ADVOCATE RATNAM GARU SAYS ABOUT WILL

Sdílet
Vložit
  • čas přidán 11. 01. 2019
  • S V RATNAM GARU ADVOCATE CELL NUMBER 8125031189,8317543099 MANIKONDA HYDERBAD
  • Zábava

Komentáře • 1,8K

  • @lakshmikumaris3134
    @lakshmikumaris3134 Před 3 lety +16

    చాలా మంచి విషయాలు స్పష్టంగా అందరి కి ఉపయోగపడేలా తెలియజేసినందుకు
    కృతజ్ఞతలు
    అభినందనలు

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 Před 4 lety +5

    లాయరు గారు మీరు చాలా విలువైన సమాచారం తెలిపారు. ఇది అందరికీ చాలా ఉపయోగకరమైన ది.ధర్మం నిలబెట్టే మిమ్మల్ని భగవంతుడే కాపాడు కుంటాడు.ఎందుకంటే భగవంతుడే ధర్మం కాబట్టి. మిగతా లాయరు లకు మీరు స్ఫూర్తి దాయకం.

  • @padmanabhanrariyankandath3164

    చాలా చాలా బాగుంది మీ సలహా ఈ వీడియో నచ్చని వెదవలు చచ్చి పోవటం మంచిది దేశానికి మానవత్వం విలువలు తెలియని వీళ్ళు కరోనా వస్తె ప్రజలు అంతా చాలా సంతోషిస్తారు.

  • @badepallygopal55
    @badepallygopal55 Před 2 lety +31

    ఈ కాలంలో కూడా మీలాంటి మంచి న్యాయవాది ఉండడం.. మీ తల్లిదండ్రులకు గర్వ కారణం 👍

  • @jayalaxmi1410
    @jayalaxmi1410 Před 5 lety +11

    మంచి సమాచారం ఇచ్చిన మీకు మా వందనాలు

  • @syedimam671
    @syedimam671 Před 3 lety +3

    మీరు చెప్పిన మాటలు నూరుశాతం నిజం సార్ చాల ఉపయోగంగా ఉన్నాయి వృద్ధులు తప్పక పాటించాలి

  • @naveen5344
    @naveen5344 Před 4 lety +47

    నాకు లాయర్ అంటే చాలా నెగెటివ్ ఇంప్రెషన్ ఉండే దానికి కారణం కొన్ని సినిమాలు, నిజ జీవిత అనుభవం కానీ మిమ్మల్ని చూశాక అసలు మీలాంటి లాయర్ ఉన్నారంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. అంటే ధర్మం ఒక పాదం మీద ఉంది అంటే అది మీ లాంటి వారు ఉండబట్టే. ధన్యవాదాలు గురువు గారు

    • @gotatipadma7264
      @gotatipadma7264 Před 3 lety

      Wer1
      N

    • @advocatenageswararao4162
      @advocatenageswararao4162 Před 2 lety

      Very nice legal gesture.
      Valuable advice to parents .
      Intricate questions are well explained .
      But better to change title
      as " says about disposition and divestment" instead of " says about will" in as much as a will is always ambulatory and comes into force after death.
      Your exposition is very well promoting legal literacy and can be extended to all kinds of transfers which will have immediate effect.
      Thank you

    • @vijayalaxminilishetty456
      @vijayalaxminilishetty456 Před 2 lety

      @@gotatipadma7264 m

  • @PaulRaju21
    @PaulRaju21 Před 3 lety +55

    మీ వ్యక్తిత్వం గొప్పది, చాలా మంచి సలహాలు ఇచ్చారు, ధన్యవాదాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక!

  • @HARINAGULAPALLI
    @HARINAGULAPALLI Před 4 lety +47

    అందరికీ అలా సహాయం చేయాలనే మీ ఆలోచన కు
    చేస్తున్న మీ మంచి మనసు కు
    నా నమస్కారములు సార్

  • @jayasree8568
    @jayasree8568 Před 5 lety +4

    చాలా మంచి విషయాలు చెప్పారు విలువైన సమాచారం అందించినందుకు మీకు కృతజ్ఞతలు

  • @sripadavenkatasubrahmanyam5369

    మీరుచెప్పింది100శాతం నిజం.

  • @allurisivarani2085
    @allurisivarani2085 Před 3 lety +63

    ధన్యవాదములు సర్. దేవుడు, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలి.

    • @sheikinayathulla3160
      @sheikinayathulla3160 Před 2 lety

      Very helpful vedeo Thanks Sir. Many new and useful information we came to know from UR vedeo. May God bless you & your family sir. 🙏🙏🙏

    • @sheikinayathulla3160
      @sheikinayathulla3160 Před 2 lety

      Very helpful vedeo Thanks Sir. Many new and useful information we came to know from UR vedeo. May God bless you & your family sir. 🙏🙏🙏

    • @kishorekumar-wy6fk
      @kishorekumar-wy6fk Před 2 lety

      @@sheikinayathulla3160
      IPO
      Ol

    • @sravanib7567
      @sravanib7567 Před 2 lety

      Thank you Sir

    • @SS-wv8vk
      @SS-wv8vk Před 2 lety

      P1

  • @srimohancreateach9543
    @srimohancreateach9543 Před 4 lety +3

    మీరు చాలా గొప్ప మంచి పని చేస్తున్నారు సార్ . మీయొక్క ఎప్రోచ్ మీ విధానాలు చాలా బాగున్నాయి రియల్లీ గ్రేట్ సార్ మీలాంటి లాయర్ల వలన ఈ సమాజానికి మంచి వ్యక్తులకు న్యాయం జరుగుతుంది ఈ వీడియో చూసి చాలా ఆనందించాను సో గ్రేట్ .

  • @balagapandugadu7927
    @balagapandugadu7927 Před 4 lety +5

    Sir thankquu...మీరు ఫ్రీగా వృత్తి చెసాని గర్వంగ చెబుతున్నాండుకు.......హట్సొఫ్.....NTr defence fan s rikakulam....jai హింథ్

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Před 2 lety +3

    నమస్కారములు.సార్.మంచివిషయసాలు.చెప్పినందుకు.మావృదాయపూర్వకంగా.మీకు.ధన్యవాదాలు. మీరు.చెప్పినట్లుగా. సమాజంలో.చాలామంది ఉన్నారు.🙏.

  • @ravikumarsimhadri5238
    @ravikumarsimhadri5238 Před 4 lety +9

    Very well said sir nicely explained Advocate ji God bless you for your service to human kind.

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 Před 5 lety +54

    Ur 100%correct sir.good job.God bless you .

  • @Indian-ch3wo
    @Indian-ch3wo Před 4 lety +6

    మంచి సందేశం ఇచ్చారు సర్
    మీకు ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏🙏

  • @gandhichede3580
    @gandhichede3580 Před 2 lety +2

    చాలా అందంగా మంచి గా చెప్పి నారూ మీకు నా పాదాభివందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dsnraju7567
    @dsnraju7567 Před 3 lety +20

    మీ లాంటి మంచి మనసు కల వారు ఉన్నారు కాబట్టి యింకా కొంత మంది అమాయకులు బ్రథక కలుగు తున్నారు చాలా చాలా ధన్యాదాలండీ మీరు కల కాలం ఆయు రారాగ్య ల తో జీవించాలి

    • @jchandrasekhar5742
      @jchandrasekhar5742 Před 2 lety

      నమస్తే సార్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను సార్. మీ ఫోన్ నొప్పి ఇవ్వండి సార్ ప్లీజ్.

    • @dsnraju7567
      @dsnraju7567 Před 2 lety +1

      @@jchandrasekhar5742 thank you very much Andy meeru Naa phone number adigera lawer garidha ardham kaledu anyadha bhavincha kandi

    • @tannirusrimannarayana9742
      @tannirusrimannarayana9742 Před 2 lety +1

      Thank u Sir

    • @tannirusrimannarayana9742
      @tannirusrimannarayana9742 Před 2 lety

      100 Namaskaralu Sir

    • @tannirusrimannarayana9742
      @tannirusrimannarayana9742 Před 2 lety

      Watsapp No pettandi Sir

  • @allabakashshaikabdhulla1450

    మంచి సందేశం ఇచ్చారు లాయర్ సార్

  • @sreenivasana5314
    @sreenivasana5314 Před 4 lety +4

    చాలా ఉపయోగకరమైన అంశాలు చర్చించారు . చాలా మందికి ఉపయోగం

  • @donthikurthi5529
    @donthikurthi5529 Před 2 lety +2

    ఇది నిజంగా నా కోసం
    చెప్పినట్లు తెలుస్తోంది

  • @kalaruseenaiah1632
    @kalaruseenaiah1632 Před 3 lety +39

    వృద్ధాప్య జీవితాలకు మీరిచ్చే సలహాలకు కృతజ్ఞతలు సార్.

    • @kkrishnakumarikatta1609
      @kkrishnakumarikatta1609 Před 2 lety

      Ok sir good information Thankyou meeru ichhina salaha prakaram parents anta kaka poena konta aena aastini unchukovli

    • @satyavathisatya6846
      @satyavathisatya6846 Před 2 lety

      Chalamanchi salhalu chepparu sir

    • @satyavathisatya6846
      @satyavathisatya6846 Před 2 lety

      Pillalu talli ni mosamchestunnaru talli varini yeduru ko leni di

    • @nukalahanumanrao9017
      @nukalahanumanrao9017 Před 2 lety

      @@kkrishnakumarikatta1609 00000000 padi plp

    • @vasudevarao2303
      @vasudevarao2303 Před 2 lety

      The. Telephpne no.to contact you in person not visable .pl
      Let m e know the appontment. can be fixed. eor. Yell n nnnn4. Oveir. Vtelleohjnnbbijjnn Tllelepjhojbgrfgb b⁶6665 gdlekhpbdeffffgggotknndrkrgihrhbb t vidisvkfm...plp
      Lete know yhe s0ohone. Nom

  • @ARP6274
    @ARP6274 Před 4 lety +41

    దోచుకున్న లాయర్లను చూశాం.మీరు ఫ్రీగా చేయటం చాలా గొప్ప విషయం.

  • @pidugusuryarao3841
    @pidugusuryarao3841 Před 3 lety +9

    Sir, very genuine suggestion. Hats off sir for your humanitarian services. May God shower blessings to serve more for deserving people. 🙏🙏🙏

  • @kodandaramasarmabhogaraju1566

    Most valuable advises.Thank you Sir.Your advices are of great help to HINDU SOCIETY

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 Před 2 lety +1

    నమస్కారమండి లాయరు గారు చాలా చక్కగా మంచి విషయాలు తెలిపారు.ధన్యవాదాలండి.

  • @srinivasa8184
    @srinivasa8184 Před 5 lety +13

    God bless you sir
    Useful information to us and public also

  • @chkailasam5180
    @chkailasam5180 Před 3 lety +23

    Excellent advice to senior citizens.thank you sir.God bless you and your family always

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Před 2 lety +1

    Very excellent valuable information about property of old-age person's.thanks to good lawyer.your kindness to help to old-age people' are very good.god bless you sir.thanks to vedio

  • @kvreddy2155
    @kvreddy2155 Před 2 lety +13

    Excellent and most useful message to senior citizens or parents....congratulations

  • @ashokreddyvallapureddy1905
    @ashokreddyvallapureddy1905 Před 4 lety +14

    Good morning sir, we are too valuable and moral information to ours. My age 56, after two years retirement. I will follow yours message.thank sir.

  • @hanumantharaokakarla6497
    @hanumantharaokakarla6497 Před 5 lety +48

    నమస్తే..మంచి విషయాలు వివరించారు. విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.

  • @bairyhemalatha4219
    @bairyhemalatha4219 Před rokem +1

    చాలా చాలా బాగా చెప్పారు
    సార్ నిజమే నాకు ఉపయోగపడింది
    మీసలహ

  • @navinreddy9811
    @navinreddy9811 Před 3 lety +1

    This is really very useful information for public. I am on the whole of public very grateful.
    Thanks

  • @shaikhyunus4071
    @shaikhyunus4071 Před 5 lety +14

    Sir Highly appriciateble for your efforts towards society .Thank you for your valuable information sharing with public.

  • @kasturikosanam1469
    @kasturikosanam1469 Před 5 lety +43

    థాంక్యూ
    సార్
    మంచి విషయాలు
    చెప్పారు

  • @tulasiramnaidu3972
    @tulasiramnaidu3972 Před 4 lety +4

    Ratnam Garu you have explained legal points very well. I have undergone these problems. Though there are some short comings in our action, I am managing my life alone after my wife’s demise recently. Thank you very much for explaining the legal points for future generations to be careful.

    • @avulasridevi3354
      @avulasridevi3354 Před 3 lety

      Thank you sir chala baga chepparu phone number kavali sir naku konni samasyalu vunnayi meeto cheppukovali👌👌👌👌

    • @ShanthiNatarajan-ty4tp
      @ShanthiNatarajan-ty4tp Před rokem

      ​@@avulasridevi3354?తతగటగర్భ యతతో మహ వరహాలకు ననుసరించి

  • @eswarchandu1344
    @eswarchandu1344 Před rokem +1

    లాయర్ గారు మీకు చాలా ధన్యవాదాలు అందరికీ ఇంత మంచి విషయాలు లాయర్ అంటే మీలాగ

  • @allabakashshaikabdhulla1450

    ప్రతీ తల్లిదండ్రులకు మంచి సందేశం ఇచ్చారు సర్

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Před 5 lety +7

    చాలా ధన్యవాదములండీ. విలువైన సలహాలిచ్చారు.

  • @chkamal6961
    @chkamal6961 Před 2 lety +2

    నిజం గా మీరు చిప్పింది నూటికి నూరు సేతం నిజం super sir

  • @jpadmaja1090
    @jpadmaja1090 Před 2 lety +3

    I worked in Judicial dept.Really you are great Sir.Heartful namaskarams to you sir for your good advice.

  • @vsairamaneedevi9208
    @vsairamaneedevi9208 Před 4 lety +7

    Namasthe sir..Really I impressed your way of communicating the important legal matters which are very important in life to everybody...I feel you are a truly Gentleman with lots of honesty. Rarely can see like you in the world.... Thanks for the information...May God shower lots of boons on you...

  • @Srihari246
    @Srihari246 Před 4 lety +3

    Best advice for the elderly people who built whatever by means of their hard work, but for the sake of their beloved ones they take wrong decisions because of their innocence. I salute u for valuable advice. Very rare advocates like u.

  • @b.p.r.dprasad1720
    @b.p.r.dprasad1720 Před 4 lety +13

    Sir,
    A very good advise u made with real example. People like U R very rare. Thanks SIR.

  • @ksreddymodelschoolbyksr3540

    నమస్తే సార్. మీరు నిజాయితీగా వెల్లడించిన సలహాలు విన్న తర్వాత మీలాంటి ఆదర్శాలు, నిజాయితీ గల వారు ఇంకా ఉన్నారని నమ్మకం కలిగింది. ప్రస్తుత సమాజంలో 70 శాతం పైగా మేక వన్నె పులులే. అధికారులతో సహా పలు వ్యక్తులు అవినీతి, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారే.థాంక్యూ వెరీమచ్ సర్. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.

  • @baduvav9905
    @baduvav9905 Před 4 lety +6

    You are very good and valuable information, suggestion. .. Thank you

  • @jothikarnam430
    @jothikarnam430 Před 5 lety +11

    Hats off to ur frankness sir...
    I admire people like you...

  • @santhoshavelineni6495
    @santhoshavelineni6495 Před 2 lety +1

    dear Sri SVRatnam Sir you had explained good things useful everyone thank you sir for your service to the poor keep it up. may god bless your all family with long healthy happy life

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 Před 4 lety +2

    Simply superb
    Extremely extraordinary
    Excellently explained
    May God of Almighty bless you and your family and your ministry abundantly.
    In the year Twenty Twenty blessings be Plenty Plenty sir

  • @chandramoulimedisetti1586
    @chandramoulimedisetti1586 Před 5 lety +14

    Your service motive most inspairing .may God bless you sir.

  • @suvitpch
    @suvitpch Před 5 lety +13

    Dear Ratnam Garu. I appreciate your services. Now a days very few lawyers like you doing real service to public. God bless you and my wishes also to you.

  • @venkateshbellamkonda2005
    @venkateshbellamkonda2005 Před 3 lety +2

    S V Ratnam gaaru🙏🙏🙏🙏

  • @isramakrishna3228
    @isramakrishna3228 Před 4 lety +5

    Ratnam garu
    Very sensible advises you have given . What ever you have explained is 100% practical and real-time issues . Fantastic advise Sir . Keep rocking 👍👍👌

  • @dsudhirkumar9760
    @dsudhirkumar9760 Před 5 lety +9

    Sir koti koti Dandalu. Now a days a person like you staying in society means Truth is there. Lot of salutes to ur Parents. Thanks. Stay Blessed.

  • @lalitham1881
    @lalitham1881 Před 3 lety +7

    అక్షరాల నిజం సార్ గాడ్ బెస్ యు

    • @bhushanamkatikathala7380
      @bhushanamkatikathala7380 Před 2 lety

      000000000000000000000p000pp0pp0000pppp0pp0000p0000000pp00000000p000000pp000p0p00pp00p000000p0000000p00000p000p0p000p0p000000000p0p0000p0000ppp0pp00p0p000pp0pp0p00ppp0p000pp0p0p0p0p00p0ppppp000000p0pp0pp0p0ppppppp0p0p0ppp0pppp0pp000p000pppp0pp0p0pppppppppp0p00pppppp0p0pppppp00ppp00p0pppp0ppp0ppppppppppppppp0ppppp0pppppppppppppppppp0pppp0ppppppppppp0pppp0p0ppppppp0pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @usharanisamineni5919
    @usharanisamineni5919 Před 4 lety +1

    Very good advises sir really I appreciate your sincerity towords your service very rare advocates will be there hats off you

  • @padmakarduddu6556
    @padmakarduddu6556 Před rokem

    Good advice Sir మంచి విషయాలు తెలియ జేశారు ఆచరణ యోగ్యమైనవి ధన్యవాదములు లాయరుగారు. God bless you.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 4 lety +5

    Rightly said sir
    It is very important for sr Citizens.
    Thank you 🙏

    • @nageswararaokamarsu8185
      @nageswararaokamarsu8185 Před 3 lety

      Thankyou sir 🙏seranalayalalo Eantho mandi Bhadhalu Anubhavistunna mamakaramany musugulo bhadhanu dhigamingukuntu parai panchanu batukutnnaru kotamadikaina Mee salhapatinch seshageevitanni anandaga gadapagalarani bhvistunnanu thankyou very much

  • @chandrasekharamachary9691

    సమాజ పోకడలను చక్కగా విశ్లేషించారు సార్. వృద్ధుల (తల్లిదండ్రుల)బావజాలానికి విరుగుడు దేవుడే కన్గోవాలి. తమ కష్టాలను ఏకరవుపెట్టి తల్లిదండ్రులనుండి ఆస్తి కొట్టేస్తూన్నారు. వారి బాద్యతకు కూడా మళ్ళీ తమ కష్టాలను ఏకరువు పెడుతూ తప్పించుకుంటున్నారు.ఆస్తి పంపకాలకు హాజరైన పెద్దమనుషులు దృష్టిలో పెట్టుకోవలసిన గొప్ప అంశం ఇది. దన్యవాదములు సార్?

  • @rvlnrao3791
    @rvlnrao3791 Před 3 lety

    Very nice...thanks for free services. May God give you good health and wealth.

  • @syamsundarraokotha6124

    Very abvise to senior citizens which must be followed. Giving all to children suffering is not correct. Heartful Thanks to advocate.

  • @tirumalarao8661
    @tirumalarao8661 Před 5 lety +18

    It is a very common problem facing many old parents. Good awareness effort

    • @svrathnam3535
      @svrathnam3535 Před 5 lety

      Yes. Thank you very much for watching my videos and commenting. Rathnam - Advocate - 8125031189

    • @rohinis7093
      @rohinis7093 Před 3 lety +1

      Meku namskaram

  • @AmparManjunath
    @AmparManjunath Před 4 lety +8

    Excellent advice for senior citizens like me Sir! God bless you with lots of luck and good health

    • @bapujagati3858
      @bapujagati3858 Před 3 lety

      బాపు.మందమరి.మీకు నాపాదాబి వన్దనం.

  • @naliniedward1849
    @naliniedward1849 Před 2 lety +1

    I am proud of you sir. Thank you for your advice. Go bless you more you are going to be a blessing to many people

  • @lokanadharaju
    @lokanadharaju Před 2 lety +2

    Great information through Honestly Telugu Language Information. God Blessings to you Sir with Nature.

  • @umamaheshwar7915
    @umamaheshwar7915 Před 2 lety +4

    Really Excellent info & eye opening facts in very lucid Manner sir.In , Today's world most of the lawyers argue forlorn both the parties or in contact with opponent lawyer to prolong the case just to retain the client either in the name of typical case or difficult to argue the case.But, still, people like U sir, existing in such pious profession, so atlest people hasn't lost total faith on judiciary & profession.Hats off to you sir for phentastic explanation of sensitive aspects in a very easy understandable way.Those topics r very useful in today's society context.keep on delivering .God bless U always sir🙏

  • @tetakalabharathi1831
    @tetakalabharathi1831 Před 4 lety +11

    చాలా చక్కగా వివరించారు Thankyou

  • @ashwathaleela1171
    @ashwathaleela1171 Před 2 lety +2

    Hatsaff to you sir, congratulations for your social services

  • @dorkavanilellapudi7262

    సార్ మీరు చెప్పే పాయింట్ చాలా బాగుంది సార్. సార్ ఎందుకంటే కొడుకులు కూతుళ్లు ఆస్తి తీసుకుని తల్లిదండ్రులు చూడకుండా అనాధగా వదిలేస్తున్నారు కొంత ఆస్తి తల్లిదండ్రి ఉంచుకోవటం మంచిది సార్

  • @SURESHD135
    @SURESHD135 Před 5 lety +11

    God Blessings Always To you Sir.

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 Před 2 lety +5

    Highly thankful to you Sir for your valuable advice : My respects 🙏🏿

  • @mohanlalsarangapani1475

    It is a very valuable advice
    Your guidance to public is
    Your wellness isto help us, God bless you.

  • @venkateswaradharanipathi6534

    👍God bless you sir. You changed my opinion abut lawyers.

  • @kamsalakesavachari3013
    @kamsalakesavachari3013 Před 2 lety +3

    Well said brother thank you very much for your inspiration.

  • @ramulumutyala5616
    @ramulumutyala5616 Před 2 lety +3

    Good morning sir, Very important information explained to about parents property and other bank account and locker dealings. Tq very much sir.

  • @madallapallisubbarao2975

    Ratnam Garu
    Very good information and useful advise . Thanks . Your help to the needy is memorable

  • @kodemramakrishna1742
    @kodemramakrishna1742 Před 4 lety +1

    Kodem, Ramakrishna.from Bhadradri kothagudem.I'm very happy to listening ur uploaded live video sir, really the God May be blessed u &. Ur family sir, because u have given a valuable advice to many innocent and poor old aged people,and we hope that they write before property sharing will might keep ur words in their views.if not !they would accept their fate.thank u sir.

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Před 5 lety +7

    Very valuable suggestions sir..God bless you..Thank you

  • @poolasampoornamma7450
    @poolasampoornamma7450 Před rokem +3

    Namasthe sir this really true sir but difficult to property having in the hand

  • @gangadharbalemarthi7466
    @gangadharbalemarthi7466 Před 2 lety +1

    Valuable information by good heart person ,useful information for senior citizens

  • @movvarao9682
    @movvarao9682 Před 2 lety

    Thank you. God bless you .your free advice is of great value. All old people.must follow this great suggestion.

  • @chenimillavijayakumar8251

    సార్ ! చాలా విలువైన విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు!

  • @charankumar6979
    @charankumar6979 Před 4 lety +5

    Great sir.. మీరు చెప్పింది 100% correct.... I will agree with you....

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Před 2 lety +1

    Wonderful facts chepparu sir🙏🏽
    Ivanni ippudu aksharala jarugutunnayi..people like u r assets to this society...v need ur valuable life facts nd advises sir...thank u sir I regared towards ur service🙏🏼

  • @suryanaryanasimharaju4003
    @suryanaryanasimharaju4003 Před 7 hodinami

    సర్, చాలా మంచి సలహాలు ఇచ్చారు, ధన్యవాదములు.

  • @kondlepurajini2579
    @kondlepurajini2579 Před 5 lety +286

    Wow sir 1st time oka manchi manasunna lawyer ni chustunna devudu mimmalni mi kutumbanni challaga chustaru. I like this kind of persons...!

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Před 5 lety +14

    Very nice advice.
    Banks will certainly obtain nominee details for lockers and deposits .It is advisable to open locker in the names of husband and wife,operated by any one along with a nominee. Nominee name also can be changed time to time as per requirement or necessity .For example nominee is died for any reason,the new nominee name should be recorded in the Bank,which will avoid unnecessary problems.

  • @user-mo5cm5is8o
    @user-mo5cm5is8o Před 3 lety +2

    చాలా బాగా చెప్పారు సార్

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Před 2 lety +1

    Tq v much..
    May God bless with you A Long ,Happy ,Healthy Life

  • @buchaiahkotha4067
    @buchaiahkotha4067 Před 3 lety +3

    Excellent information sir thank you for giving good guidance elders 🙏

  • @rajanikalakota4251
    @rajanikalakota4251 Před 4 lety +4

    నమస్తే లాయర్ గారు చాలా బాగా చెప్పారు

  • @rajarajeswarigunji9659
    @rajarajeswarigunji9659 Před 4 lety +2

    ok sir thanku sooo much for your advices . you have brighten the lives of others through every thing u can doo thatswhy i thankful to know someone like uu.

  • @anilkumar-hk4xh
    @anilkumar-hk4xh Před 4 lety +2

    Well said sir...Now a days LAWYER IS LIER...
    BUT u r very good True LAWYER...👏👏👏🙏

  • @Sivaramireddyvanga
    @Sivaramireddyvanga Před 5 lety +10

    Very Nice advice. Thank you.

  • @geethamahesh7955
    @geethamahesh7955 Před 5 lety +4

    Very good information... u r a great person

  • @nagajyothia2241
    @nagajyothia2241 Před 2 lety +1

    Super sirmiru chalabaga cheppinru.
    Miku padabivandamchesthunanu

  • @surendernaththorat9789

    Sir, really God has sent you to this earth to do the needful for the Senior Citizens, being in the law profession you are disclosing the real facts which is going to be happen in future, So people don't be in a hurry when you are executing a WILL to your family members or any other person. You please follow this down to earth experienced Advocate Counsel what he is saying is absolutely correct in this money making generation. May God bless you & your family members to awakening the people before the things were going to be happen.