SAD VIDEO: SP Balasubrahmanyam Gives Clarity On Issue With Ilayaraja | SPB Sharing About An Issue

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • SAD VIDEO: SP Balasubrahmanyam Gives Clarity On Issue With Ilayaraja | SPB Sharing About An Issue #SPBalasubrahmanyam #Ilayaraja

Komentáře • 352

  • @sheebasmaily
    @sheebasmaily Před 4 lety +71

    Balu garu you are not only singer but great scholar in humbleness that's y God exalted you top top top high

  • @srinivasmunna1435
    @srinivasmunna1435 Před 4 lety +15

    adento eeyana matladithe kuda ala vinalani anipisthadhi...e age lo kuda voice intha clarity ga sweet ga undhi ante adi god's gift...anyhow we missing u sooo badly.. RIP Balu garu💐💐

  • @arunadevi3232
    @arunadevi3232 Před 3 lety +1

    How humble... Balu sir is a human first Of all.... A genius such a sweet person... Handling issues so lightly n balanced... Hats off to u sir
    U r living with us

  • @sairamkurapati5856
    @sairamkurapati5856 Před 3 lety +3

    We have to learn Balu sir politeness and his sweet talk with everyone. We miss our legend Jai hind sir.🙏🇮🇳

  • @arshurs
    @arshurs Před 4 lety +86

    సర్ మీరు బ్రతికుండగా ఒక్క ఫోటో అయిన మీతో దిగి ఉండాల్సింది అని ఫీల్ అవుతున్నా, ఇప్పటివరకు మీ పాటల గురించి మాత్రమే తెలుసు, ఇప్పుడు మీ వ్యక్తిత్వం, సంస్కారం,వినయం చూస్తుంటే మీరు కేవలం గాయకులు మాత్రమే కాదు, మా జనరేషన్ ఎంతో నేర్చుకోగలిగిన డిక్షనరి. 🙏🙏🙏

    • @nartubalu582
      @nartubalu582 Před 4 lety +2

      Same feeling bro

    • @b.v.v.satyanarayana9533
      @b.v.v.satyanarayana9533 Před 4 lety

      అయన మం చి సి యల్దు

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety

      Nizamandi Sir Nenu Chaala Badha Paduthunnanu Sir,Balu Bangaram Tho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu, Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 Před 4 lety +734

    నీవు బతికున్నప్పుడు అన్నాయ్యా అన్నారు, నీవు బతికున్నప్పుడు గాన గంధర్వుడని పొగిడారు, నీవు బతికున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు.
    ఇప్పుడు నీవు లేవు కదా నీతో వీరికి అవసరం తీరిపోయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీకు నీవు సినీ రంగానికి రాకముందు నుంచి పరిచయమట కదా?
    మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడిలాంటి వాడినని చెప్పుకునేవాడట కదా? బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి బన్నీ వరకూ అందరూ నిన్ను గౌరవించేవారట కదా? నీవు మరలిపోగానే ఆ గౌరవం ఏమైందో..????
    ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ 'తెర హీరో'లు నీ కడసారి దర్శనానికి తెరచాటుకు వెళ్లిపోయారేమిటో? కరోనా భయమా? తమిళనాడు ప్రభుత్వ పెద్దలు నీ దగ్గరకు వచ్చారు.
    కమల్ హసన్ లాంటి వారు ఆసుపత్రి నుంచి నీతోనే ఉన్నారు. వీరందరిని మించి అశేష జనవాహిని నిన్ను చూడటానికి వచ్చారే.. మరి ఈ 'జీరో'లకు ప్రాణ భయమా? నిన్ను చూస్తేనే కరోనా వస్తుందా?
    అశ్వినీదత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు వాళ్ల చిత్రాలకు నీవు పాడిన పాటల లెక్కలు చెబుతున్నారు. ఒక్కరూ నీ కడసారి చూపునకు రాలేదే? ఎందరో నిర్మాతలను నీ గొంతుతో బతికించావు.
    ఎందరో దర్శకులకు జీవితాన్నిచ్చావు. లెక్కలేనంత మంది హీరోలకు పేరు తెచ్చావు. ఒక్కడూ నిన్ను కడసారి చూసేందుకు రాలేదు. ఇలా చేసింది ఒక్క తెలుగు నటులే సుమా. ఇతర భాషల వారు నిన్ను మర్చిపోలేదు.
    నీతో అవసరం తీరిందని మొహం చాటేయలేదు. కన్నడ మీడియా ఏం చెప్పిందో తెలుసా బాలూ? మరో జన్మమంటూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం మా గడ్డపై పుట్టాలని నినదించింది.
    తమిళ ప్రజలు ఏమన్నారో తెలుసా బాలూ? ''బాలసుబ్రహ్మణ్యం ది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు'' అన్నారు. అన్నట్లు సమైక్య ఆంధ్రాలోగానీ రెండుగా విడిపోయిన తర్వాత కానీ రెండు తెలుగు రాష్ట్రాలూ నీకు పెదవి చివరి పొగడ్త తప్ప మరేమీ అందివ్వలేదు.
    నీకు పద్మా అవార్డుకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. తెలుగుకు పట్టిన ఈ తెగులును వదిలించడానికి నీవు ఎంతో శ్రమ పడ్డావు. 'ళ' అక్షరానికి 'ల' అక్షరానికి తేడా కూడా తెలియకుండా మాట్లాడే వారికి వివేచన కల్పించావు.
    మరి ఈ తెలుగు హీరోలకు, నాయకులకు బుద్ధి వచ్చే పని ఒక్కటైనా చేశావా? చేయలేదు. అందుకే ఈ తెగులు నేతలకు, తెగులు హీరోలకు నీవంటే అంత చులకన.
    అన్నట్టు మరచ్చిపోయాను బాలూ, ఈ తెగులు హీరోల నుంచి ఇలాంటి అనుభవం పొందిన వాడివి నీవే అనుకుంటున్నావా? కాదు సుమా, నీకన్నా పెద్దవాడు, మధుర గాయకుడు ఘంటసాల మాస్టారికి కూడా ఇదే అనుభవం ఉంది.
    ఘంటసాల మాస్టారు నీలానే కన్ను మూసినప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వెళ్లలేదు. ఎన్టీరామారావు 'తాతమ్మకల' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట.
    అక్కినేని నాగేశ్వరరావు ' ఘంటసాలను ఆ పరిస్థితుల్లో చూడలేను. అందుకే వెళ్లను' అని స్టేట్ మెంట్ ఇచ్చేశారట. నీకు తెలుసు కదా బాలూ, ఘంటసాల మాస్టారు లేనిదే ఈ ఇద్దరూ లేరు.
    అయినా సరే వారు ఘంటసాల మాస్టారి కడసారి చూపునకు వెళ్లలేదు. అందుకే నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు బాలూ. ఈ జీరోలు వచ్చినా రాకపోయినా నీవు మా వాడివి.
    నీవు మా గుండెల్లో ఉంటావు. నీ విషయంలోనే కాదు ఘంటసాల మాస్టారి కడసారి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు. అచ్చు నీకు జరిగినట్లుగానే సాంప్రదాయబద్దంగా మాస్టారి అంత్యక్రియలు జరిగాయి.
    మీరిద్దరూ ఇప్పుడు ఇంద్ర సభలో కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవద్దు. ఈ తుచ్ఛ మానవులను క్షమించండి... అందులోనూ తెలుగు హీరోలను క్షమించండి.

    • @giridharagopalaraopulipaka8536
      @giridharagopalaraopulipaka8536 Před 4 lety +22

      You are correct brother. He is so great and humble singer.May his soul rest in peace.My deepest condolences to his family

    • @navaneethag7555
      @navaneethag7555 Před 4 lety +7

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @phanirraja8196
      @phanirraja8196 Před 4 lety +12

      Chala baga chepparu sir

    • @vijyasree4521
      @vijyasree4521 Před 4 lety +13

      Super Sir meeru Baga chepparu

    • @snvchannel2396
      @snvchannel2396 Před 4 lety +43

      ఏమి చెప్పావు మిత్రమా 👍👍👌👌
      100% కు 200% నిజం.
      మన తెలుగు హీరో, హీరోయిన్స్ వీళ్ళు మనుషులు ఐతే కదా

  • @vijayakumari5157
    @vijayakumari5157 Před 3 lety +4

    *More than a Singer, he had been a Good Human being* .
    RIP,.. Balu Gaaru.. 🌸🌺🌻🌹🌷🌼💐

  • @jramaraov
    @jramaraov Před 4 lety +8

    True it is all social media hype sir. You and Ilyaa Raja both are good friends. We miss you physically a lot. You left your songs as memories with us.

  • @anuchubby20
    @anuchubby20 Před 3 lety +2

    Huge respect to Balu Garu... We love you a lot sir.. 🙏🏻 great legend meeru

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Před 3 lety +6

    You are the most *CLEVEREST*
    *SRI BALU GARU*

    • @sav3nad
      @sav3nad Před 3 lety

      most clever or the cleverest annaa anu.....most cleverest yenti nee bonda?

  • @gchandrasekhar190
    @gchandrasekhar190 Před 4 lety +3

    You are always great sir...

  • @prajalamanishi9613
    @prajalamanishi9613 Před 3 lety +1

    Great words about issue and how it is sorted it out life is short is great

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety

    Baluki Bharatha Rathna Evvali 🙏🙏🙏 Baluki Prathii Citylo Vigraham pettali Sir 🙏🙏🙏 Love you Soooooo much Balu Bangaram Bujji Thandri Bangaru Konda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joshikarthik1031
    @joshikarthik1031 Před 3 lety +1

    A perfect man..Good deciplain.humble and simple person...he is in Everest position... but live simple person.....A role model for film industry ......

  • @rammohanperabattula1157
    @rammohanperabattula1157 Před 4 lety +5

    We miss you sir.........we love you for ever and ever and ever.....mee voice chalu memu brathiki vunnantha varaku mimmalni maruvam....memu saamanyulam...andhuke maa prema gouravam mee py chirakalam chekku chedarakunda alane vuntai🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety

      Wow 💓 Touching Andi, Baaga Chepperu ,Gunditho,Nadi Same Feeling

  • @mohmadrafi7693
    @mohmadrafi7693 Před 3 lety +1

    Hatsuf to you sir chala baga chepparu

  • @vellankinagaprasath1893

    Greatly miss you Balu garu...not only songs.. your voice also so melody....👃

  • @anjianji2909
    @anjianji2909 Před 4 lety +4

    Such a great person miss you sir

  • @manatelugu3984
    @manatelugu3984 Před 3 lety +3

    I Love You Sir, miss you lot

  • @devakumar9443
    @devakumar9443 Před 3 lety +7

    బాలు గారు మీలాంటి వారు యుగానికి ఒక్కరు పుడతారు.అదీ మా తెలుగు వాడిగా.ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన మీరు మరొక్కసారి మాకోసం మళ్లీ పుట్టాలి.మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.

  • @ramakrishnaenglishlessons5926

    You are so great sir

  • @aswinipemmaraju2783
    @aswinipemmaraju2783 Před 4 lety +4

    We miss you sir no replacement for you

  • @Grace_technical_solutions
    @Grace_technical_solutions Před 4 lety +25

    I miss you sir two days nundi teliyani bhada karona meeda kopam china meeda kopam.

  • @rammohangopireddy7464
    @rammohangopireddy7464 Před 3 lety +2

    Aa 1 year gap valana Ilayaraja Garu concert @hyderabad lo Balu garni miss ayyamu. Ippudu jeevitham lone miss ayyamu😭😭

  • @sunpower4326
    @sunpower4326 Před 3 lety +7

    ఆయ్య మీలాంటి మంచి గాయకుడు ఇక పుట్టడెమో మీరు చాల మందికి స్పూర్తి ఆయ్య ,ఇక మన తెలుగు నటులు వున్నారే ఆభాభ మీరు 💯% విశ్వాసంలేని కు..

  • @renuchalla8716
    @renuchalla8716 Před 3 lety

    Bali garu! U r a great hearted person!

  • @luckyrose1007
    @luckyrose1007 Před 4 lety +28

    నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా..🙏🙏😔😔 శెలవు..బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏

    • @Pali_Art
      @Pali_Art Před 3 lety +1

      బాలు గారు బ్రతికి ఉంటే శెలవు కాదమ్మా 'సెలవు' అనేవాడు

    • @luckyrose1007
      @luckyrose1007 Před 3 lety

      @@Pali_Art శెలవు is correct sir. Thank you 🙏🙏

    • @kunche.satish7444
      @kunche.satish7444 Před 3 lety +1

      ఎస్ మీరు చెప్పింది 100% కరెక్ట్

    • @gangadhar04
      @gangadhar04 Před 3 lety +1

      చాలా బాగా చెప్పారు 👏👏

    • @luckyrose1007
      @luckyrose1007 Před 3 lety

      @@gangadhar04 🙏🙏

  • @kamalakarrao7609
    @kamalakarrao7609 Před 4 lety +2

    Great sir

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Před 3 lety

    Sir.. Mee... Human being so great sir

  • @naras19841
    @naras19841 Před 3 lety +1

    Great legend 👌👍👍

  • @msr1536
    @msr1536 Před 4 lety +1

    You are so... great 🙏

  • @rajroyal7149
    @rajroyal7149 Před 3 lety +1

    Love you balu Garu 💙we miss you😥

  • @abhitechtelugu25
    @abhitechtelugu25 Před 4 lety +5

    Nice

  • @vijaytarakyoutubechannel5687

    Sir you're great

  • @lovarajuvemulapudi4370
    @lovarajuvemulapudi4370 Před 3 lety +1

    Great sir meru😭😭😭😭

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Před 3 lety +12

    విరహము కూడా సుఖమే కాదా
    నిరతము చింతన మధురం కాదా
    ఆ తరువాత బంధం దృడతరం కాదా

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Před 3 lety

    Avasaram vnnppudu vaadukonntaru vaariki adogathe Baalu sir you or great 🙏 sir

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Před 3 lety

    Ur legendary sir

  • @PradeepKumar-sb6es
    @PradeepKumar-sb6es Před 3 lety

    We really miss legendary singer who is the best of the best.I really thank all SPB fans ... please support to award him Bharath ratna... thank you CM Jagan Garu for sending your thought to our beloved Prime minister Mr. Narender Modi Garu. .. we all hope that he accepts our request.

  • @tlakshmanarao6050
    @tlakshmanarao6050 Před 3 lety +1

    MEERU MATLAADE MAATALU MAA NAA JEEVITHAANIKI UPAYOGAKARAMUGA MALASUKUNTAANU MEE PAATALUTHO JANAALA MUNDHU NIRANTARAMU UNTAARU JAI SP BAALA SUBHRAMANYAM GARU

  • @manimanoj761
    @manimanoj761 Před 3 lety

    😭😭😭😭Miss you sir please come back sir 😭😭😭😓

  • @naveen5346
    @naveen5346 Před 4 lety +80

    అయిపోయిన పెళ్లికి మేళం వచ్చినట్టుంది... ఎప్పుడో జరిగిపోయిన గొడవని కేవలం యూట్యూబ్ లో క్యాష్ చేసుకోవడానికి కోసమే వీడియో పెట్టావా???? .😡😡😡...... శవాల మీద చిల్లర ఏరుకునే ఆలోచన మనకొద్దు.....ఇళయరాజా గారు బాలు గారు ఎప్పటికీ స్నేహితులే...

    • @krishnapriya2324
      @krishnapriya2324 Před 3 lety +2

      Hey just think in another way, balu character gurichi janalaki teliyachesthunaru, if anyone dies on 13th day Vaikuntasamaradhana ani antaru appudu aaveythi machi gurinchi cheppamantaru soo ala e video lo athanu entha machi vyakho inkosari teliyajesthunnaru mannam kuda bhandaniki anthey viluva ivvali ani nerchukovali. Hats off balu sir

    • @RavindraKumarAmara
      @RavindraKumarAmara Před 3 lety +1

      పోనీలే బ్రదర్ ! టైటిల్ వేరేగా పెట్టినా.... వాళ్లిద్దరి బంధం గురించి బాలు గారు బాగా చెప్పారు. బహుశా బాలు గారు రాజా సర్ అలా ఎందుకు చేశారో అర్థం చేసుకుని వుంటారు.

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 Před 3 lety

      Well said bro

    • @agasthyag2374
      @agasthyag2374 Před 3 lety

      Bhale annaru brother

  • @4raviteja
    @4raviteja Před 3 lety +2

    Great heart sir never before ever after ...
    Miss you so much sir....😔🙏🙏😔😔🙏🙏😔😔

  • @esrilakshmi
    @esrilakshmi Před 3 lety +1

    . బాలు గారిది గొప్ప వ్యక్తిత్వం

  • @yogeshbehera2616
    @yogeshbehera2616 Před 3 lety +1

    Mali kalisi kacheri chesara ,super sir both of you,, but we miss you lot forever

  • @swamykumar2856
    @swamykumar2856 Před 3 lety

    He is much better actor too

  • @rajeshn342
    @rajeshn342 Před 4 lety +3

    Super gayakudu singar

  • @pavant8761
    @pavant8761 Před 3 lety +17

    తమిళ్ ఇండస్ట్రీ నయం సర్... టాలీవుడ్ శుద్ధ.... కాస్ట్ ఫీలింగ్ , చాలా మంది డబ్బు మనుషులు... మీ ఆఖరి చూపుకు కూడా ఎవరు రాలేదని కోపం. నాలాంటి వారు ఎలాను చూడడానికి సాధ్యపడదు.. కనీసం డబ్బున్నవాళ్లైన.. చి
    వీళ్ళ సినిమాలు అన్నీ మీ పాటలవల్లేగా హిట్ అయ్యాయి. కృతజ్ఞతతో కూడా రాకుండా..

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 Před 3 lety

      ANDARU VELLI INGITHA GNANAM LEKUNDA CORONA NI SPREAD CHEYYALA.

    • @pavant8761
      @pavant8761 Před 3 lety

      @@chandrasekhar8888
      Mr...
      Konni vandala tamilians , kannadi, border andhra people and local village people ... Vaallu manushulu kaadha mi drushtilo.. vaallaki health consious ledhantaara.. think positively and practically. FYI , balu sir is carona negative person already stated by tamilnadu government and approved by doctors of abroad also who have treatment.

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 Před 3 lety

      AVUNA ayite next week lo cases inka ekkuva vastayi ayite

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 Před 3 lety

      Meeru kuda vellara andi?

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 Před 3 lety

      Rey baabu practical gaa alochinchu antunnav desam Carona inka undhi baalu gaari family members EE ninna chepparu evaru raavaddu Ani due to Carona Ani.

  • @alwayshappy8421
    @alwayshappy8421 Před 3 lety

    Balu gari ki bharathratna ivvali ani korukumtu vunnanu. JAI spb

  • @udaykumar-xw7si
    @udaykumar-xw7si Před 3 lety +1

    Ayya mahanubhaava jeernichukolekapothunnam chala badhaga undi inka maatalu aala tiruguthunnai chanipoyedaaka marchipolem

  • @bveeresa6824
    @bveeresa6824 Před 3 lety +1

    No one replace your place sir,

  • @govadaganesh8061
    @govadaganesh8061 Před 4 lety +44

    మీరు లేని ilayaraja పాటలు ఎలా సార్ !!!!!
    ఆఆ చైనా వాలని నిజం గా చంపేయాలని ఉంది సార్

  • @SURYARAMA1986
    @SURYARAMA1986 Před 3 lety

    Wowwwwwwwwwwwww....chala baaga chepparu....siggu ledu telugu industry ki.

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před 4 lety +2

    Rip balu garu 😢

  • @yasamdhanunjay1658
    @yasamdhanunjay1658 Před 3 lety

    Chala mandhi celebrities swargastulu ayyaru....but me varaku vachinnapatiki me mathone vunnaru anipistindhi.... Still alive in my heart....chanipoyina feeling naku assalu ledhu sir.... Ala vuhinchukolemu kuda..... Me videos inka inka chustunnam.... Me paatalu inka inka vintunnamu...

  • @jaganreddy2994
    @jaganreddy2994 Před 3 lety

    My💔 heart 😭😭😭 sir

  • @samananagendra3618
    @samananagendra3618 Před 3 lety

    I love you balu

  • @reddyda
    @reddyda Před 4 lety +3

    Whoever did good karma lived long.

  • @ambedkarrajagmailcom
    @ambedkarrajagmailcom Před 3 lety +1

    Ilayaraja gurinchi ika evaru maaku theliyachestaru sir...we miss u.

  • @rajasirpasalaimetalart3958

    Sir plz anyone translate in Tamil language

  • @narayanamukku9270
    @narayanamukku9270 Před 3 lety +1

    🌹🙏🙏🙏🙏🌷

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 3 lety +10

    సార్ మీరు భారతీయులు కి ఒక నిధి

  • @satyakattunga1513
    @satyakattunga1513 Před 4 lety +6

    Rip sir

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety

    Me Vedioes Chusthunti Eadupu Vasthundi,Me Kalmasham Leani Swachhamyina Navvu Mari Chudalemandi,Me Chilpili Allari Evaru Cheastharu Balu Bangaram 😧😧😧😧😧😧 Me Roopam Apuroopam Me Gonthulo Amrutham Vundi Balu Bangaram, Meeru Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @saraswathyperath8221
    @saraswathyperath8221 Před 3 lety

    🙏🙏🙏

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Před 3 lety +7

    టైటిల్ వేరేగా పెట్టినా.... వాళ్లిద్దరి బంధం గురించి బాలు గారు బాగా చెప్పారు. బహుశా బాలు గారు రాజా సర్ అలా ఎందుకు చేశారో అర్థం చేసుకుని వుంటారు. మొత్తానికి వారి స్నేహం కాల దోషాన్ని అధిగమించింది. చాలా మంది బ్రదర్స్ కి మాటర్ లేకుండా చేసింది.

  • @pyaarpraveen
    @pyaarpraveen Před 3 lety

    SPB Enka Brathiki Unnaru ani anipisthunde - Bhagavanthudi Maa Balu Garini Chakkaga Chusukovali..

  • @DevTheBatterista
    @DevTheBatterista Před 3 lety

    తల్లిపడిన లాలిపాట గుర్తురాలేదే
    తల్లిపాడిన జోలపాట గుర్తురాలేదే
    నీవు పాడిన తెనుగు పాట మరచిపోలేనే
    నీవు పాడిన పాటలోనే ఒలలాడానే
    నీ పాట వింటూ ఎదిగినా ఆ పాట తోనే పెరిగినా||
    నీ పాటలే మా బాటయై నీ భాష మాకో పాఠమై||
    నీ పాట వింటూ ఎదిగినా ఆ పాట తోనే పెరిగినా||
    రాగము తాళము మాకు ఏమితెలియదే||
    భవమేదో బంధమేసి మమ్ము మీతోకలిపెనే||
    కానరాని మృత్యువొచ్చి నిన్ను దూరం చేసేనా
    గుండెపగిలే భాధతో మాగొంతు నొక్కివేసేనా
    మౌనరాగం మలచిన మౌనగీతం మాజీవితం
    నీ పాటలే మా బాటయై నీ భాష మాకో పాఠమై||
    నీ పాట వింటూ ఎదిగినా ఆ పాట తోనే పెరిగినా||
    Wonderful tribute lyrics by Mr. Sharat Chandra Bhaskar
    #SPBlivesON
    czcams.com/video/zdm9ZzEcPZU/video.html

  • @maruthiprasad5924
    @maruthiprasad5924 Před 3 lety

    🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 Před 4 lety +17

    U r great than ilayaraja now raja realized

  • @maruthiprasad5924
    @maruthiprasad5924 Před 3 lety +3

    SARI LERU MEKU EVARU

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 4 lety +13

    ఎస్ పి బాలు గారిని రామోజీ రావు
    పాటలు పాడదనికి.బలవంతంగా.పిలిపించి.న
    కరోనా బారిన పడ్డారు.

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety

    Chaalli Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasaru,Ma Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam Ela Bathakali Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam

  • @vn3147
    @vn3147 Před 3 lety

    ఆకాశం భూమిగురించిఎంతనిచెపుతామ్ఈయనఅంతే

  • @varalakshmiha8496
    @varalakshmiha8496 Před 4 lety +1

    We miss you Sir 😢 marachipolekunnamu Balu Sir 😢

  • @ajjapagadevaraju5832
    @ajjapagadevaraju5832 Před 3 lety

    Sir

  • @ajayshailuajayshailu5942
    @ajayshailuajayshailu5942 Před 4 lety +2

    Sir ippatidaka meeru work ndhuku chesaru sir Rest Teeskoni vunte bagundu

  • @yasangiprasad7315
    @yasangiprasad7315 Před 4 lety +8

    ఆ నాడు spb ట్రూపులో ఇళయరాజా ను తీసుకోకుంటే అస్సలు ఇళయరాజా అనేవాడు ఒకడున్నాడా అనే పరిస్థితి ఉండేది,.ఇది నిజం.

  • @bcmohanbbr
    @bcmohanbbr Před 3 lety

    Gandham Naga Rama Krishna Garu
    Miru cheppedi correct sir.Villu kevalam fake heroes tappa real heroes kadu sir.Valla avasaralabatti villu use chesukuntaru.S.P. Balu garu not only telugu pride.He is also sing lot of songs in Hindi,Tamil,Malayalam & Kannada.So ,he is a legend forever. Villu kevalam Pavanism,Mega family, NTR family ane bhajana tappa veredii matladaru sir.

  • @pradeepkumar-zi6uv
    @pradeepkumar-zi6uv Před 4 lety +8

    SP balasubramaniam was earning more money abroad he is singer making songs ilaiyaraja is song maker

  • @sumansri2605
    @sumansri2605 Před 3 lety +1

    అరమొన్ని బోడిఎద్దునీ నమ్మకూడదు

  • @tejeswarg9921
    @tejeswarg9921 Před 3 lety

    Sp charan gaaruki singing avakasalu ivvandi same dad voice kada manam sp charan voicelo sp balu gaarini chusukovacchu

  • @vyjayanthitulasi5214
    @vyjayanthitulasi5214 Před 3 lety

    Amrutham sir...mee gaaname kaadu mee maata kuda amruthame...amrutham panche meeru devudilo kalisi pothe meeru leranna nijam visham la maa gontulo migilipoyindi...kannilla rupam lo entha bayataku vachina taggedi kaadu ee badha😭😭

  • @Nipunj9
    @Nipunj9 Před 3 lety +6

    China virus??? what have you done?😭😭😭

  • @ravibhat7749
    @ravibhat7749 Před 3 lety

    మన ఇంటి పెరటిలో మొలచిన కరివేపాకు ఇంటి వంటకు పనికిరాదనట్లు. ఆంధ్రాలో పుట్టిన మీకు తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చిన గౌరవం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మీ లోని విద్యకు సమర్ధతకు వినయ విధేయత లకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు ప్రజలు నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటారు మనదైన తెలుగు పరిశ్రమ వర్గాలతో కుల గజ్జి తో మిమ్మల్ని దూరంగా పెట్టింది. ఓ గంధర్వ గాయ కూడా మీకు జరిగిన అవమానానికి తెలుగు పరిశ్రమ మీకు చేసిన అన్యాయానికి తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి ఇది తద్యం
    చేసిన విశ్వాస

  • @benittadasy4913
    @benittadasy4913 Před 3 lety

    Balu sir...meeku devudu maa thelugu vaalaki ichina varam sir meeru...entha thaginchukuni matladuthunaru meeru...ayena iiliaraju ki koncham pogaru undhi sir...and ayana friendship ki value ivaledhu sir...sir me maatalu missing sir maa thelugu vaalaki😭😭😭🙏🙏🙏🙏🙏

  • @Beast-ur3ew
    @Beast-ur3ew Před 3 lety +2

    Illiyaraja manchi music istadu kani...oka human being aa aite antha manchodu kaadu...spb is sir so good

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 Před 3 lety

    Balu garu chanipothea ea oka actor koda polea anuthea... peduthea machi korutharu..pettaka pothea savvu korutharu.manako siggu undali..na hero na hero anutamu......😭😭
    Useless actors 😭😭😭😭😭😭😭

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 Před 4 lety +2

    In my childhood I attended son jis programme.at that age I don't know who is he.i think it's ananthapur.now I know much Abt him
    Brathiki theruvu kosam patalu padithe legal notice pamputharu.so many depends on him.not only for his sake only.but those person is asking come come be alive.human mentality is peculiar.

  • @inglkpress5232
    @inglkpress5232 Před 3 lety +1

    All the music directors get royalty, why every one blaming raja particularlly,
    ** Raja send royalty notice, mano, chitraa, and SPB, but SPB posted in social media, created big issue.
    *** Even SPB paid royalty for A.R.Rahman songs when he sang in programmes, incontrast raja intentionally cornerned.. is this fair...

  • @RentalaBharadwaj
    @RentalaBharadwaj Před 3 lety

    ఎందుకురా తప్పుడు thumbnails పెడతారు?

  • @spassartscrafts4503
    @spassartscrafts4503 Před 4 lety

    We miss you Balu Garu.😥☹️😢. May your soul rest in peace. My deepest condolences to your family...
    Balu Garu sketch video-->czcams.com/video/c7flePQ24so/video.html

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety

    Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu, Memmulani Kalavalani Chudalani Meetho Photo Teesukovali, Meeranti Entha Premoo, Memmulani , Entha Aardhisthunbano, Annee Cheppukovali Ani Anukunnanu Eamantha Age Aiepoyndi Ani, Entha Twaraga Vellipotharu Anukoledu Balu Bangaram 😧😧😧😧😧😧😧😧

  • @dangerousadi
    @dangerousadi Před 3 lety

    Sp charan is accused by Ilayaraja fans that he made so much money out of his dad's talent. It's because of him SPB became sick. But doesn't seem correct

  • @vn3147
    @vn3147 Před 3 lety

    నీవు లేనినీమాటలుపాటలువినలేముఎంతకాలము
    ఈబాద

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Před 3 lety

    Mano garu , Devisri Prasad garu mathrame vellaru, anthata kriyalaki 😰😰😰

  • @narendharraju707
    @narendharraju707 Před 3 lety

    బాల సుబ్రహ్మణ్యం గారి గురించి...
    ఒక్క మాట వినండి.
    Please..
    ఈ link open చేయండి.
    czcams.com/video/OyqwcPfH-Qo/video.html

  • @RrrRrr-od4yx
    @RrrRrr-od4yx Před 3 lety

    Devudu ni melo suthunna

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Před 3 lety

    Mana Telugu thalli garvinche, aa mahanubhavudi anthata kriyalaki, Telugu hero, director, producer, rachayita, okkallu koodaa vellaledu. Veelladaru, aayana patala valla chaalaa peru, pratishtalu, dabbulu, thechchukunnaru. Vella kundaa ela unnaru. Pratinidhulugaa okkokka kallu vellachchuga. Chaalaa baadha anipinchindi. 😰😰😰😰😰😰😰

  • @amalkumar7872
    @amalkumar7872 Před 3 lety

    Thu thu daridram chanala😡😡😡😡😡😡😡😡😡😡