వివాహ వ్యవస్థ చచ్చిపోయింది | RGV Interview With Divorce Specialist Advocate Nageswar Rao Pujari

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2023
  • RGV debates with divorce expert Advocate Nageshwar on the stupidity of marriage and the death of the marriage institution
  • Zábava

Komentáře • 779

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 Před rokem +57

    రాము గారు మీరు తప్పకుండా గరికిపాటి వారి ఇంటర్వ్యూ చేయాలి అదిరిపోతాయి

    • @siruluchannel1998
      @siruluchannel1998 Před rokem +3

      అవును ఆయనే ఈనకు కరెక్ట్..

    • @Amar.Veera.Mastishkam
      @Amar.Veera.Mastishkam Před rokem +7

      Garikapaatiki panche thadisipodhi

    • @TheKing-df5eo
      @TheKing-df5eo Před rokem +2

      గరిక గడ్డి తింటున్నావా 😅
      జస్ట్ ఒక గడ్డి పోచ😂

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Před rokem

      Can you take interview from me .

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

  • @gyvsr
    @gyvsr Před rokem +19

    ఈ కాలంలో పెళ్ళిళ్ళు,
    1) మధ్యతరగతి ప్రజలు కేవలం, చుట్టాలు, స్నేహితులు, సమాజం కోసం చేసుకుంటున్నారు.
    2) బడాబాబులు, వాళ్ళు స్టేటస్ కోసం గ్రాండ్ గా చేస్తున్నారు.

  • @gandhibabupilla6651
    @gandhibabupilla6651 Před rokem +161

    రాము గారు, ఈ మధ్య మీరే anchoring చాలా బాగున్నాయి, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో, ఇప్పుడు అడ్వొకేట్ గారితో , ఇలానే continue చేయండి❤❤❤

    • @kandarpavenugopalasatyanar7739
      @kandarpavenugopalasatyanar7739 Před rokem +3

      అడ్వకేట్ గారే తక్కువ మాట్లాడుతుంటే rgv గారి interfearance ఎక్కువ అయిపోయింది.

    • @Ravikumar-ke5lt
      @Ravikumar-ke5lt Před rokem

      True...

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

  • @gyvsr
    @gyvsr Před rokem +161

    విడాకులు తీసుకోవడానికి కారణాలు
    1) అహం
    2) మోసం ( అక్రమ సంబంధాలు ) / అబద్ధాలు సహించలేకపోవడం.
    కాబట్టి, ఎప్పుడైనా, ఏ బంధమైనా సరే, విడిపోకుండా ఉండాలంటే, ఇద్దరిలో ఒకరికి గతిలేకుండా ( without any other option) ఉన్నప్పుడు మాత్రమే, ఆ బంధాలు కలిసి ఉంటాయి లేదా కలిసి ఉన్నట్లు నటిస్తారు.

    • @shyambabu4901
      @shyambabu4901 Před rokem +3

      Suuuuuuper bro

    • @anithakodlahalli13
      @anithakodlahalli13 Před rokem +13

      Correct GA chepparu...andulonu sardukupovalsina situation ladies ke ekkuva vuntundi

    • @kanakadurga9620
      @kanakadurga9620 Před rokem +3

      Yes …idharu economical strong ayithe extras ki poothaaru..okaru “”dependent “”ayi vundaali…alage cheatings vundakoodadhu 🌿🦜

    • @anithakodlahalli13
      @anithakodlahalli13 Před rokem +5

      Ala okaru completely dependent ga undadam.inka risk..danni partner advantage ka teesunte...paristhithi enti? Annitikanna important....iddariki commitment and moral values undali....naa lage na partner cheat chesthe ,appudu na paristhithi enti ani alochisthe ,evvaru tappu cheyyaru

    • @Shiva.Krishna
      @Shiva.Krishna Před rokem

      Aham, mosam, illegal relationship, respect issues, chinna chupu chudatam, chethakanithanam, family ni pattinchukokapotavatam. Inka chala untayi

  • @prakashquest850
    @prakashquest850 Před rokem +38

    What an intense and interesting discussion ❤❤

  • @nnconstructionpark1585
    @nnconstructionpark1585 Před rokem +11

    డ్రైవర్స్ కి కూడా అందరిని పిలిచి విందు భోజనాలు పెట్టి వీడియో షూటింగ్ సెలబ్రేషన్ చేసుకోవాలి త్వరలో సమాజంలో తప్పకుండా మనం చూస్తాం

  • @SJ-21
    @SJ-21 Před rokem +16

    Highly recommended video .. for today's Indian society.

  • @ganeshkolla4548
    @ganeshkolla4548 Před rokem +11

    Another mind bending ,real thing . excellent eye opening conversation.

  • @company7077
    @company7077 Před rokem +67

    These kind of debates are very very necessary in present scenario. It is an awareness campaign for marrying people...Thank you sir both of you

    • @mbtsundaramma9277
      @mbtsundaramma9277 Před rokem

      Society loo nee alanti vedhavalu yekkuvainaaru..vivaaha vyavastanu. Namme.vaarantaaa baaganee..vunnaru .kali kaala mahima loo neelanti konni kukka pindelu..pudutuuu ve untai kaalam.loo kalisi.pootuntaay.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Před 10 měsíci

      @@ganeshrao7526 istudied law but not practice now .

  • @J31566
    @J31566 Před rokem +10

    One of the most needed topic in present situations

  • @veeraraghava6836
    @veeraraghava6836 Před rokem +11

    Valid topic
    Valid interview
    Good information
    Party la gola vadilesi society ki use ayye topic teesukuni manchi information isthe chala chala useful.

  • @gyvsr
    @gyvsr Před rokem +164

    ఇద్దరు ప్రేముంచుకునెప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు, ఆ ఇద్దరు పెళ్ళి చేసుకునేప్పుడు కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు. కానీ, ఆ ఇద్దరు విడి పోవాల్సివచ్చినప్పుడు ఎందుకు కోర్టులు ఇన్వాల్వ్ అవుతుతాయి?

    • @yeruvanag7006
      @yeruvanag7006 Před rokem +68

      Appudu kooda avvaru,vaarilo yeavro okaru case file chesthe involve avuthaaru dude.

    • @vashni768
      @vashni768 Před rokem +5

      super question

    • @yvinay1426
      @yvinay1426 Před rokem +12

      Pani paata leka bro.. manam kavali ani vellakunda court endhuku involve authadhi...

    • @iRuntime
      @iRuntime Před rokem +11

      ​@@yeruvanag7006 ore dude 😂😂
      Neku question artam kala dude.
      Courts lekunda enduku ivalem divorce Ani adugutunadu athanu 😅😅😅

    • @laxmiram8857
      @laxmiram8857 Před rokem +1

      Dabbu

  • @chaitanyag5017
    @chaitanyag5017 Před rokem +15

    What a conversation!
    Truly enjoyed a lot....
    Sootiga...sutthi lekunda!
    Expecting some more videos like this from RGV.

  • @deva3068
    @deva3068 Před rokem +30

    I am waiting for this video more than any pan INDIAN film

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Před rokem +19

    Divorce is devastating. Let us save a marriage unless there is a strong real cause. తోడులేని జీవితం...ఒంటరితనం దుర్భరం. సామాన్యులు RGV లాగా బ్రతకలేరు కదా.

    • @monanethi503
      @monanethi503 Před rokem

      Rgv కీ తన own family.. and family relations support full గా వుంది..
      కాబట్టి నెప్పి తెలియకుండా ఆతనికి గడిచిపోతుంది.. and
      RGV wife Ratna, from his one of family frend..
      So.. వీళ్ళు ఇద్దరూ విడిపోయిన కూడా.. వారీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్షిప్స్ కీ, ఎలాంటి డోఖా లేదు.. ఇంటికీ వస్తూ పోతు ఉంటారు.. కేవలం విడివిడిగా ఉంటారు.. ఆవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదనుకుంట..
      అతని మదర్ సూర్యమ్మ.. అండ్ వైఫ్ రత్న ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..
      జనరల్లీ.. సింగిల్స్ సింగిల్ గా ఉంటారు.. కానీ ఇతని చూట్టూ పెద్ద మందనే వుంది.. పైకీ కనిపించని కేరింగ్ అతని నుండీ కూడా అందరికి అందుతుంది..
      కానీ.. డివోర్స్ తో విడిపోయిన బయట నార్మల్ జంటల్లో..
      సూరమ్మ.. రత్న.. RGV.. ఈ ముగ్గురి కి వున్న మెచ్యూరిటీ అయితే ఉండదూ..
      కానీ.. RGV లాంటి వాడు ఒంటరిగానే ఉండాలీ.. అతని ప్రొఫెషన్, అతని ఆలోచనా విధానం.. అతని ముక్కుసూటితనం.. భరించడం ఎవరికీ రాదని అతనే చెప్తాడు..
      అదీ భరించడం దానీ గురించి చర్చిండం ఆలోచించడం టైమ్ వేస్ట్..
      పైగా ఎమోషనల్ సపోర్ట్స్ సిస్టమ్ అతనికి అస్సలు పడదు..
      He is Highly matured person..
      అతనితో పోల్చుకోవడం.. స్టుపిడ్ పిపుల్ మాత్రమే చేస్తారు..

    • @monanethi503
      @monanethi503 Před rokem +1

      కానీ..
      హాఫ్ నాలెడ్జ్ పబ్లిక్..
      RGV జీవన విధానం, అతని నాలెడ్జ్, ఆండ్ డెడికేషన్, సిన్సియారిటి.. ఇవేవీ చూడకుండా.. కేవలం
      అతని మాటలు మాత్రమే ఇన్సిపిరేశన్ గా తీసుకుంటూ.. అతన్ని హీరోలాగా ఆరాధిస్తుంటారు తప్పా.. తమ లైఫ్ నీ అలా తయారు చేయడం మాత్రం మళ్ళీ చేతకాదు..
      Exmp :- కోడలి ముందు కొడుకుని వెనకేసుకొచ్చే ఏ తల్లీ కూడా.. ఇతరుల ముందు వెనేకేసుకురాదు..
      తనకీ అలాంటి తల్లీ కావాలంటే.. ముందు తానూ ఎలా ఉండాలో ఎవడికి తెలియదు..
      హ్యూమానిటీ లేని, స్త్రైట్ ఫార్వర్డ్ నెస్ మైండ్ తో సాధించేది ఏమి ఉండదూ..
      డబ్బుని స్పెషల్ గా చూడకపోవటం.. దేవుణ్ణి స్పెషల్ గా ఫీల్ అవ్వకపోవడం.. అతని యొక్క స్పెషాలిటీస్.. కానీ ఇన్ మెచ్యూర్డ్ పీపుల్ కి.. అతని డైవర్స్ మాత్రమే కనిపిస్తాయి.. అతడు ఎలాంటి వ్యక్తి అనేది చూడలేరు.. 🤦🏻‍♂️

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Před rokem

      @@monanethi503 *RGV said about marriages and divorces is 100% fact, infact he says like funny joke about marriage in reality extreme torture and no. of suicides by men are far higher than women*

    • @vamsikanth4893
      @vamsikanth4893 Před rokem +1

      Ontarie jiveetam challa bayamkaramu 😂

    • @monanethi503
      @monanethi503 Před rokem +1

      @@vamsikanth4893 exactly Andi ✅

  • @durgamramesh9736
    @durgamramesh9736 Před rokem +17

    First time a USEFUL video Conversation on MARRIAGES & DIVORCES.. ..
    It's Excellent message to Upcoming Couple👫 and The Loved Parents.... Great Ramu Sir 👏👏👏👍👍👍👌👌👌

  • @the.outsider
    @the.outsider Před rokem +5

    రోజూ కో అమ్మాయి దొరికితే ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చు...

  • @nubhaskar3842
    @nubhaskar3842 Před rokem +7

    good interview and it is very useful to youth and parents.

  • @offersandcouponshub
    @offersandcouponshub Před rokem +72

    Maybe marriages are made in heaven but we bachelor's always lives in heaven. 😍😍

    • @raao.p.v3742
      @raao.p.v3742 Před rokem

      ,

    • @saratkumar2484
      @saratkumar2484 Před rokem +2

      Sorry, you don't know the beauty of sharing or give n take. You will realise this only when you are on your deathbed.

    • @dsg4750
      @dsg4750 Před rokem

      If Everyone would think so... What it would be..

    • @kalyan3520
      @kalyan3520 Před rokem +2

      @@saratkumar2484 adhi vachey lopu savatam better

    • @ramyan.5731
      @ramyan.5731 Před rokem +1

      Super reply...@ kalyan

  • @bhaskarghantasala6054
    @bhaskarghantasala6054 Před rokem +5

    An eye opening debate for the younger generation. Nice sir 👍

  • @rajasekharmodugumudi8710

    Rgv మీరు ప్రశ్న అడగండి....
    మొత్తం మీరే మాట్లాడేస్తే గెస్ట్ నుంచి రావలసిన విషయాలు మాకు రావడం లేదు..

  • @hareeswarareddyb9005
    @hareeswarareddyb9005 Před rokem +8

    Hi sir am a big fan of ur interviews almost each n every interview I will c

  • @K_12320
    @K_12320 Před rokem +13

    Super interview very useful for the society 👍👍

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗

  • @muniprakasam
    @muniprakasam Před rokem +22

    నమస్తే, వివాహబంధం మనిషికి జీవితంలో ఒక పాత్ర.. ఇందులో నవరసాలూ వుంటాయి.. కట్టుబాట్లకు లోనైవుంటాయి.. స్వతంత్రం, హక్కులు, బాధ్యతలు వుంటాయి.. దీన్ని భరించలేనివారు ఈ భంధంనుంచి బయటపడాలని చూస్తారు.. ఇదికూడా హక్కులో ఒక భాగమే.. క్రికెట్ ఆటలో రిటైర్డ్ హర్ట్ లాంటిది.. సుఖమే కావాలి, బాధ్యతలు,కష్టాలు వొద్దు అనుకొనే వారికి వివాహబంధం ఒక బందీలాగా వుంటుంది.. అలాంటివారు వివాహం చేసుకోకపోవడమే మేలు.. అనవసరంగా ఇతరులకు ఇబ్బంది కష్టం భాధ కలుగచేయకూడదు.

    • @nagb5471
      @nagb5471 Před rokem +3

      కానీ చేసుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే తల్లిదండ్రులు ఉన్నారు కదా

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 Před rokem

      yes.idi coinki oka side matrame.2 nd complete opposite.kastalu,bhadyatalu matrame vundi santoshalu lekapovatam

    • @raghunathreddybudda-hk1jc
      @raghunathreddybudda-hk1jc Před rokem +1

      @prakasam
      First read family laws. From marriage boys not getting anything whereas girls get a lot of benefits.
      Marriage injuries to life than smoking/drinking.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗

    • @sailajapidathala5503
      @sailajapidathala5503 Před rokem

      Correct

  • @analytic-vision-oracleclou6734

    Not every marriage leads to sadness and not every divorce leads to happiness....

  • @krishnapamisetty5217
    @krishnapamisetty5217 Před rokem +17

    పెళ్లిళ్ల కంటే డివోర్స్ ఎక్కువయ్యాయి..!!
    ఎలా అంటే పెళ్లి చేసుకుందామని అనుకొని..చేసుకోకుండానే విడిపోతున్నారు అందుకే పెళ్లి కంటే విడాకులు ఎక్కువయ్యాయి...!!

    • @srinivaschitturipeoplesadv5158
      @srinivaschitturipeoplesadv5158 Před rokem

      Not really the percentage of Divorse is 5% only it’s exaggerated by media issues are there in every system weak individuals can’t handle life alone you need to be strong enough to handle responsibility in life

  • @tejasam1
    @tejasam1 Před rokem +8

    I'm 40years old never married single and happy. I cook my own food clean my stuff.

  • @rvkvikas
    @rvkvikas Před rokem +5

    I agree with everything, with my personal Experience! Thank you RGV and Nageswar Rao Garu!

    • @Raj-hm6dm
      @Raj-hm6dm Před rokem

      Hahaha that's what we want from influencers like you sir just be open and tell us something personal truths like divorce 😂

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 Před rokem +27

    RGV పెళ్లి విషయంలో నీతో ఏకీభవిస్తా...(సోలో బ్రతుకే సో బెటర్)✊

    • @ramyan.5731
      @ramyan.5731 Před rokem +1

      Good response..@ravi palamuru

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗

    • @sudheerp8553
      @sudheerp8553 Před měsícem

      RGV exceptional case bro.. mostly middle class vallaki set avadu

    • @ravipalamuru5778
      @ravipalamuru5778 Před měsícem

      @@sudheerp8553 ఎందుకు కాదు...ధేశం కొరకు పని చేద్దాం బ్రో...

  • @chennasparks5439
    @chennasparks5439 Před 22 dny +2

    పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...

  • @iamindian3017
    @iamindian3017 Před rokem +2

    Tq .....RGV sir....for discussing & raising Men life & death problem

  • @bhushangm7819
    @bhushangm7819 Před rokem +10

    A good social theme RGV sir Ji. I’m not against marriage but married people n going to marry people have to think carefully before getting marriage and once made decision, make sure you both have to be committed for your decision.

  • @brahmajisha2931
    @brahmajisha2931 Před rokem +72

    రాము గారు మీరు ఇలాంటి నిజాల్ని నిజం ప్రోగ్రాం తో చెప్పేస్తే జనాలు పెళ్లి చేసుకోకుండా ఉండి సుఖం గా బ్రతికేస్తే ఎలా.....? Already పెళ్లి చేసుకున్న వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు కూడా పడక పోతే ....ఇగో ఎలా satisfy అవుతుంది?....so urgent గా ఈ ప్రోగ్రాం ని నిషేధించాలి.....

  • @anthagirisrinivas6549

    Awesome Ramu anna... This kind of interviews is needed now a days....

  • @suraboinavinay1061
    @suraboinavinay1061 Před rokem +3

    Really sir, u took a fabulous trending topic 🤝

  • @yesurathnamkovuru5049

    సిస్టర్ మీరు చాలా విషయాన్ని సేకరించి తెలియచేసినందు దండాలు . మీరు సామాన్యుల గురించి ఆ
    లోచించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు,,,,,,

  • @Sneha-bn6bu
    @Sneha-bn6bu Před rokem +1

    Very useful interview for future generations who are wasting money on marriages and wrong expectations from marriage s

  • @veeraprakashpuvvala6231
    @veeraprakashpuvvala6231 Před 10 měsíci +2

    Advocate Sir, your's information is very worthy and helpful to both the parties in taking decisions prior to going for a marriage and after the marriage. RGV Sir's points are very genuine, tq sir

  • @aadra1511
    @aadra1511 Před rokem +2

    Eenadu pillaku pelli cheyalante talidandrulu bhayapade paristhithi vachindi.meeru iddari discussion chala bagundi.Idi asalyna nijamu topic.Thanks to both of you.

  • @mahidar100
    @mahidar100 Před rokem +1

    Nice discussion, I was able to connect few points which rgv had told in other ramuism episodes.. i understand there are problems in this institution called marriage, so if not marriage then what are the alternatives as we humans do require companionship and that we cannot stay single throughout our life.

  • @Nandan.kella19
    @Nandan.kella19 Před rokem +11

    @29:05 very important and useful point my dear boys! 😁

  • @ramk3566
    @ramk3566 Před rokem +1

    Very good suggestion for premarital counseling/agreement. Should do True discussion by both parties.

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Před 11 měsíci +1

    Two legends....
    WONDERFUL Episode.. Marriage Chesukone vallu E episode, Exactly Chudali ...Wonderful, Wonderful, Wonderful............

  • @tejkrishna9999
    @tejkrishna9999 Před rokem +1

    Ilanti discussions theeskochi
    Ramu garu real social service chesthunnaru
    Elanti awareness youth ki kavali..

  • @maheshwarmettu5867
    @maheshwarmettu5867 Před rokem +1

    Very much needed and useful to the present society, loopholes in marriage system, drawbacks, cheating, drama, affairs, psychological disorders, looting money on th name of marriage, marriage has made jail by the society, it lost its purity, no ethics, morals,

  • @modernshreshta9884
    @modernshreshta9884 Před 5 měsíci +2

    ఎల్ కేదారనాథ్ రావు. అమీనాపూర్. వేద పండితుల మధ్యన జరిగిన పెళ్లి కోర్ట్లో సుల్బంగా విడాకులు వస్తున్నవి. మొగ పిల్లవాలు చాలా బాధ పడుతూన్నారు.

  • @akellasrikanth2700
    @akellasrikanth2700 Před rokem +1

    Really worth listening

  • @sathishchakradhar3060

    Super interview RGV Garu koniii taraluu mimalane gurthuku pettukutundi 🎊❤️❤️🎊🎊🎊

  • @Moonlight-tr7gm
    @Moonlight-tr7gm Před rokem +1

    much needed interview thankyou sir

  • @Ch.Sagar1810
    @Ch.Sagar1810 Před rokem +1

    wow.. superb interview 😮👌👌👌✔️

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy Před rokem

    Wonderful discussion.🎉🎉🎉

  • @ramakrishnanandiraju2539

    Amazing sir very thoughtful

  • @seenur5865
    @seenur5865 Před rokem

    Very useful information for society

  • @suryalakshmi4684
    @suryalakshmi4684 Před rokem +1

    A real conversation 👍

  • @vijaykiran6638
    @vijaykiran6638 Před rokem +12

    50-60% divorse rate is false it would be very less. In my entire friend circle no one got divorced.

    • @viswakanth9002
      @viswakanth9002 Před rokem +3

      Correct....but percentage is increasing and we are goi6to see high in future....

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Před rokem +1

      *U r right, divorces are less , he is talking about latest marriages, most of the married couple are unhappy*

    • @vamsigunipati-hf7on
      @vamsigunipati-hf7on Před rokem

      What bro what is percentage of ur total friends how can u justify advocate's words whatever he is advocate so he knows the divorce percentage

    • @vijaykiran6638
      @vijaykiran6638 Před rokem +1

      @@vamsigunipati-hf7on appox 30 marriages happend in my friends circle no one got divorced till now. So percentage should be less right?

    • @sampraspentyala7722
      @sampraspentyala7722 Před rokem +1

      Post covid I have attended 9 marriages and 2 of them were divorced and 4 of them were not living together. I don't know that is happening to all these people..

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Před rokem +14

    ANY PERSON CAN DEFEND HIS OR HER CASE IN COURT PERSONALLY . BUT DUE TO LACK OF LEGAL KNOWLEDGE, PERSON APPOINT ADVOCATES IN THE COURT.

  • @nareshavasarala6064
    @nareshavasarala6064 Před rokem +1

    Superb Interview

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Před rokem +4

    పెళ్ళి అంటేనే భయం అయ్యేలా చేశారు ఏంది RGV గారు.

  • @pkponnapati4197
    @pkponnapati4197 Před rokem

    Super nice excellent RGV Sir

  • @anushapeddireddi9218
    @anushapeddireddi9218 Před rokem

    Informative interview rgv sir.......

  • @srinivasrns9769
    @srinivasrns9769 Před rokem +5

    Sir a request, Do a interview with Mr.Vundavalli Arun Kumar….I guess it will turn out well and he is such a sensible guy like you. You guys will set an example how discussions will go between people😂

  • @sprasad6170
    @sprasad6170 Před rokem +1

    Excellent👏👍 sir 👏👏👏👏

  • @sureshkumar-pu1qw
    @sureshkumar-pu1qw Před rokem

    Thanks rgv & RGV 2 . we want more info

  • @sureshnit415
    @sureshnit415 Před rokem

    Great interview

  • @bhargava_ramudu
    @bhargava_ramudu Před rokem +2

    Advocate sir ! You are the father of the marriage relationship ❤️

  • @DVROnly
    @DVROnly Před rokem +3

    If u can't live independently, individually, then marriage is good for you.

  • @ramya7451
    @ramya7451 Před rokem +1

    I was actually waiting for this kind of matured discussion from advocate and RGV legal doubts and clarifications are very useful to present generation... Nobody will talk abt the other side of marriage..

  • @vasudevakotti2894
    @vasudevakotti2894 Před 5 měsíci +1

    వివాహ సంస్థ నుండి జీవించి ఉన్న, సంతోషంగా వివాహం చేసుకున్న జంటలు 5% కంటే తక్కువ

  • @chedapakurachedevu2397
    @chedapakurachedevu2397 Před rokem +1

    Amazing guruji

  • @shivainspire2009
    @shivainspire2009 Před rokem +38

    Personally, I have gone through this where I have to give away 65% of my property to my ex-wife just because we had a daughter.
    But no regrets. I feel happy that I am out of that relationship 😌

    • @RM-xu3dv
      @RM-xu3dv Před rokem +3

      I can understand 👍 now you'll have peace in life

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem +1

      *AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠

    • @sisterofavictimbrother6653
      @sisterofavictimbrother6653 Před rokem +3

      Mostly, the marriage is used to extort money from men nowadays. That is how the laws are biased in India, which is what ruining the family system. This is a very important issue in India now.

    • @Dhi_3
      @Dhi_3 Před rokem

      Did you write it in her name or on your daughter's name? If it was for ur daughter.. do not even complain. That is ur responsibility.

    • @Dhi_3
      @Dhi_3 Před rokem

      ​@@sisterofavictimbrother6653you are not living in a western country. This is India, remember? Extort money anta nee bokka ra

  • @akhi19913
    @akhi19913 Před rokem

    Interesting conversation

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Před rokem +7

    WIFE AND HUSBAND CAN DEFEND THEIR CASES THEMSELVES IN THE COURT WITHOUT ADVOCATES

  • @vyju246
    @vyju246 Před rokem

    Wow i feel rgv should discuss more about the issues aboit those which may help india and indians

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Před rokem +7

    ADVOCATES ARE NOT NECESSARY UNDER FAMILY COURTS ACT FOR DIVORCE CASES AND OTHER PROBLEMS BETWEEN WIFE AND HUSBAND. THERE IS A PROVISION TO PERMIT TO APPOINT AN ADVOCATE TO DEFEND THEIR CASE IN THE COURT

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 Před rokem +6

    ALL ADVOCATES WILL TAKE PROPER STEPS
    TO CLOSE THEIR CASES ON BEHALF OF THEIR CLIENTS AS EARLY AS POSSIBLE

  • @randomsearches369
    @randomsearches369 Před rokem +6

    @RGVOFFICIAL please bring "Jaya Prakash Narayan"

    • @shadowshiva9702
      @shadowshiva9702 Před rokem +1

      ఎందుకండీ..... ఇప్పుడున్నోళ్ల భజనకా??

  • @kaliyugam8075
    @kaliyugam8075 Před rokem

    Very good 👍

  • @venkatkolipaka3298
    @venkatkolipaka3298 Před rokem +7

    మార్కెట్లో, టీ ,కాఫీ ,ఫుడ్, ఆటో,కార్,బస్ ,ట్రైన్, ఫ్లైట్, అందుబాటులో ఉన్నంత ఈజీగా సెక్స్ కూడా, ఆడ మగ ఇద్దరికీ (ఆరోగ్య ,మానసిక, ఇష్టపూర్వక) సెక్స్ అందుబాటులో ఉన్నప్పుడు పెళ్లిళ్లు అవసరం లేదు. ఇదే పరిష్కారం

    • @EK-rn9el
      @EK-rn9el Před 7 měsíci +1

      వివాహ వ్యవస్థ పొల్యూట్ అయిపోయింది.

    • @LalitaKumari-wj7tb
      @LalitaKumari-wj7tb Před 6 měsíci +1

      Next health ills kuda chala free hospital bill kuda lakhs low chala free ga vestharu pls don't go bad ways ur lifes spend ur wifes happily spend ur life with ur childrens.

  • @nelalababurao9259
    @nelalababurao9259 Před rokem

    Good analysis sir

  • @vijayvinod5617
    @vijayvinod5617 Před rokem +1

    Good discussion on marriage

  • @anilanil1569
    @anilanil1569 Před rokem

    Thank You RGV

  • @srinivas9987
    @srinivas9987 Před rokem +1

    Excellent conversation,but what about there children psychology, please discuss about that.
    How about children?
    Now a days father's are more bothering about children than mother in this relationship but as per law....it is more favourable to mother's according to law. Please give us valuable information regarding this. You are genius, your thoughts are most forward to this decade.😊😊😊😊

    • @Dhi_3
      @Dhi_3 Před rokem +1

      From which survey did you get this info that fathers ' bother' more about children than mothers.. don't talk rubbish. Mothers are always mothers.. nobody in this world can take care of kids like her. Kids can stay without father but not without mother.

  • @yamunareddy9417
    @yamunareddy9417 Před rokem +3

    Raju Ravi Teja and Rgv sir combination will be a blast.

  • @babykamala5350
    @babykamala5350 Před rokem

    Dear RGV garu... Namsthe.. Manipur issues gurinchi.. Nijam theliya cheya galaru... Thank you...

  • @chaimaxx1642
    @chaimaxx1642 Před rokem +3

    Make more episodes on relationship marriages affairs divorces

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 Před rokem

    I love your way of thinking ramu garu you talk very geniune way but lot of people can't accept it, even though they know the fact

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 Před rokem +3

    Lawyer gaaru kuda chalaaa manchi information icharu

  • @chaya254
    @chaya254 Před rokem

    Good discussion

  • @sarikasingothu868
    @sarikasingothu868 Před rokem +3

    marriages are really hell,tqq u both of you for awerness ,boss is back😂rgv❤😘

  • @bhavanim9725
    @bhavanim9725 Před 8 měsíci +1

    Super interview👏👏

  • @premkumar9489
    @premkumar9489 Před rokem

    Great

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Před rokem +7

    @41:32 nice quote

  • @ankamradhakrishna2148

    Wonderful

  • @anilanil1569
    @anilanil1569 Před rokem +1

    waiting

  • @abhilashgoud4391
    @abhilashgoud4391 Před rokem +2

    Idi raa bhai experts toh discussions antee TV channels vallu tesukostaru subject lenollandarini. Rgv 🔥🔥🔥

  • @ravireddy2368
    @ravireddy2368 Před rokem

    Excellent interview

  • @viswakanth9002
    @viswakanth9002 Před rokem +8

    Living relationship is between 2 persons...but marriage is between 2 families....

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Před rokem

      Major means no right to oldparents.

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Před rokem

      Major means no right to oldparents.

    • @mvnslakshmilakshmi
      @mvnslakshmilakshmi Před rokem

      Major means no right to oldparents.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭
      *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣
      _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗

    • @viswakanth9002
      @viswakanth9002 Před rokem

      @@ganeshrao7526 divorce theesukovatamlo thappu ledhu....but there should be valid reason

  • @rajeshy84
    @rajeshy84 Před rokem +1

    Great to see exchange of ideaa consensus ad idem . To save marriage sacrament structure . Parents has to think while allowing the childrens for more individuality . And think of arising the social stigma of marriage at right age . And think of bringing back the age old practice with idea like pre marital contract or agreement before marriage . And know the bride intension after marriage clearly with out any fault like knowing about the background for health issue of the both in order to live in a common roof .
    But india is changing parents and children are more and not have. Time to think they think for short outcomes and western thinking is influencing of one life one chance .
    Live for the fullest . Who knows judiciary or legislative could pass a legislation for better uniform civil code for divorce in india 🙂🙏

  • @musicearth3395
    @musicearth3395 Před rokem +3

    ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోని వాళ్ళు లైక్ కొట్టండి👍👍

  • @bhanuprakashkatika
    @bhanuprakashkatika Před rokem +4

    Most valuable video for human existence