SALIVEDUTHUNDI VILLAGE COMEDY SHORT FILM

Sdílet
Vložit
  • čas přidán 19. 12. 2021
  • SALIVEDUTHUNDI VILLAGE COMEDY SHORT FILM
    100% organic and healthy food products available at sitara foods.
    order now 👉🏼 www.sitarafoods.Com 7981882581
    www.sitarafoods.com/
    #VILLAGECOMEDYTELUGU #MOUNIKAYADAV #MRMALLIKARJUN
    ACTORS - MR.MALLIKHARJUN - MOUNIKA - PRASAD
    CAMERA - SAINI RANJITH
    DAILOGUES - ANIL CHOPPARI
    ASSISTANT DIRECTOR - BHUMESH VEMUNDLA
    POST PRODUCTION - GATTAIAH MALLIKHARJUN STUDIO - KARIMNAGAR
    EDITING - SRINIVAS MUTHYALA
    STORY - SCREENPLAY - DIRECTION - MR. MALLIKHARJUN
    POSTER DESIGN - SAGAR MUDIRAJ
    TECHNICAL ADVISOR - TELANGANA TALENT DINESH
    MAIL :- gmstudio939@gmail.com
    LOCATION :- Karimnagar
    CONTACT : 9177314939
    NATU YEYYAVOTHE : - • NATU YEYYAVOTHE VILLAG...
    JENGILIGAADU :- • జెంగిలిగాడు JENGILIGAA...
    SHRAVANAMLA BOTI KURA :- • శ్రావణంల బోటికూర SHRAV...
    RAJU ADIVIKIVOTHE :- • రాజు అడివికివోతె RAJU...
    NAA PENDLAM DEVATHA :- • నా పెండ్లం దేవత | NAA ...
    GUMMADI POOLU YETHUKA POYIRRU :- • గుమ్మడి పూలు ఎత్తుక పో...
    KURAGAYALU AMMAVOTHE :- • కూరగాయలు అమ్మ వోతే KUR...
    PENDA THIYYAVOTHE :- • PENDA THIYYAVOTHE VILL...
    ANGADIKI POTHANNA ATHAVA : - • ANGADIKI POTHANNA ATHA...
    ABBA MOGODU :- • ABBA MOGODU TELUGU VIL...
    MAA BARRE PALUITHALEDU :- • మా బర్రె పాలు ఇత్తలేదు...
    Follow Us On Instagram : / mr.mallikha. .
    Follow Us On Twitter : MallikharjunOf2?s=09
  • Zábava

Komentáře • 801

  • @anudiehardfan4389
    @anudiehardfan4389 Před 2 lety +153

    మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ప్రతి వీడియో చాలా బాగుంటుంది
    ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలు చేయాలని కోరుకుంటున్న

    • @v5veenaart476
      @v5veenaart476 Před 2 lety +3

      శ్రీనివాస్ ముత్యాల ఎడిటింగ్ సూపర్

  • @VenkatRajuVlogs
    @VenkatRajuVlogs Před 2 lety +45

    నిజమే అన్నా మస్తు సలిపెడుతుంది😤🥱🤪

  • @santhosh77674
    @santhosh77674 Před 2 lety +103

    సూపర్ చేశారు మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ సెట్ అవుది

  • @ranaprabas840
    @ranaprabas840 Před 2 lety +52

    సలి అయితే బాగానే వున్నది.
    మీ ఇద్దరి నటన మంచిగ కుదిరింది👏👏👏👏👏👏👏👏👏👏👏👌

  • @vijayrowdy1074
    @vijayrowdy1074 Před 2 lety +18

    మౌనిక అక్క acting natural గా ఉంది... మల్లికార్జున్ అన్న సహజంగా ఉంది acting... 👌👌👌👌👌

  • @ragellamanoj989
    @ragellamanoj989 Před 2 lety +68

    ఒకే ప్లేస్ లో‌ బోర్ లేకుండా సూపర్ గా‌ తీసారు. డైలాగ్స్ హైలెట్.

  • @ommilovaraju8662
    @ommilovaraju8662 Před 2 lety +59

    మౌనిక యాదవ్ యాక్టింగ్ సూపర్

  • @shravansrav3357
    @shravansrav3357 Před 2 lety +9

    Mi ఇద్దరి combination lo వచ్చే విడియోలు చాలా సూపర్ గా ఉన్నాయి అన్న....👌👌

  • @malleshpv7065
    @malleshpv7065 Před 2 lety +19

    Mallikarjun& prasad combo 👍👍👍

  • @poojakondipooja8850
    @poojakondipooja8850 Před 2 lety +31

    మీ ఇద్దరి కాంబినేషన్ superrbbb . సామెతలు చాలా బాగున్నాయి

  • @maddurimaheshyadav9485
    @maddurimaheshyadav9485 Před 2 lety +4

    మల్లికార్జున అన్నా మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి వీడియో సూపర్ తను డైలాగు చాలా బాగా చెబుతుంది

  • @NareshYadav-ix9bp
    @NareshYadav-ix9bp Před 2 lety +10

    Mee iddhari combination ante chaala istam
    2:24 Monika expression superb 🥰😀

  • @basavenithirupathi9349
    @basavenithirupathi9349 Před 2 lety +122

    మల్లికార్జున్ మౌనిక జోడీ సూపర్ సూపర్..... 👍

  • @naithikaqueen8086
    @naithikaqueen8086 Před 2 lety +20

    అన్న కొంచెం వీడియోస్ జల్దీ పెట్టండి..🌹🌹🌹

  • @naveenandhe8878
    @naveenandhe8878 Před 2 lety +7

    మౌనిక మాట యాక్టింగ్ సూపర్ బంగారం 💞💞

  • @sathaiahsathaiah6452
    @sathaiahsathaiah6452 Před 2 lety +2

    Nice video brother 🇮🇳MNCL 🇸🇦Saudi Arabia mi video lu Chala baguntai samethalu super achamina telangana basha

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 Před 2 lety +8

    అన్నా మీ ఇద్దరి జోడి సూపర్👍👍

  • @kandiraju9803
    @kandiraju9803 Před 2 lety +1

    అన్నా మీ జోడీ చాలా బాగుంది
    నిజంగా మొగుడు పెళ్ళాం అన్నట్టే ఉంది
    పైగా మాటలు బాగున్నాయి చాలా బాగా చేశారు
    మౌనిక ఐతే సూపర్ అన్నా మీ మాటకు మాట
    కౌంటర్ వేయాలి అంటే అది మౌనిక నే సూపర్ సూపర్ సితార ఫుడ్ నేను కూడా చూస్తా

  • @chittireddy4257
    @chittireddy4257 Před 2 lety +6

    Me edhari pair super 👌👌😍

  • @rajureddyrajureddy6073
    @rajureddyrajureddy6073 Před 2 lety +2

    Nenu E short film Mounika Yadav garu kosam chusena endhuku Anti acting natural gaa unnyae super Mounika Yadav garu 🔥🔥🔥👏👏

  • @nareshgoud2717
    @nareshgoud2717 Před 2 lety +1

    Mee idari combination jode super continue cheyandi malli elaganye

  • @hareeshkumar4388
    @hareeshkumar4388 Před 2 lety +2

    Mounika yadav ,performence అద్భుతః అద్భుతస్య అద్భుతోబ్యహా

  • @pm....8496
    @pm....8496 Před 8 měsíci +1

    ఆడోళ్లకు భూదేవికి ఉన్నంత కష్టం ఉంటుంది

  • @vidyasagarpidugu3863
    @vidyasagarpidugu3863 Před 2 lety +9

    వీడియో supper anna సామెతలు మాత్రం ఇంకా supper

  • @vijaykumarjanagama4921
    @vijaykumarjanagama4921 Před 2 lety +2

    మళ్లీ మామ సూపర్
    మా మౌని సెల్లే పంచు డైలాగ్ లు మరియు acting amazing
    you are rocking my sis mouny Yadav always keep rocking.....

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 Před rokem +5

    మల్లికార్జున్ మీరు అదృష్టవంతులు మౌనిక లాంటి జోడి సూపర్👌

  • @parashramulu4308
    @parashramulu4308 Před 2 lety +2

    సూపర్ విడియో మళ్లీకార్జున్👌👌👌👌👍👍👍

  • @arunkattekola4700
    @arunkattekola4700 Před 2 lety +4

    Final touch matram mamuluga undadhu bro 🤣🤣🤣 ..
    Keko keka anthe👌👌👌👌
    ఐపాయే 🤣🤣🤣🤣🤣🤣
    కూసున్న కాన్నుంచి లెవ్వకుండా శాత్రాలతోని కుమ్మేసిన్రు

  • @vennelavennela6981
    @vennelavennela6981 Před 2 lety +1

    Super malli gaaru ...mi iddari pair ee madya chala cute ga undhi..... super super super .

  • @aletimadhusudanreddy8192
    @aletimadhusudanreddy8192 Před 2 lety +3

    మల్లన్న కామెడీ సూపర్ మౌనిక యాక్టింగ్ మీ కాంబినేషన్ సూపర్ సూపర్

  • @trajasekhar4259
    @trajasekhar4259 Před 2 lety

    అవును అన్నో magadi కష్టం pagadiki రాకూడదు super super డైలాగ్ 😃😃😃🌹🌹🥀🌷🥀🌹🌹🌹🥀🌷

  • @janavidava5679
    @janavidava5679 Před 2 lety +4

    Malli you are super acting. Monika dialogue delivery super 👌👌👌🔥🔥🔥🔥

  • @shivaprasad0055
    @shivaprasad0055 Před 2 lety +1

    చాలా అంటే చాలా చాలా బాగుంది డైలాగులు చాలా బాగా వచ్చాయి మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్

  • @saikrishnayadavnewvlogs1465

    మౌనిక యాక్టింగ్ చాలా బాగుంది

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Před 2 lety +1

    చలి కాలంలో ఎక్కడికి వెళ్లినా గొంగడి నూలు బట్టలు మన శరీరనికి అవసరం ఇంట్లో ఉంటే మాత్రం కట్టెలు మంట వేసుకొని కుచుట్టం.కని బయటకు వెళలని అనుకుంటే మన శరీరానికి కప్పే విధముగా మనసుకు రెన్ కోటు జాకెట్ వేసుకొని వెళ్ళాలి.మనం ఆరోగ్యానికి మంచిది.కుటుంభం లో ఎలాగ పని చేసుకోవాలి.చెప్పారు.మల్లికార్జున్ అన్న మౌనిక అక్క ప్రసాద్ అన్న చాలా చక్కగా చెప్పారు.కథ .దర్శకత్వం చేసిన మల్లికార్జున్ అఞ్ఞకు మాటలు అనిల్ చోప్పరి అన్నకు కెమెరా రంజిత్ సాయిని అన్న లైట్స్ తిరుపతి పొన్నాల ఎడిటింగ్ శ్రీనివాస్ ముత్యాల ఆసిస్టెంటు డైరెషర్ భూమేష్ అన్నకు పోస్టర్ సాగర్ తెలంగాణ టాలెంట్ ధన్యవాదాలు మీ బింగి.గంగారాజు నిర్మల్ జిల్లా గాల్ఫ్ లో ఉంటే బహరేన్

  • @My_GK_World
    @My_GK_World Před 2 lety +2

    ఈ వీడియో లో సాత్రాలు చాలా బాగున్నాయి 👍

  • @vishnuvardhangunukuntla2678

    Anna mi combination super 👌👌👌👌👌👌👌 offter angadi pothuna vasthava taruvatha 👌👌 adhiripondhi mallanna 👌👌👌👌

  • @pavan5677
    @pavan5677 Před 2 lety

    Mallikarjun anna nuv chaala mandi girls tho chesav kaani Mee iddaride currect jodi anna superb

  • @aluvalaanjaneyulu9645
    @aluvalaanjaneyulu9645 Před 2 lety

    మీ జోడి సూపర్ ఇందులో కళ్ళు కడుక్కొని ఉరికిరవడం సూపర్

  • @srikanthreddyparkala276
    @srikanthreddyparkala276 Před 2 lety +4

    మల్లన్న మస్తుంది కిరక్ పో,👏👏👌

  • @nareshgoud2717
    @nareshgoud2717 Před 2 lety +3

    Super malli dilogues super 👍👍👍👍🤣🤣🤣😂😂😂 comedy super

  • @manatelanganaurumuchatlu266

    Mee eddari combination. Mallosari super హిట్

  • @gudasrinivas8281
    @gudasrinivas8281 Před 2 lety +1

    సామెతలు అదుర్స్ అన్న కొత్తగా అనిపించింది

  • @rajuvengaldasrajuvengaldas922

    Mallikarjun video gammat 👌🏻👌🏻😀😀

  • @mr.praveenm9900
    @mr.praveenm9900 Před 2 lety +4

    Mounika yadav and your combination ultimate👌👌👌

  • @rkumarranusha1904
    @rkumarranusha1904 Před 2 lety +1

    Mallikarjun super Comedy 🎥 moves 😅😜😝👍👌👌👌

  • @villagevideos3094
    @villagevideos3094 Před 2 lety

    మల్లికార్జున మౌనిక కమినేషన్ లో వీడియోస్ చూడాలని చాలామంది కోరుకుంటున్నాము ప్లీస్ వీడియోస్ చేయండి

  • @yadhavram32
    @yadhavram32 Před 2 lety +1

    హో దేవుడా.... ఎం తిట్లు దేవుడా..
    ఎలాంటి టెన్షన్ ఉన్న మీ వీడియోలు చూస్తా... మంచి రిలీవ్ దొరుకుతుంది... #Thanks అన్న... Mee Combination Extrem Level
    ..

  • @mahipalashala1246
    @mahipalashala1246 Před 2 lety +2

    మీ జంట సూపర్ .ఇంకా ఎన్నో వీడియోలు చెయ్యాలి నేను గల్ఫ్ నుండి.

  • @samudralaanilkumar4779

    Mi jodi bagundhi anna , mi madhya chemistry super 👌

  • @sahasrivlogs
    @sahasrivlogs Před 2 lety +14

    మీ ఇద్దరిది జంట చాలా బాగున్నది కామెడీ అంటే నువ్వు చాలా నవ్వుకున్నాం 🤣😆😄😘😆

  • @kolagallashivakumar5590

    Anni character's chesina mounika action super natanalo super

  • @yashodhakancha8789
    @yashodhakancha8789 Před 2 lety +1

    Kiraaaak e amai tho chesinavi hitttttt

  • @saillaanil6261
    @saillaanil6261 Před 2 lety +1

    Super combination...iddaru Iddare iragadisaru...

  • @rameshgoud1128
    @rameshgoud1128 Před 2 lety +1

    మీ వీడియోస్ న్యాచురల్ గా ఉంటాయి అందుకే చాలా బావుంటుంది

  • @anushanani-
    @anushanani- Před 2 lety

    Same MA village Lo kuda elage jaruguthayi.. Masth anpisthundhi Mi videos chusthunte MA vuru ma vuru prajalu gurthukosthunnaru

  • @nareshmouni3992
    @nareshmouni3992 Před 2 lety +3

    👛ముట ముసే గాడిదికి🐐 మోట కోట్టె గాడిద🐐 కటం ఏం తెలుస్తాది 😄
    మస్త్ గమ్మత్తు గా ఉంది అన్న.👌👌
    మీ ఇద్దరూ చేసే గిల్లి కజ్జాలు బాగుంటుంది
    అలాగే *నాటు ఎయ్యపోతే* స్టోరీ ఇంకా ఉంటే బాగుండేది మల్లన్న 🥰🥰

  • @gopalsudhagoni1893
    @gopalsudhagoni1893 Před 2 lety +1

    మీ జోడి చాలా బాగుంటుంది మళ్ళీ చేయండి

  • @nanykanithi8290
    @nanykanithi8290 Před 2 lety

    Samethalu superb ga unnai

  • @azharknr
    @azharknr Před 2 lety +2

    చాలా బాగుంది వీడియో కామెడీ గా ఉంది

  • @aadhyasricreations6377

    Super ga undhi anna me comedy chusthe entha badha unna kuda relief avthundi super ga undi anna

  • @chilukurimahenderreddy1595

    Superb dialogues.....
    Great bro writer ki 🙏🏻

  • @marojumahesh2979
    @marojumahesh2979 Před 2 lety

    Super 👍❤️ my favourite hero Mallikarjun anna

  • @user-fq3ux6nd6x
    @user-fq3ux6nd6x Před 5 měsíci

    మల్లికార్జున్ సూపర్ స్కిట్ విలేజ్ పోయి చూసినట్టు ఉన్నది

  • @tgrk8126
    @tgrk8126 Před 2 lety

    అన్నగారు సూపర్ ప్రస్తుత పరిస్థితుల్లో కండ్లకు కట్టినట్టు చూపించారు వెరీ నైస్

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 Před 2 lety +2

    నమస్తే మల్లికార్జున్ అన్న సూపర్ గా ఉంది వీడియో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నీ వీడియో కోసం ఈరోజు చూసా మళ్లీ ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి మళ్లీ వీడియో కోసం తొందరగా అప్లోడ్ చెయ్

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578 Před 2 lety

    మల్లికార్జున్ మౌనిక మీ యాక్టింగ్ నిజంగా నాచ్రల్ గా ఉంటాయి అన్న వదిన

  • @anjiknl
    @anjiknl Před 2 lety

    superb .....mee iddari combination comedy chala baguntundi...nice....

  • @vilasdasari8344
    @vilasdasari8344 Před 2 lety +1

    Mallikarjun Anna Chala Chala bagunnai

  • @sachinfolksinger6748
    @sachinfolksinger6748 Před 2 lety

    Super comedy Anna,.mi eddhari comedy super untadhi 🤩🤩🤩

  • @yadvgiri3595
    @yadvgiri3595 Před 2 lety +1

    చాలా బాగుంది అన్న
    మీ ఇద్దరి కాంబినేషన్లో చాలా బాగుంది

  • @donakondapavan9166
    @donakondapavan9166 Před 2 lety +17

    Nee vedios super Anna entha stress lo vunna nee vedio chooste full releeg 😀😀❤️❤️🔥🔥

  • @rasamallarajesh1874
    @rasamallarajesh1874 Před 2 lety +1

    Super combination bro super super

  • @venkymudhiraj6956
    @venkymudhiraj6956 Před 2 lety

    Mi iddari acting supperb bro. And comedy kekaaa. Meeru ilanti videolu inka cheyali

  • @noothisathya8850
    @noothisathya8850 Před 2 lety +3

    Wife combination bagundhi bro 👍👍👍...keep continue for more video's

  • @noothisathya8850
    @noothisathya8850 Před 2 lety

    Anna 😀😀😀...
    Natural acting.. super anna...very very funny

  • @rakeshmora7893
    @rakeshmora7893 Před 2 lety +1

    Dialogues super 👏👏

  • @prashanthps9207
    @prashanthps9207 Před 2 lety +1

    మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ బ్రదర్

  • @Bhumas
    @Bhumas Před 2 lety +1

    Both are combination very successful comidy

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 Před 2 lety

    Super comedy acting chesaru mallikarjun anna super

  • @ntrtelagana498
    @ntrtelagana498 Před 2 lety

    సూపర్ జోడి...... సూపర్ combination......

  • @indurganesh3132
    @indurganesh3132 Před 2 lety

    అన్న ఇంకా ఉంటే బాగుండే కామెడీ మాత్రం తాగేదేలే 👌👌

  • @srinivasmunja5837
    @srinivasmunja5837 Před 2 lety

    Superb combination...

  • @ramsri9366
    @ramsri9366 Před 2 lety +1

    Medam gaarii dailogues super

  • @AKSHAYAR44
    @AKSHAYAR44 Před 2 lety +1

    Mouni yadav❤🧡💛💚💙💜🤍💕💞💓💗💖❤🧡💛💚💙 want more videos from mouni yadav

  • @veeramallasathish6617

    మీ జోడి సూపర్ వీడియో సూపర్ టోటల్గా సూపర్ సూపర్ బ్రో

  • @mamidimahesh2952
    @mamidimahesh2952 Před 2 lety +1

    Mi Jodi super Anna....❣️

  • @renukagoskula8015
    @renukagoskula8015 Před 2 lety +1

    Comedy
    Highlight
    Village Star.... keep it up

  • @nagarajsuddala7560
    @nagarajsuddala7560 Před 2 lety

    Chala bagunnai anna.....chala natural ga 🙏🙏

  • @kolagallashivakumar5590

    Mallikarjun mounika Jodi super acting super

  • @malothramesh6392
    @malothramesh6392 Před 2 lety +1

    Picha comedy block buster

  • @pashuyadav3076
    @pashuyadav3076 Před 2 lety +1

    Me edhari combination lo videos cheyandi bro I loved it 💜💜💜

  • @mahenderchevella2470
    @mahenderchevella2470 Před 2 lety

    Super mallikarjun anna me jodi,saathraalu super .inka marinni ilaanti videos cheyyaali anna super. Meeku pedha fan anna nenu 🎊👌👌

  • @shekarreddyify
    @shekarreddyify Před 2 lety

    Mee iddari pair super hit always

  • @samasrinivas3384
    @samasrinivas3384 Před 11 měsíci

    Jodi super. Last punch 👊 super.

  • @shaikjaveed4730
    @shaikjaveed4730 Před 2 lety

    Mee voice,acting super bro Malli garu

  • @s.k.7700
    @s.k.7700 Před 2 lety +1

    Masth undi anna vedio.🤗🤗😃😃

  • @kodesaikiran9293
    @kodesaikiran9293 Před 22 dny

    Mee combination chala baga set indi ❤

  • @sudharshankodimunja2199

    Me combination always hits ..

  • @srimaha9246
    @srimaha9246 Před 2 lety

    Super jodi anna ❤️😍nice dialogs