కెసిఆర్ చరిత్ర తెలియాలంటే ఈపుస్తకం చదవాల్సిందే !!ఇబ్రహీం హౌస్ గుర్తుందా కెసిఆర్ | Ibrahim Interveiw

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • కెసిఆర్ చరిత్ర తెలియాలంటే ఈపుస్తకం చదవాల్సిందే !!ఇబ్రహీం హౌస్ గుర్తుందా కెసిఆర్ | Ibrahim Interveiw
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 304

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Před rokem +21

    ఈ పుస్తకం ప్రచురణ అయి మార్కెట్ లో లభ్యమవగానే కొని చదువుతాను. రవి గారూ! మీరు ఒక చిరస్మరణీయ గౌరవనీయ వ్యక్తిని పరిచయం చేశారు. మీకు కృతజ్ఞతలు.

  • @ashokch4178
    @ashokch4178 Před rokem +52

    ఇబ్రహీం గారు మీరు ఒక తెలంగాణ మనిషిగా మీ మనస్సాక్షిగా చెప్పిన మాటలు చాలా బాగుంది

  • @samalaravinder8174
    @samalaravinder8174 Před rokem +4

    మళ్లీ గత ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయ పోక మళ్లీ కొత్త నాటకాలు కొత్త పథకాలు వచ్చి తెలంగాణ ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉంచుతాడు అంతా అంతే తప్ప ఏమీ లేదు ఇచ్చిన వాగ్దానాలు ప్రతిపక్షాలు దీటుగా రాష్ట్రం మొత్తం పోరాటం చేయాలి అప్పుడు అర్థమవుతుంది ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు మొత్తం రాష్ట్ర ప్రజలు నిలదీయాలి దానికి నాయకత్వం కావాలి

  • @pandrapragadaramchandarrao1777

    రఘు గారు హాట్స్ ఆఫ్ టు ur interview.

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 Před rokem +12

    తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు

  • @rajamahender8340
    @rajamahender8340 Před rokem +21

    He utilized telangana sentiment 100% true.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Před rokem +11

    Sir Only tears in My eyes.Bless everyone in Telangana and India.

  • @pandrapragadaramchandarrao1777

    ఇబ్రహీం గారు మీ గొంతు కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి గొంతు మాదిరిగానే ఉంది.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Před rokem +16

    ఆంధ్ర ప్రదేశ్ విభజన ద్వారా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సాధించి 9ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపి భ్రష్టు పట్టించి నేడు అదే ఆంధ్ర ప్రదేశ్ తన సమస్త బూతులతో ఆంధ్రులను తన కుటుంబ సభ్యులందరు సభ్యత మరచి తిట్టిపోసి ఇప్పుడు తన కుటుంబ స్వార్థ రాజకీయాల కోసం, తన పార్టీ తెరాస పేరు మార్చి భారాస చేసి, దాని దేశవ్యాప్త వ్యాప్తి కోసం సర్వం మరచి సమాయత్తమవటం సిగ్గుచేటు. అయితే ఆంధ్రులు కచరా కుటుంబ సభ్యులు వారికి చేసిన అవమానం, కీడు మరచి పోతే వాడు ఆంధ్రుడు కాడు.

    • @penchalvaddi4899
      @penchalvaddi4899 Před rokem

      ఆంధ్రులను అవమానం చేసి బయటకు పంపిండ్రు. అనుభవించాల్సిందే. ఎధవలు ఎప్పుడూ చెడుగాండ్రే. ఖజానా ఖాలీచేసిండ్రు. లంగా గాళ్ల తిక్కకుదిర్చిండ్రు. మీదో ఉన్నత భాష అందులో మీరంతా విజ్ణాణులు మీ చెప్పుతో మీరే కొట్టుకోండ్రి. తిక్క కుదురుద్ది.

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov Před rokem +14

    సార్ దయచేసి పుస్తకం త్వరగా విడుదల చేయండి 🙏🏾ఎక్కడ దొరుకుతాయో వివరించండి

  • @subhashch7581
    @subhashch7581 Před rokem +9

    Ready to buy that book as soon as it is available.... 🙏🙏🙏🙏💐💐💐

  • @crazytv6608
    @crazytv6608 Před rokem +8

    రఘు అన్న మీ కంటే పెద్ద వాళ్లను సార్ అని పిలిస్తే బాగుంటుంది అన్న

  • @sathireddychilumula908
    @sathireddychilumula908 Před rokem +4

    Excellent Interview. You Enlightened Telangana People

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +4

    కేంద్రం ప్రతి సంవత్సరం రైల్వే, పోస్టల్, బ్యాంకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు పరీక్షలు పెడ్తున్నది. కుటుంబ పార్టీ తెరాస ఇంత వరకు 8 ఏండ్లలో ఒక్క సారి కూడ క్లాస్ 1 పరీక్ష పెట్టలేదు.
    రెండు ఏండ్లు అన్ని విశ్వ విద్యాలయాలలో కనీసం ఉపకులపతి కూడ లేని దరిద్రం మనకు దాపురించింది. ఒక ఉద్యోగి 7 పోస్టులకు బాధ్యుడిగా ఉన్నాడు. ఇంత రోత పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు.
    కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకూడదు. నిధులను కల్వకుంట్ల కుటుంబం తినివేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదు. కేంద్రమే నేరుగా వాటికి నిధులు ఇవ్వాలి.
    మిలిటరీ ప్రాంతాలను తెలంగాణకు కేంద్రం ఇవ్వకూడదు. ప్లాట్లు చేసి కల్వకుంట్ల కుటుంబం తన వాండ్లకు అమ్ముకుంటుంది.

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 Před rokem +6

    Next CM Etala Rajendar sir 👍

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +4

    మనం కరెంటు బిల్లు కట్టం; ఇంటి పన్ను కట్టం; నీటి బిల్లు కట్టం- అయినా మనను అడిగే దమ్ము ఎవ్వడికి లేదు అని పాత బస్తీ ఎం ఎల్ ఏ అంటున్నాడు. ఈ తీవ్రమైన దేశ ద్రోహులకు, వారిని బలపరుస్తున్న సంఘ వ్యతిరేకులకు సరి అయిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
    పాత హైదరాబాదులో ఏడాదికి 1000 కోట్ల రూపాయల కరెంటు దొంగతనం జరుగుతున్నది. కేసు పెట్టటానికి జంకుతున్న ఈ ప్రభుత్వం తెలంగాణకు చాల ప్రమాదం.
    భయంకరమైన రోహింగ్యాలకు హైదరాబాదు ఎలా అడ్డాగ మారింది?

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +3

    కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణాకు గుదిబండ. ప్రపంచంలో ఎక్కడా ఏటి క్రింది నుంచి పైకి నీరు పంపు చేయరు. కరెంటు బిల్లు ఎకరానికి 55 వేల రూపాయలు అవుతుంది.
    అన్ని ఖర్చులు పోను ఏ పంటలో కూడ ఎకరానికి 50 వేల రూపాయలు మిగలవు. వేరే రంగాలలో తయారయిన సంపదను ఖాళేశ్వరం ప్రాజెక్ట్ తగలపెడుతూనే ఉంటుంది.
    కాళీ శ్వరం ప్రాజెక్ట్ నిజానికి కల్వకుంట్ల ప్రాజెక్ట్. ఒక కుటుంబం లాభానికి మాత్రమే తయారు అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఇప్పటికి అయినా తగలపెట్టాలి.
    ప్రభుత్వమే చెప్పుతున్నది ఒక లక్ష ముప్పై అయిదు వేల కోట్ల ప్రాజెక్ట్ తడిపే నికర పొలం యాబై అయిదు వేల ఎకరాలు మాత్రమే. తెలంగాణా ప్రజలు ఇక తెగించాలి.

  • @anandmitikiri715
    @anandmitikiri715 Před rokem +19

    Kindly release the book publicaly as soon ad possible.

  • @Mahendershalivahana
    @Mahendershalivahana Před rokem +19

    Congratulations a
    raghanna for 1Million subscribers

  • @MohammadKhan-ep2ud
    @MohammadKhan-ep2ud Před rokem +3

    BRS is true family business... Chala correct ga chepparu ibrahim garu.

  • @kondalreddy4643
    @kondalreddy4643 Před rokem +11

    ఇబ్రహీం గారు చాలా చక్కగా వివరించారు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి కేసీఆర్ గురించి

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 Před rokem +7

    U r great sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jai2563
    @jai2563 Před rokem +4

    Respected Ibrahim garu is opened his friend's heart perfectly.

  • @venkatesh_66
    @venkatesh_66 Před rokem +11

    Raghu Bro...dilip sir గారి అపరిచితుడు pdf పెట్టండి pl...

  • @satyahariaddagatla4699
    @satyahariaddagatla4699 Před rokem +3

    ఆ పుస్తకం అందరికి అందుబాటులో పెట్టండి దయచేసి.

  • @mnk7119
    @mnk7119 Před rokem +5

    ప్రతి nirdyogi,ప్రతి Telangana బిడ్డా నీ మోసము చేశాడు కెసిఆర్.. ఈ 8year's లొ, లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం తో పాలన చేస్తుంటే.. వాడిని ఏమనాలి... అమరా వీరుల ఆత్మలు కూడా గోసిస్తవి... వీడి మాటలు నమ్మి మళ్ళీ అధికారము లోకి వస్తె... అందరిని ముంచాడు కెసిఆర్... main..ఉద్యమ కారులనూ

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 Před rokem +1

    మీరు. గంటల. కొది.intrvve. చేస్తా.వుంటే.మకు.GOvr.పరముగా
    అన్ని. విషయములు.తెలియ.పరిచినందుకు.
    ధన్యవాదములు.thank.s

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 Před rokem +2

    Jai ho IBRAHIM SAHEB

  • @trilochanbanavath1236
    @trilochanbanavath1236 Před rokem +3

    ఇబ్రహీం సర్ మీ నిజాయితికి హాట్సాఫ్.

  • @narsimhaswamy8281
    @narsimhaswamy8281 Před 4 dny

    sirjee Heart full message for you talking sirjee ❤❤❤❤❤

  • @prasada9049
    @prasada9049 Před rokem +15

    వారి మనసు మూగబోయింది

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Před 2 měsíci

    జెనాలు అందరికి యి బుక్కు అందేలా చూడు రాగు అన్న గారు

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 Před rokem +2

    Good news అన్న బాగా చెప్పారు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 Před rokem +3

    Ebrahim Mahebunagar Tiger 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @narsaiahaerra6165
    @narsaiahaerra6165 Před rokem +9

    Thank U Sir

  • @narayanraomamidipalli1227

    Ibrahim sahab people like you should mend the mind set of people.Pranam.

  • @prasadgranites8141
    @prasadgranites8141 Před rokem +1

    ఈ పుస్తకం కావాలంటే ఎవరిని కలవాలి.!! ఇబ్రహీం‌గారిని కలిసి తీసుకో వచ్చా..!!

  • @purushothamnarayandas1826

    రఘు అన్న పెద్ద వాళ్ళతో మాట్లాడెటప్పుడు అన్న లేదా సార్ అని సంభోదించండి దయచేసి .వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి .మనం ఇంతకన్న ఏమి ఇవ్వలేము .

  • @venkatasubbaiah3991
    @venkatasubbaiah3991 Před 6 měsíci

    Awesome Sir Awesome Sir

  • @gadipellisudhakar6685
    @gadipellisudhakar6685 Před rokem +1

    ధన్యవాదాలు రఘు అన్న చాలా బాగుంది మరియు ఇబ్రహీం గారికి ధన్యవాదాలు

  • @user-bu7hj8kb7l
    @user-bu7hj8kb7l Před 6 měsíci +1

    Raghu anna super enterv anna

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Před rokem +2

    Mr.Raghu..Your role as a responsible journalist should inspire all journalists ...It is sad, many senior journalists are keeping mum to the injustice being done ..

  • @seggumsathaiah6703
    @seggumsathaiah6703 Před 3 měsíci

    Very very good sir🙏🏼🙏🏼

  • @venkatasubbaiah3991
    @venkatasubbaiah3991 Před 6 měsíci

    Awesome Sir

  • @dayanandkeesari4101
    @dayanandkeesari4101 Před rokem +2

    Wonderful facets about k cr

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n Před rokem

    ఇంద్రారెడ్డి గారి జై తెలంగాణా పార్టీ చూసి కాపీ కొట్టాడు కేసీఆర్..

  • @rameshjadav6863
    @rameshjadav6863 Před rokem +1

    మీలాంటి వారు ఇలాంటి కచరా గాని హిస్టరీ ప్రజలకి చెప్పాలి

  • @gangadhardharmapuri6413

    Excellent sir

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +2

    కేంద్రం 42% నిధులను రాష్ట్రాలకు ఇస్తున్నది. రాష్ట్రం ఎంత శాతం నిధులను జిల్లా పరిషత్, పంచాయతీ లకు ఇస్తున్నది? కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను రాష్ట్రం తనకు మళ్లించుకునే నీచాన్ని చూస్తున్నాం.
    భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది?
    ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు, ప్రతిపక్షాలు కూడ మాటవరసకైనా వ్యక్తిగత అవినీతి చేస్తున్నాడు అని అనటానికి వీలు లేనివాడు, అని మనం గర్వంగా చెప్పుకోవాలి.

  • @valabojuchandrashekhar3066

    Huge information known about kcr and his character

  • @kailasapathydarna4242
    @kailasapathydarna4242 Před rokem +2

    Great book sir. Telangana drohi original face chupincharu. Thank you sir.

  • @shekarchandra594
    @shekarchandra594 Před 5 měsíci

    హలో గుడ్ ఈవెనింగ్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న బుక్కు ప్రతి తెలంగాణ పౌరునికి చేరవేస్తే నిజాలు ఏంటో అందరికీ తెలుస్తుంది.

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +1

    తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోనే అతి పెద్ద నష్టదాయక సంస్థలు. ఊడ్చే ఆమె జీతం నెలకు 1,50,000 రూపాయలు. 3 లక్షలకన్న ఎక్కువ జీతం తీసుకునేవారు వందల్లో ఉన్నారు. పెన్షన్లు నెలకు 2 లక్షలు.
    దేశం అంతటా ప్రైవేటు విద్యుత్ సంస్థలు అన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. తెలంగాణ సంస్థలు ఇరవై వేల కోట్ల నష్టంతో, ఇరవై వేల కోట్ల అప్పులతో మునిగిపోయాయి.
    విద్యుత్ బిల్లుల పెద్ద ఎగవేతదారు ప్రభుత్వం. ఒవైసీ ప్రాంతంలో ఏడాదికి వేయి కోట్ల కరెంటు దొంగతనం. ఆ దొంగతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. విద్యుత్ రంగం ప్రైవేటు చేయకూడదు అనేవాడు తెలంగాణా ద్రోహి.
    ఏడాదికి విద్యుత్ రంగంలో నష్టం పదివేల కోట్లు. రాష్ట్రానికి ఇది గుదిబండ. వేరే రంగాల్లో తయారు అయిన సంపద ఇక్కడ నాశనం. విద్యుత్ తయారీ దారులకు సమయానికి డబ్బులు కట్టకపోవటం వల్ల దేశ వ్యవస్థ నాశనం.
    తెలంగాణ ముఖ్యమంత్రి విద్యుత్ రంగంలో పెద్ద మోసకారి. నష్టాలు లేని సంస్థలుగా మారుస్తాను అని కేంద్రం నుంచి నిధులను పొంది ఆ విషయమే ఇక మాట్లాడడు. చట్ట ప్రకారం విద్యుత్ రేట్లు కూడ పెంచడు.

  • @vasudevaconstructions9816

    Super super super ragu garu

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Před rokem +1

    తెలంగాణ కేవలం అబద్ధాల మీద నడుస్తున్నది అన్న ఇబ్రహీం గారి నూటికి నూరు శాతం నిజమే అని అనిపిస్తున్నది

  • @venkatramreddyvenumuddala

    Before coming election why don’t you bring the book to public so that people may know ; so the people give their result

  • @santhoshreddyb5786
    @santhoshreddyb5786 Před rokem +2

    Interesting facts...👌

  • @kumarmakutam7261
    @kumarmakutam7261 Před rokem

    Ravi you are great

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Před rokem

    Super Ibrahim bai

  • @narasimhareddy8272
    @narasimhareddy8272 Před rokem +1

    Supar told

  • @Drkp23
    @Drkp23 Před rokem +9

    Dear ibrahim sir, people used to call KCR as Dubai Sekhar… is it true? Any incidents regarding that?

  • @dharmanjareddy9078
    @dharmanjareddy9078 Před 5 měsíci

    Very good ragu sir

  • @srinubanoth9177
    @srinubanoth9177 Před rokem +2

    💯 %👌Sir 🙏🙏🙏🙏

  • @mahipathkumar2661
    @mahipathkumar2661 Před rokem

    మీ ఛానెల్ దేశంలో కే సీ ఆర్ లాంటి వారు ఎంత మంది వున్నారు,వారి గురించి పని చేస్తే బాగుంటుంది సర్,దేశ విదేశాల్లో ఎంత మంది వున్నారు మీ ద్వారా నిజాలు తెలుస్తాయి సర్, కే సీ ఆర్ గురించి వినీ వినీ విసుగు వస్తుంది సర్

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 Před rokem

    ఈ మనిషి కెసిఆర్ అనే వ్యక్తి యెంత చండాలమైన, రాక్షస మనస్తత్వ , మోసకారి గుణం గల నీచుడో ఇప్పటికే తెలంగాణ జనం కొంత మట్టుకు అర్థం చేసుకున్నారు. కానీ మందుకు ఆశపడే ఈ జనం ఎప్పుడు అరథం చేసుకుంటారో మనకు అర్థం కాదు.

  • @nallakrishnababu
    @nallakrishnababu Před rokem

    సూపర్

  • @venkannanallagattu1026
    @venkannanallagattu1026 Před rokem +8

    Kcr ku udyamakarili evaru gurthuleru ayanaki kaleshwarsm darani power discomulu mathrame gurthuntayi

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 Před rokem

    ప్లీస్ షేర్

  • @sivasathya6928
    @sivasathya6928 Před 4 měsíci

    Congrats Raghu Anna. Day by day I’m becoming your big fan.
    I’m so happy BRS is no more. 👆🏻

  • @shobhagambavanthu7721
    @shobhagambavanthu7721 Před rokem +1

    I was heted kcr contesting in mahaboob nagar palament fullish members fallos kcrlike you

  • @vasudevaconstructions9816

    సీత పతి చిప్పే గతి

  • @MohammadKhan-ep2ud
    @MohammadKhan-ep2ud Před rokem +1

    Amazing sir, this vdo was revealing...

  • @cheralabhaskargoud2194
    @cheralabhaskargoud2194 Před rokem +1

    సార్ మీరు చాలాబాగా ఒక చరిత్ర రాసారు సార్ 🙏🙏

  • @sunderpriya
    @sunderpriya Před rokem

    Chaalaa baagaa cheppaaru Ibrahim gaaru thank you so much.

  • @ajaymavurapu1551
    @ajaymavurapu1551 Před rokem +2

    Super interview sir

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 Před rokem +1

    Aap saccha aadmi hai. Jai Telangana jai hindustan

  • @ngvconstructions
    @ngvconstructions Před rokem +1

    దేవతల కాలంలో రాక్షసులు ఎలా ఉండేవారో తెలియదు కాని... ఈ కలియుగంలో K C R ని చూస్తే అలాగే కనిపిస్తాడు...నరరూప రాక్షసుడు భూ బకాసురుడు...వినిని నమ్మి మల్లీ ఓట్లు వేస్తే మనల్ని మనం అమ్ముకున్నట్టే

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Před rokem

    Super Anna

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Před rokem

    Super ibraham

  • @akheelahmed345
    @akheelahmed345 Před rokem +2

    Im also telangana freedom fighter
    But
    I hate trs party and bangaru family

  • @user-bu7hj8kb7l
    @user-bu7hj8kb7l Před 6 měsíci

    Raghu anna super enterv

  • @sameermohammed6272
    @sameermohammed6272 Před 7 měsíci

    Hohoooo sirrr

  • @NARAYANA61
    @NARAYANA61 Před rokem

    Hibrahi garu super

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +2

    750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 61లక్షలకు పైగా కోవిడ్ వల్ల జనం చనిపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 5.2 లక్షలు మాత్రమే కనుమూసారు.
    ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు.
    తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి.

  • @naiduak5977
    @naiduak5977 Před rokem

    Great words about the Fatherhood and Goddess Lakshmi's blessings ... 🙏

  • @balasubramanyamkvmanyam862

    🙏🙏🙏 great

  • @nagarajumatla1657
    @nagarajumatla1657 Před rokem +5

    🙏👍🦁🏋️🇮🇳

  • @sreedevi3463
    @sreedevi3463 Před rokem

    Meelanti vallae real heroes sir

  • @jetspeed0901
    @jetspeed0901 Před rokem

    Ilanti vishayalu telangana prajalaki andharki thappakunda telvali. Thank you Raghu anna for this interview with Ibrahim garu

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +1

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
    కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
    ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.

  • @prasada9049
    @prasada9049 Před rokem +4

    సార్ మీరు సూపర్

  • @subhashch7581
    @subhashch7581 Před rokem +2

    KCR and his his family... belongs to...mosam ela cheyadam anae gunam ..so vallu pacchi mosagadu n his family also same.... Ippudippudae people opening eyes ... 💐💐💐💐❤️❤️❤️❤️🙏🙏🙏

  • @dmanju7432
    @dmanju7432 Před rokem +1

    Super sir

  • @vishweshwarrao114
    @vishweshwarrao114 Před rokem

    Good morning sir very nice speech we support with you thanks

  • @kakarlasrinivasamurthy3781

    Excellent... Facts exposed.. WELL... 👍

  • @wideputin5480
    @wideputin5480 Před 7 měsíci

    గిరిజనులు, మైనారిటీలు, హరిజనులు, బి సి కులాలు వీళ్ళ పై మాట్లాడకండి మారుగా ఇన్నిఏళ్ళుచేయలేదు

  • @AhmedKhan-fn7fs
    @AhmedKhan-fn7fs Před rokem +4

    True words of Ibrahim sir

  • @kulkarnisomeshwarrao3496

    Kcr ku aginst ga stand Kandi. 👍

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 Před rokem +3

    IBRAHIM SAHEB, AAP KA TELUGU MERE SE BE BAHUT ACHA HAI. AAP TELANGANA KE LEYE LADO.

  • @samalaravinder8174
    @samalaravinder8174 Před rokem +1

    బలహీనతలని సొమ్ము చేసుకుంటాడు మీడియా వారిని అయినా ఆపోజిట్ పార్టీ వారైనా వాళ్ల బలహీనతలని ఆసరా చేసుకుంటాడు మరియు ఇతర పార్టీల్లో కోట్లు ఏర్పాటు చేసుకుంటారు తెలంగాణ ప్రజలకు కొత్త పథకాలతో ఆశలు కల్పిస్తాడు సరైన నమ్మకం ఉన్న పార్టీ లేనందున ఇవన్నీ జరుగుతున్నాయి డబ్బులు వెదజల్లడం మద్యం ఇవ్వడం ఇదొక కేసీఆర్ ఆనవాయితీ ప్రజలని అయోమయ పరిస్థితిలో మళ్లీ కొత్త నాటకాన్ని తీసుకొచ్చా ఆపోజిట్ పార్టీ వాళ్లు బలపడుతున్న అప్పుడు ఎలక్షన్ అంటాడు ఇది ఒక డ్రామా ఎదుటి వ్యక్తిని అయోమయ పరిస్థితిలో ఉంచడానికి అన్ని వ్యవస్థల వీక్నెస్ ని ఉంచుకొని బల పడతాడు