Mahabharatam in Telugu Part 1 | Mahabharatham Episode 1 by Real Mysteries Prashanth

Sdílet
Vložit
  • čas přidán 23. 11. 2020
  • Mahabharatam Part 2: • Mahabharatam in Telugu...
    Mahabharatam Part 3: • Mahabharatam in Telugu...
    Mahabharatam Part 4: • Mahabharatam in Telugu...
    Mahabharatam Part 5: • Mahabharatam in Telugu...
    Mahabharatam in Telugu Part 1 | Mahabharatham Episode 1 by Real Mysteries Prashanth
  • Zábava

Komentáře • 883

  • @realmysteries
    @realmysteries  Před 3 lety +467

    👉👉 : మొసళ్ళు కాపలా కాసిన ఎలగందుల కోట Link: czcams.com/video/kQbrSThbkTM/video.html
    Mahabharatam Part 2: czcams.com/video/ypQ10sAl_7I/video.html
    Mahabharatam Part 3: czcams.com/video/CAHY6IFF2Co/video.html
    Mahabharatam Part 4: czcams.com/video/lGQkz5HDIkc/video.html
    Mahabharatam Part 5: czcams.com/video/J788lxjyfv0/video.html

    • @saiiteja3445
      @saiiteja3445 Před 3 lety +26

      Please provide stories on jesus,Allah,budha and other god also

    • @fightfortrueindia3942
      @fightfortrueindia3942 Před 3 lety +6

      Sir im asking many times about video on why insurgency in kashmir and northeast india happening

    • @fightfortrueindia3942
      @fightfortrueindia3942 Před 3 lety +11

      @@saiiteja3445 no other gods not allowed so called seculars only our hindus want hinduism go to madrasas if u want

    • @bhushanarao5210
      @bhushanarao5210 Před 3 lety +2

      Q

    • @bhushanarao5210
      @bhushanarao5210 Před 3 lety +1

      Qaqqa

  • @Vikramofficial9666
    @Vikramofficial9666 Před 5 měsíci +86

    2024 lo chusevallu unte vakka like vesukondi

  • @jaipalreddykn696
    @jaipalreddykn696 Před 3 lety +147

    ప్రశాంత గారికి చాల కృతఙ్ఞతలు... కళ్ళకు కనబడుతున్నట్లు , శ్రావణ దృశ్యాలతో సాగింది మీ కథాసారాంశము. కథలోని వంశ వృక్షావలి family Tree mind maping జత పరచిన ఇంకా చాల సులభంగా అర్థమై వుండేదేమోనని నా అభిప్రాయము.

  • @Ram-zh9pz
    @Ram-zh9pz Před 3 lety +1156

    నేనూ కామ వంచలతో గుడ్డి వాడిని అయ్యి నా జీవతని నాసనమ్ చేస్కుంటునానని నాకు తెలిసింది నా మార్పుకు ఈ మహాభారతం ఒక నంది ఆవలి అని ఆశిస్తునాన్ను 🙏🙏

  • @Narasimharebel3699
    @Narasimharebel3699 Před 2 lety +111

    మీ గురించి ఎంత చెప్పినా తక్కువే ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @anjineyareddykalavala6036
    @anjineyareddykalavala6036 Před 2 lety +101

    మహాభారతం రాసింది వ్యాసమహర్షి అయితే, దాన్ని వివరించింది తమరే అనిపిస్తుంది చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు

  • @patiljagadeeshreddy5201
    @patiljagadeeshreddy5201 Před rokem +29

    చాలా చక్కగా వినిపించారు గురువు గారు. అలాగే భాగవతం, భగవద్గీత చేయాలని ఆశిస్తున్నాము. వీలయితే వేదములు, సంహితలు, ఉపనిషత్తులు, పురాణాలు మొదలయినవన్నీ చేయగలరని, పరమాత్మ మీకు ఆ శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము గురువు గారు. ధన్యవాదములు.

  • @krishnachilakapati6080
    @krishnachilakapati6080 Před 2 lety +25

    ప్రశాంత్ గారు మీరు చెప్పేది వింటుంటే మహాభారతంలో ఉన్న అన్నీ పాత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీ గొంతు ద్వారా వచ్చే ఆ మాటలు ఏదో తెలియని అనుభూతి కలిగిస్తున్నాయి. 🚩🚩💐💐💐🙏🙏🕉️🕉️మీ ధన్యవాదములు సోదరా.

  • @ramkodandu2598
    @ramkodandu2598 Před 3 lety +206

    మీ ఓపికకి సహనానికి.. మహాభారతం పైన మీకు ఉన్నా మక్కువకి శేతకోటి వందనాలు...🙏🙏🙏

  • @gopikrishna2597
    @gopikrishna2597 Před rokem +19

    మీ వర్ణన అద్భుతం. చాలా బాగా వివరిస్తున్నారు. మీరు చెప్పేది వింటుంటే అన్ని సమస్యలు మర్చిపోయి. ప్రశాంతంగా నిద్ర కూడా వస్తుంది. ఇది ఒక మెడిసిన్ కూడా. ధన్యవాదాలు. మీరు చేస్తున్న ఈ పని మీకు చాలా మంచి చేస్తుంది

  • @talariyerriswamy1398
    @talariyerriswamy1398 Před 3 lety +47

    నేను ఈప్పటి వరకు యే ఛానళ్ కీ like , కామెంట్స్ చేయలేదు బుట్ మొదటి సరి మీ ఛానళ్ కీ కామెంట్స్ like చేస్తున్నా Sir చాల బాగ చెప్పారు ధన్య వాదలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivkrrishna5545
    @shivkrrishna5545 Před 2 lety +304

    మా అమ్మ కి మహాభారతం విన్పిస్తున్న అది మీ గళం తో.. చాలా సంతోషంగా వింటుంది తను.. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా.. 🙏🙏🙏

  • @gopiprakash7867
    @gopiprakash7867 Před 2 lety +14

    ప్రశాంత్ గారికి కృతజ్ఞతలు కళ్ళకు కనబడుతున్నట్లు శ్రవణ దృశ్యాలతో సాగింది మీ కథసారాంశం కథలోని వంశవృక్షావలి . (Family tree mind maping) జతపరిచిన ఇంక చాలా సులభంగా అర్థమై ఉండేదేమోనని నా వ్యక్తిగత అభిప్రాయం

  • @guruswamy1836
    @guruswamy1836 Před 2 lety +26

    అన్న భగవతం చెప్పండి అన్న, మీరు చాలా బాగా చెప్తున్నారు, మా సందేహాలు అన్ని తొలిగుతున్నాయి.

  • @oakleyfirefox507
    @oakleyfirefox507 Před 3 lety +67

    Thankyou so much sir......
    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @3muvibes627
    @3muvibes627 Před 2 lety +62

    మా జన్మలు చరితార్థం చేయడానికి వచ్చిన పుణ్యాత్ములు మీరు.. శతకోటి వందనాలు 🙏🙏

  • @sunithamani3554
    @sunithamani3554 Před 2 lety +34

    పంచమ వేద సారం మహాభారతం.👏👏👏👌👍

    • @jayaraju865
      @jayaraju865 Před rokem

      అయ్యా ఆనాటి కి ఆ మునులకు ఋషులకు ఈ కదా తెలియదా

  • @ravikumarjakkampudi624
    @ravikumarjakkampudi624 Před rokem +8

    నా చిన్నప్పుడు మా బామ్మ ఇందులోని కొన్ని కథలు నాకు చెప్పేది...ఇప్పుడు అన్ని కథలు మీ ద్వారా మా పిల్లలకు చూపిస్తున్నాను...నేను మళ్ళీ నా బాల్యం లోకి వెళ్లి నట్టు వుంది....

  • @iconyy1443
    @iconyy1443 Před 2 lety +7

    సూపర్ మహాభారతం వ్యాసుడు చెప్పగా వినాయక.బాఘ

  • @amardeep6285
    @amardeep6285 Před rokem +4

    ప్రశాంత్ గారు చాలా బాగా విడమర్చి వివరించి చెప్పినరు. Danyavadamulu

  • @klaksmanrao9
    @klaksmanrao9 Před 2 lety +7

    చాలా బాగుంది సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను

  • @5elements4life
    @5elements4life Před 3 lety +182

    *మహా సముద్రం లాంటి మహాభారతాన్ని వర్ణించడానికి పూనుకోవడం అంటే మామూలు మాటలు కావు...*

  • @prasunamalapaka3423
    @prasunamalapaka3423 Před rokem +12

    చాలా బాగా వివరించారు..మీకు ధన్యవాదాలు 🙏🙏💐🌹

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 Před 2 lety +99

    సార్ ధన్యవాదాలు మీకు చాలా బాగా చెప్పారు మా జన్మ ధన్యం అయింది‌🙏🙏🙏 great job👏👏

  • @manisatyaprakashsangoju2637

    మీ మేధ శక్తికి,మీ రీసెర్చ్ కు పాదాభివందనం🙏

  • @lpgfilmycity327
    @lpgfilmycity327 Před 3 lety +65

    Sir...e video kosam meeru chesina hard work ki🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshreddy4084
    @rajeshreddy4084 Před 2 lety +9

    Very good narration Prashanth garu..miru chese e manchi pani ki devudu eppudu mi thodu untadu god bless u

  • @lakshmanrao3246
    @lakshmanrao3246 Před 3 lety +47

    Tinte gaarelu tinali.. vinte Mahabharatam vinali, ani vurike analedu peddalu 🙏 👍

  • @veerabathiniswetha1985
    @veerabathiniswetha1985 Před 2 lety +17

    Thank you brother my heart felt overwhelmed by your narration.
    Na chinnathanam lo ma thathayya sanskrutham lo chadivevadu appudu ardam ayyedhi kadhu but chala easy ga clear ga undhi me narration.
    And I am really more eager, enthusiastic and expecting our holy scripts. This should guide us in a right path when our mind constantly shifting towards negative ways.

  • @amgothpavan899
    @amgothpavan899 Před rokem +18

    Super narration. Excellent

  • @rajaanthati6243
    @rajaanthati6243 Před 9 měsíci +3

    చాలా అద్భుతము గా వివరిస్తున్నారు. దన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏

  • @vkrishna6729
    @vkrishna6729 Před 3 lety +9

    అన్నయ్య మహాభారతం చాలా అద్భుతంగ చెప్పావుఅన్నయ్య ధన్యవాదములు అన్నయ్య💐💐💐💐💐🙏🙏🙏🙏🕉🙏🙏🙏 ఓం నమో వాసుదేవాయ నమః నమో కృష్ణా నమో కృష్ణా నమో నమః🙏🙏🙏🙏💐🌷🌹🌻

  • @dont_trust_anyone
    @dont_trust_anyone Před 2 lety +4

    Prasanth garu meeku hatsoff cheptunnanu andukante meru ante oka pratyekamaina abhimanam

  • @Tomjerryfights
    @Tomjerryfights Před 11 měsíci +5

    Rendu chetulu tho namsakaram chestuna sir🙏, first time without break I saw this vedio.

  • @narsimhaswamynarsimhaswamy2816

    మీరు చెప్పే విధానం చాలా బావుంది ఇలాగే కంటిన్యూ చెయ్యండి ధన్యవాదములు

  • @srimalavika689
    @srimalavika689 Před 3 lety +13

    chala bhaga narrate chesaru sir 🙏🏻🙏🏻

  • @rajuharimanikyam
    @rajuharimanikyam Před 3 lety +13

    🙏🙏🙏subhodhayam guruvugaru🙏🙏🙏

  • @singuruannajirao5221
    @singuruannajirao5221 Před 2 lety +32

    Thankyou very much for your valuable lesson sir, please continue Sir

  • @yvchannel3480
    @yvchannel3480 Před 2 lety +5

    Chala baga explain chesaru ,eppati nuncho vinali anukunna stories Anni unnayi ee video lo ,tq for this video

  • @SrinivasLifestyle
    @SrinivasLifestyle Před 3 lety +14

    మీ శైలి చాలా చాలా బాగుంది. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టి నట్లుగా.

  • @mohansaritha6092
    @mohansaritha6092 Před 2 lety +65

    Greatest work I ever encountered. Well done. Thank you ❤️😊

  • @DevaRaj-nt6zc
    @DevaRaj-nt6zc Před 3 lety +24

    Sir God giving gift you, because I realize my life, and I proud of my telugu language you explain, I big salute of your hard work. Thanks sir

  • @rathnasstudents1566
    @rathnasstudents1566 Před 3 lety +3

    Me valana maku Chala vishayalu telusukune avakasam vachindi really thank you sir.

  • @janakisita9861
    @janakisita9861 Před 3 lety +7

    dhanyavadhamulu brother nice voice

  • @jatothkishore
    @jatothkishore Před 3 lety +4

    Anna garu chala baga chepparu.. mana puranamlo yela undoo alage undi anna me Maha Bharatam..

  • @samenipraveen166
    @samenipraveen166 Před 3 lety +5

    Sir aa matram sandhesallu lekunda cheputunaru amazing👍 🙏🙏🌹

  • @venkatrattnamande867
    @venkatrattnamande867 Před rokem +6

    ఓ మహనుభావ మీవిఞనానీకి శతకోటి ఆశీసులు

  • @kevin5vish
    @kevin5vish Před 2 lety +16

    looking foward to vedas - upaishads...puranas...great job keep it up

  • @dontaganisrinivasarao6193

    I appreciate you very much sir because you have narrated the story very nice and also you spend your valuable time to enlighten the people mind Iwish you God will give you happy health and wealth .God bless you

  • @santoshsairam3759
    @santoshsairam3759 Před 3 lety +11

    Hats off sir for your explanation

  • @yaravaarjunreddy5132
    @yaravaarjunreddy5132 Před 3 lety +20

    Super bro... please take your time and tell us in detail...

  • @krishpraba224
    @krishpraba224 Před 3 lety +4

    Chala adbutanga vivarincharu sir

  • @yanamandravijayalakshmitha1639

    Very valuable and interesting.

  • @ssurey9276
    @ssurey9276 Před 3 lety +7

    Supper Bro, Mahabharatham chadhavaali ante entho kastam atvuntidhi intha suluvuga maaku mana purana gadhalatho nindina Mahabharathanni eakadhatiga cheppi maaku andhinchavu, dharmam nilabettadaniki sahayam chesthunnavu Dhanyavadhalu 🙏🙏🙏🙏🙏

  • @I_am_the_King_of_my_world
    @I_am_the_King_of_my_world Před 11 měsíci +173

    2023 లో చూసే వాళ్ళు ఎవరైనా వున్నారా😅😅

  • @rajeshyadavchennu8693
    @rajeshyadavchennu8693 Před 3 lety +7

    Krishnam vande Jagadgurum 🙏🚩🚩🚩

  • @sujathasujatha2084
    @sujathasujatha2084 Před 3 lety +4

    Challa bagundi sir challa baga mahabarathanni maku vinipincharu🙏🙏🙏

  • @sheershikasriharitha6476
    @sheershikasriharitha6476 Před 3 lety +7

    Me hard work ki hats off sir 👍

  • @Minnu9
    @Minnu9 Před 2 lety +14

    OM NAMO NARAYANAYA🙏🙏🙏🙏🙏

  • @kevin5vish
    @kevin5vish Před 2 lety +2

    wow ... god bless you... thank you

  • @dhanajaya9407
    @dhanajaya9407 Před 2 lety +4

    Love this story

  • @srinivasganadi6114
    @srinivasganadi6114 Před rokem +12

    I've tried some different voices of mahabaratham ..but I didn't connected with them ..i really liked ur voice and the way u explain 🙏

  • @kasamsettivijaya502
    @kasamsettivijaya502 Před 2 lety +2

    Thank u very much that great lesson

  • @deviboda6188
    @deviboda6188 Před 2 lety +1

    Excellent video thank you so much

  • @globaltalkz479
    @globaltalkz479 Před 3 lety +6

    chala baga ardham ayyela chepthunnav anna

  • @tokalamallikarjuna9814
    @tokalamallikarjuna9814 Před 3 lety +14

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethakammachichchu5977
    @geethakammachichchu5977 Před 3 lety +9

    Sir meeru great.
    Super ga chepparu.
    Chala vinasompuga, ardavantanga undi.
    Mee vioce ithe chala clear ga undi.
    Assalu bore ravadam ledu.
    Enka thelusukivali, vinali ani undi. 👍😊👌🙏👏👌

  • @rameshchaitu7440
    @rameshchaitu7440 Před 2 lety +1

    Super sir dhanyavadalu

  • @alekhyakesamoni3339
    @alekhyakesamoni3339 Před 3 lety +13

    Very good explanation 👏😊

  • @meghanathareddychintala9625

    Exellent information and presentation.

  • @user-lf1ft6nx1y
    @user-lf1ft6nx1y Před 3 lety +6

    సూపర్ మహాభారత్

  • @mrbgroup8515
    @mrbgroup8515 Před 2 lety +1

    chala baga chepthuru sir really great sir tq

  • @rameshbomma4085
    @rameshbomma4085 Před 3 lety +8

    రియల్లీ మీరు గ్రేట్ సార్.. thank you sir..

  • @SreedharChandra
    @SreedharChandra Před rokem

    Super mind blowing Thank you Prashanth Garu.

  • @padmavathi3035
    @padmavathi3035 Před 3 lety +35

    excellent. please post ramayanam also

  • @anithakanugula2374
    @anithakanugula2374 Před rokem

    Thank you so much sir chala chakkaga chepparu 🙏🙏🙏🙏

  • @aruna7982
    @aruna7982 Před 2 lety +1

    Super 👌 adbutham nice🙏🙏🙏

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 Před 3 lety +32

    A very very interesting and excellent
    Story of part 1 and very exciting
    Characters 👍😎🤫🍫✊

  • @darniraju4997
    @darniraju4997 Před 3 lety +22

    Bhagavath Geeta cheyandi mi explain good

  • @dharamatejakarthik8820
    @dharamatejakarthik8820 Před 2 lety +1

    Thank you Guru Garu

  • @freefiregaming5225
    @freefiregaming5225 Před 3 lety +3

    ANNAYA meeru chalabaaga explain Chesaru nice

  • @rameshusha6580
    @rameshusha6580 Před 2 lety +3

    Thank you so much sir

  • @thulasammakanugonda689

    Super beautiful thank you

  • @hanumantharaomula4011
    @hanumantharaomula4011 Před 3 lety +2

    Good speech of about Maha Bharatam

  • @praveenkumar-ze8yc
    @praveenkumar-ze8yc Před 3 lety +83

    It’s a great contribution to the society
    Great job dear Prashant
    God bless you

  • @swathi3582
    @swathi3582 Před 3 lety

    Chalabaga cheparu Annaya Hare Krishna

  • @lavanyap2418
    @lavanyap2418 Před 3 lety

    Chala bagundi story meru chala baga chepparu

  • @shreymoon2996
    @shreymoon2996 Před 2 lety +2

    Mahabharatam chala Baga cheparu

  • @rocky9103
    @rocky9103 Před rokem +1

    Super Sir chala clear ga artam avtundii

  • @sureshkumaryerra8136
    @sureshkumaryerra8136 Před 3 lety +105

    Dear Prashanth, I really loved the way you narrated the story especially the characters and their origins. Thank you very much for your time and effort. Much appreciated.

    • @nekkalaappalaraju4634
      @nekkalaappalaraju4634 Před 2 lety +2

      Ome suryanarayana murthy Namo namaha 🙏 ome suryanarayana murthy Namo namaha 🙏 ome suryanarayana murthy Namo namaha 🙏 Appalaraju 🙏 bhavani 🙏 Gowthami 🙏 Susmita 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manuo3959
      @manuo3959 Před 2 lety

      @@nekkalaappalaraju4634 oh

    • @promosocial1700
      @promosocial1700 Před rokem

      @@nekkalaappalaraju4634 pppppppppp

  • @winfinithwarriors7261
    @winfinithwarriors7261 Před 3 lety +1

    Chala baga chepparu meru...meku ma kruthajnathalu.............

  • @arivu2533
    @arivu2533 Před 7 měsíci +1

    Super Naration Brother...
    Glad to listen in your voice

  • @joshdailyupdates2598
    @joshdailyupdates2598 Před 3 lety +15

    You are soooooooo great...Thank you very much for making this video..

  • @valukulasivanagamalleswari9607

    Great sir🙏

  • @starsudhakar8880
    @starsudhakar8880 Před 3 lety +3

    Thanks brother

  • @abdulhakeem7824
    @abdulhakeem7824 Před rokem +1

    Voice is marvellous and analytical narrative

  • @pullaiahpalempally3508

    Sir, your knowledge and information is very high namesthe.

  • @navin6831
    @navin6831 Před 2 lety +8

    Very excellence adorable to do this wonderful mahabharat episodes happy to listen and best wishes for further episodes sir

  • @palepulavanya1708
    @palepulavanya1708 Před rokem +2

    Thanks for voice dubbing🙏🙏🙏

  • @lakshmiraot
    @lakshmiraot Před 2 lety

    Chala bhagundi