Farm Living with Sarada&Ganga||B Like Bindu
Vložit
- čas přidán 12. 09. 2024
- నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...
ఒక మనిషికి ఇంతకంటే ప్రశాంతమైన జీవితం ఇంకా ఏం ఉంటుంది🙏🙏
Apt tittle..... Be like bindu... No one cant be like bindu... Ur lifestyle ur way of thinking hatsoff andi
సూపర్ చెల్లి మనం కూడా ఇలాంటి జీవిత విధానం అలవాటు చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలుష్యం పెరిగిపోయింది కాబట్టి అందరు కూడా ఇలాంటి ప్రకృతి జీవన విధానానికి అలవాటు పడాలి
Very nice blike bindu mam and
Sravanamegham sravani mam Very pleasant videos .society needs people like you mam
You are so kindhearted, hardworking, not getting exact words, but I really admire and love you. Felt so hearttouching watching this video
🤗🤗🙏🙏
Generally evaina videos choosthe Edo oka chinna negativity kanipistundhi but mi videos lo vethukunna doakadu, elanti jokes elanti entertainment lekapoena endhuko choodalanipisthundhi literally I'm addicted Naku vunna schedule lo chala takkuva time vuntundhi but endhuko na daily works like eating , sleeping elantivi ela no mi videos choodatam kuda na daily routine works lo one of the work aiendhi I'm so happy to watch your videos andi
Chala bagundandi, me videos chusthunte chala prashantaga untundi.. love from Australia ❤
థాంక్యూ సో మచ్ అండీ 😍🤗🙏
Soooo much ❤❤❤, inta prematho penchadam evarni chudaledu andi , sarada and ganga are blessed to be in your care🙏🙏🙏🙏
🤗😍🙏🙏
This is just so beautiful, all the hard work to create these videos for us is just amazing. Watching you love all these beautiful puppies , cows and every other animal you encounter is just love. Such empathy man, wish we could all live like you are doing now. Thank you . A follower from USA . Love watching your videos while studying or working in this stressful life we have .
Hope you get this message ♥️
Entha chusina bore kodu akka video's
థాంక్యూ సో మచ్ మా 🤗🙏
Lucky, Very lucky, జాగ్రత్త గా చూసుకోండి, చిన్నదికదా !
Very refreshing. Bindu garu, u r so lucky and blessed with such natural life.
Prasantham ga vuntundhi bindhu nee video chusthe❤
ఉసిరికాయ,నానబెట్టిన పెసరపప్పు,ఎండుమిర్చి,వేయించి వేసి ఇంగువ వేసి పోపుపెట్టంది
చాలా చాలా బాగుంటుంది
Mee video choostunte mind peasful ga vuntundi
Thank you so much andi🤗🙏
Me videos chusaka possitivity increase avtadi...ee ai generation lo...asali birds ni, cheemalani, sunsets, sunrise and aa life ni chala miss avtunam...me video chusaka chala happy feeling vastadi
అక్కా...ఈ రోజు నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం...పూల వాలుగా, మామిడి ఆకుల వాలుగా గంగ శారద లను చూపిన విధానం...వేరే level 👍🏻👍🏻
గమనించావా మా థాంక్యూ 🤗🙏 అవును దానికి వేరే కెమెరా ఉపయోగించాము. లాస్ట్ ఇయర్ సినిమా లైన్ కెమెరా కొన్నాము.కానీ ఇంతవరకు వాడలేదు. ఇప్పుడు వాడడం మొదలు పెట్టాము.ఇక నుండి వీలయినంత ఆ కెమెరా ఉపయోగించి తీయాలి అనుకున్నాము.ఇంకా కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను.
Inti panlu chesevallu asla cheyaru akka chala ibandhulu padanu nenu koda illu kattinapudu ponle edhi jarigina mana manchike ani ala slow ga cheyinchesanu final ga inti panlu over 5%balance undhi ante but future lo mee laaga cheyinchukovali ani na dream❤katchitanga cheyista koda but time padatadhi ante❤thanku for ur videos and sharing this online manchi relief vastadhi asla
Bindu, mee video, aa music yentha pleasant ga untayo.. Yevarikaina ailanti life style kavalanipidtundi.. You are so blessed.. Meru coocking ki use chese aa stone vessels yekkada teskunnaro link isthara Bindu.. Actual ga naku chala istam stone utensils.. Plz... Okkadanne ee vidro chusthu peddaga navvesanu mee dailogue ki ikkaduna deniki sariga padadu ani antunte..😊🤭🤭🤭 avanni mee pillalu Bindu andarni oka deciplene lo petti manage cheyyadam antha easy kadu.. 😊😊
You are so kindhearted&hardworking we admire you so much❤❤
These videos are so natural andi...thank you
Bindu gaaru mee Pillalu chaala allarivallandi , mainly lucky. Mee videos annitiki kalipi Pedda ❤ andi
So great bhindhu garu meru.
ఒంగోలు ఆవులకి fat పెరిగితే ఎదకి రావు చూడు కట్టవు
వాటికీ సారిపడా ఎండుగడ్డి, పచ్చిగడ్డి వున్నప్పుడు, పాలు ఇవ్వని టైములో దాన ఆపేయవచ్చు
శారద ఇప్పుడు సూడితో ఉంది అండీ..అందుకే కొంచెం బొద్దుగా ఉంది 🤗🙏
Thankyou so much for your videos Bindu. Masanu yenta badhaga vunna okkasari nee videos chooste chaalu chaala prasantamga vuntundi . Mee farm house akkadi vatavaranam Ganga sarada lucky Snoopy vellani choosi chaala happiness vastondi....naaku 4puppies vunnai Bindu.
Sis... outdoor eppudu tiles wayya kudhadhu...vdf or kalai finish chayinchu kovali...coz tiles madhayalo paytay groute sun ki heat ki undadhu ...Dani valla tiles joint nunchi water inside ki pothai...it causes all tiles will be loose...
I am a contractor...i know these works..we never prefer tiles at outside...
Hi bindugaaru. Wonderful video.❤. Ganga pi Mee affection ,sarada,ganga,snoopi, lucky bonding chala ante chala lovely ❤. Mee house front nundi chupincharu kada chala bagundi. Vusiri kayalu,anjir yammi. Mothaniki oka manchi anubhuthi kaligindi.❤
Hello bindu garu meeru abhimaninche chettu chema kodi snupi lucky mariyu vudhayasthamayalu annitiki thank you very much meeru maaku entertainment ithe lucky meeku 😊
Very nice...stress burst, good exercise,good sleep
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
I'm big fan of you Akka....mimmalni naa life lo yedoka roju direct ga kalusthanu Akka....
Hi maa Raghava 🤗🙏 how are you?
@@BLikeBINDU I'm good Akka meeru ye area lo vuntaru akka mimmalni yela kalavali
Nadhi kuda adhe wish... Eppatikaina mimalani okasari kavali
Meevedio chuste chala plesent ga untadi manasu prasantham ga untundhiamma
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ 🤗😍🙏
Nice videography of flowers and fruit. Gooseberry.. we call that as nellikai.. so nice
HI Naveen Avre🤗🙏 how are you? Thank you so much for the compliment avre. Oh Nellikai aa ..
chumti ka story bhi bahut khubsoorat laga bindu 🤷♀️
Madam.. Don't feel bad for my question.... When we can see the next generation of Sarada and Ganga?
czcams.com/video/ExGtbjVmLnk/video.htmlsi=FfRKYJQHBhPvDNEc&t=695 🤗🙏
Naku nachina jivitham. Neanu elagaythea jevinchali anukuntunnano. Alage meru jevisthunnaru. Super 👌 👍 😍 🥰. Aldabeast sister.....
Aa Yellow flower (Sun flower shaped) name cheputaara konchem.. 🌻
Mee video lo Starting Music vintene manasu fresh ga maaruthundi.
🙏🙏very cute family. I am looking forward to this kind of lifestyle 🙏🙏
ఉసిరికాయిలు supper unnaie akka 👌😊👌👌😋😋😋😋..... Vedio చూస్తుంటే assalu bore కొట్టదు appude ipopindha anpisthadhi me vedios 💞💞💞💞💞💞💞
Thank you so much maa Anitha🤗🤗😍
Mulberry's veyandi sister
Chala bhagunayi fruits 👌🏻👌🏻
Ma garden lo undhi 👌🏻👌🏻
After all that noise in CZcams, your channel sounds soothing and relaxing
కొన్ని కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. ❤️❤️❤️❤️
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
peddamma podcast kosam waiting
Hi Bindu garu mee videos chala baguntai avnu andi cheemalu lesson vundedi telgu lo chinapudu🦗
హలో అండీ 🤗🙏శుభోదయం. చీమలు పాఠం 4వ తరగతిలో అనుకుంటాను అండీ... సువర్ణస్థీవి పాఠం గుర్తుందా అండీ? ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది 😅
Happy to see that your new house is almost finished. After a long time got a time to watch your video. All the best and congratulations 💐
Hai Good morning madam Garu very beautiful life in your farm
HI Samantha garu..🤗🙏elaa unnaru andi..Thank you so much🤗😍
Sister neevu ante entha estam telusa.... God bless you nanna
Good to see you chala bagundi
Nenu vasthanu Bindu Akka mee polaniki , asalu chusthuntene experience avthunnam anela vundhi ,😊
Mee videos chala natural ga unatai sister😊 enjoy your nature 😊😊
mi video chuste chala happy ga untundi.
Namaste andi, usirikayalu entha baga vachayo.
House is shaping up very well👌
Ma usiri chettu ki ukka kaya kuda raledhu andi🤦♂️
Bindu after long effort and patience now u brought a structure . Looking beautiful . have a g8 time .
ఏ కవికీ సాధ్యం కాదు మీ లైఫ్ స్టైల్ వర్ణించడానికి❤❤❤❤❤
బిందు గారు శారద కు ఎన్నో నెల మరియు రామ ఫలాల కు తెల్ల పురుగులు ఉండవు
నమస్తే అండీ 😊 ఇప్పుడు 5 వ నెల. అవునా అండీ.నాకు రెండు మూడు సార్లు సీతా ఫలాల్లో తెల్ల పురుగులు కనిపించాయి.ఇక అప్పటినుండి సీతాఫలమే కాదండీ ఏ ఫలం తినాలన్నా అవే పురుగులు గుర్తుకు వస్తున్నాయి. మా వంట గదిలో ఒక భూతద్దం ఉంటుంది. దానితో పరిశీలనగా చూశాకే ఏ పండైనా తినడం మొదలు పెట్టాను అండీ
గతంలో సీతాఫలాల గురించి పురుగులు ఉంటాయని మీకు ఒకసారి కామెంట్ చేశాను
Mee videos chala baguntayandi🎉🎉🎉
మీరు గంగ శారద పెండతో పిడకలుచేసి అవికాల్చి ఆబూడిదతో గిన్నెలు తోముకోండి చాలామంచిది
అవునండి నిజమే ..😊మేము అలా కూడా చేస్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు మాత్రమే.మా దేవమ్మ ను పిడకలు చేయమంటే పల్చగా అచ్చు అప్పడాల్లా చేస్తుంది అండీ.ఈసారి నేనే చేయాలి ఇంక
Appadala😂 @@BLikeBINDU
Hai bindu thali. Miru kavipa juice use chesthunna videos chusanu mem kuda order petti thepinchamu 1week nunchi morning use chesthunnam. Evng thriphala use cheyyadam alavatu vundedhi but 2 juices oke roju thisukovacha theliyadhu ani kavipa noni fruit okkate morning thaginam..short videos lo details pettandi plz amma. Maku information kavali
Nature, buety WOWW
Thank you so much andi🤗🙏
Before opening ur video i hit like button bindu garu antaga naaku naccharu 👍😊
థాంక్యూ సో మచ్ అండీ డియర్ వింధ్యా గారు 🤗😍🙏
Dhana alanti ginnallo kadu pattadhi anchu vunna padda ginnalu. Vuntai. Palmolive galalu vasavi andhulo pattali
Lucky 🐕enjoying his life at farm
అవునండీ 🤗😅
Hii bindhu garu how are you andi your all vlogs are so natural andi sarada and ganga is super
నమస్తే బిందు గారు 🙏❤️❤️❤️❤️❤️
నమస్తే అండీ డియర్ సుమా గారు 🤗🤗😍🙏
Me pedda cow malli pregnant kaledha chala rojulu ainayai kada andi 🤔
ఇప్పుడు pregnant అండీ..🤗🙏 కింద కామెంట్స్ లో చాలా మందికి చెప్పాను కూడాను. వెంటనే మళ్ళీ పిల్ల పుడితే ఎవరు చూసుకుంటారు అని మేమే ఇన్నాళ్లూ ఆగాము అండీ. కనిపించి సరిగ్గా చూసుకోలేకపోతే మహా పాపం కదండీ అందుకే. నాకు వాటి మీద ఉన్న అపారమైన ప్రేమ ఎంత కష్టమైనా వాటిని చూసుకునేలా చేస్తుంది. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మేము ఉన్న పరిస్థితిలో ఆవులను పెంచడానికి అనర్హులము. ఎప్పుడైనా మనమే దగ్గర ఉండి మొత్తం చూసుకోగలిగితేనే అవి మన జీవితంలో ఉండాలి అండీ. పశువులే కాదు పిల్లలైనా
@@BLikeBINDU ss avunu ma entlo kuda vunnai, avi elka pothe memu asulu vundalemu...meru chala baga chuskuntunnaru vatini,vatikosam meku taginantha balam,danam kalagali ani aa devudini korutunam 🙏
Mugguki four sides border veyyandi sis appude fulfill ainatlu antaru
Hai అండి, శారద గంగా కి mosquito mesh ఇప్పుడు balconies లో పెట్టించుకుంటున్నం కదా sliding type అవి పర్మినెంట్ better solution ఏమో ఒకసారి ఆలోచించండి but పడైపోతాయేమో rainకి
హలో అండీ నమస్తే 🤗🙏 అవునండీ మీరన్నట్లుగా కూడా అనుకున్నాము. ఇప్పుడు వాటికి కొంచెం పెద్దదిగా వేరొక షెడ్డు వేయించాల్సి ఉంది అండీ.. అప్పుడు మంచిగా ప్లాన్ చేసి ఇలా ఏర్పాటు చేయొచ్చేమో చూస్తాము. ఎలా ప్లాన్ చేస్తున్నాను అంటే ఇక వాటి జాగ్రత్త కోసం దిగులు పడాల్సి లేకుండా మనశాంతిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాము అండీ.కానీ కొంచెం సమయం పట్టేలా ఉంది.😍🤗🙏
@@BLikeBINDU1
Eeroju video super ga vundhi andi
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hi bindhu garu.. fm radio chala bagundhi ekkada purchase chesaro kastha cheppandi..
హలో అండీ నమస్తే 🤗🙏.. ధన్యవాదములు అండీ. అది అమెరికా నుండి మా వాళ్ళు వస్తూ తెచ్చిపెట్టారు అండీ. amazon.com లో us వెబ్సైటు లో వింటేజ్ రేడియో అని సెర్చ్ చేస్తే రెండవ పేజీలో కనిపిస్తుంది.
Tq madam
Nature ni enjoy chesthunnaru
Thanks for another pleasant video andi 😊
Happy to add first comment on your video 🙏
Chala prashantha ga unatai akka me videos ❤
Thank you so much maa🤗😍
Aunty sarada Inka heat ki raladu kada once call doctor and do check up
Done brother. Ippudu 5 months pregnant.
Balcony vlog cheyandi mdm
Hyd intlo video kuda pettandi... Brocolli tho recipe cheppandi
I love your vlogs very much. I've been watching from the time you started your initial work there. They are excellent
Palu istunda andi gomata. Mari meru roju ikkada undatla kada evaru teesukuntunnaru milk anni
ippudu chudulo undhi andi... 5 va nela... inthakumundu palu ichedi..annee palu Ganga ke vadhilipettevallamu... eppudaina maa devamma vallu theesukunevaru andi.🤗
Wow what aaa pleasant morning mam. Good morning
Good Morning andi..🤗🙏Thank you so much 😍
Usirikaayalato pappu chala baguntundi bindu garu
Hiiii bindu akka Ela vunnaru hiii ma honey Ela vunnav hii ganga sarada ni vlog ragane chaala happy ga vundi ❤❤❤
హాయ్ మా అంజలి 🤗😍..మేము బాగున్నాము..మీరు బాగున్నారా అమ్మా? థాంక్యూ సో మచ్ నాన్న. చిన్నూ బాబు కి 🤗🤗😍🤗😘
Hi bindu gharu iam ur subscriber, me videos chala bhagunatie🙏
Puli vastundi antunaru kada akka sarada ganga jagratha akka lopalaki rakunda heskondi akka evaru lenapudu sarada ganga ki em avakudadu akka
Chala hard work chesthunnaru
idhi kadaandi aslau pani antha inka mundu undhi..mundu ee illu pani kastha ayipothe ika memu thota meeda purhtiga focus cheyochu.. thotantha mokkalatho nimpi pachaga adavila cheyalandi..daani kosam chala kastapadalsi undhi🤗🙏
Hi bindu garu,meeru red wheat gurinchi chepparu ,chapati red ga vastayi annaru .aa wheat name cheppandi plz
Your videos are very beautiful and interesting ma'am. I love your videos very much
Thank you so much andi🤗🙏
Miru thotakura chesina rachippa link share cheyandi
Peaceful life ❤❤❤❤
🤗😍🙏
I think this kind of life we live in heaven
Ganga age entha?
Iam eanjoy your videos and gardaning akka
Hi andi chala hayiga vundi mi video chusaka
హలో అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్
Love the way you are living
Cheemala gurinchi maa age valkaku vundedhi lesson, meeru kuda chadivinra? Which yr? Mine was 1981 x class anduku
Rekulu tesi, edo material vesaru. Adi emi material ? please share some details about it.
avi nano ceramic roof tiles andi... 😊
Cheethah vacchindaa
E village yetu vaipu akkaaa
Too good video ❤
Thank you so much andi Radhika garu🤗🙏
Ma bangaru thale bindu
నమస్తే అండీ శుభోదయం 😍🤗🙏 ఎలా ఉన్నారు
Some thing special video😊
Hi Bindu garu ,ala vunnaru,small help Bindu garu ,treadmill kosam searching but adi besto entalo pettalo little confusion konchem cheptara best one my cost 30 k to 40 k
హాయ్ మానసా గారు..నమస్తే అండీ 🤗🙏నేను బాగున్నాను అండీ మీరెలా ఉన్నారు?ఇంతకుముందు మా ఇంట్లో treadmill ఇంకా అన్నీ వ్యాయమ వస్తువులు ఉండేవి.నేను వ్యసనంలా వ్యాయామం చేసేదాన్ని అండీ. ఏరోఫిట్ బ్రాండ్ నాకు తెలిసిన వాటిల్లో బెస్ట్ అండీ.ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ కొన్నప్పుడు 36000 అయింది. కానీ ఇప్పుడు ఇంకా కొత్త రకాలు వచ్చాయి. ఫోల్డింగ్ treadమిల్స్ వచ్చాయి అండీ... వాడగానే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ప్లేస్ వేస్ట్ కాదు. amzn.in/d/glqpPsx ఇలాంటిది అండీ. suitcase లా పక్కన పెట్టేసుకోవచ్చు. మీరు నేరుగా ఒకసారి ట్రై చేసి మీకు ఏది సూట్ అయితే అది తీసుకోండి. sachdev స్పోర్ట్స్ లో అన్నీ దొరుకుతాయి అండీ.
@@BLikeBINDU thank you thank you sooooo much Bindu garu ,ma kosam time spend chesi reply echinanduku .
Hii sister 😊