Video není dostupné.
Omlouváme se.

Raghunandhan Commemts On Bandi Sanjay | హరీష్ మంచి నాయకుడన్న బండి కామెంట్‎పై రఘునందన్ | 10TV News

Sdílet
Vložit
  • čas přidán 13. 07. 2024
  • Raghunandhan Commemts On Bandi Sanjay | హరీష్ మంచి నాయకుడన్న బండి కామెంట్‎పై రఘునందన్ | 10TV News
    #raghunandanrao #bandisanjay #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: czcams.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Komentáře • 153

  • @ingeraju5365
    @ingeraju5365 Před 29 dny +19

    హరీష్ రావు బెస్ట్ లీడర్ 👍

  • @Rejubaby
    @Rejubaby Před měsícem +59

    హరీష్ రావు మంచి నాయకుడా అనే బిజెపి వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు తెలవరా బాబు పబ్లిక్కు తెలుసు మంచి నాయకుడు హరీష్ రావు

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 Před měsícem +80

    టివి వాల్లకు కొతికీ కొబ్బరి చిప్ప దొరికినట్లు అయింది

  • @bknaresh1106
    @bknaresh1106 Před měsícem +33

    Best leader Harish Rao .ఎవరు కాదన్న ఇది నిజం🎉

  • @Rejubaby
    @Rejubaby Před měsícem +31

    ఈ ఆపోజిషన్ పార్టీ ఎవడైనా గాని హరీష్ రావు అని మంచి నాయకుడు అనవాల్సిందే ఎందుకంటే ఆయనలో నిజాయితీ

  • @imGoud
    @imGoud Před měsícem +10

    దేశంలో మోడీ సార్ తర్వాత గొప్ప నితివంతమైన పెద్ద శుద్ధ పూస నాయకుడు రఘునందనరావు సారే ఇగ ఎవ్వలు లేరు

  • @parameshmedicare
    @parameshmedicare Před měsícem +9

    ❤❤❤❤🎉🎉🎉😂😂😂😂100%✓✓✓Sanjay anna super

  • @jithenderbari7490
    @jithenderbari7490 Před měsícem +9

    మొత్తం వినాలి కాదా సంజయ్ జి మాట్లాడింది

  • @user-A3339
    @user-A3339 Před 29 dny +6

    Bandi Sanjay Anna 🙏

  • @sakipallymahender736
    @sakipallymahender736 Před měsícem +9

    కరెక్ట్ నెక్ట్ సీఎం హరీష్ rao👌👌

  • @ganeshpk1944
    @ganeshpk1944 Před měsícem +13

    Super 👍

  • @bandianjaneyulu5293
    @bandianjaneyulu5293 Před měsícem +37

    రఘన్న తో comedy వద్దు bro

  • @ShivaTejaV
    @ShivaTejaV Před měsícem +8

    Eeyanaki Harish Rao ante personnel issues unnai anipisthundhi.

  • @chinthapallirangareddy1947

    రఘునందన్ గారు అయన కండ్లను హుపించుకుంటే బాగు !

  • @rlingam2602
    @rlingam2602 Před měsícem +10

    💯 Correct Sir Raghunandan

  • @nerellaraju534
    @nerellaraju534 Před měsícem +28

    అవును...!
    హరీష్ రావు నిజంగానే మంచి పొలిటీషన్...
    ఉద్యమకారుడు....
    ఎంత మంచోడంటే... అతనికి
    60 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ...
    అర్ధ రూపాయి అగ్గిపెట్టే దొరకలేదు.... పాపం..😅😅😅

    • @shivaentertainment5064
      @shivaentertainment5064 Před měsícem

      అరేయ్ ఓహ్ హావుల గా హరీష్ రావు చచ్చిపోవాల రా పూకా ప్రతి ఒక్కడు ఇదే పని తెలిసి. తెలువక వాగుడు

    • @sunnypatil.6167
      @sunnypatil.6167 Před měsícem

      😂😂😂😂

    • @funnyspace3463
      @funnyspace3463 Před měsícem

      Niku kuda dorakaleda 😂

  • @madhump5019
    @madhump5019 Před 29 dny +7

    సూపర్ ఆన్సర్ రాగన్న దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అండ్ యాంకర్ గారికి

  • @SaikiranAdapa
    @SaikiranAdapa Před měsícem +12

    హరీష్ రావు అన్న సిద్దిపేట నీ ఎట్లా డెవలప్మెంట్ చేసిండో చూసే ఉంటారు?? దానికి ఎవరి కళ్లతో చూడాల్సిన అవసరం లేదు మన ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ లో చూస్తే సరిపోతుంది. హరీష్ రావు మంచి నాయకుడు .తెలంగాణ లో ఉండే ప్రతి నియోజికవర్గం ప్రజలు.. హరీష్ రావు మాకు కూడా ఎమ్మెల్యే గా ఉంటే బాగుండు మా నియోజిగవర్గం కూడా సిద్దిపేట లాగా చాలా డెవలప్ అయ్యేది కదా అని అనుకుంటారు.

    • @kings9898
      @kings9898 Před měsícem +4

      అన్న కి ఎవడు ఎక్కడ పోయిన అవసరం లేదు దేశం ఎక్కడ పోయిన నిరుద్యోగులు ఏక్కడ పోయిన అవసరం లేదు ఆన్న కేవలం హరీశ్ రావు కెసిఆర్ మీదనే అరుస్తాడు అన్నకి పగ

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 Před 29 dny +10

    మంచి నాయకుడికి, మంచి వ్యక్తికి తేడా ఉంటుంది. మంచి నాయకుడు అయిన వాళ్ళందరూ మంచి వ్యక్తులు కాలేదు(రు). అలాగే మంచి వ్యక్తులు అయిన వాళ్ళందరూ మంచి నాయకుడు కాలేదు(రు). ఇందుకు ఒక ఉదాహరణ: జేపీ (జయప్రకాష్ నారాయణ, ఐఏఎస్), ఇతను మంచి వ్యక్తి కానీ మంచి నాయకుడు కాలేక పోయాడు. అలాగే హరీష్ రావు మంచి నాయకుడు కానీ మంచి వ్యక్తి కాదు.

    • @user-vz9wv5wr2u
      @user-vz9wv5wr2u Před 28 dny

      S

    • @kirankumarrojanala2382
      @kirankumarrojanala2382 Před 26 dny

      Harish is a good leader may be not good human being.
      He is very cunny & narrow minded.
      Very agressive & no patience, always use vulgar language.

  • @user-jk3rt6qf2g
    @user-jk3rt6qf2g Před 28 dny +2

    Great leader harish anna

  • @ChanderJ-ct5sr
    @ChanderJ-ct5sr Před 29 dny +2

    హరీష్ రావు గారు చాలా మంచి నాయకుడు

  • @gowthamipandu5274
    @gowthamipandu5274 Před 29 dny +2

    ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్లకు వుండొచ్చు కదా

  • @puramramesh6489
    @puramramesh6489 Před 25 dny

    BJP , BRS రెండూ ఒక్కటే
    దాంట్లో ఎటువంటి సందేహం లేదు ✍️

  • @subhashashdevasoth3731

    Correct chepinaru Raghu Anna garu

  • @succesunlimted3
    @succesunlimted3 Před 26 dny

    రఘు ఎంపీ అయినాడు బీజేపీ అద్యక్షుడు కావాలి

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 Před měsícem +8

    మా బండి సంజయ్ అన్ననే తప్పు పడ్తున్నవ బోసిడికే...

    • @voice2669
      @voice2669 Před měsícem

      Are u mad?

    • @chinthalabalkishan8622
      @chinthalabalkishan8622 Před měsícem

      సిగ్గు లేదురా బండి ఇరుసు ఇరుగుతది రా హౌల....

    • @user-bd8iq4ly6c
      @user-bd8iq4ly6c Před 29 dny +2

      Sanjay is mind less fellow.

    • @praveenmyakalwardj5204
      @praveenmyakalwardj5204 Před 29 dny

      హరీష్ రావు మంచోడు జగమెరిగిన సత్యం..

  • @chandramoulipasalaadhi1921

    బండి సంజయ్ ని MP అని కూడా చూడకుండా అర్థరాత్రి తలుపులు పగలగొట్టి బండి సంజయ్ ని అరెస్టు చేయించిండు కాబట్టి హరీష్ రావు చాలా మంచోడు. బండి గతం గుర్తు చేసుకో'

  • @VISHNU09ify
    @VISHNU09ify Před měsícem +5

    Anchor garu pls respect bandi sanjay garu...he is an honorable central minister now

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho Před měsícem

      Ither anti indian. Citizen kadaa , oka state cm ni m inaa anochhu kadaa revanth reddy ni

    • @funnyspace3463
      @funnyspace3463 Před měsícem

      Without knowledge

  • @gmahesh9127
    @gmahesh9127 Před 26 dny

    చిన్న చెడ్డ వేసుకునే పోవడానికి కూడా తెలుసు హరీష్ రావు డైనమిక్ లీడర్ అని ఈ బోడి గుండు వానికి తెలిస్తే ఎంత

  • @hariyaadav4351
    @hariyaadav4351 Před 28 dny +1

    రఘునాథన రావు గారు. మీరు. ఈ. తురక. చానల్. కి. ఎందుకు పదేపదే రావడం. ఈ. ముస్లిమ్ చానల్ కి. హిందువు లు. అన. హిందు పార్టీ. B. J. P. నచ్చదు. ఈ. తురక. చానల్. మీరు. మన. హిందు. పార్టీ. B. J. P. నాయకులు. ఎది. మాట్లాడిన. వివాదం చేయాలని చూస్తారు

  • @VenuGopal-gt6zh
    @VenuGopal-gt6zh Před měsícem +2

    Good you

  • @SNK_Tech
    @SNK_Tech Před měsícem +13

    Dirty politician harish rao papam bandi thelsukovali ..

    • @protocal
      @protocal Před měsícem +4

      Best politician in Telangana is Harish rao

    • @funnyspace3463
      @funnyspace3463 Před měsícem +1

      Best comedian bandi

  • @user-nq8uz8hf5c
    @user-nq8uz8hf5c Před 26 dny

    Jai harisanna

  • @thigullakanna8557
    @thigullakanna8557 Před měsícem +1

    హరీష్ అంటే వెస్ట్ ... నువ్వు అంత కంటే వెస్ట్

  • @shajimgeorge
    @shajimgeorge Před měsícem

    Too Smart sir...

  • @rajusuraneni.123..
    @rajusuraneni.123.. Před měsícem +11

    హరీష్ రావు బీజేపీ కి వెళ్తాడు అన్ని కాంగ్రెస్ పార్టీ ఎపుడో చెపింది, దేశంలో బిజెపి కండువా కప్పుకుంటే నిజాయితీపరులు అయిపోతారు.... అది నిన్న బండి సంజయ్ కామెంట్... అంటే టిఆర్ఎస్ బిజెపి ఒక్కటే... అది కాంగ్రెస్ నిరూపించింది..... ఇంతకుముందు ప్రభుత్వంలో ఎరిగేషన్ మినిస్టర్ ఎవరు హరీష్ రావు కాదా.... కాలేశ్వరం భాగవతంలో హరీష్ రావుకు భాగం లేదా... బిజెపి కండువా కప్పుకుంటే నీతిమంతులు, లేకపోతే కాదు ఇది సిద్ధాంతం ....

  • @guruvannagarisumalatha8749
    @guruvannagarisumalatha8749 Před měsícem +10

    ఒక కట్టర్ బిజెపి కార్యకర్తగా చెప్తున్నా బండి సంజయ్ అనే పనికిమాలినోడ మాట్లాడింది నూటికి నూరుపాళ్లు తప్పు వాని గుండుకు ఎండ దెబ్బకి తాకి అలా మాట్లాడినట్టు ఉన్నాడు

    • @MahiVlogs333
      @MahiVlogs333 Před měsícem +1

      Nv kattar Hindhu va Oka Hindhu Debba tinnapudu pora chutiya cheppukivadam kad ra chesi chupichi cheppu kattar ane daniki ardm telsa ra niku pichi pukoda sanjay anna antoo state lo unna youth ki telsu Nv vere party vanivi ani ardm aindi ala aithe vetirekam ga andharu tirguthar ani ni plan

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c Před měsícem +2

    Harish Rao is not cent per good person in politics

  • @jeevanreddyvantela4489
    @jeevanreddyvantela4489 Před měsícem

    True anna

  • @rajibachu6651
    @rajibachu6651 Před měsícem +6

    Manchi politician only poltician

    • @kings9898
      @kings9898 Před měsícem

      ఏం పొలిటీషియన్ అన్న వీని నోట్లో నుండి దేశం ల ఉన్న ఏ సమస్యా గురించి మాట్లాడాడు కేవలం హరీష్ రావు కెసిఆర్ మీదనే మాట్లాడుతాడు వాల్ల మీద పగతో రాజకీయం చేస్టాడు మరి జనం ఇప్పుడు ఉన్న కాంగ్రస్ గురించి మాట్లాడాడు జఫ్ఫా పొలిటీషియన్ అంటారు ఇంకా కొన్ని రోజులు అయితే

  • @nagabhushanamkotha262
    @nagabhushanamkotha262 Před 29 dny

    Supper openon

  • @srinivasdusari4978
    @srinivasdusari4978 Před měsícem +2

    Raghu nuvvu accept chesina cheyakunna harish anna alanti vaaro telangana andariki telusu ne certificate avsaram ledu nuvvu ayana mundu nothing neku kuda telusu

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 Před měsícem

    Yes correct good answar Raghhji

  • @kulkarnimuralidharrao704

    జయ ప్రకాశ నారాయణన/ జయ శంకర్/ మహ్మాత గాంది ఇంక ఎందరో మంచి దేశ ప్రజల క్షేమము కొరకు నిర్వరాయముగా కృషి చేసే మంచి నాయకలు కనుకన పదవులు కోరలేదు తీసుకొలేదు కాని కొందరు మంచి రాజకీయ నాయకులు అని మాత్రమె

  • @PrabhakarTpally
    @PrabhakarTpally Před měsícem +3

    Bjp ki kcr ktr kooda clean ga kanapadtharu dhosthi kosam hurry lo vunnaru yenthaayina 4mp win kaavadaniki brs help marchipogalara

  • @malleshamsunchumalleshamsu3499

    నీకల్లు కాకులు పొడిచాయి అందుకే...

  • @bangaram385
    @bangaram385 Před měsícem +2

    Aypaye

  • @valluruvenkatasatyanarayan9824

    వారి కామెంట్ లో తప్పేముంది

  • @ganilkumar9226
    @ganilkumar9226 Před 26 dny

    Oppukovadaniki endhuku sir siggu

  • @jeevarajolgi7316
    @jeevarajolgi7316 Před měsícem +3

    BJP looki Harish Rao vaste vunna olds ki andariki Bokka😂

  • @kallemnaresh0291
    @kallemnaresh0291 Před měsícem

    లేకిడి 10టీవీ ఇంట‌ర్వ్యూలో లేనిపోని మాటలు ఇంకా ఏమి దొరకలేదు

  • @ChswamyChswamy-od4et
    @ChswamyChswamy-od4et Před 26 dny

    Jai kcr tiger Jai kcr 🐅🐯📷🔥🐯🐅🐅🐯

  • @iamwayrs5040
    @iamwayrs5040 Před měsícem +1

    అయ్యా నెత్తి నెత్తి వల్ల మాకు ఏంది ఈ భాధలు

  • @ramsg9988
    @ramsg9988 Před 26 dny

    రఘునందన్ తప్ప ఏ పార్టీ పొలిటీషియన్ అయినా హరీష్ రావు గురించి బాగా చెపుతారు.

  • @Ram-luckyVemunuri
    @Ram-luckyVemunuri Před 28 dny

    Hareesh ravu vest

  • @puppalasandeep4251
    @puppalasandeep4251 Před 29 dny

    Jai Harish Anna

  • @RajKumar-vc3pf
    @RajKumar-vc3pf Před měsícem

    Ye పార్టీ లొ కూడా అయిన చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před 29 dny

    అధ్భుతంగా చెప్పారు రఘునందన్ రావు గారు !!!👌👌👌

  • @zoom92
    @zoom92 Před 29 dny +1

    Match Box Harish.

  • @bknaresh1106
    @bknaresh1106 Před měsícem

    బీజేపీ కొమ్ములాట😂😂😂

  • @saligantiranadheer9564
    @saligantiranadheer9564 Před měsícem

    Haii bandii anna

  • @raghulanaresh570
    @raghulanaresh570 Před měsícem +2

    🎉 brs party join to BJP jai telangana jai BJP 🎉

  • @user-kx4hu5rp1x
    @user-kx4hu5rp1x Před 28 dny

    BJP ki Ravadamiki ivvani Pogadutalu vote kossam Ani telusutadi BJP policy Pakka party leaderlani Chusutaru tappa swanta cadetmi Tayyari chesukoru chala Jana young dynamic mic leader vunnaru Valani tayyari cheyale MP Sanjay garu Jai Bharat Jai Hind.

  • @gaddamprince8489
    @gaddamprince8489 Před 27 dny

    Nvvu kuda nathi anchor ve na

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 Před měsícem

    Harsh rao how he behaved with an official in ap bhavan delhi Pl re call

  • @RamuluVemula-ig7qg
    @RamuluVemula-ig7qg Před měsícem

    Gathan lo etala rajender anna du

  • @venkataramanarao1390
    @venkataramanarao1390 Před měsícem

    Raghu brokar

  • @zoom92
    @zoom92 Před 29 dny

    Harish is pittala shooter

  • @abdulwasay5955
    @abdulwasay5955 Před 28 dny

    Epudu leni Harish rao manchi leader antunru memu first nunchi cheptunam Harish rao good leader ani vellu epudu cheptunru ante medak parliament election lo Harish rao raghunandan gari ki support chesinru Harish rao garu anduke manchodu anatu

  • @rajeshkumaratchula
    @rajeshkumaratchula Před 26 dny

    Andhibe ee gola avasarama maku...net bokka....

  • @gorapatan8103
    @gorapatan8103 Před měsícem +2

    Jai thr

  • @rajeshchinchankar3861
    @rajeshchinchankar3861 Před měsícem

    Harish can’t be trusted at all sanjay Anna

  • @puppalasandeep4251
    @puppalasandeep4251 Před 29 dny

    Donga matalu Ragunadan

  • @rameshnadipolla5770
    @rameshnadipolla5770 Před 28 dny

    నీ ముందర

  • @voice2669
    @voice2669 Před měsícem

    Harish rao great cheater

  • @AnilKumarChedubuddi
    @AnilKumarChedubuddi Před 26 dny

    ఈయన పెద్ద సుద్ద పూస.... ఏదో ఎంపీ అయినవ్ మంచిగా చెయ్....nv ఆయన కంటే గొప్ప లీడర్ కా.....

  • @bodhieducationalsociety1931
    @bodhieducationalsociety1931 Před měsícem +3

    అంటే నీ కళ్ళు వేరే అన్నమాట.
    బండి v/s రఘునందన్

  • @rajeshkumaratchula
    @rajeshkumaratchula Před 26 dny

    Pichipuka sanjay

  • @kamatam143
    @kamatam143 Před měsícem

    Harieeshrao garu medaklo dowlopment chesindu

  • @ravikalal6173
    @ravikalal6173 Před měsícem

    10 TV kuda congress dappu koduthundi

  • @SandeepKg-tr7lp
    @SandeepKg-tr7lp Před měsícem

    anna dsc asprents cosam chala castapadutnaru anna chala santhosham kani anna e dharnala valla manaku prabuthvam dhigi radhu Ani manaku artam chesukoni maku eppudu oke margam court matrame kavuna MP Ragunadhan Rao gari vadhaku velithe hai court lo manaku launch mosan phitisan dvara manaku dsc post pon chese avakasam vuntadhi anna help me anna please please please please

  • @bharathpotharaju8359
    @bharathpotharaju8359 Před 29 dny

    Ni Kanlu Peeki Iyyu chustham Ni Kanlathoni

  • @user-hl7co8qx7n
    @user-hl7co8qx7n Před měsícem

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nareshjogi9037
    @nareshjogi9037 Před měsícem

    Matalu thapa yem ledgu

  • @bandijayaram4171
    @bandijayaram4171 Před 28 dny

    Petrol techhukunndu aggipetta techhu lokunda dramaladi 1200 mandi amayakulanu baliteesukunna vedhva brokar manchivada? Siggundali

  • @srikanthsailla3139
    @srikanthsailla3139 Před 29 dny

    Gundanna etala rajendra annaki satate president vastadi ani e coment chesi miss gaide cheste lastki meke ibbandi vastadi kavachu

  • @RamSmohan
    @RamSmohan Před měsícem

    10 tv ki okaniki okaniki lolli pettudu alavatu

  • @RakeshPatel-wy7zl
    @RakeshPatel-wy7zl Před měsícem

    Nathi yankaruga

  • @RamSmohan
    @RamSmohan Před měsícem

    Ee nathi journalist gaaniki..em dhorakale

  • @venkatreddyyata9389
    @venkatreddyyata9389 Před měsícem +1

    Bjp.brs okate

  • @auroragaming4457
    @auroragaming4457 Před měsícem

    Ni bonda ennisarlu repeat chestav

  • @user-fj6xh4hv8s
    @user-fj6xh4hv8s Před měsícem

    Ok Raghunandhan garu merru telangana kosam antha ganam em kotladinav leda telangana vachina tarvatha bjp central lo adikaramlo lo unna meeru telanganku em sadincharo cheppandi.. poni bielection lo dubbaka lo gelichina 2 years mla ga em antha piki podichirro cheppandi harish garu em chesaru okasari siddipet motham thirigithe thelisipoddi leda projectlu chusina tesuthadi ofcourse kaleshwarm meda meru chese vi anni bogas pracharalu reality veru a project dwara water vachina variki telusu dani value final ga as reporter said and by yourself meeru goppaga chepukuntunnaru siggu lekunda me kallatho chudalani merru pikindi idi okkate telanagana lo raghunandhan ante gurthuku vachedi harish gari meeda padi edche edava ani matramani

  • @yadammavujjini7551
    @yadammavujjini7551 Před měsícem

    Nuveppidu mechhikovu vaallanu.

  • @msinivas3538
    @msinivas3538 Před měsícem

    😅

  • @Ajay2529-aj
    @Ajay2529-aj Před měsícem

    Mugguru dongaley

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 Před měsícem

    Bochu

  • @PoojariChinnasailu
    @PoojariChinnasailu Před měsícem

    Pm.modi
    Jai.poojarisailutelagana

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 Před měsícem +2

    BJP Sudda pusa matalu Telangana prajalaku telusu

  • @dr.kalledasrinivasrao6232

    Pullalu pettaku raa…

  • @sriverasvenky
    @sriverasvenky Před 28 dny

    Harish rao worst leader