ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం

Sdílet
Vložit
  • čas přidán 20. 04. 2022
  • ఉల్లిగడ్డ సాగు కోసం అయ్యే ఖర్చు, సాగు చేసే విధానం గురించి గంజాయి మోహన్ గారు ఈ వీడియోలో వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో రైతు ఉల్లి గడ్డ పంటను ఆరెకరాల్లో సాగు చేశారు. ఉల్లి పంట పూర్తి కాక ముందే అంతర పంటగా బొప్పాయి వేశారు. పూర్తి వీడియో చూస్తే వారి సమగ్ర అనుభవం తెలుసుకునే అవకాశం ఉంది.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం తెలుగు రైతుబడి
    #RythuBadi #రైతుబడి #OnionCultivation

Komentáře • 70

  • @RythuBadi
    @RythuBadi  Před 2 lety +2

    మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. czcams.com/users/తెలుగురైతుబడి/videos
    మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/
    ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/

  • @pothireddygali6509
    @pothireddygali6509 Před 2 lety +2

    అన్నగారు మీరు రైతును పంటగురించి అడిగేవిధానం చాలా బాగుంటుంది
    అలాగే వాటితో
    పంటను రైతు ఎప్పుడు సాగుచేశారు అన్నటువంటి నిర్ధిష్టమైన సమయాన్ని
    కుడా అడిగి దయచేసి చెప్పగలరు
    ఏ వీడియో చేసినప్పుడైననూ అన్నగారు

  • @sudhakarraddy6931
    @sudhakarraddy6931 Před 2 lety +9

    నా పేరు సుధాకర్ రెడ్డి ,టీచర్ ,చిత్తూరు
    నేను మీ వీడియోస్ అన్నింటినీ follow అవుతున్నాను. తెలంగాణలో కిరిమెరి మండలం ,అసిఫా బాద్ జిల్లాలో ఆపిల్ పంట సాగు చేస్తున్నారు. మాకు ఆపిల్ సాగు ,దిగుబడి వివరాలు కావాలి.దయచేసి ఈ వీడియో చేసి మాకు అందిస్తారని కోరుతున్నాను.

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +4

      ధన్యవాదాలు సార్..
      మీరు అడిగిన సమాచారం అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము.

  • @shivadhanu4710
    @shivadhanu4710 Před 2 lety +17

    Meeru a video chesina full detail ga untadi Anna... super Anna👍👍👍

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +1

      Thank you bro

    • @ramshankarreddy5534
      @ramshankarreddy5534 Před 2 lety

      @@RythuBadi prati pantaku vache rogalu vaatiki vada valasina mandula perlu kanukoni chepite baguntadi

  • @pradeepkumark2461
    @pradeepkumark2461 Před 2 lety +2

    Good mohan.మంచి సమాచారం ఇచారు

  • @rpsalusgt4738
    @rpsalusgt4738 Před 2 lety

    Ulligadda sagu gurinchi poorthi samacharam aindinchinaduku thank you sir

  • @rudraboinashravan2416
    @rudraboinashravan2416 Před 7 měsíci

    అన్న నేను మి వీడియో సు పతి రోజు చూస్తూ ఉంట చాలా బాగా చేస్తారు మీరు వీడియో నేను ఇ సారి ఉలి గడ పేటలి అనుకుంటున్న అన్న నాకు ఉలి విత్తనాలు కావాలి అన్న మచివి నికు తెలిసిన్న వలు ఉంటే చేపడి వల్ల ఫోన్ neber పెటడి

  • @polam7194
    @polam7194 Před 2 lety +14

    1 పొలం తయారీకి 5 k
    2 సీడ్ 3k
    3 నర్సరీ 3k
    4 నాటు 12 k
    5 రసాయనాలు 15 k
    6 హార్వెస్ట్ 12k
    7 మార్కెట్ ట్రాన్స్పోర్ట్ కమీషన్ 20k
    మొత్తం 70 000

    • @sangeethakishanrao
      @sangeethakishanrao Před 2 lety

      Knowledge sharing is Knowledge gaining ...a big thanks to share successful farmers stories...stay blessed helping farmers

    • @ramesh.v4933
      @ramesh.v4933 Před rokem

      70k Per acre...????

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 3 měsíci

    Very good supper👍👍👍👍

  • @dsatyanivas1709
    @dsatyanivas1709 Před 2 lety

    Clear ga vntunsi bro em doubt lekuda
    Supar questioning

  • @kadrakaananth9836
    @kadrakaananth9836 Před 2 lety

    Super anna prathi visayam kluptham ga vivarinsaru

  • @narasireddy007
    @narasireddy007 Před 2 lety +1

    Good job Bro, thanks for the info 🙏

  • @venkatareddypadala8101
    @venkatareddypadala8101 Před 2 lety +1

    Interview chalanaga chesaru brother

  • @rajinikanthraochelimala828

    Super bro raithu mohan garu cheppinattu panta rate vishayamlo govt kuda koncham alochinchali raithu kante kuda madhyalo dalarule labapadutunnaru

  • @swamy834
    @swamy834 Před 2 lety +1

    Hi Bayya..can you do a video on coconut farming and plants details..

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety

    Good information reddy garu👍 🙏

  • @surendranehanth9544
    @surendranehanth9544 Před 2 lety

    Anna supper message

  • @rajubhukya9901
    @rajubhukya9901 Před 7 měsíci

    Good information bro

  • @dillipking3734
    @dillipking3734 Před 2 lety

    Super 🌷👌

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Před rokem +1

    Super

  • @ganesha3004
    @ganesha3004 Před 2 lety +1

    In madhya pradesh they will stop giving water so the plants will dry a bit then they remove and dry it

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Před 2 lety

    Nice video bro

  • @veerareddyvaka830
    @veerareddyvaka830 Před 2 lety +2

    Great job Brother

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 Před 2 lety

    Nice.video

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 Před rokem +1

    super bro

  • @ngousepeera2501
    @ngousepeera2501 Před 2 lety

    Super anna

  • @srikantholipalli183
    @srikantholipalli183 Před 2 lety

    👍❤❤iam eastgodavary

  • @dhanunjayg9694
    @dhanunjayg9694 Před 2 lety

    Excellent anchoring

  • @mahereddy484
    @mahereddy484 Před 2 lety +2

    super anna ❤️🙏

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 Před 2 lety +2

    good information brother rajendergaru

  • @RaviKumar-fz9rp
    @RaviKumar-fz9rp Před 2 lety

    Super bro

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Před 2 lety +1

    మునగ చెట్ల పెంపకం గురించి వీడియో చూపియండి

  • @vinayvinaykumar599
    @vinayvinaykumar599 Před 2 lety +2

    Curry leaves cultivation video kavali anna👍👍👍👍👍👍👍

  • @pujariyerriswamyswamy6512

    Great job sir

  • @belikebalu4481
    @belikebalu4481 Před 2 lety

    Namasthe anna

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 Před 8 měsíci

    Onion crop drip system videos chiyundhe

  • @mallumallikarjun2391
    @mallumallikarjun2391 Před 2 lety +1

    Hi anna super ga explain chesaru anna

  • @avinashreddykv6318
    @avinashreddykv6318 Před 2 lety +3

    నమస్కారం అన్నయ

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +2

      నమస్తే బ్రదర్

  • @satishkumarreddy7948
    @satishkumarreddy7948 Před 8 měsíci

    Hi anna
    Naku ulli sagu lo oka doubts unayi avi clear cheyagalara

  • @ramesh.v4933
    @ramesh.v4933 Před rokem +1

    10:32👍...but where to do it.....

  • @ramesh.v4933
    @ramesh.v4933 Před rokem

    17:02 fact....

  • @kalvasathish4573
    @kalvasathish4573 Před 2 lety +3

    Bu Sara test ekada chestharu anna

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +2

      జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో చేస్తారు. ప్రైవేటుగా కూడా హైదరాబాద్ వంటి నగరాల్లో చాలా ల్యాబ్ లు ఉన్నాయి. అతి త్వరలో మీకు పూర్తి సమాచారం ఇస్తాము.

  • @jagadeeswarreddyb818
    @jagadeeswarreddyb818 Před 2 lety

    అన్న ఉల్లిగడ్డ నారు నటార లేద గొర్రుతో విత్తనం వేశారా. రైతు ఫోన్ నంబర్ ఇవ్వగలరా.

  • @sravankumarreddy3480
    @sravankumarreddy3480 Před 2 lety +2

    Gd information

  • @laxmikanthrouthu1160
    @laxmikanthrouthu1160 Před 7 měsíci

    సూర్యాపేట సమీపంలో 1 ఎకరాలకు ఉల్లి మొక్కలు కావాలి, నేను ఎక్కడ పొందగలను? నాకు సహాయం చేయగలరా

  • @gollayadagiri5563
    @gollayadagiri5563 Před rokem

    Uli vesi memu 2 week avthondhi kalupu mandhu kottocha am kada

  • @ismailbasha8385
    @ismailbasha8385 Před 2 lety +1

    1 acra ku 30 madhi kulilu padhatharu

  • @ramidiravindarreddy5144

    👌👌👌

  • @srikantholipalli183
    @srikantholipalli183 Před 2 lety +1

    ఏనెలలో ఉల్లి నాటారూ date?

  • @bhagavanbhagavanthu7693
    @bhagavanbhagavanthu7693 Před 2 lety +1

    Jhi

  • @NaveenNavi256
    @NaveenNavi256 Před 3 měsíci

    Madi kadu sir adhi patte antaru okka patte ku 500nundi 1000 Rupesh untadhi

  • @ismailbasha8385
    @ismailbasha8385 Před 2 lety +1

    1acra ku 70000

  • @rkrajkumar4151
    @rkrajkumar4151 Před 2 lety +1

    Super