Video není dostupné.
Omlouváme se.
High Court Advocate Nageswar Rao Pujari About Maintenance of Family Rule | Legal Advise | SumanTV
Vložit
- čas přidán 21. 12. 2022
- High Court Advocate Nageswar Rao Pujari About Maintenance of Family Rule | Legal Advise | SumanTV
#nageswarropujari #highcourtadvocate #sumantv
Advocate Nageswar Rao Pujari Contact Number : 9980458045
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
SumanTV is an official CZcams Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on CZcams with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV
Thank u sir valuable msg ichinanduku
Good information 👍 👌 thanks for making this video.
భార్యని, పిల్లల్ని పోషించవలసిన బాధ్యత భర్తకి ఉంది చట్టపరంగా. కాని భార్య బాధ్యతలు ఏమిటి? వ్యాపారం చేసే ఒక భర్త వ్యాపారంలో వచ్చే నష్టాల కారణంగా డబ్బు సమయానికి సరిగా తేలేకపోతున్నాడని, సంవత్సరాల తరబడి ఇంటిని పట్టించుకోకుండా, భర్తకి వండిపట్టకంండా, అత్తని, భర్తతరఫు వారినీ ఇంటకి రానీయకుండా నానా బూతులు తిట్టే భార్యని భరిస్తున్న భర్తకి మీరేం సలహా ఇస్తారు?
Wife is beggar ani vadileyali
Manchiga adigaru
మా అమ్మాయి కు మాట్రిమోనీ సమస్య అయింది.. పొతె మేము 2021 జూన్లో కేసు వేసాము అతని మీద .. అతను పెళ్లి అయ్యేవరకు..మాకు తెలియదు ఆరోగ్యం బాగోలేదు ఉద్యోగం లేదు ఎక్కడ పడితేఅక్కడ ఫిట్స్ వచ్చి పడిపోతాడు అతనికి అన్ని రోగాలు అనేసి అని తెలిసింది.. ఇండ్ల రామ సుబ్బారెడ్డి సైక్రియాటిస్టు దగ్గర చూపించితే ... మూడు నెలల పాటు ఎక్కడ ఉంచాలి అని అన్నారు విజయవాడలో... నెలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు.. వాళ్ల అత్తగారికి వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి డూప్లెక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి.. ఇతను కు సంబంధించింది ఒక డూప్లెక్స్ బిల్డింగ్ ఉన్నది.. మేము బాలానగర్ కోర్టులో కేసు వేసాం .. ఇప్పటివరకు ఆ కేసు ముందు కు వెళ్ళలేదు.. ఎందుకని అని అంటే లాయరు.. ఇక్కడ నుండి మీ ది బాచుపల్లి వస్తుంది కాబట్టి.. మీరు మేడ్చల్ కోర్టులో వేసుకోవాలి.. అని చెప్పి సాడు..ముందు గా నే డబ్బులు తీసుకొని వదిలి వేసా డు.. మెయింటెనెన్స్ గాని ఏమీ లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇంకొక లాయర్ ను పెట్టుకోమని.. సంవత్సరం నర పెండింగ్ పెట్టాడు... కొక్కలని పెట్టుకోవాలన్నా మా దగ్గర అంత డబ్బులు లేవు.. మీరు మాకు ఏదైనా సలహా ఇవ్వగలరు.. కోర్టులోకి ఎలా వెళ్ళాలి..ఎవ్వరు ను కలవాలి.. చెప్పండి 🙏🙏 ప్లీజ్ మా అమ్మాయి జీవితం ఏంటి అని దిగులుగా ఉన్నది
మా అమ్మాయి పెళ్లి అయ్యేటప్పటికి ఎలా ఉన్నాడో అతను.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు..
ప్రతీ కోర్ట్లోను ఫ్రీ లీగల్ ఎయిడ్ కి సంబంధించి ఒక అడ్వకేట్ ఉంటారు. కోర్ట్ కి వెళ్లి కలవండి మీరు ఆర్ధికంగా వెనుకబడిన వారు అయినట్లయితే మీ కేసు ఫ్రీగా చేస్తారు.
Cruelty kinda divorce apply cheskondi..., new life start cheyyandi... ayyindedo ayyindi pagalaku panthalaku poi life ni spoil cheskokandi.... be it male or female...
Very great information.. Chala baaga chepparu sir🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
Yes brother
If you don't mind meeru kuda bharya baadhithula
పిల్లలు లేకపోయినా సరే భార్య మైంటేనేస్ కేస్ వేస్తే, ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు.
maintence vaesena yaenne rojuluku vasthundhe yaevarikina thaelesthae chaepande
Sir already maintained allowed but arreas amount pending lo undi yala vashundi please. Help me sir
Sir. Nenu. Kovaytolo. Vunanu. Namogud. Nanu naku. Vadhini. Atunadu. Mare. Thana. Medha. Metenes kesu. Veyavucha. Epudu. Palani. Kuda. Evanani. Atunadu. Kanisama. Pilaluku. Fonukuda. Eavatama. Ledhu. Amechayalo. Ardhama kavadaledhu
Sir nsaa peru meeda etuvanti real assets& income ledu house&land ma father & mother name mida undi naku marriage iendi my wife nameeda case veesthe what i do
By chance , already maintenance declare atyite em cheyalee
Sir, మాఇంటినేన్స్, govt, ఉద్యోగి, అయితే ఏమి చెయ్యాలి 🙏
సార్ మ్యారేజ్ అయినా తరువాత భర్త ఒక్కరే కష్టపడల సార్ భర్త కష్టమే మెయింటనెస్ చేయాలా సార్
If husband not employed
Good afternoon sir naku pelli ayyi 10.year avuthundi na bharya anthamanu puttintiki vellipothu chinna godavapaddam astamanu vellipothundi valla parents kuda pampatle alage nenu ma parents 4.times teesukochham vallu 4.timeskuda peddamanushulu pettinchi pamputhunnaru ippudukuda 6.months ayindi eavatle just visukkunnanu anthe iddaru pillalu valla nanna nakuthuruki ekaram polam icham hai ga untundi radu ani pillalnikuda akkade chadivisthunnaru 3.vasari vellipoyinapu kapuraniki rammani notice pampamu vallu na meeda 5.rakaluga case pettaru appudukuda peddamanushulu lawyer garidwara vachindi malli vellipoindi ma tarupuvallu 10.mandi adigaru samadhanam cheppatle 10 year ayithe natho kalisi undatam.4.undi makutumbanni chitrahimsalu peduthundi manasikanga badha peduthundi deeniki parishkaram cheppagalru
Kasi ki velte swamiga marithe evariki emi evvakkarledhu
గీతాంజలీ మంచి అందమైన మేడమ్. అబద్దాలు ఆడే మేడమ్ కాదు.
Sir me appionmente fee 5000
Serma re suryapet district and serma re
Sir na papaki nak divorce evakunda vere mrg cheskoni vadi asthi anta vadiperumeda rasukoni papaki emi evkunda inko amaito hpyga unadu divorce evvaledu pariskaram sir
Miru case veyandi... divorce ivvakunda 2 nd mrgg chesukunte...adi wrong...mrgg kakapoyina vere ammayi tho vunna wrong ye
@@yaminikrishna9483 case pettanu sir for ki 3 months tipparu case petti 2 yrs ipoindi case courtlo undi inatavaraku court nunchi emi raledu sir vadu 2 wife to hpyga unnadu nen papato penchi chadivistu ebbandi padutu ala appulai hlt padu cheskuni unnam nyayamedi sir
Divorce ichi vere marriage cheskondi... kotha life start cheyyandi.... edaina work cheskoni me kalla meeda meeru nilabadandi... pagalaku panthalaku poi life spoil cheskokqndi.... all the best for your future....
Sampradayam prakaram pellani bharanam kattalsi vasthe, Sampradayam prakaram pellam/mogudu illegal affairs cheyakoodadhu kadha. Appudu illegal affairs chesina vallatho dabbulu ippisthadha court?
Supreme court 497 kottesinaka inkekkada vundhi sir Sampradayam.
Na problem na husband 2nd marriage chesukunnadu. Naku 10months nunchi elanti fecilities levu Ela case veyali cheppandi sir. Naku lawyer ni pette dabbulu levu . Sc candidate ni
Practice chese lawyers vuntaru valla tho case veyinchu
Meeru divorce ivvaleda
Divorce ichi vere marriage cheskondi... kotha life start cheyyandi.... edaina work cheskoni me kalla meeda meeru nilabadandi... pagalaku panthalaku poi life spoil cheskokqndi.... all the best for your future....
Sir naa భర్తకి వాళ్ళ నానమ్మ తన పేరు మీద ఉన్న ఇల్లు రాసింది అయితే మ ఆడపడుచు నాకు వాట వస్తది ఇవ్వండి అంటుంది ఏంచేయాలో అర్డంకవట్లేదు అంచెయ్యమంటారు సలహా evvandi sir vaata వస్తుందా తనకి
Beggars better wifes kante
హాయ్ మేడం నేను ఆ అబ్బాయిని లవ్ చేశాను వాళ్ళింట్లో తెలియకుండా నన్ను పెళ్లి చేసుకోని తరువాత తీసుకెళ్తానని మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నన్ను పెట్టాడు త్రీ ఇయర్స్ అయిపోయినా ఇంకా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లవా అంటే నువ్వు నాకు అవసరం లేదు ఏడు లక్షలు కట్నం తెస్తే తీసుకెళ్తాను అని వేరే పెళ్లి కి రెడీ అయిపోయాడు ఆ విషయం నాకు తెలిసి 498 కేసు పెట్టాము అయినా సరే అబ్బాయికి నేను అవసరం లేదు అంటున్నాడు ఇంకేదైనా అవకాశం నాకు ఉందా ప్లీజ్ నాకు చెప్పండి సార్
Take divorce, marry some other and start new life.... all the best for your future....
Poor family kosam chudandi