బోడి ఛాలెంజ్ చేసే లలిత్ కుమార్ కి గ్రంథ జ్ఞానం శూన్యం | ఇంకా క్రైస్తవం వాసనలు పోలేదు
Vložit
- čas přidán 24. 05. 2024
- #QE115 #SatyaAnveshi #QuestionEverything
నాలుగు శ్లోకాలు బట్టి పట్టగానే బోడి జ్ఞానీ లాగ ఫోజు కొట్టటం కాదు. గ్రంధజ్ఞానం ఉన్నవాడు ఇలాంటి కబుర్లు చెప్పి పరువు తీసుకోడు. ఈ నకిలీ హిందూ @HinduJanaShakti లలిత్ కుమార్ కి సొంత గ్రంథ జ్ఞానం లేదు అని తేల్చే వీడియో ఇది.
Note:-
Satya Anveshi promotes the following:
1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
Email: samsaya.vaadam@gmail.com
Thank you
Satya Anveshi.
===Social Media===
Satya Anveshi on CZcams:
Subscribe to: / satyaanveshiofficial
Question Everything on CZcams:
Subscribe to: / @questioneverything
Satya Anveshi on Facebook:
Follow: / mm.satyaanveshi
Question Everything page on Facebook:
Like and Follow: / questioneverythingwithsa
Satya Anveshi WhatsApp Channel
whatsapp.com/channel/0029VaAj...
Satya Anveshi on Telegram
Telegram Personal: @Satya_Anveshi
Telegram Group: t.me/Question_Everything_SA
Satya Anveshi on Instagram
@satya.anveshi
--------------------------------
అస్సలు expect చెయ్యాలె అన్న హిందూ మతం లో ఇన్ని దారుణలు జరిగాయాని tq అన్న అన్ని వివరం గా చెప్పినందుకు 👌🏻👌🏻
Hindu matam lo kadu andi brahmana matham lo unnay ilantivi
@@arunachalashiva7697 brahmana matam hindu matam veru vera andi
అందరికీ ఎప్పుడో చదువు అంది ఉంటే మీ బండారం అంతా బయటపడేది.. కానీ ఈ దొంగ రాతలన్నీ తెలిసి పోతాయని
మీ బండారం బయటపడుతుందని చదువుకు దూరం చేశారు.
మహానుభావుడు అంబేద్కర్ పుణ్యాన చదువుకున్న వాళ్ళు
మీ స్వార్థ పూరిత జుగుప్సాకరమైన. రాతలన్నీ చదివి అర్థం చేసుకుని మీ బండారం పెడుతున్నారు. ఇక మీరు కప్పుకున్న ముసుగులు తొలగిపోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త
అయినా సరే ఇలాగే మనస్సాక్షిని చంపుకుని బతికేస్తం అని fix అయిపోయారు వాళ్ళు
నాకు అసలు ఇప్ప్పటికి అర్ధం కానీ విషయం ఏంటి అంటే.... ఒక మతం లో ఉన్న డోల్ల తనాన్ని తప్పులను వాళ్ళ మతం లో ఉన్న గ్రంధాలానే ఆధారంగా చేసుకొని ఎంత అర్ధం అయ్యేలా వలిచి చెప్పిన ఈ మట్టి దద్దమ్మలకు అస్సలు అర్ధం కాదు ....వాళ్ళు నమ్ముతున్న నమ్మకాలు తప్పు అని వాళ్లకు తెలియాలి అని అంటే...మొదట వాళ్ళ ఈగో ని పక్కన పెట్టాల్సిందే, ఇన్ని రోజులు మేము నమ్మిన నమ్మకాలు గుడ్డి నమ్మకాలు అనే నిజం జీర్ణించుకుంటేనే...... ఆ అశుద్ధం బయటికి వెళ్లి ఆరోగ్యాంగా ఉంటాం ఉండనిస్తాం
అసలు మీరు చాలా వివరంగా చెబుతున్న అన్ని విషయాలు చాలా నిజాయితీగా ఉంటాయి... వాస్తవికంగా ఉంటాయి... లలిత్ కుమార్ గారి వీడియోలు సమర్ధించే విదంగా ఉంటాయి కానీ వాస్థావికానికి దగ్గరిగా ఉండవు... పైగా ఇది ఇంతే ఇలానే ఉండాలని అంటమే కానీ మొండి వాదం లా ఉంటుంది..
లలిత్ గాడు ఒక శుంఠ
లలిత కళలు
😂😂😂
🤝🤝😂😂😂😂
😂😂😂
🔥🔥🔥🔥🔥🔥🔥 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
🔥🔥🔥భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.🙏🙏
🔥🔥🔥🔥🔥 NO RELIGION IS GREATER THAN HUMANITY🙏🙏
మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము ...🙏
సూపర్ మనోహర్ 👌👌👌
ఎవరు రాసారో తెలీదు, ఎప్పుడు రాశారో తెలీదు, ఎందుకు రాశారో తెలీదు, ఏం రాశారో అసలే తెలీదు. మీరు phone పే చేస్తే అన్నీ తెలిసినట్టు మాత్రం. మాట్లాడేస్తాం .
Self employment😂
😂
😂😂😂
edi eppudu trand online begging.....abo chala channels vunai andaru maku monthly g pay phone pay cheyandi ani begging chestvunaru
@@Rjsurya121 hate వాద ఓఫిర్ మన మనోహర్ ఉరఫ్ సత్యాన్వెషి చేసేది ఏంటిరా మరి ?
దేశాసేవ?
మీరు hate వాది కి బానిసలు
తు మీ బతుకులు చెడ
Lalita e video chudalani korukuntunna
4.30 Veediki oka matham ani ledu kadaa... saiva matham, vaishna matham, shaktham, sroutgam ani 72 mathaalu kalipi vandina kichidi. Daanni 1915 lo hindu matham kinda maarchaaru. So ee matham first aadi shankara, aa taruvaata hindu maha sabha create chEsaayi. Hindu anE peru kooda Persians nundi dObbEsaaru. Sontha peru kooda leni matham mana hindu matham
సూపర్ చెప్పారు 👏👏👏👏👏👏👏👏
Mee voice vini vini, evaro baga telisina person feeling vachestundi Manohar bro 😅
To lalit
We have to delete😊
👌👌👌
At last released...❤
Waiting for this from 2 months..
Wonderful analysis...I loved every piece of info you gave.
Thanks a lot.
Excellent Manhar garu. Your attack is superb😂
Thanks
అరేయ్ లలిత్ ఎప్పటి నుంచో అంటే ఎప్పటి నుండి ఉంది?
Super sir. Deserve crores of subscriber
Excellent Sir.
E video lalithambika chusthe paripothadu.
Thank you for everything manohar garu ♥️
Hi manohar anna
Brother ❤❤❤❤I have been looking since many days for this video
❤
Manohar sir you are unmatched
ప్రెసెంట్ ఇప్పటికి వున్నాయి గా సార్ ఊరి వెలుపల ఉండమని మాదిగ గూడెం, మాలపల్లి, ప్రతి పెద్దవురుల్లో ఇలాగే వున్నాయి, బాపనిసులు రాసుకున్న కుల వ్యవస్థ
👍👍
video quality chaala baagundhi. especially the teaser part
Hi sir
నేను అంటే కృష్ణుడు కాదు నేను అనే జ్ఞానం మనిషి కూడా నేను నేను అనె అనిఅంటడు నెనును విమర్శ చెసీ చూస్తే ఎది మనిషిలొ నెను.
Athaniki dhaggara matter ledhu ani andhariki thelusu.
Srushti ki mundhu dharmam
Black hole follow avtundi mastaru miku telidu
Tarvata planets like rahu, kethu, shani follow ayyayi
Shani matti rasukovatam Valla vachina pluto
Follow ayyindi
Miku telidu
Basic ga janalu veelu raasukuna abbadapu charitra telusukuntunaru adhi abbadam ani telusukoni prashnichadam modulupettaru kabati veelu kulalu levu samajam lo hindu matham ante samanatvam ani cheptu vastunaru. Enta abbadapu pracharam chesina nijani dachipettaleru time pattaochu aa Nijam bayataku ravadaniki kani oka sari bayataku vaste prajala tirugubatuki Veela charitra tagalabadi potundi.
Nuvvu super bro manchi rodd pettav 😂😂
Hai sir. Could u plz go for a debate with one of these persons. That would benefit people I hope. Thanks for info.
I have a live stream every Sunday at 3pm. Anyone is free to join and debate.
I made my statements on these videos. If they have a problem they or their supporters will come for debate.
45:55 mari entha mandi bhujabalam unna Brahmanulu kshetriyulu ayyaru?
1:47 suman TV oka vichitramaina TV 😀😃😃😀
Suman tv is commercial channel dantlo anni rakala videos dorukutay
అది మాత్రం హైలైట్ bro 😂😂
Veedi vedio chusi, my relatives ma mother ki intlo unna pets ni bayta vadileymanaru.
Lucky ga vishyam nenu vinna gabatti saripoindi. ledu ante vala maatalu nammi, ma mother nijangane vala anna pani chesudemo.
ee panikimalina channel mana personal lives lo kuda interfere avtadi.
Endi bro e chetta...chiraku vasthundii vintuntte🤮🤮🤮...well said bro....1💯💯💯
Bro do vids on "jana ki ram cosmic guy""
@Samuel18289 Baaga cheppaavvv!! 😄😄
Old videos unnai, 3 - 4 years back chesadu SA.
Bro video lo pettina rigveda pdf ye site lo tiskunnav. With explanation naku vethikithe dorakala. Site link leda source ivvu
Go to telegram. Search for Dharma library, hindu books, dharmic books, vedic library, vedas, vaidic pustakalay, and any such words. You will find so many groups run by Hindus. They will upload all sorts of PDFs. Inside those groups, you can search for Rigveda and others.
Or you could buy it from Arya Samaj or even Gita Press.
" ee shudrulaki enka seegu appudu ostadoo amo ?" correct question. Shudras are OBC/ REDDY, KAMMA, VELMA AND SOME OTHERS
Radu.vadi kanna kinda Inka konni kulalunnayi kada anukontadu.inka voodigam chestaru
Even khastriya are
అజ్ఞానులు అన్ని వర్ణలో అన్ని కులాల్లో ఉన్నారు.
రామాయణం,మహాభారతం కూడా ప్రామాణిక గ్రంధాలూ
Bro.. బ్రహ్మ కర్మ స్వభావజం అంటే ఏంటో చెప్పండి pl. కొంచెం detailed గా ప్రతి పదార్ధం తో చెప్పండి
@@thementalist956 మొత్తం shlokam పెట్టండి
@@joeroot3286 geetha లో 18 లో 43 and 44 slokas.మొత్తం శ్లోకం ఎందుకు కావాలి? Actually ఆ slokas లో బ్రహ్మ అనే పదం లేదు. వైశ్య కర్మ స్వభావజం అని వుంది
@@thementalist956 18-42 చూడు
@@thementalist956బ్రాహ్మణ జాతి కి స్వభావిక కర్మలు అవి
Evandi enthaku mundu eeyana yessaya maa devudu anadam choosinatu gurthu
He is Ex christian
Lalit Kumar and karunakar guguna both just try to regulate the islam and Christianity to put them into a right track.
In that situations thay might make the hindhus question those religions.
Vammo veediki Baga digindi.
అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి?
చేయవలసినవి చేయడం, చేయకూడనివి చేయకపోవడం సనాతన ధర్మం అని కొందరు అంటున్నారు.
చేయవలసినవి ఏమిటి?
చేయకూడనివి ఏమిటి?
అవి ఎవరు చెప్పారు?
ఏ గ్రంథంలో ఉన్నవి?
రామాయణం రాసిన వాల్మీకి బోయ వాడు, అంటే సూద్రుడు, సూద్రుడు ఎలా రాసాడు, సూద్రుడు తపస్సు సేస్తున్నాడని రాముడు సిరిచ్చేదానం సేసాడు
ఎవడు చెప్పాడు వాల్మీకి సూద్రుడు అని? ఎక్కడ చదివావు bro? వాట్సాప్ లోనే గా? :-) అసలు ఎవడు చెప్పాడు bro వాల్మీకి బోయవాడు అని? Valmiki is a brahmin. Brahma's grand son according to him.
Ramudu ni adarsham ga theesukovala krishnudini adarsham ga theesukovala ane vishyam lone contradiction veella dggaara
Sandharbham batti follow aipovali.
Enduku follow avvali manaki oka character untundi ga
@@sree1417 convenience batti follow aipovali andi sree garu.
e.g. Oka stree , chinni krishnudu chilpi krishnudu ani tanaki puttina abbaiki fancy dress vesi, ma kittayya ani o thega mursipothadi.
ade husband lo kannayya ni, kittayya chudadu. mogudilo Ramudu qualities ye kavali antadi.
idhi ante, deenilo confusion em undi.
Aina meeru ivvani adigesi dharmani brastupatistunnaru. dharmam ante mootiki corona mask vesukoni ghupchup ga follow aipovali.
Ok meedi ae dharmam
And krishna di ae caste
vybhichaaram Word Quran lo kuda vundi
Non Muslim ni pelli chesukoni Pillalni kante
Adhi pelli kadhu vyabhicharam ani
Exact ditto vundhi
Ayina tanatan great 😂
Super negative rajaaaaaaa
అయినా సరే చూడక తప్పలేదు నీకు. :-)
football, football'ey idhi
Lalith gadiki matter ledu extralu thengadam lo matram chala matter undi
Oka oka question Manohar garu Krishna devudu kada pooja gadilo ok antaru kani krishnudi caste vallani marriage chesukovadaniki oppukuntara????
😂😂😂
😂
22:00 అన్య దేవతలు అంటే ఎవరు అని అదే భగవద్గీతలో ఉంది. ఇది నీకు కూడా తెలుసు కానీ చెప్పవు.
9-23 వ శ్లోకం
యేఽప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః ।తేఽపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ।। 23 ।।
వివరణ :
ఓ కుంతీ పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తున్నట్టు. కానీ, అది వారు తప్పు పద్దతి లో చేసినట్టు.
ఇంత లాజిక్ గా ఎలా మాట్లాడుతారు sir😅
ఈరబెమ్మి, అన్య దేవతలు అంటే యేసు కూడా కలిపేసినట్టేనా? అయితే క్రైస్తవులు కూడా హిందువులేనా? అమ్మవారిని పూజించే వాళ్ళు కూడా తప్పు పధ్ధతి లో చేసినట్టే కదా? ఇదే ముక్క భవాని మాల వేసుకున్న వాళ్ళ దగ్గరకి పోయి చెప్పగలవా?
నీకు నీతి నిజాయితీ ఉంటాయి అనుకోవటం ఎద్దు దగ్గరకి పాలకోసం పోవటమే. :-)
@@kumarChowdary143నువ్వు ఆశ్చర్యంగా అడిగినవా లేక అర్థం కాకడిగినవా?🥴🥴
అక్కడ ఆశ్చర్యపోయేంత లేక అర్థం కానంత ఏమీ లేదే 🤔
@@VeeraBrahmamYata 24th శ్లోకంలో " కావున పతన మగుదురు. అనగా పునర్జన్మ పొందుదురు " అని చెప్పాడుగా. అది మీకు కనిపించదా??
@@SatyaAnveshiఇంకేం తెలుసురా మరి నీకు! స్వభావజం అంటే ఏంటో తెలియదు. అన్య దేవతలు అంటే ఎవరో తెలియదు.
నిజం చెప్తే, దమ్ముంటే వాళ్లతో చెప్పు వీళ్ళతో చెప్పు అంటూ నీతి నిజాయితీలు గుర్తుకొస్తాయి. ఏం నీకు చెప్పే దమ్ము లేదా? అలా చెప్తే ధర్మం బాగుపడుతుందనా?
అంతేలే నీకు బిజినెస్ కావాలి కదా!
Hamas meeda adupu andku. what ever shit ur exposing has a lot in common with Israel not Hamas.
aadu 10 kuda pass.అవ్వలేదు sir aadu ex christian దానిలో income లేదు అని హిందూవుగామారి christian's నీ Bible దూసించితే income తక్కువ టైంలో కోట్లు సంపాదన పెంచుకోవడానికి book knowledge ledu ayina online lo sampadhana పెంచుకొని అమాయక హిందూ సోదరుల రక్తాన్ని తాగేస్తున్నాడు 😂😂😂😂😂
Neeku views kaavaalante konukko baaa
కొనాల్సిన పని లేదు రా. నీలాంటి వాళ్లకి బిస్కెట్ పడేస్తే వస్తారు. ఇంకా కొనటం ఎందుకు? :-)
😂😂 Super anna ..👏👏 ..
🤡🤡LALiTH🤡🤡
Vado bodi edava haha aadiki antha natter ledhu guru timepass chesama payment debgama model of income 🎉
ఒరేయ్ సన్యాసి అది భగవంతుడు చెప్పిన మాట కాదు రా ఋషి చెప్పిన మాట
Hate వాద ఓఫిర్ ఈ మనోహర్ గాడు
ఆశ్లేష కుక్కకి కాలింది. లలిత్తు బిస్కెట్ వేసినట్టున్నాడు, స్వామి భక్తి చూపించటానికి ఇక్కడ మొరుగుతున్నాడు. గొంతుకు గొలుసు కట్టి మెడమీద బూటు కాలుతో తొక్కుతున్నాను రా నిన్ను. మూలుగుతూనే ఉంటావు. నీ పచ్చి బూతు కామెంట్లు అన్ని డిలీట్ చేసాను. నీ ఓనర్ కి చెప్పుకో పోయి. :-)
@ashleshasena918
ఒరేయ్ నీ పేరు లోనే ఉంది Ash* అని
As అంటే As*,
h అంటే hole అని అర్ధం.
నీ పేరుకు తగ్గట్టు గానే ఉందిరా