B.Tech Wala Pani Puri Vizag : ‘ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెసయ్యా’
Vložit
- čas přidán 12. 08. 2022
- ‘బీటెక్ వాలా పానీపూరీ’ పేరుతో విశాఖపట్నంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి విజయం సాధించిన శ్రీరామకృష్ణ, తన సక్సెస్ స్టోరీని బీబీసీతో పంచుకున్నారు. ఉద్యోగం వేటలో విజయవంతం కాలేకపోయినా, ఉపాధి కల్పించే స్థాయికి తాను ఎలా చేరుకొన్నదీ ఆయన వివరించారు.
#BTechWalaPaniPuri #Vizag #inspiration #BBCTelugu #business
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
కష్టపడి పనిచేసి సంపాదించడంలో గర్వపడాలి. దొంగతనం చేసి బ్రతికే వాళ్ళు మాత్రమే సిగ్గుపడాలి.మీరు గ్రేట్, స్వయం ఉపాధి చేసి యువతకు ఆదర్శం బ్రదర్
Correct GA cheparu bro
Yes
Alaa Garvapadatam pakkanapedthe india lo chaduvu viluva,chaduvukunna vadikisthunna gouravam,janabha vispotanam valla india chusthunna daridraanni chusi garvapadadaamu..
Ila undhi mana government
అతను మనసులో రోజు బాధ పడతారు
When he said “He got job offer for 18k per month and now he is paying 20-30k for his workers “ , that feeling 👌👌💪🏻💪🏻 PROUD moment for him..
dignity of labour కి నిర్వచనం ఇది 🙏🙏
This is business though
ఊడిగం(ఉద్యోగం) చేసే కంటే మీరు చేసే పని గొప్పది... you are the boss
చిన్న వయసులోనే ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే కోట్లు సంపాదించవచ్చు
అనవసరంగా డిగ్రీలు చేస్తున్నారు చాలామంది పేదవాళ్ళు ..భవిష్యత్తులో నిరుద్యోగం చాలా పెరగబోతుంది.
అక్కడ ఉద్యోగాలు లేవు.
Andaru business pedithey success avavu. Business run avali antey jobs chesevalu kuda vundali
Jobs chesevaley ilantivi afford cheyagalaru. andukey valaki dabulu vasthunayi. Recession vasthey jobs okatey kadu ilanti business kuda effect avuthayi
BBC ఇలాంటి మరెన్నో videos చేసి నిరాశలో ఉన్న యువతకు ధైర్యం ఇచ్చేలా చేయాలని కోరుతూ ... థాంక్యూ వెరీ మచ్ BBC
Exactly
Maa కాకినాడ లో త్వరగా మీ స్టాల్ open chestaru ani ఆశిస్తూ All the best tammudu💐
kakinada is golden spot
వినియోగదారుల అభిరుచులు గుర్తించి, చేసే పని ముఖ్యం.
Dignity of labour is important. Good job brothers.
I am a frequent customer to this shop in new colony, the taste is just fabulous 🤤🤤🤤
It's all about mindset....small small jobs are earning lakhs of rupees per month, provided they have the right mindset towards their financial life , coupled with ethics
S true . Some of we r doing jobs just for the sake of parents and society. With 10 yrs of accounts experience in small cities getting less than 30k salary with pg qualifications. Here they may earn morethan that salary with less than 8hrs work
@@amarnath2082 i recently met a food vendor in Indian railways in the way of my journey, who just sells some boiled peanuts , and i some where surprised by knowing his income , he is earning more than 100000 per month , after paying all those bribes to various railway TCS and other staff.....it's the mindset that works , not just only the degree you hold.....
The guy who just does jardar killi earns 20 lakhs per annum its all about the business and mindset. Nothing is bad he is earing his money honestly and not like our politicians
కష్టపడి సాధించారు. Congrats 👏
1lac జీతం తీసుకోవడం కన్నా ,10000 జీతం ఇవ్వడం చాలా గొప్పది
Achievement అంటే అడిగిన వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఇదే bro.super bro
Professional ethics... వృత్తి ధర్మం
ఇక మీదట ఇలాంటి వార్తలే వస్తాయి. జనరేషన్ మారుతుంది. సొంతం గా Business start చేసుకుని ఎవరికి వారు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ appreciate you guys.
చదువుకున్న చదువు మనకి తిండి పెట్టనప్పుడు న్యాయమైన మార్గంలో ఎటువంటి వృత్తిని ఎంచుకున్నా తప్పు లేదు అది చిన్నదా పెద్దదా అనే తారతమ్యం చూడకూడదు🙏
Naku future lo food concept tho work cheyali naa childhood nundi dream ...
start chesta...definetly
all the best to you ...
👍👍👍👍👍
కష్టే ఫలి...నీ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్.....నువ్వు కష్టపడి నిల్చోటవమే గొప్ప కాదు.... నీతో పాటు కనీసం కొంత మందికి అయిన ఉపాధి అవకాశాలు కల్పించడం గ్రేట్... హాట్స్ ఆఫ్ బ్రో
ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ చదివినోళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారు.
దేన్నీ వదలరు వీళ్ళు.
ప్రతిదానికీ ముందుంటారు, అన్నింట్లో కాళ్ళు పెడతారు.
___BECAUSE ENGINEERS ARE THE FUTURE___
That's why , you are calling as engineer
@@yerrajiy3437👍👍
Chai wala became PM of India
Educated graduate became a street vendor.
Excellent progress
ఇతని కథ... "middle class melodies" లాంటి ఒక cinema తీయొచ్చు.. 👌
Thanks to BBC for an inspiring story on dignity of labour. I am sure his graduation skills are helping him in his business, which is flourishing over the time. All the best dude....
సంతోషం. కానీ ఏదేదో కలిపేసి ప్రజల ఆరోగ్యం మాత్రం చెడగొట్టే విధంగ చేయకపోతేనే సంతోషం.
you are true inspiration for many unemployed graduates...
Thank you BBC for making this inspiring video
చదువుతో పనిలేదు బతకడం కావాలి... ఇంకా ముందు కు వెళ్తువ్ బ్రో గాడ్ బ్లెస్స్ యూ
Yesss. Many of us are suffering from false prestige. These brothers success story will be inspiration to others.
బానిస బ్రతుకు రాలేనందుకు సంతోసించాలి
Inspiration to many people who are not able to get jobs in this current era 👍
ఇప్పటికే బిగ్ బజారు డీమార్ట్ రిలయన్స్ ఇలాంటివి పెట్టి కిరాణా షాపులను బతకనివ్వలేదు చాయ్ బండి పెట్టుకుందామంటే చాయ్ వాలా, చాయి వాలి కార్పొరేటర్లు వచ్చారు పానీపూరి పెట్టుకుందాం అంటే పానీపూరి బీటెక్ వాలా
MBA విజిటేబుల్ వాలా
MBBS పునుగుల బండి వాలా
ఇంజనీర్ స్వీట్ వాలా
Thanks to government. No jobs, what would they do?
Nvuu kuda pettukoo ninnu evadu vadda annaduu evadi panini adidhi nvuu ela cmmts wala pettuko baguntadhii 😘😘
Eni petina quality n trust vuntene bussines success avutadi
@@naveennissy5112 థాంక్స్ నువ్వు కూడా *రిప్లై వాలా* పెట్టుకో బాగుంటుంది
@@AGENTxXxDADDY ne lanti vallu untha kalam nalati vadu peduthuney untaduu niku em noppi ra vallu edho valla business chesukuntey phn undhi kada nachintu cmmts petteysuthunav 😉
God bless you both with good business togetherness for a lifetime. Glad to see the youngsters are showing interest towards entrepreneurship rather than relying on just the job. All the very best.
Well done. Grow well. Hope to see you in greater heights. Bless you
Dignity of labour 🙏🏻
Respect every profession 👌👍
మీరు ఆత్మవిశ్వాసం తో ధైర్యంగా ముందుకు వెళుతున్నారు.చాలా సంతోషంగా ఉంది..మీరు అనకాపల్లిలో ఎక్కడ పెట్టారు .ఈ షాప్
All Engineering Freshers in AP either has to go to other states or Start Chai / Pani Puri carts 😊
God bless you both with lots of blessings and good health and prosperity 🙏
Super thammudu 👍👍.. ah last line chalu.. Nenu success sound cheppadaniki...keep going 👌👌
Great brother! Hat's of you!
U r inspiration to those people dying to fail in education u r courageous to leading life All the best bro u r future. U r Role model to this generation.
This is an example of Dignity or labor. Appreciate your decision
Your parents are really great to encourage you
నేను కూడా
జాబ్ దొరక్కపోవడంతో
వంటకి పనికి పోతున్న అన్న
Nuvvu chala goppodivi guru .amma babulani vepuku thene ee rojulalo nuvvu ela cheyatam chala great
గుడ్ జాబ్ బ్రదర్ అంత చదువుకున్న జాబ్ ఇవ్వకపోయినా ఇ వ్యవస్థ నిరాశ చెందకండా ఏదో మీకు తోచిన రితిలో సంపదిస్తున్నరు 👍👍👍👍
Job evvaru thechukovali 😂🤣..adhi thala raatha
@@EXChristianRamRam politicians adugu ...ekkada comments pedithe use ledhu...vote vesetapudu caste chusi, bottle 🍾 chusi veste elane untaye..ekkada mistake prajaldhi.. other countries ki ekkada chudu???
మీకు ఎల్లప్పుడూ దేవుని దయ ఉంటుంది 🙌🙌
బ్రదర్ నీ చదువు కి తగ్గ ప్రతిఫలం వచ్చింది
salary ఇవ్వడమే achievement👍 great word
The. Great prasen WISH you all the best 🙂 MUNAGARADHAKRISHNA NANDHIKOTKUR NANDYAL DIST
Its near my home... Taste was soo nice... Different idea guys... All d best
Hats off for your courage.
PhD చేసి పల్లీలు అమ్ముకోటానికి ఏమాత్రం బాధ లేదు బ్రదర్. కానీ సైన్స్ స్పెల్లింగ్ రానోడు PhD supervisor, సొంత పేరు కూడా తప్పు రాసేవాడు సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్, జర్నల్ కి బుక్ కి తేడా తెలియని నిశానీ గాడు లైబ్రేరియన్, వీళ్లంతా కేవలం పలుకుబడి బూట్లు నాకటం లంగాలు ఉతకటం పక్కలు పరవటం బ్రోకర్ గా పనిచేయటం etc., విజ్ఞానం తప్ప మిగతా లం.. కళలు అన్ని పడి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతుంటే... వీళ్ల కింద PhD, post doc, etc., పగల దీసి కూడా రోడ్డున ఉన్నాం చూడు... అది అసలు విషాదం.
That is 75 years independence of. INDIA
Great brother, All the best, Very very successful your business 💐👍
Super brother bissiness is best, self satishifaction untundi 👏👏👏👏👏👏
I'm glad to hear... I'm a vizagate and I tasted these pani puri ☺️🔥
Address ekkado konchem chepthara bro
@@srinivasulucnu2097 near railway new colony
Super bro you are correct our thoughts leads to achievement s no matter what work it's matter our happiness
HI BROTHER YOU ARE REALLY GRATE . SELF EMPLOYMENT IS GRATE . YOU GOT SUCCESS 🙌 CONGRATS GO HED . GOD BLESSED YOU
Great ,inspiring others to be selfconfident
Last words are 👌👌👌👌
The dignity is in worker, not in the job. All the best, may the success be with you always.
superr team work bbc 🙌🙌🙌🙌🙌🙌👍👍
75 ఏళ్ల స్వతంత్ర భారతం లో ఇంకా ఇలా ఉంది దేశం పరిస్థితి
Dignity of Labor. Well said.
Super brother
Very super motivation speach
Last word is excellent
Great bhayya. . Education is not the obstacle for our income source. .
Great Inspiration Brother Lovely
వీళ్ళు అమౌంట్ తీసుకొనే వరకే. తర్వాత మెటీరియల్ and కాల్స్ msg కి రిప్లై ఇవ్వరు.. వెస్ట్ గాళ్ళు.. ఒక్కడు రెస్పాన్స్ ఇవ్వడు......నేను మోసపోయాను బ్రదర్స్ మీరు అలా అవ్వకండి pls.. 😢
Business ku 1st step, Great job...
Great inspiration brother
Very inspiring brother
U are Great bro , my respect for you
Iam really proud of you bro never give up 🔥💯🙏
Heyyy krishnaaaa.. Congratulations mamaa... All the best dude🥳🥳
Thanks
Great Job.
Excellent bhayya, business man ayyav
first time tinaupude guess chaseanu definate ga hit avuthadi ani.. congratulations
God Bless 🙌 You
ఈవీడియో బాగా ఉపయోగం.. వారి వ్యాపారం వృద్ధి అవుతుంది
Don’t worry bro naku same problem face chaystuna ,nenu B-tech chaysanu(EC) job raledhu kani braminsy catering Chaystanu, income bagundhi , business best anipistundhi, All the best u r bright feacture
Last punch is superb
Great work bro..👏
Great అన్నగారు
Yes, He achieved it... The satisfaction, he got is more than any awaeds.
Great brother 🙏🙏🙏🙏
Congratulations Anna ❤
I wish you a great success in ur business
Super Sri Ramakrishna Good God bless you, now a days bussiness super
Super anna business is a option of world
Super bro 👌👌 Congratulations👏💐
Bro excellent....keep it up
Great brother.
Super Brother god Luck🎉
Study not gives you job bro….it’s a passion find a job for leaving god bless your selfless job god speed👍🤟🏻🤟🏻🤟🏻
Great u achieved bro
Congratulations 🎉👏
Great Anna 💐🎉
Business is good nowadays.If you didn't get a job, feel like should be in the business!
Super brothers♥️🥳