రెయిన్ పైపుతో ఉల్లి, క్యారెట్, కంది పంటలకు నీళ్లు పెడుతున్న | Rain Pipe | రైతు బడి
Vložit
- čas přidán 23. 11. 2022
- రెయిన్ పైపుల ద్వారా నీళ్లు పెడుతూ పంటలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని యెబ్బనూర్ గ్రామంలో పలు పంటలు సాగు చేస్తున్న బైండ్ల లక్ష్మణ్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. రెయిన్ పైపుల గురించి మరింత సమాచారం కోసం 7075062968 నంబరులో హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రెయిన్ పైపుతో ఉల్లి, క్యారెట్, కంది పంటలకు నీళ్లు పెడుతున్న | Rain Pipe | రైతు బడి
#RythuBadi #రైతుబడి #RainPipe
Very very useful to the Farmers.
Many thanks to Rajendar reddy gaaru
Thank you so much 🙂
Panta digubadi vachaka review chooyinchandi by using this
Namaste ready Sahab super video
Good information sir 👍
Brother panta kosina tarvata oka video cheyyandi. Crop ela vachindo telusukovadaniki
Rain gun gurinchi video cheyyani,hdpe pipes, subsidy detail sir
Hi Anna garu okasari aspari decoration Grass video cheyandi Anna please
Reddy garu , aarki seva variety rose 1 year mundu chesina videos paina review cheyandi
Supar Farmers supar
సూపర్ అన్నయ్య - నచనలు -పేరు - కుమ్మరి -మల్కన్న
Super Anna
Super
Super bro
Baguntundi but వాడుతున్న koddi hole lo మట్టి కప్పుడు avutundi
Bro pratalu ekada dhotuye adhi kuda .....cheyandi bro
Anna disc plough price cheypandi near mahabubnagar
Rain pipe( with out drip) with malching paper vadavacha?
Very very good Reddy garu good
Thank you so much Madharam Sharfuddin bhai
Anna వేదాసాగు videos cheyandi
Sir January month lo ye panta vesukovachu.
Mitho matladalante number cheppagalaru
Anna do video on raingun
సర్ 1.5 inch నీరు 32 mm rain పైపు ఎన్ని మీటర్లు ఎగురుతాయి
दंडवत प्रणाम
BRO, RAIN DRIP NUVVULU PANTAKU VADOCHHUNA THELAPANDI
Mirchi lo vadocha Anna rainpaipulu
Bro pvc pipe 250 ekada undi bro
1st view 1st comment ❤️❤️
🎉
Hi brother, i am from anantpur. please make a video regarding drip pipe getting bolck due to scale formation by using bore water losing it's durability. Now we are using some chemicals still unable to get better results.
Hi am anantapur
West
Bor nundi vache isaka valla pipe hole block aye avakasham undha ?
Filter pettukondi swami
Sir,drip company name sir
మొక్కజొన్న లో 3 feet height వరకు ok , but చేను పెరిగిన తర్వాత నీరు సక్రమంగా అందుతుందా మొక్కలకి?
4-5 మీటర్ పెట్టుకుంటే బాగుంటుంది... ఒక పసుపు పంట కు 3 మీ వేయాలి మిగతా వాటికి అన్నిటికి సక్సెస్ అయ్యింది
Anna garu namsty
Namasthe Anna
Rain pipe mm entha
రైన్ పైప్ డ్రా బ్యాక్ ఏమిటంటే స్టార్టింగ్ లో పడినట్లు చివరిదాకా అలాగే వాటర్ పడదు, తొందరపడి కొనవద్దు ఏమైనా పరిశీలించి మటుకే కొనండి
Water pressure baagunte chivaridaka baaga padataavi brother
Filter avasarama???
We don't have iPhone
Brother, రైన్ వాటర్ పైప్స్ డైరీ గ్రాస్ పంటలకు ఎత్తు పెరిగితే పనికొస్తున్నాయా
Vaddhu swami
అవి ఎక్కడ ఉన్నాయి చెప్పలేదు
నేను కూడా ఒక ఎకరం నర ఫిట్టింగ్ చేశాను ఇందులో మొక్కజొన్న పసుపు పంటకు ఫిట్టింగ్ చేశాను
Super Nephiyar ,ko 4 Gaddi ki panikosthaya bro
రెయిన్ గన్ ని ప్రత్తి చేను కి యూజ్ చేయొచ్చు అన్న
బ్రదర్ రెయిన్ పైపులకు కూడా సైజులు ఉంటాయి 32mm 40mm అలా ఉంటాయి
Ekkada unataie chepandi bro
Rythu number pampu Anna
Groundnut crop ki use chayacha Andi
Cheyochu
Pvc 250 akkada dorkurhahi anna
Nuvvu pantaki vesukovacha
బ్రదర్ ఇది వేస్ట్ అండి
Y
Ok. Reason cheppaledu..😔
Can you please send laxman anna number 🙏🏻