సాగర్ సార్ గుడ్ మార్నింగ్............. చాలా బాగా చెప్పారు ఓకే...... మీరు చేసిన ఈ బిర్యానీ మన ఇంటి ఫంక్షన్ లో పెట్టడానికి చాలాబాగుంటుంది ఓకే..... కానీ హోటల్ పెట్టుకునే వారికి ఒక డౌట్....... కస్టమర్ కి ఒక చికెన్ పీస్ వేసి రైస్ వేయాలి కదా మీరు చేసే పద్దతిలో అలా కుదురు తుందా,,,,.....హోటల్ కొరకు ఎలా చేయాలి చెప్పండి సార్..
చికెన్ ఎప్పుడు 2 కేజీల కోళ్లు తీసుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది అలాగే టెస్టులో కూడా ఎంతో బావుంటుంది ముక్క 70 గ్రాముల నుండి 100 గ్రాముల మధ్యనే కొట్టినంచుకొండి 8 కిలొల బియ్యానికి 10 కేజీల చికెన్ వేసుకుంటే బావుంటుంది దావత్లో చివరి వరకు చికెన్ సెర్వే చేయవచ్చు
ఆయిల్ కి బదులుగా నెయ్యి వేసుకోవచ్చు లేదా సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవచ్చు లేదా మొత్తం ఆయిల్ నైనా వాడుకో వచ్చు మీ ఇష్టం టెస్టింగ్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిది కాదు కనుకా నేను వాడను.
@@naachetivanta The presentation of your teaching was very good, your Telugu language also very nice.Totally recipe was success. Colour of the Biryani also excellent. God bless you sir.
సాగర్ సార్ గుడ్ మార్నింగ్............. చాలా బాగా చెప్పారు ఓకే...... మీరు చేసిన ఈ బిర్యానీ మన ఇంటి ఫంక్షన్ లో పెట్టడానికి చాలాబాగుంటుంది ఓకే..... కానీ హోటల్ పెట్టుకునే వారికి ఒక డౌట్....... కస్టమర్ కి ఒక చికెన్ పీస్ వేసి రైస్ వేయాలి కదా మీరు చేసే పద్దతిలో అలా కుదురు తుందా,,,,.....హోటల్ కొరకు ఎలా చేయాలి చెప్పండి సార్..
@@vramaraju8343 బిజినెస్ కి చేసుకునే బిర్యానీకి 25 కేజీల రైస్ కి 30 కేజీల చికెన్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది
చాలా బాగా చెప్పారు సార్ ఇంతవరకు చాలా వీడియోలు చూశాను గాని ఇంత క్లారిటీగా ఎవరు చెప్పలా సూపర్. మీ నెంబర్ కూడా పెట్టొచ్చు కదా సార్
9348222006
Baga ardamaettu chepparu sir
Super ga chepparu sir pedda vanta cheyyadaniki bhayapade vallku oo dhairyanni iccharu..
Kg chicken biryani measurements chepandi pls .illa ye video lo chepaledhu me laga ,chala baga explain chesaru
Chaala baga chepparu anna dum biryani ki kooda kodathalu cheppandi
Suuuuuuper kaaka, biryani mast chesinav
Chala clear ga cheparu sir super
సూపర్ సార్ 🙏🙏
సార్ 100 కిజీలు బిర్యానీ రైస్ కి పక్క కొలతలు చెప్పండి
25 kg rice ki 25 liter water yela sari pothai anna
Thank you sir for good guidance
Anna super ga explain chesaru 🎉🎉🎉🎉🎉
Good Information bayya
Anna nenu ne daggara pani chesthanu anna
Good
Meeru super sir
33 పళ్ళు వీడియో చేయండి
Nice good explanatiin
Good.Akalvyudu👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meru water lo yesena mashalalu antha antha vysaro cheppuandi please
Tq so much Bai good information
Very good sir you are my best cheF
Than Q...
It's my pleasure
Super bro intha ardam ayyela ippati varaku evvaru kuda cheppaledu
Than Q
Ur explain super ..bro
Nanu kudha memalini chusa marichikuna sir
సూపర్. సూపర్ 👌👌👌👌👌
Excellent
Ye type rice vesav brother
Super
tq sir
Sir best wishes for your
Super sir
ఎక్కడ bro
Sir plz kg ki antha salt or vuppu veyali plzzz tell me
Water apudu iena sea water undali
Anna 25kg rice ki chikan yentha vesaru
Super anna
Plz put proper full ingredients list , in English
చాలా బాగా చేశారు
Than Q
Something went in just before curds, what was that? Lemon juice?
again after mint something else went in, what was that?
🎉 super ok
Super sir 👌👌👌👍
ఇది బిర్యాని ఎవరు అన్నారు? ఇది ఏదో పులావ్ అంటారు. బియ్యo కూర కల్పి వండితే బిర్యాని అవుతుందా?
Super broo
Super anna oka sari paya soup cheyi anna
ఓకే సార్ బాగానే చెప్పారు కానీ చికెన్ ఎన్ని కేజీలు సైజు మీడియం సైదా పెద్దవా చిన్నవా అనేది కూడా చెప్పండి
చికెన్ ఎప్పుడు 2 కేజీల కోళ్లు తీసుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది అలాగే టెస్టులో కూడా ఎంతో బావుంటుంది
ముక్క 70 గ్రాముల నుండి 100 గ్రాముల మధ్యనే కొట్టినంచుకొండి
8 కిలొల బియ్యానికి 10 కేజీల చికెన్ వేసుకుంటే బావుంటుంది
దావత్లో చివరి వరకు చికెన్ సెర్వే చేయవచ్చు
Super👍👍
Super.anna.
Super bro
సూపర్
Deksha ఎన్నికేజీలు అన్న
Thank uuU sir...
Rice enthasepu nanapettaru
2 hours
Nice
👍👌👌👌👌👌
Rice ki basmathi ki water entha veyyali mamoolu rice ki water entha veyyali sir
1:1.25 only rice
If with meat 1:1 vesukondi
@@naachetivanta tq sir
@@naachetivanta 10 kilo chicken biryani ki water with total ingreadens Allam vellulli entha veyyali plz tell me sir
@@naachetivanta without meat plz tell me 25 kilo rice ki ingreadens cheppandi sir mee la ardam ayyela evvaru chepparu
Use for which rice
Wagha royal
బాగానే ఉంది గాని వాటర్ లో రైస్ ఉడకపోసి వేస్తే బాగుంటుంది కదా
Ala dhum biryani ki chestaru
ఇందులో నాకు ఒక చిన్న డౌట్ ఉంది బాస్మతి బియ్యం కి ఒకటికి ఒకటి సరిపోతుందా వాటర్
బాస్మతి బియ్యం పలావు వండితే 1 కి 1 1/4 వేసుకోవాలి
అదే చెకెన్ వేసి బిర్యాని వండితే 1 కి ఒకటే వేసుకోవాలి.
Masha allah❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
Rice bhasmathi or masoora ?
Basumati(wagah raoyal)
👍👍👍👍
Pasupu Meeru vesindi 100grom chupinchindi 200
Sir 50 mambers chepaara
8099995709
Nice👍
దీనిలో నెయ్యి కాని, టెస్టింగ్ సలట్ గని అవసరం లేద.. మాస్టర్ గారు
ఆయిల్ కి బదులుగా నెయ్యి వేసుకోవచ్చు లేదా సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవచ్చు లేదా మొత్తం ఆయిల్ నైనా వాడుకో వచ్చు మీ ఇష్టం
టెస్టింగ్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిది కాదు కనుకా నేను వాడను.
@@naachetivanta thankyou ❤️
1:25 speed లో పెడితే కానీ నాకు అర్థం అయ్యి చావలేదు😂🤣
Hi Anna 25 kg rice ki antha chicken
25 నుంచి 30 కిలోల వరకు వేసుకోవచ్చు bro...
👍👍👍👍👍👍👍
నాకు గురువులు లేరు నేను సొంతంగా నేర్చుకున్నా
Nenu nerchukuntunna anna guruvu lekunda emaina help cheyagalava...
anna 100 mandi chicken palav cheyali entha chicken entha avthundi
15 kilo rice
18 kilo chicken
total amount entha avttundi anna
8000
Biryani lo tomatoes endi ra nayana
మీరు చికెన్ ఎన్ని కిలోలు చెప్పలేదు అలాగే రైస్ ఎంతసేపు నానబెట్టాలి చెప్పనే లేదు
మీ no పెట్టండి
9348222006
Normal rice or Basmathi rice brooo
బాసుమతి రైస్ బ్రో...
@@naachetivanta The presentation of your teaching was very good, your Telugu language also very nice.Totally recipe was success. Colour of the Biryani also excellent. God bless you sir.
@@prakashkoppula4910 than Q bro...
@@naachetivanta ఆన్న బాస్మతి రైస్ ఏ కంపెనీ వీ బాగుంటాయి
Mi chala
Mee phone number pettandi sir
Super
Good
Super sir
Nice
Super
Good
Super sir
Super