Rheumatoid Arthritis ( కీళ్ల వాతం ) Causes , Symptoms and Treatment in Telugu.
Vložit
- čas přidán 20. 07. 2023
- #rheumatoid_arthritis #saanvidental #rheumatoid #rheumatology #kneepain #kneeosteoarthritis #kneepainhomeremedies
*Follow Us on Instagram : / saanvidental
*Follow Us On Facebook:
/ saanvi-dental -106595354493571/
*Click the link to join Our Telegram t.me/saanvidental
**Follow Us on Instagram* : instagram.com/saanviDental
**Follow Us On Facebook:*
facebook.com/Saanvi-Dental -106595354493571/
**Click the link to join Our Telegram* t.me/saanvidental
అత్యంత విలువైన సమాచారాన్ని సమాజానికి అందిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు....🎉🎉
Thank you
డాక్టర్ సోదరి వ్యాధి కీలక లక్షణాలు పూర్తి చేసినందుకి ధాన్యవాదములు 🙏
Thank you
Tb explain loss green
Psoriasis gurinchi cheppandi mam and IBS
Sure ✔️
Wow amazing explain sir
Thanks and welcome
Excellent job 👏 👍 👌 🙌 😀 💪 👏 👍 👌 🙌 😀 💪 👏 👍 👌 🙌 😀 💪 👏 👍 👌 🙌 😀 💪
Thank you so much 😀
Good information medam 💐💐🤝👏
Thank you so much 🙂
Hi mam.Good morning 🌅 useful information 👍🙂
Good morning.. Thank you 😊
Exlent information 🙏
Thank you
Nice information 😊❤
Thank you
Hi sanvi garu how r you. మాకు మంచి మంచి వీడియోతో అవగాహన ఇస్తున్నారు thank you so much sanvi mam. Me peru kuda chala బాగుంది sanvi అని. మేము మీ నుండి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే నేనొక ఆర్ఎంపీ(BHMPA) డాక్టర్ నీ
Thank You 😊
@@SaanviDental welcome sanvi garu💐
నమస్తే మేడం చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించారు ఈ మధ్యకాలంలో కాలి మడమ నొప్పితో చాలా మంది బాధ పడుతున్నారు దాని గురించి ఒక వీడియో చేయగలరు ఈ నొప్పి ఎందువల్ల వస్తుంది దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి
Sure..will try to do
ధన్యవాదాలు మేడం
Good morning madam
Freeradicles gurinchi vivarinchandi madam
Body ki ye vidamaina haani kaligisthayo chepandi madam
Sure
Hi doctor Garu plz Tb
👍
Hi Doctor, can you provide information how to cure Psoriasis.
Sure ✔️
Corticosteroid
Methotrexate
Abatacept. Ee three tablets use cheyyavachcha ma’am RA unnavallu
Please take doctor opinion andi
Madam vitamins gureche cheapade pls
Sure
Good morning doctor garu. నేను ఇటీవలే మీకు కీళ్ళవాతం కు సంబందించిన ఒక జబ్బు పేరు పోస్ట్ చేశాను అలా అంటే ఏమిటని. మా మరదలు ఏజ్49 yrs.తనకు కోవిడ్ వాక్సిన్ వేయించాము. ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి.ఫైనల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పారు.one year గా మెడిసిన్స్ వాడుతున్నారు
కానీ ఆమెకు మార్నింగ్ బాగానే ఉంటుంది.ఈవెనింగ్ అయ్యాక నడవటానికి కాదు నొప్పి అంటోంది
భుజాలు బెండ్ చేసి ఒంగి నడుస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్లకు ఇలాటి problem డెలివరీ అయినప్పుడు మాత్రం ఉండేదట.ఆటో ఇమ్యూన్ అంటే శరీరంలోనే పుట్టే లక్షణమా?దీనికి పూర్తి నివారణ లేనట్టేనా? థాంక్యూ డాక్టర్ గారూ వివరంగా తెలియచేశారు.🍎
Okasari rheumatologist doctor ni consult avvamani cheppandi..medicine tho konta varaku tagginchavachu andi
@@SaanviDental డాక్టర్ ను కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. థాంక్యూ డాక్టర్ గారూ.
Medam testluki enta amount avuthundi plz reply
It depends on the place andi .minin2-3k avtndi
Madam naaku aso titer positive vachindi joints full ga pain vastundi aso positive a disease
Okasari doctor ni consult avvandi
మేడం ఫారెన్హీట్ బాడీ టెంపరేచర్ గురించి చెప్పరా
Sure
Im having mam koncham killa vatam undi anaru, 6months nunchi treatment tiskuntuna
Taggutundi
Esr ekuva undi, ipudu normal aindi mam, anni reports normal unay
No problem
Sanvi garu miru ma family doctor ga fallow avutunnam with out fee😂 any way thank you madam
Thank you 😊
Hi❤❤❤
Hii
Mam marriage ayyi nine years my age twenty five ma hubby tho intercourse chesinapudu one drop blood kanipistundi bed sheet meeda emaina problema ,I have two kids ,family planning operation also finished one year ago
Normal
నాకు నడుము నొప్పి ఉంది చిన్న చిన్న పనులు కూడా చేరుకోలేక పోతున్నాను ఈ సమస్య వల్ల నేను అనుకున్న లక్ష్యానికి చేరుకోలేక పోతున్నాను దయచేసి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో suggestions ఇవ్వండి ప్లీజ్ any one please please plz plz reply me
Okasari orthopedician doctor ni consult avvandi...back pain treatment cheyinchandi ..Taggutundi.. Nothing to worry
మేడం నాకు కొన్ని రోజులుగా నీరసంగా ఉంటుంది కాళ్ళల్లో పట్టు ఉండట్లేదు అలాగే హెడేక్ కూడా వస్తుంది
Okasari doctor ni consult avvandi
మేడం పరిమినెంట్ సొల్యూషన్ లేదా
Ledandi.