మా hotel style లో 70 మందికి బిర్యాని,చికెన్ కుర్మా,పెరుగు చట్నీ😋 సింపుల్ గా ఎలా చేయాలో చూడండి😋👌👌👌👍

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #hotel #biryani #chikencurry #perugupachadi #curdrecipe #chicken #biryanirecipe

Komentáře • 282

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 Před 2 měsíci +17

    You tube lo వచ్చిన డబ్బులు వాళ్ళకి అన్నం పెట్టాలంటే మంచి మనసు ఉండాలి అక్క, మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి అన్న చాలా గ్రేట్ మీకు చాలా విలువ ఇస్తున్నారు.God bless u 🙌🙌

  • @dandalavasantha7252
    @dandalavasantha7252 Před měsícem +8

    వంటకాలు చూస్తేనే నోరూరుతున్నాయి. చాలా బాగా చేసారు. మీరు చేస్తున్న పనికి ధన్యవాదాలు🙏🙏

  • @user-kl3ez3ve7y
    @user-kl3ez3ve7y Před měsícem +7

    మీరు చేస్తున సహాయం చాలా గొప్పది మీది చాలా మంచి మనసు మీ ఫ్యామిలీ ని అ భగవంతుడు ఆశీర్వదించును సార్ 🙏

  • @katasaniMadhavi
    @katasaniMadhavi  Před 2 měsíci +11

    100 mandhiki:
    Chicken full gravy curry ki ingredients:
    Chicken - 15kgs
    Ginger -1/2kg
    Garlic - 200gm
    Sesame - 300gm
    Kaju 300gm
    Dry coconut - 300gm
    Chilli powder - 1/2 kg (normal)
    Coriander - 50gm(required )
    Garam masala -50gm(required)
    Cumin - 30gm
    Kasuri methi- 50gm
    Salt - (required)
    Turmeric - 20 gm
    Onions - 2kg
    Tomatoes - 2kg
    Oil - 1 & 1/2 kg
    Green chillies - 100gm
    Pepper powder - 30 gm
    Ra spices - ilachi,patta,lavamga, etc ...ivi just manchi flewer kosam mathrame komcham vesukomdi
    Biryani - ingredients:
    Basmati rice 15 kgs
    Oil - 1kg
    Ghee 1/2 kg ( optional ) ghee vadhu anukunte inko 1/2 kg oil vesukomdi
    Ra spicyces - 100gm (required )
    Kaju - 1/2kg
    Tomatoes - 1 & 1/2 kg
    Ginger - 700 gm
    Garlic - 300 gm
    Garam masala - 50 gm( optional )
    Green chillies - 100 gm
    Onions - 2 kg
    Salt ( required )
    Chicken ki rice ki kalipi 👉
    Mint - 4 kattalu
    Coriander leaves - 2 kattalu
    Nenu cheppina kolathalu.... maximum andharu thinevidhamga carect ga saripothayi... yekkuva thine vallu komcham ingredients penchukomdi...nenu chadhuvu kumdhi 5 thclass andi yemyna thappulu unte adjust avamdi TQ all

    • @swapnalucky555
      @swapnalucky555 Před 2 měsíci

      @@katasaniMadhavi chala Baga chepperu amma final ga ,nenu Monday meku ela vachindhi anedhi chepthanu,anyway tqqq so much Mee iddariki,🙏🙏❤️❤️❤️❤️

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci +1

      @@swapnalucky555 TQ maa

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci +1

      Okay maa

    • @pushparampriya7074
      @pushparampriya7074 Před 2 měsíci

      tq so much amma.... buisness ki e measurements saripothundha or buisness tricks yemaina undha? like manaki chicken lo gravy yekuva ravalante yem cheyali nd biryaniki water yentha petukovali ila chala thelsukovalani undhi

  • @IbrahimSyed-fe3fh
    @IbrahimSyed-fe3fh Před 6 dny

    నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం మీ మంచి మనసుకు మీరు చేసే మంచి పనులకు ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు...

  • @dhupativenu434
    @dhupativenu434 Před 2 měsíci +8

    👌👌 సూపర్ రెడ్డి గారు ఉన్నవాళ్లే పెడతావా నువ్వు అంత మాత్రం నువ్వే పెడుతున్నావ్ బాగా

  • @Sweety.frooty
    @Sweety.frooty Před 11 dny +1

    కష్టపడే తత్వం లేని వారు, సహాయం చేసే మనస్సు లేనివారు, ఎదుటి వారిని అర్థం చేసుకొలేని వాళ్ళు మాత్రమే చాలా ఈజీగా మాట అనగలరు..... అలాంటి వారిని మీరు పట్టించు కోకండి అక్కా..... కుక్కలు మోరుగుతున్నయి అని ప్రయాణం అపలేము కదా....

  • @JSRTELUGUVLOGS-13
    @JSRTELUGUVLOGS-13 Před měsícem +3

    సిస్టర్ మీరేం బాధ పడకండి.. ఓర్వాలేని వాళ్ళు అలాగే మాట్లాడతారు కష్ట పడే వాళ్ళు మీరు.. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఆలా మాట్లాడారు... Inka మంచి వీడియోస్ చేయండి.. All tha best..❤

  • @girishmenon8445
    @girishmenon8445 Před 2 měsíci +8

    మీరు ఎవరినీ పట్టించు కోకండి...
    మీరు చేసే నారాయణ సేవా ఎప్పటికీ వృథాగా పోదు..
    స్వామి వారి అనుగ్రహం ఎప్పుడు ఉంటాయి...
    Great job done 🙏🏻👌🏻

  • @kollatisunithavlogs5888
    @kollatisunithavlogs5888 Před 2 měsíci +10

    Nice sharing sister మిమ్మల్ని చూసి సహాయం చేయాలి అనే ఆలోచన రావాలి 🙏❤️

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci +1

      TQ so much Andi... meeku channel unda

    • @kollatisunithavlogs5888
      @kollatisunithavlogs5888 Před 2 měsíci

      ​​@@katasaniMadhaviవుంది సిస్టర్ నాకు కూడా మీకు లాగా సహాయం చేయాలని నా చేతులతో వండి పెట్టాలని చాలా ఇష్టం పోయిన సంవత్సరం మా పెళ్లి రోజున వండి పెట్టాను సిస్టర్ మళ్లీ ఎలాంటి రోజు వస్తే తప్పకుండా చేసి పెడతాను నా ఛానల్ లో కూడా ఉంది వీడియో థాంక్స్ సిస్టర్

    • @kollatisunithavlogs5888
      @kollatisunithavlogs5888 Před 2 měsíci

      ​@@katasaniMadhaviవుంది సిస్టర్

  • @user-sr9ce6sz1q
    @user-sr9ce6sz1q Před 2 měsíci +2

    ఎంత గొప్ప మనసు అన్నా మీది 😍🙌🙌

  • @gulnazshaik2092
    @gulnazshaik2092 Před 14 dny

    Your doing good job i have just seen all cooking today simple and easy you and your family down to earth please don't care such comments and ignore

  • @sunkaratejomayi5669
    @sunkaratejomayi5669 Před měsícem +1

    Madam you are doing good service . Don't care others negative comments when your stand is hundred percent correct .

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 Před 2 měsíci +1

    ఓహ్ సూపర్ అన్నా అన్నీ కొలతలతో ఎవ్వరు చెప్పరు కాని మీరు వంద మందికి ఎలా చెయ్యాలో చెప్పారు 🙏🙏🙏🙏👍👍👍💯💯💯💯

  • @johnwesley3993
    @johnwesley3993 Před měsícem +2

    బ్రదర్, మీరు కేటరింగ్ బిసినెస్ పెట్టండి.. క్రిష్ణ, గుంటూరు జిల్లాలో చాలు..సామాన్య మధ్య తరగతి వారికోసం...

  • @sudhakalyani6251
    @sudhakalyani6251 Před 2 měsíci +2

    అక్క, నెగటివ్ కామెంట్స్ ని పట్టించుకోకండి మీ వంటలు చాలా అద్భుతంగా వస్తున్నాయి అలాగే మీ సేవలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి

  • @suneelchinthapudi
    @suneelchinthapudi Před dnem

    You tube lo వచ్చిన డబ్బులు వాళ్ళకి అన్నం పెట్టాలంటే మంచి మనసు ఉండాలి అక్క, మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి అన్న చాలా గ్రేట్ మీకు చాలా విలువ ఇస్తున్నారు.

  • @indirag5941
    @indirag5941 Před 25 dny +1

    Madhavi garu biriyani, chicken kurma chaala easy ga chesaru reddy garu👌👌👌 meru evarini patinchukovadhu meku pette manasu vundhi andhuku devudu mechuthadu, food thintunna vari face lo samthrupthi okkate chudandi me varini comment chese variki commensence ledhu, okari aakali therustunaru chala great 👍👍👍

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 Před 2 měsíci +1

    Good job doing by you & your husband. Iam 67 yrs. Old sr.ctizen Now Iam verymuch improving with your CZcams channel receipies.Tq.continue your channel.

  • @ambatikrishna3578
    @ambatikrishna3578 Před 17 dny +1

    Very good

  • @jyothireddy1447
    @jyothireddy1447 Před 6 dny

    Chala baga chestunnaru

  • @sahilplayz3726
    @sahilplayz3726 Před měsícem +1

    Negetive comments patinchukokandi mana pani manam chesukunta powali uncle aunty nice job 👍👍👌👌😊😊

  • @vaddisrinu6683
    @vaddisrinu6683 Před 2 měsíci +1

    Chala machi panichestunaru tq Amma evaru emina patichukokadi God bless you

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 Před 2 měsíci +1

    Chicken kurma chala bagundi

  • @marysunanda3578
    @marysunanda3578 Před 2 měsíci +1

    Ur great sir , viewers salahalu ventane paatinchi gloves vesukunnaru ... Thanks andi. ... Chicken kurma chaala baaga choopinchaaru.... Mee channelku big fan ayipoyanandi.

  • @konasrinivas143
    @konasrinivas143 Před 25 dny +1

    Great 👏👏

  • @eswarp9049
    @eswarp9049 Před měsícem +1

    ఆ మాటలు పట్టించుకోవద్దు అక్క దేవుడు దీవెనలు ఎప్పుడు మీకు వుంటాయి నాకు ఇష్టమైన వీడియో మీవే అక్క

  • @tirumalascientificstirumal5984

    Vanta chesetapudu patu batalu katukoni cheyala Mari jananiki vichitram inadi tanu em vesukunte manaki enduku manam chese vanta chudali

  • @jesseelalithakumarichidipi6715
    @jesseelalithakumarichidipi6715 Před 2 měsíci +1

    Beriany chala bagachasaru prathy vanta super ga chastunnaru coments pattenchukovaddu badapadakande amma

  • @jaganannathonenu390
    @jaganannathonenu390 Před měsícem +1

    Chalabaga chesaru anna jeedi nooka ante yemiti

  • @amrithanalli2065
    @amrithanalli2065 Před 2 měsíci +1

    Plz andi,meeru aentho kastapadi ,Mee Pani meeru chesukuntunnaru, negative comments gurunchi inka matladakandi,mimmalni meeru takkuva chesukunnatlu avtundi.Aemyna meeru chala great Abba,annayya ayithe chaala manchi manishilagunnaru,opika,talent superb.

  • @avulapadmavathi5407
    @avulapadmavathi5407 Před 2 měsíci +1

    Chalamanchi pani chaysthunnaru alanti goppa manasu andhareki undadhu god blessyou sister and sir

  • @Fun_is_everything777
    @Fun_is_everything777 Před 26 dny +1

    May God Bless You both. ...🙏🙏🙏 Akka.

  • @sanjeevu4352
    @sanjeevu4352 Před 3 dny

    Your hard work will be appreciated very nice thanks for you and your family ❤❤❤

  • @nookarajus.4164
    @nookarajus.4164 Před 14 dny +1

    చాలా మంచి పని చేస్తున్నారు అమ్మా

  • @madhavilatha2665
    @madhavilatha2665 Před 2 měsíci +2

    Chala baga chepparu.tq u ma

  • @Jhansi-ov9cj
    @Jhansi-ov9cj Před 2 měsíci +2

    Anna rice yenni kg lu vesaru water measurement cheppadi rice chala Baga chesaru

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 Před 2 měsíci +2

    నెగటివ్ కామెంట్స్ ఏ మాత్రం పట్టించుకోకండి. మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి

  • @user-ew8ee5sm8y
    @user-ew8ee5sm8y Před 11 dny

    Amma meeru chala manchichestunnaru
    anevallu antune untaru avemi meeru pattinchukovaddu

  • @subbusubbu546
    @subbusubbu546 Před měsícem +2

    ఎంతోమంది ఎన్నెన్నో మాట్లాడుతుంటారు.
    పట్టించుకోకండి.

  • @coolcaptain3166
    @coolcaptain3166 Před 9 dny

    వంట మాస్టర్ అందరివాడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లాగ ఉన్నాడు , super హార్డ్ వర్కర్...

  • @gracerebecca4836
    @gracerebecca4836 Před měsícem +1

    Madam take negative comments in a positive way ignore them

  • @user-vp6ps8gl2t
    @user-vp6ps8gl2t Před 3 dny

    Akka .bava meeru super jodi. Bava nalabheemmudu edi chesinaa pakka kolathalatho super gaa andariki arthamayyevidanaga cheputhu chestadu nenu okka video kuda vadalkunda chusi try chesanu super gaa vachayi happy vinayaka chavithi

  • @swapnalucky555
    @swapnalucky555 Před 2 měsíci +2

    Pacchi kobbari paste vesukovacha,curd entha vesukovali,

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci

      Pachi kobbari vesukovachu...kani inko 5 mins low flame medha adhanamga boil chesukovalsi vasthumdhi..curd 1/2liter vesukomdi .colling lekumda...

  • @sahithithalluri
    @sahithithalluri Před měsícem +1

    Very nice Amma.... great...

  • @satyamnyatari9565
    @satyamnyatari9565 Před 16 dny

    Chala baga chestunnaru...kani maku పట్టట్లేదు మీరు

  • @NagamaniNuthalapati-rl6wr
    @NagamaniNuthalapati-rl6wr Před 2 měsíci +3

    వంట చేసేవాళకు తేలుస్తుతుంది చెతుల విలువ చేపేవాళ్ళకు ఎమ్ తేలుసు తినడం తప్ప

  • @saidask4013
    @saidask4013 Před měsícem +1

    Chala bagundi❤❤

  • @kurribrahmanandareddy450
    @kurribrahmanandareddy450 Před 2 měsíci +4

    Excellent 👍👍👍

  • @balaramsabavath1569
    @balaramsabavath1569 Před 11 dny +1

    ilaa naluguriki pettadam kante minchindi yedi ledu.milanti manassuki🙏

  • @pratapsriramagiri3319
    @pratapsriramagiri3319 Před 2 měsíci +2

    Good job. God bless you both of you

  • @user-wr2ew4rc3j
    @user-wr2ew4rc3j Před 6 hodinami

    👌👌👌👌 ga chesaru andi meru

  • @rama6749
    @rama6749 Před 2 měsíci +2

    నమస్కారమండి
    మీరు చేసే మంచి పని
    అందరూ అభినందిస్తున్నారు
    కానీ ఎక్కడో ఒక్కడు లో ఇద్దరు చెడుగా మాట్లాడినంత మాత్రాన
    దానికి ఎవరు విలువ ఇవ్వరు
    ఎవరైతే మీకు వంకల పెడుతున్నారో ఆ మాటలన్నీ చెత్త బుట్టలో వేయండి. వాళ్లకి చూసే దృష్టి లోపం అందుకునే అలా మాటలతో మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి రోడ్డుమీద
    రాజుగారు ఐరావతం మీద వెళుతుంటే రోడ్డు పక్కన కుక్కలు మొరిగింది అంట .ఏంటి ఏమన్నా పట్టుకుందా లేదే దర్జాగా అలా నడుచుకుంటూ వెళ్ళింది మీరు కూడా అలానే చేయండి .
    అలాగే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు చెవికి ఎక్కించుకో మాకండి.
    మీరు చేసేది కంటిన్యూ చేయండి
    మీరు వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ వస్తే వాళ్లు ఇంకా రెచ్చిపోతారు
    కాబట్టి పెడచెవిని పెట్టండి .

  • @SALMANMARK59
    @SALMANMARK59 Před 2 měsíci +2

    Superb 👌👌👌

  • @Janardhan-bjR
    @Janardhan-bjR Před 28 dny +1

    Super amma

  • @cbk85
    @cbk85 Před 2 měsíci +2

    Really great keep it up🎉

  • @pushparampriya7074
    @pushparampriya7074 Před 2 měsíci +1

    great work andi...yekuvaga chicken nd rice cheyatam yela ani chala vedios search chesthuna kani perfect kolathalu yavaru chapatam le so please miru oka vedio thisi upload chesthe nakuna doubts clear aithundhi..bcz memu food buisness cheyalanukuntunam..intlone vandukuni baita sale cheyatam so please yekuvaga yela manchi taste ivagalam ani chapisthe naku help chesinavalu avtharu..

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci

      100 mandhiki ingredients adigaru mana subscriber .. biryani ki chicken ki renditiki 2hours lo comment lo pin chesthanu chudamdi...ma husband bayataku vellaru vachaka pedathanu

  • @vimalachama8048
    @vimalachama8048 Před dnem

    one k.g chicken biriyani ki kolatalu chepandi

  • @pavanmunagapati939
    @pavanmunagapati939 Před 2 měsíci

    Excellent great your doing excellent professional chef Tasty food cooking God bless you don’t very who they are thinking wrong leave it they are not doing nothing but they are pointing others🙏🙏🙏🙏🙏👌👍❤❤

  • @jyothireddy1447
    @jyothireddy1447 Před 6 dny

    1.kg and 2 kg chiken biryani ela cheyalo cheppani plz akka

  • @raghavanraghu5141
    @raghavanraghu5141 Před 28 dny

    Sir tell me which company mixer you are using.

  • @Gundapusupraja
    @Gundapusupraja Před 2 měsíci +1

    Chala baga chesaru andi ,❤❤

  • @smmoha2677
    @smmoha2677 Před měsícem +2

    యదవల మాటలు పట్టించుకోకండి మీరు మీ వారు చక్కగా చేస్తున్నారు వీడియో లు . Good job

  • @Bhulaxmi10
    @Bhulaxmi10 Před 2 měsíci +1

    Super akka

  • @vodhiralaajay2092
    @vodhiralaajay2092 Před 8 dny

    సూపర్ అక్క

  • @MohanRao-l6o
    @MohanRao-l6o Před 8 dny

    Super ❤❤❤

  • @swapnalucky555
    @swapnalucky555 Před 2 měsíci +1

    Curry lo water veyyodda veste entha veyyali cheppandi plzz,konchem need eroju

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci +1

      Manam Baga gravy kavali anukunte, monna cheppina kolathalaki 2liter water vesukomdi...mamulu ga ayithe manam mootha petti boil chestham kabbati, manam masala grind chesinapudu water vesthamu kadha ..adhe saripothumdhi...

    • @swapnalucky555
      @swapnalucky555 Před 2 měsíci +1

      @@katasaniMadhavi okok tqqq so much

  • @santoshbobbadi3224
    @santoshbobbadi3224 Před 5 dny

    సూపర్ అక్క మీరు

  • @prakashtnl9214
    @prakashtnl9214 Před 2 měsíci

    Akka functions lo vesey vegetable pulav idena?adi verey unda? Pls replyy me

  • @sreelathasirigireddy8181
    @sreelathasirigireddy8181 Před 2 měsíci +2

    Super 👌🏻👌🏻👌🏻👍🏻

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 Před 2 měsíci

    Annayya Garu mee video chudanavasaram Ledu meeru Manchi ga cook chestharu.
    U r excellent

  • @Unicorn_1769
    @Unicorn_1769 Před 2 měsíci +1

    Super 👍 andi

  • @madhumithags2616
    @madhumithags2616 Před měsícem

    Don't think others u r doing good job brother is cooking well sister god bless ur family

  • @user-vw3gf4mc5v
    @user-vw3gf4mc5v Před měsícem

    Super madam 😊

  • @haradhavalivlogs8892
    @haradhavalivlogs8892 Před 2 měsíci +1

    Great annayya....

  • @lakshmivara4862
    @lakshmivara4862 Před 2 měsíci +23

    Aa మాటలు పట్టించుకోవద్దు మీ పూనమ్ యక్కడికి పోదు తల్లి ఎవరు యామి అన్నపట్టించుకోవడ్డు మీరిద్దరు కష్ట పడి చేస్తున్నారు అలానే కేసుకోండి తల్లి

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci +3

      TQ so much Amma

    • @user-dx9ue1vh9m
      @user-dx9ue1vh9m Před 2 měsíci

      Telugu wraayatam chadavatam practice cheyyandi tappulu unnayie

    • @marysunanda3578
      @marysunanda3578 Před 2 měsíci

      Wow super andi.... Chaala baaga chupincharu ...... Thanks andi mee viewers cheppina salahaalu paatinchi chethiki gloves vesukunnaru thanks andi .... Mee channel ku big fan ayyanandi.

    • @Mvshorts831
      @Mvshorts831 Před 25 dny

      Don't feel amma kullukune kallu alage matladutayi meeru paatinchukokandi

  • @sandhyamaddi9822
    @sandhyamaddi9822 Před 2 měsíci

    Akka me edhagariki manchi manasu undi chalakka❤

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar Před 2 měsíci +1

    God bles అమ్మ

  • @Nockomats
    @Nockomats Před měsícem

    Brother me chethulu chusthe me kastm thelusthude meru apudu mache video s petalie peche comments patechukovadu.. sister meru happy ga udalie

  • @tirumalascientificstirumal5984

    Aa biriyani meda Dum Kosam plastic vistarakulu vesaru avi kampu kodatai Arati akulu veyandi lekunte mana Patakalam nati vistarakulu veyandi adda akulu Antaru vatini

  • @SubhanRaju-zw9mt
    @SubhanRaju-zw9mt Před dnem

    Kolathalu chapadi brother

  • @raghavanaiduchnaidu3966
    @raghavanaiduchnaidu3966 Před 2 měsíci +2

    1 లైక్ అక్క

  • @mahammedzareenabegum2473
    @mahammedzareenabegum2473 Před 2 měsíci

    Nijamga enta goppa manasu meedi god bless you

  • @kusumahari6358
    @kusumahari6358 Před měsícem

    Mixer grinder chala bagundi andi
    Cost enthandi

  • @user-jz5sf6hz2r
    @user-jz5sf6hz2r Před 2 měsíci

    Devudu mimmalni deevistaaru vadina and annayya.meeru badapadavaddu.meeru chesedi manchipani.Veedavalu antune vuntaaru.meeru Negative teesukovaddi.Meeru mee family eppudu happy gaa vundali.God bless you

  • @rajvardhann6398
    @rajvardhann6398 Před 2 měsíci

    Amma naku ravva laddu perfect ga ele cheyalo chupinchagalaru..please

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 Před 19 dny

    🙏🏻

  • @GopiShetty-qi5gm
    @GopiShetty-qi5gm Před 2 měsíci

    Good job madam. .. Nenu inka nundi try chesta maa canteen lo food migilite evarikaina istanu

  • @MdShameem-j6w
    @MdShameem-j6w Před měsícem

    Walla matalu patichkokandi , miru chala Baga wantalu chestaru .
    From Miryalguda . Shamim

  • @pulkantisheker4893
    @pulkantisheker4893 Před měsícem

    Annadatha sukheebhava

  • @user-bx5dc4py5d
    @user-bx5dc4py5d Před 2 hodinami

    Super 🎉akka🎉❤

  • @revanthbayyavarapu7497
    @revanthbayyavarapu7497 Před 2 měsíci

    Super andi meru chala Baga chestunnaru evaru matalu pattichukokandi

  • @SivaRaj-sp1kg
    @SivaRaj-sp1kg Před 2 měsíci

    Great Service.Let this social Service continue. S.Sivaraj, Addl.Superintendent of Police, ,(Retd),CID Hyderabad.

  • @swapnalucky555
    @swapnalucky555 Před 2 měsíci +1

    70 memb ki yenni kilos chicken ,pulav avuthadhi,inka oil anni konchem measurements cheppara amma,chinna function undhi intlo dani kosam aduguthunna,oka 100bmemb ki cheppara

    • @katasaniMadhavi
      @katasaniMadhavi  Před 2 měsíci

      2hours lo comment lo pin chesthanu maa ... uncle leru vachaka pedathanu..vere vallu kuda business kosam adigaru yelano meeru adigaru kadha Ani comment lo pin chesthanu Ani chepanu

    • @swapnalucky555
      @swapnalucky555 Před 2 měsíci

      @@katasaniMadhavi ok amma parledu wait chesta tq so much❤️

  • @VenkatapadmavathiP
    @VenkatapadmavathiP Před 2 měsíci

    🙏🙏🙏🙌🙌

  • @songakalyani1809
    @songakalyani1809 Před 2 měsíci

    Super❤meru avarini patticukovadu andi.

  • @girijajupalli9413
    @girijajupalli9413 Před 2 měsíci

    Mi recipes chala bagunai

  • @patrouriti9394
    @patrouriti9394 Před 2 měsíci

    God bless you both All the best

  • @chanti8590
    @chanti8590 Před 2 měsíci

    Super cooking you're hard worker's both of nice all the best 👍 👌 ❤🎉

  • @brajeshwari9671
    @brajeshwari9671 Před 19 dny +1

    Body kaadu manasu స్వచ్చంగా ఉండాలి అది లేని వాలే మీకు పిచ్చి పిచ్చి msg lu petti మీ మనసును బాధ pedtunnaaru మీరు అనవసరమైన వాల గురించి ఆలోచించి టైం waste చేసుకోవదండి anthaa aa పై వాడు చూసుకుంటాడు