Psychologist Vishesh Analysin on Chandrababu Naidu Political Journey | iDream News

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2024
  • Psychologist Vishesh Analysin on Chandrababu Naidu Political Journey | iDream News
    #chandrababu #psychologistvishesh #lifejourney #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

Komentáře • 259

  • @rajasekharh6034
    @rajasekharh6034 Před měsícem +37

    420 ని 420 అని చెప్పడానికి ఇంత విశ్లేషణ అవసరమా గురూ గారూ ?

  • @radhakrishnayakkala4983
    @radhakrishnayakkala4983 Před měsícem +28

    చాలా మంచి విశ్లేషణ ఇంత ధైర్యంగా విశ్లేషణ చేసేవారు వున్నరా అని నాకు అని పించేది మీరూపంలో వున్నందకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ సత్యమేవ జయతే

  • @ravikumar-sk9nj
    @ravikumar-sk9nj Před měsícem +26

    మీ విశ్లేషణ 100% correct అండీ.. ఎందుకంటే నేను ఇలాంటి Narcissist మనస్తత్వం వున్న వ్యక్తి తో దాదాపు 20 యేళ్లు గా తిరుగుతున్నాను. నేను film industry లో 35 years గా పనిచేస్తున్నాను. నేను చెప్పే వ్యక్తి ఒక Director. అతన్ని పరిశీలిస్తూ ఈ Narcissistic మనస్తత్వం గురించి తెలుసుకునే క్రమంలో యాదృచ్ఛకంగా CBN లో ఇవే లక్షణాలు కనిపించడం గమనించాను. చాలా దారుణమైన మనస్తత్వం వీళ్లది.

  • @ravichandrasony4764
    @ravichandrasony4764 Před měsícem +40

    చాలా మంచి విశ్లేషణ, ఎన్టీఆర్, వైఎస్ఆర్ , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వీళ్ళు ప్రజల కోసం సహజ సిద్ధం గా ఎదిగిన ప్రజా నాయకులు, కానీ చంద్ర బాబు నాయుడు, అధికారమే పర మావధిగా ఎదిగిన కృత్రిమ నాయకుడు, అందుచేత CBN ఎప్పటికీ ప్రజల మనసు గెలిచిన ప్రజానాయకుడు కాలేడు, ఇధి అక్షర సత్యం, పైన విశ్లేషణ నిలువెత్తు నిదర్శనం మరియు నిజం!!!

  • @rangareddym8322
    @rangareddym8322 Před měsícem +40

    చంద్రబాబు గురించి బాగా చెప్పారు 🌹🙏వరెస్ట్ కరెక్టర్

  • @palakurisuryababu6397
    @palakurisuryababu6397 Před měsícem +26

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్

  • @bvinod1809
    @bvinod1809 Před měsícem +22

    బాబు నిజం చెబితే తన తల వేయి ముక్కలు అవుతుందని అతని భయం..అందుకే బతుకంతా అబద్ధాలే

  • @goo1214
    @goo1214 Před měsícem +46

    చెట్లు పెంచాను అంటే నమ్మే వాళ్ళ కంటే , చెట్లు కనిపెట్టాను అంటే నమ్మే తింగరోళ్ళు ఎక్కువుంటే అతను మాత్రం ఏమి చేస్తాడు. చెట్లు పెంచాను అంటే చెట్లు లేకపోతె కనిపిస్తుంది. కనిపెట్టాను అంటే నమ్మినోళ్లకు భూమి మీద చాల చెట్లుంటాయి.

    • @NagenderRaoChakilam
      @NagenderRaoChakilam Před měsícem +3

      Good comment

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 Před měsícem +3

      Very practical coment 👌👌

    • @rajproton
      @rajproton Před 29 dny +3

      Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004 నుండి 2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      Fine arts University
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

    • @prasadvarad1330
      @prasadvarad1330 Před 29 dny +2

      Good comment

    • @hazrathvali2684
      @hazrathvali2684 Před 25 dny +1

      Cbn is very dangerous fellow

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Před měsícem +59

    ఐద్రాబాదును నిర్మించి, సెల్ఫోన్ కనిపెట్టి, వాతవరణ వేడి తగ్గించి, ఊరంతా ఏసీ ఇస్తా అన్న మా చంబా గురించా ఈ వీడియో?

    • @ravikumar-sk9nj
      @ravikumar-sk9nj Před měsícem +2

      😂😂😂😂😂😂😂

    • @rajproton
      @rajproton Před 29 dny +5

      Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004 నుండి 2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      Fine arts University
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

    • @ravikumar-sk9nj
      @ravikumar-sk9nj Před 29 dny +3

      @@rajproton
      ఆయన విజనరీ.. అన్నీ visualise చేసి వదిలేస్తాడంతే.. వాటంతట అవే యే YSR లాగానో యే జగన్ లాంటి వాళ్లో ఆయన విజన్ ను కంప్లీట్ చేస్తారు.. అవన్నీ నేనే చేశానని యధావిధి గా బాబోరు చెప్పుకుంటారన్నమాట
      😂😂😂😂😂😂

    • @suryayamala836
      @suryayamala836 Před 25 dny

      😂😂😂😂😂

    • @suryayamala836
      @suryayamala836 Před 25 dny

      ​@@ravikumar-sk9nj😂😂

  • @rajproton
    @rajproton Před 29 dny +13

    Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
    హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
    ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
    ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
    ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
    ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
    ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
    ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
    ఒక సచివాలయం కట్టించాడా?
    ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
    ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
    లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
    ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
    మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
    లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
    ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
    2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
    2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
    2006 లో రింగ్ road
    2007 లో metro
    2007 లో GHMC
    2008 లో HMDA
    2008 లో PV express way
    2004 నుండి 2009 మధ్య జరిగినవి
    ALL ROADS WIDENED for the sake of mtero.
    IIT Indian institute of technology
    TISS - TATA institute of social sciences
    Fine arts University
    FAB city
    Gandhi మెడికల్ కాలేజీ new building
    Modernization of Lumbini park, Hussain Sagar,
    New ESI park, నారాయణగూడ పార్క్
    న్యూ flyovers
    Daily drinking water in GHMC area

  • @vijaykumar-nc5uv
    @vijaykumar-nc5uv Před měsícem +11

    తన సొంత కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన ప్రపంచంలోనే మహోన్నతమైన వ్యక్తిని మానసిక వేదనకు గురి చేసి ఆయన త్వరగా చనిపోవడానికి కూడా కారణమైన వ్యక్తి చంద్రబాబు నే కదా అంటే ఆయనకు సీఎం పదవి మీద ఎంత వ్యామోహం ఉన్నదో గమనించండి పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా పని చేసినాడు ఈ వయసులో కూడా ఆయనకు సీఎం పదవి మీద అంత వ్యామోహమా??? అంతే కాక అన్ని చేసినాను అన్ని కనిపెట్టినాను అంటే ఈయన ఏమన్నా సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడా. చంద్రబాబు నాయుడు పరిపాలించిన 14 సంవత్సరాల లో సకాలానికి వర్షాలు రాక రైతులు, ప్రజలు , 😂కరువు కాటకాలతో అల్లాడిన సంగతి మాత్రం చెప్పడు🎉 ఓటర్లు బాగా గమనించి మంచి పాలన ఇచ్ఛి అన్ని
    వర్గాలకు సమానంగా న్యాయం చేసే ఏ వ్యక్తినైనా ఎన్నుకంటే ప్రజలు ఐదు సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉంటారు. అనామకులు మొదలుకొని మేధావులు అత్యంత మేధావులుకూడా బాగా ఆలోచించి ఎన్నిక చేసుకోవాలి 🎉🎉🎉సార్ మీరు నగ్న సత్యాలు తెలిపారు🎉 ధన్యవాదాలు

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 Před 24 dny

      Naaku ippudu 58 years. Intaku mundu kaanee, ippativarakoo kaanee, prapamcham lo / Desam lo ye okkha raajakeeya naayakudu ilaaaa cheppaledu/adagaledhu. "Naaa paniteeru, nenu / naa govt chesina pani nachhithene naaku vote veyyandi. Veste mallee, malleee manchi chestaanantunnaadu. Nachhakapothe veyyaddu ani koodaa cheppatam" GREAT KAADOOO ? AMBEDKAR, KALAAM laantivaalle kaadu........Jagan Mohanareddy koodaaaa.... alaantivaalla SARASANE !

  • @bashashaik9343
    @bashashaik9343 Před měsícem +25

    Excellent analysis. 100% correct

  • @prasadsrk1593
    @prasadsrk1593 Před měsícem +12

    సంపద సృష్టించడానికి అవసరమైతే వ్యాబిచారుల సహకారం కూాడ జయప్రదం గా సంపద సృష్టించాడు

  • @ravichandrasony4764
    @ravichandrasony4764 Před měsícem +10

    చంద్రుదు స్వయం ప్రకాశం శక్తి లేని గ్రహం అట్లాగే చంద్ర బాబు స్వశక్తి తో అంటే ఎవరి సహాయం పొత్తూ లేకుండ గతం లో గెలవలేదు , భవిష్యత్తు లో కూడా గెలుపు
    అసాధ్యం😂

  • @ravichandrasony4764
    @ravichandrasony4764 Před měsícem +10

    హాట్స్ ఆఫ్ sir

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před měsícem +10

    NTR photos తొలగించిన బాబు
    తిరిగి 2004 లో ఓడి పోయిన తర్వాత మళ్లీ NTR photo వాడడం మొదలు పెట్టాడు.
    2019 గెలిస్తే NTR photos తీసి వేయాలని Abn రాధక్రిష్ణ మాట్లాడు కోవడం మనకు తెలుసు

  • @chandrareddy9502
    @chandrareddy9502 Před 21 dnem +2

    సర్, మీ చంద్రబాబు వ్యక్తిత్వ విశ్లేషణ చాలా చాలా బాగుంది. ఆయన్ని నేను 1983 నుంచీ ఎరుగుదును.

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 Před měsícem +10

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం సార్ ‼️

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 Před 25 dny +4

    చాలా మంచి విశ్లేషణ. సర్.❤❤❤

  • @Vijaygaming.-514
    @Vijaygaming.-514 Před měsícem +12

    సార్ నమస్కారం బాబుగారు రీజినల్ లేదు పాడు లేదు డబ్బా కొట్టే పేపర్స్ సేమ్యా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన న్యూస్ పేపర్స్ న్యూస్ చానల్స్ బాబు గారు గొప్ప బాబు గారు గొప్ప అని చెప్పి అందరినీ మోసం చేశారు ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కడు చేతిలో గూగుల్ తల్లి ఉంది మొబైల్ మనం మర్చిపోవచ్చు కానీ గూగుల్ తల్లి మర్చిపోదు మొత్తం చరిత్ర చెబుతుంది గూగుల్ తల్లి చంద్రబాబు నాయుడు అనే వాడు కి ఇంగ్లీష్ రాదు ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు రాశేఖర్ రెడ్డి కొడుకు జగన్ చదివించే పిల్లలకు తీసుకెళ్తే బాబు గారు మాట్లాడి ఇంగ్లీష్ కి పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ కి చాలా తేడా ఆంధ్రలో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఐక్యరాజ్యసమితిలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చంద్రబాబునాయుడు మాట్లాడి ఇంగ్లీష్ కి ఆ పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్😅😊😊

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 Před měsícem +6

    వాడి bokka visionary.,,,, రాజీవ్ గాంధీ, నేదురు మల్లి janardan,,, chesi vachina c. M ysr కూడ అక్కడే develop chesadu.,,,,,,,నిజం ga hytec cheste అక్కడ oteyyake party మూసేశాడు,,,, విడికి, r, k, romji, నారాయన, అప్పట్లో paper okte కాబట్టి,, జాకీలు పెట్టి లేపరు, విడికి support chida పురుగు kula gajji రామన

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p Před měsícem +6

    "సైకిల్ పోవాలి. సైకిల్ పోవాలి" అన్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
    గమ్యం లేకుండా, విజన్ 2020 అంటూ 20 ఏళ్ళు గడిపారు.
    విజన్ 2020 అనగా వాలంటీర్లు, జగన్ పాలన అయింది.
    విజన్ 2047 అంటే కాలమే నిరూపించాలి.

  • @bsramakrshna3909
    @bsramakrshna3909 Před měsícem +15

    You're absolutely correct sir.

  • @chiranjeevireddy3240
    @chiranjeevireddy3240 Před 29 dny +2

    అద్భుతమైన విశ్లేషణ. ఎలాంటి తప్పులు లేకుండా ఒక నిజమైన సైకాలజిస్ట్ ఎలా విశ్లేషణ చేస్తారో విపులం గా చక్కటి వ్యక్తిత్వం చేసారు CBN గురించి. శెభాష్

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před měsícem +4

    Cyber tower కూడ బాబు vision కాదు.
    దానికి 1991 లో అప్పటి CM జనార్ధన రెడ్డి foundation వేసి, 16 private Engineering colleges sanction చేస్తే, అతని మీద అవినీతి బురద జల్లి, అతను రాజీనామా చేసే పరిస్తితి కల్పించి,
    అదే cyber tower తను నిర్మించి, 50 private engineering colleges sanction చేసి అది అతను visionary అని చెప్పుకుంటాడు

  • @MaheshwarJangiti
    @MaheshwarJangiti Před měsícem +4

    Excellent super 🎉🎉🎉🎉GOOD

  • @narayanasatyala6994
    @narayanasatyala6994 Před měsícem +7

    super analysis sir. thank you so much.

  • @d.subramanyamraju6941
    @d.subramanyamraju6941 Před měsícem +5

    Correct ga chepparu Doctor garu

  • @sarillarangarao6611
    @sarillarangarao6611 Před měsícem +12

    శభాష్ అన్నా దండాలన్నా మీలాంటి వారు జగన్న కు తొదుగా ఉండలి అన్నా 🙏🙏🙏🙏🙏

  • @narasimhamurthyvenuturupal8797

    😅మీ విశ్లేషణ 100% కరెక్ట్ సార్!

  • @user-cy9pt7xr2f
    @user-cy9pt7xr2f Před měsícem +5

    Sir, his face is indication of his mind and reflection of his behavioural charecter. You have rightly analysed.

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 Před měsícem +11

    Greatest analysis good psychologist sir correctly I believed 👍👍👍

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Před měsícem +14

    Very good analysis about CBN character sir.

  • @suriapparao1969
    @suriapparao1969 Před měsícem +7

    Super genune analsis sir

  • @venugopal8668
    @venugopal8668 Před měsícem +9

    Correct ga chepparu sir🎉🎉

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 Před měsícem +5

    iiit వైస్సార్ తెచ్చాడు

  • @subramanyams719
    @subramanyams719 Před měsícem +7

    Supar ga chepparu Anna

  • @user-ou1xu8mx2e
    @user-ou1xu8mx2e Před 26 dny +3

    Very good and 100 percent correct analysis. U.V.Ramarao, Bapatla

  • @suriapparao1969
    @suriapparao1969 Před měsícem +7

    100% pakka genune analsis

  • @lathadavid399
    @lathadavid399 Před měsícem +7

    Super 👏👏👏👏👏👏

  • @vasantakumar2509
    @vasantakumar2509 Před 24 dny +2

    ఖాచి వడబోసినట్టు నిజం చెప్పారు.
    పడికట్టు పదం వాడడం అలవాటు జనంలో ఎక్కువ కలిగేటట్లు కొన్ని పదాలు వాడతారు అందులొ సంపద సృష్టించటం, శ్రీలంక అవుతుందని అనటం,సైకో అనటం, అరాచకం, విద్వంసం ఇలా కొన్ని ‌.
    పేద వాళ్ళ పట్ల కనికరం లేదు సానుభూతి లేదు పెద్ద వాళ్ళ పట్ల ప్రేమ అదికూడా లాభం వుంటేనే.అంతా మార్కెటింగ్ మేనేజర్ లక్షణం.ప్రజల్లొ సొంత ఇమేజ్ లేదు ఎవరొ ఒకరి అండతొ దరిద్రం కొనసాగుతోంది.

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 Před měsícem +6

    Chandra babu is not a Genius..
    He is set to be Genius...

  • @GSR207
    @GSR207 Před měsícem +4

    Hyderabad airport and ring road was developed by YSR, not by CBN. CBN even went to the extent of stopping ring road by going to courts against it

  • @gopiummidi2791
    @gopiummidi2791 Před 29 dny +8

    సూపర్ చెప్పారు sir

  • @kaadharShaik
    @kaadharShaik Před měsícem +18

    రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ వైఎస్ హయంలో కాదండి కట్టింది మరి ఇతను కట్టడానికి చెబుతున్నాడు ఏంటి నాకు అర్థం కావట్లేదు మీరు దాన్ని చూపిస్తున్నారు ఒకసారి దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వండి

    • @k.ravidhrareddy2847
      @k.ravidhrareddy2847 Před měsícem +1

      Google lo cerch cheyyi anna.

    • @rajproton
      @rajproton Před 29 dny +2

      Yes. Anni YSR వచ్చాకే జరిగాయి
      బాబు కి అధికారం 2003 లో పోయింది. వైఎస్ఆర్ 2004 లో వచ్చాడు.
      ఎయిర్పోర్ట్ 2005
      Ringorad 2006

    • @rajproton
      @rajproton Před 29 dny +2

      Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004 నుండి 2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      Fine arts University
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

  • @sureshkumarnalla3638
    @sureshkumarnalla3638 Před měsícem +14

    100% correct ga cheparu cbn guruchi valla dabba media ki matreme visinory

  • @surasrinivasareddy1525
    @surasrinivasareddy1525 Před měsícem +6

    Great analysis sir

  • @bhanujinaidu
    @bhanujinaidu Před měsícem +3

    Nice explanation

  • @nageswararaokatta8708
    @nageswararaokatta8708 Před měsícem +2

    Wow wonderful speach ichcharu Sir Excellent analysis Sir Jai Jagan Jai YSR CP

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 Před měsícem +6

    He is great lier

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 Před měsícem +3

    True analysis sir

  • @kastalaadilakshmi7879
    @kastalaadilakshmi7879 Před 24 dny +2

    చాలా బాగా చెప్పారు సార్ 👌

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 Před měsícem +4

    Great analysis about Chandra Babu.

  • @iiigraghu
    @iiigraghu Před 29 dny +2

    Excellent Presentation 💐

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před měsícem +6

    Humanity is an important character which any politician should have.

  • @sai-gl5vy
    @sai-gl5vy Před 26 dny +2

    100% Correct

  • @lakshmankumar6320
    @lakshmankumar6320 Před 29 dny +2

    Sir, your analysis is good

  • @nireekshanarao1680
    @nireekshanarao1680 Před 25 dny +2

    Yes true sir

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 Před 26 dny +2

    Super super words

  • @godavarthyramakrishna4267

    Excellent and correct

  • @gurunadhavaraprasad5697
    @gurunadhavaraprasad5697 Před 29 dny +2

    Good analysis

  • @nageswararaoakunuri678
    @nageswararaoakunuri678 Před měsícem +4

    Excellent analysis.this is true.face is index of the mind.cbn,lokesh face lo upakaram chese laxanalu emina unnaya

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 Před 26 dny +2

    True words

  • @mchiranjeswararao8304
    @mchiranjeswararao8304 Před 24 dny +1

    A very true analysis with facts and perfect professionalism. IT helps common people to read our masked leaders well keep it up.

  • @shatagopalacharychary6387

    Very accurate speech in my experience good

  • @sankar49able
    @sankar49able Před 29 dny +2

    this character synopsis and personality analysis is very true

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 22 dny +1

    Very good analysis sir godbless you sir

  • @samuelthodeti8620
    @samuelthodeti8620 Před 25 dny +1

    Very good analysis

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 Před měsícem +2

    RESPECTED GENTLEMAN, VERY VERY EXILENT ANALYSIS ABOUT THE POLITICAL ND PERSONAL CHARECTER OF MR.CBN. WE TO AGREE WHAT U SAID. I APPRICIATE UR LAST WORD OF CREDIBILITY IS GOING TO GIVE THE MANDATE IN FAVOR OF YSRCP. 2000% MR.CBN IS A MANIPULATER.

  • @ravichandrasony4764
    @ravichandrasony4764 Před měsícem +2

    హాట్స్ ఆఫ్ sir naa comments ki reply ఇవ్వండి sir

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 22 dny +1

    Your analysis is 200 percent correct

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 Před měsícem +2

    Cyber towers start chesinadi Janardhan Reddy ORR Airport start chesinadi and finish chesinadi YSR babu ane vaadu chesinadi zero

  • @radhakrishnaprasadneeli1570

    పత్రికా బలం,కుల బలం,అతన్ని నడిపిస్తున్నాయి.అతను కాలేజి రోజుల్లో కూడా యునివర్సిటీ లో కుల సంఘాలు నడిపాడు.

  • @kesavulureddy993
    @kesavulureddy993 Před 29 dny +2

    Good amalysis

  • @saikumarmanugula5845
    @saikumarmanugula5845 Před 25 dny +1

    Good Analysis ,

  • @damodar0987
    @damodar0987 Před 23 dny +1

    Super. Man

  • @prasangiduddu7540
    @prasangiduddu7540 Před 29 dny +3

    It's curact

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 Před měsícem +5

    Vadi psychology చెప్పి సమయం వృధా?

  • @vallikumarisomayajula1458

    సార్ 2019 లో కూడా చంద్రబాబు కూటమి తో పోటీ చేసాడు....అంతే కాదు ఈ మధ్య ఒక విజయవాడ కు చెందిన డాక్టర్ జగన్ కే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉందని ఇక అతని పై చేసిన ఆ వీడియో మరి వివరించలేను.అంత దారుణం గా ఒక సిటింగ్ ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ విడుదల చేసారు అది విని నేను ఆశ్చర్యపోయాను.

  • @PRamakrishna-rp8go
    @PRamakrishna-rp8go Před 29 dny +2

    Caments.super good.

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam Před měsícem +6

    Aayanalo swaardham baaga perigi sadist ga thayyaarayyadu.

  • @agriclinicforbettercultiva74

    Relevent video

  • @damodarsastry2030
    @damodarsastry2030 Před 20 dny

    Very Excellent Research Sir

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 Před 24 dny +1

    Yes my opinion

  • @BABJIRAO
    @BABJIRAO Před 26 dny +2

    Hats off sir super explanation. Nicely exposed the character and nature of babu. He is a heart less monster.

  • @shobharani909
    @shobharani909 Před 24 dny +1

    100% correct

  • @sundaramsundaram2297
    @sundaramsundaram2297 Před 24 dny +1

    Super Sir 31:38

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot Před měsícem +5

    Jeevithame abbadham

  • @sahadevareddy3184
    @sahadevareddy3184 Před 25 dny +1

    Excellant and you have hit with cheppals covered with a cloth. Pl carry on.

  • @kumarndd
    @kumarndd Před měsícem +2

    👏👏👏👏👏

  • @LICPrabhakaraReddy
    @LICPrabhakaraReddy Před 29 dny +2

    🙏🤝

  • @sp-fo7uu
    @sp-fo7uu Před 22 dny +1

    👌👌👌👌👌👌🤝

  • @user-mn4ql8er6e
    @user-mn4ql8er6e Před 29 dny +2

    Court matters, cancelled c.b.i. , capital matter about your analysis sir. Next video progammelo tell me sir

  • @AlluriAlluri-nk5pn
    @AlluriAlluri-nk5pn Před 20 dny

    Super sir

  • @komalkumar9073
    @komalkumar9073 Před 17 dny

    Correct Sir

  • @ravichandrasony4764
    @ravichandrasony4764 Před měsícem +1

    🎉🎉🎉🎉🎉

  • @NagarjunaPrasadSanampudiVenkat

    A good analysis about c b n and hi opportunisticc. Politics throughout his political managements for,occupying. Cm chair is produced by you shows cbn real face s

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Před měsícem +2

    చక్కగా విశ్లేషించారు అయితే చివరకు చంద్రబాబు వంటి వారి సైకాలజీ ప్రకారం ముగింపు ఎలా ఉండబోతుందో predict చేయడం మా ప్రతిభ అన్నారు కానీ చేయలేక పోయారు ఎందుకు సార్?

    • @PsyTalks
      @PsyTalks Před 29 dny +1

      కొన్ని నేరుగా చెప్పకూడదు.. 😅

    • @Ramana_Gaadu
      @Ramana_Gaadu Před 29 dny

      mugimpu yeppudu kuda devudi therpu. kani conclusion ayitey corrcet ga iccharu chudandi

  • @user-sk1rl9rs1g
    @user-sk1rl9rs1g Před měsícem +3

    CBN. 420.

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 Před měsícem +2

    Cbn అవసరం కోసం chestunte? వాడికి రామన chowdery support. రాజ్యం gam to నాశనం chesadu