Kecak Ramayanam Dance Adventure|ఇండోనేషియాలో రామాయణంప్రదర్శన,వీక్షించేందుకు క్యూ కడుతున్న పర్యాటకులు

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024
  • Kecak Ramayanam Dance || ఇండోనేషియాలో రామాయణం ప్రదర్శన, వీక్షించేందుకు క్యూ కడుతున్న పర్యాటకుల #ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో రామాయణ ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది #అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో రామాయణ ప్రదర్శన నృత్యం ప్రఖ్యాతిగాంచింది#
    రామాయణం ప్రదర్శన|| KECAK Ramayanam Dance #ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువ కలిగిన దేశం ఇండోనేషియా కానీ అక్కడ సంస్కృతి సంప్రదాయాలు చాలావరకు భారతదేశంతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి #ఇండోనేషియాలోని ఓ ప్రాంతంలో జరిగే రామాయణ ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది #దీనికోసం వివిధ దేశాల నుంచి పర్యాటకులు వచ్చి మరీ వీక్షిస్తుంటారు #బాలిలోని అన్ని ప్రధాన సంప్రదాయ కళలు, నాటకాలు, నృత్యాలతో పాటు ఉలువాటు ఆలయంలోని కేకాక్ నృత్యాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు #ఈ నృత్యంలో రామాయణంలోని ప్రధాన ఘట్టాలు ప్రదర్శిస్తారు #ఈ నృత్యంలో లంకా దహనం వీక్షకుల్ని ఆకట్టుకుంటుంది #ఇండోనేషియా లో రామాయణం కెకాక్ ఫైర్ డ్యాన్స్ ఎలా వుంది చూడండి | Rama, the prince of Ayodhya, goes into exile due to his father's promise # Later, Ravana kidnaps Sita and Rama wages a war against him to rescue her and returns to Ayodhya to be crowned king || Lord Rama, along with his wife, Sita and brother, Laxman are exiled for fourteen years. But when Sita is abducted by Ravana, he kills the asura king and goes on to claim his throne || see Ramayana (disambiguation).
    The Ramayana rɑːˈmɑːjənə/ Sanskrit# रामायणम् also known as Valmiki Ramayana, as traditionally attributed to Valmiki, is a smriti text (also described as a Sanskrit epic) from ancient India, one of the two important epics of Hinduism known as the Itihasas, the other being the Mahabharata # The epic narrates the life of Rama, a prince of Ayodhya in the kingdom of Kosala # The epic follows his fourteen-year exile to the forest urged by his father King Dasharatha, on the request of Rama's stepmother Kaikeyi; his travels across forests in the Indian subcontinent with his wife Sita and brother Lakshmana; the kidnapping of Sita by Ravana, the king of Lanka, that resulted in war; and Rama's eventual return to Ayodhya along with Sita to be crowned king amidst jubilation and celebration || KECAK FIRE DANCE ||Bali ||Indonesia #hindu god songs #traditional ramayanam #Sita Rama Kalyanam #ramudu and Sita and Lakshman and ramanasudu #Shri Ram #Telugu ramayanam #worldwide famous ramayanam in all languages #mahabharatham #Indonesia Lo ramayanam KECAK dance #baliense dance #bali dance #fire dance #hanuman story #ramayanam story in all languages #Lanka dahanam #Rama Sita #bali famous spots and places #bali trip #bali vlogs #bali most popular places #cool places in world #telugu stories #hindu sapradhayalu #trending places

Komentáře •