsunny3894 Před rokem +22

    Folk songs really nice

  • @ashokmallaial8529
    @ashokmallaial8529 Před rokem +17

    Ma telangana folk 💪💪

  • @jaganeditz852
    @jaganeditz852 Před 11 měsíci +6

    Situkesthe poyeti pranam song ki tears vacchayi bro my favorite song❤❤❤

  • @prathapguptha522music
    @prathapguptha522music Před 9 měsíci +15

    Suddenly chusi Rohit Sharma anukunna❤❤❤❤❤❤

  • @venugopalgaddam
    @venugopalgaddam Před rokem +2

    హనుమంతన్న సూపర్ అన్న 🙏🙏 ఏములడ రాజన్న సాంగ్ & కొండగట్టు సాంగ్ వింటే అన్న👌👌👌

  • @bollakrishna3577
    @bollakrishna3577 Před rokem +2

    Yadavs kaa power bolthe...✊💪🤙🤙

  • @sathishyoutubechannel7346

    Superb హనుమంత్ యాదవ్ అన్నా...

  • @kathulaprashanth2667
    @kathulaprashanth2667 Před rokem +14

    హన్మంతు అన్న నీ వాయిస్ సూపర్ 👌👌👌👌🙏🙏🙏

  • @indiancultureofandra4751

    సిటికేస్తే పోయేటి ప్రాణం , , , ,సాంగ్ , , , , speechless,.,.,.,.🫂🫂🥺🥺🥺🥺🫂🫂

  • @kannney679
    @kannney679 Před rokem +24

    hanumanth yadav anna song padithe goosebumps vasthunnayi ♥️

  • @vallepukrishna1893
    @vallepukrishna1893 Před rokem +2

    Yamudala rajanna song ...highlight bayyaa..super voice 💞💞💞💞💞💞

  • @shekharshek2003
    @shekharshek2003 Před rokem +30

    Telangana Folk songs 🔥🔥🔥🔥

  • @nartukali34
    @nartukali34 Před rokem +7

    Super 👌👌👌👌👌👌 Hanumanth Yadav Anna akkada yadav avaru Anukunnavu jai Yadav Anna 🙏🙏🙏🙏

  • @sunilputta6729
    @sunilputta6729 Před rokem +15

    Hanumath bro 🔥🔥

  • @baduguramesh040
    @baduguramesh040 Před rokem +1

    Anna true love failure...anduke original feel kanipistundi ...premika devullandariki e..paata ankintam....💓💓💓

  • @mthirumalesh8817
    @mthirumalesh8817 Před rokem +30

    Hanmanthu yadav Garu...Mi voice ... super 👌👌❤️

  • @pendorbalagiri
    @pendorbalagiri Před rokem +6

    Proud of telanagana 🙏🙏🙏 realy amazing folks💞💞💞

  • @rajugajula266
    @rajugajula266 Před rokem +1

    అన్న నేను ఇలా కామెంట్ పెట్టడం frist టైం అన్న..... నేను మీకు పెద్ద అభిమాని హ దేవుని మీద మన్ను... సాంగ్ కి చాలా అంటే చాలా అభిమాని ఇంకా మీరు కూడా చాలా ఇష్టం అన్న నాది నల్లగొండ మిమల్ని కలవొచ్చా అన్న

  • @shchannel7009
    @shchannel7009 Před rokem +1

    ఇలాంటి గొంతు ఉండటం God gift

  • @munilalkepskills7884
    @munilalkepskills7884 Před rokem +2

    Ekddam padinav Anna 💥💥🎊🎊👏👏

  • @sureshyadavgorla
    @sureshyadavgorla Před rokem +13

    Hanmanth YADAV superb voice ❤

  • @basgondanavanath147
    @basgondanavanath147 Před rokem +4

    Superb talent brother Hanmanth Yadav garu

  • @rajaramananadh126
    @rajaramananadh126 Před rokem +2

    Vemulada devnudi aduge song Superb Bro👌

  • @goddivelagalakarthik
    @goddivelagalakarthik Před rokem +2

    Emotions anna 🤗... Yeme pilla song

  • @maheshkatapogu6664
    @maheshkatapogu6664 Před rokem +6

    Super mi voice super Hanumanthu bro 👌👌

  • @msr3907
    @msr3907 Před 8 měsíci +1

    ప్రపంచం ఒక పద్మ్యూహం సంగీతం ఒక తీరని దాహం

  • @NareshG-qs6ku
    @NareshG-qs6ku Před 2 měsíci

    TAMMUDA 1st TIME OKA YADAV GAR KO PATA PADANGANE JOOSINA -THANKS RA KEEP IT UP 🙏🙏🙏

  • @janubhashupentakota641
    @janubhashupentakota641 Před rokem +1

    ఈ సాంగ్స్ ఎవరు పాడారో చూసే అదృష్టం వచ్చింది ఇప్పుడు

  • @ekkellyvijaykumar3434
    @ekkellyvijaykumar3434 Před rokem +5

    My favourite singer hanumanth Yadav anna♥️♥️♥️♥️

  • @miratechqatar7049
    @miratechqatar7049 Před rokem +3

    Ee Madhya movie songs Kanna folks songs bagunnay

  • @cherrynani6410
    @cherrynani6410 Před 4 měsíci

    హనుమంత్ యాదవ్ అన్న నువ్వు ఏ పాట పాడిన చాలా బాగుంటది నీ గొంతు ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో పడాలని కోరుకుంటున్నాను

  • @sravanisravani6769
    @sravanisravani6769 Před měsícem

    Supar anna inka itvan ti sogns kosAm inka mundhuku ravalani koruthunna ❤❤❤

  • @pangipaasad4108
    @pangipaasad4108 Před rokem +2

    అన్న సాంగ్ సూపర్ 🎉🎉🎉

  • @obulammaobulamma2164
    @obulammaobulamma2164 Před rokem +1

    Situkesthe poye pranam song vinnappudalla edusthondhi 😭😭😭

  • @rajannasadarirajanna1316

    Dahegaon mandel......... Kumrambheem district annadi

  • @venkateshalladi74
    @venkateshalladi74 Před rokem +1

    Pranam petti paadinav hangman garu.simply super.cinema lo songs kante neat ga vunnay

  • @bhavanareddy122
    @bhavanareddy122 Před rokem +1

    Hanmanth anna super. Sravan anna ni kuda piluste baguntadi.
    Mana Mancherial Muddhu Bidda natinchina adbutamaina love failure song.
    కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.గుండె భారంగా ఉంది aa song vinnaka.
    Heart touching song.
    seach for "cheppaleka sachhipothunnane" sravan anna padina paata. Chala bagundi mana andarki nachutundi ankuntunna.

  • @sravanik8742
    @sravanik8742 Před rokem +1

    Hanmath garu e show lo mimalni first time chudatam eppati nunchi miku big fan lv u lv u

  • @mendevenkateswarluyadav6828

    Hunumath yadav super voice mind blowing

  • @vinodkonaboina1801
    @vinodkonaboina1801 Před rokem +5

    One of the fan jai hanmantha anna 💐💐💐💐

  • @user-es7ct8xf7c
    @user-es7ct8xf7c Před měsícem

    Mi voice ante naku chala istam anna❤❤

  • @sathishtegala8372
    @sathishtegala8372 Před rokem +2

    Maa Telangana songs🔥

  • @narayanreddyaddi1027
    @narayanreddyaddi1027 Před rokem +7

    Excellent voice

  • @myvillagethinks9661
    @myvillagethinks9661 Před rokem +1

    కరీంనగర్ likes here..! 😍 👍🏻

  • @sujathajadi3568
    @sujathajadi3568 Před 11 měsíci

    Hanumanth yadav ravadam chala great 👍👍👍👍 na pranam ayina song vina prathisari adavadame nenu ayithe e song i love this song congratulations enka elanti songs chala cheyali ani korukuntu all the best👍🥰 big fan of hanumanth yadav vioce.....🥰🥰🥰

  • @srikanthmekala6714
    @srikanthmekala6714 Před rokem +4

    Great encouragement to sridevi drama company and Etv

  • @dasariprasad0099
    @dasariprasad0099 Před 7 měsíci

    Back ground lo వచ్చే పాటకి మీరు ఇచ్చే లిప్ సింక్ సూపర్ అంతే....
    మధ్య మధ్యలో స్టేజ్ ముందర కూర్చున్న వారి ఓవర్ action నీ కవర్ చేసే కెమెరా man ఇంక సూపర్

    • @srilathapolampalli4592
      @srilathapolampalli4592 Před 7 měsíci

      Veelaithe artist ni encourage chey ledante muskoni undu thokkalo comments petti discourage cheyyaku ,stage meda real ga padakapoina byta real gane padaruga nee😠

  • @premaanvitha2344
    @premaanvitha2344 Před rokem +2

    Superb singing 💓💓💓👌👌👌👏👏👏👏👏💯

  • @bsbujji4084
    @bsbujji4084 Před rokem +3

    ❤️❤️❤️ జై యాదవ్

  • @laxmiputracreations14
    @laxmiputracreations14 Před 7 měsíci

    నా తెలంగాణ కోటి రతనాల వీణ కోటి కళాకారులకు నిలయం కోటి పాటల గొంతుక ❤ జై తెలంగాణ

  • @pawandwar301
    @pawandwar301 Před 16 dny +1

    Bro so nice song bro ❤❤❤❤😢😮

  • @CHOTU____
    @CHOTU____ Před rokem +1

    Love from ramagundam ❤