అత్తగారింటికి పోతే || ATTHAGARINTIKI POTHE VILLAGE FAMILY COMEDY SHORT FILM ||

Sdílet
Vložit
  • čas přidán 9. 03. 2023
  • అత్తగారింటికి పోతే
    || ATTHAGARINTIKI POTHE VILLAGE FAMILY COMEDY SHORT FILM ||
    #VILLAGE EMOTIONAL
    #VILLAGE COMEDY
    #FAMILY CENTIMENT
    #MRMALLIKHARJUN
    #MOUNIKA
    STORY - SCREENPLAY - DIRECTOIN : MR. MALLIKHARJUN
    CAMERA : RANJITH SAINI
    EDITOR : SRINIVAS MUTHYALA
    CASTING : MR.MALLIKHARJUN, MOUNIKA, SUMATHI, PRASAD, BHUMESH, MADHUSUDHAN, PADMA
    DAILOUGES : ANIL CHOPPARI
    POSTER DESIGN : ROCKEY DESIGNS
    POST PRODUCTION : GM (GATTAIAH MALLIKHARJUN ) STUDIO KARIMNAGAR - 9177314939
    TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH
  • Zábava

Komentáře • 866

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 Před rokem +158

    ప్రతీ మధ్యతరగతి అల్లుడు కోరుకునేది ఈ మర్యాదనే... Really Superb 👌

  • @rajashekhar5537
    @rajashekhar5537 Před rokem +47

    మనసులు గెలిచిన మంచి కథ..
    ఆ రచయిత కు వేల వేల వందనాలు🙏

  • @shivagoud7352
    @shivagoud7352 Před rokem +220

    చుస్తునాతసేపు మా అత్త మామ నే 😄😄గుర్తు వచ్చిండ్రు 😄😄👌👌

  • @vasumamidi2290
    @vasumamidi2290 Před rokem +100

    మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి.. జరుగుతున్నాయి.మర్యదలు ఇచ్చి పుచ్చుకోవడం ఉండే ఆనందాన్ని.. ఎం పెట్టిన పెట్టుకో పోయినా ఆ ప్రేమను మర్చిపోలేం.

  • @sarithamandala3040
    @sarithamandala3040 Před rokem +348

    సైకిల్ పై భార్య భర్త రావడం అద్భుతం ఆ సీన్ సూపర్

  • @ganeshchitti143
    @ganeshchitti143 Před rokem +18

    చాలా బాగుంది. ఈరోజుల్లో బంధాలు, బంధుత్వాలు అంటే ఎలా ఉండాలో చాలా బాగ చూపించారు

  • @Meesabhaskar
    @Meesabhaskar Před rokem +21

    🍻మందు తోనె మర్యాద, మాట తోనె సుట్టిర్కం 👍

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 Před rokem +300

    ఏ అల్లునికి అయినా ఫస్ట్ లో ఉన్న మర్యాద లాస్ట్ వరకు ఉండదు 😂😂👌🏻👌🏻

    • @adumullerabindar942
      @adumullerabindar942 Před rokem +8

      చేస్తే ఎందుకుండదయ్యా?
      అన్ని ఉంటాయి కాని, తర్వాత తర్వాత కొందరు పట్టించుకోరు.

    • @dasarilaxmareddy1332
      @dasarilaxmareddy1332 Před rokem +3

      😊😊

    • @ramgopalvarmafans2220
      @ramgopalvarmafans2220 Před rokem +7

      Universal truth ..

    • @bindhudigitalcreations2028
      @bindhudigitalcreations2028 Před rokem +15

      ఇది నిజం భయ్యా రెండు సార్ల కే లాస్ట్ మల్లి పోతే పప్పే దిక్కు

    • @alangiriBhagavanthu
      @alangiriBhagavanthu Před rokem +8

      100% కరెక్ట్

  • @vvmcreations9959
    @vvmcreations9959 Před rokem +240

    దీనమ్మ బొమ్మ ఏం ఉన్నది బ్రో,, script రాసింది ఎవరో గాని మాటలు బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వగలవా బ్రో 🕺

  • @maheshdomakonda3753
    @maheshdomakonda3753 Před rokem +19

    స్టోరీ చాల బాగుంది మద్య తరగతి కుటుంబంలో రోజు జరిగే కథ

  • @nareshgoudnomula7778
    @nareshgoudnomula7778 Před rokem +10

    ఏ అల్లునికైన కొత్తల మర్యాద గట్టిగా వుంటది కానీ ముందు ముందు వుంటది😀😀😀😀😀😀 ఇక్కడ మనుకు కావలసింది ఆప్యాయంగా పలకరించే నాలుగు మంచి మాటలు ఎండింగ్👍👍👍👍

  • @enjaanjaneyulu
    @enjaanjaneyulu Před rokem +11

    అన్న అచ్చం నాకు జరిగిన కథే కాని బామ్మర్ది కనీసం కనిపించడు

  • @ranaprabas840
    @ranaprabas840 Před rokem +43

    😎మొత్తానికి క్లైమాక్స్ కాటన్ బీర్లతోని ఒడిశింది🥳🥳🥳👏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @abrahammallyala7462
    @abrahammallyala7462 Před rokem +114

    నేను మా అత్తగారింటి పోతే మా మామ గానికి నేనే కొంచవోవలె ఫుల్ల్ బాటిల్ ధింతల్లి🤣🤣🤣

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 Před rokem +59

    నూటికి నూరు శాతం ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుంది చాలా బాగా చూపించారు ప్రసాద్ అన్నా మల్లికార్జున్ అన్న సూపర్ మిమ్మల్ని మించిన వారు ఎవ్వరు లేరు

  • @puttasrikanth4747
    @puttasrikanth4747 Před rokem +41

    నమస్తే మల్లికార్జున్ అన్న మన తెలంగాణ యాస భాష మన తెలంగాణ సంస్కతికి చాలా బాగా తీశారు అన్న 💐💐💐

  • @KiranSciTechintelugu
    @KiranSciTechintelugu Před rokem +27

    జీవితాన్ని చదివి తీస్తే ఇలాగే ఉంటది... అనుభవం కన్నా గొప్ప చదువు ఏమి లేదు అన్నా...

  • @yellowbutterflies3061
    @yellowbutterflies3061 Před rokem +14

    మంచి మర్యాద మనిషి జీవితం లో అవసరం అని చెప్పిన కథ..... ప్రసాద్ గారు మీరు all rounder

  • @ranjithkumarkongara321
    @ranjithkumarkongara321 Před rokem +5

    ప్రతి అల్లుడు ఈ పరిస్థితి face చేసిఉండొచ్చు 👏👏

  • @bixamyadav7850
    @bixamyadav7850 Před rokem +9

    ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఇదే
    పక్క క్లారిటీగా ఉంది tq

  • @rktv2993
    @rktv2993 Před rokem +5

    అచ్చంగా అచ్చుగుదినట్టు మొత్తం నా స్టోరీ నే కాకపోతే ఒక చిన్న తేడా అక్కడ
    మీ మామా అత్త బామ్మర్ది మారారు
    ఇక్కడ నేను మారాను
    వాళ్ళింటికి పోకుండా
    అట్లా ఎట్లా తీసావ్ అన్న
    కోపతిసి మా ఊరికి రాలేదు గా
    కానీ బాగా తీసావ్ అన్న అందుకే నీ direction picturization కి నేను పెద్ద అభిమానిని

  • @raju.paintings
    @raju.paintings Před rokem +30

    కంచం ల బోటు..కిందవడ్డప్పుడైతే... కింద వడి నవ్వుడాయె.😜🤣🤣🤣....మొత్తం మీద అద్భుతాలు సృష్టిస్తున్నారు...... 👏👏👏👏👏👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 Před rokem +92

    Mr Mallikarjun, మరియు స్టోరీ కి తగినట్టుగా అందరూ బాగా జేసిన్రూ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయీండు మంచి సినిమా సూపెట్టీన్రు అందరికీ ధన్యవాదాలు

  • @ulleraodivya-wx6dh
    @ulleraodivya-wx6dh Před rokem +27

    నన్ను అయితే స్నానానికి నీళ్లు నువ్వే బాయి నుండి చేదుకో అన్నారు... ఇక మా బామ్మరిదీ అయితే అదో కథ.... Tq అన్న నిజంగా నా పరిస్థితి చూసినట్టు ఉంది...

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 Před rokem

      😂😂

    • @sriramkesireddy
      @sriramkesireddy Před rokem

      😂😂😂😂
      మా గోదారోళ్ళకయితే మర్యాద అందులోనూ అత్తింటిర్యాద చాలా చాలా ముఖ్యం.లేకపోతే అత్తింటి ముఖం కూడా చూడరు.

    • @eswar3632
      @eswar3632 Před rokem

      😀😀

  • @voicev8226
    @voicev8226 Před rokem +64

    ఇది కథ కాదు నిజం గా జరిగే జీవిత సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సీను హైలెట్ గా ఉంది. డైలాగులు చాలా బాగున్నాయి 👌👌👌🙏

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs Před rokem +10

    ప్రస్తుతం ఇలాగే నడుస్తుంది అన్నా 💓 చాలా బాగా చూపించారు 😍

  • @prasadgoud8003
    @prasadgoud8003 Před rokem +7

    మీలాంటి వారు ఇంకా పల్లెటూరు పద్ధతుల గూర్చి ఇప్పటి వారికి తెలియజేయటం నిజంగా అన్న మీకు ధన్యవాదములు 🙏

  • @vidyasagarbatti6170
    @vidyasagarbatti6170 Před rokem +12

    పల్లెటూరి ప్రకృతి స్వచ్ఛమైన స్టోరీస్ తో అలరిస్తున్న మల్లికార్జున్ బ్రదర్ .సూపర్ కాన్సెప్ట్ , అండ్ మీ యాక్టింగ్ కేక ఇలాంటి స్టోరీస్ ఇంకా తియాలి అని కోరుకుంటున్నాం

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Před rokem +50

    స్టోరీ అయితే బాగా రాశావు మల్లికార్జున్ 1990 లో అప్పుడు ఉండేవి సైకిల్ పైన భార్య భర్త అత్తగారి ఇంటికి వచ్చి రోజులు మళ్లీ అవి రోజులు గుర్తుకు వచ్చాయి👍👍

  • @korramallesh78
    @korramallesh78 Před rokem +11

    సూపర్ బ్రో స్టోరీ చాలా బాగుంది రియల్ గా జరిగేవే ఇవ్వి చాలా బాగా చెప్పారు సూపర్ 👌👌👌

  • @narsimhulutharigoppula8849

    మల్లికార్జున్ మాట్లాడిన ప్రతి డైలాగ్ బాగున్నాయ్.... తెలంగాణ యాస సూపర్... చాత్రలు బాగున్నాయి 😂

  • @nareshakula1013
    @nareshakula1013 Před rokem +8

    మల్లికార్జున్ అన్న ని యాక్టింగ్ సూపర్బ్...🙏🙏

  • @jaymaharajfilms
    @jaymaharajfilms Před rokem +11

    సైకిల్ మీద ఉరికి పోవడం క్రేజీ ఐడియా బ్రో😂
    బామర్ధి కి మామకి మల్లన్న మీద ప్రేమ బగ్గానే ఉంది కదా😂
    😂😂😂😂😂😂

  • @danduanjaneyulu2464
    @danduanjaneyulu2464 Před rokem +18

    నా జీవితం లో జరిగింది. మర్యాద లేని మామ, బామ్మర్ది పిసినారి కుటుంబం తు

    • @kalpanabejjanki5261
      @kalpanabejjanki5261 Před rokem

      Mee paristhithi ala untey,intikochina alludiki bayapaduthu maryadhalu chesina a mathram atha mamalaki viluva ivvani paristhithi madhi.kuthurini chusi veldham Ani vallintiki vasthey kanisam mandhalinche vadu undadu maa athagari intlo.😭😭

  • @surisunkara16
    @surisunkara16 Před rokem +2

    నిజా జీవితం లొ కొన్ని పుస్తకంలొ పేజీలు 👌👌

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 Před rokem +5

    మల్లికార్జున్ బ్రదర్ సూపర్ యాక్టింగ్👌👌👌

  • @sudhaganipitchaiah364
    @sudhaganipitchaiah364 Před rokem +5

    నన్ను నేను చుసుకునట్టు ఉందన్న సూపర్న్న కానీ నిన్ను అర్థం చేసుకున్నారు నన్ను చేసుకోలేదు ఐన మనకు బార్య తోడు అవసరం వాళ్ళతో మనకెందుకు అన్న అత్త గారింటికి పొకపొడం మంచిది అల్లులు విన్నారా జాగ్రత్త

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 Před rokem +45

    మల్లికార్జున్ గారు నవ్వి నవ్వి పోతే మీదే బాధ్యత 😂🤣😂

  • @BunnyLifeCreations
    @BunnyLifeCreations Před rokem +8

    మళ్లీ మళ్లీ చూశాం... dialogues bagunnayi..👌👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @jaganrajam916
    @jaganrajam916 Před rokem +6

    స్టోరీ బాగుంది డైరెక్షన్ సూపర్ యాక్టర్స్ బాగా చేసినారు. చిన్న బలగం మూవీ చూసినట్టుంది

  • @anilkumarthappetacreations3062

    ఈయ్యల రేపు అట్లనే వున్నారు......... జనం......🤝 Superb Anna vido

  • @srikanthshalivahana3433
    @srikanthshalivahana3433 Před rokem +1

    I'm soo happy ma vallu mamalni super ga chusukuntaru

  • @ranjithkumar-wj9vb
    @ranjithkumar-wj9vb Před rokem +8

    అన్నా చాలా బాగుంది స్టోరీ & బాగా ఎంజాయ్ జేసినం...👌🥳🥳🥳😍😍🎉

  • @chinniamma7472
    @chinniamma7472 Před rokem +4

    ఒక ఛాన్సు మీతో చేయాలని ఉంది మల్లికార్జున్ గారు. నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడం చాలా ఇష్టం

  • @user-pb2kz5nj9i
    @user-pb2kz5nj9i Před 4 měsíci +1

    Nice. Malli. Anna.vereeeeee🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @suryatransporter5504
    @suryatransporter5504 Před rokem +4

    సిన్నప్పుడు మా తాత గట్లనే నా బంగారు పిచ్చలే అనేది.....🤣🤣
    ఇప్పుడేమో అనడానికి మా తాత లేడాయే...

  • @maavillagepataas
    @maavillagepataas Před rokem +3

    షార్ట్ ఫిలిం సూపర్ మంచి మెసేజ్ కామెడీ సూపర్ గా ఉంది 👌👌👌👌👌🌹🌹

  • @sanagondaramu6465
    @sanagondaramu6465 Před rokem +2

    ఎక్స్ల్లెంట్ మెసేజ్ అన్నా

  • @sanjeevgolla1284
    @sanjeevgolla1284 Před rokem +3

    చాలా బాగా ఉంది, ఇలాంటి మర్యాదలు కరువైపోతుయి సమాజంలో

  • @dasariilaya2455
    @dasariilaya2455 Před rokem +1

    Sem na life story bro super ga thisaru

  • @sricnu
    @sricnu Před rokem +3

    wow super episode family emotions Baga chupicharu

  • @sridharmusicalbandpegadapally

    నల్ల నాగులమ్మ నా మ్యూజిక్ 🕺🕺🕺🕺🕺🕺

  • @mrstoudio3991
    @mrstoudio3991 Před rokem +2

    అత్తగారింటికి పోయినప్పుడు మంచిగా మాట్లాడితే చాలు ఎం అవసరం లేదు

  • @kishoregaddapatiganeti3004

    అదే మా అత్త గారి పరిస్థితి మల్లికార్జున్ అన్న మంచి స్టోర్ ఆల్ మోస్ట్ మీ స్కిట్స్ సినిమాలు చాలా బాగున్నాయి భాయ్

  • @vikramendkumarmerugu2077

    అదికాదు మల్లిక్ బై గీ పాత మోటు నాటు యవ్వారం చిన్నప్పుడు అంటే ఇంచుమించు ముప్పై ఏల్లైతాంది కావచ్చు... మరీ అచ్చు గుద్దినట్టు తియబడ్తివి... డైలాగ్ టైమింగ్ రైమింగ్ సూపర్... కల్లు తాగే చెట్లు కింద ఎండా కాలం మన తాతలు ఏం మాట్లాడెటోల్లొ గంధాన్ని తీయరాదు మల్ల... మంచిగ తీత్తాన్నవ్ ❤❤❤❤🎉🎉🎉🎉

  • @rajeshsirikonda3118
    @rajeshsirikonda3118 Před rokem +3

    మల్లికార్జున అన్న మా పాలిట నువ్వు నవ్వుల దేవునివే💐💐

  • @kamatamsandeepsagara
    @kamatamsandeepsagara Před rokem +3

    చూస్తుంటే చూడలన్పించింది.... ఇలాంటి సినిమాలు తీయడం మిత్రుడూ మల్లికార్జున్ కె సాధ్యం... అల్ the best bro

  • @DelipKumar-ji7on
    @DelipKumar-ji7on Před 9 měsíci

    Nice family story maryadhalu premalu unte ney oka manchi family super ga chepparu

  • @dharmavugrala
    @dharmavugrala Před rokem +18

    Mallikarjun is a natural star and tremendous actor. As I have said earlier he is unparallel with his simple dialogues....hats off..hoping to see him in movies...I am sure he will definitely get an opportunity

    • @mrmallikharjun
      @mrmallikharjun  Před rokem

      Tq🤝😍

    • @mks-ch3zr
      @mks-ch3zr Před rokem

      @@mrmallikharjun
      Ilaanti story raasi movie cheyandi bro highlight undi movie teeste hit bomma auddi balagam movie tarwatha meede anuddi bro movie cheyandi plz

  • @mukeshkumarthipparthi3135

    Excellent ఆన్న, గిప్పుడెం నడుస్తుందో ,గట్లనే తీసిండ్రు. Superb video.

  • @namindlasandhyasanjuu3334

    Story Chaala Chaala Baagundhi 👏👏👏👏👏All Actor's Super 🥰

  • @Prasadsukkalla1559
    @Prasadsukkalla1559 Před rokem +1

    Mallanna superb chana bagunade

  • @lingamaiahvanguri1963
    @lingamaiahvanguri1963 Před rokem +2

    సూపర్ యాక్టింగ్ సూపర్ సబ్జెక్టు &సెంటిమెంట్ @సలాం mallijarjuna

  • @kesireddymadhu9229
    @kesireddymadhu9229 Před rokem +4

    ఇకలం ఇలానే జరుగుతున్నవి చిన్న సోటరీ బాగావుది

  • @neerudiswamy7843
    @neerudiswamy7843 Před rokem +2

    నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను కానీ ఎవరికి కామెంట్ పెట్టలేదు నీ వీడియో చూడగానే చాల మంచిగ అనిపించింది నేను పెట్టే మొదటి కామెంట్ . మంచి మెసేజ్ ఇచ్చావు అన్న . Super anaa 👌

  • @jithureddy7755
    @jithureddy7755 Před rokem +5

    వీడియో బాగుంది అన్న PART 2వీడియో KAVALI అన్న అభిమానులకు

  • @saihinduvlogs9814
    @saihinduvlogs9814 Před rokem +1

    Me ayya cheppi nattu ithe levu. Dance bale undi starting. 😂😂👌

  • @Anilyadav-mx3gy
    @Anilyadav-mx3gy Před rokem +3

    సూపర్ అన్న పల్లె టూర్ జీవితం మరియు అత్త గారి ఇంటి లో జరిగేది చాలా బాగా చూపించావు. కానీ పోయి లా బూడిది కుడి చేతితో పెట్టారు.

  • @msentertainmentvlogs7748

    అచ్చింది దొరసాని...ఈమె మాట మాట్లాడ భయం.. డైలాగ్ చాలా బాగుంది అన్న. మా అత్త మామ మా బామ్మర్ది. ఇలాగే. నా భార్య మా పిల్లలు మీ video's అన్నం తింటూ చూస్తూ ఫుల్ నవ్వుకుంటం. Karimnagar municipal corporation lo work chestha. నేను మా పిల్లలు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ.. 🤝🤝🤝🤝

  • @ajaymylaram9680
    @ajaymylaram9680 Před rokem +1

    Diloges supeer unnai

  • @NagapuriSadaiahNagapuriSadaiah

    Kalaniki Thagatu katha Rasindu super mallanna all tim members super

  • @Thirumalesh.lasetti
    @Thirumalesh.lasetti Před rokem +1

    Super undi......inchu minchu na kathe

  • @singaramraju5481
    @singaramraju5481 Před rokem +1

    పందిలాగ కండ వెంచిండు కానీ
    పల్లితంత మెదడు లేదు 👌👌👌👌👌🤣🤣🤣🤣🤣🤣

  • @vasukrish999
    @vasukrish999 Před rokem +1

    Superb Milana 🖐️

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 Před 8 měsíci

    Mallikharjun gaaru super super super super super super super 😂😂😂😂😂

  • @dharma18k
    @dharma18k Před rokem +1

    Excellent undi
    Chala rojula tharvatha manchi movie chusina

  • @harishhari6793
    @harishhari6793 Před rokem +1

    100% true msg scrept super

  • @shaikkarimullah3041
    @shaikkarimullah3041 Před rokem +1

    Bagundi

  • @telugufuntv
    @telugufuntv Před 4 měsíci +1

    Babu Malli nakitlane inadi, feelgamaka Nanna .supero super Anni manchigunnayle🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @rajunimmala2729
    @rajunimmala2729 Před rokem +2

    డబ్బు ఉన్న వాడికి మర్యాద ఇవ్వడం తెలియదు కానీ మన మద్యతరగతి వాళ్ళాకి మాత్రం బందాలు బంధుత్వాలు మంచి చెడు కష్టం సుఖం అన్ని వాటిలో తోడుంటాము అందుకే పెద్ద కుటుంబంలో దొరికిన మాట మర్యాద డబ్బున్నోడి ఇంటికి వెళ్తే దొరకదు 🙏🙏🙏

  • @shivaprasad6174
    @shivaprasad6174 Před rokem +1

    Kani spr undhi bro mes

  • @Mrajay9011
    @Mrajay9011 Před rokem

    పల్లెటూరు మర్యాద ముచ్చట్లు super

  • @rameshpilli7070
    @rameshpilli7070 Před rokem +1

    విడియో మాత్రం సూపర్ అన్న ఐలెట్ విడియో చాలభాగుంది అన్న

  • @mohannayak9496
    @mohannayak9496 Před rokem +1

    మల్లికార్జున్ అన్న ని యాక్టింగ్ సూపర్ నీ ప్రతి వీడియో నేను చూస్తాను 😍😍👌👌👌👌👌👌

  • @vavilalarajeshsagar7439
    @vavilalarajeshsagar7439 Před rokem +1

    Mallikarjun Bro next level video chala manchi message ichav

  • @rajuvengaldasrajuvengaldas922

    మళ్లీ ఈ వీడియోస్ జోక్స్ లేవు జోక్స్ వీడియో తీయి 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀😀😀😀💓💓💓💓

  • @paulwhiteislavath692
    @paulwhiteislavath692 Před rokem +5

    It's really great story brother

  • @narershgandla5238
    @narershgandla5238 Před rokem +1

    బలగం మూవీ చూసినట్టు ఉన్నది బ్రో సూపర్🎉❤❤❤❤🎉🎉

  • @srinivaspilli5426
    @srinivaspilli5426 Před rokem +2

    Anna super gaa vundhi e kalamlo jarigedhi edhe chala bagundhi mee script all the best all of you

  • @srinivasthandralasrinivast6077

    Chala baga tisaru..

  • @lucky_foods77
    @lucky_foods77 Před 9 měsíci

    👌👌👌👌👌👌nuvvu super super Mallikarjun garu

  • @sailupulla5138
    @sailupulla5138 Před rokem +3

    నిజమైన సన్నివేశం గురించి తీశారు bro 👌👌👍👍💐💐😊

  • @KapilKapilshinde-rc5gk
    @KapilKapilshinde-rc5gk Před 2 měsíci

    malli anna superb story anna miru nattinchaledu anna jivinchinav awesome 😊😊😊

  • @naveennaveen-gr2wv
    @naveennaveen-gr2wv Před rokem +1

    Super undi mr malli

  • @kummaribabu9156
    @kummaribabu9156 Před rokem +1

    Super bro prati alludiki jarigede idi

  • @varkalaramesh1833
    @varkalaramesh1833 Před rokem

    Maa atharintikanna nayam maryadha bagundhi😂😂😂😂

  • @maruthitraveller3585
    @maruthitraveller3585 Před rokem +2

    Epudunna generation gitlane nadathandi anna... Super 👌👌

  • @ramakrishnapunem5036
    @ramakrishnapunem5036 Před 8 měsíci

    అన్న నీ వీడియోస్ బాగుంటాయి,ఈ వీడియో సూపర్ ఉంది 100%

  • @shortvideo-jb2ek
    @shortvideo-jb2ek Před rokem +3

    కడుపు దెంకవొయింది కావచ్చు,
    ఒక్కడే పొయి తాగత్తండు. 😂😂

  • @masagoninikhil113
    @masagoninikhil113 Před rokem +1

    Andari channels la kakunda defferent ga chesaru bagundhi