SINGERSHIRISHA l THANAVADE NILLALLO NUVVE l FULL SONG | Studio Version
Vložit
- čas přidán 7. 07. 2023
- #SINGARSHIRISHA THANAVADE NILLALLO NUVVE FULL SONG Studio Version
SINGERSHIRISHA l THANAVADE NILLALLO NUVVE l FULL SONG | Studio Version
#singarshirishathsnavadenillalo
#singarshirishastudioversion
#VISHWANETRASTUDIO
SONG DETAILS :-
SINGER : SHIRISHA DEEKONDA
LYRICS : SRIHARI DASS
MUSIC : RAMESH THUDIMILLA
PRODUCER : BUDIDA SHEKAR
EDITOR - DIRECTOR : VIVEK KRISHNA (KITTU)
RECORDING : SIRCILLA
RECORDING BY SONG : MAHENDAR
--------------------------------
© VISHWA NETRA STUDIO
--If anyone uses the copyright of this song, they will be immediately given a corporate strike to the channel. Please Support .....
--------------------------------
--PLEASE Like Subscribe #VISHWANETRASTUIO
For More Videos
#singershirishafolksong
#singarshirishathanavadenilallonuve
#singarshirishafolksongsnew
#shirishafolklovesongs
#folklovesongs
#newfolksongs
#telanganafolksongs2023 - Hudba
రచన:-శ్రీహరిదాస్
పల్లవి:-
తానవాడె నీళ్ళల్లో నువ్వే
నే రాసుకున్న సబ్బల్లె నవ్వే
పౌడరల్లె వాసనల్లె నువ్వే
నా పాపిల్లొ కుంకుమయి నవ్వే
చెవులకున్న దుద్దులల్లె ఉన్నావే
నా మెల్ల ఉన్నగొలుసులల్లె ఉంటావే
అట్టిగుంటె చాలుబావ గట్టిగొచ్చె యాదినువ్వు2
గట్టగిట్ట నన్ను తాకి ముద్దు ముచ్చటంటావు -2
:తానవాడె:
చరణం:-
పొద్దుగాల నన్ను లేపినట్టు
అగమాగమయి సుత్తె అమ్మ ఉండే
బాయికాడా నీళ్ళ బిందె
ఎత్తినడుం గిల్లినట్టు లొల్లి అయ్యే
చేతికున్న గాజులల్లె పట్టావే
నా నొష్టికున్న బొట్టు లాగా అంటావే
గడ్డిగుంజ నేను పోతే పైటగుంజినట్టు నువ్వు-2
అంటి పెట్టుకున్నట్టు తేపతేప సోయి నువ్వు -2
సాకి:-
యాలొయాలొయాలో యాలో ఎన్నీయల్లో -2
కోలొకోలొకోలో కొమ్మల్లో కోయిలా గాల్లో -2
బొట్టు పెట్టి చెయ్యి పట్టి పొలిమెర దాటినట్టు -2
పొద్దుగాల కలల్లోన పుస్తె నువ్వు కట్టినట్టు -2
: తానవాడె ;
చరణం:-
ధ్యాసలోన బాస నువ్వే
సోంచాయించిన జాడ నీదే
సోపతోళ్ళా రూపు నువ్వే
యాడ సూడు కంటి నిండ నీ నవ్వే
కాళ్ళకున్న పట్టిలల్లె నడిచావే
నే వేసుకున్న వోణిలాగ చుట్టావే
రెండు జళ్లు పట్టి గుంజి మెచ్చుకున్న ఓణీ రంగు -2
యాదికొత్తె సిగ్గు పుట్టె పొంగినట్టు పాలపొంగు -2
:తానవాడె:
చరణం:-
నీడ లాగా నా తోని నువ్వే
నా కాడ ఉన్నట్టు ఊసు నువ్వే
ఊపిరయ్యీ నాలో ఉంది నువ్వే
నా పాణవంత నువ్వు నిండినావే
ఇయ్యాలా ఆ రేపు నువ్వే .... 2
ఈ కట్టెకాలే దాక నా తోడు నువ్వే
చిన్నగున్న గుండెలోన ఎంత నిండిపోయావు-2
నన్నునేను చూసుకున్న అంత నువ్వు అయ్యావు -2
: తానవాడె ;
ఇయ్యలా ఆ రేపు నువ్వే.....
ఈ కట్టేకాలే దాకా నా తోడు నువ్వే...
బొట్టుపెట్టి చెయ్యి పట్టి పొలిమేర దాటినట్టు
పొద్దుగాల కళ్ళలోన పుస్తే నువ్వు కట్టినట్టు.....
ఇలాంటి పదాలు అద్భుతంగా రాశారు మీరు శ్రీహరి దాస్ గారు...👌
SONG Ending inka bagundi Bro
Congratulations. Vivek krishna
బాగుంది హరిగారు👌సాంగ్ కొత్తగా అనిపించింది.. ✍️
సాంగ్ సూపర్ శ్రీహరి అన్న
Very nice good lyrics 👍👌👍👍👌
Supar supar
శిరి గారు... మిరు పాడితే ఏ సాంగ్ అయిన హీట్ అవ్వాల్సిందే వేరే లెవల్ ❤🎉.... లక్కీ వాయిస్ ❤😊
Superb babai 🎉🎉
SONG konsam chala waiting chesa ... chala Bagundi super ❤️❤️❤️❤️
Super singer shirisha
Super Sir Exllent... Sirisha gaaru👌
Super God bless you
Super
Super song akka
🎉🎉
Super song
Congratulations babai
Super👌👌👌👌
Nice song
బాగుంది..❤️ ఫోక్ లో డిఫరెంట్గా ఉంది✍️ very nice👌
Supar❤❤❤
Nice lyrics Das garu👌👏. Melodious voice Shirisha and well supported by music. Good luck team
ఐ లవ్ యు నా బంగారం శిరీష రాణి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ సాంగ్ 💔💋💔💋💔💋💔💋💔💋💔💔💋💔💋💚💔💋💔💔🪴🍀☘️🌿🌿🌳🌷🥀🌱💯🌹🍇🌟💝
WOW....Mass Song వేరే లెవెల్లో ఉంది... Exllent ఊర మాస్ అంతే..సూపర్ ..శిరీష చాలా బాగా పాడారు. Lyrics is Very Nice Good చాలా బాగుంది Brother... ❤️ ఇప్పటికీ చాలా సార్లు విన్నాను. 👌
Nice bro ❤👌🤝
Song chalaa. .bagundi❤
SHIRISHA NICE SINGING AMA,U R SINGING STYLE IS 👍 GOOD AMA,THANKS TO ALL MEMBERS FOR THIS SONG 🙏
Good song medam
Shirisha is a beautiful folk singer ❤
Super experience super songs
Song chala bavundi chala pedda hit avutundi congratulations SK meru super
Thank you Medam
Maamuluga ledhu song....super super👌
Super folk song Dj kottali
Congratulations
All the very best ra srihari and congratulations ❤❤🎉🎉
మా శిరీష పాట పాడిందంటేనే మాకు పల్లెపాటల పండుగ ,.. సూపర్ శిరీష...
Lyrics superb bro 👌
అన్న సాంగ్ చాలా బాగుంది శ్రీహరిన్న లిరిక్స్ సూపర్ కచ్చితంగా సాంగ్ పెద్ద హిట్ అవుతుంది ఎంటైర్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్
Good song
Very nice Srihari sir. Song’s lyrics excellent entire team is excellent singing song and music Editing totally superb
*_Lyrics pronounsation excellent గా ఆడించింది శిరీష..._*
*_అధ్బుతమైన సరసం తో కూడిన lyrics.... మంచి music అందించి వుంటే బాగుండేది..._*
Sanog antha baga padendi ani na ani you are very good nis❤🎉😅
Good thinking song very different I am so happy hari sir pls tel me song totally competition how many rupees recording studio❤
Video Song Cheyyandi...Sir Song 👌
Paata chalaa..bagundhi❤ super
❤
Good song Shirisha garu
Singer shirisha is a legend
❤❤❤❤ sireesha garu bagaundi song Video song cheste baguntadi
So ❤ wonderful song ❤🎉🎉
Singer shirisha is a good singer video song petandi sir
Hai
Super super super super 👌👌👌👌👌🥰🥰🥰
Super folk song New look folk song
❤❤❤❤supar
Congratulations for ur song 🥰 song want to become big hit sk 💥... Editing was good keeptaup ✨
Good thinking song very different I am so happy hari sir pls tel me song totally competition how many rupees recording studio
🎉🎉🎉
Super folk song ❤️❤️
Nice editing 👌 you have Brite. Feature song ending support all the best
Folk is trending pakka Lyrics super
Super exlent song very nice 🎉🎊🎈🌹🎄💕💯
Super, ALL THE BEST 👌 👍
Congratulations Anna super song 🎉
It's very nice song folk Best
🎉🎉🎉❤❤❤ love this song
Super shirisha 👍
Very nice ❤❤❤
సాంగ్ బాగుంది శ్రీ హరి .. మంచి భవిష్యత్ ఉంది మీకు.. ముందు ముందు మీరు ఇంకా గొప్ప పాటలు రాయాలని కోరుతున్న..
🎉😢😢🎉🎉
Pusthe...nv kattinattu
😢😢
Sirishagarumachandrababugarikosamokasongpadandi
Thank you for your Watching ❤
Emi bagaledu..song....endhuku paduthunnavo...shirisha. song manchidi selection chesuko....ee madyalo niku dhaiyam pattindi..niku...
Singer shirisha akka ni phone number reply chey akka plz abimanam 💯🙏
Supar❤❤❤🎉🎉🎉
Super song