Good Handwriting 5 Best Tips.

Sdílet
Vložit
  • čas přidán 4. 01. 2024
  • In this video I gave the five best tips that will help you to get a good handwriting.. Hope this video is helpful to you.

Komentáře • 513

  • @raghuyadav443
    @raghuyadav443 Před 4 měsíci +46

    చాలా బాగా వివరించారు మేడం...నాకు చిన్నప్పుడు సేమ్ మా స్కూల్ లో సార్ ఇలానే చెప్పారు...చిటికన వ్రేలు గ్యాప్..డబుల్ రోల్ నోట్ బుక్.. సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కాప్టల్ లెటర్... ఇలా same టిప్స్ చెప్పి చేయి పట్టుకుని వాయించేవారు...కాని నాకు small letter k రాసేటప్పుడు..ఎప్పుడు ఇబ్బంది అయ్యేది అది వచ్చే వరకు చేపట్టుకుని రాయించేవారు...విషయం ఏంటంటే మేడం పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా నేను రాసినట్టు రాయలేరు...మీరు చెప్పేటప్పుడు మిడిల్ రైటింగ్ అని చెప్పారు పేపర్ కొంచెం తిప్పి ఏటా వాలుగా.. అలానే రాస్తాను మేడం..ఇప్పటికీ నా రైటింగ్ చూసి చాలా బాగుందిరా..సూపర్ రాసవ్ అని అంటూ ..ఏవైనా రాసేటువంటివి వుంటే నాకు చెప్పి రాయించుకుంటారు...కాని నేను ఆర్థిక స్తోమత బాలేక చదివింది 10 వరకు మాత్రమే...అందుకే అందరూ చేతి రాత చాలా బావుంది అంటుంటే...నేను బాధపడుతూ నా నుదుటి రాత బాలేదు అంటుంటాను...కాని ఇప్పుడు నేను మెడికల్ సీజన్ బాయ్ గా చేస్తుంటాను మేడం...సారి మేడం ఇవన్నీ చెప్పానని ఏమి అనుకోకండి...మీరు చెప్పే టీచింగ్ మా గురువులా అర్థమయ్యేలా ఉంది...అందుకే మా చిన్నప్పటి సారు గారు గుర్తుకి వచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి ఇవన్నీ చెప్పాలనిపించింది...మీకు ధన్యవాదాలు..,,🙏🙏

    • @easyenglishbysujaata
      @easyenglishbysujaata  Před 4 měsíci +8

      Feeling good to hear from you maa.. don't be disappointed 🙂.. try to be happy in your work..

    • @G.DayakarRao-bz7lv
      @G.DayakarRao-bz7lv Před 3 měsíci

      Send your details

    • @inagantijyothiganesh3907
      @inagantijyothiganesh3907 Před 3 měsíci +1

      Don't worddy. Try to complete Degree regular/Distance education. Try to start 'HAND WRITING" Course TUITION
      for school students.

    • @mysolutions98
      @mysolutions98 Před 2 měsíci +1

      మేడం మీ ఛానల్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వీడియో చూసా చాలా బాగా చెప్పారు. స్కూల్ కాలేజ్ లో ఏ సార్ మేడం కూడా ఇంత అర్థం ఐయే విధంగా చెప్పలేదు. మా స్కూల్ కాలేజ్ టైం అంతా స్పెల్లింగ్ తో స్ట్రగుల్ ఐయ్యము ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడూ నేర్చుకోవాలి అని ఉంది మేడం ప్లీజ్ 🥺 మా ప్రాబ్లం అర్థం చేసుకొని, ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ మీద వీడియోస్ చేయండి మేడం మీ ఛానెల్లో సపరేట్ ప్లేలిస్ట్ లిస్ట్ పెట్టండి స్పెలింగ్ మిస్టేక్స్ కు సంబందించి వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏​@@easyenglishbysujaata

  • @VangooriRanadheer
    @VangooriRanadheer Před 6 hodinami

    గుడ్ ఎక్స్ప్లనేషన్ మేడం హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా తప్పు చేస్తారు రాసేటప్పుడు అనేది చాలా చక్కగా ఓపికతో వివరించారు... మా స్కూల్లో చిన్నప్పుడు నాకు మేడం సార్ ఇలా ఫస్ట్ క్యాపిటల్ రాశి స్మాల్ లెటర్స్ రావాలి మీరు నేర్పించిన చాలామందికి ఉపయోగపడుతుంది... ఎంతమంది చదివిన వింటారు కానీ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు కొందరిది కొంగలు తొక్కినట్టు గా ఉంటది ....నా హాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తాను.... ఇలాంటి ట్రిక్స్ మరెన్నో చేస్తూ ఉండాలి మేడం మీరు సూపర్ హాండ్ రైటింగ్ యువర్ 👏👏🎊

  • @_Podduturi_
    @_Podduturi_ Před 6 měsíci +81

    సరైన సమయంలో సరైన వీడియో పేట్టారు దన్యవాదలు అమ్మ 👍

  • @narayanamalapolu9645
    @narayanamalapolu9645 Před 7 dny +2

    Very valuable information thank you ma'am I will definitely try that way

  • @user-sx2lf4ji3i
    @user-sx2lf4ji3i Před 2 dny +1

    Outstanding superb

  • @ganeshbolla3480
    @ganeshbolla3480 Před 4 dny +1

    Thank you Ma'am, It's very helpful. Can you please also share a demo for cursive handwriting. Appreciate your time and best tips to students.

  • @211k.
    @211k. Před 6 měsíci +23

    Mam bcz of u i got (93/100) in English 12th boards {2023} tq so much🤍🤍🤍🤍🤍 lots of love god bless u Mam😇 All the best juniors u can do it Mam's videos are more then sufficient🤍

  • @SaiKrishna-ie2dt
    @SaiKrishna-ie2dt Před dnem +1

    Well said mam....Excellent

  • @sanyasiraoappikonda5736
    @sanyasiraoappikonda5736 Před 6 měsíci +3

    Very very good tutorial madam garu
    All parents are grateful to your
    Thank you so much
    Asrao Kondapur Hyderabad

  • @shaikibrahim3671
    @shaikibrahim3671 Před 4 měsíci +3

    K.... super medam.....
    I will try......

  • @palletvteluguchanal3452
    @palletvteluguchanal3452 Před 28 dny +2

    Tq for ur tips mam 👍

  • @chaitra.1357
    @chaitra.1357 Před 6 měsíci +5

    superb mam nenu ippudu నేర్చుకుంటున్న mam 1st time me video చూసాను iam house wife tq so much andi

  • @veereswaraotallapati6457
    @veereswaraotallapati6457 Před 2 měsíci +2

    Hai Madam, Ur class is so attractive, previously I saw so many videos of Ur classes. Mee class entha sepu vinna, not boring. Okay, Ur stress on okay is very sweet.

  • @sharmilasheik1570
    @sharmilasheik1570 Před měsícem +1

    Very useful tips and technique for nice good writing

  • @shaikbasheerahamed5568
    @shaikbasheerahamed5568 Před 5 měsíci +6

    It is very useful to everyone. Not only childrens but audelts also.
    SHUKRIYA APPKO.

  • @kamalbatra9223
    @kamalbatra9223 Před 6 měsíci +2

    E video lo mi hand writing super madam elage continue cheyyandi 😊

  • @korruanil4977
    @korruanil4977 Před 4 měsíci +3

    మీ టీచింగ్ చాలా చాలా బాగుంది మేడం గారు.... లవ్ యూ మేడం గారు 💐💐💐🙌🙌🙌🙌🙌🙌.

  • @ramum8729
    @ramum8729 Před 5 měsíci +2

    Tquuh soo much andi🙏🙏🙏

  • @ramjeekethireddy5404
    @ramjeekethireddy5404 Před 6 měsíci +2

    Nice madam learning good hand writing skills

  • @drsankararaopaluru5031
    @drsankararaopaluru5031 Před měsícem

    Very useful.....tips and techniques for good English hand writing Madam. So nicely explained.🎉🎉🎉🎉🎉

  • @MrKirankumart
    @MrKirankumart Před 3 měsíci +3

    Madam Superb Teaching English Handwriting Methods Thank you so much.

    • @shakhapuramrajanna9924
      @shakhapuramrajanna9924 Před 2 měsíci

      Good morning madam you very beautiful teachar bt same time Sabu Jet hagir kilch

  • @vyasaran
    @vyasaran Před 6 měsíci +3

    Nice mam, the way you talk and teach.. engaging much. Thanks 🎉🎉

  • @Kavaliyamini
    @Kavaliyamini Před 5 měsíci +4

    Mi smiling expressions bale unnai akka madhya madhyaloo ok ok kuda😊😊😊😊

  • @user-se9qf8bv7f
    @user-se9qf8bv7f Před 5 měsíci +3

    Thanks for the information mam

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 Před 4 měsíci +2

    Thank you for your information madam! 😮❤

  • @lakshmanaraonavundru5361
    @lakshmanaraonavundru5361 Před 6 měsíci

    Excellent madam garu 🙌

  • @yarlagaddasanjaykuma
    @yarlagaddasanjaykuma Před 6 měsíci +2

    Hello Medam, Happy New year.
    I think all the words in a paragraph should be the same size. Right?

  • @shakeerkhan4951
    @shakeerkhan4951 Před 4 měsíci +5

    Good experience for hand writing....
    This vedio useful for every children ...
    Thank U Mam

  • @imrankhan-ym6jn
    @imrankhan-ym6jn Před 3 měsíci +4

    Super video excellent topic maidum

  • @emmadisuguna5861
    @emmadisuguna5861 Před 2 měsíci +3

    Madam thank you baga chepparu nenu Telusukuntunna

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 Před 2 měsíci +1

    Good Message Thank You Mam 👍

  • @skmastanbee4615
    @skmastanbee4615 Před 5 měsíci +3

    The way u say okayy is another level mam ❤

  • @tarakrama
    @tarakrama Před 6 měsíci +2

    Awesome n nice presentation!!! Tq madam

  • @harshavardhann8482
    @harshavardhann8482 Před 6 měsíci +1

    Rightly said 👍

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 Před 5 měsíci +7

    Excellent video Mam Hatsoff and Salute.

  • @ramakrishnavangala22
    @ramakrishnavangala22 Před měsícem

    మీరు చక్కగా నవ్వుతూ తేలికైన భాషలో చెబుతున్నారు. అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. జోక్స్ మరింతగా పెంచితే వినేవాళ్ళకు హాయిగా ఉంటుంది. ఏది ఏమైనా మీ ప్రయత్నం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. చిన్నప్పుడు మా టీచర్లు సరిగా చెప్పకపోవడం వల్ల ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. అరవై ఆరేళ్ళ వయసులోను వెంపర్లాటచావక అగచాట్లు పడుతున్నాను. మీరైనా న్యాయం చేసి ప్రభుత్వబడులలో చదువుకునే పిల్లలను ఆదుకోండమ్మా. భగవంతుడు మీ శ్రమను ఊరికేపోనివ్వడు.

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo Před 12 dny +1

    చాలా బాగా చెప్పారండి... 👏👏👏👌👌👌👌👍

  • @narenderreddy7305
    @narenderreddy7305 Před 6 měsíci

    Very good technique -okkay Mam

  • @bollapraveen44
    @bollapraveen44 Před 6 měsíci

    Thankyou so much madam 💐

  • @PenubothuVijayalakshmi
    @PenubothuVijayalakshmi Před 5 měsíci +3

    Super tips madam. Sukhinobhavanthu.

  • @rao621
    @rao621 Před 6 měsíci +1

    Thank you for this video madam.

  • @prabhakargupta6968
    @prabhakargupta6968 Před 5 měsíci +6

    మీకు ధన్యవాదములు మేడం 🙏

  • @virat85689
    @virat85689 Před 6 měsíci +7

    The study of the mind based on handwriting is called graphology

  • @mohdmushtaq2575
    @mohdmushtaq2575 Před 5 měsíci +3

    Thank you so much ۔

  • @satyanarayanamuggu3721
    @satyanarayanamuggu3721 Před 3 měsíci

    Thanks u madam garu

  • @KammariPranai
    @KammariPranai Před 5 měsíci +2

    Thankyou me video valla writing nerchukuntunnanu thankyou madam

  • @prasadreddykurla3745
    @prasadreddykurla3745 Před 4 měsíci +2

    మంచి వీడియో పెట్టారు మేడం .thank you

  • @sabithasuresh3546
    @sabithasuresh3546 Před 5 měsíci +1

    Madam important information TQ very much madam

  • @ravikumarjonnakuti2809
    @ravikumarjonnakuti2809 Před 5 měsíci +4

    Medam garu supar ga teliyachesaru. Thankyou
    mi dady gari uru velachinthalagudem chittiyya garu

  • @sanjeevs1234
    @sanjeevs1234 Před 6 měsíci +1

    Very nice explanation madam me prathi videos notification vachina vembadee watch chesthanu... Sup.b anni videos. chinnapudu school lo ma English mam gurthuku vastharu.. memmalni chusthee... Any way thanks alot..🎉

  • @Sriramramramram
    @Sriramramramram Před 3 měsíci +2

    Madam.miru.chala.handamga.huntaru👌🙏👌

  • @BalajiBanoth-o3p
    @BalajiBanoth-o3p Před 14 dny

    Chala Baga cheparu madam

  • @nagasrinivasmp1360
    @nagasrinivasmp1360 Před 6 měsíci +9

    good explained systematically,processionally, and with writing position. i think this really helpful to good hand writers. I appreciate your work.

  • @somuanjireddy7347
    @somuanjireddy7347 Před 3 měsíci +4

    చాలా విపులముగా చిన్న పిల్లలకు హృదయానికి అడ్డుకునే విధముగా మేడం గారు మీకు ధన్యవాదములు zphs చందలూరు దర్శి మండల్ ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్

  • @gurralapavankalyan330
    @gurralapavankalyan330 Před 6 měsíci +1

    Mam mi hair cut and saari lo aasome ga unnaru main ga mi hairstyle ki i am big fan of u mam

  • @moneyearner01
    @moneyearner01 Před 4 měsíci +1

    I love you mam ❤ for your teaching 😊

  • @jvmedia2023
    @jvmedia2023 Před 3 měsíci +1

    Na hand writing chendaalam ga vuntundhi madam. Now I will fallow your techniques...

  • @Praveena1985P
    @Praveena1985P Před 24 dny +1

    మేడం తెలుగు హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి చెప్పండి మేడం.చాలా బాగా ఎక్స్ ప్లెయిన్ చేసినారు మేడం. థ్యాంక్ యూ మేడం.

  • @md.mumtazaliali6946
    @md.mumtazaliali6946 Před 5 měsíci +4

    Very good explanation.

  • @parvathaluakuthota722
    @parvathaluakuthota722 Před 5 měsíci +1

    Thanks for your valuable suggestions mam

  • @SomeswararaoVatti
    @SomeswararaoVatti Před 6 měsíci +5

    Respected medam, your handwriting is very nice in your cless i e. GOOD HANDWRITING WITH 5 TIPS.
    THANK YOU.

  • @asobuperuvala9421
    @asobuperuvala9421 Před 26 dny

    Thankyou amma intha manchi suggestion ichinanduku 😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @sdzaiba3231
    @sdzaiba3231 Před 2 měsíci

    Thank u very much mam ❤u are explaining excellent

  • @user-dz8qt7tb7r
    @user-dz8qt7tb7r Před 16 dny

    Chala baaga chepparu mam😊.me videos annitlo manchi explanation untundi. Tqu mam🙏♥️.

  • @ShaikAmmara
    @ShaikAmmara Před 5 měsíci +2

    Good explanation medam

  • @balusiri5054
    @balusiri5054 Před 4 měsíci

    Thank you so much madam very useful video

  • @user-kz9rh3vh7o
    @user-kz9rh3vh7o Před 6 měsíci

    Good Nice Madam.. Great Work..

  • @ravadaappalakonda8373
    @ravadaappalakonda8373 Před měsícem

    ధన్యవాదాలు చాలా బాగుంది

  • @govindasrinu3928
    @govindasrinu3928 Před 5 měsíci +1

    Very usefull to students and all madam. Telugu handwriting please

  • @elugubontharambabu7176
    @elugubontharambabu7176 Před 28 dny +1

    Super super 🌹🌹🌹🌹🌹🌷🌷🌷💐💐💐💐💐💐

  • @gopikarukhmini610
    @gopikarukhmini610 Před 3 měsíci

    Chala Baga chaparu😊

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 Před 4 měsíci

    థాంక్స్ mam 🙏.

  • @srinukondeti7852
    @srinukondeti7852 Před 2 měsíci +1

    Thanks medam good explain

  • @kothamohan1041
    @kothamohan1041 Před 4 měsíci +2

    Thank you madam na hand writing present super 😊

  • @SUCCESSWITHMODICARERK
    @SUCCESSWITHMODICARERK Před 6 měsíci

    Very nice madam it's very useful

  • @JohnlazarusKumbha
    @JohnlazarusKumbha Před 2 měsíci +1

    It's good tips your teaching is very nice thank you ma'am

  • @shaiksattar6687
    @shaiksattar6687 Před 6 měsíci

    సూపర్ చెప్పారు

  • @adinarayanareddychappidi8867
    @adinarayanareddychappidi8867 Před 4 měsíci +1

    If you mention how a pen should be handled with which fingers and pen should be how much angle to the paper and what is the force exerted by the fingers on the pen.it will be helpful.

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Před 6 měsíci

    Thank you so much madam ❤🙏🌹

  • @lionkingvlogs3624
    @lionkingvlogs3624 Před 2 měsíci

    Thank you so much madam
    With this video I improved my handwriting a lot

  • @kuruvanagarajapn2744
    @kuruvanagarajapn2744 Před 6 měsíci

    Me video kosam wait lo una medam
    Finally video chesanu TQ for information video medam

  • @karrakavitha1462
    @karrakavitha1462 Před 3 měsíci

    Madum meru baga chaparu👌🏾

  • @PASECTION
    @PASECTION Před 2 měsíci +2

    Madem what is after a ce in 4

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 Před 6 měsíci +2

    🙏 excellent explanation madam garu 🙏🙏

  • @balabharathi4700
    @balabharathi4700 Před 21 dnem

    👌👌👌super mam

  • @jangamprasad8413
    @jangamprasad8413 Před 2 měsíci

    Mam meru superrrr

  • @penjarlaramarao5167
    @penjarlaramarao5167 Před 3 měsíci

    The best program 🙏

  • @koyyanasekhar4984
    @koyyanasekhar4984 Před 3 měsíci +1

    Aunty garu meeru chala bhagunnaru mimmalani chudalanipisthundhi alage anthe chakkaga cheputhunnaru👌..

  • @AsvathsaiSankeeth
    @AsvathsaiSankeeth Před měsícem

    Namaste madam garu thanks

  • @mahmadgouse3859
    @mahmadgouse3859 Před 6 měsíci

    Super Mam ❤

  • @ContentGoldenRetriever-dw5gd

    Super medam daga cheparu

  • @mkaleemulla1285
    @mkaleemulla1285 Před měsícem

    Thanks mam excellent tips for improve hand writing

  • @mylifemyrules918
    @mylifemyrules918 Před 5 měsíci

    Thank u so much 🙏

  • @user-le6rr9uj6c
    @user-le6rr9uj6c Před 5 měsíci +2

    4th step is very best example 👌👌👌

  • @mohammedmuneem8724
    @mohammedmuneem8724 Před měsícem

    bagundi tips

  • @trkra2zchannel243
    @trkra2zchannel243 Před 5 měsíci

    Excellent vidio

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 Před 3 měsíci +2

    Me lage me writing kuda bagundi madam ❤

  • @harivaraprasad5379
    @harivaraprasad5379 Před 3 měsíci

    Verygood explain goodvoice

  • @KrishnaveniP-es5lk
    @KrishnaveniP-es5lk Před měsícem

    tank you for teaching

  • @raghuchary9900
    @raghuchary9900 Před 5 měsíci

    Mam miru Nice ga
    Chepparu